Justice Khanna Orders Speedy Trial in YS Jagan Cases | Alapati Suresh Comment |

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 139

  • @ramachandraramachandrarao2456
    @ramachandraramachandrarao2456 2 місяці тому +33

    డబ్బుకు లోకం దాసోహం.

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 2 місяці тому +26

    మన దేశంలో అత్యంత ఉత్తమ వ్యవస్థలైన సిబిఐ, ఈడి,కోర్టుల మీద అందరికీ నమ్మకం పోయింది. జగన్ కేసులవల్ల ఆ మూడు చాలా చెడ్డపేరు సంపాదించుకున్నాయ్. భారత దేశంలో డబ్బులు, అధికారం, హోదా ఉన్నవారికి ఒక న్యాయం సామాన్యుడికి ఒక న్యాయం.

    • @Krish29125
      @Krish29125 2 місяці тому

      Yes bro...
      J. D లక్ష్మి నారాయణ... సమర్ధత వల్లే.. లంచాలku...
      .లో బడా కుండా.. నిజం వెలికి తీశారు ఆ సార్..

  • @prathipaduramnagar6476
    @prathipaduramnagar6476 2 місяці тому +28

    వ్యవస్థలను మేనేజ్ చేస్తున.నాడు. కేసులు కదలకుండా కేంద్రం సహకరిస్తోంది. న్యాయ వ్యవస్థపై నమ్మకం సడలుతుందని తెలిసినా పట్టనట్లు వ్యవహరిస్తుండటం దారుణం..

    • @PrlPrl-zv6ll
      @PrlPrl-zv6ll 2 місяці тому +1

      My Agree 👍

    • @mpkrishnaiah3819
      @mpkrishnaiah3819 2 місяці тому +3

      Honorable Justice sri Khanna opinion 100%right but posted the case for hearing in November it is a little bit pain for the public?

  • @GullapalliRajyalakshmi-kp5rc
    @GullapalliRajyalakshmi-kp5rc 2 місяці тому +28

    రక్తం ఉడికి పోతున్నది . ఏమీ చెయ్యలేని 71 ఏళ్ల ముసలి ఇల్లాలిని .

    • @ashokraju944
      @ashokraju944 2 місяці тому +3

      Me Raktham Udukuthunnantha Varaku Vayasutho Sambandham ledhu. You are a youngster always.May God Bless you

    • @thanuja2849
      @thanuja2849 2 місяці тому

      👍​@@ashokraju944

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 2 місяці тому +2

      దేముడికి ప్రార్ధన చేయండి.
      ప్రకృతి రూపంలో,
      జగ్గడికి RETURN GIFTS వస్తాయి.
      నేను అదే చేస్తున్నాను.

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 2 місяці тому +1

      ​@@ashokraju944
      మామ్మ గారిది
      # ఆక్రోశం
      # ఆవేదన
      # ఆగ్రహం
      # నిస్సహాయత మొదలైనవి
      చాలా మందిలో, అదే పరిస్థితి. మరి,
      A.P. C.M.
      Dy. C.M. &
      Cabinet యేమీ చేస్తారో, చూద్ధాం.

    • @ashokraju944
      @ashokraju944 2 місяці тому

      @@bharaniravuri1316 Democracy lo Thala ni Kottatam Undadhu. Nisashai Sthithi lo Undavalasi Vasthundhi.
      Emi Chadhuvulu Chaduvuthunnaru VAYADALU Veyyatam,,Judges nu Marchatam, Culprits Courts ku Hajaru Kaka povatam Avahelana Cheyyatam. Rakshsha Pravurthi Kadha. Thala Narkataniki Arahudu Kadha

  • @seetharamavarmayadavali2753
    @seetharamavarmayadavali2753 2 місяці тому +8

    సందేహమే లేదు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడు.అనలిస్ట్ గారు చాలాబాగా విశ్లేషించి నాడు.భేష్.

