Best Term Insurance bit.ly/BEST_Term_Insurance BEST Health Policy: bit.ly/BesT_Health_Insurance MY TERM POLICY LIVE DEMO ua-cam.com/video/2n040D04u7M/v-deo.html MY HEALTH POLICY LIVE DEMO ua-cam.com/video/av8hP0r6jZk/v-deo.html Why I Invest in This Policy? Best investment in my LIFE ua-cam.com/video/2n040D04u7M/v-deo.htmlsi=yGlgb6V4eeJIODgA Middle Class 5 Money Traps | Which will Makes You POOR ua-cam.com/video/Bn__3GHcGnk/v-deo.htmlsi=mA1-MCsmgt5wqKY7 Debt Mutual Funds Complete video | 2024 Debt Mutual Funds ua-cam.com/video/UvRjV_t-lJA/v-deo.htmlsi=nWtZPrT8FlSiLXLP SGB Sovereign Gold Bond | STOCK Market ua-cam.com/video/sq1S8kB-wcg/v-deo.htmlsi=qjVNGXRODpK7hzpJ What is ETF? Explained ETF in Telugu ua-cam.com/video/gJy06IaqEjs/v-deo.htmlsi=r_D5DlAUgr4C2y8j
సింపుల్: కోరిక వేరు... అవసరం వేరు... Ex:రోజు అన్నం తినాలి-అవసరం ప్రతిరోజూ బిర్యాని తినాలి -కోరిక. Money freedom ఉండాలనుకోవడంలో తప్పులేదు అది అవసరం కానీ అవసరానికిమించి ఉండాలనుకోవడమే అన్ని అనర్థాలకు కారణం.
మీరు ఒక అద్భుతం మీలాంటివారు మా తెలుగువారైనందుకు మేము చాలా గర్వపడుతున్నాం మాకు ఎంతో ఆర్థిక క్రమ శిక్షణను ఇచ్చి మా పురోభివృద్ధికి కృషి చేస్తున్న మీకు ఎంతో రుణపడి ఉంటాం రేవంత్ గారు🙏🙏🙏🙏
ఒక వ్యక్తి 10 నుండి 15 వేలు సంపాదిస్తున్నాడు,దానితో భార్య పిల్లలు, తల్లిదండ్రులకి ఖర్చులు, కిరాణా ఖర్చులు,పిల్లల ఖర్చులు, డ్యూటీ కి వెళ్ళడానికి పెట్రోల్ ఖర్చులు, మొబైల్ రీచార్జ్ అన్ని ఖర్చులకి 15000 లో సరిపెట్టుకొని సంతోషంగా ఉన్నారు, వేరే ఇన్కమ్, ఆస్తులు లేవు, ఇంకా ఇన్స్యూరెన్స్ లు, చెపించే swtchivation లేదు, అనుకొని పరిస్థితుల్లో అతి పెద్ద వ్యాధి ఇంకా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అప్పులు చేసి అవి కట్టడం కుదరక వడ్డీ ఎక్కువ ఐ ఇంకా ఎక్కువ సమస్యలు పెరిగి ఇంకా సంతోషం అనేది ఆ కుటుంబం లో ఎక్కడ ఉంటుంది
Very important things to life 1. Health insurance 2. Life insurance 3. Minimum fixed deposit to kids for education 4. Atleast 5lakhs fixed deposit to our self to get minimum amount to go a head.. 5. After that our luxury..
1.kastapadi sampadinchali, 2.Anavasaramaina vatimida Damdi kharchu petoddu, 3..Manchi quality tindi tinali. 4.Simple battalu vesukovali. 5.Mamulu enlo undi tantlo machi fecilites pettukovali. 6.Avasaramaite mamulu Econmy Car konnukovali. 7.Bhumini Nammukovali (Invest on land always) 8.Stocks lo long term lo portfolio nunchi 10 % invest cheyali. 9.Be rich but look poor. 10. manakosam bratakali mana family kosam karchu petali. 11. donations only real needy vallaku matram evvali. 12.Dana dharmalu chese tappudu secret ka cheyali. 13.Show off life leads to Suicide
ఈ వీడియో చూసిన వాళ్ళంతా మనస్పూర్తిగా ఓ రేంజ్ లో ఉంటారు అని దేవుని కోరుకుంటున్న . వినటానికి తీరిక లేనివారు కూడా వుంటారు ఈ విడియో చూసాక మనందరం ఇలానే బ్రతకాలి🎉
వీడియో starting లోనే సందేహం లేకుండా ఫిక్స్ అయ్యా,,, నేను 2nd ఆప్షన్ అని.. 5yrs హెల్త్ ని చూసుకుంటూ,,, ఎంత కష్టపడాలో పడతా,, already చేస్తున్న... After that,,, నా next జనరేషన్ మారాలి అంతే.❤
Bro just 4 min చూసా బ్రో. నువ్వు సూపర్ బ్రో. నేను కూడా ఇలానే ఆలోచిస్తాను. కానీ ఇంట్లో వాళ్ళు అర్దం చేసుకోవడం లేదు. డబ్బు వల్ల comfort వస్తుంది కానీ happiness రాదు అని నా feeling. మన దగ్గర తగ్గువ amount ఉంటే one pair normal cheppals కొనుకుంటాం. అదే money ఎక్కువ ఉంటె 5 or 6 pairs branded కొంటాం money ఎక్కువ ఉండటం వల్ల మన life style మారిదేమో కానీ మన life అలానే ఉంటుంది. నేను దేవుడినీ ఒకటే కోరుకుంటున్న నాకు ఎంత డబ్బు వచ్చినా ఒక స్టేజ్ వెళ్ళే వరకు ఇలానే సింపుల్ గా హ్యాపీగా ఉండాలనీ కోరుకుంటున్నా.
చాలా బాగా చెప్పారు🎉... ఈ సాఫ్ట్ వేర్ జాబ్ లో ఉండడం కన్నా రేపటి నుంచి గొర్లు మేపు కోవడం చాలా మేలు..🎉... So that I look poor ahead of the people but I am rich than the software employee.. and I will be happy ever without any pressure
If you want to bcome millionaire first wake up early in the morning every day (4 am) feel like a rich person, behave like a rich person,think like a rich person,dream like a rich person develop all these automatically you will become richest person.
@@Ashwin2025 if u doing ur job perfectly, u Do well, otherwise not u want to become Rich u can't be doing job, unless business is the only way become Rich
Family finance lessons taught by dad 1. If you don’t have enough to buy it earn it 2. Avoid loans at any cost 3. Earn good , save better , invest at the best 4. Buy something if you really need it never upgrade lifestyle rapidly He’s no more but my lifestyle hasn’t changed by an inch even after his demise we never worried about owing money to someone probably the best financial freedom you will ever get.
