సామాన్యుడికి కడుపు మండితే ఎలా ఉంటుందో చూడండి | Public Fires On AP Cm Ys Jagan Ruling | Sasi media |

Поділитися
Вставка
  • Опубліковано 10 лип 2021
  • #YsJagan #Amaravati #VizagSteelPlant
    సామాన్యుడికి కడుపు మండితే ఎలా ఉంటుందో చూడండి | Public Fires On AP Cm Ys Jagan Ruling | Sasi media |

КОМЕНТАРІ • 341

  • @alliswellssr5074
    @alliswellssr5074 2 роки тому +135

    పాలన అంటే పంచడం ఒకటే కాదు, రేపటి భవిష్యత్ గురించి ముందుగా ఆలోచించి పాలన చేయాలి.

    • @liveletlive5505
      @liveletlive5505 2 роки тому +1

      ఆంద్రప్రదేశ్ అంటే అమరావతి ఒక్కటే కాదోయ్,13 జిల్లాలు రా బాబు

    • @padalavenkatesh952
      @padalavenkatesh952 2 роки тому +1

      @@liveletlive5505 arey jagan party lo reddy lu lera pichi pukoda nee lanti kukkalu schemes lu thisukoni bathuku nuvu

    • @naguranjith8320
      @naguranjith8320 2 роки тому +2

      Raastranni number one ga diwaala theeyusthunnadu

  • @sigamalaprasad783
    @sigamalaprasad783 2 роки тому +48

    సూపర్ అన్నా నువ్వు జబర్దస్తుగా మాట్లాడవు అన్నయ్య నువ్వు మాటలతో నీకు కితాబు ఇవ్వడం తక్కువ నువ్వు చెప్పిన నిజమయిన సత్యాలకు ఆస్కార్ ఇస్తేనే మాలాంటి వారికి గౌరవంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను అన్న... 👌👍🙏

  • @jafferpeer8738
    @jafferpeer8738 2 роки тому +230

    జైల్లో వుండాల్సిన వెధవ ముఖ్యమంత్రి అయితే ఇలాగే వుంటుంది

    • @kindantchaitanya2031
      @kindantchaitanya2031 2 роки тому +1

      ok.sar

    • @bollicheebn3167
      @bollicheebn3167 2 роки тому +1

      Avunu anduke CBN gadini pakkana pettaru

    • @phanivarigonda6434
      @phanivarigonda6434 2 роки тому +3

      @@bollicheebn3167 chaala gurtinchagaligaru sir mearu mealaanti vaallu andhra ki yentho avasaram..

    • @bollicheebn3167
      @bollicheebn3167 2 роки тому

      @@phanivarigonda6434 Lekapothe Jayamu Jayamu Chandranna Jayamu neeku chandranna ani Bajana program pettindi sir

    • @prasaanthkuppili2257
      @prasaanthkuppili2257 2 роки тому

      హి హి హి హి... స్టేలు తెచుకోడం తెలీదు కదా

  • @parunakumari5391
    @parunakumari5391 2 роки тому +22

    నిజాలను నిర్భయంగా మాట్లాడిన మీరు చాల గొప్పవారు బ్రదర్

  • @eswarraomutha741
    @eswarraomutha741 2 роки тому +167

    అప్పులు తెచ్చి పప్పు బెల్లాలు పంచడం జగన్ ఏ కాదు వంటింట్లో ఆడది కూడా చేస్తుంది అన్నది నిజం నిజం.

    • @vegiram116
      @vegiram116 2 роки тому

      "vantintlo adadi" e rojullo kuda ila matladatara

  • @Iamjandhyalasinger
    @Iamjandhyalasinger 2 роки тому +56

    చాలా బాగా చెప్పారు అండి మీరు 🙏

  • @sureshjartha2341
    @sureshjartha2341 2 роки тому +100

    జగన్ వేస్ట్ cm

  • @rameshchinnamgari4502
    @rameshchinnamgari4502 2 роки тому +19

    సూపర్ బ్రో మీరు చెప్పింది 100%కరెక్ట్

  • @lakshmannasapu4706
    @lakshmannasapu4706 2 роки тому +43

    200 % Perfect

  • @rajasekharreddy8286
    @rajasekharreddy8286 2 роки тому +21

    జగన్ గెలిచాక బ్రహ్మాండంగా బతకొచ్చు అనుకున్నాము గెలిచాక తెలిసింది బతికే బస్టాండ్ అవుతుందని వైసీపీ కి ఓటు వేసి తినీ తినక