  • @ramamohangudimetla
    @ramamohangudimetla 2 місяці тому +14

    ఈ దేశానికి పట్టిన దౌర్భాగ్యం మన రాజకీయ, పరిపాలక., న్యాయ వ్యవస్థలు.మన వంటి వారికి మిగిలేది కంఠసోష 😭

  • @SivannarayanaPaleti
    @SivannarayanaPaleti 2 місяці тому +25

    చక్కగా అర్థం ఆయెట్టట్లు వివరించారు సార్.

  • @srk-va7818
    @srk-va7818 2 місяці тому +9

    ఇక్కడ ఒక సూక్ష్మ విషయం ఉంది... ఈ పరిస్థితి కి కారణం CBI, కోర్టులు , జగన్ , మోడీ లు కాదు - ఇలా చట్టం తో ఆడుకోవచ్చు అని రాసిన రాజ్యాంగం ది...
    కానీ మనకి మాత్రం ప్రపంచం లో మన దే చాల గొప్ప రాజ్యాంగం అని ఒక feeling!
    Sentimental గా కాకుండా ప్రాక్టికల్ గా ఆలోచించండి

  • @ramanarao18
    @ramanarao18 2 місяці тому +10

    నవంబర్ లో ఏమీ జరగదు... ఒక రోజు విచారణ చేసి మళ్ళీ మార్చి 2025 కి వాయిదా వేస్తారు, మార్చిలో విచారణ జరిపి జూలై కి వాయిదా వేస్తారు, ఇలా 2040 వరకూ... కథ కంచికి మనం ఇంటికి...😢😂

  • @venkateswararaosabbineni1201
    @venkateswararaosabbineni1201 2 місяці тому +7

    దేశంలో దొంగలు పడ్డారు అనే సినిమా వచ్చిందంకుంటా

  • @Malgudi62
    @Malgudi62 2 місяці тому +22

    జస్టిస్ ఖన్నా గారు ఆశ్చర్యపోవడం కాదు... వారలా ఆశ్చర్యపోవడాన్ని చూసి మావంటి కామన్ పీపుల్ కూడా హాశ్చర్యపోతున్నాం...
    ఎవరిని తృప్తి పరచడానికి ఆ వ్యాఖ్యలు.. ఎవరిని సంతృప్తి పరచడానికి...
    న్యాయవ్యవస్థతో సహా దేశంలోని అన్ని వ్యవస్థలు చతికిలపడ్డ సత్యం ఇప్పటికైనా ఆయన గ్రహించి ఉండాల్సింది... వట్టి గ్రహించడంతో ఊరుకోక అంతో ఇంతో సిగ్గుపడి కూడా ఉండాల్సింది...
    వ్యవస్థలిలా అఘోరించడానికి మనమందరం ఎంతో కొంత కారణభూతులమేగా...
    నవంబరు రెండో వారం వరకూ వాయిదా వేసిన ఆయనకు తెలీదా కేసులు తేలడంలో ఇంత ఆలస్యం ఎందుకు జరుగుతోందో..

    • @dprajeswararaolicnrt
      @dprajeswararaolicnrt 2 місяці тому +2

      😂😂 yes 👍👍

    • @bhagyalakshmik2237
      @bhagyalakshmik2237 2 місяці тому +2

      అంతా అయ్యాక నవంబర్ కి వాయిదా వేశారని తెలిసి హాశ్చర్యపోవటం మన వంతయ్యింది

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 2 місяці тому +2

      ఆయన కూడా
      " తులా భారం " తూగి & ఊగి వుంటారు.
      అందుకే,
      నవంబర్కి తీరికగా వాయిదా వేశారు.
      BEST ACTION ' gifts ' in
      JUDICIARY has to be introduced.

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 2 місяці тому +1

      ​@@bhagyalakshmik2237
      ధన మూలం
      మిధం జగత్.
      ఆ మత్తులో, NOVEMBER,
      తీరికగా వాయిదా చేసారు.

