#LIVE

Поділитися
Вставка
  • Опубліковано 22 тра 2024
  • #LIVE #1418 (24 MAY 2024) అనుదిన ధ్యానం | నా ప్రాణమునకు సేద తీర్చును | Dr Jayapaul
    If you are really blessed by this video.
    Like, Comment, Share, be blessed & Do SUBSCRIBE - goo.gl/MDP77s
    Dr N Jayapaul is a motivational speaker and a prominent evangelical christian figure.
    If you want to receive regular updates WHATSAPP your name & place to 95 0000 1111
    🔴If you want to be a partaker of this ministry 🔴
    † Offerings can be sent to: †
    🔴Google Pay 🔴Phone Pay
    No : +91 9500001111
    Name : N Jayapaul
    🔴ICICI - Bank Details.🔴
    Account Name : Jayapaul Foundations
    A/c no - 021205006901.
    IFS code - ICIC0000212.
    Branch - Santhome, Chennai
    Ph - 8939393939
    Other UA-cam channels of us
    drjayapaulsocialmedias.in/
    🌎 Our Web Site : jayapaul.org
    🔴 Follow us
    👍 Facebook Page ( Dr Jayapaul ) : / drjayapaul
    👍 Facebook ( Jayapaul Foundations ) : / jayapaulfoundation
    📸 Follow us on Instagram : / drjayapaul
    🐦 Follow us on Twitter : / drjayapaul
    May the grace of the Lord Jesus Christ,
    the love of God, & the fellowship of the Holy Spirit
    be with you all. Amen
    May God Bless You
    Dr Jayapaul

КОМЕНТАРІ • 638

  • @sirisiri6329
    @sirisiri6329 24 дні тому +16

    ప్రతిదినం విలువైన వాక్యాలు తో ఆత్మీయంగా మమ్ములను బల పరుస్తున్న మా ఆత్మీయ తండ్రి గారికి నిండు మనస్సు తో నాహృదయ పూర్వక వందనాలు🙏🙏🙏😊

  • @sirisiri6329
    @sirisiri6329 24 дні тому +16

    మా ఆత్మీయ తండ్రి గారికి నిండు మనస్సు తో నాహృదయ పూర్వక వందనాలు🙏🙏🙏

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 24 дні тому +8

    కీర్తనలు 23:6
    నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను.

  • @saiprathap8899
    @saiprathap8899 24 дні тому +8

    తిరుపతి సాయి ప్రతాప్ chirts is the lord's 🕊️🕊️🕊️🕊️🕯️🕯️🕯️🕯️💕💕💕💕🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆమెన్

  • @RamaDevi-tu7wn
    @RamaDevi-tu7wn 24 дні тому +15

    దేవునికి స్తోత్రములు✝️🛐🙏 మా ఆత్మీయ తండ్రి జయపాల్ అయ్యగారికి హృదయపూర్వక వందనాలు🙏🙏🙏 రమాదేవి రాజమండ్రి

    • @PoolaSreedevi
      @PoolaSreedevi 24 дні тому +1

      ✝️🛐🙏

    • @RamaDevi-tu7wn
      @RamaDevi-tu7wn 24 дні тому +1

      ​@@PoolaSreedeviVandanalu Sridevi sister 💐🌹✝️

    • @RamaDevi-tu7wn
      @RamaDevi-tu7wn 23 дні тому +1

      మా విజయ్ కోసం ప్రార్థన చేస్తున్న మీకు ధన్యవాదాలు Sridevi Sister 🤝🙏🫂

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 24 дні тому +9

    కీర్తనలు 23:5
    నా శత్రువులయెదుట నీవు నాకు భోజనము సిద్ధ పరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది.

