Telangana folk song, ramulorisitamma

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024

КОМЕНТАРІ • 120

  • @saidhuluv6959
    @saidhuluv6959 3 роки тому +7

    అక్క నీకు దేవుడు ఇచ్చిన వరం
    నీ కంఠం కానీ నీవు పాడిన
    కి అక్కడ విలువ లేకుండా అయ్యింది నీకు నీ పాటకు పాదాభివందనం👌👌👌

  • @swathisingarapu1109
    @swathisingarapu1109 3 роки тому +3

    Super beta Manjula chala bagundi. Elanti patalu enno nee gonthu nundi vinali.

  • @Nareshkumarcreations
    @Nareshkumarcreations 3 роки тому +2

    E song eppatiki chala sarlu chusina e akka chala baga padindhi very much akka good song e song padadam inka evari valla kadhu good singing very nice voice all the best Akka

  • @namasiddappa8064
    @namasiddappa8064 2 роки тому +2

    అక్క నీ గొంతు అధ్బుతంగ ఉన్నది కళాభి వందనాలు 🙏👌

  • @k.b.interiors6585
    @k.b.interiors6585 3 роки тому +1

    ఆ పాటకు దగ్గ గొంతు బాగుంది సిస్టర్

  • @bssnayak
    @bssnayak 3 роки тому +3

    సూపర్ గా ఉంది అక్క గుడ్ పర్ఫామెన్స్ గుడ్ డాన్స్ గుడ్ సాంగ్ సెలక్షన్ టోటల్గా ఎక్సెలెంట్ వెయ్యిసార్ల కంటే ఎక్కువనే విని ఉంటా

  • @kesannadolu7804
    @kesannadolu7804 3 роки тому +4

    Women Coming forward into the political n cultural activities is a new trend and successful trend. Well done go ahead sisters..

  • @erravelliravinder3665
    @erravelliravinder3665 3 роки тому +2

    ఈ పాట రాసినోనికి సిగ్గు లేకపోయే , ఈ పాటలోలాగా ఎక్కడ అభివృద్ధి జరిగిందో అతనికే తెలియాలి , మున్ముందు జరుగుతుందో చూడాలి , ప్రస్తుతం ఇప్పుడు ఈ పాటలోలాగా ఐతదో నిరీక్షణ చేయాలి , పది ఎండల్లో జపాన్ లాగా ఐతదా ? ఎక్కడయ్యింది , ఈ పాటలోని విదంగా ఎక్కడకాలేదు పాటమ్మా నువ్వు పాలకులకు అమ్ముడు పోయినవు , అనడానికి ఇదే నిదర్శనం ,

  • @vinuthnayadav9147
    @vinuthnayadav9147 3 роки тому +3

    వందకోట్ల.. దొంగ ఓట్ల..ఈ కల్వకుంట్ల ప్రభుత్వానికి బద్ద వ్యతిరేకిని కానీ.. మంజుల గారు మీ ప్రాంతం ఎక్కడో గానీ మీ గొంతు ద్వారా.. వింటుంటే..ఆ ఫర్పామెన్స్ చాలా బాగుంది నువ్వు పాడిన ఈ పాటను ఆ గొంతు, ఆ ఎక్స్ ప్రెషన్ చాలా చాలా బాగుంది ఎన్ని సార్లు వినాలన్నా..వీడియో చూడాలన్నా మరీమరీ చూడడం జరుగుతుంది .all the best to you Manjula. You are Exclent singer. నువ్వు ఏపూరి సోమన్న మాదిరి ప్రజా గాయకురాలిగా మారితే తెలంగాణ ప్రజలు హృదయాల్లో హత్తుకుందురు.నీకు కళారంగంలో మంచి భవిష్యత్తు ఉంది.ఇట్లు V4 Family and V4 Channel Vinuthna

  • @sudhakarboddupally4842
    @sudhakarboddupally4842 3 роки тому +1

    నీ గొంతు నీ లాగా చాలా బాగుంది.