    • @dprajeswararaolicnrt
      @dprajeswararaolicnrt 2 місяці тому +1

      @@bharaniravuri1316 😄😄👍👍

  • @srikrishnamurthybondada9181
    @srikrishnamurthybondada9181 2 місяці тому +8

    Aalapaty Suresh garu..Thanks and congratulations for your journalist services for the welfare and development of the state i.e its public.your voice is for truth and for public only.God can bless you for Telugu public.

  • @ChandraSekhar-kw8db
    @ChandraSekhar-kw8db 2 місяці тому +9

    మీరు కరెక్ట్ సర్

  • @narasimhan2744
    @narasimhan2744 2 місяці тому +6

    Indian న్యాయ వ్యావస్త జగన్ ki manchi award ichi సత్కరిస్తే its marvoble.... 😊

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 2 місяці тому +6

    ఎవరి మెప్పు కోసం జస్టిస్ ఖన్న ఆ విధంగా వ్యాఖ్యానించారు.ఈవిషయంలో సీబీఐ సహా ఇతర అధికారులందరూ అవినీతి పరులు అని భావించినా ఈకేసులో గత న్యాయమూర్తుల నిజాయితీలకు సంకించాల్సి వస్తుంది.ప్రస్తుత న్యాయమూర్తి నవంబరు వరకు వాయిదా ఇవ్వడం అవసరమా.న్యాయాన్ని అదుపులో ఉంచి సాధించాల్సిన న్యాయ మూర్తులే పారిపోతుంటే ప్రజలకు ఎవరు సమాధానం చెబుతారు.

  • @JayaramJaya-pf9zi
    @JayaramJaya-pf9zi 2 місяці тому +5

    Super 👌 🎉🎉🎉🎉🎉🎉sar 🎉🎉🎉🎉🎉

  • @laxmiyeluri5965
    @laxmiyeluri5965 2 місяці тому +1

    ❤GOOD 👍 ANALYS

  • @riokia8595
    @riokia8595 2 місяці тому +24

    చక్కటి తెలుగు పదాలు నా చిన్నప్పుడు చదువుకున్న తెలుగు మాష్టర్ లు జ్ఞాపకం వస్తుంది సర్ 🎉🎉🎉. ధన్యవాదాలు
    నేను ఏ పార్టీ ఫేవరుని కాదు ఎవరయినా మన ఏ.పీ ని అభివృద్ధి చేసే ఏ వేరయినా ఉండాలంటూ.
    జగన్ గారిని గ్రేట్ అనుకోవచ్చు.ఆయని కేసుని శతాబ్దం కాలంలో ఆపుకుంటూ ఉంచే లాయర్,ను ఎన్నుకున్నారు అలాగే జర్నలిస్టు లను తన చేతులు పెట్టుకొని ఎంతైనా ధనం ఖర్చు చేయటం

    • @satyanarayanagaddam9442
      @satyanarayanagaddam9442 2 місяці тому +1

      సీబీఐ అధికారులు లో కొందరికి బాగా లంచాలు ముట్టినట్లు చెవులు కొరుక్కుంటూ వున్నారు ప్రజలు.న్యాయ వ్యవస్థలో కూడా లంచగొండితనం లేకపోతె కేసులు వాయిదాకి రాకుండా అనుమతులు ఇవ్వడం,జడ్జిల ట్రాన్స్ఫర్ కావడం చూసాక కూడా న్యాయవ్యవస్థ స్వచ్చంగా వుందని అనుకోవడం ప్రజల తప్పు.ఎటువంటి ఆధారాలు లేకుండా FIR లో పేరు లేకుండా APCID వారు CBN గారినీ అర్ధరాత్రి అరెస్ట్ చేసి 36 గంటలు తిప్పినా జడ్జిగారు హిమబిందు గారికి కొద్దిగా కూడా చట్ట ఉల్లంఘనలు కనపడలేదు.డబ్బులు CBN కి చేరినట్లు ఆధారాలు లేకున్నా 53 రోజులు జైల్ లో పెట్టడం జరిగింది.మరి ఇలాంటివి సుప్రీం కోర్టు జడ్జీలకి కనపడటం లేదు.ఒక జడ్జి గారికి ఒక పెద్దస్థాయిలో వున్న వారి ద్వారా 2 కోట్ల రూపాయల గడియారం బహుమతిగా ఇవ్వచూపి ఆ విషయం బయటకి రాకుండా విచారణ జరుగకుండా పోవడాన్ని ఎలా అనుకోవాలి.అవినీతి లేని న్యాయ వ్యవస్థ అసలు ఊహకే అందడం లేదు.

