జేమ్స్ తో డిబేట్ ఎప్పుడో తెలియకుండా తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ధీటైన సమాధానం.!

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024

КОМЕНТАРІ • 45

  • @Mjeevanofficial
    @Mjeevanofficial День тому +10

    మరి దేవుడు మిమ్ములను అనేక ప్రాంతంలో బలంగా వాడుకుంటున్నాడు అందుకు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @Mjeevanofficial
    @Mjeevanofficial День тому +9

    అన్నయ్య వందనాలు సిద్ధాంత ప్రకారంగా మీకు మీకు విభేదాలు ఉండొచ్చు కానీ మీలాంటి వాళ్ళు ఉండడం క్రైస్తవునికి చాలా ముఖ్యమైనది ఎందుకంటే కరుణాకర్ సుగుణ కానీ రాధా మనోహర్ దాస్ కానీ లలిత కుమారి కానీ అందరూ ఈరోజు ఉన్మాదులు అందరు మూసి కూర్చున్నారు అంటే దానికి కారణం విజయ ప్రసాద్ అన్న జేమ్స్ అన్న మీ ఇద్దరినీ నేను ఇన్స్పైర్ గా తీసుకొని ఒక క్రీస్తు సైనికుడిగా అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తున్న

  • @prakashp.christopher7030
    @prakashp.christopher7030 День тому +3

    బ్రదర్ విజయ ప్రసాద్ రెడ్డి గారు ధైర్యముగా వాక్యము యొక్క భావమును బోధిస్తున్నారు కావున ఎవరికి బయపడ వలసిన అవసరం లేదు.

  • @venkyaarya5700
    @venkyaarya5700 День тому +1

    Nenu hindu ayyina, Anna ni kosam Praise the Lord ఆమెను

  • @Bharath313
    @Bharath313 16 годин тому

    నువ్వు ప్రేమతో చేస్తున్నావు ద్వేషంతో చేస్తున్నావా నిన్ను నువ్వు ప్రశ్నించుకో
    నీవు కొంతమంది సేవకులనుసేవకులని ఎవడో అన్యుడు చేత దుర్భాషలాడించిన రోజులను గుర్తు తెచ్చుకో దేవుడి క్షమించడు బ్రదర్

  • @churchofchrist3758
    @churchofchrist3758 День тому +5

    అన్న గారు బోధ మారడం అంటే ఒకపుడు విమర్శించిన వారితో ఇపుడు కలిసికటుగా తిరుగుతున్నారు కదా + శ్రీరాం లు అనడం ఇది దీనివిషియమై బోధ మారింది అంటున్నారు

  • @Bharath313
    @Bharath313 16 годин тому +2

    జయశాలి గారిని పొట్టోడా అన్నావు భూమికి జానడు ఉండడు అన్నావు డిప్ప మీద కొట్టేస్తానన్నావు బోనులో వేసేస్తానన్నావ్ మరిచిపోయావా ఇలాంటి పదజాలాలను

  • @Magnetoscope-25
    @Magnetoscope-25 16 годин тому +1

    ఈ భూమిలో నేను చూసిన గొప్ప పాస్టర్ మీరు

  • @D.Ramesh-sc9ug
    @D.Ramesh-sc9ug День тому +3

    విజయ్ అన్న సింహం🔥🔥🔥🔥🔥🙏🙏❤️

  • @Mojesh.dalayi8501
    @Mojesh.dalayi8501 День тому +3

    జై కొట్టడము తప్పు

  • @Bharath313
    @Bharath313 16 годин тому +1

    దేవుని మించిన అండా దండ ధైర్యం నెట్వర్క్ కంటే ఎక్కువ నెట్వర్క్ ఎవరిది నీ బోడి ఈ లోక సంబంధమైన నెట్వర్క్ గురించి చెప్పి భయపెట్టడానికి ప్రయత్నం చేయకు 😅😅😅😅😂

  • @Bharath313
    @Bharath313 16 годин тому +1

    డిబేట్ విషయాలు చెప్పకూడదు చెప్పకూడదు అంటూనే చెప్తున్నావేంటి

  • @SeelaAnu
    @SeelaAnu 16 годин тому

    Praise the lord 🙌🙏🙏🙏

  • @nagashivavasapalli1403
    @nagashivavasapalli1403 День тому

    Praise the lord annaya ❤️🙏

  • @దేవాడర్శన్
    @దేవాడర్శన్ 19 годин тому +1

    జెమ్స్ (వీరబాబు) మాత్రమే మారాడు మిరు కరెక్ట్ చెప్పారు

  • @joguramaiah2338
    @joguramaiah2338 День тому

    అన్న గారు వందనాలు 🙏 తినే వాటిగురించి మీరు చెప్పిన మాటలు సంతోష్ అన్న గారు కూడ అదే విధంగా చెప్పారు,

