శత్రువులు ఎక్కడో ఉండరండీ ఇంటి నుండే మొదలవుతారు నిమేష్.. ఇదంతా ఇంటింటికి ఉండే రామాయణమే మీరు పబ్లిక్ platform లో ఉన్నారు కనుక అందరు పెద్దమనిషి అవతారం ఎత్తుతాం.. అసలు మీ పర్సనల్ మాకు అనవసరం.. మీరు చేసే కామెడీ కి ఎట్రాక్ట్ అయ్యాం పిల్లల వల్ల ఇబ్బంది పడే పేరెంట్స్ ఎంత మంది ఉంటారో అలాగే పేరెంట్స్ వల్ల problem పేస్ చేసే పిల్లలు చాలా మంది ఉంటారు అది అమ్మ నాన్న తప్పు కాదు చుట్టూ ఉండే పరిస్థితులు ఆలా చేస్తాయి మీరు మా అందరికి ఆన్సర్ చెప్తున్నంత కాలం మీకు ప్రశ్నలు వస్తూనే ఉంటాయి మంచి వీడియోస్ చెయ్యండి చాలు God bless you😊
I know your mother through your videos only brother , never expected this. You are a genuine person. May mahadev gives you strength & happiness that you deserve😇
మీ అమ్మగారు చెప్పింది అబద్ధం అన్న వాళ్లు నిన్న చేసిన పోస్ట్ వీడియోకు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకున్నారు అప్పుడే అర్థమైంది వాళ్ళ అబద్ధం మాట్లాడుతున్నారని.... నేను నిన్ను టిక్ టాక్ నుండి ఫాలో అవుతున్నాను అన్న మీరు ఏంటో నాకు తెలుసు మీరేం బాధపడకండి
నిమ్మి brother నేను నీ సబ్స్క్రైబర్ గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఇది కేవలం పూర్తిగా మీ కుటుంబ సమస్య దీన్ని పబ్లిక్ చేయొద్దు,మళ్లీ ఇష్యూ మీద ఇంకో పది యూట్యూబ్ ఛానల్ లో హెడ్డింగులు పెట్టి హైలెట్ చేయడం ఇది అంత మంచిది కాదు,ఎవరికీ అవకాశం ఇవ్వొద్దు.ఇవన్నీ వదిలేసి నువ్వు నీ పని మీద కాన్సన్ట్రేట్ చెయ్యి ఎప్పుడూ అలానే మమ్మల్ని నవ్విస్తూ ఉండు.కౌంటర్ కౌంటర్ వీడియోస్ చేయొద్దు వదిలేసేయ్ plz
నిజమేరాధిక బ్లాక్ లో వీడియో ఉంది పెన్నా అహోబిలం వెళ్ళినప్పుడు సడన్గా కడుపు నొప్పి వచ్చి హాస్పిటల్ కి వెళ్ళాను చాలా సీరియస్ అయింది అని తను వీడియో పెట్టింది మీ గురించి అయితే కాదు అది మాకు అర్థమైంది మీరు బాధపడకండి అంతా మంచే జరుగుతుంది ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది మీరు మంచివారు మీ మాటలు బట్టి అర్థం అవుతుంది
Nijanga mi life lo intha pain untundhi anukoledu evarem cgeppin vinakandi mi pain miku matrame telustundhi...we r with u....memu miku support chestam ..
నిమేష్ బ్రో ఈ రోజు అమ్మ ని పరిచయం చేసింది అమ్మ కు ఇంతలా ఇమేజ్ రావడానికి కారణం 100%నువ్వు. ప్రతి ఒక్కరు వీడియోలో అమ్మతో నిన్ను చూడాలని కోరుకుంటారు. నీ అన్ని వీడియోస్ కోసం ఎప్పుడూ ఎదురు చూస్తాం.best of luck
Nimmi bro am following from long back I know what you are and expect chesindey aindi. Don't worry be strong💪my whole family are your fan and addicted to your videos ❤from hyderabad👍
Mee mother dabbu ki ashapade manishi ani yeppodo artham ayyindhi. Thanu chala great ane feeling yekkuva. Kani alanti valla pillalu kooda alane behave chestharu. Good to know you are different. What amazes me is the chemistry with your mother in old videos. But your combination was great while it lasted 👍
హలో బ్రదర్ నీవు ఫ్యామిలీ ఓరియెంటెడ్ ప్రాంక్ వీడియోస్ చేస్తున్నావు అంటే నీవు ఎలాంటి వాడివో మాకు అందరికీ తెలుసు. (బిడ్డ ఎంత దుర్మార్గుడైన ఏ తల్లి అయినా తన బిడ్డను పదిమందిలో నవ్వుల పాలు చేయదు కడుపులోనే దాచుకుంటుంది )కానీ ఇక్కడ అది జరగలేదు. నీవు నీ మంచితనము మాకు అందరికీ తెలుసు. డోంట్ వర్రీ. please go on
Really i understand your situation my dad faced the same situation, no one believed them anyway you are genuine we know what it is. Don't think about anything be happy dear we are here for you. I usually don't comment but I know your generosity
Nuvu challa great anna challa open ga chapav ane we always support you only anna just because off your videos we came to know her you ..stay strong Anna..!