2:35 Naa tharvatha 2,3 tharala vaariki nenu , vaadithey karigipoye money ni kakunda, manchi peru , gowravaanni, sampaadhinchali! Vaallu samajam lo gowravam ga brathakali! At the same time, dabbu vaari thalaki ekkakunda undali!
నిజం నిజం బ్రో పెళ్లికి ముందు నా ఆదాయం యావరేజ్ గా ఉండేది చాలా హ్యాపీగా బతికే వాన్ని వారానికో సినిమా నైట్ 10 దాటితే బిజినెస్ టెన్షన్స్ మర్చిపోయిన శనివారం నైట్ రెండు గంటల వరకు మూవీస్ చూసేవాడిని సండే మధ్యాహ్నం 12 గంటలకు లేచే వాడిని చాలా అంటే చాలా హ్యాపీగా బ్రతికే వాడిని ఇప్పుడు ఆదాయం చాలా పెరిగింది జీవితంలో సంతోషం మాత్రం లేదు ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలి ఒకసారి ఎందుకు పరిగెడుతున్నా కూడా అర్థం అవటం లేదు
Bro na age 47 నేనూ every month 150L save చేస్తున్నా. Last 3 years. 1cr building నిర్మిస్తున్న for business and House. Next 5 years ఇలాగే చేస్తా . Term & health insurance ఉంది.. ప్రతీ ఒక్కరు కూడా ఎదగాడానికి అవకాశాలు సృష్టించు కోవాలని కోరుతున్న ఆగకుండా స్టెప్ బై స్టెప్.... అంతే గాని.... సంపాదించి వాళ్లని ప్రోత్సహించాలీ.. వారు దేశానికి ఉపయోగం
ilanti mindset vallani nenu chaala mandhini chusa ...by gods grace naku devudu alanti mind set ivvaledhu ...anduke yevarithonu comparision lekunda happy ga unnadhantlo brathukuthunna ....inka cheppalante ma friend circle lo naku thappa yevvariki trading teledu ...after 3 yrs i can earn more than their salary 🎉🎉🎉
@@09b81a0223 .. Comparison ante ippudu valla chesthunna karchu lu jalsa lu show-off lu iphone lo 70% EMI lu ivevi valltho compare cheskoni nenu cheyyatledhu....Kani financial freedom lo kachitanga compare cheskunta....Appude manam set cheskunna goals ni twaraga implement cheskogalam
బ్రో ఇల్లు మనకి అవసరం లేదు అని అంటున్నావ్ కదా. ఒకవేళ మనకి అమ్మ ,నాన్న లు సంపాదించిన వి ఏమి లేకుండా ఉంటే మి అమ్మ నాన్న గనుక ఒకవేళ చనిపోతే వాళ్ళని ఎక్కడ ఉంచుతావ్ బ్రో కిరాయి ఇంట్లో వాళ్ళు నిన్ను ఉండనివారు. అప్పుడు తెలుస్తది ఇల్లు విలువ జీవితం మొత్తం కష్టపడిన పర్లేదు కాని ఒక ఇల్లు మాత్రం నిజం గా కావాలి. .మన తాకత్ మంచిదైతే మనకి ఇల్లు అప్పు తొందరగా పోతది లేకపోతే అలానే ఉంటది .మనకు ఇల్లు లేకపోతే మనకి పిల్లనే ఎవడు ఇవ్వడు .పెళ్లి కోసమైన కచ్చితంగా ఇల్లు కావాలి .దాని కోసం అప్పు చేయాలి . ✍️,saicharan
Sir Naaku okka rupayi kuda appu ledu. Okka emi kuda ladu. Bank loan ledu. Car ledu. Own house ledu. Ammayini baaga chadivinchi pelli chesi america ku pampinchanu. Inka iddaru ammayilu. Vaalla education ki marriages ki amount undi. Ippudu illu construct chestunnanu. Car purchase cheyyalanukuntunnanu. Meeru cheppinattu badayi ki poledu. Anandamuga unnanu. Na policy okkate.. Nenu yetti paristhithullonu appu cheyyanu. Na income to expenditure balance chesukoni kontha save chesukuntanu. By God's grace Happyga nidrapotunnanu. What you said is absolutely correct and I recommend youngsters to follow to be happy and content. Thank you
బ్రదర్ మీరు చెప్పేవి చాలా బాగున్నాయి. ఇన్స్యూరెన్స్ అయిన మిగతావి ఆన్లైన్ అప్స్ లో తీసుకుంటే, మనకు ఎమర్జెన్సీ టైమ్ లో ఎలా claim చేయాలి. అంటే నా ఉద్దేశం వాళ్ళ ఆఫీసు తెల్వదు, ఎలా claim చేయాలి
Really u are very nice andi...nenu eppudu enta vunna vadigi vundadam nerchukuntunnanu..ma husband pratiroju happy ga padukuntaru.. eppudu pakkana vallakosam aalochinchadu..
భావోద్వేగలతో ట్రేడింగ్ చేశాను...over trading చేశాను. జరగాల్సిన నష్టం భారీగా జరిగిపోయింది. నాకు బయట ఎవరి వద్ద అప్పులు లేవు...కానీ తలకి మించిన EMI లు...జీతం కు మించిన భారం...నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది. ట్రేడింగ్ లో సంపాదించి బయటపడిపోదం అనే ఆశ ఆశగానే ఉండిపోతుంది. ప్రస్తుతం ట్రేడింగ్ చేయలా??వద్ద అనే ఆలోచన తో సతమతం అవుతున్న.నాలుగు రోజులు ప్రాపిట్ లో ఉండే నేను ఒక్కరోజు ఉన్న capital మొత్తం ఊడ్చేస్తున్న..నా లోపన్ని ఎలా సరిదిద్దుకోవాలో తెలియడం లేదు. ట్రేడింగ్ పై నమ్మకం సన్నగిల్లుతుంది.. కానీ వదలలేకపోతున్న.నాలాంటి సామాన్య మధ్యతరగతి వాడికి అవకాశాలు కోసం వెతకడం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది..కానీ సాధించటం అనేది జీవితాన్నీ,తన కుటుంబ జీవితాన్నీ ప్రభావితం చేస్తుంది.
Take a blind break from trading For 3 months at least. Mee source of income business లేదా job దైవం ga భావించి శ్రద్ధ గా చేయండి... Mutual funds lo lumpsum చేస్తూ వుండండి డబ్బులు మిగులు వుంటే.
