అసలు ముందస్తు బెయిల్ పిటిషన్ వేసినవాడు, దానిమీద కోర్ట్ లో ఆల్రెడీ విచారణలో వున్నపుడు, ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు, ఇలా ఆ కేసు పై ప్రెస్ మీట్ పెట్టొచ్చా? అతని అడ్వకేట్ అయితే ఒకే , అవ్వచ్చు. కానీ ఇలా పెట్టడం వల్ల , బెయిల్ రావడంలో, ఒక ప్రతిబంధకం అవ్వచ్చు.
కేసు పెట్టక పోతే కోర్టు లేవా ? Rgv లక్ష అనే టప్పటికి 2 రోజు వెయిటింగ్ , 1 డే, తర్వాత సౌండ్ లేదు అడిగిన వ్యక్తికి 😢.
Galiki poyedhi kottinchinchukovatam ante idhe kadhaa...🤣
అసలు ముందస్తు బెయిల్ పిటిషన్ వేసినవాడు, దానిమీద కోర్ట్ లో ఆల్రెడీ విచారణలో వున్నపుడు, ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు, ఇలా ఆ కేసు పై ప్రెస్ మీట్ పెట్టొచ్చా? అతని అడ్వకేట్ అయితే ఒకే , అవ్వచ్చు. కానీ ఇలా పెట్టడం వల్ల , బెయిల్ రావడంలో, ఒక ప్రతిబంధకం అవ్వచ్చు.
నువ్వు తీసేది అన్ని నిలి చిత్రాలే కదా ఏ సినిమా అని ఎందుకు అడుగుతారు
వీడు భయపడ్డాడు రా, ఉచ్చ పోసుకున్నాడు ప్రశ్నలకు😂😂😂😂😂😂😂😂😂😂😂😂
😂 interview chudu