జేమ్స్ గారు వాక్యన్ని ఇలా వక్రీకరిస్తున్నారు

Поділитися
Вставка
  • Опубліковано 3 лис 2024

КОМЕНТАРІ • 140

  • @brorajeshnyp8956
    @brorajeshnyp8956 Місяць тому +32

    ఈ విడియో చూసి వారి మూర్ఖత్వం అర్ధం చేసుకోన్నను thank you sir 🎉❤🎉

  • @manaAP-ECvlogs
    @manaAP-ECvlogs Місяць тому +48

    VPR గారు అంతా open mind set open హార్ట్ ఏ ఫాస్టర్ లొ నాకు కనిపించ లేదు. అనిపించ లేదు... 👌🙏

  • @satyaraman98
    @satyaraman98 Місяць тому +30

    ప్రసాద్ రెడ్డి గారికి వందనాలు తమ్ముడు

  • @daughter-of-king-of-kings
    @daughter-of-king-of-kings Місяць тому +1

    Glory to God Jesus Hallelujah 🙌

  • @pulapakularajesh7680
    @pulapakularajesh7680 Місяць тому +16

    అన్న మీరు కానీ జేమ్స్ అన్నయ్య గాని మీరు ఎలాంటి వారైనా మీరు చెప్పే సత్య వాక్యాన్ని మాత్రమే మేము తీసుకుంటాం.ఏసుక్రీస్తుని ప్రకటిస్తున్నారు లేదా మీరు ఎలాంటి వారైనా దేవుడు చూసుకుంటాడు మీలో లోపాల్ని సరి చేయడానికి మేము సరిపోము .ప్రైస్ ది లాట్

  • @manavillagepillalamucchatl4031
    @manavillagepillalamucchatl4031 Місяць тому +7

    I am always with you anna

  • @VenkateswaraoElimarti-qr3uv
    @VenkateswaraoElimarti-qr3uv Місяць тому

    Vp Reddy garu great 👍

  • @gangayyajalli722
    @gangayyajalli722 Місяць тому +29

    ఇద్దరికీ నా వందనాలు
    తన్ను తాను తగ్గించికునేవాడు హెచ్చించబడును.
    మీరు ఏమి చెప్పినా బైబిల్ లో ఉన్నా రీతిగా మాకు తెలియచేయండి.
    ఇలాంటి రోజులు వస్తాయి అన్ని ఎప్పుడు ఆనుకోలేదు....
    దేవా మమ్మల్ని క్షమించండి.🙏🏾

  • @durgaprasadkondepudi9439
    @durgaprasadkondepudi9439 Місяць тому +25

    వందనాలు అన్నయ్య జేమ్స్ గారు మీ ముందు నిలబడలేరన్న ఆయనకు ఏమీ తెలీదు అరకురా తెలిస్తే అంతే ఇంతకుముందు జరిగిన గొడవలో ఆయన మనసు పెట్టుకున్నాడు ఇది చాలా క్లియర్ గా అర్థం అవుతుంది 🙏🙏🙏🙏🙏🙏

  • @swapnaswapi9731
    @swapnaswapi9731 Місяць тому +1

    వందనాలు అన్నయ్య గారు

  • @gopalmothe9821
    @gopalmothe9821 Місяць тому +1

    🎉❤ Annayya Great Job 🎉❤

  • @anjalianjalik8847
    @anjalianjalik8847 Місяць тому

    Wonderful message Sir 🙏👌❤

  • @Ravikiran0412
    @Ravikiran0412 Місяць тому +5

    Vandanalu Annaya🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼Excellent🙏🙏🙏🙏🙏

  • @pusparajsundar2452
    @pusparajsundar2452 Місяць тому

    అన్న మీరు ధ్యానంగా ఉండడ్డి God bless you

  • @KishoreKumar-zf3bi
    @KishoreKumar-zf3bi Місяць тому

    Very good knowledge about preaching prasadh garu..

  • @SeshaGiri-ru8bi
    @SeshaGiri-ru8bi Місяць тому +25

    వీరబాబుకి మొదలయ్యింది.

