Mature Souls vs. Immature Souls: Understanding Their Journey | Pujya Guruma Aathmanandamayi

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • Pujya Guruma Aathmanandamayi explains how a soul identifies its 'Guiding Master' and reaches the relevant astral world based on its maturity level, and how meditation and some rituals can help an immatured and wandering soul find its way too.

КОМЕНТАРІ • 26

  • @vsrmaishwarya
    @vsrmaishwarya 3 місяці тому +1

    Thanks Ammagaru for your message about greater and other astral world's .

  • @sreedevigaddam2318
    @sreedevigaddam2318 4 місяці тому +1

    Om sushumna Ammagaru Thank you Amma for guiding us always with your enlightening information. Mangalam nitya shubha mangalam Hyderabad

  • @sridevithatikonda7608
    @sridevithatikonda7608 3 місяці тому +1

    ఓం సుషుమ్న, ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 పరిణితి చెందిన ఆత్మ ప్రయాణం గురించీ, సూక్ష్మ లోకాల గురించి, ధ్యానం యొక్క గొప్పదనాన్ని గురించి మాకు చక్కగా అవగాహన కల్పించిన అమ్మ గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @vemulamaniramya1304
    @vemulamaniramya1304 4 місяці тому +1

    Om sree gurubhyonamah 🕉️,
    Thanks Ammagaru for explaining such complex. concepts in a easy way

  • @sireeshadevinadimpalli4706
    @sireeshadevinadimpalli4706 4 місяці тому +1

    Om Sri Gurubhyonamaha 🙏,
    Now I understood how important it is to practice Sushumna Kriya yoga and build up our energies which will not only help us in attaining Salvation but also help our ancestors who were earth bounded to go to their relevant Lokas
    Thank you so much Ammagaru for letting us know this fact 🙏🌷🙏🌷🙏

  • @KarnatiLalitha2233
    @KarnatiLalitha2233 3 місяці тому

    Thank you Ammagaaru for giving us valuable message 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vemulanagalakshmi163
    @vemulanagalakshmi163 4 місяці тому +2

    Sreegurubhyo namaha 🙏🙏🙏🪷🪷🪷🕉️enno adbhutamaina vishalanu maaku telyachestunnaru amma. Dyanamu dwara pariniti chendani aatmalaku dyanastitini prasadiste vallu vellavasina suksma lokaniki vellutindi ani chaala baga vivarinchaaru ammagaru🙏

  • @vanajabhupathiraju3410
    @vanajabhupathiraju3410 4 місяці тому +2

    ఈ అద్భుతమైన సుషుమ్న క్రియా యోగాన్ని మాకు ప్రసాదించి, ఆత్మ విచారణతో, అవగాహనతో ఎలా జీవించలో మీ సందేశాల ద్వారా మాకు తెలియపరిచి పరిణితి చెందిన ఆత్మల మమల్ని తయారు చేస్తున్నారమ్మా. మీకు శతకోటి పాదాభివందనములు
    అమ్మగారు🙏🏻🙏🏻🙏🏻

  • @hemakalidindi1984
    @hemakalidindi1984 4 місяці тому +2

    Om Sri Gurubyonamaha 🙏🙏🙏 maaku teliyani enno vishayalanu teliyachesthu mammalni adyatmikamga mammalni mundhuku nadipisthunna Ammagari ki satha koti padhabivandhanalu 🙏🙏🙏🌺🌹🌺 Mangalam Nitya Subha Mangalam 🙏

  • @vikasreddy9760
    @vikasreddy9760 4 місяці тому +1

    Om sushumna ammagaru thank you amma garu for guiding us with us useful enlightening information we are extremely great ful to you amma for leading towards mukthi mangalam nitya shubha mangalam hyderabad hyderabad

  • @indirasonnati3324
    @indirasonnati3324 4 місяці тому +3

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
    మీరు అందించిన ఈ సుషుమ్న క్రియా యోగ సాధన చేస్తూ అవగాహన తో హైయ్యర్ సూక్ష్మ లోకానికి మేము వెళ్తాము అమ్మగారు
    ధన్యవాదములు అమ్మా 🙏🙏

  • @ggokarnaprasad1572
    @ggokarnaprasad1572 3 місяці тому +1

    🙏🙏thank you Ammagaru 🙏🙏🙏💐💐💐💐magalam nithy subha magalam Ammagaru 🙏🙏🙏🙏💐💐💐💐💐💐

  • @madhavidantuluri9004
    @madhavidantuluri9004 4 місяці тому +2

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻🌸🙏🏻
    ఎన్నో అద్భుతమైన విషయాలు మాకు తెలియజేస్తున్న అమ్మగారికి శతకోటి నమస్కారములు 🙏🏻🌸🙏🏻 సుషుమ్న క్రియా యోగ సాధన మాకు అందించి అజ్ఞానాంధకారాల నుంచి మమ్మల్ని జ్ఞాన మార్గం వైపు నడిపిస్తున్న అమ్మ గారికి నా హృదయపూర్వక పాద నమస్కారములు 🙏🏻🌸🙏🏻
    ఈ విశ్వంలోని ప్రాణకోటి అంతటికి మంగళం నిత్య శుభ మంగళం 🙏🏻

