బలవంతపు మత మార్పిడి||Forced religious conversion explained by Mana La Excellence UPSC

Поділитися
Вставка
  • Опубліковано 15 гру 2024

КОМЕНТАРІ • 95

  • @bobbyapple5457
    @bobbyapple5457 2 роки тому +9

    వండర్ఫుల్ ఎక్సప్లనేషన్.. గురువు గారు.......
    థాంక్స్ గురువు గారు... 🤗🤗🤗🤗🤗🤗👌🥰🥰🤗🤗🤗🤗..
    ..
    ..
    ..

  • @Saibabadevotional123
    @Saibabadevotional123 2 роки тому +15

    Fisrt ethics,morals నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది.. వాళ్ళు వీలైనంత ఎక్కువ టైం పిల్లలతో spend chesi,what is right,what wrong అనేది instructions la కాకుండా, వాళ్ళు అర్దం చేసుకునే లా నేర్పాలి,next school and peer group impact chala వుంటుంది...school responsibility kuda chala వుంటుంది, మార్కులు,rank la kosam మాత్రమే కాదు schools, college's ఉండేది...

  • @itzbloxyannieanne
    @itzbloxyannieanne 2 роки тому +3

    Tq sr..plz make a vedio on PIL & SAL you are the one and only source to many about polity&govern..

  • @kadarusahith
    @kadarusahith 2 роки тому +16

    9:20 Qutb-ud-din Aibak imposed jizya for the first time. Jizya was abolished by the Mughal ruler Akbar in the 16th century but was re-introduced by Aurangzeb in the 17th century.

  • @jayasurya-um2uk
    @jayasurya-um2uk 2 роки тому +26

    Sir telugu lo kuda notes ivvandi sir

    • @shivayll54
      @shivayll54 2 роки тому +1

      How to download notes

  • @rajm6247
    @rajm6247 2 роки тому +5

    సమాజం లో జరిగే కులం మాటున మతం మాటున జరిగే దారుణలాన్నింటి దొరనుల (trnds) గురించి ఎప్పటికప్పుడు పిల్లలకు యువతకు అవగాహనా కార్యక్రమాలు... మరియు సమాకాలీనా అంశాలు అనే టాపిక్ ను స్కూల్స్ అండ్ కాలేజెస్ లో సిలుబుస్ లో పొందుపర్చాలి

  • @Ram-lx1tt
    @Ram-lx1tt 2 роки тому +7

    గ్రూప్ వన్ తెలుగులో ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలో ?? అలాగే దానికి కరెంట్ అఫైర్స్ జోడించి సమాధానాలు ఎలా రాయాలో వివరించండి ??సార్ అది చాలా మందికి ఉపయోగపడుతుంది🙏 మీరు చెప్పే కరెంట్ అఫైర్స్ బాగానే ఉన్నాయి... కానీ వాటిని గ్రూపు1 మెయిన్స్ లో ఆన్సర్స్ గా ఎలా రాయాలో వివరించండి ప్లీజ్ సర్

  • @bhukyaseva4699
    @bhukyaseva4699 2 роки тому +2

    Good bro keep going

  • @telukulasantoshkumarsahu5930
    @telukulasantoshkumarsahu5930 2 роки тому

    Thanks sir very good information...

  • @sampathkumariaddanki2070
    @sampathkumariaddanki2070 2 роки тому

    Tq sir monthly current affairs video pettandi sir one year nudi unna CA maku chala helpful ga untundi

  • @kamalkore4955
    @kamalkore4955 2 роки тому +2

    Mahmad bin khasim first ruler who imposed jijiya tax in sindh area

  • @swapnasunkara7083
    @swapnasunkara7083 2 роки тому +1

    Friends....pls mock tests conduct chese website or channel unte share cheyandi..groups ki

  • @lakshmig4537
    @lakshmig4537 2 роки тому +1

    Please Telugu notes provide cheyandi sir

  • @tsrinu6161
    @tsrinu6161 2 роки тому

    Tqs గురువు గారు.........

  • @kavyamadas9653
    @kavyamadas9653 2 роки тому +5

    First jizya tax by
    Muhammad bin Qasim

  • @sridevisiri3263
    @sridevisiri3263 2 роки тому +1

    Sir,
    Will you provide English version notes...

  • @flarebeastplayz158
    @flarebeastplayz158 2 роки тому

    Samajam lo jaraga kunda vundalante proper guidance, childhood nunchi morals and main cast differentiation tagginchali...