Meeru aunty tho chese PRANKS real ga pranks emo aavidaki teleedhemo record chestunnarani anukunnam. Meeru kuda previously ade chepparu. But ippudu pranks ke tanu vachi veltadi annaru. Ante just video kosam prank la ACT chestunnara ??
Thank you himesh same problam ma intlo kuda intlo eddaru pudithe okkarini okko laga chustharu elanti thallulu manalni kannaro ledo vallake thelvali very very thanks thammudu Nene social media lo pettalanukunna na family problem
Hi nimesh brother,my name also Radhika,but me videos chusthunnatha so happy so happy, prathi family lo ilanti prablames untaye,vasthaye,meru anni marchi poundi brother,meru happy ga videos chesthu happy ga undandi, keep smiling always healthy happyly brother
Annayyi... Jeevithamm lo Em Jariginaa Yevaru yenni anukunna Video's cheyyadamm apakandi Andhukanteyy Devudu maa kosam Neeku ecchina varam Amma Valla ki teliyadam ledhu Telusukoni Valleyy oostaruuu dhanigurinchi Alochinchi Mammalni marchipokandi Evening mee video's chudaganeyy Mem padey kastanni padey sremani Marchipothunnamm Maa uudheyshamu Kevalam meeru me family happy ga undalani So Video's mathramm continue cheyyandi... 🙏🏻okay love you all bye.... 👍🏻
Nights comments on chesukunaru ipudu off chesaru…because Thappu valadhe ani antha, kopam unte ah UA-cam Chanel teseyali me vala vachina fame ela use chesukuntaru… we always support you
Anna whatever maku ne medhaa nammakam undi Anna ! Nuvu etuvanti situation lo unna kuda memu nekepudu support ga untam Anna ! Amma gurinchi telsindey ne valla Anna alantidi seperate ipoinantha mathranaa nuvu explanation ivvalsina avasaram ledhanna! We know about you and always love you annaa 💜 eppatiki meku memunnam Anna !
U have been doing good bro. U have Faced a lot of issues when u stood up for the truth previously. But finally you won and proved urself, just focus on your future plans. Be happy
@@itsCamCaseyfan Bro chepadam lo tapu emi ldu people may understand in wrong way that's why he is trying explain what actually happened behind thats it
I am fan of your videos bro.. mee anna meeku vacchina fame antha amma valle anukuni..edho popularity thecchovacchu ani.. channel start chesinattu unnaru.. but nijam entante.. me mom ne videos loki raakamundhe u r successful. Neku laga diff. ideas & fun generate chesi success avvatam antha easy kaadhu.. infact me mother kuda ne valle maaku thelisaru.. mee videos ni 2 years ga chusthunna.. nvv entha genuine oo thelisipothundhi.. me anna okkasari kuda thana channel lo thanani thanu introduce chesukolekapoyaru.. inka thanu entha genuine oo kuda ardham chesukovacchu.. amma ni addam pettukuni videos chesthe fame vacchesthundhi ane brama lo unnatlunnaru.. We r always with u! Come with ur style of content nimmi ❤
Nimmesh anna stay strong amma tho vedios chesi andarni navvinchadam anedi nee talent amma tho kakunna nvu chesina vere pranks kuda chala hit ayyayi dadapu first lock down nunchi mimmalni follow avuthunnam nvu ento thelsu ippudu nvu fame thechi nvu kastapadi chesina name tho ippudu vallu use cheskoni sampadinchina money kuda emi undadu take care we r with u...