  • @premakumari4865
    @premakumari4865 24 дні тому +13

    మా ఆత్మీయ తండ్రీ గారికి నా నిండు హృదయ పూర్వక వందనములు ప్రేమ కుమారి జువ్వలపాలెం 🙏💐❤️🌹

  • @srinujampani846
    @srinujampani846 24 дні тому +11

    హలేలుయ ప్రైస్ ది లార్డ్ ఆత్మీయ తండ్రిగారైన జైపాల్ గారికి మన నిండు హృదయపూర్వకమైన వందనాలు ప్రేమతో గుడ్ మార్నింగ్ 🌹🌹🙏🙏🙏

  • @gogulamandajohnmoshey7373
    @gogulamandajohnmoshey7373 24 дні тому +5

    యేసయ్యా నా గుండెల్లో నొప్పి తగ్గించండి నా పొట్టలో క్యాన్సర్ కణాలు ప్రవేశించాయి తగ్గించండి నా తమ్ముడు కు ఆరోగ్యం ఇవ్వండి మా నాన్నకు ఆరోగ్యం ఇవ్వండి మాకు కొంత కాలం జీవితం ఇవ్వండి యేసయ్యా ఆమేన్ జంగారెడ్డిగూడెం ✝️🙏🕎✝️🙏🕎✝️ జాన్ మోషే

  • @kamillajyothi9951
    @kamillajyothi9951 24 дні тому +10

    Vandanalu Ayyagaru 🙏Thank you Jesus' 🙏🙏Krishna and family from hyd

  • @prasanthisarath4696
    @prasanthisarath4696 24 дні тому +6

    Praise the lord uncle please pray for my family and brothers and mother and daughters and son jobs and daughter marriage grandson health daughter family and daughter in law job

  • @sujathatadepalli2888
    @sujathatadepalli2888 24 дні тому +10

    దేవ నా కుటుంబంను కాచి కాపాడుతున్నందుకు మీకు వందన మరనాతలు తండ్రి ఆమెన్ ఆమెన్.

  • @KalpanaNaidu620
    @KalpanaNaidu620 24 дні тому +8

    హల్లెలూయ..దేవునికి స్తోత్రం 💜
    వందనాలు పాస్టర్ గారు 🙏
    కల్పన ఫ్రమ్ నిడదవోలు

  • @vidhyarani846
    @vidhyarani846 24 дні тому +7

    AATHMIYA THANDRI GARIKI HRUDAYA POORVAKA VANDANALU 🙏🙏🙏🌹Vidya rani ONGOLE

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 24 дні тому +7

    కీర్తనలు 23:1
    యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 24 дні тому +7

    కీర్తనలు 23:4
    గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును నన్ను ఆదరించును.కీర్తనలు 23:3
    నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించు చున్నాడు.

  • @annapurnammav5838
    @annapurnammav5838 24 дні тому +8

    హల్లెలూయా 🙌🙌🙌🙌🙌దేవునికి స్తోత్రం 🙏🙏🙏🙏వందనాలు అయ్యగారు 🙏🏻అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🌹🌹🌹🌹

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 24 дні тому +13

    సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక amen 🙌🙌🙌

  • @johnksudarson8222
    @johnksudarson8222 24 дні тому +4

    Thank you lord Jesus Christ ✝️👏 hallelujah 🕎✝️🛐🛐🛐🛐🛐🛐🛐🔥🌲🌍🌲

  • @draju9267
    @draju9267 24 дні тому +4

    కీర్తనలు 23:1
    యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.
    కీర్తనలు 23:2
    పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయు చున్నాడు శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు.
    కీర్తనలు 23:3
    నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించు చున్నాడు.
    కీర్తనలు 23:4
    గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును నన్ను ఆదరించును.

  • @vijayakumariaramandla110
    @vijayakumariaramandla110 24 дні тому +2

    హల్లెలూయ దేవుని కి స్తోత్రం 🙏🙏 ఆత్మీయ తండ్రి గారి కి నా హృదయపూర్వక వందనాలు 🙏🙏 విజయ కుమారి బాపట్ల జిల్లా అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు తలనొప్పి మెడనరాలు నొప్పి గా ఉంటుంది అయ్యా యేసయ్య నాకు సంపూర్ణ స్వస్థత దయచేయ్యాలి అని నా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు వందనాలు 🙏🙏 అయ్యగారు