Anna, anni baa unnai, ok U r suffering. But now at least did u learn MISTAKE IS IN ME BUT NOT MARKET? Ante, me approach towards market is not r8, okka maata, andharu cheppedhay. LEARN FIRST EARN NEXT. E middle class, appulu, ivi anni kaadu, confidence thethcko, strategies work out cheyyi, then implement on paper trading, success aithe start little. GOOD LUCK.
Anna Naku e year a job vachindi, mee videos nenu regular ga chustha mee fan anna nenu , e video lo nenu chala nerchukuna, na la jobs ki start avutuna valaki chala help and meru elati talk or mental development medha Inka more videos chayali memu chala nerchukovali annaya
మీరు చెప్పింది కరెక్ట్ బ్రదర్. ఉదాహరణకురిలయన్స్ అంబానీ వాళ్ల దగ్గర వెళ్లే డబ్బులు ఉన్నాయంటున్నారు కదా అలాంటి వ్యక్తులు కూడా మనశాంతి లేకుండా చనిపోలా అనిపిస్తుంది అనిపిస్తుంది వాళ్ళకి కూడా ఎందుకంటే కళ్ళార ఒక కొడుకు ఎలా ఉన్నాడు పరిస్థితి తెలుసు కదా రిలయన్స్ వాళ్లకు ప్రజల సొమ్ము ఎంత తింటే అంత పాపానికి పోతాడని తెలుసుకోలేకపోయాడు అతను కుమారుడి పెళ్లి కోసం జియో రీఛార్జ్ లు పెంచాడు కదా ఆ మన సంపాదనతోనే కథాంతను పని కొడుకు పెళ్లి చేసింది కూడా
Village lo manchiga polam lo mancham vesukoni ala moon chustu mana family tho nidara pothey nijam ga annna one of the best peacefull place inthe world anna thanks for eye opening information
07:16 to 07:21 Goose bumps ochai Revanth garu, inti vishayam lo exact ga meeranna maatale annaanu recent ga na Mrs tho. 40-42 years varaku nachaka poina job cheyyali, e period lo ne 42+ tharvaatha nachina pani chestha life lead cheyyagaligela financial ga settle ayye la plan chesukovaali, idhi na thought.
Neekunna anubhavam maximum Telugu traders ki thakkuve but unna baitiki pakkodu kooda bagundali ani guide cheyyaru , but mee vedios nenu chala kaalmga choosthunna baita inkevaro cheppe vedios ki promotion ledha fees anela definitely untay, you are like brother as we felt by your vedios brother, may god bless you 🥳
@@omaamma We need to mention while taking the second term insurance ,for example if a person have 2 term insurance of 1cr and if he missed to mention first term insurance details then both the insurance pay 50lak and togther total of 1cr , These small mistake will make our dependent loss of extra 1cr
Yes మీరు చేపింది నిజమే రేవంత్ అన్న నా వయసు 22 డిప్లొమా (ఎలక్ట్రికల్ ) చదివాను అంతకు మించి నేను చదవాదినికి మా కుటుంబం పరిస్థితులు సహరిచడం లేదు అండ్ నేను చాలా చిన్న చిన్న జాబ్స్ చేసి మనీ సేవ్ చేసి ట్రేడింగ్ లో చాలా loss అయ్యాను ఇంకా ట్రేడింగ్ ఆపేసి ఇన్వెస్ట్మెంట్ చేదాం అనుకుంటున్న బట్ మీరు అంట్లు 10-15k జీతం తో ఏం చెయ్యాలం అలాగే మాలాంటి వాళ్ళకు వాటిని పెంచుకునే మార్గాలు ఏంటో కూడా తెలియదు కానీ ఏదైనా నేర్చుకోడానికి సిద్ధం గా ఉన్నా ఎవరైనా సలహా ఇవ్వగలరా
ట్రేడింగ్ వద్దు, ఇన్వెస్ట్మెంట్ ముద్దు. Etf or index fund లో invest చెయ్యి. ట్రేడింగే చెయ్యాలి అంటే hedging పెట్టి చెయ్యాలి. మంత్లీ 2-3% మాత్రమే రిటర్న్ ఆశించాలి
నేను ఎపుడు rich people గురించి ఆలోచించడం లేదు. మనకు ఉన్న దానిలో సంతోషంగా మన ఫ్యామిలీ తో గడువుతున్నామా లేదా అనేది ఆలోచిస్తా. మా ఫ్రెండ్స్ సర్కిల్ లో చాలా మంది రిచ్ వారు ఉన్నారు అయినా అలా ఉండాలని ఆలోచన మదిలోకి తెచ్చుకొను. సార్ మీ video చాలా బాగుంది..max life term policy 3 years back tisukunna sir. i like 👍 to first option.. thank you
అన్న నా next generations మారాలి వాళ్ళు కూర్చుని తిన్న తరగని ఆస్తి నేనే సంపాదించాలి అనుకుంటున్న కానీ అంబానీ ఫ్యామిలీ లాగ ఎంత ఎత్తుకి ఎదిగిన ఒదిగి ఉండాలి అనే మోరల్ వాల్యూస్ కూడా పెంచాలి అనుకుంటున్న
Nuv em thinakunda next generation ki sampadhinchi sachipo... Nee next generation vadu kadalakunda intlo kuchuni thini thagalettestadu... First nuv nee life brathuku bro tarvtha anni
అన్ని సమయాల్లో పని కాదు. రోడ్డు మీద సొమ్మసిల్లి పడిపోతే ఒంటి మీద బట్టలు చూసే స్పందిస్తారు. ఏవో చౌక ధర బట్టలు ధరిస్తే కనీసం 108 కి కూడా కాల్ చేయరు. కానీ మంచి దుస్తులు ధరించి ఉంటే ఒకడు సోడా తెచ్చి మొహం మీద చల్లుతారు. ఒకడు పాదాలు రుద్దుతాడు. ఒకడు జేబులో ఫోన్ చెక్ చేసి సొంత వాళ్లకి ఫోన్ చేసి రప్పిస్తాడు. ఒకడు అంబులెన్స్ కు కాల్ చేసి పిలుస్తారు. ఒకడు వెంటే వెళ్లి వైద్య శాలలో చేర్చి మరి వస్తాడు. తరువాత బాగోగులు కూడా కనుక్కుంటాడు. 😮
నేనే నా భార్య గల్ఫ్ కంట్రిలో కస్టపడి సంపాదించాను ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న కానీ ఒక్క నెలలో స్టాక్ మార్కెట్ లో 12 లక్షలు పోగొట్టుకున్న ఇప్పుడు అప్పులు తిరిపోతే చాలు అప్పు లేకుండా ఇద్దరం కలిసి బతికితే చాలు అనుకుంటున్నా 😞
Hi bro nenu eppudu second option chose chesukuntanu nuvvu kudaa adhe chose chesukuntav Ani thelusu bro na Guess correct ayithe nuvvu future lo mana India ni kudaa chalaa grow chesthav nuvvu devudivi bro
Peace of mind is important than money I like first option Money is needed for basic needs savings and term insurance Provided all information for ultimate peace of mind and peaceful life Thanks sir
ఇప్పుడు ఫ్యామిలీ తో హాయిగా ఉంటే చాలు.. ఎందుకు అంటే అదే నేను నా నెక్ట్ జనరేషన్ కి చెప్తాను. అప్పుడు అందరూ అదే ఫాలో అయితే అన్ని తరాలు బాగుంటాయి .. అలాగే ఇప్పుడు ఉన్న మనం బాగుంటం..