నిమేష్ బ్రో నువ్వు నిజాయితీపరునివి అందరికీ ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు
Nimesh anna neeku 10k subscribers vunnapadu nunchi follow avthunna nee vedios anni chusa....keep going bro.......all d best....
Bro please reply me anna avari gurinchi matladutunnadu
నిజం brother మీరూ అమ్మ కి ఇమేజ్ క్రియేట్ చేయకపోతే ఆమె ఎవరో కూడ తెలియదు...
Inko 100 videos petandi nimesh pina... Still nimesh fans will stay strong 💪
నువ్వు సూపర్ నిమ్మేష్
నువ్వు ఎప్పటికీ గొప్ప మనిషిగా మిగిలే ఉంటావు
They turned off comments that shows they are doing wrong . anyway you stay blessed and strong.
శత్రువులు ఎక్కడో ఉండరండీ ఇంటి నుండే మొదలవుతారు నిమేష్.. ఇదంతా ఇంటింటికి ఉండే రామాయణమే మీరు పబ్లిక్ platform లో ఉన్నారు కనుక అందరు పెద్దమనిషి అవతారం ఎత్తుతాం.. అసలు మీ పర్సనల్ మాకు అనవసరం.. మీరు చేసే కామెడీ కి ఎట్రాక్ట్ అయ్యాం పిల్లల వల్ల ఇబ్బంది పడే పేరెంట్స్ ఎంత మంది ఉంటారో అలాగే పేరెంట్స్ వల్ల problem పేస్ చేసే పిల్లలు చాలా మంది ఉంటారు అది అమ్మ నాన్న తప్పు కాదు చుట్టూ ఉండే పరిస్థితులు ఆలా చేస్తాయి మీరు మా అందరికి ఆన్సర్ చెప్తున్నంత కాలం మీకు ప్రశ్నలు వస్తూనే ఉంటాయి మంచి వీడియోస్ చెయ్యండి చాలు God bless you😊
Super chala baga chepparandi
Super chala baga chepparu
Good Ward's
Vala mother link vunte petara anna
S bro
Stay strong we are with you don't worry nimesh anna ❤️ from Nellore
Nimmy..am following from the beginning...you are good at Heart....be good..do good..be happy...❤️
Me matalu vintuntey manushulu ela kuda vuntaraa ani pistundi andi 🙏
I know your mother through your videos only brother , never expected this. You are a genuine person. May mahadev gives you strength & happiness that you deserve😇
what is the video he is talking about ?
@@joshithg6637 radhika vlogs channel
మీ అమ్మగారు చెప్పింది అబద్ధం అన్న వాళ్లు నిన్న చేసిన పోస్ట్ వీడియోకు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకున్నారు అప్పుడే అర్థమైంది వాళ్ళ అబద్ధం మాట్లాడుతున్నారని....
నేను నిన్ను టిక్ టాక్ నుండి ఫాలో అవుతున్నాను అన్న మీరు ఏంటో నాకు తెలుసు మీరేం బాధపడకండి
Anna a channel link petara plsssss
Avuna tammudu nuvvu chala baga kanukkunnavu grate
@@Evileye9
neku vasthe naku kuda pettu bro
నిమ్మి brother నేను నీ సబ్స్క్రైబర్ గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఇది కేవలం పూర్తిగా మీ కుటుంబ సమస్య దీన్ని పబ్లిక్ చేయొద్దు,మళ్లీ ఇష్యూ మీద ఇంకో పది యూట్యూబ్ ఛానల్ లో హెడ్డింగులు పెట్టి హైలెట్ చేయడం ఇది అంత మంచిది కాదు,ఎవరికీ అవకాశం ఇవ్వొద్దు.ఇవన్నీ వదిలేసి నువ్వు నీ పని మీద కాన్సన్ట్రేట్ చెయ్యి ఎప్పుడూ అలానే మమ్మల్ని నవ్విస్తూ ఉండు.కౌంటర్ కౌంటర్ వీడియోస్ చేయొద్దు వదిలేసేయ్ plz
Avunu nijame ala cheyyodhu nimesh
I do agree with ur words
Miru chepindi 100% correct. Evaro edo anarani patichkokandi. Rumors ala create chestune untaru, be strong..