  • @omkart4121
    @omkart4121 2 роки тому +48

    అవినీతి, లంచాలు మన వ్యవస్థ లో భాగం అయిపోయింది

  • @krishnareddy5630
    @krishnareddy5630 2 роки тому +14

    100% నిజం .......మెంటల్ సీఎం

  • @kishorjanga8019
    @kishorjanga8019 2 роки тому +100

    అప్పు చేసి పప్పు కూడు చెయ్య వద్దు రా.. నీ కు దండం 🙏🙏🙏

  • @tdparmy9679
    @tdparmy9679 2 роки тому +94

    చాలా బాగా గడ్డి పెట్టావ్ జైల్ రెడ్డి కి..🐓🐓🐓🗡️🗡️🗡️🤣🤣🤣😆😆😆

    • @nsatishreddy9421
      @nsatishreddy9421 2 роки тому

      Niku kuda notilo pettinadu ga jail lo

    • @RamBabu-yb3ui
      @RamBabu-yb3ui 2 роки тому +5

      " ఈ జగన్ గాడికి ఎంతమంది ఎన్నిరకాలగా గడ్డి పెట్టినా బుద్ధి రాదమ్మా అలాంటి వాళ్లకి, ఓట్ల కోసం కొంతమందికి కుక్క బిస్కట్లు వేసినట్టు వేసి రాష్ట్రాన్ని దోచుకు తినేస్తున్నాడు. వీడికి ఉన్నది ఇద్దరు పిల్లలు, ఇంకా ఏంతమంది ఉసురు పోసుకుని సంపాయించుకుంటాడో అక్రమ సంపాదన !"

    • @SaiSai-bf5mm
      @SaiSai-bf5mm 2 роки тому

      Ap low mali kudha dongalaku keys estaru paka .

  • @alavalaindira8983
    @alavalaindira8983 2 роки тому +44

    Correct brother 👍💯%

  • @lovarajunanipali7439
    @lovarajunanipali7439 2 роки тому +23

    ఈ ప్రశ్నలకు దమ్ముంటే వైసిపి వాళ్ళు ఎవరైనా ప్రశ్నించండి

  • @tataraodumpa934
    @tataraodumpa934 2 роки тому +104

    అప్పు చేసి వాడి పెంచేదెంటి నేను కూడా పంచగలను ర జైలు రెడ్డి

  • @srinivasraomolleti2587
    @srinivasraomolleti2587 2 роки тому +27

    Well said Brother

  • @kurrremulavenkat8918
    @kurrremulavenkat8918 2 роки тому +25

    Exlent

  • @manikindavenkataramudu8540
    @manikindavenkataramudu8540 2 роки тому +27

    Next వున్నా పిల్లలకి మన యిచ్చే పెద్ద కానుక...అప్పుల ప్రదేశ్ ..ap పని అయిపోయింది...

  • @battulaprasad878
    @battulaprasad878 2 роки тому +14

    ఈ సీఎం తెలిసింది ఒకటే డబ్బులు పంచితే చాలు అందరూ మన వెనకాల వుంటారు అన్ని అనుకుంటున్నారు కానీ ప్రజలు చూస్తున్నారు అన్ని

  • @ramulubonila2335
    @ramulubonila2335 2 роки тому +35

    Three capitals not enough to AP. The state required Thirteen capitals for AP.

    • @madhuribhavaraju664
      @madhuribhavaraju664 2 роки тому +3

      😂👌🏽

    • @karthikeya4228
      @karthikeya4228 2 роки тому +1

      ఐతే జిల్లా కో రాజధాని కావాలన్న మాట....

  • @satyakln3501
    @satyakln3501 2 роки тому +10

    ప్రజా జీవితం సర్వనాశనం అయిపోయింది.అందాల ఆంధ్రప్రదేశ్ one of the richest ststes ఎంత దౌర్భాగ్య స్థితికి జారిపోతున్నది?

