మీ నాన్నమ్మ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటున్నాను చెల్లి. మీ కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. కొన్ని సార్లు అంతే. మీ నాన్నమ్మ గారి లాగే ఇప్పుడు మా అత్తగారు ఉన్నారు. నేను కూడా ఆ భగవంతుణ్ణి అదే ప్రార్ధిస్తూ ఉంటాను. ఆమెకి విముక్తి కలిగించమని. ఎప్పుడో మరి. ధన్యవాదములు 🙏🙏🙏
అమ్మ సంతోషీ నాన్నమ్మ పెద్దావిడ శివైక్యం చెందేరు అని చెప్పారు చాలా చాలా బాధాకరం కానీ నువ్వు దైర్యం గా అన్నీ విషయాలు భగవంతుని మీద భారం వేసి ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను చాలా చాలా ధైర్యంగా వుండు తల్లి
మీకు ఒక టిప్ ఇవ్వాళా అక్క పాత వీడియోస్ కి కొత్త సమాచారం ఇస్తూ చేయండి. ప్రతి పూజ రెండు రెండు సార్లు చేయడం కాకుండా. 🙏🏻మాకు కొత్త సమాచారం ముఖ్యం. మీరు శ్యామల నవరాత్రులు గురంచి చెప్పాలి అనుకున్నారు పాత వీడియోస్ కి కొత్త సమాచారం పెట్టి పెట్టండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఈ ఇయర్ వీడియో కొత్త వీడియో అవుతుంది ☺️.
My condolences to you and your family members Santhoshi Akka. Nanaamma ante chala degara tho patu kadipina kshanalu Chepina matalu eno untayi. Om Shanti 🙏🙏🙏🙏. Take care Akka.
మిస్ యూ నాన్నమ్మ గారు 🙏 అక్కయ్య మీరు ఏ వీడియో పెట్టిన చాలా బాగుంటది అక్కయ్య ఎవరో ఏదో అన్నారు అన్నీ మీరు బాధపడకండి అక్కయ్య మీరు ఏ వీడియో పెట్టిన చూస్తాము అక్కయ్య ❤❤
Take care santoshigaaru.. Nenu chala puja videos channels choosani but mee voice, puja dedication, decoration, details ekkada ye channel lo kanipinchadu Inta baavunna channels ki views enduku takkuvastunnayo ardham kaavatledu Asalu naaku aa gopadma vratam enta nacchesindo cheppalenu Be strong andi
Nijamera neeku rest ledu.nenu kuda anukuntanu entho kastapdi post chesthundi.enduku chudaru ani 3Lacks subsribers unnaru one lac chudachu kada anipisthundi chala feel avuthanu kuda..health jagratta.all the best thalli
మీరు మరి ఎక్కువ శారీరక శ్రమ పెట్టుకుని పూజలు చేయకండి సంతోషి గారు మనసులో నామ జపం చేసుకోండి కొద్దిగా పని తగ్గించుకోండి ఒత్తిడి తగ్గించుకోండి ప్రశాంతంగా దైవనామస్మరణ చేసుకోండి ఈ వ్రతాలు పూజలు అంటే చాలా పని ఉంటుంది ఉపవాసాలు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కొంచెం తగ్గించుకోండి సంతోషి గారు నేను ఇప్పుడు ఇలాగే చేస్తున్నాను
Hi amma give your insta id amma for arunachalam abhisekham tickets kosam four days nuchi message chestunna no response what happened mere chepparu Kada video lo ista ani anduke adugutunna
మీ నాన్నమ్మ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటున్నాను చెల్లి. మీ కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. కొన్ని సార్లు అంతే. మీ నాన్నమ్మ గారి లాగే ఇప్పుడు మా అత్తగారు ఉన్నారు. నేను కూడా ఆ భగవంతుణ్ణి అదే ప్రార్ధిస్తూ ఉంటాను. ఆమెకి విముక్తి కలిగించమని. ఎప్పుడో మరి. ధన్యవాదములు 🙏🙏🙏
అమ్మ సంతోషీ నాన్నమ్మ పెద్దావిడ శివైక్యం చెందేరు అని చెప్పారు చాలా చాలా బాధాకరం కానీ నువ్వు దైర్యం గా అన్నీ విషయాలు భగవంతుని మీద భారం వేసి ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను చాలా చాలా ధైర్యంగా వుండు తల్లి
Sare మా 😍 tq 😊🙏
Badhapadakandi santoshi garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మీకు ఒక టిప్ ఇవ్వాళా అక్క పాత వీడియోస్ కి కొత్త సమాచారం ఇస్తూ చేయండి. ప్రతి పూజ రెండు రెండు సార్లు చేయడం కాకుండా. 🙏🏻మాకు కొత్త సమాచారం ముఖ్యం. మీరు శ్యామల నవరాత్రులు గురంచి చెప్పాలి అనుకున్నారు పాత వీడియోస్ కి కొత్త సమాచారం పెట్టి పెట్టండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఈ ఇయర్ వీడియో కొత్త వీడియో అవుతుంది ☺️.
