TS Sadarem Certificate|| How to get disability certificate in Telangana
Вставка
- Опубліковано 13 жов 2024
- sadarem Certificate|| How to get Telangana sadarem Certificate|| how to get sadarem handicapped certificate|| how to get pwd sadarem Certificate|| how to get handicapped sadarem online certificate|| how to get ap sadarem handicapped certificate
#sadaremcertificate@Antharnetra
#howtogettelanganasadaremcertificate@Antharnetra
#howtogetsadaremhandicappedcertificate@Antharnetra
#howtogetpwdsadaremcertificate@Antharnetra
#howtogethandicappedsadaremonlinecertificate@Antharnetra
#howtogetapsadaremhandicappecertificate@Antharnetra
వికలాంగుల ధృవీకరణ పత్రం(సదరం)ఎలా పొందాలి//ఎక్కడ అందజేస్తారు//ఎవరు సదరం సర్టిఫికేట్ పొందడానికి అర్హులు//మీ సేవలో స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి//టెంపరరీ సర్టిఫికేట్ అంటే ఏమిటి//ఎలా రెనివల్ చేసుకోవాలి//సర్టిఫికేట్ పోతే ఏమి చేయాలి తిరిగి ఎలా పొందాలి//సర్టిఫికేట్ లో తప్పులు జరిగితే ఏమి చేయాలి ఎలా సరి చేసుకోవాలి//సదరం సర్టిఫికేట్ ఎలా ఎవరి ద్వారా మీకు అందుతుంది//అనర్హులు సదరం పొందితే ఎలాంటి చర్యలు ఉంటాయి//వికలాంగుల చట్టం ఏమి సూచిస్తుంది//అర్హులకు అన్యాయం జరిగితే అమి చేయాలి తిరిగి సదరం సర్టిఫికెట్ ఎలా పొందాలి//..పూర్తి వివరాలు ఈ వీడియో లో తెలియజేయడం జరిగింది..
/ chinthalasaidulu
watch our other videos at:
/ ancantharnetrachanal
fallow us on Facebook:
/ saidulu.chinthala.50
Chala baga clear ga chepparu Sir meeru valuable information 🙏
TQ..
నాకు 4రిబ్స్ వీరిగాయి లోపల టైటానియం ప్లేట్స్ వేశారు అవి లైఫ్ లాంగ్ అలానే ఉంటాయి, నేను సర్టిఫికెట్ అప్లై చేసుకోవచ్చా.....?
Thanks you sir voluble this message
Hi sir ur service is great .sir god bless u sir🙏🏼
TQ..
👌👌👌
సార్ సదరం పర్మినెంట్ సర్టిఫికెట్ అంటే దాంట్లో ఏమని ఉంటుంది కొంచెం చెప్పండి ప్లీజ్ మళ్లీ రేనివ్వల్ చేయించుకోకుండా పర్మినెంట్గా ఉండే సర్టిఫికెట్ ఏమని ఉంటుంది పరమంటేని ఎలా తెలుసుకోవాలి సర్టిఫికెట్లు
ఒక వీడియో చేశాను చూడండి .
sir madi mulugu gilla slates book levantunaru mi sevaku vellithe help cheyara maaku slates gurinchi
చాలా బాగా చెప్పారు సార్ మీకు ధన్యవాదాలు,🙏🙏🙏🙏
TQ..
16:07
@@Antharnetrarajaiahi, 🎉
Please inform weather gastro enterology ,liver cirohsis will be considered as a disability in sadarem
Sadarem certificate ravalante minimum enni rojulu paduthundi please reply
Sir fits vallaki penction apply cheyocha
Sir maa babu ki eye site 2.5 vundi pension vastunda pl cheppandi sir babu age 9
My husband finger work cheyadhu certificate vasthada sir
Slot book chesaka ichina receipt mari download chesukovacha sir
సార్ ఒక జిల్లా వారు అనివార్య కారణాల
సదరం క్యాంప్ దరకాస్ట్ చేసుకోవలసిన
తేది లో ఆ జిల్లా లేకపోతే తెలంగాణ లో ఏ జిల్లా నుండిఅయినా సదరం దర్శఖాస్తు చేసుకోవచ్చునా
Telusthe cheppandi
Sirr udid card vachindhi kani maku teliyaka sadharan certificate thisukoledhu 9months ayindhi ippudu sadharan yela thisukovali
Sir na right leg baledhu certificate isthara
Hello sir.. naku ear loss undi. right ear 61db, left ear 51db undi.. sadarem certificate vastada sir. Slot book chesukunna but waiting list lo undi date confirm kaledu please reply me sir
Good message
Sir my certificate is manuall since 2008 ..i confused about my certificate what is saadram ...nd I am a adopted defore adopte i have a ph certificate different father name nd come to my education certificate different father name like ph certificate (x ) study certificate (y) nd also I have abopted certificate ..I don't no wt I do ..
