ప్రభాస్ గారి కల్కి సినిమా తీసిన చోటు ఎలా వుందో చూడండి | Kalki Movie Shooting Location.

Поділитися
Вставка
  • Опубліковано 28 чер 2024
  • #vamsibudgettraveller #kalkimovielocation #nelloredistrict .
    Address :- Perumallapadu village, Chejerla Mandalam, Nellore District.
    ఈ వీడియోలో మనం చూస్తున్న ఆలయం నెల్లూరు జిల్లాలోని పెన్నానది ఒడ్డున పెరుమాళ్ల పాడు అనే గ్రామంలో ఉంటుంది. దీనిని నాగేశ్వరాలయం అంటారు ఇక్కడి ఆలయంలోని శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్టించారు అని చెపుతారు. సుమారుగా వంద సంవత్సరాల కిందట పెన్నానది వద్ద పడమటి గాలులు ఎక్కువగా రావడంతో ఇక్కడి ప్రజలు కొంతదూరం వెళ్లి అక్కడ గ్రామాన్ని నిర్మించుకొని ఉండిపోయారు ఆ సమయంలో పెన్నానది వొడ్డునే ఉన్న ఈ శివాలయం పూర్తిగా ఇసుకలో పూడిపోయి కనుమరుగై పోయింది, తరువాత 2020 వ సంవత్సరంలో పెరుమాళ్లపాడు గ్రామ ప్రజలు ఇసుకతో కప్పబడిన ఈ ఆలయాన్ని కొంత భాగం బయటకు తీశారు అదే ఇప్పుడు మనం చూస్తున్న ఈ నాగేశ్వరాలయం. ఆలయం యొక్క కట్టుబడి మరియు ఆలయ గోపుర నిర్మాణం చాలా అద్భుతంగా ఉంది.
    జై జవాన్ - జై కిసాన్.
    Music Used by UA-cam Audio Library.

КОМЕНТАРІ • 5