Trivikram MIND BLOWING Words about 4 Vedas | Ala Vaikunthapurramloo | Daily Culture

Поділитися
Вставка
  • Опубліковано 10 січ 2020
  • Trivikram MIND BLOWING Words about 4 Vedas. For Free Movie Promotions & Promotional Interviews
    Please WhatsApp Us : 7286918833
    (Or) Email Us : nanikkumar456@gmail.com
    Watch The Video to know more details and please subscribe the channel
    WATCH MORE RELATED VIDEOS:
    Subscribe - goo.gl/4MRq8m
    Watch All Videos: goo.gl/ZWalRE
    Watch Recent Uploads - goo.gl/69V1ZF
    Watch Popular Uploads - goo.gl/kHAeWg
    All Rights Reserved - Daily Culture
  • Розваги

КОМЕНТАРІ • 667

  • @dhanunjayatammisetti1598
    @dhanunjayatammisetti1598 3 роки тому +34

    Sir, మీరొక జ్ఞాన భాండాగారం...🙏😍

  • @jaimaheshbabu
    @jaimaheshbabu 4 роки тому +405

    సనాతన ధర్మానికి మించినది లేదు అని అద్భుతంగా చెప్పారు 🙏👌❤️

    • @saduuuuuuuuuuu
      @saduuuuuuuuuuu 3 роки тому

      What is the meaning of sanathana Dharma?

    • @veeruaddala7809
      @veeruaddala7809 3 роки тому +3

      Yes yes

    • @shivadasarad
      @shivadasarad 3 роки тому +33

      @@saduuuuuuuuuuu అనాది నుండి అంతం వరకు అచరించ దగినది అని అర్థం

    • @prabhun619
      @prabhun619 3 роки тому +5

      Veda lanu chadavadam modalu pettandi

    • @prabhun619
      @prabhun619 3 роки тому

      @@shivadasarad meeru chaippinaa devi daivathalanu pujinchatam sanaatana dharmam aa.? Leka YAVARINI pujincha kunda kuda sanaatana dharmam patincha vacha.? Naa question

  • @harimidde6082
    @harimidde6082 4 роки тому +159

    అందుకే అన్నారు మాటల మాంత్రికుడు అని సూపర్ 👌 త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు

    • @chandut2610
      @chandut2610 3 роки тому +1

      అతనేమి మంచి చెప్పలేదు సోదరులారా జాగ్రత్తగా గమనించండి.. అన్ని సమకూరిన తరువాత వేదాలు, సంగీతం వంటివి అవసరం అని చెబుతున్నాడు ఈ పేడిగాడు. కళలు మంచి చెప్పడం గురించి కాదట. సమాజంలో జరుగుతున్న చెడును ఎత్తి చూపించడానికి అని చెబుతున్నాడు. పైగా ఇంకేమంటున్నాడూ.. మార్పు పుట్టాల్సింది చట్టసభలలో అని చెబుతున్నాడు. దీని అర్థం ఏమిటంటే సమాజంలో జరుగుతున్న చెడునంతా వీడు సినిమాలుగా తీసి ప్రచారం చేసి తెలియని వాళ్ళకి కూడా ఎలా చెడు చేయవచ్చో తెలియచేసి వీడి వ్యాపారం వీడు చేసుకొని సమాజాన్ని మరింత చెడదెంగుతాడు. మార్పు మాత్రం చట్టసభలల్లో చేయాలి. వారెవా ఏ చెప్పావురా సన్నాసి ఎదవా. నీలాంటి లుచ్ఛా మేధావులే సమాజానికి అసలైన ప్రమాదకారులు.

    • @connecting.dots.8870
      @connecting.dots.8870 2 роки тому

      @@chandut2610 యేం అర్ధం చేసుకున్నావ్ రా లుచ్ఛా !!!! Hats off నీ కోడి బుర్రకి

    • @chandut2610
      @chandut2610 2 роки тому

      @@connecting.dots.8870 అదే నేను కూడా అడుగుతున్నా నిన్ను

    • @brucewayne5489
      @brucewayne5489 2 роки тому

      @@chandut2610 nuvvu evado pedda lucha gadila unnav kadara

  • @7771ramana
    @7771ramana 3 роки тому +5

    అందుకే త్రివిక్రమ్ సినిమాలు ఎన్నిమార్లు చూసినా ఇంకా చూడలనిపించేలా ఉంటాయి... త్రివిక్రమ్ గారు మీరు మేరే సార్....