Best Term Insurance bit.ly/BEST_Term_Insurance
BEST Health Policy: bit.ly/BesT_Health_Insurance
MY TERM POLICY LIVE DEMO
ua-cam.com/video/2n040D04u7M/v-deo.html
MY HEALTH POLICY LIVE DEMO
ua-cam.com/video/av8hP0r6jZk/v-deo.html
Why I Invest in This Policy? Best investment in my LIFE
ua-cam.com/video/2n040D04u7M/v-deo.htmlsi=yGlgb6V4eeJIODgA
Middle Class 5 Money Traps | Which will Makes You POOR
ua-cam.com/video/Bn__3GHcGnk/v-deo.htmlsi=mA1-MCsmgt5wqKY7
Debt Mutual Funds Complete video | 2024 Debt Mutual Funds
ua-cam.com/video/UvRjV_t-lJA/v-deo.htmlsi=nWtZPrT8FlSiLXLP
SGB Sovereign Gold Bond | STOCK Market
ua-cam.com/video/sq1S8kB-wcg/v-deo.htmlsi=qjVNGXRODpK7hzpJ
What is ETF? Explained ETF in Telugu
ua-cam.com/video/gJy06IaqEjs/v-deo.htmlsi=r_D5DlAUgr4C2y8j
Thammudu. Monday Markets ni impact chese results meeda your view this weekend telegram lo oka audio post cheyocchu kada
Stuck between 2 options you gave
which credit is best to pay any insurance policy within low price compare to normal payment??
Hi
Will you provide investment advice.
I want to do some investment
Please inform
Anna gulf lo unnavallu term insurance tisukovacha
సింపుల్:
కోరిక వేరు...
అవసరం వేరు...
Ex:రోజు అన్నం తినాలి-అవసరం
ప్రతిరోజూ బిర్యాని తినాలి -కోరిక.
Money freedom ఉండాలనుకోవడంలో తప్పులేదు అది అవసరం కానీ అవసరానికిమించి ఉండాలనుకోవడమే అన్ని అనర్థాలకు కారణం.
మీరు ఒక అద్భుతం మీలాంటివారు మా తెలుగువారైనందుకు మేము చాలా గర్వపడుతున్నాం మాకు ఎంతో ఆర్థిక క్రమ శిక్షణను ఇచ్చి మా పురోభివృద్ధికి కృషి చేస్తున్న మీకు ఎంతో రుణపడి ఉంటాం రేవంత్ గారు🙏🙏🙏🙏
🔥🔥🔥ఎక్కడ నెగ్గాలో కాదు
ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు
నిజమైన ధనవంతుడు..🙏🙏🙏
Goood msg 🎉
నీ previous videos చూచి HDFC Term life insurance తీసుకున్నా
My family Safe,,,, thank you
ఏవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయిన మీరు చాలా నిజాలు చెప్పారు ఈమధ్య చాలమంది ఈతప్పులే చేస్తున్నారు
Thankyou anna
Tappulu chestu appulu chesukoni badha padhutunaru 😂🤣🤣😂😂🤦🤦
ఒక వ్యక్తి 10 నుండి 15 వేలు సంపాదిస్తున్నాడు,దానితో భార్య పిల్లలు, తల్లిదండ్రులకి ఖర్చులు, కిరాణా ఖర్చులు,పిల్లల ఖర్చులు, డ్యూటీ కి వెళ్ళడానికి పెట్రోల్ ఖర్చులు, మొబైల్ రీచార్జ్ అన్ని ఖర్చులకి 15000 లో సరిపెట్టుకొని సంతోషంగా ఉన్నారు, వేరే ఇన్కమ్, ఆస్తులు లేవు, ఇంకా ఇన్స్యూరెన్స్ లు, చెపించే swtchivation లేదు, అనుకొని పరిస్థితుల్లో అతి పెద్ద వ్యాధి ఇంకా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అప్పులు చేసి అవి కట్టడం కుదరక వడ్డీ ఎక్కువ ఐ ఇంకా ఎక్కువ సమస్యలు పెరిగి ఇంకా సంతోషం అనేది ఆ కుటుంబం లో ఎక్కడ ఉంటుంది
Very important things to life
1. Health insurance
2. Life insurance
3. Minimum fixed deposit to kids for education
4. Atleast 5lakhs fixed deposit to our self to get minimum amount to go a head..
5. After that our luxury..
Fixed deposit kadhu ekkadaina invest cheyandi
@@venkyvictory3470mare
Meru mari old traditional investment ki వెళుతున్నారు. అది inflation బీట్ చేయదు.
1 cr term policy
1.kastapadi sampadinchali,
2.Anavasaramaina vatimida Damdi kharchu petoddu,
3..Manchi quality tindi tinali.
4.Simple battalu vesukovali.
5.Mamulu enlo undi tantlo machi fecilites pettukovali.
6.Avasaramaite mamulu Econmy Car konnukovali.
7.Bhumini Nammukovali (Invest on land always)
8.Stocks lo long term lo portfolio nunchi 10 % invest cheyali.
9.Be rich but look poor.
10. manakosam bratakali mana family kosam karchu petali.
11. donations only real needy vallaku matram evvali.
12.Dana dharmalu chese tappudu secret ka cheyali.
13.Show off life leads to Suicide
మీరు ఎంత lenth video పెట్టిన 5 minutes video చూసి నట్టే ఉంటుంది
Super Brother Your స్పీచ్ అండ్ కంటెయిన్.