  • @akhilmathe2922
    @akhilmathe2922 2 роки тому +4

    Sir
    రాజ్యాంగం ప్రకారం.
    వ్యక్తి మతాన్ని స్వీకరించే హకు ఉన్నపుడు.
    ఏ మతాన్ని ఐనా ప్రచారం చేసుకునే స్వేచ్చ ఉన్నపుడు .
    ఆకర్షణ,లాభం,బలవంత ప్రధాన అంశాలుగా తీసుకొని మతం మత్రతం బలవంతం ఐతే...!
    నిర్బంధించి, వత్తిడి పెటి, బెదిరించి, మతం మరటాని ఏమని అంటారు.....
    ఎవరి కంప్లైంట్ చెలుది....3rd పార్టీ కంప్లైంట్ చెల్లుధ....?
    రాజ్యాంగాన్ని రాసిన Dr. Ambetrak గారు 1000000 మంది తో సహా బౌద్ధ మతం స్వీకరించారు అని ఉంది
    దాన్ని ఏ విధం గా చూడాలి....అధి కూడా మాట మర్పిడా... రాజ్యాంగం రాసిన వారికి రాజ్యాంగం ఉలంగిస్తునటు తెలియదా.....?
    ఈ దేశం లో బలవంతం గ మతం మార్చితే కంప్లైంట్ ఈచే స్వేచ్చ ఉన్నపుడు... ఎవరు కంప్లైట్ ఇవకుండ ఇలాంటి చటలలు చేయటం ఒక మతాన్ని కాపాడటానికి ప్రభుత్వాల ప్రయత్నం కావచ్చు కదా....
    దీని వల్ల దేశ రాజ్యాంగం యొక్క ప్రాధమిక లక్షణాలలో ఉన్న లౌకిక అనే పదం పరిమితులు పెటినటు భావించ వచా....
    దేశం లోకిక దేశం గా ఎలా పరిగణించాలి.....
    పూర్వం ప్రభుత్వాలు పస్ చేయలేని bill ప్రజల అనుమతి లేదు అని చూడవచ.....

    • @quinch3928
      @quinch3928 2 роки тому +1

      బ్రో, పరలోకం నుంచి వచ్చావా? పోయి రక్తం తో పాపాలు కడుక్కో..

  • @raviazmeera8723
    @raviazmeera8723 2 роки тому +6

    భారతదేశంలో బలమైన చట్టాలు తేవడంలో ప్రభుత్వం కృషి చెయ్యాలి, దాంతో దానిని అమలు పరచడంలో ప్రభుత్వం విఫలం అవుతుంది,భారత్ చట్టాలు చేసిన దానిలో ఒక్కటైనా సరిగ్గా అమలు చేయాలె, దీనికి గల కారణం రాజకీయ నాయకుల చెప్పు చేతలు వినడం, న్యాయవ్యవస్థలో తొందరగా న్యాయం జరగక పోవడం, పేద ప్రజలకు సుప్రీం కోర్టు కు వెళ్లే స్థోమత లేకపోవడం న్యాయం జరగకపోవడానికి ప్రధాన కారణం.....,
    POCSO చట్టం తెచ్చిన కూడా అమ్మాయిల మీద అత్యాచారం ఆగట్లేదు, ఈ లోపం చట్టంలో ఉందా లేక ప్రభుత్వం అమలుపరిచే విధానంలో ఉందా లేదా న్యాయవ్యవస్థ లో ఉందా..
    EX:బిల్కిస్ భాను అత్యాచారం కేసులో నిందుతులుకు విడుదల చేశారు, అంటే దీన్ని బట్టి అర్ధం చేసుకోవాలి అంటే రేప్ చేసిన కూడా విడుదలయి బయటికి వస్తున్నారు, అలాగని వాళ్లకు ఉరి శిక్ష ను ఖరారు చేస్తున్నారా చేయట్లే

    • @bhavanigodha7832
      @bhavanigodha7832 2 роки тому

      Correct

    • @althaf.2619
      @althaf.2619 Рік тому

      Anty mob lynching official chysi saffron terrorism nu promote chyyadam correct antaru beef export lo india number one avvadam correct antaru

  • @Lucario_007.
    @Lucario_007. 2 роки тому

    sir, meeru ee video lo cheppe slides share cheyandi. please
    Maku notes laga use avutayi sir.