    • @riokia8595
      @riokia8595 2 місяці тому

      @@satyanarayanagaddam9442 ధనం మేగ అన్నింటి కి మూలం 🙏 పెద్ద ల మాట

  • @Ganapathi-cf7mk
    @Ganapathi-cf7mk 2 місяці тому +1

    Very good analysis

  • @kalyanigunturi5158
    @kalyanigunturi5158 2 місяці тому +3

    ఈ వ్యవస్థ ని చూసి బాధ పడటం తప్ప మనలాటి సామాన్యులం ఏమి చేయలేము. న్యాయవ్యవస్థ డబ్బు పలుకుబడి వున్న పెద్దల చేతుల్లో చిక్కి చచ్చిపోతోంది. జైళ్లు, శిక్షలు లాటివి సామాన్యమైన మనుషులకే తప్ప డబ్బుతో బలిసిన వాళ్లకు ఉండదు. అందుకే ఏమాత్రం భయం లేకుండా ఎన్నో నేరాలు ఘోరాలు చేసిన సిగ్గు లేకుండా గొప్పగా ఘన కార్యం చేసినట్లు దర్జాగా తిరుగుతున్నారు జగన్ లాటి వాళ్ళు.

  • @V.v.l.n.pallarao
    @V.v.l.n.pallarao 2 місяці тому +3

    Well said sir ! 🙏

  • @avenugopal9233
    @avenugopal9233 2 місяці тому +6

    This.case is an example that courts cannot do any thing against any who is having money/muscle/political strength .

  • @indiranehruravulapalli1897
    @indiranehruravulapalli1897 2 місяці тому +1

    ఖచ్చితంగా అవును. నాకు నిరంకుశంగా కేవలం రాజ్య కాంక్షతో రాజకీయాలు చేసే బకాసురుడు లాంటి రాజకీయనాయకుల మీద వాటిని ఆధారం చేసుకుని సంపాదించే అవినీతి డబ్బు మీద వున్న నమ్మకం నాకు న్యాయవ్యవస్థ మీద లేదు లేదు లేదు

  • @indiranehruravulapalli1897
    @indiranehruravulapalli1897 2 місяці тому +1

    శ్రీమాన్ ఖన్నాగారు బాధాతప్త హృదయం తో కేసును నవంబరు నాటికి వాయిదా వేశారు

  • @vsspgannavarapu3208
    @vsspgannavarapu3208 2 місяці тому +5

    Justice will be done after one's death only

  • @mosaanikiviluvekkuva
    @mosaanikiviluvekkuva 2 місяці тому +11

    సీబీఐలో పాతుకుపోయిన జడ్జ్ లు, సిబ్బందిని మార్చకపోతే జగన్ కేసులు ముందుకు సాగవు...

    • @kiran96412
      @kiran96412 2 місяці тому

      Desha pradhani sayamundaga ee madyalo vallu chinna pavule kada.

    • @indiranehruravulapalli1897
      @indiranehruravulapalli1897 2 місяці тому

      అందరూ దొంగలే ఎవరు ఎవరిని మార్చాలి

  • @SanjeeviniKaredla
    @SanjeeviniKaredla 2 місяці тому +5

    10 Lakshala kotlu avineethini thagginchi cheppoddhu.Dhana balamtho a vyavastha ku baua padatam ledhu.

  • @kanakamalleswararaobommise365
    @kanakamalleswararaobommise365 2 місяці тому +1

    అన్ని వ్యవస్థలను లోబరుచుకుని కేసులు ముందుకు సాగకుండా చేస్తున్నారు

  • @pushparao6922
    @pushparao6922 2 місяці тому +1

    Good words.