  • @kadiyam26
    @kadiyam26 2 роки тому +8

    అలాగే ఉంటాది మరి జైల్లో ఉండవలసిన వాడిని తీసుకుని వచ్చి సీఎం సీట్లో కూర్చు పెడితే ఇలాగే వుంటుంది మరి?

  • @pradeeppradeep1181
    @pradeeppradeep1181 2 роки тому +21

    ఇంత గొప్పగా మాట్లాడేవాళ్ళు మొన్న ఎలక్షన్. లొ ఓట్లయ్యలేదేం....

  • @muralikrishnarajuchinta5274
    @muralikrishnarajuchinta5274 2 роки тому +19

    బాగా చెప్పావు తమ్ముడు, ఈ రకమైన పరిపాలన పిచ్చోడు కూడా చేస్తాడు.

  • @brsrealnews6805
    @brsrealnews6805 2 роки тому +10

    జలగడు చదివింది 10 th క్లాస్.బాబు

  • @malleswarisamethaveeraraghava
    @malleswarisamethaveeraraghava 2 роки тому +30

    Jagan Garu cheysina tappu ledu Brother. CBN GARU YENADO CHEPPARU. ADI VINAKUNDA TADIKONDA LO KUDA TELUGUDESAM NU MATTI KARIPINCHARU. IPPUDU CHEYTULU KALCHUKONI AAKULU PATTUKUNTAMANTE YETLA

  • @kshemakumar9767
    @kshemakumar9767 2 роки тому +1

    His voice is the voice of entire AP public . ఉచితంగా డబ్బులు పంచడానికి ఎలక్షన్లు పెట్టి సీఎం కానక్కర్లేదు. ఒక ఎలిమెంటరీ స్కూల్ హెడ్మాస్టర్ కి ఆ పని అప్పగిస్తే acquittance లతో సహా సబ్మిట్ చేయగలడు. చాలా బాగా చెప్పావ్ భయ్యా! రాష్ట్రం భవిష్యత్తులో దివాళా తీస్తుంది అంటున్నావు, ఆల్రెడీ అప్పుల్లో కూరుకుపోయింది. అప్పు పుట్టే మార్గం కూడా ప్రస్తుతం కనిపించడం లేదు. అందరం తూర్పు తిరిగి దండం పెడదాం.

  • @sudhakaravadhanam4569
    @sudhakaravadhanam4569 2 роки тому +5

    బిల్డింగ్ కట్టాల్సిన అవసరం ఏముంది. మాకు పడగొట్టడం మాత్రమే తెలుసు

  • @gabbarhemanth7689
    @gabbarhemanth7689 2 роки тому +5

    Currect gaa chepparuuu ✊✊✊✊

  • @rpo2007
    @rpo2007 2 роки тому +5

    ఉన్న వాల్లను కొట్టి లేని వాల్లకు ఇవ్వడమన్నది కరెక్టు కాదేమో! నిత్యావసరాల ధరలు రెండున్నర రెట్లు పెంచేశాడు.నిత్యావసర వస్తువులను ఉన్నవారు,మధ్య తరగతి,లేనివారు అనే భేదం లేకుండా అందరూ కొంటున్నారు.
    అన్ని తరగతుల ప్రజలూ ప్రభుత్వ దోపిడీకి బలౌతున్నారు.కొద్ది మందికి అరకొరగా ఇస్తున్న పధకాల సొమ్ముకు 5న్నర కోట్ల ప్రజలూ లక్షల కోట్ల అప్పులను+వడ్డీ భారాన్ని మోస్తున్నారు.కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం/ఆ ప్రభుత్వాన్ని నడిపేవాడు 5న్నర కోట్ల ప్రజలను దోచేస్తున్నది/న్నాడనడం 100% కరెక్ట్.So, దోపిడీ రాజా సీటు ఖాళీచేస్తే,ఈ తరం బాగుపడకపోయినా(కేవలం రెండేళ్లలో చేసిన రద్దుల,reverse పాలన effect అంతలా ఉంది మరి) భావితరమైనా బాగుపడుతుందని దేవున్ని ప్రార్ధించడం మినహా ఏమి చేయగలము?
    Save AP
    Save Democracy

