Divine Mercy Intercession | Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 14-07-2024 |

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • Divine Mercy Intercession | Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 14-07-2024 |
    నాకు ఆధారమైన యేసయ్యా
    అనుకొందును నీపై అనుక్షణము
    ఆనుకొందును నీపై అనుక్షణము (2)
    నాకు ఆధారమైన యేసయ్యా
    1. నా దుఃఖములో ఓదార్పు నీవై
    విశ్వాసమునకు ఆధారమైన (2)
    మితిలేని కనికరం నాపై చూపి (2)
    నా రక్షణకు ఆధారమైతివి (2)
    నాకు ఆధారమైన యేసయ్యా
    2. నా ధీన స్థితిపై, జాలి చూపి
    నిరీక్షణకు ఆధారమైన (2)
    హద్దు లేని నీ ప్రేమ, నా హృది తాకగా (2)
    నే పరుగెడుదును, నీ అగ్నేలందున (2)
    నాకు ఆధారమైన యేసయ్యా
    3. నా హృదయ భారం నీవు మోసి
    వాగ్దానములకు ఆధారమైన (2)
    పరిశుద్ధాత్మతో అభిషేకించి (2)
    నాగ్నేనమునకు ఆధారమైతివి (2)
    నాకు ఆధారమైన యేసయ్యా
    4. చేతులన్ చాచి నన్ను నీవు పిలచి
    రక్షణమునకు ఆధారమైన (2)
    పరిహార బలియైన నీ వైపే చూడగా (2)
    నా విముక్తికై ఆధారమైతివి (2)
    నాకు ఆధారమైన యేసయ్యా
    5. అడిగిన వారికి ఇచ్చే నీవే
    నా సమృద్ధికి ఆధారమైన (2)
    రొట్టెలైదు రెండు చేపలతో అతిశయం చేసావే (2)
    నా అద్భుతమునకు ఆధారమైతివి (2)
    నాకు ఆధారమైన యేసయ్యా

КОМЕНТАРІ • 211