  • @bhanumurtyvellanki5334
    @bhanumurtyvellanki5334 2 місяці тому

    నమ్మకం లేదు.

  • @Kirankumar-ze8ug
    @Kirankumar-ze8ug 2 місяці тому +2

    ..... ఏదో ఒక రోజు బోర్లా పడవలసిందే, పడితే లేసేది లేదిక ✌️

  • @omsrisai3990
    @omsrisai3990 2 місяці тому +1

    ఒక వాయిదాకు ఇంత లంచం అని యిన్ని ఏళ్లుగా లాక్కొచ్చారు!

  • @koothrapalli9
    @koothrapalli9 2 місяці тому +1

    The Courts & Justice system in India is a BIG JOKE.

  • @KVISWANADHAM-v6d
    @KVISWANADHAM-v6d 2 місяці тому +2

    Money makes. Many types of judgements. ❤❤❤ 420 criminal jagan. Super man

  • @krishnamrajumudunuri9004
    @krishnamrajumudunuri9004 2 місяці тому

    Well explained

  • @sudheeridupuganti7054
    @sudheeridupuganti7054 2 місяці тому +1

    Rip Ycp

  • @koribillibabji5185
    @koribillibabji5185 2 місяці тому +2

    Sir judges purchase cheyyagala capacity undi so no problem for jagan Indian judiciary

  • @bhagyalakshmi-tk2hd
    @bhagyalakshmi-tk2hd 2 місяці тому +3

    These judges may be under trauma to take such a big case.

  • @isaacskelly5782
    @isaacskelly5782 2 місяці тому

    Good analysis sir.... యిదంతా యిదివరకు..23+9.... యిప్పుడు 4+11.. సభ్యులు వున్నారుగా... యిప్పుడల్లా ఏమీ వుండదు... కాదు.. దేనికయినా సమయం రావాలి..

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 2 місяці тому +1

    ఇప్పుడు కూడా బెయిల్ రద్దు కాదు .ఇప్పుడు కూడా పైన సారు కాపాడుతున్నారు.ఇది ఇలానే వుంటే కోర్టుల మీద నమ్మకంపోతుంది.సీబీఐ మీ ద కూడా ఓమ్నమశివాయ.

    • @kiran96412
      @kiran96412 2 місяці тому

      Inka meeku nammakamunda courts meeda?

  • @jnrk759
    @jnrk759 2 місяці тому

    Very Good Analysis and Excellent Presentation Sir.

  • @lsatyanarayana6179
    @lsatyanarayana6179 2 місяці тому

    జగన్ విషయంలో న్యాయవ్యవస్థ ఓపెన్ సీక్రెట్

  • @muralimukkamala9811
    @muralimukkamala9811 2 місяці тому

    Excellent analysis

  • @vrk12
    @vrk12 2 місяці тому

    పైసమే పరమత్మ

  • @kiran96412
    @kiran96412 2 місяці тому +1

    Supreme Court kuda yemi cheyakapotam chala badakaram, desha dourbagya stithi ki nidarshanam.

  • @apparaoroutu3299
    @apparaoroutu3299 2 місяці тому

    మన సీబీఐ సిన్సియర్ పని చెయ్యాలి లేదు. మన ఇండియా లో సీబీఐ వేస్ట్.

  • @indiranehruravulapalli1897
    @indiranehruravulapalli1897 2 місяці тому

    జగన్ ఎంత నిర్భయంగా ఇప్పుడు కూడా ప్రవర్తించడం చూస్తే అర్ధమవుతుంది అతని డబ్బుకు ఎంత బలముందో

  • @csrao6639
    @csrao6639 2 місяці тому

    అమలు కావు అలాంటి ఆలోచనలు ప్రపంంచం లో ఎవ్వరికి లేవు ఒక వేల విచారణ జరిగినా 100 ఏళ్ల తీర్పు వస్తుంది కారణం అప్పటికి ముద్దాయిలు సాక్షులు పరమ పదించి వుంటారు.