  • @johnstalin14
    @johnstalin14 4 роки тому +18

    He is genius . My opinion is his stories are brilliant , hopefully the actors must think the way he thinks then the real emotions can reflect from their faces in his subjects .

  • @sivaiahborra1075
    @sivaiahborra1075 3 роки тому +16

    You are evergreen Person Sir. I always mesmerize for your deep conscious on any topic. Great to see people like you in India.

  • @DurgaPrasad-iy4pe
    @DurgaPrasad-iy4pe 4 роки тому +563

    Who is best director
    3vikaram= like
    Anilravipudi=comment

  • @pjs3578
    @pjs3578 4 роки тому +57

    One of the favorite director in tolly wood is tivikram sir

  • @KANNA88
    @KANNA88 4 роки тому +254

    గురువు గారితో ఏ డైరెక్టర్ తో కంపారిజన్ వద్దు తరానికి ఒక్కడు మా త్రివిక్రమ్ సార్.. ఆయన శైలి ఎప్పుడూ ప్రత్యేకమే...

    • @chandut2610
      @chandut2610 3 роки тому +1

      ఈ పత్తిత్తు గాడు జనాలని తప్పుతోవ పట్టించడంలో మహా ఘటికుడు. సోదరులారా జాగ్రత్తగా గమనించండి... అన్ని సమకూరిన తరువాత వేదాలు, సంగీతం వంటివి అవసరం అని చెబుతున్నాడు ఈ పేడిగాడు. కళలు మంచి చెప్పడం గురించి కాదట. సమాజంలో జరుగుతున్న చెడును ఎత్తి చూపించడానికి అని చెబుతున్నాడు. పైగా ఇంకేమంటున్నాడూ.. మార్పు పుట్టాల్సింది చట్టసభలలో అని చెబుతున్నాడు. దీని అర్థం ఏమిటంటే సమాజంలో జరుగుతున్న ఎక్కడెక్కడ చెడునంతా వీడు వెలికితీసి సినిమాలుగా తీసి ప్రచారం చేసి తెలియని వాళ్ళకి కూడా ఎలా చెడు చేయవచ్చో తెలియచేసి వీడి వ్యాపారం వీడు చేసుకొని సమాజాన్ని మరింత చెడదెంగుతాడు. మార్పు మాత్రం చట్టసభలల్లో చేయాలి. వారెవా ఏ చెప్పావురా సన్నాసి ఎదవా. నువ్వు నీలాంటి చెత్త ఎదవలు చెత్త సినిమాలు తీయకుండా ఉంటే సమాజం సగం చెడిపోకుండా ఆగుతుంది.
      నీలాంటి లుచ్ఛా మేధావులే సమాజానికి అసలైన ప్రమాదకారులు.

    • @sssssss_7314
      @sssssss_7314 3 роки тому

      @@chandut2610 mee favourite director evaru bro

    • @chandut2610
      @chandut2610 3 роки тому

      @@sssssss_7314 కె విశ్వనాథ్

    • @maheshboya2110
      @maheshboya2110 2 роки тому

      @@chandut2610 puku muyyara

    • @Chowreddy786
      @Chowreddy786 Рік тому

      ​@@chandut2610moddakudu

  • @ssg3066
    @ssg3066 4 роки тому +5

    చాలా మంచి సమాచారం త్రివిక్రమ్ గారు

  • @mohanrathod1156
    @mohanrathod1156 4 роки тому +130

    Great words about Vedas.

  • @KrishnaReddy-dw2le
    @KrishnaReddy-dw2le 4 роки тому +37

    Meeru Ye stage medha ina Speech isthe Athruthaga Eduruchusi Edo Okkati Vinni Nirchukundam Ana Valalo Nenu Okkadini Sir.. Thank you!

  • @kaliprasadpantala5655
    @kaliprasadpantala5655 4 роки тому +152

    Indhukega meeru గురూజీ అయ్యింది

  • @user-rh2nr5em9g
    @user-rh2nr5em9g 3 роки тому +3

    Mana sanathan hindu dharma gurinchi yentha goppaga chepparu sir meeru. ❤️❤️❤️🙏🙏🙏

  • @sekharyadavg3534
    @sekharyadavg3534 4 роки тому +19

    Wahvaa Wahvaa emi chepparu guruji..... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @TheSantoshmalladi
    @TheSantoshmalladi 4 роки тому +33

    Who is the Best Director.
    Trivikram- Like
    RGV - Comment.