All the best ,mee videos happy ga cheseyandi,avanni mind lo pettukokundaa,meeru chala kastapadi paiki vaccharu,happy ga undaali mee life
Really Genuine Talk...Stay Strong Bro....
anna yem jarigindhe video link pedathara
నిజమేరాధిక బ్లాక్ లో వీడియో ఉంది పెన్నా అహోబిలం వెళ్ళినప్పుడు సడన్గా కడుపు నొప్పి వచ్చి హాస్పిటల్ కి వెళ్ళాను చాలా సీరియస్ అయింది అని తను వీడియో పెట్టింది మీ గురించి అయితే కాదు అది మాకు అర్థమైంది మీరు బాధపడకండి అంతా మంచే జరుగుతుంది ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది మీరు మంచివారు మీ మాటలు బట్టి అర్థం అవుతుంది
Don't feel sad bro... always support with you ❤️
Me story creativity & strong narration valla intha peru vachindhi anna meeku 😊
( Ee talent ni evaru copy kotta leru anthe)😊
True
You are genuine i felt it, it's my instinct
Nimesh Bai nilaanti samasya naadhi. Me feeling naku arthamavthundhi. Best of luck u r future. Concentrate on u r life. God blessings always for u
Be strong and focus on your work Anna … we completely know about you…be healthy and happy🙏
Love from 🇺🇸 nimesh.. don’t worry I am seeing you since 2 years I feel you are genuine
Nice
Anna Don't worry.....konni rojulu alane untadi ...memu meetho unnam... 🙏🙏🙏 From Telangana
Love you Anna... ❤️❤️
Same situation nimmi anna ma intlo nenu kooda neelage suffer ayyanu
Anyway always fan of ur content nimsha anna and Vani gaaru🤗
Nuvvu jagratta brother. Don’t get tensed. I know you from 3 years. Everything will be fine. Be strong
Anna ..i will support you ..vallandaru neevalley therapiki vacharu.. continuously nuv videos chey Anna..memantha support ga untam
Nijanga mi life lo intha pain untundhi anukoledu evarem cgeppin vinakandi mi pain miku matrame telustundhi...we r with u....memu miku support chestam ..
బ్రో మీకు సపోర్ట్ ఎప్పుడు వుంటుంది❤❤❤ తెలంగాణ జనగాం ❤❤
I am from Jangam..
Avuna
Always with Nimmi,
Stay strong Bro👍
నిమేష్ బ్రో ఈ రోజు అమ్మ ని పరిచయం చేసింది అమ్మ కు ఇంతలా ఇమేజ్ రావడానికి కారణం 100%నువ్వు. ప్రతి ఒక్కరు వీడియోలో అమ్మతో నిన్ను చూడాలని కోరుకుంటారు. నీ అన్ని వీడియోస్ కోసం ఎప్పుడూ ఎదురు చూస్తాం.best of luck
Thalli gurinchi cheppaventi ane vallaki em telsu ilantivallu kuda untaru....kani ne dhairyaaniki mechukovali great bro
Nimmi bro am following from long back I know what you are and expect chesindey aindi. Don't worry be strong💪my whole family are your fan and addicted to your videos ❤from hyderabad👍
Bhayya edinaa Neku Maa 1000% support Istam..Nuvvu lekapothey vallu maku telidhu kuda..ekkado undaru bhayya mana sontholley podichestaru pakkane undi.
Mee mother dabbu ki ashapade manishi ani yeppodo artham ayyindhi. Thanu chala great ane feeling yekkuva. Kani alanti valla pillalu kooda alane behave chestharu. Good to know you are different. What amazes me is the chemistry with your mother in old videos. But your combination was great while it lasted 👍
True
Asal emaindi
Nenu same feel ayya
Family is everything, hope everything works out soon. It's hard to watch you guys complaining about each other.
Family is everything yemi khadu . Life is everything. Family is a part of its not working choose alternate
హలో బ్రదర్ నీవు ఫ్యామిలీ ఓరియెంటెడ్ ప్రాంక్ వీడియోస్ చేస్తున్నావు అంటే నీవు ఎలాంటి వాడివో మాకు అందరికీ తెలుసు. (బిడ్డ ఎంత దుర్మార్గుడైన ఏ తల్లి అయినా తన బిడ్డను పదిమందిలో నవ్వుల పాలు చేయదు కడుపులోనే దాచుకుంటుంది )కానీ ఇక్కడ అది జరగలేదు. నీవు నీ మంచితనము మాకు అందరికీ తెలుసు. డోంట్ వర్రీ. please go on
Anna a channel link petara anna
Nuvvu genuine person ani maaku telusu Anna.., Don't Worry 👍
మంచివాళ్ళకి మంచే జరుగుతుంది... చరిత్ర చెప్పిన నీతి.
