TDP Joining's Secret: చేరికల సీక్రెట్.. వీళ్ళని ఏం చేసుకుంటారో ఆళ్ళ నాని & కొందరు టీడీపీలోకి | PINN

Поділитися
Вставка
  • Опубліковано 3 гру 2024

КОМЕНТАРІ • 94

  • @srinivasmanne7856
    @srinivasmanne7856 День тому +28

    ఎందుకండీ ఇలాంటి వాళ్లని అందరిని పార్టీలో చేర్చుకుని పార్టీ పేరు పాడు చేయడానికి.

  • @vijaykrishna7157
    @vijaykrishna7157 День тому +11

    Correct brother

  • @saisupreeth8524
    @saisupreeth8524 День тому +21

    పార్టీ మారేది ఏమి వుంది
    Last time టీడీపీ నుంచి వైసీపీ కి వెళ్లారు
    ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీ కి వస్తారు
    ఇక్కడ నాయకులు శాశ్వతం కాదు
    కార్యకర్తలు మాత్రమే శాశ్వతం

    • @pnrsinformatics767
      @pnrsinformatics767 День тому +1

      ఈ scrap ని టిడిపి లోకి తీసుకోక పోతే జె యస్ పి వాళ్ళు తీసుకుంటారు.

    • @gvrnaidu2733
      @gvrnaidu2733 День тому

      కప్పల తక్కెడ.

    • @mrkguruyaadav4762
      @mrkguruyaadav4762 День тому +2

      కార్యకర్త అని మనల్ని మనం అనుకుంటాం కానీ వాలు మనల్ని ఎలెక్షన్ టైం లో మాత్రమే చూస్తారు ఎలెక్షన్ అయిపోయాక కార్యకర్తలు అవసరం లేదు వాలకి మళ్ళీ ఎలెక్షన్ vostene కార్యకర్త గుర్తు వస్తాడు

    • @statusvideo3565
      @statusvideo3565 День тому

      ​@@mrkguruyaadav4762neeku bagane ardham ayindhi bro 😂

  • @narayanaswamy4982
    @narayanaswamy4982 День тому +18

    మొత్తానికి స్క్రాబ్ అంటారు 😮

  • @SatishSatish-fl1ne
    @SatishSatish-fl1ne 23 години тому +1

    Correct

  • @acharyulunchb2871
    @acharyulunchb2871 День тому +9

    సాగినంయకాలం నా అంతవారులేరందురు
    సాగకపోతే ఊరకచతికిలసబడిపోదురు
    తుప్పు పట్టిన తుక్కుసామాన్లను వంటింట్లో
    పెట్టుకుంటే బొద్దింకలు పెరిగినట్టే

  • @pbalu9457
    @pbalu9457 День тому +10

    శీను భయ్యా మీరు చాలా పైకి వస్తారు.

  • @bommanalakshmi6568
    @bommanalakshmi6568 День тому +6

    మీరు చెప్పింది నిజమే

  • @pendyalasuryachandrarao9751
    @pendyalasuryachandrarao9751 День тому +1

    శ్రీనివాస్ గారు మీ ఎనాలిసిస్ చాలా బాగుంటది 👌

  • @vittalonline
    @vittalonline День тому +2

    నియోజక వర్గ పునర్విభజన లో భాగం గా mla సీట్ ల తో పాటు అన్ని పదవు లు పెరిగే అవకాశం ఉంది. చేరిక వెనుక చాలా వ్యూహాలు ఉంటాయి

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 День тому

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐

  • @SerenePinkFlamingos-dt7ve
    @SerenePinkFlamingos-dt7ve День тому

    Correct i am in eluru

  • @bhaskernaidu6008
    @bhaskernaidu6008 День тому +9

    Ycep nee kalee chayadee it's better to ap

    • @pavanpavan-we5jd
      @pavanpavan-we5jd День тому

      😂😂😂😂

    • @Kalla.AdhinarayanaKalla-ph3ry
      @Kalla.AdhinarayanaKalla-ph3ry 7 годин тому

      Basker asa padakura

    • @bhaskernaidu6008
      @bhaskernaidu6008 5 годин тому

      @Kalla.AdhinarayanaKalla-ph3ry nanu maneshene naku aasa uude aasa padale aasapadenadane kosamm kastapadalee from know ycep kale chayadamm naa aasa aauutude just time wait kalla

  • @chittichandra4389
    @chittichandra4389 День тому +3

    6th cment

  • @SivaPrasadBandla
    @SivaPrasadBandla День тому +1

    Srinu. CBN is. More clever than us. He know. How to tackle. People.