  • @rajinadupuri918
    @rajinadupuri918 24 дні тому +2

    Praiselordpastorgaru manaprabuvuianayesayyaku sthulusthramulu vandhanaalu chellunchukuntunnanu avunu prabuva yesayya naalovunnalopalutheesoveyudeva niparisuddha rakthamulo namapapamuluanni kadigiveyudeva yesayya neevugoppadevuduvuthandri neevu manchikaparivideva anukshanamu mammunukachikapaduchunna deva neekukotanikotla sthulusthramulu vandhanaalu chellunchukuntunnanu avunu prabuva nenunakutumbamu yellappudu niyandhubayabakthulukaligivundunatlu deevunchudevayesayya halleyluya amen raji kuwait please prayer me and myfamily pastorgaru

  • @Nagalasxme
    @Nagalasxme 24 дні тому +2

    ప్రభువు నా స్తోత్రం అయ్యగారు నా కుటుంబం కొరకు ప్రార్థించండి అయ్యగారు నాకు మళ్ళీ చదువు విషయంలో నా భర్త తాగుడు నుంచి విడుదల కొరకు ప్రార్థించండి అయ్యగారు నాకు

  • @annapurnammav5838
    @annapurnammav5838 24 дні тому +6

    గాడ్ బ్లెస్స్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ మినిస్ట్రీ అయ్యగారు 🙏🙏🙏🌹🌹🌹అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹

  • @boyaravi2142
    @boyaravi2142 24 дні тому +4

    ప్రైస్ థా లార్డ్ అయ్యగారు 🙏🙏🙏✝️✝️✝️టూ అల్🙏🙏🙏✝️✝️✝️✝️ నాకు అంగవైకల్యం టూ pakshavayu చాలా భాధగా ఉంది ప్లేస్ ప్రేయర్ రిక్వెస్ట్🙏🙏🙏✝️✝️✝️ ఫ్రమ్ నంద్యాల జిల్లా 🙏🙏🙏✝️✝️✝️

  • @remallivijaykumar9046
    @remallivijaykumar9046 24 дні тому +10

    హల్లెలూయ స్తోత్రము మీరొక నూతన మైనా రోజు ఇచ్చిన దేవాది దేవుని కి స్తుతులు స్తోత్రాలు వీక్షిస్తూన్ను ప్రతి ఒక్కరికీ వంద నాలు అండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @annapurnammav5838
    @annapurnammav5838 24 дні тому +12

    మా కుమార్తెలు అమూల్య, ఆముక్త కుటుంబాలలో అందరి రక్షణ కొరకు ప్రార్ధన చెయ్యండి అయ్యగారు 🌹🌹🌹🙏🙏🙏😭😭😭అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹

  • @poppoppulapavan1899
    @poppoppulapavan1899 24 дні тому +9

    ఆత్మీయ తండ్రిగారికి వందనములు అయ్య నేను ఎంపీడీవో ఆఫీసులో పార్ట్ టైం జాబ్ చేస్తున్న నెల నెల జీతం పడేలా ప్రేయర్ చేయండి అయ్యగారు 🌷✝️⛪🙏🛐🛐🛐🛐🛐🛐

  • @saiprathap8899
    @saiprathap8899 24 дні тому +6

    Amen Dr jayapaul foundation 💗💗💗💗 praise the lord's good morning sir 🌄🌄🌄🌄🌅🌅🌅🌅🛐🛐🛐🛐✝️✝️✝️✝️🕎🕎🕎🕎⛪⛪⛪⛪🕍🕍🕍🕍📖📖📖📖🕊️🕊️🕊️🕊️🕯️🕯️🕯️🕯️💕💕💕💕🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Amen

  • @user-jk8rp8mg5t
    @user-jk8rp8mg5t 24 дні тому +18

    నా ప్రాణం యెహోవా శాత తీర్చుకున్నాడు ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆత్మీయ తండ్రికి హృదయపూర్వక వందనాలు గంటపాటు సుధారాణి కుటుంబం అంత రక్షణ పొందడానికి ప్రార్థన చేయండి వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షణలో నడిపించిన ప్రార్థించండి అయ్యగారు 💗💗💗💗💗🫂🫂🫂🫂🫂🙌🙌🙌🙏🙏🙏🙇🙇🙇