Really i understand your situation my dad faced the same situation, no one believed them anyway you are genuine we know what it is. Don't think about anything be happy dear we are here for you. I usually don't comment but I know your generosity
Nuvu challa great anna challa open ga chapav ane we always support you only anna just because off your videos we came to know her you ..stay strong Anna..!
I believe in you Nimesh, saty calm and patient.,
We are with you NIMESH anna😊😊
1000% correct bro.....
అన్న ఎదో జరిగింది ఎందుకు ఫ్యామిలీనీ బయటికి లాగుతవు వధిలేయాన్నా పోనీలే ఎవరి పాపాన వాళ్ళే పోతారు
Ur perfect person really
Meeru aunty tho chese PRANKS real ga pranks emo aavidaki teleedhemo record chestunnarani anukunnam. Meeru kuda previously ade chepparu. But ippudu pranks ke tanu vachi veltadi annaru. Ante just video kosam prank la ACT chestunnara ??
Naku same doubt vachindi
Thank you himesh same problam ma intlo kuda intlo eddaru pudithe okkarini okko laga chustharu elanti thallulu manalni kannaro ledo vallake thelvali very very thanks thammudu Nene social media lo pettalanukunna na family problem
War against our loved will make us weak to core, take care anna, be happy
Hi nimesh brother,my name also Radhika,but me videos chusthunnatha so happy so happy, prathi family lo ilanti prablames untaye,vasthaye,meru anni marchi poundi brother,meru happy ga videos chesthu happy ga undandi, keep smiling always healthy happyly brother
We are with you Nimesh anna ❣️
Nijanga antha baada untadu Anna sontha family itla chestunte nijanga nuvu Chala great and emotional strong person
Always with you 🙂❤️
వదిలేయండి నిమేష్ గారు.... ఎవరి కంటెంట్ వాళ్ళు చేసుకుంటూ పోండి....
Nimesh bro but no bad comments in that video about u...that s ur genuine...that's why we love u...nd like u forever ❤️❤️❤️
Annayyi...
Jeevithamm lo
Em Jariginaa
Yevaru yenni anukunna
Video's cheyyadamm apakandi
Andhukanteyy
Devudu maa kosam
Neeku ecchina varam
Amma Valla ki teliyadam ledhu
Telusukoni
Valleyy oostaruuu
dhanigurinchi
Alochinchi
Mammalni marchipokandi
Evening mee video's chudaganeyy
Mem padey kastanni padey sremani
Marchipothunnamm
Maa uudheyshamu
Kevalam meeru me family happy ga undalani
So
Video's mathramm continue cheyyandi...
🙏🏻okay love you all bye.... 👍🏻
Me iddari Madya em jarigindi bro ...adi cheppandi
Leave it bro devudu chustunnadu Anni so Mee manchitananiiki eppudu manche jarugutadi we are all always with you
Don't worry annayya we are with you be strong 🥰🥰
Anna past one and half year nunchi chusunam meru chala geniue person ....meru manchi content videos chayandi anna .... Ma support vuntundi anna meki
Don't feel sad Bro we will support you...
Nights comments on chesukunaru ipudu off chesaru…because Thappu valadhe ani antha, kopam unte ah UA-cam Chanel teseyali me vala vachina fame ela use chesukuntaru… we always support you
We support for your hard-working.
nimesh have talent he gonna rock
we need your home tour video anna
love from Bellary Karnataka
అన్నా ఇది కూడా ప్రాంక్ అయితే చాలా హ్యాపీ
Bro nikosam chustunam videos without u no content ill be generated ,entha suffer ayunte ela matladtaru,we always love ur content bro
Be strong bro we are with you 🤝
Anna whatever maku ne medhaa nammakam undi Anna ! Nuvu etuvanti situation lo unna kuda memu nekepudu support ga untam Anna ! Amma gurinchi telsindey ne valla Anna alantidi seperate ipoinantha mathranaa nuvu explanation ivvalsina avasaram ledhanna! We know about you and always love you annaa 💜 eppatiki meku memunnam Anna !
Bcoz of u only ur mom got fame bro it's 💯 true . family issues bayata pettoddu leave it and involve in ur work.all d best bro
kruthagnatha leni manushulu naa life lo kooda vunnaru nimesh gaaru .... I know how it feels.