  • @kavithaedavalluri2309
    @kavithaedavalluri2309 4 місяці тому +1

    ఓం శ్రీ గురుభ్యోనమః
    మాకు తెలియని ఎన్నో అద్భుతమైన విషయాలు తెలియజేస్తూ. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు నడిపిస్తున్న మా అమ్మగారికి శతకోటి ధన్యవాదములు 🙇‍♀️🙏🙏🙏

  • @ggokarnaprasad1572
    @ggokarnaprasad1572 Місяць тому

    Thank you Ammagaru 💐🙏

  • @sandhyarajuchintalapati9391
    @sandhyarajuchintalapati9391 Місяць тому

    Om Sri Gurubhyo Namaha 🙏

  • @lakshmidevijampana8800
    @lakshmidevijampana8800 4 місяці тому +1

    ఓం శ్రీ గురుభ్యోనమః మాకు ఇహం లోను, పరం లోనుమంచి స్థితి ని పొందగలిగే మంచి మార్గాన్ని అద్భుతమైన సుషుమ్న క్రియా యోగాన్ని అందించిన పూజ్య గురు మాత కు, పరమ గురువులకు హృదయ పూర్వక నమస్కారాలు 🙏🙏🙏

  • @k.renuka8763
    @k.renuka8763 3 місяці тому +1

    ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏 మాకు తెలియని ఎన్నో అద్భుతమైన విషయాలని మాకు తెలియపరచినందుకు ధన్యవాదాలు అమ్మ🙏 మంగళం నిత్య శుభ మంగళం🌺🌺🌺

  • @arunadatla2200
    @arunadatla2200 3 місяці тому

    Om sri gurubhyonamaha
    Thank you so much Amma garu mangalam Nitya subha mangalam 🙏

  • @geethalakshmidandu8786
    @geethalakshmidandu8786 4 місяці тому +1

    🙏 Om Sri Gurbhyonamaha 🙏 మా అందరికీ ఉన్నత లోకాలకు వెళ్ళేలా సుషుమ్న క్రియా యోగం ద్వారా సంసిద్ధం చేస్తున్నందుకు అమ్మకు పాదాభివందనములు మరియు ధన్యవాదాలు..🙏🙏🙏

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 3 місяці тому

    🙏ఓం శుషుమ్న అమ్మా!
    మీ దివ్య పద పద్మములకు ధన్యవాదములు!
    మంగళమ్ నిత్య శుభ మంగళమ్!🏵

  • @sandhyasourupalli2999
    @sandhyasourupalli2999 4 місяці тому

    ఓం సుషుమ్న 🙏. సుషుమ్న ఆత్మ పరిణితి చెంది గైడింగ్ మాస్టర్ తో అవఫహాన తో అరిష్టవర్గాలు లేకుండా వున్నత లోకాలకు గురువులు తీసుకువెళ్తున్నారు , వాత్సయమూర్తి కి వందములు🙏🙏🙏

  • @sugunamandava1349
    @sugunamandava1349 Місяць тому

    Om sri gurubhyonnamaha🙏🙏🌺🌺

  • @aadi6519
    @aadi6519 4 місяці тому +1

    ఓం శ్రీ గుుభ్యోన్నమః మేము కూడా ఈ సుషున్న క్రియా యోగ ధ్యానం ద్వారా ధ్యాన స్థితి ని పొందుతాము అమ్మ. మేము అందరం దన్యులం తల్లి ఈలాంటి రోజుల్లో కూడా మీ వంటి గురువు దొరికారు అమ్మ...🙏🙏🙏🙏🙏🙏 Ch adhilakshmi from ganapavaram 🙏

  • @suvarchalavegesna9608
    @suvarchalavegesna9608 4 місяці тому +1

    ఓం శ్రీ గురుబ్యోనమహా 🙏
    అవును అమ్మ మీరు చాలా సార్లూ చెప్పెరమా, ఓక వక్తి మరణిస్తారో ఆ కుటింభికులు సుషుమ్న క్రియా సాధన చేయరం ద్వారా మరణించినవారికి మోక్షం వైపుకు ధరులు దొరుకుతాయ్ అని 🙏

  • @sudhakote
    @sudhakote 3 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