  • @boygaming4801
    @boygaming4801 2 роки тому +1

    Super brother wonderful Jai TDP

  • @prasadnaidu8945
    @prasadnaidu8945 2 роки тому +4

    Super brother good speech

  • @krishnaraomamidipalli3096
    @krishnaraomamidipalli3096 2 роки тому

    VERY GOOD INFORMATION JAI AMARAVATHI

  • @abalu7356
    @abalu7356 2 роки тому +4

    Excwlent speach bro

  • @Venkat-wd8jt
    @Venkat-wd8jt 2 роки тому +1

    Super sri

  • @RRRRRR-bp3cz
    @RRRRRR-bp3cz 2 роки тому +35

    ఓరయ్యా! అయినా జనాలు
    జగనన్నకే ఓట్లేస్తున్నారు కదా??
    అది తెలుసుకోండయ్యా ముందు!!

  • @synyamkarthik3001
    @synyamkarthik3001 2 роки тому +1

    Talking power suuper bro

  • @venkats4115
    @venkats4115 2 роки тому +4

    200% right.

  • @viswanatha1470
    @viswanatha1470 2 роки тому +3

    Well said ... 👍👍👍

  • @adinarayana7711
    @adinarayana7711 11 місяців тому

    చాల బాగా చెప్పారు మీరు అన్ని సత్యములే చెప్పారు

  • @ganaidu2172
    @ganaidu2172 2 роки тому +4

    100% correct.

  • @viswanatha1470
    @viswanatha1470 2 роки тому +3

    Content excellent

  • @lovarajunanipali7439
    @lovarajunanipali7439 2 роки тому +3

    ఇది కదా స్పీచ్

  • @mudavathuhanumanaik3802
    @mudavathuhanumanaik3802 2 роки тому +1

    Right

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 2 роки тому +3

    super.sar

  • @santhoshvalleti8622
    @santhoshvalleti8622 2 роки тому

    Excellent speech. Nice

  • @santoshsurya6588
    @santoshsurya6588 2 роки тому +1

    Exlent guru

  • @vasusunkara6283
    @vasusunkara6283 2 роки тому +3

    Westgodavari nunchi nenu support ❤

  • @mancherlachandhuchandu8352
    @mancherlachandhuchandu8352 2 роки тому

    Suppabbb....speech💯💯💯💯💯😎😎😎😎😎

  • @DilipKumar-jx3hn
    @DilipKumar-jx3hn 2 роки тому

    Correct brother i am support

  • @madasuhussainrao844
    @madasuhussainrao844 2 роки тому +1

    Hi.. Sateesh.. Well said.. 👏👏👏👍👍👍

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 2 роки тому +5

    Super brother excellent👏👏👏👏

  • @sankarraomaddu5697
    @sankarraomaddu5697 2 роки тому +6

    100% perfect gaa cepparu anna 👌👌👍👍👍

  • @koradabhuvaneswarrao5304
    @koradabhuvaneswarrao5304 2 роки тому +5

    చేప్పడంటే చేయడు అంతే .........