Same felling ....Bro
ఈ వీడియో చూసిన వాళ్ళంతా మనస్పూర్తిగా ఓ రేంజ్ లో ఉంటారు అని దేవుని కోరుకుంటున్న . వినటానికి తీరిక లేనివారు కూడా వుంటారు ఈ విడియో చూసాక మనందరం ఇలానే బ్రతకాలి🎉
వీడియో starting లోనే సందేహం లేకుండా ఫిక్స్ అయ్యా,,, నేను 2nd ఆప్షన్ అని..
5yrs హెల్త్ ని చూసుకుంటూ,,, ఎంత కష్టపడాలో పడతా,, already చేస్తున్న... After that,,, నా next జనరేషన్ మారాలి అంతే.❤
Wise decision. Good luck guru. GOD bless you with your success. Jai Hind🎉.
Bro just 4 min చూసా బ్రో. నువ్వు సూపర్ బ్రో. నేను కూడా ఇలానే ఆలోచిస్తాను. కానీ ఇంట్లో వాళ్ళు అర్దం చేసుకోవడం లేదు. డబ్బు వల్ల comfort వస్తుంది కానీ happiness రాదు అని నా feeling. మన దగ్గర తగ్గువ amount ఉంటే one pair normal cheppals కొనుకుంటాం. అదే money ఎక్కువ ఉంటె 5 or 6 pairs branded కొంటాం money ఎక్కువ ఉండటం వల్ల మన life style మారిదేమో కానీ మన life అలానే ఉంటుంది. నేను దేవుడినీ ఒకటే కోరుకుంటున్న నాకు ఎంత డబ్బు వచ్చినా ఒక స్టేజ్ వెళ్ళే వరకు ఇలానే సింపుల్ గా హ్యాపీగా ఉండాలనీ కోరుకుంటున్నా.
Stage dhati vellaaka🤔
మీరు చెప్పిన వాటిలో మొదటి ఆఫషన్ చేరుకుంటే చాలు 😊😊
బ్రో ఒకరి కోసం కాకుండా మన కోసం బ్రతకాలి తాహతుకు మించి బతకరాదు మీ వీ డియో స్ చాలా చక్కగా వివరంగా చెప్పారు సూపర్ బ్రో హ్యాట్సాఫ్
నేటి సమాజం కోసం మీరు చెప్పిన ఈ విధానం అందరికి చాలా అవసరం సోదరా
నా అభిప్రాయాలకు... తగ్గట్లు ఉంది
చాలా చాలా బాగుంది వీడియో 😮
Broo love you... Now nenu ide trop lo పడేవాడిని.. ni video chusaka nenu aa thought ni skip chestunna... Thank you
చాలా బాగా చెప్పారు🎉... ఈ సాఫ్ట్ వేర్ జాబ్ లో ఉండడం కన్నా రేపటి నుంచి గొర్లు మేపు కోవడం చాలా మేలు..🎉... So that I look poor ahead of the people but I am rich than the software employee.. and I will be happy ever without any pressure
If you want to bcome millionaire first wake up early in the morning every day (4 am) feel like a rich person, behave like a rich person,think like a rich person,dream like a rich person develop all these automatically you will become richest person.
All of that comes with Discipline,,, it's important
I don't do any of the things you mentioned. I do my job, and I am still doing well.
@@Ashwin2025 if u doing ur job perfectly, u Do well, otherwise not u want to become Rich u can't be doing job, unless business is the only way become Rich
@@Ashwin2025 ok as you wish,be always like owner.
@@amzaddhalikhan3930 A owner life is lower than a servant. Also, ownership has a risk.
Family finance lessons taught by dad
1. If you don’t have enough to buy it earn it
2. Avoid loans at any cost
3. Earn good , save better , invest at the best
4. Buy something if you really need it never upgrade lifestyle rapidly
He’s no more but my lifestyle hasn’t changed by an inch even after his demise we never worried about owing money to someone probably the best financial freedom you will ever get.
How old is your dad ?
Anna....nuvu reality of Life ki daggara ga మాటలాడుటతవు Anna ❤❤❤
2:35 Naa tharvatha 2,3 tharala vaariki nenu , vaadithey karigipoye money ni kakunda, manchi peru , gowravaanni, sampaadhinchali! Vaallu samajam lo gowravam ga brathakali! At the same time, dabbu vaari thalaki ekkakunda undali!
నిజం నిజం బ్రో పెళ్లికి ముందు నా ఆదాయం యావరేజ్ గా ఉండేది చాలా హ్యాపీగా బతికే వాన్ని వారానికో సినిమా నైట్ 10 దాటితే బిజినెస్ టెన్షన్స్ మర్చిపోయిన శనివారం నైట్ రెండు గంటల వరకు మూవీస్ చూసేవాడిని సండే మధ్యాహ్నం 12 గంటలకు లేచే వాడిని చాలా అంటే చాలా హ్యాపీగా బ్రతికే వాడిని ఇప్పుడు ఆదాయం చాలా పెరిగింది జీవితంలో సంతోషం మాత్రం లేదు ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలి ఒకసారి ఎందుకు పరిగెడుతున్నా కూడా అర్థం అవటం లేదు
😂
Revanth bro . Nuvvu naakanna chinnodivi. Kaani Nilo manchi spark, talent undhi. Chinna age lone chala life ni experience chesav. God bless you..
SIVA KOTIPALLI = తమ్ముడు నేను మూడు సంవత్సరాల క్రితమే టర్మ్ & హెల్త్ ఇన్సురిన్స్ లు తీసుకున్నాను మీ వీడియోలు చూసి . మీకు మా ధన్యవాదాలు .
Bro na age 47 నేనూ every month 150L save చేస్తున్నా. Last 3 years.
1cr building నిర్మిస్తున్న for business and House.
Next 5 years ఇలాగే చేస్తా .