  • @relarerelafolkcinemaorches143
    @relarerelafolkcinemaorches143 3 роки тому +6

    Super song singing excellent 💯💯💯✊✊

  • @maddurisrikanth7769
    @maddurisrikanth7769 3 роки тому +8

    Mee voice super Akka🌹✊✊✊🌹

  • @singaiah5304
    @singaiah5304 3 роки тому +2

    Super super akka meepaddhathi
    Super👏👏👏👏

  • @biyyanathirupathi6359
    @biyyanathirupathi6359 3 роки тому +2

    ఇన్నార ఈ పాటకు ప్రాణం పోసిన ఈ చెళ్లకు రెండు చేతులెత్తి దండం పెడుతున్నాను డ్యాన్స్ చేస్తూ పాడడం కళాకారుని గొప్పతం

    • @naladalanarasaiah
      @naladalanarasaiah 3 роки тому

      పాట చాలా బాగుంది.. నృత్యభినయం ఇంకా bagunnadi

  • @Ruthviksjourney
    @Ruthviksjourney 2 місяці тому +1

    Hatsup తల్లి

  • @gorreseshaiah500
    @gorreseshaiah500 3 роки тому +3

    Your voice is god gift madem

  • @sonosa8787
    @sonosa8787 3 роки тому +5

    పాట సూపర్ చెల్లెమ్మ కానీ కళాకారులంతా తెలంగాణలో చాలా నష్టపోయాం చెల్లెమ్మ

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 Рік тому +1

    సూపర్. ..
    హాపి వెరీ గుడ్ 🐴🐴

  • @kemabharathi5169
    @kemabharathi5169 3 роки тому +1

    Excellent song. Thank u

  • @katkamrajesh7091
    @katkamrajesh7091 3 роки тому +1

    Swarnakar me voice super

  • @balrajyadav3906
    @balrajyadav3906 3 роки тому

    Very very nice and ...super song thalli ...

  • @mittapallyramesh143
    @mittapallyramesh143 3 роки тому +2

    Super madam your voice

  • @ramugoud1924
    @ramugoud1924 3 роки тому +1

    Nice voice 👌👌 and super song👍👍

  • @vijayrao4227
    @vijayrao4227 3 роки тому

    మీరు ఏం చేస్తున్నారో చెప్పండి

  • @botlamadhu7652
    @botlamadhu7652 3 роки тому +2

    Wow nice voice

  • @bijjaravikumar8291
    @bijjaravikumar8291 3 роки тому +3

    I like your voice

  • @sandinenisravan8435
    @sandinenisravan8435 3 роки тому +3

    Super voice nd perfomence

  • @jamesjyothi206
    @jamesjyothi206 3 роки тому +1

    Very good.... Song.... Sisters.....🙏👍

  • @devapangubiksham7532
    @devapangubiksham7532 3 роки тому +1

    Superrrr.song sisterrr

  • @vijayrao4227
    @vijayrao4227 3 роки тому

    ఇంత కష్టపడి పాట పాడిన ఏముంది

  • @lakumallaravinder5922
    @lakumallaravinder5922 3 роки тому +3

    Super akka..

  • @jungoniashokgoud8503
    @jungoniashokgoud8503 Рік тому +1

    Super

  • @rakeshjilla118
    @rakeshjilla118 Рік тому +1

    చాలా గొప్పగా పాడారు అక్క కానీ వాళ్ళ ముందు పడినందుకే భాద అనిపిస్తుంది అక్క ఇంక ఎన్ని దినాలు పడాలో మన జాతి బిడ్డలు ఇలా చిందులేస్తూ ఇంకెప్పుడు మారునో మన బతుకులు

  • @manchalamanyam1875
    @manchalamanyam1875 3 роки тому +3

    Manjula akka okka roju 55 tames venna. Supar

  • @hanumanthurct4108
    @hanumanthurct4108 3 роки тому +1

    Super singer akka

  • @dsnayakdsnayak8909
    @dsnayakdsnayak8909 3 роки тому +2

    సూపర్ సాంగ్

  • @rajeshsalpalaa4022
    @rajeshsalpalaa4022 3 роки тому +1

    Super akka 👌 enka anopatalupadali adevuni vedukuntunam akka voice acx lent

  • @shankarsikilametla7535
    @shankarsikilametla7535 10 місяців тому

    Great akka

  • @Markook_narsimha_
    @Markook_narsimha_ 3 роки тому +1

    Super songs akka

  • @shainisports
    @shainisports 3 роки тому +1

    Super song akka

  • @sailugolla5673
    @sailugolla5673 3 роки тому +1

    Song super sister

  • @gorreseshaiah500
    @gorreseshaiah500 3 роки тому +1

    Your voice is good gift madem

  • @buravenkateswarlu7740
    @buravenkateswarlu7740 3 роки тому +4

    మంత్రివర్యులు మీ పాటకుఅమరవీరులకువిలువ ఇచ్చినట్టు ఆగు పడటం లేదు,వాళ్ల ముందు పాడటం వృధా,