ఒక వీడియో చేశాను చూడండి
ఆర్థోపెడిక్ హ్యాండీక్యాప్డ్ పర్మినెంటు సర్టిఫికెట్ ఉన్నవారు కంటిచూపును కోల్పోతే వాళ్లు మల్టిపుల్ సదరం సర్టిఫికెట్ ఎలా తీసుకోవాలి చెప్పండి సార్.
చాలా రిస్క్
@@Antharnetra చదువుకునే వాళ్లకి, ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్లకి ఇలాంటి సదరం సర్టిఫికెట్ ఎంతైనా అవసరం కదా సార్.
@@Antharnetra సకలాంగులు వికలాంగులు గా maaruthunnappudu ,వికలాంగులు బహుళ వికలాంగులుగా మారుతారని వారికి కూడా సర్టిఫికెట్ సులభంగా మార్చాలని గవర్నమెంట్ కి తెలువదా సార్??
Namaskaram...sir...na age 26 years..... rhumatoied arthritis undhi...... all joints injured....na hands tho half kg baruvu kuda pattukolenu..... rhumatoied arthritis vallaki sadharam certificate isthara sir
Sir , aadhar lo adress akada undti akadi medical check up or sadaram camp vellaa sir please chapandi.
Hi sir e sadhar camp appudu padathayo ala telusukovali plz telmi sir adhyana wts up group unte cheppandi
సార్ నమస్కారం మేము సదరం క్యాంప్ కి అటెండ్ అయ్యి త్రీ మంత్స్ అవుతుంది మాకు సర్టిఫికెట్ రాలేదు. ఎలా పొందాలి మాకు వివరంగా చెప్పండి సార్
Good information sir. Thanks.
Re assesment ela chesukovali sir aa process cheptharaa. Pls
Percentage oka eya kanipinchadhu inko eye konchamme kanipisuthundhi sir night mothamme kanipinchadhu sir thakkuva percentage vachindhi sir em cheyallo cheppandi sir pls
Sir .. please reply for his question
Sir ma nana ki narala balahinata vundi. Mem Khammam lo vuntunam.kani ma nana adar adres vere vuri lo vundi..ela ite sadaram certificate vastada sir.plz chepagalaru
Very useful information given by you sir.Thank you very much.
Sir mobile lo apply cheskovacha please reply
Sir naku shukrakanala sankya zero undi (non obstructive azoospermia) certificate istara diniki
Hi sir
Naku accident vala oka eye 👁️ kanabadadu sir
Entha persante estharu sir
Checking yemi chesthunnaru , chusthunnaru atu etu nadavamantunnaty . Yedo vrasukintunnsru 15days tharuvatha ramantunnaru. Asalu yemincheppakundane clear ga exam cheyakundane pampincharu. Inko 25days tho velithey thelusthundi yemincrasaro ani . Aadhar card orginal thisukoni rammanaru, medcjal malkarjigiri
Sir nenu orthopedic sectionlo 2014 lo saderam camp attaned ayyanu. Apudu 40% below ani online data feed chesharu. Kane ipudu naku ibandiga undhi. Ipudu malle attend avalante slot book avvatledhu. Em cheylo soluy chpndi sir plz
Sir ma dad ki heart by pass sergery indi sadharam certificate ki eligible avthada?
nenu handicapped sir na sadharam certificate date of birth marchukovadaniki online lo pettukunna adi cancel ayipoyindhi kothadhi ala apply chesukovali
Sir,how to update photo and address in sadaram certificate?
Sir naaku 2year validity certificate echaru ,validity aipoindi Me Seva lo slots levu antunnaru eppudu nenu am cheyyali salaha evvandi sir
సార్ నమస్కారం సదరాం క్యాంపుకు వెళ్లి వచ్చిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత సదరం క్యాంప్ సర్టిఫికెట్ వస్తది,సార్
Sir my baby was born with club foot 👣 can he get desaligibiliy certificate vasthuna
December month slots eppudu realese avutha hi sir
Sir my brother is complete spinal cord injury patients both legs got paralysed ,can he apply for PHC ?
Yes తప్పకుండా ప్రయత్నం చేయండి..