Term & health insurance ఉంది.. ప్రతీ ఒక్కరు కూడా ఎదగాడానికి అవకాశాలు సృష్టించు కోవాలని కోరుతున్న ఆగకుండా స్టెప్ బై స్టెప్.... అంతే గాని.... సంపాదించి వాళ్లని ప్రోత్సహించాలీ.. వారు దేశానికి ఉపయోగం
@@nithyamnatural9479 antamani Ela sampadistunnav brother
ilanti mindset vallani nenu chaala mandhini chusa ...by gods grace naku devudu alanti mind set ivvaledhu ...anduke yevarithonu comparision lekunda happy ga unnadhantlo brathukuthunna ....inka cheppalante ma friend circle lo naku thappa yevvariki trading teledu ...after 3 yrs i can earn more than their salary 🎉🎉🎉
🎉
All the best bro😊
unfortunately u r comparing too much with u friends --->.after 3 yrs i can earn more than their salary
Comparison ledantune after 3yrs valla kante ekkuva sampadista antunnav this is called comparison
@@09b81a0223 .. Comparison ante ippudu valla chesthunna karchu lu jalsa lu show-off lu iphone lo 70% EMI lu ivevi valltho compare cheskoni nenu cheyyatledhu....Kani financial freedom lo kachitanga compare cheskunta....Appude manam set cheskunna goals ni twaraga implement cheskogalam
మాంచి సలహా ఇచ్చావు తమ్ముడు. నీలాంటి వారు మిత్రులుగా ఉండాలి
బ్రో ఇల్లు మనకి అవసరం లేదు అని అంటున్నావ్ కదా. ఒకవేళ మనకి అమ్మ ,నాన్న లు సంపాదించిన వి ఏమి లేకుండా ఉంటే మి అమ్మ నాన్న గనుక ఒకవేళ చనిపోతే వాళ్ళని ఎక్కడ ఉంచుతావ్ బ్రో కిరాయి ఇంట్లో వాళ్ళు నిన్ను ఉండనివారు. అప్పుడు తెలుస్తది ఇల్లు విలువ జీవితం మొత్తం కష్టపడిన పర్లేదు కాని ఒక ఇల్లు మాత్రం నిజం గా కావాలి. .మన తాకత్ మంచిదైతే మనకి ఇల్లు అప్పు తొందరగా పోతది లేకపోతే అలానే ఉంటది .మనకు ఇల్లు లేకపోతే మనకి పిల్లనే ఎవడు ఇవ్వడు .పెళ్లి కోసమైన కచ్చితంగా ఇల్లు కావాలి .దాని కోసం అప్పు చేయాలి .
✍️,saicharan
Sir
Naaku okka rupayi kuda appu ledu. Okka emi kuda ladu. Bank loan ledu. Car ledu. Own house ledu. Ammayini baaga chadivinchi pelli chesi america ku pampinchanu. Inka iddaru ammayilu. Vaalla education ki marriages ki amount undi. Ippudu illu construct chestunnanu. Car purchase cheyyalanukuntunnanu. Meeru cheppinattu badayi ki poledu. Anandamuga unnanu. Na policy okkate..
Nenu yetti paristhithullonu appu cheyyanu. Na income to expenditure balance chesukoni kontha save chesukuntanu. By God's grace Happyga nidrapotunnanu. What you said is absolutely correct and I recommend youngsters to follow to be happy and content. Thank you
బ్రదర్ మీరు చెప్పేవి చాలా బాగున్నాయి.
ఇన్స్యూరెన్స్ అయిన మిగతావి ఆన్లైన్ అప్స్ లో తీసుకుంటే, మనకు ఎమర్జెన్సీ టైమ్ లో ఎలా claim చేయాలి.
అంటే నా ఉద్దేశం వాళ్ళ ఆఫీసు తెల్వదు, ఎలా claim చేయాలి
Really u are very nice andi...nenu eppudu enta vunna vadigi vundadam nerchukuntunnanu..ma husband pratiroju happy ga padukuntaru.. eppudu pakkana vallakosam aalochinchadu..
మీరు చెప్పిన వన్నీ నేను చేసేను.... ఇప్పుడు అన్నీ అధికమించాను... ఇప్పుడు happy. మీరు చెప్పిన రెండు ఆప్షన్లో నేను ఒకటోది ఎన్నుకుంటాను...
👍👍👍👍👍
👌👌👌👍👍👏👏👏నేటి యువత మరియు మధ్య తరగతి వారు తెలుసుకోవాల్సిన, ఆచరించవలసిన మంచి విషయాలు చెప్పారు 🙏
భావోద్వేగలతో ట్రేడింగ్ చేశాను...over trading చేశాను. జరగాల్సిన నష్టం భారీగా జరిగిపోయింది. నాకు బయట ఎవరి వద్ద అప్పులు లేవు...కానీ తలకి మించిన EMI లు...జీతం కు మించిన భారం...నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది. ట్రేడింగ్ లో సంపాదించి బయటపడిపోదం అనే ఆశ ఆశగానే ఉండిపోతుంది. ప్రస్తుతం ట్రేడింగ్ చేయలా??వద్ద అనే ఆలోచన తో సతమతం అవుతున్న.నాలుగు రోజులు ప్రాపిట్ లో ఉండే నేను ఒక్కరోజు ఉన్న capital మొత్తం ఊడ్చేస్తున్న..నా లోపన్ని ఎలా సరిదిద్దుకోవాలో తెలియడం లేదు. ట్రేడింగ్ పై నమ్మకం సన్నగిల్లుతుంది.. కానీ వదలలేకపోతున్న.నాలాంటి సామాన్య మధ్యతరగతి వాడికి అవకాశాలు కోసం వెతకడం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది..కానీ సాధించటం అనేది జీవితాన్నీ,తన కుటుంబ జీవితాన్నీ ప్రభావితం చేస్తుంది.
Take a blind break from trading
For 3 months at least.
Mee source of income business లేదా job
దైవం ga భావించి శ్రద్ధ గా చేయండి...
Mutual funds lo lumpsum చేస్తూ వుండండి డబ్బులు మిగులు వుంటే.
Anna, anni baa unnai, ok U r suffering. But now at least did u learn MISTAKE IS IN ME BUT NOT MARKET?
Ante, me approach towards market is not r8, okka maata, andharu cheppedhay.
LEARN FIRST EARN NEXT.
E middle class, appulu, ivi anni kaadu, confidence thethcko, strategies work out cheyyi, then implement on paper trading, success aithe start little.
GOOD LUCK.
Trading చేసింది options లోనా?
Hi brother iam 2018 to stock market journey same to same mind set
Don't trade until u learn properly .... Options don't trade until ur expertise
Super చెప్పావు బ్రదర్....ఇదే మన ఇండియన్ philosophy
నా అవసరాలకు సరిపడా ఉండి, భవిష్యత్ తరాలు దానిపై పని చేసుకుంటూ బ్రతికే విధంగా ఉండాలి..