  • @sharifffshaik7259
    @sharifffshaik7259 День тому +1

    Maadhi Eluru vadu 4 times MLA..pilli ki bicchham pettadduu..Evarike help cheyyaeduuu..MLC kuda chesadu..Eluru ki em cbeyyaleduu

  • @nannapanenithilak369
    @nannapanenithilak369 День тому

    వలసలు అండర్ జగన్ డైరెక్షన్లో జరుకుతుంది టీడీపీ అండ్ జనసేనా

  • @gnm4558
    @gnm4558 День тому +7

    వైఎస్ఆర్ గారు..జగన్ గారి గాలిలొ కొట్టుకొచ్చిన నాయకుడు ఆళ్ళనాని మూడుసార్లు ఎంఎల్ఏ గా..ఒకసారి మంత్రిగా చేసారు...2024 లో టీడీపీ కూటమి 164 km గాలిలొ 65 వేల మెజారిటీతో కొట్టుకుపోయాడు

  • @Malyadriyenumula
    @Malyadriyenumula День тому +3

    ఇసక అమ్ముకోవాలి వీడిని తీసుకొని 😂

  • @manoharkota732
    @manoharkota732 День тому +1

    No worry bro konda gorrelu final all partys karya karthalu

  • @mrkguruyaadav4762
    @mrkguruyaadav4762 День тому

    2014 lo kuda ఇదే జరిగింది అందుకే 2019 లో పోయింది అయిన మళ్ళీ అదే చేస్తున్నారు

  • @dnagoor9399
    @dnagoor9399 День тому +9

    ఏ పార్టీ అయినా అభిమానం ఉండేది కేవలం క్యాడర్ కు మాత్రమే నాయకులకి ఉండే అభిమానం కాదు నాయకులకు ఉండేది కేవలం పదవి వ్యామోహం అది ఏ పార్టీలో నుంచి అయినా పొందవచ్చని ఆ లోచన పార్టీ అభిమానంతో వెనకాల జెండా మోసిన వాళ్ళు మొత్తం సంక నాకి పోతారు నిస్వార్థంగా పని చేసేది ఒక్క క్యాలెండర్ మాత్రమే అది ఏ పార్టీ అయినా

  • @user-vx3sj5yi9z
    @user-vx3sj5yi9z День тому +2

    Cbn should not encourage even ysrcp scrap

  • @sbm9063
    @sbm9063 День тому +1

    1st viewer 1st like and 1st coment

  • @gorlenarasingarao112
    @gorlenarasingarao112 День тому +1

    Sss.super

  • @DhanaLaxmi-q7p
    @DhanaLaxmi-q7p День тому

    ఇందులో ఎవరికి సిగ్గు లేదు

  • @chandrasekhar1013
    @chandrasekhar1013 День тому +4

    Evanne tdpke teleyada

  • @nanirajesh9379
    @nanirajesh9379 День тому +1

    890😊 view

  • @satyanaraya7202
    @satyanaraya7202 День тому +1

    Hi

  • @guthidattatreyababu2429
    @guthidattatreyababu2429 День тому +5

    TDP and Janasena doing mistakes by taking all these waste and corrupt leader's.

  • @gangavarapulajarLajar-ut6ie
    @gangavarapulajarLajar-ut6ie День тому +5

    నువ్వు చెబుతుంటేనే తెలుస్తుంది ఆల్ నాని గురించి

  • @strao9933
    @strao9933 День тому +2

    Siggu,lajja,leeni rajakeeyalu

  • @thummalurusrinivasareddy1078
    @thummalurusrinivasareddy1078 День тому

    Nowadays no ethics in politics, no political parties spending their own money for welfare of poor people ,Ap becoming appula Andhra,

  • @prasadpulipaka8292
    @prasadpulipaka8292 День тому

    Prajaluvery.vallu.

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh День тому +4

    వైసిపి లో ఉన్న చెత్తంతా ఎత్తుకొచ్చి టిడిపిలో సగం జనసేన సగం వేసుకుంటా తిక్కలోలు ఇద్దరు ఏం చేసుకుంటారు వీళ్లని 🤦😵

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla День тому +1

      Main target. Ychipi. Ni inka. Legavaniyyakunda cheyyali. Andhuke.

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh День тому +1

      @@SivaPrasadBandla ఈ చెత్తంతా ఎంత్తూకోచి వాళ్ళు నెత్తిన వేసుకుంటే వాళ్ళు లేకుండా పోతారు ముందు

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla День тому +2

      @ niku Politrics teliyadu. Bayya. CBN chala caliculated ga work chestadu. Ala ani chetta. Nettimeedaposukodu. Mu laki unchutadu. Panikostundanukuntene. Vandukuntadu.

    • @gvrnaidu2733
      @gvrnaidu2733 День тому

      ఇంటికి పోతారు.

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla День тому +1

      @ yevari. Intiki. Vere yevaru unnaru. Ika ravadaniki. Tdp tappa.