  • @radhakrishnabhamidipati
    @radhakrishnabhamidipati 4 роки тому +15

    మా సినిమావాళ్ళుమాత్రం ఏ సహాయం చేయరని గొప్పగా చెప్పారు

    • @praveenjp3617
      @praveenjp3617 3 роки тому +4

      Nduku cheyali??? Oka shop kii veli nii istam vachndi konukuntavu valu seva cheyali ani korukuntava?? Vilu anthe valu entertainment ane shop vundhi Niku nachithe velthavu ledha ldhu anthegani valani sahayam adagatam nti

    • @anonymouslyrist6060
      @anonymouslyrist6060 3 роки тому +1

      @@praveenjp3617 నిజం బ్రో.. వాళ్ల డబ్బులు వాళ్ళు entertainment service చేసి సంపాదించుకుంటున్నారు..ఈ బిజినెస్ లో కూడా చాలా రిస్క్ ఉంది..

  • @Trivikram243
    @Trivikram243 4 роки тому +9

    Guriji@TRIVIKRAM😎🤘👏👏🙌🙌

  • @newupdates454
    @newupdates454 4 роки тому +181

    Akkada ఉన్నవారికి అది ఎంటో కూడా తెలీదు

  • @manasvinis8899
    @manasvinis8899 3 роки тому +5

    Trivikram ki good knowledge, Cine industry must appreciate his knowledge.

  • @dastagirisk8462
    @dastagirisk8462 4 роки тому +1

    Guruvu gariki Vandanaalu.paamarulaki kuda ardhamavve vidhama ga chepparu

  • @srilu888
    @srilu888 4 роки тому +15

    Wah waa! Emi chepparu Guruji!

  • @angurujogarao2313
    @angurujogarao2313 4 роки тому +4

    Nice explanation about ancient Vedas...thank you for remembering

  • @arvindbaradwaj3783
    @arvindbaradwaj3783 4 роки тому +1

    Nenu Sama Veda follow avthanu. Meeru Vedas gurinchi cheppina explanation super.

  • @raja_msa
    @raja_msa 4 роки тому +179

    Magician of words 👌

    • @thangiralamaneendra7522
      @thangiralamaneendra7522 4 роки тому +2

      So they came from Brain of bhrama..? All other came from......? Why this bro

    • @rajakoppuravuri9078
      @rajakoppuravuri9078 4 роки тому +5

      @@thangiralamaneendra7522 babu..manchiga matladali ante brahmins avakarledu. Manchi gnanam manasu manishiki undalsina viluvalu unte chalu..madyalo caste enduku raa naayana marandi babu inka ee caste feeling ento

    • @JR-zu7dh
      @JR-zu7dh 4 роки тому +1

      @@thangiralamaneendra7522 once you see the history of Hinduism there is no single person for creating all the scripture Even if you create which will part of Hinduism whether it is good or bad.

  • @phaneendrakumar252
    @phaneendrakumar252 4 роки тому +50

    Yes art is reflected the situation but not for correction.

  • @nscreations3884
    @nscreations3884 3 роки тому +2

    నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఏదైనా సినిమా వచ్చింది అంటే.....
    100% కేవలం ఆ సినిమాలోని మాటల కోసమే చూస్తా
    కథ ఎలా ఉన్నా ఫర్వాలేదు......
    ఆ కథలో మనకు తెలియనివి చాలా కొత్త కొత్త పదాలు తెలుస్తాయి

  • @shanmukharaviebhattiprolu4622
    @shanmukharaviebhattiprolu4622 4 роки тому +2

    Great and Crisp Analysis...You are Genius Trivikram Garu...God Bless You !!!

  • @maheshmodhadugu3544
    @maheshmodhadugu3544 4 роки тому +12

    Guruji u r great🙏🙏🙏

  • @MrGaneshyeminedi
    @MrGaneshyeminedi 4 роки тому +9

    Your speech is always inspires others.