Oka sadatam card 5years vachindi ankondi example card vachinappati nudi 5yars work chestunda leda pention nudi 5years work chestunda
మీకు ఏ తేదీలో అయితే సదరం వస్తుందో ఆతేది నుంచి వర్తిస్తుంది..
Sir what about stammering can we take disability certificate
Sir, Naa sadarem certificate lo surname BARAD ki badulu BHARATH ani padindi. Future lo job ki Amaina Problem vuntunda ????
అర్థం మారలేదు కాబట్టి ఏలాంటి ప్రాబ్లం ఉండదు.మీరు మార్పు చేసుకోవాలి అనుకుంటే మీ ssc సర్టిఫికేట్ పై ఏవిధంగా ఉందో ఎలా మార్పు చేసుకోండి.దానికోసం మీ వికలాంగుల సర్టిఫికేట్ కు ssc సర్టిఫికేట్ జీరాక్స్ జత చేస్తూ మీ సదరం క్యాంపులో ధరకాస్తు చేసుకోండి.
Thank you sir🙏🙏
Sir kindly let me know the process how to transfer sarderam from AP to TS
నాకు ఆక్సిడెంట్ లో ఎడమ చెయ్యి బొటన వేలు కట్ అయింది , నాకు వస్తుందా సర్ సర్టిఫికేట్
గతంలో మాన్యువల్ పద్దతిలో కుడిచేయి బొటన వేలు కట్ అయితే సర్టిఫికేట్ ఇచ్చే వారు ఇప్పుడు సదరం వస్తుంది అని చెప్పలేం అలాగని రాదని కూడా చెప్పలేం.మీరు సదరం క్యాంపుకు వెళ్ళండి.
Sir ma sister ki 205 lo percentage takkuva vachi reject ieandi eppudu tanaki total ga mataluvasthalev Inka mandabuddhi . Akkuva ieandi new apply cheyadaniki vasthaledu sir plz help me so many people cheated me telling they get the certificate and looted money
Sir, I had Epilepsy(fits). Is it have sadarem slot? Which option? Please tell me sir. 🙏
No ఛాన్స్
Sir madhee Ranga Reddy district my wife ears disable vundhi sadaram ki apply cheyavocha
చేయవచ్చు
@@Antharnetra sir eppudu slot book chesukovali
Sir igot udid card but how to I get sadarem certificate
Kindly west ghodhavari job vacancy cheppagalara iam also handicapped 75 persentage
తప్పకుండా తెలియజేస్తాను
💯👍
Double bedroom Ela apply cheyali lokasari video di for handicapped persons
డబుల్ బెడ్ రూం స్కీమ్ పనికి రాని స్కీమ్ దీనికి అప్లై చేయడం వేస్ట్.
Usful info bro
Thanks a lot
సర్, నేను 2011 లో సదరం సర్టిఫికెట్ పెరిమినెంట్ గా తీసుకున్నా, ఇప్పుడు ఈ సర్టిఫికెట్ ని renewal చేయాల్సిన అవసరం లేదు కదా సర్?
Please reply sir🙏
లేదు
perminent cert lo Gender mistake undhi.. change option undha sir....plz urjent help me sirr
Iam mahabubnagar district camp undhi.sir
Sir naku accident lo toe thisesaru ,nenu sadaram camp ki velli 1week ithundi,vallu call chesi cheptham annaru eppati varaku call raledu nen certificate yela thiskovali sir pls help me
ఇప్పుడు మీ సేవా కి వెళితే స్లాట్ బుకింగ్స్ లేవు అంటున్నారు సర్... మరి ఎప్పుడు ఉంటాయో కూడా తెలియజేయండి plzz...
స్లాట్ బుకింగ్ అనేది జిల్లాకు ఒకవిధంగా కేటాయించడం జరుగుతుంది.మీ జిల్లాను తెలియజేయండి
Like avasaram ledu comment ki ఏ నెలలో ఉండవచ్చు sir...
Same memu ea prblm face chesthunnamu
Epudu open avuthundho cheppandi
మీ జిల్లాను తెలపండి
Sir cancer patients kuda physical handicap lo vastars
I have mild hearing loss in one ear.....Moderate hearing loss in another ear.....Am i eligible to get hearing impaired certificate.......What mn ay be the disability ,%
Sir rangareddy district slots epudu open avtayiiii
రంగారెడ్డి జిల్లాలో సదరన్ ఏపుడుఒపెఆతాయి
సార్ నాకు ఎడమ కన్ను కనిపించదు నాకు చదరం సర్టిఫికెట్ లేదు సార్ సర్టిఫికెట్ తీసుకోవడం ఎలా
Thalassemia and sickle cell paitents ki yela sadaram certificate apply cheyali
మీరు ముందుగా మీ సేవకు వెళ్లి స్లాట్ బుక్ చేసుకోండి.