Bro inni videos lo youtube lo compare chesthe e video pure facts chepav bro nuvu 💯 practical person I really appreciate you
Anna budget complete ayaka oka full length video chayndi plz length enta una parledu plz cover all things after budget plz 🙏🏻...one shot video tqu
Anna Naku e year a job vachindi, mee videos nenu regular ga chustha mee fan anna nenu , e video lo nenu chala nerchukuna, na la jobs ki start avutuna valaki chala help and meru elati talk or mental development medha Inka more videos chayali memu chala nerchukovali annaya
మీరు చెప్పింది కరెక్ట్ బ్రదర్. ఉదాహరణకురిలయన్స్ అంబానీ వాళ్ల దగ్గర వెళ్లే డబ్బులు ఉన్నాయంటున్నారు కదా అలాంటి వ్యక్తులు కూడా మనశాంతి లేకుండా చనిపోలా అనిపిస్తుంది అనిపిస్తుంది వాళ్ళకి కూడా ఎందుకంటే కళ్ళార ఒక కొడుకు ఎలా ఉన్నాడు పరిస్థితి తెలుసు కదా రిలయన్స్ వాళ్లకు ప్రజల సొమ్ము ఎంత తింటే అంత పాపానికి పోతాడని తెలుసుకోలేకపోయాడు అతను కుమారుడి పెళ్లి కోసం జియో రీఛార్జ్ లు పెంచాడు కదా ఆ మన సంపాదనతోనే కథాంతను పని కొడుకు పెళ్లి చేసింది కూడా
@@SandhadiMadhusudhan jio sim free ga enjoy chesinappudu leda
Employees salary every year penchaliga..lekapothe vallu ekkuva iche company ki veltharu kada.. like BSNL recharge takkuva Ani marinattu..
Village lo manchiga polam lo mancham vesukoni ala moon chustu mana family tho nidara pothey nijam ga annna one of the best peacefull place inthe world anna thanks for eye opening information
ఏ వీడియో అయినా ఫైనల్ కంక్లూజన్ హెల్త్ & టర్మ్ ఇన్స్యూరెన్స్ 👌
Insurance conclusion కాదు, beginning.
అన్న కి మనుషులు అంటే చాలా ఇష్టం. అందుకే అందరూ బాగుండాలని కోరుకుంటారు.అందువల్ల మల్లి మల్లి చెప్తున్నాడు ,చెపుతాడు,చెప్పాలి
100 % correct, EMI is addict. Must avoid EMI. should buy any thing when u have money in hand
Guru purnima subhakankshalu Revanth garu ,
Gnanam nerpinchey guruvu bhadyatha chala gopadhi meelanti vallu Telugu lo stock market gnanam isthunaru chala danayavadhalu🙏🙏
బ్రదర్, చాలా speed గా మాట్లాడుచున్నారు కొంచెం కష్టంగా ఉంది. But బాగుంది.మీ వీడియోలు చాలా చూసాను.worthy all
Decrease speed
07:16 to 07:21 Goose bumps ochai Revanth garu, inti vishayam lo exact ga meeranna maatale annaanu recent ga na Mrs tho.
40-42 years varaku nachaka poina job cheyyali, e period lo ne 42+ tharvaatha nachina pani chestha life lead cheyyagaligela financial ga settle ayye la plan chesukovaali, idhi na thought.
Anna Like cheyyamanna ventane video pause chesi mari Like chesa Literally naku Content antha nachindhi. Hats off for your efforts anna. Love you
'కారెంత వెలున్నదైనా ఫేస్ చెయ్యాల్సిన ట్రాఫిక్ ఒక్కటే' సూపర్ గురూ.
Nice
Hi andi, asalu meeru entha baga research chesi prathi oka video chaala perfect ga cheptharu.. great..
Revanth Anna😍
❤ from Tirupati 😇🙋♂️
Bro nenu ee video ni nidra povadaniki mundhu chusanu but ee video nannu Life lo nidra lepindhi ❤
Very useful information. Please do more videos like this. Thank you.
Max life smart total Elite protection for 2 cr.
Plan term : 33 years
Pay term : 12 years
But protection is for next 33 years.
Mee age entha bro? And entha premium pay chestunaru ?
Neekunna anubhavam maximum Telugu traders ki thakkuve but unna baitiki pakkodu kooda bagundali ani guide cheyyaru , but mee vedios nenu chala kaalmga choosthunna baita inkevaro cheppe vedios ki promotion ledha fees anela definitely untay, you are like brother as we felt by your vedios brother, may god bless you 🥳
8 years back 1 cr thesukunnanu appudu pedda amount anukunnanu, అది సరిపోదు అని రీసెంట్ గా another 2 cr thesukunnanu. Total 3 cr term insurance.
Meru emchestuntaru
Denilo bro
Bro second term insurance thesukovali ante yela bro?
Enni term insurance unna okka policy ke money estaru ani e channel lo ne cheparu
@@omaamma We need to mention while taking the second term insurance ,for example if a person have 2 term insurance of 1cr and if he missed to mention first term insurance details then both the insurance pay 50lak and togther total of 1cr , These small mistake will make our dependent loss of extra 1cr
1St one నేను 10సంవత్సరం నుడి అనుభవిస్తూ ఉన్నాను. I am happy. నా వయసు 57
Finally taken my term insurance with tata AIA sampurna samraksha
Yes మీరు చేపింది నిజమే రేవంత్ అన్న నా వయసు 22 డిప్లొమా (ఎలక్ట్రికల్ ) చదివాను అంతకు మించి నేను చదవాదినికి మా కుటుంబం పరిస్థితులు సహరిచడం లేదు అండ్ నేను చాలా చిన్న చిన్న జాబ్స్ చేసి మనీ సేవ్ చేసి ట్రేడింగ్ లో చాలా loss అయ్యాను ఇంకా ట్రేడింగ్ ఆపేసి ఇన్వెస్ట్మెంట్ చేదాం అనుకుంటున్న బట్ మీరు అంట్లు 10-15k జీతం తో ఏం చెయ్యాలం అలాగే మాలాంటి వాళ్ళకు వాటిని పెంచుకునే మార్గాలు ఏంటో కూడా తెలియదు కానీ ఏదైనా నేర్చుకోడానికి సిద్ధం గా ఉన్నా ఎవరైనా సలహా ఇవ్వగలరా
ట్రేడింగ్ వద్దు, ఇన్వెస్ట్మెంట్ ముద్దు. Etf or index fund లో invest చెయ్యి. ట్రేడింగే చెయ్యాలి అంటే hedging పెట్టి చెయ్యాలి. మంత్లీ 2-3% మాత్రమే రిటర్న్ ఆశించాలి
I'm also diploma eee passed out student🤚and saying no to btech ! Kani family oppukovatam ledhu😂
Iam also DEEE
నేను ఎపుడు rich people గురించి ఆలోచించడం లేదు. మనకు ఉన్న దానిలో సంతోషంగా మన ఫ్యామిలీ తో గడువుతున్నామా లేదా అనేది ఆలోచిస్తా. మా ఫ్రెండ్స్ సర్కిల్ లో చాలా మంది రిచ్ వారు ఉన్నారు అయినా అలా ఉండాలని ఆలోచన మదిలోకి తెచ్చుకొను. సార్ మీ video చాలా బాగుంది..max life term policy 3 years back tisukunna sir. i like 👍 to first option.. thank you
అన్న నా next generations మారాలి వాళ్ళు కూర్చుని తిన్న తరగని ఆస్తి నేనే సంపాదించాలి అనుకుంటున్న కానీ అంబానీ ఫ్యామిలీ లాగ ఎంత ఎత్తుకి ఎదిగిన ఒదిగి ఉండాలి అనే మోరల్ వాల్యూస్ కూడా పెంచాలి అనుకుంటున్న
Nuv em thinakunda next generation ki sampadhinchi sachipo... Nee next generation vadu kadalakunda intlo kuchuni thini thagalettestadu... First nuv nee life brathuku bro tarvtha anni
Vallaku trading skills penchu chalu Valle earning chestaru
Chala baga చెప్పారు brother. Reality ki daggra ga చెప్పారు . False prestige వెళ్లకుండా సింపుల్ గా ఉండటం చాలా బెటర్.