  • @kkmt907
    @kkmt907 Місяць тому +5

    Praise the lord pastor garu 🙌🙌

  • @YangalaRaju-up1pz
    @YangalaRaju-up1pz Місяць тому

    ❤❤

  • @Johnsekhar22
    @Johnsekhar22 Місяць тому +1

    Praise the lord 🙏

  • @arjunreddy7507
    @arjunreddy7507 Місяць тому

    Vandanalu anna

  • @brorajeshnyp8956
    @brorajeshnyp8956 Місяць тому +13

    వారి మాటలు నమ్మి నేను కూడా మోసపోయాను మూడు నమ్మకాలు అనుకున్న thank you sir ❤🎉

  • @ManyamJagapathi
    @ManyamJagapathi Місяць тому +28

    పౌలు గారి బోధ ను తప్పుగా వక్రీకరణ చేస్తే ఎలాంటి సేవకుడైనా దేవుని ఉగ్రత కు పాత్రుడే తస్మాత్ జాగ్రత్త 🙏🙏వందనములు అన్నయ్య గారు

  • @samsundaryeeda
    @samsundaryeeda Місяць тому

    ( Bible + logic + present conditions + analysis) is to be understood always…

  • @Renuka-f7k
    @Renuka-f7k Місяць тому

    Im a true cutter christian, but my full supoort to vijay reddy garu

  • @DeepakKumar-xx5nm
    @DeepakKumar-xx5nm Місяць тому +4

    ప్రైస్ ది లార్డ్ అన్న మీ పైన కోపంతో అంత రెచ్చిపోతున్నారు కదా మరి అదే రాధ మనోహర్ దాస్ గాని కరుణాకర్ సుగుణ కానీ లలిత్ కుమార్ కానీ దేవుని తిట్టినప్పుడు వీళ్ళు ఎందుకు రియాక్ట్ గారు ఈ వీరబాబు

  • @jvachurchmunjavaram325
    @jvachurchmunjavaram325 Місяць тому

    Prise the lord Anna ......

  • @PrasadPrasad-xb5jv
    @PrasadPrasad-xb5jv Місяць тому +12

    జేమ్స్ అన్నయ్య ఇటువంటి ఉడత బెదిరింపులు ఎన్నో చేశాడు సి

  • @JalaK-wz6br
    @JalaK-wz6br Місяць тому +1

    U r right brother 🎉🎉🎉❤❤

  • @sivak404
    @sivak404 Місяць тому

    Vijay anna I'm hindhu Anna, but miru chesi prathi video's chusthanu anna, miru chepptunna prathi video's chala baguntai Anna,

  • @gangolumadhu
    @gangolumadhu Місяць тому +13

    అడిగి తన్నించుకోవడం అంటే ఇదేనేమో వీరబాబా
    పళ్ళు బిగించి అరవకు

  • @samuelvadala2120
    @samuelvadala2120 Місяць тому +2

    అందరు అయ్యిపోయారు నీ ప్రాణానికి
    మరలా వీరబాబు ఓహో ఫెమస్ కావాలి నీతో డిబేట్ కీ వీరనాగులు

  • @angelsparlour7474
    @angelsparlour7474 Місяць тому +1

    Vijay Prasad Reddy garu good always 👍

  • @sumanthchinnu6812
    @sumanthchinnu6812 Місяць тому +7

    వాక్యాను సారం మీ బోధ ఉంటుంది. Thank you sir. దేవుడు బహు బలముగా వాడుకోవాలి మిమ్మల్ని.

  • @ammuchinni6472
    @ammuchinni6472 Місяць тому +20

    రాకడ చాలా దగ్గరలోనే ఉంది . జేమ్స్ గారు చెప్పినట్లు లైవ్ ఇచ్చి చర్చ పెట్టండి పెద్ద వల్ల మధ్యలో😊

  • @Christian_messages_2.0
    @Christian_messages_2.0 Місяць тому +15

    విజయ్ అన్నయ్య గారికి వందనాలు 🙏🙏🙏🙏 మమ్మల్ని ప్రతి రోజూ సత్య వాక్యంలో నడిపిస్తున్నారు..🎉
    జేమ్స్ గారు నిజస్వరూపం ఏంటో ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అన్నయ్య
    మీ ద్వారా అనేకమైన జ్ఞాన సంగతులు ఇంక మేము తెలుసుకోవాలి...

