పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నది 100% వాస్తవం. ఇసక విధానం ప్రవేశ పెట్టి ఇన్నాళ్లయినా ఇసక సరిగా అందరికి దొరకడం లేదు, ముఖ్యముగా టీడీపీ MLA లు ఇసకని పంచదారల కర కర నమిలేస్తున్నారు. ఈ ప్రభుత్వం లా & ఆర్డర్ విషయంలో చాలా మెతక వైఖరి అవలంబించింది. వీళ్ళ మెతక వైఖరి వల్ల మానవ మృగాలు ఆడవాళ్ళ పై రెచ్చిపోతున్నారు. పోనీ వాటిని ఆపుచేయటం సాధ్యం అయ్యే పని కాదు అని వాళ్ళు చెప్పే మాటలు విని ఉరుకుందామన్న, అలా అఘాయిత్యాలు చేసిన వాళ్ళ మీద తీసుకున్న చర్యలు కూడా పెద్దగా కనిపించడం లేదు. ఇది ప్రభుత్వం తాలూకా అలసత్వమైన కావొచ్చు లేదా చేతకానితనం ఐన కావొచ్చు. హాట్సఫ్ పవన్ కళ్యాణ్ గారు మీ నిజాయితీకి..
Last government lo okka mla Aina ila meeting petti valla constituency ki chesina manchipanulu gurinchi cheppaledhu. Feeling proud that I voted for kutami. ❤
చట్టాన్ని ప్రకాచలన చేయకపోతే గవర్నమెంట్ ఫెయిల్యూర్ అవుతుంది పవన్కళ్యాణ్ గారు ఇంత గా బాధపడితే సామాన్య ప్రజలకు యీ పోలీస్ వ్యవస్థ ఫెయిల్ పోలీసులు ను దారిలో పెట్టాల్సండీ హోమ్ మిస్టర్ మరియు సీఎం ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతారు
Pavankalyan, kootami gurinchi public lo maatladakoodadu..internal ga kotami nethalu discuss cheyyali.last time kooda special status theesukochi influence chesadu ..Pawan should know ekkada em maatladali ani
Inta, erri tanamga ela alochistunnaru meeru ??? Oka deputy cm ga unti own govt home minister gurunchi public lo cheppada mente, deputy cm, cm action teeskolera ??? Ido pedda drama ani meeku inka artam kaleda ????

PSPK ante yedo anukuntunnnaru - He is History maker 🔥
Hat's off 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
That is Pawan Kalyan ❤
I proudly me pawan kalyan fanz🎉
CBN mega godfather, JSP stand with commitment, pure honest and dedicated Pawan kalyan garuy. Fie brand dedicated dynamic politician
Pitha puram people are soo lucky fellows
Jai janasena
Pure and Clean Development speech.... Great job Anna..
No political stunts, no Hipe Self govt
అన్న యోగి లాగానే చేయాలి లేకపోతే ఈ చెత్తని క్లీన్ చేయడం కష్టం
55:00 మినిస్టర్ అనిత గారి కూడా చెప్తున్నాను డైలాగ్ స్టార్స్
Pawankalyan is always Correct 💯💯💯💯...Love you Forever Powerstar Pawankalyan ❤️❤️❤️❤️❤️❤️❤️❤️ Jai janasena ✊✊✊✊✊✊✊✊✊✊✊
అన్న మనిషి రూపం లో ఉన్న దేవుడు అన్న నీవు 🙏🙏🙏👍👍👍👌👌
ఈ సారి మా నంద్యాల నుండి పోటీ చేసి అత్యంత మెజారిటీ తో గెలిచి నంద్యాల ను హైటేక్ సిటీ గా మార్చాలని మా కోరిక పవన్ కళ్యాణ్ గారు 🙏🌹👍👌🙏
సూపర్ sir చాలా బాగా చెప్పారు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
🔥🔥🔥
Hats off pawan kalyan sir.. Well speech 🙏👌
Pawan kalyan garu correct ga chepparu.....