ఇప్పుడు బంగళా పైన పడుకుంటే కోతులు వస్తున్నాయ్. భయం తో నిద్ర కూడ పట్టదు
😂😂😂😂😂😂😂
Lucky to have youtubers like you to motivate everyone with financial free person sir.
అన్ని సమయాల్లో పని కాదు. రోడ్డు మీద సొమ్మసిల్లి పడిపోతే ఒంటి మీద బట్టలు చూసే స్పందిస్తారు. ఏవో చౌక ధర బట్టలు ధరిస్తే కనీసం 108 కి కూడా కాల్ చేయరు. కానీ మంచి దుస్తులు ధరించి ఉంటే ఒకడు సోడా తెచ్చి మొహం మీద చల్లుతారు. ఒకడు పాదాలు రుద్దుతాడు. ఒకడు జేబులో ఫోన్ చెక్ చేసి సొంత వాళ్లకి ఫోన్ చేసి రప్పిస్తాడు. ఒకడు అంబులెన్స్ కు కాల్ చేసి పిలుస్తారు. ఒకడు వెంటే వెళ్లి వైద్య శాలలో చేర్చి మరి వస్తాడు. తరువాత బాగోగులు కూడా కనుక్కుంటాడు. 😮
నీకు ఇలా అర్థం అయిందా మంచిది
Meru ma kosam term insurance thisukomani cheppe badha Mi face lo Baga theluthundi ......
Thank you very much 🙏
Fundamental series kavalsina vallu kinda vunna like bitton ni 🔨palagottandi
హై బ్రో మీ రూ అందరూ ఎలా ఉన్నా రూ మీ రూ చాలా బాగా చెప్పారు సూపర్ బ్రో
Money can't buy happiness. But somehow, it's much more comfortable to cry in a Lamborghini than on a bicycle.
నేనే నా భార్య గల్ఫ్ కంట్రిలో కస్టపడి సంపాదించాను ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న కానీ ఒక్క నెలలో స్టాక్ మార్కెట్ లో 12 లక్షలు పోగొట్టుకున్న ఇప్పుడు అప్పులు తిరిపోతే చాలు అప్పు లేకుండా ఇద్దరం కలిసి బతికితే చాలు అనుకుంటున్నా 😞
Nenu mi videos chusi term life insurance and investment start chesa.. many thanks for worthfull information
lekhanth anna ravali
I took term insurance in Bajaj Allianz ... This is a really very great video...
mee channel lo ilanti previous finance planning tips chusaka, i felt peaceful after rejecting taking house loans and credit cards
Happy Guru Paurnami Guruji! Thanku for Sharing Knowledge!
Meru samajaniki , youth ki manchi information avagahana kalipicharu !!
My age is 23 years.i took Hdfc Term Life insurance 1.5years back. My age is 23years. Thanks bro for your valuable info
Thankyou brother nannu chalamandi pisinari ani comments chastatu e vedio chusaka Nanu right pathlo unnanu ani ardamindi 👍
One of the best vedio to change peoples mindset towards investing the fancy houses cars entierly on EMIs..
Mr.Revant you are a real hero of financial adviser
Nenu eppudu ela unna na family ki next 10 years lo happy rich chupesta Anna thanksyou
Hi bro nenu eppudu second option chose chesukuntanu nuvvu kudaa adhe chose chesukuntav Ani thelusu bro na Guess correct ayithe nuvvu future lo mana India ni kudaa chalaa grow chesthav nuvvu devudivi bro
Anna.. kallu theripinchav anna.. enno questions unnayi.. vatikanna nee next 30 years enti ? ani nannu nake question chesela chesav. I admire you bro !
వివరణాత్మకంగా చెప్పిన విధానానికి 🌹 అభినందనలు 👍
Super ga undhi sir. Nenu happy undali anukuntunna with financial freedom tho sir
6months back me videos chusi policy bazaar lo one crore ki term insurance teesukunna brother..... Tqq 🙏
1st option.... Valuable information for everyone to live with peaceful happiness.
I will Sacrifice my personal time for earning money but the work I do is must be my passion
1st cheppinattuga unte chalu santhoshamga undali
The best life changing video.pls follow every word
Peace of mind is important than money I like first option
Money is needed for basic needs savings and term insurance
Provided all information for ultimate peace of mind and peaceful life
Thanks sir
Thanks
I am also take Life Insurance because of you My dear lovely Brother❤
నేను ఏ వీడియోస్ ని షేర్ చెయ్యను కానీ ఇది నిజంగా లైఫ్ chenging వీడియో అనుకుంటున్న షేర్ చేస్తునాను 😮😮❤
ఇప్పుడు ఫ్యామిలీ తో హాయిగా ఉంటే చాలు.. ఎందుకు అంటే అదే నేను నా నెక్ట్ జనరేషన్ కి చెప్తాను. అప్పుడు అందరూ అదే ఫాలో అయితే అన్ని తరాలు బాగుంటాయి .. అలాగే ఇప్పుడు ఉన్న మనం బాగుంటం..
నాకు కావరిసినంత. డబ్బు ఉంటే చాలు....జీవితం లో...శాంతి.... సంతొషం.... సుఖం... ప్రశాంతత ఉంటే నాకు చాలు....brother❤
Anna ..nuvvu super ante super......one thing...almost I am following 60 % of same and trying to not falling in Market trap since 15 years......
You have pure heart bro ❤
Even if I pay 10k I won't get such kind of valuable information , Thanks for sharing
Only because your guidence only i took term insurance for 1cr....Thank you