Don't worry bro happy ga undandi mee work meeru cheskondi be brave 💪☺☺☺
Anna ha video anti okka sare link peduthara ....endhukante memu ha video chudaledhu
Anna don't feel we are all know your nature because of you only amma gets that much popularity we are always with you Anna☺☺
We always support you. Eroju me mummy ki fame ravadam kuda me Valle
Anna don't worry be strong we r with u. Lov u ❤️
👌👌👌 tamudu nenu kuda illanti manishiki 30years seva chesanu tamudu niku amma naku atta i perfectly understand you tamudu don't worry aa facelu ante
True love, True people always gets this only bro.
Bro nuvvu endo andariki telusu bro don't worry god bless you
Always support for Nimesh Chowdary 💯❤️
You have good tallent,,,forget this issue,go ahead
Don't feel bro your always genuine we always support with you take care anna
Stay strong brother ..neeku evaroo avasaram ledhu ninnu nuvve lepukuntaav ...what surprises me mother relation intha vichitram ga vuntadhaa??
ఎంతైనా నీకు జన్మ నిచ్చిన తల్లి . తల్లి పై న ఇంత కటువుగా ఉండగూడదు సోదరా.అనుబవంతో చెబుతున్నాను అర్థం చేసుకో .
Antha ledhu anna Evari Badha Valladhi
Nimesh bro....naku ippude clarity vachindhi...anyway I am with u..and will definitely support you. 👍
Real words, we cannot judge one side
Mari vedioes Testaverde kada bro, 3 yendlo aite..
U have been doing good bro. U have Faced a lot of issues when u stood up for the truth previously. But finally you won and proved urself, just focus on your future plans. Be happy
Don't worry brooh. Maku tlsu meru ento. U r genuine ❣️we lub u brooh we are with uhh❤️
359K subscribers with 359 videos stay strong brother 💫
Me mother popular ayendhe ne valle bro dont feel
True Nimesh. Mi mummy gane Telusu. Agreed money kosame. Frequent ga videos pedtuntene doubt ochindi.
ఒడిలేయ్ అన్న, Don't need explanations.
మీ కామెడీ చాలా బాగా ఉంటది. అది చాలు మాకు. Love from Anatapur ❤️❤️
నువ్వు నాకు తక్కువ పరిచయము ఐన నువ్వు ఎలాంటి వాడివో నాకు బాగా తెలుసు నిమ్మి .ఉన్నట్టు ఉన్నట్లు మాట్లాడుతూ ఉ...వదిలే అందరినీ.... 👍
stop blaming each other bro..I think it is not required to open up your family issues..just continue with your content...as we like the way you are...
evaru blame chesaru bro
@@jsm577 munda Godavalu vunte intlo chukovali UA-cam lo kadhu Srinivas Bro adhy Chaptunnadu English lo
@@itsCamCaseyfan Bro chepadam lo tapu emi ldu people may understand in wrong way that's why he is trying explain what actually happened behind thats it
@@itsCamCaseyfan mere nuvu am pikudam ani chudataniki vachava
True
Nuvu strong ga undu bro ..manchi funny videos maku ivu ...dhevudu chusthuntadu le bro... Nuvu kashtapadu ...janala saport undhi niku
I am fan of your videos bro.. mee anna meeku vacchina fame antha amma valle anukuni..edho popularity thecchovacchu ani.. channel start chesinattu unnaru.. but nijam entante.. me mom ne videos loki raakamundhe u r successful. Neku laga diff. ideas & fun generate chesi success avvatam antha easy kaadhu.. infact me mother kuda ne valle maaku thelisaru.. mee videos ni 2 years ga chusthunna.. nvv entha genuine oo thelisipothundhi.. me anna okkasari kuda thana channel lo thanani thanu introduce chesukolekapoyaru.. inka thanu entha genuine oo kuda ardham chesukovacchu.. amma ni addam pettukuni videos chesthe fame vacchesthundhi ane brama lo unnatlunnaru.. We r always with u! Come with ur style of content nimmi ❤
Thanks for understanding brother
I totally understand and support you in this Nimesh bro 👍
More strength to you bro❤️❤️
You are genuine bro...keep concentrate on your vedios.Don't consider them.They get name and fame only because of you
Hi reddy garu
Stay strong bro👍❤️