Good information sir
TQ..
Na sadaram certificate lo date of birth aadhar card lo unatu ledhu danini ala correct cheyinchali sir
Booking date epuduntundho cheppandi sir medchal dist hyd plz sir information ivvandi sir
Medchal sadarem...9676523543
Pesanteze 15/ pection ko apply cheashea
Sir maa father phc but vrudhapyaya pension vasthundhi pepudu vikalangula pension ki eligibility untundha
సదరం సర్టిఫికేట్ వుందా...
@@Antharnetra sir ladhu apply chasukovalaa vodha?but pension 2000 two years nundi vasthundhi
Sir madi suryapet district nenu hear prablem vundhi so nenu apply chesukovali but na addar adrees hyd vundhi ela apply cheyali na 10th certificate suryapet district vundhi
ఆధార్ మార్చుకోండి
@@Antharnetra ok tq sir alane suryapet sadharam camp eppudu vundi please tell me
సార్ మేము date 16-07-2022 నాడు స్లాట్ బుక్ చెయ్యడం. జరిగింది
అందులో నా పేరులో లాస్ట్ లో m కు. బధులు n పడ్డది దీనిని ఎలా సవరణ చెయ్యాలి ఇంకా సదరం క్యాంపుకు వెళ్ళలేదు నాకు date 21-07-2022
నాడు చెకప్ ఉంది
మీ ఆధార్ కార్డులో వున్న విధంగా ఫీడ్ చేస్తారు.. ఈ విషయాన్ని మీరు సదరం కు వెళ్ళినప్పుడు సదరం అడ్మిన్ గారి దృష్టికి తీసుకువెళ్ళిండి వారి మారుస్తారు
@@Antharnetra థాంక్యూ సార్
@@Antharnetra date 21-07-2022 నాడు సదరం కీ వెళ్ళాను నా ఆధార్ కార్డు కూడా ఇచ్చను వాళ్లకు నేను నాపేరు లాస్ట్ అక్షరం తప్పు పడింది అంటే వాళ్ళు దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు అన్నురు మేము కేవలం చెక్ చేస్తాం అంటూ చెప్పాడు సార్ నేను ఆన్లైన్లో చెక్ చేశా Lingam కీ బదులు Lingan అని ఉంది సార్
Multiple sclerosis ekkada thesukovali
Sir memu shift ainam dhanivalla ma address yekkada untye akkada apply chesukovaala ledha online yekkada Aina apply chesukovaccha
మీ ఆధార్ అడ్రస్ ప్రకారం చేయండి
Or any changes
Slot book chesukovataaniki em em kaavalo cheppaledu sir
ఓన్లీ క్యండెట్ ఆధార్ కార్డ్
Already certificate undi malli apply cheyyoccha
Sir sadarem certificate and disability certificate are same or different tell me sir
Nalgonda slot booking sir
Okasari riject aindi sir
Malli slat book avadam ledhu
Please reply
రీ అసేస్ మేంట్ కోసం ధరకాస్తు చేసుకోండి
Pension ravadadaniki ela apply cheyali sir
Sir ippudu sadarem slot booking eppudo sangareddy dist pls ,details thelupandi.
అన్ని జిల్లాల్లో ఓపెన్ గానే ఉన్నాయి
Leg finger 70 % cut ayitey eligible ah ?
Good evening sir ma ammagariki renval cheyali sadaram certificate e month lo slat open avuthunda sir
Nalgonda ,distil
Kattamgur ,mandal
Pittampally , village please reply sir
మీరు ముందుగా తెలుసుకోవలసింది మీ అమ్మగారి సర్టిఫికేట్ రెన్యువల్ డేట్ అయిపోయిన తరువాత నే స్లాట్ బుక్ అవుతుంది.డేట్ ఎప్పుడు అయిపోతుంది తెలియజేయగలరు.
27-6-2021
Sir reply
Sir reply please
Sir ma daddy certificate poyindi ud id card matrame undhi adhi varthistundha cheppandi sir please
ప్రస్తుతం సదరం సర్టిఫికేట్ మాత్రమే చూస్తున్నారు.
Sangram certificate load problem
Ok
Thank you much sir
Most welcome
Sir already pension vasthunnavallu renewal chesukovala...??
కేవలం టెంపరరీ సర్టిఫికెట్ వాళ్ళే రెనివల్ చేసుకోవాలి
@@Antharnetra thanks sir...
