ఓంకారం వుచ్చరించడం వల్ల మనిషిలో ఎలాంటి మార్పులు వస్తాయి. ఓంకారం లో విశేశత ఏమిటి? benefits of OM....
Вставка
- Опубліковано 10 вер 2024
- #athmagnanamteluguchannel #omkar #omkara mantram
ఓంకారానికి 8 స్థితులు వున్నాయని చెప్పబడినది. 1.అకారము 2.ఉకారము 3.మకారము 4.నాదము 5.బిందువు 6.కళా 7.కళాతీతము 8.పరందామము.
ఇక్కడ రెండు రకాల శబ్దములు చెప్పబడ్డాయి 1.ఈంకారము. 2.ఓంకారము. ఈంకార శబ్దము సహస్రారచేక్రo వరకు చేరుస్తుంది, ఓంకారశబ్దం సహస్రారo నుంచి పరందామానికి చేరుస్తుంది. ఈ రెండిటి యొక్క సమ్మేళనమే నిర్వికల్ప సమాది స్థితి.
ఓంకారo అనేది ఒక మహా మంత్రం. కుల మత బేదము లేకుండా ఆడ, మగ ఎవ్వరైన వుచ్చరించ గలిగే ఒక దివ్యమైన మహా మంత్రం ఓంకార మంత్రం. అకార, ఉకార, మకారముల ద్వారా ఈ మంత్రాన్ని వుచ్చరించ వలేను. 4:2:4 ratio లో వుచ్చరించాలి. అకారము 4 sec, వుకారము 2 sec, మకరము 4 sec. ఇలా ప్రతి నిత్యము సాదన చేయడం వలన వూర్ణ ఫలితం దక్కుతుంది.
thapassu : • ప్రతి మనిషి తన నిత్య జ...
7chekras pracice : • చెక్ర సాదన ప్రాక్టీస్ ...
7chekras : • శట్చెక్రాలు(7చెక్రాలు)...
jeevulu paramatmalo bagam : • జీవులు ఆ పరమాత్మలో భాగ...
dyanam lo anubavalu : • ద్యానం లో వచ్చే అనుబవా...
trigunalu2 : • Part-2 మరణం తరువాత మని...
trigunalu2 : • Part-1 గుణాలు జీవుని ఎ...
gnanam vivarana : • ప్రపంచం లో అనేకమైన విద...
paramatma2: • పరమాత్ముడు నిత్యం మన త...
paramatma1: • మనిషి చేసిన పాపం మరియు...
prakruti purusha : • part 1/3 ప్రకృతి - పుర...
yogam 2 : • P-2 యోఘం లోని అష్టాంగమ...
yogam 1 : • P-1(యోఘం, యోగా, ధ్యానం...
dharmama : • ధర్మం అంటే ఏమిటి ? సత్...
jeevatma : • జీవాత్మ (జీవుడు + ఆత్మ...
manassumarmamu : • మనస్సు... ధాని మర్మము....
Guru Guru Guru Guru
Yes correct
Excellent sir
Meeru cheppina ratio tappu
Naku aum vastundi guriji
మీ విశ్లేషణ మహా అద్భుతంగా ఉంది గురువుగారు.మీకు నమస్కారములు.🙏
చాలా బాగా చెప్పారు గురువుగారు ❤
Good sir
Super
Guruvu garu koddi rojuluga om karam chesna na thalalo sa karam vinpstundi ardam cheppagalaru🙏
Guruji gariki namaskaramulu valuable words
హరిః ఓం
Sir do videos on studies sir tips for good studies sir please
This is also good education about our ancient saadana from yogis
Yogam and meditation will help you in improving skill levels of phisical body
Sir i couldnot do mmm sound for more than 1 sec.. any problem
Guruji mana jathakamlo emyna doshalu unte omkaram cheste emyna phalitham untunda aaa...plz rply gurujii
Omkaram sadana cheyadam valla manasu suddhi athma gnanam kalugutai
Guruvu garu om gurthun ante photo intlo pettuko acha ekkada pettali please cheppandi