  • @subbarayudumalipeddi1509
    @subbarayudumalipeddi1509 День тому

    ఇంతే సార్ అన్ని పార్టీలు అంతే ప్రజలు పిచ్చివాళ్ళు అంతే పదవులు కూడా వీళ్ళకే ఇస్తారు ఇన్నాళ్లు వున్నవాళ్లు పరిస్థితి పాపం 😂

  • @prasadnarla5993
    @prasadnarla5993 23 години тому

    There are so many issues with TDP accepting paper tigers, overt under the disguise of changed in mind, disloyal personalities who troubled TDP, and even personnel and cops troubled TDP for eg Venigsndla Ramu still giving importance for persons tried to harm Raghurama Raju and Lokesh supporting Sana Satish and so on only give a tarnished image to TDP and people start disbelieving TDp and CBN and Lokesh. These persons whom they are would easily switch gears and support Jagan again. I think the way TDP is going frustrates the hardcore loyalists and people supported TDP
    I’m not sure if CBN n Lokesh ever change and correct. All our comments or suggestions sure would go as blowing trumpets before the deaf and we all end up with lot of frustration

  • @yeswanthsinghrajput6607
    @yeswanthsinghrajput6607 День тому

    Your analysis is correct thammudu, useless fellows padavi lekapothe brathaka leru.

  • @srinivasv5015
    @srinivasv5015 День тому

    Alla Nani enduku already badeti chanti unnaru kada Eluru lo

  • @ravimalchi5170
    @ravimalchi5170 День тому

    వాళ్ళు లేకుండానే గెలిచారు,....వాళ్ళని ప్రజలు వదనుకున్నారు మళ్ళీ vellani పార్టి లో చేర్చుకొని లైఫ్ ఇస్త్ 7ఎన్నారు

  • @purruchennaiah
    @purruchennaiah День тому +1

    ఓ శీనయ్య ఒక్కసారి plz అబ్బా మన GST తగ్గింది ఎందుకు చెప్పతార

    • @DayakaraDagumati-t7z
      @DayakaraDagumati-t7z День тому

      pachha medhaavi. Allantivi cheyyadu.

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 День тому +2

      @purruchennaiah, ఒరేయ్ వైచీపి పెయిడ్ పేటీఎం పుర్రు చెన్న, నత్తి పకోడీ సైకో తుగ్లక్ చెడ్డి గాడు నొక్కిన బటన్ డబ్బులు వెట్టిగా లేవు కదరా జనాల దగ్గర.

    • @purruchennaiah
      @purruchennaiah День тому +1

      @@jagadishbabu8672 ori jb natti అప్పులు ఎవడి జాబుల కోసం తెస్తున్నారు సంపద సృష్టి కార్థలుగా మీరు

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 День тому

      @purruchennaiah ,ఒరేయ్ వైచీపి పుర్రు,నీకు ఇంకా నత్తి పకోడీ సైకో తుగ్లక్ చెడ్డి గాడి పైత్యం తగ్గినట్టు లేదు రా పేటీఎం యెర్రిపప్ప. నత్తి పకోడీ సైకో తుగ్లక్ చెడ్డి గాడి బటన్ డబ్బుల కు అలవాటు పడ్డట్టున్నావ్ రా వైచీపి సన్నాసి.

  • @ہہہہہہ-ز4غ
    @ہہہہہہ-ز4غ День тому +5

    225 సీట్లకి పెరుగుతాయి కదా ? దానికి అవసరమేమో ?? శ్రీనివాస్

    • @gvrnaidu2733
      @gvrnaidu2733 День тому

      నీవు కూడా ట్రై చేయి.

    • @ہہہہہہ-ز4غ
      @ہہہہہہ-ز4غ День тому

      దీని
      నే నోటి దూల అంటారు కొంచెం తగ్గించుకో సోదరా ??

  • @skandalabs7512
    @skandalabs7512 18 годин тому

    Tdp wrong step

  • @saagar2002
    @saagar2002 День тому

    ilantollu politics lo lekunda undalera, padavi unappudu em undadu, edo business cheskovachu ga , inallu panichesi nollu em avali tdp,janasena lo,

  • @nagachennaraom8848
    @nagachennaraom8848 День тому

    .

  • @Kalla.AdhinarayanaKalla-ph3ry
    @Kalla.AdhinarayanaKalla-ph3ry 7 годин тому

    Ycp ki vennupotu podisinodu repu tdp ki podustadu

  • @kvasanthi8512
    @kvasanthi8512 День тому +3

    Tdp vaallaku siggu ledha?

    • @gvrnaidu2733
      @gvrnaidu2733 День тому

      వుందని ఎవరన్నారు?

  • @boppalokanath6936
    @boppalokanath6936 День тому +2

    Govinda.govinda.baja.govinda.govinda😮