  • @satyanarayan4707
    @satyanarayan4707 2 місяці тому +1

    Correct Sir., Mr. Psycho Jagan reddy Andhra Pradesh "Shani".....

  • @girikumarigarikapati9833
    @girikumarigarikapati9833 2 місяці тому

    ఈ దుస్థితికి పరిష్కారం ఎప్పుడు ,ఎలా?

  • @muralimukkamala9811
    @muralimukkamala9811 2 місяці тому

    Very sad to know that the Judiciary system is not functioning independently.

  • @rameshbabumulpuru2818
    @rameshbabumulpuru2818 2 місяці тому

    సురేష్ కుమార్ గారు! రఘురామ కృష్ణం రాజు గారు బ్యాంకు లకు డబ్బులు ఎగొట్టినారు అని అప్పు డప్పుడు వింటున్నాము. అది నిజమేనా! దీనిపై ఒక విశ్లేషణ చేయండి. మీ విశ్లేషణ చాలా బాగుంటున్నది.

  • @kodelasambasivarao2541
    @kodelasambasivarao2541 2 місяці тому

    మా స్టర్‌ గా రిలా వున్నారు.

  • @Praveenmanikanta32
    @Praveenmanikanta32 2 місяці тому +2

    Modi hain tho mumkin hein 😅

    • @kiran96412
      @kiran96412 2 місяці тому

      Yes sab mumkin hain

  • @ONGOLERPFUNIONSMEDIA
    @ONGOLERPFUNIONSMEDIA Місяць тому

    రాక్షస జాతి రాష్ట్రాన్ని పాలించింది

  • @rajanalovaraju5806
    @rajanalovaraju5806 2 місяці тому

    Almost all the High court & Supreme court judges may be awarded with diamond rings?

  • @rmohand.v3601
    @rmohand.v3601 2 місяці тому

    If the constitutional Law & Order systems are taken into the individual hands, sure in future, all politicians will use and it will reflect to all.

  • @satyanarayanagaddam9442
    @satyanarayanagaddam9442 2 місяці тому

    సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎందుకు సీబీఐ మీద విచారణ చేయాలి. సిబిఐ లో వున్న వారిమీద విజిలెన్స్ విచారణ కి ఆదేశించాలి.ఇంకా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయించాలి.అప్పుడు దొంగలందరూ బయటకి వస్తారు కలుగులో దాక్కున్న ఎలుకల మాదిరిగా బయటకి వస్తాయి.

  • @pchittemma2822
    @pchittemma2822 2 місяці тому

    జడ్జీలు కామెంట్స్, చేస్తూనే ఉంటారు, రిటైరై వెల్తూనే ఉంటారు, మోడీ ఉన్నంత వరకూ 😊

  • @ranjaniadipudi2846
    @ranjaniadipudi2846 2 місяці тому

    ✅️✅️

  • @mrutyunjayagovindappagari3411
    @mrutyunjayagovindappagari3411 2 місяці тому

    This will continue for ever better to dump in store let the courts take other cases at least they progress and decrease the pending cases

  • @Tata_Santosh
    @Tata_Santosh 2 місяці тому

    బిజెపి కూడా జగన్ ని సమర్ధించింది .. వారి సభలకు అయ్యే ఖర్చు భరిస్తున్నాడు కదా...ఒకప్పుడు వద్దు అనుకున్న గాలి ని ఇప్పుడు చేర్చుకున్నారు కదా బళ్ళారి లో. అలాగే ఇది కూడా .. మీరు కృష్ణ రామ అనుకుంటే పుణ్యమో పురుషార్ధమో..వీడి నామ స్మరణ చేస్తే యేసు ప్రభువు తప్పక శిక్షిస్తాడు మిమ్మల్ని

  • @prasadlankalapalli2114
    @prasadlankalapalli2114 2 місяці тому

    Sakshi owners Bathikina sachhina vallatho samanam.