  • @RamaDevi-tu7wn
    @RamaDevi-tu7wn 24 дні тому +43

    యేసయ్య✝️🛐🙏 మా విజయ్ కి ఈరోజు టెస్ట్ రిపోర్ట్ 1 పాయింట్ కి వచ్చి హాస్పిటల్ నుండి సంపూర్ణ స్వస్థతతో డిశ్చార్జ్ అయ్యి క్షేమంగా ఇంటికి వచ్చేలాగు ప్రార్ధన చెయ్యండి అయ్యగారు 🙏🙏🙏

    • @sanjivarani4829
      @sanjivarani4829 24 дні тому +2

      Praise the lord sister 🙏🙏🙏 అలాగే సిస్టర్

    • @RamaDevi-tu7wn
      @RamaDevi-tu7wn 24 дні тому

      Vandanalu sister 🌹🙏​@@sanjivarani4829

    • @sarojini6450
      @sarojini6450 24 дні тому +1

      🧑‍🤝‍🧑🧑‍🤝‍🧑🧑‍🤝‍🧑 dana luayyaharu guntur maamai pregnancy ravalani prayer cheyandi

    • @sarojini6450
      @sarojini6450 24 дні тому +1

      Maabai koraku swastha koraku prayer cheyandi Pratap kumar 🙏🙏🙏

    • @user-jk8rp8mg5t
      @user-jk8rp8mg5t 24 дні тому +1

      ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌🙏🙏🙏🙇🙇🙇

  • @shobashoba9936
    @shobashoba9936 24 дні тому +3

    వందనాలు పాస్టరుగారు నాబిడ్డలు భర్త మారుమనస్సు పొంది రక్షించబడాలని అందరు ప్రార్థన చేయండీ🙏🙏🙏🙏

  • @EstherraniMandepudi
    @EstherraniMandepudi 24 дні тому +6

    వందనాలు అయ్యగారు నిడమర్రు గ్రామం నుంచి వందనాలు అయ్యగారు నిడమర్రు గ్రామం నుంచి వందనాలు అయ్యగారు నిడమర్రు గ్రామం నుంచి వందనాలు అయ్యగారు నిడమర్రు గ్రామం నుంచి వందనాలు అయ్యగారు నిడమర్రు గ్రామం నుంచి వందనాలు అయ్యగారు నిడమర్రు గ్రామం నుంచి వందనాలు అయ్యగారు నిడమర్రు గ్రామం వందనాలు అయ్యగారు నిడమర్రు గ్రామం వందనాలు అయ్యగారు నిడమర్రు గ్రామం వందనాలు అయ్యగారు నిడమర్రు గ్రామం వందనాలు అయ్యగారు నిడమర్రు గ్రామం

  • @spchinna2736
    @spchinna2736 24 дні тому +4

    PRAISE THE LORD AYYAGARU PETHURU SUNITHA RANI MY FAMILY KOTHURU 👏👏 యేసయ్య ప్రేమ యేసయ్య కృప 🛐🙏👏💞🕊️🌹

  • @kodalishantha9389
    @kodalishantha9389 24 дні тому +6

    Praise the Lord paster garu🙏🙏shanta from Hyderabad
    Thankyou paster garu everyday for your mesgs prayers🙏🙏

  • @jyothikomarabattina
    @jyothikomarabattina 24 дні тому +8

    Praise the lord àyyagaru jyothi tenali 🙏🙏

  • @narasanimahalaxmi8037
    @narasanimahalaxmi8037 24 дні тому +3

    హలేలుయ 🙏🏻🙏🏻దేవునికి సోత్రం 🙏🏻🙏🏻వందనాలు అయ్యగారు 🙏🏻🙏🏻గుంటూరు

  • @jesusscrist5192
    @jesusscrist5192 24 дні тому +4

    ప్రభు నామమున వందనాలు అయ్యగారు 🙏🙏🙏

  • @amaniv6382
    @amaniv6382 23 дні тому +1

    కిర్తనలు (23:3,,4) నా ప్రాణమునకు ఆయన సేదధీర్చుచున్నాడు తన నామమునుబట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు .!!
    4 . గాడాంధ కారంపు లోయలో నేను సంచరించినను ఏ ఆపాయమునకు భయపను
    నీవు నాకు తోడై యుంధువు నీ ధుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును .🙏 amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏💗💒💗💒

