ఎంత మంచి మనసు. సహాయం చేసిన ఆమె. ఈ పుణ్యం వాళ్ళ పిల్లలకు మంచి చేయాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 🙏🙏అమ్మా వాళ్ళు చేసిన ఈ సహాయం వృధా పోనివ్వకు జాగర్తగా సెటిల్ అవండి
Thank you so much for all your kind words & blessings andi. Nenu thanaku chaalaa pedhdha amount ivvaalani plan chesaanu kaanee, avvaledhu but in a few days plan chesthaanu. I request everyone to help Venkata Lakshmi in your capacity 🙏🙏
అమ్మ నువ్వు చిన్న వయసులోనే భర్త ను పోగొట్టుకొని, బిడ్డ లను పెంచుకొంటున్నావు. నీకు పిండి వంటలు వచ్చు కాబ్బటి అదే నీకు ఆధారం. అమెరికా అక్క లు ఎంతో మంచి మనసు, మానవత్వం వున్న స్త్రీ మూర్తులు. ఇలాగే కొంతమంది సాయం చేస్తే వెంకట లక్ష్మి తన జీవితాన్ని నడుపుకొంటుంది. డ్వాక్రా లో ఆడవాళ్లకు లోన్స్ ఇస్తున్నారు, కనుక్కో అమ్మ. మాది తణుకు.
Puppy ne యేమి chesaru andi! Business women anelaga chesaru last ki 😌😏 God is watching your heart!! Meeru andari jaali pondali ani baga try chesaru but you don't have kindness !!
చాలా బావుందమ్మా ..మంచి గురితింపు వచ్చింది కదా ..keep it up ..from Hyderabad 🎉🎉🎉
చాలా సంతోషం మీతరుపున అక్క లు ఇద్దరికి థాంక్స్ అండి సొంత వాళ్ళు కూడ ఈరోజు లలో సాయం చేయట్లేదు 🙏🙏🙏
ఎంత మంచి మనసు. సహాయం చేసిన ఆమె. ఈ పుణ్యం వాళ్ళ పిల్లలకు మంచి చేయాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 🙏🙏అమ్మా వాళ్ళు చేసిన ఈ సహాయం వృధా పోనివ్వకు జాగర్తగా సెటిల్ అవండి
సునీత గారూ భక్తీ గారు థ్యాంక్ యూ అండి
చాలా సంతోషం మీకు సహాయం చేసిన వారికీ చాలా ధన్యవాదములు 💐మాది బీమవరం
మంచి వాళ్లకు భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు అని నిరూపించాడు, చాలా సంతోషం
ఈ రోజుల్లో కూడా మంచివాళ్లు ఉన్నారని నిరూపించారు
నీలాంటి వాళ్ళకి సహాయం చేయడానికి భగవంతుడు ఉన్నాడు అనేనీలాంటి వాళ్ళకి సహాయం చేయడానికి భగవంతుడు ఉన్నాడు అనే నిదర్శనం ఇదే
చాలా సంతోషం వాళ్లు మీకు సహాయం చేసినందుకు
Thank you so much for all your kind words & blessings andi.
Nenu thanaku chaalaa pedhdha amount ivvaalani plan chesaanu kaanee, avvaledhu but in a few days plan chesthaanu.
I request everyone to help Venkata Lakshmi in your capacity 🙏🙏
అమ్మ నువ్వు చిన్న వయసులోనే భర్త ను పోగొట్టుకొని, బిడ్డ లను పెంచుకొంటున్నావు. నీకు పిండి వంటలు వచ్చు కాబ్బటి అదే నీకు ఆధారం. అమెరికా అక్క లు ఎంతో మంచి మనసు, మానవత్వం వున్న స్త్రీ మూర్తులు. ఇలాగే కొంతమంది సాయం చేస్తే వెంకట లక్ష్మి తన జీవితాన్ని నడుపుకొంటుంది. డ్వాక్రా లో ఆడవాళ్లకు లోన్స్ ఇస్తున్నారు, కనుక్కో అమ్మ. మాది తణుకు.
Chala santhosham
Chelli nee hard work God help
Chesaru. Yekkuva
Prayers chesukovali ma.
God bless them
Who helped you.