  • @PrameelaBhupati-mz5us
    @PrameelaBhupati-mz5us Місяць тому +1

    Praise the Lord brother 🙏

  • @pruthvikumar1427
    @pruthvikumar1427 Місяць тому

    With this v ourselves quarrelling.. Feeling sad😢

  • @samuelvadala2120
    @samuelvadala2120 Місяць тому +6

    వీరబాబు గారికి ఫెమస్ కావాలి యూటుబ్ లొ నీతో అయితే బాగుంటుంది ఫెమస్

  • @narasimhamathe-tk9wp
    @narasimhamathe-tk9wp Місяць тому

    Praise the Lord Anna

  • @BulkCommenter
    @BulkCommenter Місяць тому +10

    Veera baabu = Sathish Kumar
    సోది కథలు ఎక్కువ..😂

  • @BhanuChander-m8j
    @BhanuChander-m8j Місяць тому

    మీ మాటలు వింటే నిజం అనిపిస్తుంది ఆయన మాటలు వింటే నిజం అనిపిస్తుంది అసలు ఏది నిజమో ఏది అబద్దమో అర్థం కావడం లేదు అన్న.

  • @soloman-ml5co
    @soloman-ml5co Місяць тому +1

    Praise the lord Annaya 💐💐💐💐

  • @అద్భుత
    @అద్భుత Місяць тому +5

    దేవుని మాటలు మనిషి జ్ఞానముతో చెబితే కొన్ని అర్థం కావు దేవుని వాక్యాన్ని లోతుగా పరిశుద్ధాత్మ దేవుడే దేవుని బిడ్డలకు అర్థం చేస్తారు, అందరూ సేవకుల బోధలను దేవుని బిడ్డలు నమ్మకండి బైబిలు మీరు బాగా చదివి ధ్యానము చేసినపుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యాన్ని లోతుగా అర్థం చేస్తాడు

  • @MylabathulaPradeep
    @MylabathulaPradeep Місяць тому

    నా ప్రాణమైన నా అన్నయ్యా విజయ ప్రసాద్ రెడ్డి గారు తో పెట్టుకున్న వారు అడ్రస్ లేకుండ పోయారు ఇక నువ్వేంత జేమ్స్ బండ్ ఇకనైన బుద్ది తెచుకునీ అన్నయ్య నీ క్షమపన అడగండి బ్రదర్

  • @sudhakar_official769
    @sudhakar_official769 Місяць тому +7

    క్రీస్తు సంఘంలో ఎవ్వడు తోపు , తురుము కాదు......
    ఎవడు గొప్ప కాదు.
    ఎవ్వడు పేద్ద సేవకుడు కాదు..
    అందరూ క్రీస్తుకు సమానమే...

  • @anuradha-jv2fi
    @anuradha-jv2fi Місяць тому +7

    Eh James character ni ,case issue ni Bayata petinandhuku.james gadiki jealousy

  • @shekharpalleti-47
    @shekharpalleti-47 Місяць тому +12

    విజయ్ అన్న concept కొంతమంది కి అర్ధం కాదెందుకో...!!!🤔

  • @RameshVilluri-mx1yq
    @RameshVilluri-mx1yq Місяць тому +2

    విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నయ్య ❤❤❤❤❤

  • @Kp1990-e4q
    @Kp1990-e4q Місяць тому +4

    వందనాలు అన్నయ‌్య 💯👌👌👌👍🙏🙏🙏🙏🙏

  • @bhaskarteki8692
    @bhaskarteki8692 Місяць тому +1

    Vandanalu annagaru 🙏🙏🙏💐💐💐

  • @SaranSaran-r1v
    @SaranSaran-r1v Місяць тому

    Meru vunnadhi vunnatlu satyamu bhodhisthaaru apvaadi vaalalo vunndi alaga chesthunnaru