  • @vinaykumarsubedar369
    @vinaykumarsubedar369 4 роки тому +7

    Chivarlo chepina maata super 👏👏👌👌

  • @ashok-fc9ze
    @ashok-fc9ze 3 роки тому +3

    గురూజీ 🙏

  • @narsingaraokamuni553
    @narsingaraokamuni553 3 роки тому

    Vedala gurinchi inta goppaga cheppinanduku chala tanks sir 🙏🙏🙏🙏👏👏👏👏👍👍

  • @venkatrradoni9371
    @venkatrradoni9371 3 роки тому +1

    Great man with wonderful skills. Well said. Jai Hind. Namaste

  • @nemalalakshman6500
    @nemalalakshman6500 4 роки тому

    Manishiki simplega ardhamaila Vedala gurinchi chepparu super..👌👌👌👌👌

  • @rsundeep85
    @rsundeep85 4 роки тому +5

    Thanks Sir 🙏🙏

  • @vijaybhaskarreddy6818
    @vijaybhaskarreddy6818 4 роки тому +9

    I love you tirivikram sir

  • @karthikpuvvula
    @karthikpuvvula 4 роки тому

    Wow !! What a knowledge. Superb answer.

  • @sathiyanarayanan3648
    @sathiyanarayanan3648 3 роки тому

    So much knowledgeable great hats off sir

  • @arunamalla1705
    @arunamalla1705 4 роки тому +1

    Superb sir. Kala Ki rupam edaina, adi oh and anadamaina AdDam

  • @suresh-Tatikonda
    @suresh-Tatikonda 4 роки тому +15

    According to chronology 1st Rigveda , 2nd Samaveda , 3 yajurved ha ,4. Adarvana vedam

    • @suryaprakash-
      @suryaprakash- 4 роки тому +7

      Nope, Yajurveda comes second to Rigveda, then comes Samaveda & Atharavana Veda.
      ఋగ్యజుస్సామాథర్వణ వేదః