  • @shamikyareddy1341
    @shamikyareddy1341 2 роки тому +1

    Super bay ya సూపర్ భయ్యా చంపేసావు కేక పుట్టించేలా మాట్లాడవు అదిరిపోయింది

  • @trkreddy743
    @trkreddy743 2 роки тому

    Well said bro

  • @sureshbabunakka9229
    @sureshbabunakka9229 2 роки тому

    Super bro..jail jagan

  • @klnarasimharao3677
    @klnarasimharao3677 2 роки тому +2

    ఉచితంగా అంటే
    ఒక economics ప్రొఫెసర్ తన స్నేహితులతో ఇలా చెప్పారు,
    నేను పనిచేసే కాలేజీ లో ఇప్పటివరకు ఒక స్టూడెంట్ కూడా ఫెయిల్ అవ్వలేదు,
    కానీ ఈ మధ్య ఒక క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చెయ్యవలసి వచ్చింది....!!!
    ఎలా అని అడిగారు మిగతా వాళ్లు...!!!!
    ఒక క్లాస్ వాళ్ళు ఇలా అడిగారు,
    క్లాస్ లో టాప్ ర్యాంకర్, లీస్ట్ ర్యాంకర్ అని వొద్దు,
    అందరూ ఒకటే ర్యాంక్ అన్నారు,
    ప్రొఫెసర్ ok అన్నారు...
    మీ అందరి మార్క్స్ add చేసి ,average తీసి రాంక్స్ ఇస్తా అన్నారు,
    మొదటి సెమిస్టర్ లో,average ర్యాంక్ B వచ్చింది అందరికి,
    2 nd సెమిస్టర్లో అందరికి D ర్యాంక్ వచ్చింది,
    3rd సెమిస్టర్ లో అందరికి f వచ్చింది,
    ఫైనల్ exams లో అందరూ ఫెయిల్ అయ్యారు,
    స్టూడెంట్స్ అందరూ అవాక్కు అయ్యారు,
    బాగా చేదివేవాళ్ళు ఎవరికోసమో మేము చదవటం ఎందుకు అని చదవటం మానేశారు,
    చదువు తక్కువ చదివే స్టూడెంట్స్ ఎలాగ తెలివికల వాళ్ళు చదువుతారు కదా ,ఇంకా మేము ఎందుకు చదవటం అని చదవటం పూర్తిగా మానేశారు,
    ఈ ఎక్స్పరిమెంట్ లో నాలుగు పాయింట్స్ నేర్చుకోవొచ్చు,
    1. చట్టం ద్వారా పేదవాడి ని సంపన్నుడిని చేయలేము,
    కానీ అదే చట్టం ద్వారా సంపన్నుడిని పేదవాడిగా చెయ్యొచ్చు,
    2. ఒకరు ఎమన్నా ఉచితం గా పొందురున్నారు అంటే
    మరొకళ్ళు ఆ ఉచితం ఇవ్వటం కోసం కష్టపడుతున్నారు,
    3. గవర్నమెంట్ ఏదన్నా ఉచితం గా ఇస్తుంది అంటే,
    ఎవరి దగ్గరనుండో ఆ ఉచితానికి కావలసిన కష్టాన్ని తీసుకుంటుంది,
    4. ఉన్నది పంచుకుంటూ పోతే సంపద సృష్టి జరగదు,
    కూర్చుని తింటే కొండలైన కరుగుతాయి,
    సగం మంది ప్రజలు మేము కష్టపడటం ఎందుకు,
    అన్ని మాకు ఉచితం గా వొస్తున్నాయు అనుకుంటే,
    మిగతా సగం కష్టపడి ,ఉచితాలుకి కావలసినవి సమకూర్చుతున్నారు,
    ఈ కష్ట పడేవాళ్ళు ఎందుకు మాకి కష్టం,ఎవరినో కూర్చోపెట్టి మేపటానికి అని ,కష్టపడటం మానేస్తే,
    అక్కడే దేశవినాశనానికి బీజం పడుతుంది..
    పార్టీలకతీతంగా ఒకటికి రెండుసార్లు ఆలోచించండి నలుగురితో చర్చించండి...దేశం కోసం...రేపటి తరాల కోసం.....🙏🙏

  • @t.mahadevat.mahadeva2149
    @t.mahadevat.mahadeva2149 2 роки тому

    You correct said

  • @janardhantirupathi1977
    @janardhantirupathi1977 2 роки тому

    కరక్ట్ గా చెప్పారు పాలన చెతగాక

  • @pcrao9166
    @pcrao9166 2 роки тому

    Very nice

  • @VanajaTatineni
    @VanajaTatineni 2 роки тому

    Good opinion.

  • @chandrasekarchandrasekar3360
    @chandrasekarchandrasekar3360 2 роки тому

    Supar

  • @pallauday9535
    @pallauday9535 2 роки тому +2

    Super bro

  • @khajabasha5105
    @khajabasha5105 2 роки тому

    Super Anna super Anna 👍👍👍👍

  • @d.lokanadharaju6546
    @d.lokanadharaju6546 2 роки тому

    Don't worry Brother. Public Repeat this Government. Take care. God Blessings to you. Previous Satyam closed. Know state.