😍బంగారం జాగ్రత్తగా నాన్న 💕💕💕💕
Be strong santhoshi akka ❤
Be strong and take care Santhoshi garu
My condolences to you and your family members Santhoshi Akka. Nanaamma ante chala degara tho patu kadipina kshanalu Chepina matalu eno untayi. Om Shanti 🙏🙏🙏🙏. Take care Akka.
Mee nanammagari atmaki santhi chekuralani. Om santhi 🙏
RIP nanamma garu
Santhoshi evaru emanna pattinchukovaddu, rest theesukondi konchem
Ohh so sorry andi😢.My deep condolences to u r family andi🙏🙏🙏.
Nanamma gari aatma ki santhi kalagali ani manspurthi ga korukuntunna 🙏🙏🙏🙏
Nannamma athma santhinchalani korukuntunna akka 😢😢😢
మిస్ యూ నాన్నమ్మ గారు 🙏 అక్కయ్య మీరు ఏ వీడియో పెట్టిన చాలా బాగుంటది అక్కయ్య ఎవరో ఏదో అన్నారు అన్నీ మీరు బాధపడకండి అక్కయ్య మీరు ఏ వీడియో పెట్టిన చూస్తాము అక్కయ్య ❤❤
Be strong akka,rest ekuva tisukondi akka.
Soo sorry andi. Nanamma athma ki santhi kalagalani dattudini pradisthunna🙏. Meeru chaala tired unnaru. Take care of you .
Be strong and take care santoshi garu meeru may lo kedarnath veltaru anukutunanu
😊
Hi akka be strong and take care of u akka ❤
God bless you sister 🙏 😊
Ayyo chala jagrata andi
మీ మేనత్త గారు అన్నవరంలో మా ఇంటి దగ్గరే ఉంటారు
😍
Take care santoshigaaru.. Nenu chala puja videos channels choosani but mee voice, puja dedication, decoration, details ekkada ye channel lo kanipinchadu
Inta baavunna channels ki views enduku takkuvastunnayo ardham kaavatledu
Asalu naaku aa gopadma vratam enta nacchesindo cheppalenu
Be strong andi
Meeku chala vopika andi
Super Akka 👌 🙏🙏🙏
R.I.P nanamagaru 🙏
Om shanthi🙏
Badhapadakandi santhoshi garu
Take care maa.
Take care akka❤
Nijamera neeku rest ledu.nenu kuda anukuntanu entho kastapdi post chesthundi.enduku chudaru ani 3Lacks subsribers unnaru one lac chudachu kada anipisthundi chala feel avuthanu kuda..health jagratta.all the best thalli
Om santhi 🙏🙏🙏🙏
Badhapadaku sister me health jagratta
My deep condolence to your family
Good video Mem
Om, Shanti 🙏
Om Shanti 🙏
కామాక్షి వ్రతం గురించి చెప్పండి
Good video
Om shanti 🙏
Om, Shanti
Kedharnath veltunnara
Good evening medam
💐🙏🏻
My deep condolences to ur family😔
🙏🏻
Name annavaram atha di
Ayyo
New own house
🙏🙏
Sry sister
అక్క రెస్ట్ తీసుకో, నిన్ను chuste చాల unhealthy గా కనిపిస్తున్నావు
Hi
Akka first meru am anna anukokandi akka please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 meru nidra poni manchiga okna akka
Amtha ipoindi andi rest now i am ok perfectly 😊
Akka meru am bada padakandi akka
మీరు మరి ఎక్కువ శారీరక శ్రమ పెట్టుకుని పూజలు చేయకండి సంతోషి గారు మనసులో నామ జపం చేసుకోండి కొద్దిగా పని తగ్గించుకోండి ఒత్తిడి తగ్గించుకోండి ప్రశాంతంగా దైవనామస్మరణ చేసుకోండి ఈ వ్రతాలు పూజలు అంటే చాలా పని ఉంటుంది ఉపవాసాలు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కొంచెం తగ్గించుకోండి సంతోషి గారు నేను ఇప్పుడు ఇలాగే చేస్తున్నాను
Naku karthika masam every year anthe ma professionally personally 😊kakapothe last year in konchem ekkuva anthe 😊
డబ్బా ఎక్కువ అయింది