  • @sanjivarani4829
    @sanjivarani4829 24 дні тому +4

    హల్లెలూయ దేవునికి స్రోత్తం🙏🙏🙏వందనాలు అయ్యగారు🙏🙏🙏 సంజీవరాణి from వెస్ట్ విప్పరు🙏🙏🙏

  • @ashajyothi949
    @ashajyothi949 24 дні тому +8

    Praise the lord Ayyagaru

  • @sureshmanda3895
    @sureshmanda3895 24 дні тому +5

    వందనాలు అయ్యగారు...🙏🙏🙏
    సురేష్ మందా పెద్దకొత్తపల్లి...🙏🙏🙏

  • @leelaanthony1035
    @leelaanthony1035 24 дні тому +8

    Vandanalu ayya garu praise god 🙏

  • @meena1904
    @meena1904 24 дні тому +3

    ❤amen🙏🙏🙏🙏🙏🙏🙏

  • @amaniv6382
    @amaniv6382 23 дні тому +1

    కిర్తనలు (23:1,,2)
    1 . యెహోవా నా కాపరి నాకు లేమి కలుగధు .!!
    2 . పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు
    శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు .🙏 amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏🙏💒💗💒

  • @jayanthin3343
    @jayanthin3343 24 дні тому +1

    Psalms 23:3 (KJV) He restoreth my soul: he leadeth me in the paths of righteousness for his name's sake.

  • @devireddipalli2459
    @devireddipalli2459 24 дні тому +4

    Divya Vani From Maharashtra vandanalu Ayyagaru 🙏🙏🙏

  • @dunnahemalatha1920
    @dunnahemalatha1920 24 дні тому +2

    Praise the lord brother 🙏 ma family kosam prayer cheyamdi brother 🙏 pravallika ki Hema Sudha ki manchi arogyam kosam prayer cheyamdi brother 🙏 pravallika ki pcod problem swathatha kosam prayer cheyamdi brother 🙏 pravallika ki government job vijayawada lo vachelaga prayer cheyamdi brother 🙏 naku pedakalalu vasthunnie vidudala kosam prayer cheyamdi brother 🙏

  • @mekalasandeep4934
    @mekalasandeep4934 24 дні тому +4

    Peryaersandep🙏🙏🙏

  • @satyanarayanakattoju7895
    @satyanarayanakattoju7895 24 дні тому +2

    క్రీస్తు నామములో వందనాలు అండి మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి

  • @remallivijaykumar9046
    @remallivijaykumar9046 24 дні тому +4

    గుడ్ మార్నింగ్ అయ్యా గారు 💐💐💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-gi4mz2ke6h
    @user-gi4mz2ke6h 24 дні тому +3

    Hallelujah

  • @kattapadma3586
    @kattapadma3586 24 дні тому +1

    వంద నా లుఅయ్య గా రూ విజయవాడ పద్మ మాకొరకు ప్రార్థనచేయండినాకుమార్తెఅ ల్లులరాక్ష ణకొరకుప్రా ర్థనచెయ్యండి అయ్యగా రు 🙏🙏

  • @user-qd1ld7cy6i
    @user-qd1ld7cy6i 23 дні тому

    Praise the lord 🙌🙏 Jesus please forgive my mistakes Jesus please save me Jesus please save me Jesus please save me Jesus please help me Jesus 😭🙏🙏🙏 amen

  • @jayanthin3343
    @jayanthin3343 24 дні тому +1

    Psalms 23:1-2 (KJV) The LORD is my shepherd; I shall not want.
    He maketh me to lie down in green pastures: he leadeth me beside the still waters.