  • @venkatatrinadhpappala8556
    @venkatatrinadhpappala8556 Місяць тому

    Vijay Anna correct ga chaparu

  • @KVenky-l8z
    @KVenky-l8z Місяць тому

    వందనాలు అన్న

  • @PrabhakarBurugula
    @PrabhakarBurugula Місяць тому

    అన్న గారు జేమ్స్ గారితో డిబెట్ పెట్టండి దానివల్ల జెమ్స్ కు తెలిశాస్తుంది

  • @saisailu8847
    @saisailu8847 Місяць тому +2

    Praise the lord annayya

  • @Christian_messages_2.0
    @Christian_messages_2.0 Місяць тому +1

    Praise the lord ✝️🛐🙌

  • @DeborahTalari
    @DeborahTalari Місяць тому +3

    వందనాలు బ్రదర్, ఈ కాన్ఫరెన్స్ వల్ల చాలా విషయాలు నేర్చుకుంటున్నాం

  • @srinivaskallapalli3150
    @srinivaskallapalli3150 Місяць тому

    Okkoka sevakuni dwaraa okkokala devudu matladuthadu ani chepthuntaru ga anna..mari

  • @venkatatrinadhpappala8556
    @venkatatrinadhpappala8556 Місяць тому

    అన్నయ్య నువు ముక్కు సూటిగా మాట్లాడతాఅవ్ అంది నచ్చింది అన్నయ్య

  • @rajudriving123
    @rajudriving123 Місяць тому

    Vijay Prasad garu sir evaro edho annaru ani meeru em feel avakandi sir maeeu ento maku telidha sir

  • @sudeerviji1296
    @sudeerviji1296 Місяць тому

    Anyulu entamandhi mee church lo sir anyulaku enntamandhikki baptisma echaru sir.

  • @immanuyelupothuraju9994
    @immanuyelupothuraju9994 Місяць тому +1

    అతి means ఎక్కువ
    Over అని ఇది తెలుగులో మాత్రమే చెప్ప

  • @ThirupathiswamyNagadasu
    @ThirupathiswamyNagadasu Місяць тому +7

    One and only true Christian vijay Prasad Reddy garu

  • @kkmt907
    @kkmt907 Місяць тому +1

    Praise the lord

  • @ranirajkumar2818
    @ranirajkumar2818 Місяць тому

    🙇‍♀️god bless u

  • @srinivasuseelam6963
    @srinivasuseelam6963 Місяць тому

    అన్నా ప్రైస్ లార్డ్ అన్న మీరు అందరూ కలిసి డెబిట్ పెట్టండి చర్చ వేదిక మీద వివరించండి తెలిసిపోతుంది కదా

  • @SonOfGod1431
    @SonOfGod1431 Місяць тому +2

    పౌలు గారు తండ్రి అయిన దేవుని పరిచయం చేస్తున్నాడు ఏసుక్రీస్తు దేవుడిని చెప్పట్లేదు

  • @shekarvani2201
    @shekarvani2201 Місяць тому +4

    Vpr Anna లో దమ్ముంది. కానీ ఆయన దగ్గర నేర్చుకున్న james Anna సత్య సంబంధిగా ఉండి ఇలా పర్సనల్ కోపం తొ అన్న కి వ్యతిరేకం అవ్వడం బాధ పడతున్నా ❤❤❤❤

  • @ranirajkumar2818
    @ranirajkumar2818 Місяць тому +1

    God bless u

  • @kankipatinagaraju1566
    @kankipatinagaraju1566 Місяць тому

    నమస్తే అన్న (ఆమెన్ )

  • @Iam_Christia
    @Iam_Christia Місяць тому +47

    Vpr గారి చేతిలో జేమ్స్ గారు పడ్డారు ఇక ఆయన పని అయిపొయింది 😕😄😄

  • @vardhanapusamuel2616
    @vardhanapusamuel2616 Місяць тому

    ముందుగా ఒక పాస్టర్ మనిషిని మార్చలేడు
    దేవుడు తప్ప ఎన్నికలో ఎవరు వున్నారో వాళ్ళు మారతారు ప్రసాద్ అన్న

  • @subbudarling3095
    @subbudarling3095 Місяць тому

    Debate with legend vs Kids

  • @Babyrani-ut9xr
    @Babyrani-ut9xr Місяць тому

    God bless you tamudu

  • @msrinivassrinu4172
    @msrinivassrinu4172 Місяць тому

    వందనాలు బ్రదర్ ❤🎉

  • @PadmaPralayakaveri-d3d
    @PadmaPralayakaveri-d3d Місяць тому +11

    అన్న గారు బైబిల్ జ్ఞానం లో మీ తరువాతే ఎవ్వరైనా prise the lord annaya

  • @IFOR.GOD.NARASANNA.
    @IFOR.GOD.NARASANNA. Місяць тому +1

    వందనాలు అన్న 🙏

  • @MaheshChokka-js5be
    @MaheshChokka-js5be Місяць тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 anna

