We visited that temple two years back, very great experience, 7 hours of road journey, adventorous ❤ nepal trip.must visit places in Nepal are vaarahi devi temple, manokamnadevi temple
మేము 15 సంవత్సరాల క్రితం ముక్తినాధుని దర్శించుకున్నాము...మీరు ఆ అనుభవాన్ని మా అనుభవమే శనిపించేటంత బాగా వర్ణంంచారు తల్లీ.. మీరన్నట్లు ఎంతో ప్రాప్తం వుంటే గానీ ఈ యాత్ర సాధ్యం కాదు..ఏదో ఒక పరీక్ష పెట్ట కుండా దర్శనమివ్వడు..ఆ పరీక్ష కి నిలబడిన వాళ్లకి కలిగే ఆనందం అద్భుతం.. ముక్తినిచ్చే నాధుడు ముక్తినాధుడు. ఓంనమో నారాయణాయ.
Anchor Geetanjali chala Baaga explain chesaru....Muktinathuni Chusi Chala Anandam Pondharu....God bless her and Suman TV members ... Jai Shree Krishna 🙏🙏🙏🙏🙏
మీద్వారా ముక్తాయినాధుని దర్శనం చేసుకున్నాము. మా జన్మ ధన్యము. మీరు వివరించిన విధానాము మా హృదయానికి ఎంతో హత్తుకుపోయింది. మేము స్వయంగా దర్శనం చేసున్నంత ఆనందం స్నాభూతి కలి గింది.మీకు ముక్తినాధుని కరుణాకటాక్ష సిద్ధిరస్తు 🤝
Chala chala baga chepparu. Bavodhvegani ki guri ayyaru meeru. Nenu chusi vachhanu Andi. Mee amma gari b thaluchukunnaru. Avida chusuna punyame meeku kaluguthundhi. Nenu maa Nana gati ni bus lo antha thalchukunnanu. Maa nana thi ekkadiki vellaledhani Yatralu
From Pokhara to Mukthinath, we came by Bus very safe, stayed at Jomsom, it is not necessary to come by flight. We climbed the steps which are very minimal height. We visited on May 16th this year 2024. We had bath in both the kundams and in 108 water channels.
Om namo narayana ya. Swami darshananiki. Vellaga galamo ledo. Telidu gani. Mee vedeo valana. Pratyahsa dararshanam. Ayyindi Amma dhanyulu ayyemu. Om namo narayana ya. God blessyou.
ఆ ముక్తినాథుని ఆలయ విశేషాలు తెలియజేస్తూ మాకు మానసిక దర్శనం గావించినందుకు ధన్యవాదాలు 🙏 చాలా సంతోషంమమ్మా. ఈ కేశవ దర్శనం అయ్యింది కదా, ఇంక ఆ శివయ్య కూడా మీకు మానస సరోవరం, కైలాస దర్శనాలు ప్రసాదించుగాక 🙏
The other way to this place is by flight From Katmandu to pokhra Airport and then to Johnson Airport and from this place to Mukthinath is either by walk or vehicle By walk little difficult. Pokhra is the second biggest city in Nepal ,we can see Buddist Temples and believed relic of budda in this place and Annapurna Hill Ranges ,part of Himalayas can be visible
Om namo vasudevayanamaha .meeru mukthinath nu darshinchunanduku🎉meeru anada bhashpalanu chustunte Naku Kalla vembadi neelu vachayi meeru entho adrustavantulu meeku🎉❤
We visited that temple two years back, very great experience, 7 hours of road journey, adventorous ❤ nepal trip.must visit places in Nepal are vaarahi devi temple, manokamnadevi temple
P ok
మీ మాటల్లో ముక్తి నాధుని దర్శనం అయినట్టుగా ఉన్నది tq
Namo bagavathe vasudevaya
@@saraswatimadderala5269
9😢
జై శ్రీ మన్నారాయణ నీ నమజపము చేయడము వలన నా జన్మకు ధన్యంయ్ అయ్యింది
ప్రత్యక్ష అనుభూతిని కల్గిస్తూ చాలాచక్కగా వివరించారు 👌🙏👏
నీవు చెప్పిన మాటలు బట్టి ముక్తినాథ్ ని మేమే దర్శించినంత ఆనందపడ్డాను
మేడం మీరు మొత్తం టెంపుల్స్ చూస్తున్నారు మీరు చాలా adrusthavanthuralu
మేము 15 సంవత్సరాల క్రితం ముక్తినాధుని దర్శించుకున్నాము...మీరు ఆ అనుభవాన్ని మా అనుభవమే శనిపించేటంత బాగా వర్ణంంచారు తల్లీ..