  • @mohan5123
    @mohan5123 2 роки тому +1

    1:- Jiziya Tax introduced by__Qutb-ud-din Aibak.
    2:- Abolished By Akbar (Mughal).
    3:- Re introduced by Aurangazeb (Mughal)

    • @kumarkore705
      @kumarkore705 2 роки тому

      మహమ్మద్ బీన్ ఖాసిం జీజియ పన్ను ప్రవేశపెట్టాడు బ్రదర్

  • @santhanamvadiveluspeachili9242

    నిరుపేద పిల్లలను కూర్చోపెట్టి వాళ్లకు భోజనం, పెడతామని, చదువు చెపిస్తామని, బట్టలు ఇచ్చి, వాళ్లకు లేని ఆశలు కలిపించి, మారిస్తే, దానిని ఏమి మత మార్పిడి అంటారు?

  • @boddapadusavitri6116
    @boddapadusavitri6116 Рік тому +1

    Follow Shiva shakti channel and hindu jana shakti channel u wll Get full Clarity about forced conversations

  • @ak4271
    @ak4271 2 роки тому +7

    Ahmad Shah (1411-1442), a ruler of Gujarat, introduced the Jizyah in 1414 and collected it with such strictness that many people converted to Islam to evade it.

  • @justice-rx7xf
    @justice-rx7xf Рік тому

    No one can force anyone and no One can convert that easily .....people are not fools ......

  • @sweetmemorieslifeisabeauti7448

    సార్ ఒక ఎస్సీ రిజర్వేషన్ ఉన్న వ్యక్తి అతను క్రిస్టియన్ మతానికి చెందిన వాడండి అప్పుడు అతనికి ఎలక్షన్స్ లో పోటీ చేయాలి అంటే అతను ఏ రిజర్వేషన్ కింద దరఖాస్తు చేసుకోవచ్చు. క్రిస్టియన్స్ అవి ఉన్న వ్యక్తికి దళిత బంధు వర్తిస్తుందా వర్తించదా. ఎవరైనా కూడా సమాధానం చెప్పండి

  • @pvsskumar1912
    @pvsskumar1912 2 роки тому

    Telugu lo PDF information untudha sir Appsc group 1 ki help avthudhi sir me every vedio ni nennu own ga Telugu lo notes prepare chesukutuna sir so any telugu pdf share with our group sir

  • @sumanadurga2018
    @sumanadurga2018 Рік тому

    సార్ గ్రామీణ ప్రాంతo లో ఉన్నవాళ్లు కూడా మీ క్లాస్ వింటున్నాము సార్ మాకు కొన్ని ఇంగ్లీష్ లో చెప్పు తుంటే అర్థం చేసుకో లేక పోతున్నాం సార్ pls pls తెలుగులో నోట్స్ చెప్పండి

  • @pravalika622
    @pravalika622 2 роки тому

    Thank you sir

  • @durgamsharadha6366
    @durgamsharadha6366 2 роки тому +2

    Hindu,sikh,buddist,jains article.25

  • @srgoudraikod
    @srgoudraikod 2 роки тому

    495section kaada sir? Bigamy

  • @deepmshoc1163
    @deepmshoc1163 Рік тому

    Sir,good morning....u r not giving basic clarity of religious anti conversion

  • @manikantachennaboina1489
    @manikantachennaboina1489 2 роки тому +1

    Justice PN. BHAGAWATHI is the father of PIL In india

  • @sudhakarkoraboina750
    @sudhakarkoraboina750 2 роки тому

    Sir Telugu lo notes evvandi plz

  • @Appani123
    @Appani123 2 роки тому

    Sir reservation s class vise estaru ga Sir..

  • @sailatha4193
    @sailatha4193 2 роки тому

    Both correct sir

  • @abdulrahiman5737
    @abdulrahiman5737 2 роки тому

    Option C

  • @shaikshajahan8072
    @shaikshajahan8072 2 роки тому +2

    Jizya tax:introduced in India by Muhammad bin khasim in 712,first time on Brahmans by Firoz Shah tuglaq,Aurangzeb revived it which Akbar abolished,finally abolished in 1712 by jahandar Shah's regin

  • @movitaion548
    @movitaion548 2 роки тому

    Both correct

  • @varasiddinaveen9355
    @varasiddinaveen9355 2 роки тому

    Art 25 Comes Jainism, Buddhism, Sikhism These Religions Comes Under Hindu Religion...