భక్తిగారు. Sunitagarucongrats
kastapady valaku sahayam veru andi
a pani cheyani variki sahayam veru
bhakthi garu suneetha garu great andi
చాలా సంతోషంగా ఉంది అమ్మా.❤
Great persons, valla valana oka family happyga vuntundi great great
Chala thanks andi help chesinanduku cheyalani vunna emi cheyalenu situation naadi meeru Great meelanti vallu vundali
చాలా ఆనందంగా ఉంది మాది వైజాగ్ నా పేరు మాధవి వీడియో లైక్ చేస్తాను షేర్ చేస్తాను నా వంతు పని నేను చేస్తాను ప్రతిసారి
థాంక్యూ మాధవి గారు
సునీతగారు, భక్తి గారు అమ్మవారు మీకు పదిఇంతలు ఇస్తారు 🙏🙏
🙏🙏
Kastapadevallaki devudu elage sahayam chestaru devunike mahima🙏🙏
Money help chysina sisters ki thanks andii
ఇంకా మంచితనం ఉంది కాబట్టే ఎలా ఉన్నారు అమ్మ ఎవరు పంపిస్తారు అమ్మ చిన్న మంట పెద్ద అమౌంట్ కాదు మంచి వాళ్ళు అంతే సాయం చేశారు
చాల మంచి వాళ్ళు
All the best 👍❤
🎉🎉🎉
🙏🙏🙏🙏🙏💕💕💕💕👏👏👏👏👏👏👏God Bless You All....Take Care Andi
Hi Amma congratulations సూపర్ వాళ్ళిద్దరూ సూపర్
విజయవాడ నుంచి, అల్ ది బెస్ట్ అక్క
సంతోషం అమ్మా లక్ష్మీ.భకిగారు మాకు తెలిసిన అమ్మాయే అనుకుంటున్నాను.తనైతే చాలామంచి అమ్మాయి.ప్రసాద్ కూడా చాలా మంచి అబ్బాయి.
Amma, meeru ?
Sorry, gurthu pattaledhu.
Hi amma meemu guntur sunitha garu bakthi garu chala thanks. Help chesinanduku🎉
చాలా సంతోషం..🎉.. All the Best
లక్ష్మి చాలా సంతోషం
Mudra loan try cheyandi
Venkata laxmi garu🎉 mi videos miru snaks chala baga chestharu🎉🎉 madi thelangana🎉 🎉🎉
Srikalahasti..Jyothi 🙏👍
God bless you akka🙏🙏🙏🙏
Soooo good heart to help. Maadi Vijayawada
Kurnool
Super ❤❤
చాలా సంతోషం తల్లి
Puppy ne యేమి chesaru andi! Business women anelaga chesaru last ki 😌😏 God is watching your heart!!
Meeru andari jaali pondali ani baga try chesaru but you don't have kindness !!
🎉super women
Congrats karnataka
🙏🏻help cheshinavariki💐🙏🏻❤️
Chala happy ga vundi
Ni luck bagunde
Congratulations
All the best andi, Bangalore.
Hi Akka Anantapur Mundi
Santosam amma😃😃
గుంటూరు
Tb chala happy mam
Very nice 👍🙂
Congratulations వెంకటలక్ష్మి
వెంకట లక్ష్మీ గారు మీ దగ్గర ఉన్న ఐటమ్స్ ధర ఎంత అండి మెనూ పెడతార మాకు
From vizianagaram
హాయ్ అక్క
Chala great
From anthapuram ❤
చాలా సంతోషం అండి, రాజంపేట అన్నమయ్య జిల్లా
Congratulations Venkat Lakshmi
Madi Vizag
All the best your bright future 🎉
తెలంగాణ ములుగు డిస్ట్రిక్ట్ కమలాపురం
Madhira khammam distic
Yeleswaram
Jesus Christ saves you bless you love's you all family members sister
Khammam
Guntur
Madi Bhimavaram
Madi kkd
ఆరోగ్యం బాగా చూసుకో అమ్మ వెంకటలక్ష్మి మాధవి వైజాగ్
నేను నిజామాబాద్
వెంకటలక్ష్మి నీకు ఎక్కువ ఆర్డర్ వుంటే నాకు చెప్పావా same నేను కూడా నీ లాగే ప్రాబ్లమ్స్ లోనే వున్నాను
మీది నరసరావుపేట అయితే ఆర్డర్ ఎక్కువ ఉంటే నేను పిలుస్తాను అమ్మ బట్ ఈ పని మీకు వచ్చే రాదు చెప్పండి
నాకు ఆ పని వచ్చు కానీ మాది గుంటూరు దగ్గర పల్లెటూరు ఏ దారి దొరకటం లేదు నాకు @@palanatiruchulu
Nadhi Narasaraopet
You tube lo swapna vittla vundhi ame vanttala programs chesthadhi ame help cheyachu meku
Ame cheyadu
Avasarama meku a money adi akuva amount Kady ina help adagatam bagalydu
Guntur numdi
Mee kastam phalinchidi
Obulu naidu palem
LOVE. NARASARAOPET
Kurnool