మీరన్నట్లు ఎంతో ప్రాప్తం వుంటే గానీ ఈ యాత్ర సాధ్యం కాదు..ఏదో ఒక పరీక్ష పెట్ట కుండా దర్శనమివ్వడు..ఆ పరీక్ష కి నిలబడిన వాళ్లకి కలిగే ఆనందం అద్భుతం..
ముక్తినిచ్చే నాధుడు ముక్తినాధుడు.
ఓంనమో నారాయణాయ.
అద్భుతం 🙏🙏🙏. మీ పుణ్యం అపూర్వం. మేము కొన్ని సంవత్ససరాల క్రితం చేసిన ఈ తీర్ధ యాత్ర కి సంబంధించిన అనుభవాలు గుర్తు కొస్తున్నాయి. ధన్యవాదములు.
Mee video chusina tarvata, Naku vellali anipistondi. Miru annatlu swamy mukti ni iste kani, darshana bhagyam dorakadu ..Om Namo Narayana
Chaala thanks Suman tv variki anchor evaro kaani chaala baaga explain chesaru vaari kallatho naaku chipincharu mukthi athunni memu vellagalamo ledo kaani janma tarinchindandi tq soooooo much
Mee video chustunnata sepu Naku akkade unnatlu anipinchindi❤
Anchor Geetanjali chala Baaga explain chesaru....Muktinathuni Chusi Chala Anandam Pondharu....God bless her and Suman TV members ... Jai Shree Krishna 🙏🙏🙏🙏🙏
మీద్వారా ముక్తాయినాధుని దర్శనం చేసుకున్నాము. మా జన్మ ధన్యము.
మీరు వివరించిన విధానాము మా హృదయానికి ఎంతో హత్తుకుపోయింది. మేము స్వయంగా దర్శనం చేసున్నంత ఆనందం స్నాభూతి కలి గింది.మీకు ముక్తినాధుని కరుణాకటాక్ష సిద్ధిరస్తు 🤝
Geethanjali gaaru Budhudini nd jwalamukhi temple choopinchalsindi....
🙏జై శ్రీ. మన్నారాయణ. చాలా బాగా చూపించారు. ధన్యవాదములు.
వాసుదేవ... 🙏. పునః దర్శన్ ప్రాప్తిరస్తు.
Chala Baga explain cheysaru
Enta baga chupincharo mee matallo chala happy ga anipinhindi avakasam unte ne kuda veltanu
Chala chala baga chepparu. Bavodhvegani ki guri ayyaru meeru. Nenu chusi vachhanu Andi. Mee amma gari b thaluchukunnaru. Avida chusuna punyame meeku kaluguthundhi.
Nenu maa Nana gati ni bus lo antha thalchukunnanu. Maa nana thi ekkadiki vellaledhani Yatralu
From Pokhara to Mukthinath, we came by Bus very safe, stayed at Jomsom, it is not necessary to come by flight. We climbed the steps which are very minimal height. We visited on May 16th this year 2024.
We had bath in both the kundams and in 108 water channels.
Hi andi September lo akkada climate ela vuntundi pls tell me
Chala baagaa chepparu🙏
Very well explained Geetanjali garu.. You are very lucky to get HIS darshanam.. I am waiting for my turn to visit Muktinath temple..
Om namo narayana ya. Swami darshananiki. Vellaga galamo ledo. Telidu gani. Mee vedeo valana. Pratyahsa dararshanam. Ayyindi Amma dhanyulu ayyemu.
Om namo narayana ya.
God blessyou.
I explained very clearly elaborately
Thankyou Good Luck.
Thanks madam mukthinatha swamy wari darshanam cheysenantha bhagyamu kalghenadhi ,oom namo narayana ya ❤🙏🙏🙏🙏🙏🙏
Dhanyavadalu talli.
Tq madam
Chala baga varnicharu madam swamini
Extraordinarily explained by you 👌👌👏👏👏🙏🙏🙏god bless you
Chala baga chepavama nanu veli chusinatey chepavama ne korika kilasha yathra guda safalam avalani manasara ee amaa korukuntonthi amaa God bless you
Avunandi Last year memu pokhra to mukthinadh local Jeep lo vellamu very dangerous journey
ఆ ముక్తినాథుని ఆలయ విశేషాలు తెలియజేస్తూ మాకు మానసిక దర్శనం గావించినందుకు ధన్యవాదాలు 🙏
చాలా సంతోషంమమ్మా.