  • @srgoudraikod
    @srgoudraikod 2 роки тому

    Both current

  • @klnsarma
    @klnsarma 2 роки тому +2

    మీరు అబద్ధాలు చెప్పారు సార్,, శ్రద్ధాకేస్ గురించి.. దయచేసి ఇలా ఎప్పుడూ చేయద్దు.. మీ మీద గౌరవం పోతుంది సార్

  • @rajkumarkashetti6058
    @rajkumarkashetti6058 2 роки тому

    TQ Anna 🤝🙏

  • @rajunaick606
    @rajunaick606 2 роки тому

    Hello sir

  • @rajm6247
    @rajm6247 2 роки тому

    Sir How do i get pdf????

  • @HARI-fu1lj
    @HARI-fu1lj 2 роки тому

    Tqq sir

  • @budidakomalatha3108
    @budidakomalatha3108 2 роки тому

    A and B

  • @srinivasreddy4986
    @srinivasreddy4986 Рік тому

    🙏🙏

  • @sadhanavittalsadhanavittal2353
    @sadhanavittalsadhanavittal2353 2 роки тому +2

    Chatrapati shivaje sir

  • @rongaladhanalakshmi983
    @rongaladhanalakshmi983 2 роки тому

    Sir constitution lo kuda people's ki religion and caste paramga veru veru rights unay
    So people's kuda different think chesi wrong decision thisukuntaru
    Govt nunchi people's icche rights andhariki equal ga undali no caste no religion
    But poor people's ki separate ga vallu develope ayyenthavaru govt schemes apply cheste saripothundi
    Ex. OBC caste/hindu religion lo puttina varu andharu rich ga puttaru kada

  • @MKumar-ev2vg
    @MKumar-ev2vg Рік тому

    మొదటగా మతపరమైన జిజియా పన్నును ప్రవేశపెట్టిన రాజు మహమ్మద్ బిన్ ఖాసిం

  • @naninani8540
    @naninani8540 2 роки тому

    Siks,Jain,parses
    Mahammad kasim

  • @justice-rx7xf
    @justice-rx7xf Рік тому

    Ghar vapse also can be good talk kindly talk on tooo

  • @turrammurali3711
    @turrammurali3711 2 роки тому

    D

  • @kumarkore705
    @kumarkore705 2 роки тому

    మహమ్మద్ బీన్ ఖాసిం 712 లో జిజీయ పన్నును ప్రవేశపెట్టాడు

  • @Nareshch-my3gw
    @Nareshch-my3gw 2 роки тому

    Mahamd been kasim

  • @surisuresh7155
    @surisuresh7155 2 роки тому

    జైన బౌద్ధ క్రిటియస్

  • @venkatanageswararao401
    @venkatanageswararao401 2 роки тому

    Sikh and buddhist

  • @MYLIFE-bc7wv
    @MYLIFE-bc7wv 2 роки тому

    Mahammad khasim

  • @nallabothulasiva2314
    @nallabothulasiva2314 2 роки тому +1

    Hindu Muslim sikulu Jain Buddhist

  • @rajeshamnagula2269
    @rajeshamnagula2269 2 роки тому

    Boudha,jainam,sikh

  • @EyeOpener-p4u
    @EyeOpener-p4u 2 роки тому +1

    1835 లో లార్డ్ మెకాలే బ్రిటన్ పార్లమెంట్ కి ఒక లేఖ రాస్తాడు. ఆ లేఖలో ఉన్న అంశాలు రెండు చెప్తాను.
    "" భారతదేశంలో ఒక చోరునిగా గాని ఒక బిచ్చగాడు గాని నేను చూడలేదు. భారత దేశంలో వ్యాక్సినేషన్ పద్ధతి అనేది సుమారు మినిమం 1000 సంవత్సరాల ముందు నుంచే ఉన్నది. ""
    After Swami Vivekananda speech.... The NewYork Herald News Paper said ....
    "" How foolish we are that we sent missionaries to this great learned nation"".
    ఆత్మ గౌరవం పౌరుషం పరాక్రమాలు తో బతికిన నా భారతీయుల్ని ఇలా మార్చింది ఎవరు.??
    అలాంటి బ్రిటిష్ కుక్కలని ఇప్పటికీ కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులని చెప్పుకుంటారు. అలాంటి మత భావజాలాన్ని ఇప్పటికీ మనలో ఏవిధంగా పెంచి పోషిస్తున్నారు చూడండి.
    మతం దేశ అంతర్గత భద్రత కి సంబందించిన విషయం అని ఈ విడియో చూసిన తరువాత అర్థమయ్యింది.
    ua-cam.com/video/dKhVIhBtYes/v-deo.html