  • @jaladisyam1003
    @jaladisyam1003 24 дні тому +2

    Àmen 🙏

  • @AjayKumar-sk6un
    @AjayKumar-sk6un 24 дні тому +4

    Praise the Lord brother deva sahyamu cheyava me krupa kanikaramu memuulanu yeregivanna varandare meeda undulaguna devenchamani yesu namamulo prardenhuhunnamu thandre amen p Ajay aurangabad

  • @princyruby320
    @princyruby320 24 дні тому +3

    Amen 🙏

  • @jogirajubonam1769
    @jogirajubonam1769 24 дні тому +2

    YES🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prabhuteja2793
    @prabhuteja2793 24 дні тому +2

    Praise the lord from nandyala please pray for my family gods protection and grace upon us please lord help me in getting job and marriage according to ur will be

  • @deepthimodugula1169
    @deepthimodugula1169 24 дні тому +3

    My son koraku and my daughter family koraku please 🙏 pray for me ayyagaru please 🙏

  • @HELLOGUYSWELCOME11
    @HELLOGUYSWELCOME11 24 дні тому

    ఆత్మీయ తండ్రి గారికి హృదయ పూర్వక వందనాలు తెలియజేస్తున్నాను 🙏🏻ప్రతి రోజు వాక్యము ద్వారా మమ్ములను సిద్దపరుస్తున్నందుకు సమస్త మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🏻

  • @prasanthisarath4696
    @prasanthisarath4696 24 дні тому +5

    Praise the lord uncle

  • @prabhavathi-rm2lu
    @prabhavathi-rm2lu 24 дні тому

    Amen amen amen amen amen amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chanchammaa8665
    @chanchammaa8665 24 дні тому +3

    Praise the Lord Ayyagaru 🙏🙏🙏🙏

  • @annapurnammav5838
    @annapurnammav5838 24 дні тому +1

    దేవా ఈరోజు నేనుమెడికల్ టెస్టులు చేయించుకోవాలి నార్మల్ రిపోర్ట్స్ రావాలి 🙏🏻🙏🏻🙏🏻నాకు సహాయం చెయ్యండి 🙏🏻🙏ఆమేన్ 🙏ఆమేన్ 🙏ఆమేన్ 🙏

  • @sateeshkandula4853
    @sateeshkandula4853 24 дні тому +5

    PRAISE THE LORD AYYAGARU SATEESH FROM JANGAREDDYGUDEM 🙏✝️🙏.

  • @SanthiVsanthi-gq8hz
    @SanthiVsanthi-gq8hz 24 дні тому +5

    Praise the Lord Ayyagaru 🙏🙏🙏 santha kumari Kuwait

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 24 дні тому +4

    Praise the lord ayyagaru 🙏🏻

  • @jayaraju4957
    @jayaraju4957 24 дні тому +3

    హైదరాబాద్ మల్కాజ్ గిరి తెలంగాణ వందనాలు సార్ 🙏🙏🙏

  • @maheshmahesh-om2fp
    @maheshmahesh-om2fp 24 дні тому +2

    Amen

  • @nirmalakumari442
    @nirmalakumari442 24 дні тому +5

    Shalom 🙏🙏🙏 ayyagaru nirmala kumari 🙏🙏🙏

  • @srinivasraoyanna1300
    @srinivasraoyanna1300 24 дні тому +3

    Vandanalu ayyagaru from Krishna puram 🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺

  • @ArunaKumari-bh2dn
    @ArunaKumari-bh2dn 23 дні тому +1

    అయగారువందనలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @djyothi7696
    @djyothi7696 24 дні тому +5

    Maranatha ayyagaru🙏🏻🙏🏻 Jyothi from hanuman junction

  • @godismighty7503
    @godismighty7503 24 дні тому +6

    PRAISE THE LORD SIR 🙏
    SATYA FROM PALAKOL.

