ఈ ముసలి వాళ్ళ మనమలు మనవరాళ్లు ఈ వీడియోలు చూసి గుర్తు పెట్టుకోవాలి మీరు కూడా మీ తల్లిదండ్రులను ఇలాగే మీ అమ్మనాన్న ఎలాంటి ట్రీట్ మెంట్ చేశారో అలాగే వాళ్ళకు చేయాలి
Aaha emi chepparu? Vvala future kuda Ila undadha? Untundi guarantee ga Nenu chebuthunnanu Year lo 3 kalalu ela repeate avutayo alage valla ni valla pillalu ilane chustharu nenu garanee
కొండ నాలుకాకు మందేస్తే ఉన్న నాలుకే వూడింది అన్న సమేత లాగా, సుదూర తీరాలకు పిల్లలని పంపి చివరికి ఇక్కడే వొంటరిగా మిగిలిపోవటం తల్లిదండ్రులు చేసిన తప్పేమో!
🙏 Suman TV channel vaariki chaala thanks. ( కన్న తల్లి తండ్రులను బాధ పెట్టకండి. ఎవరి బాధ్యతలు వారికి ఉంటాయి.పెద్ద వాళ్ళు మనల్ని కనిపెంచారు కదా ) వారికి వృద్దాప్యంలో ఒక ముద్ద అన్నమే కదా వారు కోరుకున్నారు.వాళ్ళు మానసికంగా కృంగి కృశించి పోతున్నారు.
అడ్డదారిలో డబ్బు సంపాదిస్తుంటే ఆనందించేతల్లి తండ్రులు, తోటిపిల్లలను అవమానిస్తుంటే చూసి ఆనందించే తల్లితండ్రులు, అతమాలను చిత్రహింసలుపెడుతుంటే చూసిన పిల్లలు పాపభీతి నేర్పని తల్లితండ్రులు మాత్రమే నిర్లక్యానికి గురౌతున్నారు .... నీతిగా నిజాయితీగా తోటివారితో ప్రేమ అభిమానంగా ఎదుటివారి భాదలు పంచుకునే తల్లితండ్రుల పెంపకాలో పెరిగిన పిల్లలు తల్లితండ్రులను ప్రేమగానే చూస్తున్నారు.....
oldage హోమ్ లే ఉండకూడదు ఈ ఉద్దేశ్యంలో. అలా వయసులో వున్నపుడే తలిదండ్రులు..పిల్లలకి తర్ఫీదు ఇవ్వాలి. చట్టాలు కూడా సరిగా పరిగణనలోకి తీసుకొవాలి. వానప్రస్థము వేరు.
Maa vaaru okkade koduku us lo job vachindi but maa mamaya garini yela vadileyali ani us lo job vadilesaru but chala Mandi salaha icharu old-age homes untayi akkada pettadi ani kaani adi ohinchukuntene edupi vachindi.
Handoff to sumantv sister's,I felt very sad by seeing this vedio i remembered by mother very much I like to help my mother sake but iam unable to help her when the time comes to me to be help full to my mother and old age people. Pls God help me then I can be help to old people.
ఓమ్ నమశ్శివాయ ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. 🌺🕉️🙏 యీ నాటి యువతీ యువకులే, రేపటి వృద్దులు కదా! ఓమ్ నమశ్శివాయ. మరి ఎందుకు తండ్రీ ! యింత రాతి హృదయాలను యిచ్ఛావు .మా మానవ జన్మ కు 🌺
ఈ ముసలి వాళ్ళ మనమలు మనవరాళ్లు ఈ వీడియోలు చూసి గుర్తు పెట్టుకోవాలి మీరు కూడా మీ తల్లిదండ్రులను ఇలాగే మీ అమ్మనాన్న ఎలాంటి ట్రీట్ మెంట్ చేశారో అలాగే వాళ్ళకు చేయాలి
Aaha emi chepparu?
Vvala future kuda Ila undadha?
Untundi guarantee ga
Nenu chebuthunnanu
Year lo 3 kalalu ela repeate avutayo alage valla ni valla pillalu ilane chustharu nenu garanee
కొండ నాలుకాకు మందేస్తే ఉన్న నాలుకే వూడింది అన్న సమేత లాగా, సుదూర తీరాలకు పిల్లలని పంపి చివరికి ఇక్కడే వొంటరిగా మిగిలిపోవటం తల్లిదండ్రులు చేసిన తప్పేమో!
కొంచంఈ ఓల్డ్ ఆశ్రమం తెలుపగలరు 🙏అడ్రస్
FCN trust Shadnagar.
వొద్దు plz.. మీ pedda వాళ్ళని అలా అనాదలను cheyoddhu
🙏 Suman TV channel vaariki chaala thanks. ( కన్న తల్లి తండ్రులను బాధ పెట్టకండి. ఎవరి బాధ్యతలు వారికి ఉంటాయి.పెద్ద వాళ్ళు మనల్ని కనిపెంచారు కదా ) వారికి వృద్దాప్యంలో ఒక ముద్ద అన్నమే కదా వారు కోరుకున్నారు.వాళ్ళు మానసికంగా కృంగి కృశించి పోతున్నారు.