పిఠాపురం మైన్ రోడ్డు విస్తరణ చేయండి
నిజమే చెప్పారు 🙏
Last government lo okka mla Aina ila meeting petti valla constituency ki chesina manchipanulu gurinchi cheppaledhu. Feeling proud that I voted for kutami. ❤
Jai pavankalyan jai bharth jai hind✊✊✊🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏
Supersar🎉
Real leader 👍
Your responsive speech is greatly appreciated. One possible explanation for this phenomenon is the lenient attitude of law enforcement personnel.
Super sir great job 👏 👍
Idhi kada leader ante...money panchadaniki kadu..kada...problems solve cheilai...raakunda choodali...hatsoff sir...
Super pk 🔥🔥
Good job great లీడర్
greattt❤
Real Leader kalyangaru Jaibhim jaijanasena
చట్టాన్ని ప్రకాచలన చేయకపోతే గవర్నమెంట్ ఫెయిల్యూర్ అవుతుంది పవన్కళ్యాణ్ గారు ఇంత గా బాధపడితే సామాన్య ప్రజలకు యీ పోలీస్ వ్యవస్థ ఫెయిల్ పోలీసులు ను దారిలో పెట్టాల్సండీ హోమ్ మిస్టర్ మరియు సీఎం ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతారు
Vangalapudi Anitha waste ... agreed. Need better HM
Good morning sir Andariki manchi chestunnaru Angan wadi teachers salaries penchandi sir please
Meeru last time assembly lo vunte ...tholu teesevaru...memu mimmalni ardam chesukokalekapoyam
Sir, meeru cheppe konni vishayalu prajalu arshinchatamledu
Homeminister, Health Minister Departments chala sensitive, Konacham teda vastey, Life leypotayi., Aa rondu matram chala Strong persons ki ivali.
IN DIRECT ADVICE TO CBN
అసలు ap లో లాండ్ ఆర్డర్ ఎక్కడ ప్రాబ్లెమ్ వచ్చింది.... ఎవరు రోడ్ల పైకి వచ్చారు.... 🤔🤔🤔
Pita puram chala adhurustam chiskundi akkada prajalu kuda
Pavankalyan, kootami gurinchi public lo maatladakoodadu..internal ga kotami nethalu discuss cheyyali.last time kooda special status theesukochi influence chesadu ..Pawan should know ekkada em maatladali ani
NDA doens't need people or party who can't respect fellow leader. Our CBN has a different culture. You can't blame a person who is working so hard
కొల్లేరు సరస్సు సంగతి పట్టించుకోండి సార్
@@ramanavadakattu3971 represent ivvu bro
Excellent 👌 True political leader Pawan Kalyan garu 💯
We always support our power 🌟
Pitapuram lo Angan wadi teachers unnaru kada Pavan kalyan sir garini salaries penchamani Adagandi
Okasari malli review cheyyalsindiga prardana😊
No more loans to be taken. CSR nidhulu ante enti?
పిఠాపురం ఒక్కటే చెస్తే మిగతా వి ఎవరు చేస్తారు
@@keshavayoutubechannel7531 anii chestharu wait and see
CASTE Ni Create Chesindae Eee SANATHAN DHARMAM Kadaa.. Then How can U DENY the EFEECTS of its NONSENSE ?
sir elantivaallani samajamloovundakudashu.aadabiddalaphey agaaetaluchesinavariki katinamgaa punish cheyyali. Jai jenasena,
Left right chalu pap nasanam
Inta, erri tanamga ela alochistunnaru meeru ??? Oka deputy cm ga unti own govt home minister gurunchi public lo cheppada mente, deputy cm, cm action teeskolera ??? Ido pedda drama ani meeku inka artam kaleda ????
ఏ మంత్రిగారైనా, అంత ఆవేశంగా మాట్లాడటం తగదు.
ఐదు సంవత్సరాల ఆడపిల్లల రేప్ చేస్తే...
ఏదో మీ ఇంటిలో ఆడపిల్ల వాళ్లకైతే మీరు ఇలా ప్రశాంతంగా ఉండగలరా