  • @juttigaramarao3159
    @juttigaramarao3159 Рік тому

    ఔ రంగజేబు

  • @srgoudraikod
    @srgoudraikod 2 роки тому +1

    Hindu:budhu, jain, sikh

  • @aristotleeducation7282
    @aristotleeducation7282 2 роки тому

    Hindhu word is not a religion

  • @jobstodayprime4717
    @jobstodayprime4717 2 роки тому

    ఆర్టికల్ 28 ప్రకారం, మతానికి సంబంధించిన, బోధన ఏది జరగకూడదని మీరు చెప్తున్నారు, మరి స్కూల్ పుస్తకాలలో, ఎక్కువ శాతం హిందూ మతం గురించి, ఉంటుంది, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇది బలవంతపు మత ప్రచారంలోకి రాదు అంటారా..?

    • @goralovaraju3324
      @goralovaraju3324 Рік тому +1

      @Lakshmigajjagani Lakshmi hai ..Hindu ante emity..?

  • @prasadpulapakula7260
    @prasadpulapakula7260 2 роки тому +2

    జిజియా పన్ను ను ప్రవేశ పెట్టింది ఫిరోజ్ షా తుగ్లక్.

  • @sathishkandi8594
    @sathishkandi8594 Рік тому

    మతాన్ని ప్రకటించవచ్చా? లేదా?
    ఒక మతానికి చెందిన వాడు వేరొక మతాన్ని స్వీకరిస్తే అది convertion అనారా? ఫోర్స్ ఫుల్ కాంవెర్షన్ వేరు మాములు convertion వేరు?
    Forced convertion wrong....
    Convertion అనేది ఒక వ్యక్తి స్వేచ్ఛగా వేరొక మతాన్ని స్వీకరించడం.
    Forced convertion అంటే ఏదో ఆశ చూపి కానీ లేదా కాలర్ పట్టుకొని వెళ్లి వేరే మతం లోకి తీసుకొని వెళ్లి కూర్చోబెట్టటం.
    అది చెప్పండి.
    Convertion అనేది తప్పు అని చెప్తున్నారు. Convertion తప్పు కాదు forceful convertion అనేది తప్పు.

  • @durgamsharadha6366
    @durgamsharadha6366 2 роки тому +2

    Love jihadi avuthundi vére religions marage chesukunte

    • @mandavineela6931
      @mandavineela6931 2 роки тому +1

      Kadu jihad ante విగ్రహారాధన చేసే వారి పై యుద్ధం చేయడం.. బాబర్ ఈ జిహాద్ అనే word use చేశాడు

  • @devakwadsahebrao9731
    @devakwadsahebrao9731 2 роки тому +1

    అక్బర్

    • @kadarusahith
      @kadarusahith 2 роки тому +2

      9:20 Qutb-ud-din Aibak imposed jizya for the first time. Jizya was abolished by the Mughal ruler Akbar in the 16th century but was re-introduced by Aurangzeb in the 17th century.

  • @satyalaxmikrovvidi5517
    @satyalaxmikrovvidi5517 2 роки тому

    Akbar

    • @kadarusahith
      @kadarusahith 2 роки тому

      9:20 Qutb-ud-din Aibak imposed jizya for the first time. Jizya was abolished by the Mughal ruler Akbar in the 16th century but was re-introduced by Aurangzeb in the 17th century.

  • @althaf.2619
    @althaf.2619 Рік тому

    Bjp useless party foreign lo bjp matha pracharam kuda chyyakunda undali ga useless topics evi

  • @binnalanaveen2355
    @binnalanaveen2355 2 роки тому

    Akbar jijiya

    • @kadarusahith
      @kadarusahith 2 роки тому +2

      9:20 Qutb-ud-din Aibak imposed jizya for the first time. Jizya was abolished by the Mughal ruler Akbar in the 16th century but was re-introduced by Aurangzeb in the 17th century.

    • @siddikhashaik9402
      @siddikhashaik9402 2 роки тому +1

      S

    • @arkcreations3489
      @arkcreations3489 2 роки тому

      @@kadarusahith mhd bin qasim 712 ad and jahandar shah1712ad