0p😅
@@shobhaboidi8712 😂😢🎉
The
❤👏👏
అడ్డదారిలో డబ్బు సంపాదిస్తుంటే ఆనందించేతల్లి తండ్రులు, తోటిపిల్లలను అవమానిస్తుంటే చూసి ఆనందించే తల్లితండ్రులు, అతమాలను చిత్రహింసలుపెడుతుంటే చూసిన పిల్లలు పాపభీతి నేర్పని తల్లితండ్రులు మాత్రమే నిర్లక్యానికి గురౌతున్నారు ....
నీతిగా నిజాయితీగా తోటివారితో ప్రేమ అభిమానంగా ఎదుటివారి భాదలు పంచుకునే తల్లితండ్రుల పెంపకాలో పెరిగిన పిల్లలు తల్లితండ్రులను ప్రేమగానే చూస్తున్నారు.....
You are కరెక్ట్ 🙏నిజదేవునినమ్మి నీతిగా జీవించిన తల్లిదండ్రులు వారి కుమారులు, నీతి న్యాయములను కలిగి భయము కలిగి vuntaaru🙏
Appreciate the Suman TV proprietors and all staff for a great service for bringing so many subjects as well as issues awareness to the public 👍
TThanks for video Geethanjali garu. Life is. Short.
Great work. This is another way in worshiping God
Thanks SUMAN TV🙏🏼🙏🏼🙏🏼🍀🍀
👏👏Tq so much...sirs or mam's vallanu intha baga chusukuntunadhuku.....ela villanu vadilesey mundhu okasari alochindii manushule kda...chiiii....anduku bathukutharo amo weast fellows...😡😡
Founditon chala bhagunadhi services good
Manchivallaki demude dhikku annatlu🙏👍. Aa astamam pettina owner ki . Keep it up👏🙏👍🌟🌇🙏🎊
Ee vayasu lo pedda vallu chanti pillala tho samaanam
Sorry to all my fathers
Take care
Thank you so much who are taking care of them
MANA Puranallo kuda hiranyakashapudu vunnadu sontha kodukune champalani chusadu ALL PARENTS ARE NOT GODS 💯
God save them with your power they want peace give them a lot
Well maintained
Hats off to FCN foundation
oldage హోమ్ లే ఉండకూడదు ఈ ఉద్దేశ్యంలో.
అలా వయసులో వున్నపుడే తలిదండ్రులు..పిల్లలకి తర్ఫీదు ఇవ్వాలి.
చట్టాలు కూడా సరిగా పరిగణనలోకి తీసుకొవాలి.
వానప్రస్థము వేరు.
I hobnob😊 injb I Bob b0 jb😊 b😊000 in jb and
Yes you need to the address location cod the home so that interested individuals can visit and donate .
కొడుకులకు తెలియదు వాళ్ళు కొన్ని ఇయర్స్ కి ఇక్కడే ఉంటారు అని 🙁
They r very happy in old age homes with the same age people.pls njoy ur life in every stage.b happy with Wat u have.
Meeku vallu enjoy chestunnattuga vunda old age home lo.valla pillalu entha daridrulo.
Shame on u
@@rajyalakshmi119avunu aundi miru chepinadhi nijame kadha marri
Thanks sir nenu kuda future lo nenu kuda old age home niruvahistha sir thanks veelani bagachusukuntun nandhuku ❤
Maa vaaru okkade koduku us lo job vachindi but maa mamaya garini yela vadileyali ani us lo job vadilesaru but chala Mandi salaha icharu old-age homes untayi akkada pettadi ani kaani adi ohinchukuntene edupi vachindi.
Super video akka super 👏👏👏👍 good SMS
Handoff to sumantv sister's,I felt very sad by seeing this vedio i remembered by mother very much I like to help my mother sake but iam unable to help her when the time comes to me to be help full to my mother and old age people. Pls God help me then I can be help to old people.
ఓమ్ నమశ్శివాయ
ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
🌺🕉️🙏
యీ నాటి యువతీ యువకులే, రేపటి వృద్దులు కదా! ఓమ్ నమశ్శివాయ.
మరి ఎందుకు తండ్రీ ! యింత రాతి హృదయాలను యిచ్ఛావు .మా మానవ జన్మ కు 🌺
Old age homes vakada unaye capagalaru samantv 🙏🏻
Heart wrenching 💔 mm
. 😊
There is no social security under any govt towards old people. Unfortunate!
India 5 % old age parents rights government must give Sons Own Self Aquired Property .
Meeru ekkada ela undhi ani mathrame adagandi...valla personal vaddu😭..chudalemu
నీమాట లు వింటే ఏడుపురానివారికి కూడ 😢
Madam, మీరు మంచిగా మాట్లాడుతూ ఉన్నారు.కాబట్టినే వారికి పూర్వపు పరిస్థితులు గుర్తు చేసుకుంటూ బాధ పడుతున్నారు పాపం
Ancor chala chagha mataladuthunaru
Manalanu ee bhumi meedaku thechinaduku aina varini gouravinchali.