  • @nanigas7845
    @nanigas7845 2 місяці тому

    Sir మనది అరణ్య రోదన. రాజకీయ నేతల ప్రమేయం , డబ్బు రెండు కూడా అందరినీ ప్రభావీతం చేసింధి. మన దేశంలో న్యాయ వ్యవస్థ గురించి ఎంత తక్కువ మాట్లాడుతే అంతా మంచిధి. మీరు చెప్పినట్లుగా 3 న్యాయ మూర్తులుని ని నియమించి special కోర్ట్ ఏర్పాటుచేసి సవత్సరంలో తేల్చమని ఆర్డర్ ఇవ్వచ్చు కధా . ఇవ్వరు. పైన ఒక పెద్ద రాజకీయ నాయకుడుకి కోపం వస్తుంధి. ఈ కేసులు 10 సంవత్సరాలు అయిన తెలవు.

  • @nrnarayana3278
    @nrnarayana3278 2 місяці тому

    CBN GARU ALWAYS GREAT JAI TDP

  • @GSNMurthy-pn7sw
    @GSNMurthy-pn7sw 2 місяці тому

    Now time has come fror the CBI and ED must clarify in public whether they received from their boss to waterdown the cases against Jaganmohan Reddy or any pecuniary gain is influencing. The judiciary mainly at lower level to explain what made them fr not be strict in conducting trial expeditiously. Is there any pecuniary acts that is influencing.

  • @ramarao6387
    @ramarao6387 2 місяці тому

    Money paid to cbi

  • @yerrasrinivas-y6q
    @yerrasrinivas-y6q 2 місяці тому

    Meru chpindi Nijam sir

  • @sitharamamurty9666
    @sitharamamurty9666 2 місяці тому

    That only shows how manipulative Jagan is will the case/s against him come up for hearing at all?

  • @ks94082187
    @ks94082187 2 місяці тому

    AS USUAL NOTHING WILL HAPPEN. COURTESY CENTRE.

  • @nareshdanala
    @nareshdanala 2 місяці тому

    Prominent ppl or social groups should write letters to Supreme Court and make these comms public as well. This will make the SC answerable hopefully. Why is Jagan getting special treatment when the justice system claims to be equal for all in India? Unless it isn’t in reality😅!

  • @narasimhuluevani2032
    @narasimhuluevani2032 2 місяці тому

    Yes sir prajalasothu thinadu vadu chanipothadu devuni sapam

  • @prakashvarma9469
    @prakashvarma9469 2 місяці тому +5

    జగన్ purchase C B I with the mediators ( B J P)

  • @krishnamurty5184
    @krishnamurty5184 2 місяці тому

    Y don't courts. think tht it's ruining the credibility of judiciary n Nation.is it nt indirectly supporting criminals?Can all the judges disclose theire assets evry yeaŕ ?

  • @SuperVenkat111
    @SuperVenkat111 2 місяці тому

    Antha NaMo maya!

  • @VijayKumar-ws8ib
    @VijayKumar-ws8ib 2 місяці тому

    In indi, he is the biggest court manipulater

  • @srinivasaraomulugu1127
    @srinivasaraomulugu1127 2 місяці тому

    CBI. ED kadu Modi, Amitsha main persons are giving shelter.

  • @jiptoy203
    @jiptoy203 2 місяці тому

    Emi cheyaleru jagan ni.

  • @ParvathiDhavala
    @ParvathiDhavala 2 місяці тому

    Kottochinattu kattakapoinattu .....
    Suproco adeessaallu nvteaz. Bytyvv
    Prajaleveroooo

  • @SASTRYBHAGAVATULA-w2p
    @SASTRYBHAGAVATULA-w2p 2 місяці тому

    Nothing will be done.

  • @SambaSivaRaoMaroju
    @SambaSivaRaoMaroju 2 місяці тому

    Not possible for speedy trails

  • @GSNMurthy-pn7sw
    @GSNMurthy-pn7sw 2 місяці тому

    There may be two reasons fr non-funtional of CBI in Jagan Mohan Reddy cases. First there may be Modi's orders to CBI to go slow in the subject cases fr quid-pro of support of YSRCP party support in Parliament. Second CBI, and Session Court have been skillfully managed by Jagan with his sources. The CBI and Session Court must clear the doubt of people fr function of Democracy.