  • @sangeethamadhubabu8336
    @sangeethamadhubabu8336 Місяць тому

    Mooda bhakthi 👍 matha paramina bhakthi👍 nijamina bhakthi kaadhu👍 Sarina bhakthi kaadhu👍 adi dhaani ardham👍

  • @v.narayanaraov.narayanarao8730
    @v.narayanaraov.narayanarao8730 Місяць тому +1

    Vadhanalu annaya garu 🎉🎉🎉

  • @PRASADSUNKARA-sf7wi
    @PRASADSUNKARA-sf7wi Місяць тому +2

    Priase the lord,Vijay prasad annayya.

  • @ramarajuvenkateswarulu4668
    @ramarajuvenkateswarulu4668 Місяць тому

    Viyayanna.vandanalu

  • @RithikaDigitals
    @RithikaDigitals Місяць тому +1

    👌👌👌sir

  • @dasubade
    @dasubade Місяць тому

    Sir meeru cheppe bodha mummatiki dhevuniki viruddhamugane chestunaru

  • @jayarajedunoori8337
    @jayarajedunoori8337 Місяць тому

    🙏

  • @KiranGuthula1984-un4bz
    @KiranGuthula1984-un4bz Місяць тому

    James preaching okasari porapaatuna vinnanu .....full mental torcher......asla krupaa vakyam vundadhu......full 100% condemnation......ayana cheppe preachings dwara brathakaleka chachipothe better anipisthadi....mari vala entlo leadies yela brathukuthunnaro aa devudike theliyali......

  • @angarakrishna8130
    @angarakrishna8130 Місяць тому +1

    Hi 👋 annaya

  • @రాజేందర్-ఱ2జ
    @రాజేందర్-ఱ2జ Місяць тому

    భూమి మీద పరిశుద్ధుడు విజేయ్ ప్రాసాద్ రేడి

  • @AnilKumar-he2qp
    @AnilKumar-he2qp Місяць тому

    ❤❤❤❤👍👍👍👍💯💯💯👏👏👏

  • @ruthvipparthi8886
    @ruthvipparthi8886 Місяць тому +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @MylabathulaPradeep
    @MylabathulaPradeep Місяць тому

    ఇక జేమ్స్ గారు అడ్రస్ వుండరు విజయ అన్న తో డెబిట్ చేస్తే ఇక నీపని అవుట్

  • @pramodhriskar
    @pramodhriskar Місяць тому

    Aana.nejam.yepudu.ontare.ghanea.poradale.e.poratamulo.dhevudu.vejayne.evale.🙏🙏🙏

  • @Hoshimy-k
    @Hoshimy-k Місяць тому

    Passion of Christ....I don't think so ur correct....but I'm sure ur not wrong...may God bless you pastor Garu..... bible nee entha deep ga ardham chesukovadam oka phalam.....

  • @Godsgift-k4x
    @Godsgift-k4x Місяць тому

    వందనాలు అన్నయ్య🎉❤

  • @elisharaomadda7627
    @elisharaomadda7627 Місяць тому

    ,👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👍

  • @madhusudhanananthapuram5397
    @madhusudhanananthapuram5397 Місяць тому +1

    Vijay Prasad anna Veera Babu manikanta ,target you.all things we watching.

  • @ranirajkumar2818
    @ranirajkumar2818 Місяць тому +3

    🙇‍♀️god bless you vijay prasad brother 🙌

  • @anjiajvj
    @anjiajvj Місяць тому

    ఈకాలనికి నువ్వు ఒక వజ్రం నువ్వు చెప్పే విధానం kondhariki nacchadhu.

  • @tharlapallebharathkumar5772
    @tharlapallebharathkumar5772 Місяць тому +7

    సూపర్ బ్రో ఇంకా దుమ్ము దులుపుడే వదలొద్దు

  • @samuelvadala2120
    @samuelvadala2120 Місяць тому +3

    అయ్యో దేవుడా నీ ప్రాణానికి
    ఎన్ని కాకులు కూస్తున్నాయ్యో