Manaku konni sarlu vari behavior kopam teppistundi.kani manam chinna thanam lo variki kopam teppinche panulu enno chesi untamu. Antha mathram chetha manalni vadileyaru kada. Mana future kosame chustaru. Kabatti vallu brathiki unnantha varaku prasantham ga undela chusukondi. Chadastham ,monditanam valla manaku vipareetamaina kopam teppistaru. Kani manam vayasulo chinnavallamu kabatti vatini pattinchukovaddu. Mounam ga unte chalu.
Edi na opinion mathrame.
Evari abhiprayam varidi.
Ala peddhalni bharam anukokandi.. Please nduku ante meeru kuda a... Age kii vastaru... Meeru kuda anubhaviataru... Thalli thandrulani doooram cheyyakandi
Kanisam rojuki 2 Sarlu annam pedite challu old man's ki alantidi intlo nundi gentesaru
Where is this located
FCN ఫౌండేషన్ 🙏🙏🙏🙏🙏
Fcz🙏🙏🙏🙏
Andariki kodalle problem.kodallaki buddi cheppale.ela ela
Avaraite kanna talli tandrulanu badapedtaro vallaku ade gati padaka tappadu
Yes🙏🏼🙏🏼🙏🏼🍀
Plese. Kodukulu. Ke mana my. Shapalu. Pytakudadu. 🙏
Mostof
Stupet
Sons
Never
Take
Care of
Their
Parents
But
God
Never
Bless
Them
Where is this address
ఎక్కడ వుంది
😭😭
Kindly share the home address
😢😢😢
😢😢😢😢
Touched my heart 😥remembered my parents 😥
ప్రతి విడియో లో అడ్రస్ సరిగా యివ్వ రెందుకు?
Naku ikkada service cheyalani vundhi address cheppagalaru pls
Shadnagar
రేపువారిగతీ ఇంతేకదా
Vadili vellina vallu repu me pillalu kuda alagai vadilestai appudu me paristiti kuda entai gurtunchukondi
Anchor garu konchem respect ga matladandi. Uncle anna emaina anavachu. Kodukulaki ilanti gathi thappakunda paduthundi. Bada padakandi meerandaru kanisam kalisimelisi undandi 😢😢
ఫోన్లు ఉంచుకోవచ్చా
ఏ ఊరు ఇది
I think Shadnagar
Old age home adress thelapandi,dabbulu leni valla పరిస్థితి ఏమిటి
Where it is
Near to Shadnagar
DRNREDDY
CHALA BADHAGA VUNDI MADAM
మీ శాపం కార్చిచ్చై బూడిదై కాలుతారు
Madam Garu Meeru Ituvanti Videos Enduku testunnaro / You TUBE lo Enduku pedutunnaro Ardham kaledu naku.
Evilness gurinchi Pedutunnara leka Organizations Vallaki help GA undataniki pedutunnaro leka Oldage Homes lo churche uddesam leni vallaki uddesam kalagataniki avkasam kaligistunnara.
Old age Homes Help chese uddesam unte Valla Address Phone numbers display chestaru evarina Mari atuvanti kanapadatam ledu machhukaina.
Enduku chupistunnaro Adaina cheppandi.
Malanti Seniors ki ituvantivi Chustunte Atuvanti paristiti maku Rakunda Sucide chesukunte baguntundemo Anipistundi.
Edo chemanta sahayam cheddamani evarikaina anipiste Meeru VALLA CONTACTS DISPLAY CHEYARU ENDUKANO.
AALOCHINCHANDI KASTA.
Money unte parents kavali...ra miku...mimalani kanni paynchi mimalani entha peddavalani chestey..miru Mataram...ella vadileystunaru..same situation miku kuda vastundiii ra pichi na.....?
Akka address chepu plaz
Near to Shadnagar
Ekkada edi madam
FCN Home near shadnagar
Shamshabad
🥲🥲🥹
Money emana thisukuntunara
Free.
Akkaa...old age homes interviews valla peddollu vari ontarithanam thaluchukuni eedustharu. Samajam lo maarpu raadu. Kali kaalam
Worst children... కలి కాలం
All parents r not alike....they r just bio parents....may be they just missed their caring n love towards their children....this is the result
pillalu intha galiz gaa chii Ela maratharu kukka savu sastharu parents ni ila chesthey
Memmalini kanipenchi prayojikulanu chestai meru vadilesaru me asalu manushulu kadhu..
Aa pillalu enrha daridrulo.konchem parents ki annam kuda pettalera.waste pillalu.
Baadhallo BANDHUVULU.
I8999lllllllll ni hu
😂😂😂😂😂😂
Medam. Home. Phone numbers. Pettamanandi.
Old-age home ditails baganey vidieos supistsunnaru phone number pettandi
😭😭