ఈ కేశవ దర్శనం అయ్యింది కదా, ఇంక ఆ శివయ్య కూడా మీకు మానస సరోవరం, కైలాస దర్శనాలు ప్రసాదించుగాక 🙏
తల్లీ నీవు
వయసు లో ఉన్నావు కాబట్టీ ఆరోగ్యంగా మాకు ప్రత్యక్ష దర్శనం చుపించావు కృతజ్నులంజై బాబా. Prkprao.
మీకు ధన్యవాదములు
Namo narayana
ఎంతో అదృష్టం మీకు వుంది తల్లి శ్రీమన్న నారాయనుడుని దర్శనం చేసుకున్నారు మీరు
Om namonarayan....vaadanalu madam garu
Om namo bhagavate muktinadhaya namaha 🙏🙏🙏
17 months avutundi mukhtinath darshanam chesukonil
Really adventure om namo narayanaya
Kindly vist Putlur Ammavari Temple. It is located near to Chennai
Hare krishna madam ,you are blessed
Meru a month lo vellau sis pl reply
Om namo narayana 🙏🙏
God bless you ❤❤❤
Hi akka u r blessed
Visakhapatnam to muktinath
Namo Narayana 🎉🎉
Om namo narayanaya ya
❤ god bless you
We went two months back dint find it so difficult
Swami anugraham nee meeda undamma chakkaga vivarinchavu jai srimannarayana
ఓం నమో నారాయణ🙏🙏🙏
Namoo Narayana ayaa!!!
Manymany thanks madam omnamonarayana 🙏🙏🙏🙏🙏
The other way to this place is by flight
From Katmandu to pokhra Airport and then to Johnson Airport and from this place to Mukthinath is either by walk or vehicle
By walk little difficult.
Pokhra is the second biggest city in Nepal ,we can see Buddist Temples and believed relic of budda in this place and Annapurna Hill Ranges ,part of Himalayas can be visible
Plz share background song link
Super 👍
I visited this temple
Kallaki kattinatlu choopincheramma
🕉️ namo vasu dhevaya 🙏
Memu 6th june 2024 vellamu 🙏🏻🙏🏻 నమో నారాయణ 🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏
My family wants visit Mukthinath which period right time and we are above 70yrs.
Tq🙏🙏
🚩🚩🙏🙏 ఓం నమో నారాయణాయ
ఇటువంటి యాత్రలు చేయాలంటే మీరు కొంచెం వళ్ళు తగ్గించాలి మేడమ్
Which month is best to visit this temple mam
Jai srimannaarayanaya namah
❤😊😢
నాకు కూడా ఎప్పుడు వెళ్ళాలి అనిపిస్తుంది హైదరాబాద్ నుండి నేపాల్ కు ఖర్చు ఎంత తల్లి మీరైతే ఫ్రీగా వెలినారు సుమన్ టీవీ పుణ్యమా అని
Tandri ne darsana bhagyam epudu kalpistavu deva na papam kallaku
Madam me Papalanni poyaya.
🙏🙏🙏🙏
Singar ఎవరండీ
మంచుకురిసి, తడిసి, 108 గోముఖ స్నానం చేసి దర్శనం చేసుకుని ఊపిరాడని చాలా మంది భక్తులకు ఏమైనా ప్రథమ చికిత్సకై ఆక్సిజన్, మెడికల్ సదుపాయాలు ఉన్నాయా?
🌹🌹🙏🙏🙏🙏🙏
🙏🙏🙏💐💐💐⚘⚘⚘🥀🥀🥀🌷🌷🌷
Mee matalo mukthinadu yatra chesinttu undi
Om namo vasudevayanamaha .meeru mukthinath nu darshinchunanduku🎉meeru anada bhashpalanu chustunte Naku Kalla vembadi neelu vachayi meeru entho adrustavantulu meeku🎉❤
మళ్ళీ నీకు అవకాశం వస్తుందో రాదో స్నానం ఎందుకు చేయలేదు?
S
Nen nena poe vacha
Om namo narayana ya
Om namo narayanaya
ఓం నమో నారాయణాయ
Om namo nrayana