  • @kommamahalaksmi4204
    @kommamahalaksmi4204 24 дні тому +3

    Praise the lord ayyagaru 🙏

  • @Cheku.lakshmi
    @Cheku.lakshmi 24 дні тому +3

    Lakshmi Tiruvru praise the Lord sir 🙏🙏🙏🙏🙏

  • @shankarkilaru8920
    @shankarkilaru8920 24 дні тому +2

    వందనాలు అయ్యగారు కిరణ్మయి మార్టూరు అయ్యగారు

  • @Sujathaaravapalli-mt7ol
    @Sujathaaravapalli-mt7ol 24 дні тому +5

    Vandanalu paster garu 🙏🏻 sujatha from vzg

  • @user-yj6nj2jz9z
    @user-yj6nj2jz9z 24 дні тому +6

    Annayya garu vandanalu pradeep vijaya pallikaranai chennai 100

  • @chndu1370
    @chndu1370 24 дні тому +2

    జయపాల్ అయ్యగారకి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చందు కోమర్రు

  • @user-gi4mz2ke6h
    @user-gi4mz2ke6h 24 дні тому +1

    Maroka manchi udayaanni maa kichhinamdhuku devuniki lekkalenanni kruthagnatha sthuthulu chhllinchukuntunnanu thandri aamen

  • @user-it7ee2yg6d
    @user-it7ee2yg6d 24 дні тому +1

    మా ఆత్మీయ తండ్రిగారికి నిండు మనసుతో నా హృదయపూర్వక వందనాలు
    మా ఊరు నంద్యాల నా పేరు ఏ.జయచంద్ర మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి అయ్యగారు

  • @deepthimodugula1169
    @deepthimodugula1169 24 дні тому +2

    Please 🙏 pray for my family ayyagaru please 🙏

  • @pardhusunny4578
    @pardhusunny4578 24 дні тому +1

    Praise the lord Jesus Jesus Christ 🌄🎉❤

  • @bandisuneetha2377
    @bandisuneetha2377 24 дні тому +3

    Hallelujah hallelujah hallelujah hallelujah hallelujah amen Amen Amen🙏 praise the Lord nannagaru from gotur village near Pulivendul 🙏🙏🙏

  • @bonthapunyavathi351
    @bonthapunyavathi351 24 дні тому

    మా ఆధ్యాత్మిక తండ్రి గారికి 🙏🙏🙏🙏🙏 వందనాలు అయ్యగారు హల్లెలూయ 🙌🙌🙌🙌దేవునికి స్తోత్రము ✝️🛐🛐🛐🛐

  • @jaladisyam1003
    @jaladisyam1003 24 дні тому +2

    Syam Kumari form Hyderabad praise the lord ayyagaru Amen 🤚🙏

  • @amaniv6382
    @amaniv6382 23 дні тому +1

    వందనాలు మా ఆత్మీయ తండ్రి గారికి 🙏🙏🙏🙏🙏🙏 ఆమని ఎర్రుపాలెం ఖమ్మం జిల్లా 💒💗💒💗💒

  • @madhukadali3936
    @madhukadali3936 23 дні тому +1

    Amen Amen Amen

  • @vijaybassa833
    @vijaybassa833 24 дні тому +4

    🙏✝️⛪️🛐🙏

  • @kirankumarkolluri9572
    @kirankumarkolluri9572 24 дні тому +5

    Praise the lord pastor Garu form kiran ghantasala 💖🙏🙏

  • @maryrani930
    @maryrani930 24 дні тому +3

    Praise the Lord 🙏halleluya good morning brother 🙏

  • @uppusiva8903
    @uppusiva8903 24 дні тому +2

    వందనాలు అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏UPPU SIVA FROM తెనాలి ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @gujjarlapudijansi6040
    @gujjarlapudijansi6040 24 дні тому +1

    Amen 🙏🏼🙏🏼🙏🏼

  • @sudhabonamukkala3008
    @sudhabonamukkala3008 24 дні тому +1

    Praise the lard🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagamanibojja4169
    @nagamanibojja4169 24 дні тому

    Maa athmiya thandri gariki nindu manasu tho hrudaya purvaka vandanalu ❤please pray for my family mambers ❤Ameen ❤❤❤❤Ameen ❤Ameen ❤hallelujah ❤❤❤

  • @user-gi4mz2ke6h
    @user-gi4mz2ke6h 24 дні тому +3

    Good morning sir

  • @sivamasa6504
    @sivamasa6504 24 дні тому +2

    Hellelujah