  • @sbyssripathi689
    @sbyssripathi689 3 роки тому +3

    ఇప్పటికి మీ పాట చాలా సార్లు విన్నాను బోర్ కొట్టడం లేదు మీ పేరు మామ్

  • @mallareddydayala8292
    @mallareddydayala8292 3 роки тому +9

    పాట అద్భుతంగా పాడినావ్ రా చెల్లెమ్మ కానీ ఇప్పటి పరిస్థితుల్లో తెలంగాణ లో కళాకారులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు దొర చెప్పితే పాడాలే దొరకొసమే పాడలే

    • @vinuthnayadav9147
      @vinuthnayadav9147 3 роки тому +1

      చాలా బాగా చెప్పారు

  • @DrPESARIARJUN
    @DrPESARIARJUN 7 місяців тому

    *👌*

  • @ashokdekka168
    @ashokdekka168 3 роки тому +1

    సూపర్ సింగర్

  • @kannurianandrao9517
    @kannurianandrao9517 3 роки тому +1

    very good 👌👍

  • @shaikshareef1528
    @shaikshareef1528 3 роки тому +2

    Very beautiful performance.

  • @gorreseshaiah500
    @gorreseshaiah500 3 роки тому +1

    Your voice is very good Madem

  • @prabhakark2268
    @prabhakark2268 3 роки тому +1

    Supar song madam

  • @ravinderaripelli3275
    @ravinderaripelli3275 3 роки тому +3

    సూపర్

  • @kumaraswamy6693
    @kumaraswamy6693 3 роки тому

    Very nice dance and singing

  • @krishnaduppailpudi3118
    @krishnaduppailpudi3118 3 роки тому +1

    Nice song

  • @balamallaiah829
    @balamallaiah829 Рік тому

    I Like your voice Sister

  • @mamindlapavan7020
    @mamindlapavan7020 3 роки тому +1

    Super song

  • @prakashsatla1535
    @prakashsatla1535 2 роки тому

    Akka mi vaice super kani akkada padatam Naku nacchaledhu endhukante akkadunna okka West ganiki mi pata Midha viluvaledhu vallu chudu mucchatlu pettindu. Viluvaleni dhaggara padatam West akka.

  • @hanumanthurct4108
    @hanumanthurct4108 3 роки тому +1

    So sweet vavice

  • @venkatrao5931
    @venkatrao5931 2 роки тому

    Voice,super,,ur,3 nos, done,execellen

  • @lakumallaravinder5922
    @lakumallaravinder5922 3 роки тому +1

    Super medam..

