బీరకాయ శనగపప్పు కూర | Beerakaya Sanagapappu Kura | Ridge Gourd Curry for Rice

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2023
  • బీరకాయ శనగపప్పు కూర | Beerakaya Sanagapappu Kura | Ridge Gourd Curry for Rice @HomeCookingTelugu
    #beerakayasanagapappukura #beerakayakura #sidedish
    Our Other Recipes:
    Karivepaku Annam: • కరివేపాకు అన్నం | Curr...
    Thotakura Pappu: • తోటకూర పప్పు | Thotaku...
    Vankaya Munakkaya Pulusu: • వంకాయ మునక్కాయ పులుసు ...
    Palli Podi: • పల్లీ పొడి | Palli Pod...
    Kaju Masala: • కాజూ మసాలా కర్రీ | Dha...
    Bagara Rice: • బగారా రైస్ | Bagara Ri...
    Aratikaya Kobbari Vepudu: • అరటికాయ కొబ్బరి వేపుడు...
    కావలసిన పదార్థాలు:
    నూనె - 2 టేబుల్స్పూన్లు
    పచ్చిశనగపప్పు - 1 టీస్పూన్
    మినప్పప్పు - 1 టీస్పూన్
    ఆవాలు - 1 టీస్పూన్
    జీలకర్ర - 1 టీస్పూన్
    ఇంగువ - 1 / 4 టీస్పూన్
    ఉల్లిపాయ - 1
    పచ్చిమిరపకాయలు - 5
    వెల్లుల్లి రెబ్బలు - 5
    నానపెట్టిన పచ్చిశనగపప్పు - గుప్పెడు
    ఉప్పు - 1 టీస్పూన్
    పసుపు - 1 / 4 టీస్పూన్
    నీళ్ళు - 1 కప్పు
    బీరకాయలు - 2
    కారం - 1 టీస్పూన్
    ధనియాల పొడి - 1 టీస్పూన్
    తయారుచేసే విధానం:
    ముందుగా ఒక కడాయిలో నూనె వేసి, అందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి బాగా వేయించాలి
    ఆవాలు చిటపటలాడిన తరువాత ఇందులో ఇంగువ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించాలి
    ఒక నిమిషం తరువాత అరగంట సేపు నీళ్ళలో నానపెట్టిన పచ్చిశనగపప్పు వేయాలి
    ఇదంతా కలిపిన తరువాత ఉప్పు, పసుపు, వేయాలి
    ఇందులో కొన్ని నీళ్ళు పోసి, మొత్తమంతా కలిపి, కడాయికి ఒక మూత పెట్టి, కనీసం పది నిమిషాలు మీడియం ఫ్లేములో ఉడికించాలి
    పది నిమిషాల తరువాత బీరకాయ ముక్కలు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి
    ఇందులో తాజా కరివేపాకులు వేసి, కడాయికి మళ్ళీ మూత పెట్టి, ఐదు నిమిషాలు మగ్గించాలి
    ఐదు నిమిషాల తరువాత రుచి చూసి, కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు
    అంతే, బీరకాయ శనగపప్పు కూర తయారైనట్టే, దీని మీద కాస్త కొత్తిమీర చల్లితే చాలా బాగుంటుంది
    తప్పకుండా ఈ కూర ట్రై చేసి వేడి అన్నంలో తినండి, అద్భుతంగా ఉంటుంది
    Ridge gourd known as beerkaya in telugu holds a special place in telugu households for its mild and slightly sweet flavor. It is used in curries, pulusu, roti pachadi etc. Any dish made with tender ridge gourd just blows your mind. In this recipe, you can see the step-by-step guidance on how to make beerakaya sanagapappu kura which involves the vegetable along with chana dal. This is a super combination which you can enjoy with hot rice as well as rotis/phulkas if you are not a great of spicy/masala based side dishes. Do try this recipe and enjoy its taste as well as good nutrition.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    You can buy our book and classes on www.21frames.in...
    Follow us :
    Website: www.21frames.in...
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...
  • Навчання та стиль

КОМЕНТАРІ • 18

  • @srilekhagudla
    @srilekhagudla 2 місяці тому

    This is the same recipe I followed to cook some real fresh ridge gourds today and it came out wonderful. The ONLY change I did was to add ground coconut at the end, just 1/4th of the fruit and it took the recipe to a whole new level.

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  2 місяці тому

      Sounds great! So glad that you like it andi😍❤

  • @sreedevimylavarapu1639
    @sreedevimylavarapu1639 5 місяців тому

    Simply superb ga telugu mataladutunaru Hema madam and meeru chepey vidhanamu ultimate 😊❤ you always mam

  • @sravanigutta7993
    @sravanigutta7993 8 місяців тому +2

    Beerakay sanagapappu Kura lo konchem pachi kobbari inka allam grind chesi vesthe chala baguntundhi. Okkasari try cheyandi sister.

  • @sarathnandam3306
    @sarathnandam3306 8 місяців тому +2

    telugu chala chakkaga matladuthunnaru .. Mee mother tongue telugu naa Madam

  • @padmaprayaga3303
    @padmaprayaga3303 8 місяців тому

    బీరకాయ పెసరపప్పు పప్పుకూర/ కూటు అని కూడా అంటారు. ట్ర్య్ చెయ్యండి.. చాలా బాగుంటుంది

  • @ItsIndraniNagendra
    @ItsIndraniNagendra 8 місяців тому

    😋😋

  • @charan2488
    @charan2488 8 місяців тому +1

    Menthikura season kada andi, Dani tho verities chupinchandi possible aiethe,

  • @venkatesh27
    @venkatesh27 8 місяців тому

    Good Morning Amma !

  • @LordofKings-Raj
    @LordofKings-Raj 8 місяців тому

    म्हणजे?
    हे काय आहे?