  • @Sudh007
    @Sudh007 4 роки тому +1

    Wow 😲 what an explanation gurujji 🙏🙏

  • @vasudevarao7769
    @vasudevarao7769 4 роки тому +4

    Superb answer simply

  • @nagarajgalam3954
    @nagarajgalam3954 4 роки тому +2

    Great guruji

  • @rambhupalreddy9972
    @rambhupalreddy9972 3 роки тому

    Manchi vishayalu chepparu sir dhanyavadhalu

  • @rams7838
    @rams7838 4 роки тому +2

    Saami 🙏🙏 Guruji.. Best Philosophical Person

  • @ganeshgogula1234
    @ganeshgogula1234 4 роки тому +7

    Guruji 🙏🙏🙏

  • @telugutrendz1089
    @telugutrendz1089 4 роки тому +3

    గురూజీ 🙏🙏🙏

  • @VinodKumar-eq5vq
    @VinodKumar-eq5vq 3 роки тому

    Wow yem chepparu sir
    Super sir

  • @kunajagan2578
    @kunajagan2578 4 роки тому +2

    sir I'm proud of you good knowledge 👏👏👏👏👏🙏🙏🙏🙏

  • @k.ravinandankammara8637
    @k.ravinandankammara8637 3 роки тому

    Woooooooow Chaaaaaala baaaaaga chepparu...🙏🙏🙏🙏

  • @anilkumarpelluri5350
    @anilkumarpelluri5350 3 роки тому +1

    బ్రాహ్మణులు బహుముఖ ప్రజ్ఞాశాలి లు
    ,🙏🙏🙏

  • @varaprasadvankala
    @varaprasadvankala 3 роки тому +3

    I am a big fan of Trivikram

  • @kumarmvp1559
    @kumarmvp1559 4 роки тому +1

    కళలు సమాజం మీద ప్రభావం చూపవు అనే ప్రతి ఒక్కడూ బుర్ర తక్కువ వాడే.
    మనిషి పుట్టాక ప్రధానంగా తన చుట్టూ వున్న మనుషుల నుండి నేర్చుకుని లేదా తెలుసుకుని అనుకరించడం ద్వారా తను ఉన్న సమాజంలో జీవిస్తాడు.
    సాహిత్యం, నాటకం, సినిమా, నృత్యం, చిత్రలేఖనం మొదలగు కళలతో కొంత మంది మనుషులు తమ ఆలోచనలను ప్రపంచంలోని మిగతా మనుషులకు తెలియ జేస్తారు.
    కళల ద్వారా చదివి, విని, చూసి మనుషులు అనేక విషయాలు నేర్చుకుంటున్నారు. అమ్మ ద్వారా మొదటగా మనం ఎలా నేర్చుకుంటామో అలానే కళల ద్వారా మనం విషయాలను తెలుసుకుంటాము, అనుకరిస్తాము.
    ఇది చదువుతున్న ప్రతి మనిషికీ తన జీవితంలో వివిధ సందర్భాలలో, వివిధ రకాలుగా ఒక నవలగానీ, ఒక కవితగానీ, ఒక పాటగానీ, ఒక మాట గానీ ఎంత ప్రభావం చూపిందో తనని, తన జీవితాన్ని తరచి చూసుకుంటే తెలుస్తుంది.
    శ్రీశ్రీ గారి కవిత ఈ సమాజం పైన ప్రభావం చూపలేదా?
    నాటి బుర్ర కథలు దైవ భక్తిని, దేశ భక్తిని జనాలలో చొప్పించలేదా?
    అనేక పాటలతో ఉద్యమాలు ఊపందుకో లేదా?
    త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు వంటి మహానుభావుల పాటలు ఈ సమాజం పై ప్రభావం చూపలేదా?
    నేటి ఫ్యాషన్లు, మన వాలకాలు, మాటలు, జీవన శైలి ... ఇవన్నీ సినిమాల ప్రభావం కాదా ?
    అక్రమ సంబంధాలు, నాన్నా కొడుకులు కలిసి కూర్చుని మధ్యం త్రాగడం, స్కూళ్లలో, కాలేజీల్లో మాష్టార్లకు గౌరవం ఇవ్వకపోవడం, ఆడవాళ్ళ మీద అగౌరవం, ఆడవారి మీద హట్యాచారాలు, crime rate పెరగడం, ఇంకా అనేక చెడులకు సినిమాల ప్రభావంకాదా?
    సినిమాలు గానీ, ఏ కళయినా గానీ సమాజాన్ని ప్రభావితం చెయ్యవని చెప్పడం పెద్ద అవివేకం. అలాంటి అవివేకులను మనం గొప్పవాళ్ళుగా చెప్పుకోవడం మన తెలివితక్కువ తనం.
    >> మనలోని ఆలోచనలకు, భావోద్వేగాలకు ఇందనాలు కళలు
    మంచి ఆలోచనలతో వాడుకుంటే దివిటీలుగా మన జీవితాలకు, సమాజానికి వెలుగునిచ్చి మంచి మార్గాన్ని చూపుతాయి కళలు.
    చెడు ఆలోచనలతో వాడుకుంటే అవే కళలు మనజీవితాలను, సమాజాన్ని కాల్చే చితిమంటలవుతాయి.
    కళను వాడుకుని ఈ సమాజంలో మంచిని పెంచుతారో, మనుషుల బలహీనతలను వాడుకుని లబ్ధి పొందడానికి కళలను వాడుకుంటారో ఆ కళాకారుల సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది.

  • @dvenkataramanaramana1919
    @dvenkataramanaramana1919 4 роки тому +1

    Super explain about Vedas

  • @viruprakash
    @viruprakash 4 роки тому +2

    Guruji you are great.....

  • @tirumanimallikarjuna3986
    @tirumanimallikarjuna3986 4 роки тому +3

    Great sir

  • @lakshmunnaidudhavala17
    @lakshmunnaidudhavala17 4 роки тому +4

    Superb speech

  • @satishkumargajula7431
    @satishkumargajula7431 Рік тому

    Brilliant thrivikram garu

  • @sindhuugandhar
    @sindhuugandhar 4 роки тому

    Wow well said sir excellent

  • @rameshmalavena4301
    @rameshmalavena4301 4 роки тому +6

    Meru gnani Swamy
    Also very good writer..✍️✍️👍👍👍

  • @nagendrareddy979
    @nagendrareddy979 4 роки тому +1

    Inspiring.always

  • @krishnanomula1291
    @krishnanomula1291 4 роки тому +1

    Super explanation...

  • @mbk-techtracel
    @mbk-techtracel 4 роки тому +11

    అందుకే కథ మీకు మాటల మాంత్రికుడనే పేరు పెట్టారు..... I really admire...