  • @yadagirieasam2629
    @yadagirieasam2629 3 роки тому +1

    Song Very Nice

  • @krishnapaul6694
    @krishnapaul6694 3 роки тому +2

    జై తెలంగాణ సాంస్కృతిక సారథి

  • @sgopi5554
    @sgopi5554 3 роки тому +2

    Super chellemma

  • @kuntasrinivasgoud5040
    @kuntasrinivasgoud5040 3 роки тому +1

    Nice Voice

  • @ramakrishna143shettipally9
    @ramakrishna143shettipally9 3 роки тому

    Akka chala baga padav

  • @laxmangangili7736
    @laxmangangili7736 2 роки тому

    Superakka

  • @chetukindhisangamesh7562
    @chetukindhisangamesh7562 3 роки тому

    Super Akka jai thr king ts

  • @naveenarige774
    @naveenarige774 3 роки тому

    VAlu ataboomalu la adesthunaru

  • @kurupatisudharshan595
    @kurupatisudharshan595 3 роки тому +1

    వేదిక పెద్దలకు నచ్చలేదేమో

  • @peddibalaiah3229
    @peddibalaiah3229 3 роки тому +26

    మీ పాట బాగుంది కానీ వాళ్ళముందు గంతులువేడమే బాగాలేదు

  • @sudhakarboddupally4842
    @sudhakarboddupally4842 3 роки тому

    I want singer name pls

  • @j.rajeshj.rajesh2994
    @j.rajeshj.rajesh2994 3 роки тому

    Super akk

  • @kanderaju6666
    @kanderaju6666 3 роки тому

    Mi name

  • @madhumulkalla4337
    @madhumulkalla4337 4 роки тому

    Very nice uperv

  • @srisailamyaramada2398
    @srisailamyaramada2398 3 роки тому

    Superb

  • @boinpallysrinivasrao8660
    @boinpallysrinivasrao8660 3 роки тому +1

    👌🏻👌🏻👌🏻

  • @vijayrao4227
    @vijayrao4227 3 роки тому

    ఆమే పేరు phone no pampagalaru

  • @madhumamidipelly7901
    @madhumamidipelly7901 3 роки тому

    Super ra ong

  • @vijayrao4227
    @vijayrao4227 3 роки тому

    చెల్లి మీ గురించి ఎవరైనా పంటించుకునారా........

  • @srisailamyaramada2398
    @srisailamyaramada2398 3 роки тому

    Vice nice

  • @josshprasadh6596
    @josshprasadh6596 3 роки тому +1

    GOOD SONG

  • @sriharansrinath8034
    @sriharansrinath8034 3 роки тому

    Andhukamma meeku aa gosa bichagaalla mundhu dancing but voice nice

  • @sajidabegum6554
    @sajidabegum6554 3 роки тому

    Nice

  • @nagaraju8862
    @nagaraju8862 3 роки тому +1

    Jai Kcr and Jai TRS 💐

  • @rajuarugula4693
    @rajuarugula4693 3 роки тому

    Meadam me name 📛

  • @mrsantos7032
    @mrsantos7032 3 роки тому

    👌👌👌💋💋💋

  • @doggelakarunakar3509
    @doggelakarunakar3509 2 роки тому

    Sister నువ్వు అలా song పడటం వల్ల లాభం లేదు...
    మరో మాయావతి, అక్కల, మమతా బెనర్జి లాగ ఉండాలి దేశాలను పరిపాలించాలి.. మనకు కావాల్సింది రాయకీయ, ఆర్థిక అభివృద్ధి...

  • @maheshbabuprinc2077
    @maheshbabuprinc2077 6 років тому +1

    Original song plz send me

    • @gorreseshaiah500
      @gorreseshaiah500 3 роки тому

      Your voice very good madem I want your name and contact numbers

  • @MdAziz-jp1bd
    @MdAziz-jp1bd 3 роки тому +1

    Jai Telangana jai kcr

  • @shankareravathula4959
    @shankareravathula4959 3 роки тому

    పటపపటపఝఫటఝఫ

  • @kodumunjabalnarsu2326
    @kodumunjabalnarsu2326 3 роки тому

    Meeru sithammalu ayithe sitha ku sambandhinchi patalu padandi ledante musukoni kuso

  • @ambedkargadepaka5478
    @ambedkargadepaka5478 Рік тому

    Sodhi song

  • @laxmaiaharakanti1501
    @laxmaiaharakanti1501 6 місяців тому

    Writer ku sigguledu,,,,Akka sang well..🙏

  • @erumadimohanreddy9123
    @erumadimohanreddy9123 3 роки тому

    అమ్మ నీ గొంతు సూపర్ తల్లి కానీ సమాజం కోపం పాడు లీడర్ ల కోసం ప్రభుత్వం కోసం పడకు సమాజాన్ని మేలుకొలిపే పాటలు పాడు నిన్ను ఎవరు మరిచి పోరు దానివల్ల ప్రభుత్వం నుండి ఆయా పార్టీల నుండి నీకు ఒత్తిడి ఉంటుంది అయినా బయపడకండా పాటలు పాడు

  • @nandinnenagesh622
    @nandinnenagesh622 3 роки тому +2

    సూపర్

  • @bathinisaigoud8459
    @bathinisaigoud8459 3 роки тому +1

    Super song

  • @shivakumaramsanipalli390
    @shivakumaramsanipalli390 3 роки тому

    Super

  • @shilpauyyala1528
    @shilpauyyala1528 3 роки тому

    Super

  • @shaikshareef1528
    @shaikshareef1528 3 роки тому

    Super

  • @chakalisrinuvasulu5886
    @chakalisrinuvasulu5886 3 роки тому

    Super