  • @ppnarasimhareddy1503
    @ppnarasimhareddy1503 2 роки тому

    Currect

  • @kosanachittibabu8741
    @kosanachittibabu8741 2 роки тому

    Super anna

  • @bsrinivasulu6513
    @bsrinivasulu6513 2 роки тому

    Excellent, superb analysis

  • @hayeehayee3171
    @hayeehayee3171 2 роки тому

    Super

  • @rkrider4654
    @rkrider4654 2 роки тому

    Super anna👌👌👌

  • @msyamson6613
    @msyamson6613 2 роки тому

    Great 🙏👍

  • @kilariajay386
    @kilariajay386 2 роки тому +6

    Sasi media మీరు వైసిపి ఎమ్మెల్యేల తో ఎందుకు మాటాడరు?

  • @dandolusekhar4454
    @dandolusekhar4454 2 роки тому

    Super Anna baga cheppavu pathananiki ready ayindhi e prabuthwam

  • @pragathi9846
    @pragathi9846 2 роки тому

    Super👌👌👌👌 bro ur true telling

  • @Alexander88888
    @Alexander88888 2 роки тому +6

    Vote vesetappudu jagrathhaga alochinchi nijayathi parulaki vote veyyali 😎 criminal 420 laki vote veyyakudadhu 😎

  • @shivapavan11
    @shivapavan11 2 роки тому

    Jai janasena jai pawankalyan

  • @santhaborra3393
    @santhaborra3393 2 роки тому +3

    Middle class vallu Bali aipotharu correct ga chepparu common man Kuda paripalana cheyagaladani dhyryam ga chepparu

  • @mademvinay4377
    @mademvinay4377 2 роки тому +1

    Wah wah

  • @bejagamsrinivas1631
    @bejagamsrinivas1631 2 роки тому

    U r speech super bro

  • @aadyatv6550
    @aadyatv6550 2 роки тому +1

    Good anna

  • @honeybunny9601
    @honeybunny9601 2 роки тому

    Sir meru chepindhi 1000% wright

  • @bhanodayabandi8559
    @bhanodayabandi8559 2 роки тому

    Well said

  • @vpeddiraju1881
    @vpeddiraju1881 2 роки тому

    Currat GA chepparu brother

  • @mansoorshaik6103
    @mansoorshaik6103 2 роки тому

    Spr bro

  • @bobbymoorthy7373
    @bobbymoorthy7373 2 роки тому

    U said Ryte.

  • @sireeshatluri5886
    @sireeshatluri5886 2 роки тому +1

    Ap public KARMA

  • @msyamson6613
    @msyamson6613 2 роки тому

    Good speaking 🙏👍

  • @sivaprakashrao
    @sivaprakashrao 2 роки тому +1

    Building workers and builders smashed. Liquor smashed. Anna canteens smashed. And many many more smashed.

  • @venkyseries2694
    @venkyseries2694 2 роки тому

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs 2 роки тому

    తుగ్లక్ జగన్‌ రెడ్డి ని చాలా చాలా బాగా చెప్పుతో కొట్టినట్టు చెప్పినాడు సూపర్.

  • @cvkrishna5340
    @cvkrishna5340 2 роки тому

    Anna super

  • @mademvinay4377
    @mademvinay4377 2 роки тому +3

    నువ్వు కాక అన్న

  • @vrao8610
    @vrao8610 2 роки тому

    Oh the God please close illegal activities of present rulars & their govt.,

  • @sainathjinka8818
    @sainathjinka8818 2 роки тому

    Anna Super Talking
    Valki Choputo Kotinatlu Matldinu Anna

  • @adinarayana7711
    @adinarayana7711 11 місяців тому

    సంపదను పెంచాలి లేకపోతే దివాలా తీస్తుంది రాష్ట్రం

  • @krvkrv6727
    @krvkrv6727 2 роки тому

    Very good speaking

  • @user-sriram88308
    @user-sriram88308 2 роки тому +2

    Well said.....Sonia gandhi sishyudeee