  • @Bharath313
    @Bharath313 16 годин тому +1

    వస్తారు మన దారికి లేదా మనం వారిదారులకు వెళ్దాం
    ఈ మాట బాగుంది విపి గారు Vpr
    మరి నువ్వు ముందు మాట్లాడిన మాటలు నా స్టాండ్ ఇదే ఎప్పటికీ మారదు అని చెప్పావు నీ మాటలు నిన్నే విరోధిస్తున్నాయి ఆవేశంతో కాకుండా ఆలోచన తోటి మాట్లాడు

  • @Bharath313
    @Bharath313 16 годин тому

    డిబేట్ అంటే చర్చ అని కాదు అర్థం డిబేట్ అంటే పోరు అని అర్థం 😅 అందుకే నీవు విపి అయినావు

  • @raghavapepakayala6859
    @raghavapepakayala6859 17 годин тому

    విగ్రహారాలకు అర్పించినవి తినకూడదు అని వుంది ఎప్పుడు కిరాణా షాపులలో(కటికవాడి వాని అంగడి),ఇంకా వేరే వాళ్ళు వారి వ్యాపారం నిమిత్తం పూజ చేసి అమ్ముతుంటే వాటి విషయమై అభ్యంతర పడకండా చూసుకోండి అన్నారు..ఇక ఒకవేళ అది పర్టిక్యులర్ గా విగ్రహానికి అర్పించింది అని తెలిసినప్పుడు మనం తినకూడదు అని ఉంది

  • @SureshChuttugulla
    @SureshChuttugulla День тому

    Vandhanalu anna

  • @sarahjhon9729
    @sarahjhon9729 День тому

    Super dear brother amazing 👏 ❤

  • @AnjiwithUsefulinformation
    @AnjiwithUsefulinformation День тому

    Good message anna

  • @Bharath313
    @Bharath313 17 годин тому

    ఇప్పుడు కూడా డిబేట్ అంటే పోసేసుకుంటున్నావు

  • @maheshhockegsgbd1221
    @maheshhockegsgbd1221 День тому +2

    Praise the lord annaya 2:45 sec update avadam nti Anna vachinalu meda avi apudu appatiki okkalane chepthai ga Anna edi okkati clarify cheyandi Anna na comment chusi unte 🫂

  • @Bharath313
    @Bharath313 16 годин тому

    వీడియోలు ఎవరో తెలిసి తేడా తేడా తేడాగా పెట్టడు ఒకవేళ పెడితే దాన్ని నిరూపించి అది తప్పని తెలిపి అప్పుడు ఆ ఛానల్ మీద స్ట్రైక్ వెయ్ అది న్యాయబద్ధమైనది అంతేగాని ఊరికే భయపెట్టేయకు

  • @PadmaPadma-w1e
    @PadmaPadma-w1e День тому

    R టీవీ క్రాంతి గారూ నేను విన్యకుడు దగ్గర పెట్టిన ప్రస్థం ఇస్తాను మీరు తింటారా అన్నడు నేను తింటాను అనరు మీరు తెలీకుండా కాదు తెలిసి పెడతా అన్నారు మరి ప్రకటన గ్రదములో రాశివునడానికి జబాబు చెప్పండి అన్న i yam i for god student totaramudi est godavari

  • @PadmaPadma-w1e
    @PadmaPadma-w1e День тому

    R టీవీ క్రాంతి గారూ నేను విన్యకుడు దగ్గర పెట్టిన ప్రస్థం ఇస్తాను మీరు తింటారా అన్నడు నేను తింటాను అనరు మీరు తెలీకుండా కాదు తెలిసి పెడతా అన్నారు మరి ప్రకటన గ్రదములో రాశివునడానికి జబాబు చెప్పండి అన్న i yam i for god student totaramudi est godavari raju

  • @smrupdates8478
    @smrupdates8478 День тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏

  • @YogeshKumar-gd8nh
    @YogeshKumar-gd8nh День тому

    What is this anna,
    Please preach god's word n save many people, what is this unnecessary conflicts

  • @DepatiKalyan-w7w
    @DepatiKalyan-w7w День тому

    Hai anna❤❤

  • @RameshShalom
    @RameshShalom День тому

    Anna idhatha Endhukanna jemes anna me bodha marindi nenu nirupistha annadu kada Aa mataki meru kattubadi vundandi

  • @udaybejjam
    @udaybejjam День тому +1

    repeated ga reupload chestunnatlu undi Brother. ippatiki chaala saarlu ide video chusam

  • @baluBittu-c7p
    @baluBittu-c7p День тому

    Atuvantivi kuda cheptav

  • @JesusChristLordAll
    @JesusChristLordAll 20 годин тому

    Sangani vache viswasulanu devuni vakyalatho balaparachandi. Anthekani Mee godavalani sangqlaku ruddakandi

  • @RameshShalom
    @RameshShalom День тому

    Inkokati Hany Johnson gari aideo phone call lo meru yemanaru KR chanal lo nenu matladindi natakam annav kada mari adi etla anna

  • @Mahesh-q7z4f
    @Mahesh-q7z4f 3 години тому

    Nv maraku anna
    Ante nv maroddu
    Akkada debate anedi mee interview mida

  • @kamalabattina2917
    @kamalabattina2917 День тому +2

    Neku ekaram yekkuva