  • @satishreddyarikatla5885
    @satishreddyarikatla5885 2 місяці тому

    Maari 2008 lo ramoji Rao chit fund case now also not completed

  • @SHIVA-zn1gx
    @SHIVA-zn1gx 2 місяці тому

    lepeyadam best...

  • @isaibhaskararao9167
    @isaibhaskararao9167 2 місяці тому

    జస్టిస్ కన్నా పవర్ చూడాలి సారీ ఒకసారి

  • @ParvathiDhavala
    @ParvathiDhavala 2 місяці тому

    Noveblo maro adjournment adjudgement ..... taki mani takku mano cheppaleee
    Mari ippudu kuda gajarledu kada...

  • @bhaskarraovangimalla2932
    @bhaskarraovangimalla2932 2 місяці тому

    Nyaya vyavasta kuda chedipotuu undi, idi mana ku manchidi kadu

  • @lakshmanakumar8548
    @lakshmanakumar8548 2 місяці тому

    Sir, manalo maata - CJI "order" vesinaa, aa sthaai vyavastha ni koodaa "control" chese vaallu "green signal" istheney eeyana case la lo "kadalika" raavachu... emantaaru ??

  • @srinivasreddy9312
    @srinivasreddy9312 2 місяці тому

    Marineekue duku theeta

  • @rajithavitta2055
    @rajithavitta2055 2 місяці тому

    Veedini shikshinche vaadu e bhumimitha Leda vediki shiksha padite chudalani undi

  • @prasadlankalapalli2114
    @prasadlankalapalli2114 2 місяці тому

    Dabbulu lokam dasoham sir. Medhavulu kadu varu metha aavulu Ani eppudo annaru. Karma eppudaina evaraina anubhavinchali. Hyd vijw anduku udaharana. anubhavanchal

  • @krishnamurty5184
    @krishnamurty5184 2 місяці тому

    Ventruka kuda peekaleru ani repeated ga open ga sabhallo annadante entha support undo teliyada?

  • @tataammama
    @tataammama 2 місяці тому

    Haste makes waste danikanna YSJ clean chit isthe pola Vadu elanti thappu cheyaledu/cheyyadu 😂

  • @isaibhaskararao9167
    @isaibhaskararao9167 2 місяці тому

    మన న్యాయ వ్యవస్థకు అంత దమ్ము లేదు సార్ అంతా లంచ కోరు

  • @ashokraju944
    @ashokraju944 2 місяці тому

    Stop these statistics, blaming the judges and systems.
    The Central Law Minister and President of India is answerable for the inefficiency of the Courts, making E a meeting with these care takers. Everything will move

  • @bajisyed9225
    @bajisyed9225 2 місяці тому

    Modi maya 😅

  • @rajithavitta2055
    @rajithavitta2055 2 місяці тому

    Chetulu pissukunta akkaya laga untadu veedu enta vyavastani manege chestunnadu ante greate

  • @cbsunderraj7341
    @cbsunderraj7341 2 місяці тому

    Meeru pakshapathanuga vishkeshana chestunnaru. CBN paina kooda yenni caselu unnai kada vaati sangathi yenti.?

  • @krishk6240
    @krishk6240 2 місяці тому

    Indulo anta ascharyam emundi, Jagan daggara vela kotla dabbu vundi, kanukane prati samvatsaram oka 20k kotlu kharchu pedite chalu, altu polotical ga, itu vyavastala paramga ibbandi vundadu, ayana bratikina anta kalam bayate vuntadu., mana desam lo chattalu, vyavastalu anekasarlu nirupinchukunnayi avi kevalam dabbu, power leni valla meedane pratam chupistayi, Jagan case kuda eppatiki teladu,

  • @the-bouy-things9183
    @the-bouy-things9183 2 місяці тому

    CBI supreme court ni chappu to kottali to kotali