నా కన్ను మోత్తానికి కనిపించదు ప్లాట్ బుక్ చేసి సదరం క్యాంప్ కు వెళ్లితే చెకప్ చేయకుండా 30% వేసి పింఛన్ రాకుండా చేశారు.ఎం చేయాలి సార్
One eye blind వారికి సదరం లో అంతే వస్తుంది.
@@Antharnetra రెండు పోయినా తర్వాత వాల్లు ఇచ్చినా లాభం ఏంటి సార్ . ఒక్క చేయి ఒక్క కాలు పోతే ఇస్తున్నారు. ఒక్క కన్ను మోత్తానికి పోతే ఇవ్వడం లేదు. అన్యాయంమే అవుతుందిగా సార్.
Slots yeppudu vastunayo teliyataledu meku information unte cheppandi
మీ జిల్లాను పేర్కొనండి
@@Antharnetra Suryapet
Suryapet slots gurichi cheppandi meseva lo yeppudu అడిగిన slots levu anutunaru information tesukoni cheppagara chala urjent naku
Srpt sadarem..9010574672
Entha percentage undali sadaram certificate ravali ante hearing ki
Hi sir naaku bike accident aindi so naa left leg amputation chesaru.sadaram certificate ela apply cheyalo you tube lo mee video chusanu.andariki ardamayyela baga chepparu(very good explanation).but meeseva Ki velthe camps conduct chesinapudu slots booking chesthamannaru.so please sir suryapet district lo camp eppudu conduct chestharo maaku update evvandi sir 🙏🏻
తప్పకుండా ఇస్తాను
Peddhapelli district Lo epudu slot booking vuntuntundo thelapandi sir.
తెలంగాణ లోని అన్ని జిల్లాల్లో ఇప్పుడు స్లాట్స్ ఓపెన్ గానే ఉన్నాయి
@@Antharnetra Peddhapelli district phone number esthara sir.
పెద్దపల్లి సదరం DPM . A రమాదేవి..9849643354
Sir. Iam in karimnagar district.i took saderam certificate in 2011in ummadi ap state. Is it valid now in ts
Yes
Sir ma Amma ku మోకాలు అరిగింది అని m r I స్కానింగ్ లో doctor chapru oprashion chayalini doctor chapru సరిగా నడవడం లేదు మేము సదరం అప్లయ్ చయవచ sir replay plzz🙏🙏🙏
చేయొచ్చు
Bro/sis 2020 jan లో slot book చేసి camp complete చెసాము age 60+ disorder, now net లో saderem I'd తో search చెస్తె 90% , temporary ani చుపిస్తుంది కానీ carona వల్లా 2020 లో ఎక్కడా certificate ఇవ్వలెదు , మెము తిసుకొలెదు now live అని చుపిస్తుంది , pension రావడం లెదు
Next step ఏంటి ??
ఎవరికైనా తెలిస్తె సహాయం చెయ్యగలరు.
Reply soon
మీరు 8919940912 కు కాల్ చేయండి.
Minimum percentage yentha undali disebulity
ఆన్ని రకాల వికలాంగులకు మినిమం 40/..శాతం ఉంటే ఎలిజబుల్.ఒక్క చెవిటి,మూగ వారికి(బధితులకు)మాత్రం51/..శాతం ఉండాలి.
ఒక కన్ను పూర్తిగా కనపడదు
ఒక కన్ను లేని వారికి eligibility certificate ఇవ్వరు
@@Antharnetra మూగ కాకుండా ఒక్క చెవుడు మాత్రమే వుంటే ఎంత వుండాలి sir...
Sir ma daddy sadaram life time certificate original ni verification kosam Mpdo office ki grama panchaithi varu thisukeladam jarigindi kani inthavaruku ivadamledhu sibhadini aduguthe post lo vasthundi anttunaru inthavaruku raledu 3year authundi maa ki daddy pensan vasthundi original certificate ella pondali ?ettivala sadaram smart id card kuda post lo vachindi please reply
వెరిఫికేషన్ ఏమిటి దేని కోసం వెరిఫికేషన్
@@Antharnetra sadaram certificate update data entry ani original thisukeladam garigindi sir ipudu aa original certificate ela pondalli chepandi sir. mpdo office Ki Valli aduguthe already data entry tharuvatha ani original certificate grapamapanchaithi panpadam jarigini ani cheaparu sir ipudu ela sir em cheyapantar
ఒక చేయికి 6 fingers vunte certificate ఇస్తారా? Sir
ఇవ్వరు
Good information
TQ..
Sir sadaram sartifiketlu elaa cheyaali