Milk Covers: పాల కవర్లను ఇలా కూడా వాడొచ్చా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 17 тра 2024
  • ఉత్తరప్రదేశ్‌లో ఉంటున్న ఈ 82 ఏళ్ల వృద్ధుడు కాసేపు కూడా ఖాళీగా కూర్చోరు. ఎంతోమంది పనికిరాకుండా పడేసిన పాల కవర్లను తీసుకొచ్చి వాటితో అందమైన రకరకాల వస్తువులు తయారు చేస్తున్నారు.
    #MilkPlastic #Pollution #UttarPradesh #Handicraft #Repost
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 9

  • @PrAgNyA29
    @PrAgNyA29 14 днів тому +2

    "ప్రకృతిలో పనికి రాని వస్తువంటూ ఉండదు, పనికి వచ్చేటట్టు చేసుకోగలిగితే". చాలా కాలంగా ఈ వాక్యాలను quote చేస్తున్నాను. ఈ మాట నాకు ఎనిమిదవ తరగతి ఫిజిక్స్ క్లాస్ జరుగుతున్నప్పుడు మనసులోకి వచ్చింది. అప్పటినుండి నేను పాటించడానికి ప్రయత్నించా. ఈ తను చేసే పని చాల అభినందనీయము.

  • @SKU732
    @SKU732 8 днів тому +1

    Inspirational thought, it would be great help to many if we get a tutorial video of making bags from plastic covers like this...I request from my side. 🙏

  • @sivaswamy4642
    @sivaswamy4642 14 днів тому +1

    శుభాకాంక్షలు

  • @VoiceOfBCPeople
    @VoiceOfBCPeople 10 днів тому +1

    Super 💯🎉

  • @Ammabrother.
    @Ammabrother. 14 днів тому +1

    Super

  • @vindhyavanisatyasri5392
    @vindhyavanisatyasri5392 11 днів тому +1

    👌👏🙏🙏

  • @swarupchinta8187
    @swarupchinta8187 14 днів тому +1

    People can use biodegradable milk pouches

  • @Anusha_Katta
    @Anusha_Katta 15 днів тому +1

    Laapatha Ladies Hindi movie review cheydane

  • @suribabu531
    @suribabu531 11 днів тому +1

    Re use agood habit