  • @ramakrishnadongu879
    @ramakrishnadongu879 4 роки тому +1

    super guruji

  • @sairam7164
    @sairam7164 3 роки тому

    Super chepparu sir

  • @raznagb7863
    @raznagb7863 4 роки тому +1

    Wow super sir

  • @jagguujaggujaggu6699
    @jagguujaggujaggu6699 4 роки тому +1

    Gurujiiiii speech awesome

  • @naveenkumar2730
    @naveenkumar2730 4 роки тому +50

    Guruji for a Reason.

  • @kantamshankar788
    @kantamshankar788 3 роки тому

    👌👌 guruji

  • @kishore198812
    @kishore198812 3 роки тому +1

    Good analysis sir ji🙏

  • @Krishna-rm6ri
    @Krishna-rm6ri 4 роки тому +3

    Nice

  • @srikanth-vk7ne
    @srikanth-vk7ne 4 роки тому +1

    Extraordinary speech sir

  • @t.sreenivasaraothummalapud3698
    @t.sreenivasaraothummalapud3698 3 роки тому

    Excellent explanation sir,

  • @seelamsaikiran7295
    @seelamsaikiran7295 4 роки тому +41

    Guruji u r great😎😍
    Nannu asirvadhinchandi🙏

  • @mohammadsajithsajith5783
    @mohammadsajithsajith5783 4 роки тому +17

    Guriji your great 🙏

  • @manikalyan8743
    @manikalyan8743 3 роки тому

    Sir.. Really great words

  • @narayanaswamyb4858
    @narayanaswamyb4858 4 роки тому +3

    Super sir

  • @saiprasad1310
    @saiprasad1310 4 роки тому

    Thanks sir

  • @RK-oh5uf
    @RK-oh5uf 3 роки тому

    Super explanation sir

  • @manikumarkorada126
    @manikumarkorada126 4 роки тому +21

    Meeru devudu saami🙏🙏🙏🙏😍😍😍

  • @rmanohar1465
    @rmanohar1465 4 роки тому +1

    Very good sir

  • @doddiparvathi1766
    @doddiparvathi1766 3 роки тому

    Exlent words sir..

  • @SirWoWm
    @SirWoWm 4 роки тому +3

    Wow

  • @bschakravarthy3973
    @bschakravarthy3973 4 роки тому

    Wat a knowledge..Jai Hind

  • @TheSantoshmalladi
    @TheSantoshmalladi 4 роки тому

    Guruji meeru Super

  • @Dera_3456
    @Dera_3456 4 роки тому +1

    Sir....mee paadhaalu ki namaskaristhunnanu....🙏🙏🙏

  • @chintu7915
    @chintu7915 4 роки тому +18

    I love pspk I love thrivikrm also

  • @eswarkaja6403
    @eswarkaja6403 4 роки тому

    Waaav good massage

  • @sandeepkumarale8471
    @sandeepkumarale8471 4 роки тому +27

    Fact cheparu.
    Vedalu gurunchi clarity icharu ee chinna video lo.
    3vikram

  • @premkumar-qp9cu
    @premkumar-qp9cu 4 роки тому +2

    Super

  • @naniamma1167
    @naniamma1167 4 роки тому

    Sir mee speech super

  • @jayarampollai5562
    @jayarampollai5562 4 роки тому

    Mind blowing sir

  • @manikantabangaru3185
    @manikantabangaru3185 4 роки тому

    The best motivational speaker ga try chesunte ippati world lo best meere undevaaeu

  • @pattikondajanardhan3607
    @pattikondajanardhan3607 3 роки тому

    సూపర్ గురూజీ

  • @kiransai3991
    @kiransai3991 3 роки тому

    Kudos to u sir..... 👌👌👌♥️♥️♥️

  • @godhater2728
    @godhater2728 4 роки тому

    great

  • @saiprasad1310
    @saiprasad1310 4 роки тому

    Clarity truly appreciate

  • @sureshbv8040
    @sureshbv8040 3 роки тому

    Gud

  • @madhureekrishna
    @madhureekrishna 3 роки тому +1

    చాలా బాగా చెప్పారు. ఇంకొంచెం ఎక్కువగా తెలుగు మాటలు ఉపయోగించి చెప్తే ఇంకా బాగుండేది. 💐💐💐