2023 Honda SP 125 ఫీచర్స్ అదిరాయి | Neelu arts automobile

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • #neeluartsautomobile #1000likesplease #hondasp125 #giveaway
    Leela Honda anakapalli Contact:
    7799772651
    మీ వాహనము యొక్క పికప్ & మైలేజ్ పెంచే NR CARBON ANTIDOTE OR NR MIX కోసం
    WHATSAPP NUMBER : 8367050304
    on WhatsApp. wa.me/message/...
    మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ Or NR MIX కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
    motul 90 gear oil from Amazon:
    amzn.to/3reEryO
    B Tali water wash Machine Amazon link:
    amzn.to/3U7XBCL
    Car foam shampoo link:
    amzn.to/3TQRUcC
    11 నెలల క్రితం వీడియో 1:
    • Nr carbon Antidote వేయ...
    11 నెలల క్రితం వీడియో 2:
    • 25 Days తర్వాత 1500Km ...
    👉NR CARBON ANTIDOTE TESTED BY
    Teja moto Vlogs
    • NR Carbon Antidote నిజ...
    👉NR CARBON ANTIDOTE TESTED BY VAMSHEE VLOGGER
    • Nr Carbon Antidote REA...
    👉NR CARBON ANTIDOTE TESTED 1st time by MOTO MADDZ
    • Does it increases Mile...
    👉NR CARBON ANTIDOTE TESTED 2nd time by MOTO MADDZ
    • Tested twice, ఇంక చాలు...
    👉NR CARBON ANTIDOTE TESTED BY SIVA INFO TV
    • నా బైక్ కి ఇంజక్షన్ చే...
    👉NR CARBON ANTIDOTE TESTED by Teja motovlogs
    • NR Carbon Antidote నిజ...
    NR carbon antidote is real or fake in {2} telugu | @Neelu arts ​
    WHATSAPP NUMBER : 8367050304
    on WhatsApp. wa.me/message/...
    మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
    NR CARBON ANTIDOTE వలన ఉపయోగాలు:
    1) ఇంజన్ యొక్క combustion chamber చాంబర్ లో నిల్వ ఉన్న కార్బన్ ఉద్గారాలను తీసివేస్తుంది
    2) ఇంజన్ యొక్క combustion chamber లో పెట్రోల్ అధికశాతంలో వృధా అవ్వకుండా చేస్తుంది
    3) ఇంజన్ యొక్క Knocking తగ్గిస్తుంది
    4) వాతావరణ కాలుష్యాన్ని నివారించి మీ యొక్క వాహన ఇంజన్ కాలపరిమితిని పెంచుతుంది
    5) మీ వాహనం మైలేజ్ 20 శాతం అధికం చేస్తుంది
    6) మీ వాహనం యొక్క పిక్ అప్ పెరుగుతుంది, టార్క్ పెరుగుతుంది, పవర్ పెరుగుతుంది
    NR CARBON ANTIDOTE యొక్క అవసరత కలిగిన వాహనాలు:
    1)అధికమైన నల్ల పొగను వెదజల్లుతుంటాయి
    2) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన వెలువడుతుంది
    3) ఇంధనం వ్యర్థముగా ఉపయోగించబడటం వలన సైలెన్సర్ నుంచి నిప్పు కనికలు వెలువడుతుంటాయి
    4) క్లచ్ ప్లేట్లు బాగానే ఉన్నప్పటికీ బండి పికప్ తక్కువగా ఉంటుంది
    5) బండి కండిషన్ అంతా బాగానే ఉన్నప్పటికీ మైలేజ్ చాలా తక్కువ వస్తుంది
    NR CARBON ANTIDOTE అవసరం లేని వాహనాలు:
    1) ఈ వాహనాల నుంచి నల్లటి పొగ కాని తెలలని పొగ గాని అధిక ఎక్షలరేషన్ ఇచ్చేటప్పుడు కూడా రాదు
    2) మంచిగా మైలేజ్ వస్తుంది
    3) స్పార్క్ ప్లగ్ గోధుమ వర్ణంలో మండి ఉంటుంది
    4) వాహన పికప్ బాగానే ఉంటుంది
    5) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన రాదు
    6) చివరగా ఆరోగ్యం గల వాహనానికి NR CARBON ANTIDOTE అవసరం లేదు
    NR CARBON ANTIDOTE పనిచేయని సందర్భం:
    1)మీ వాహనం బోర్ కి వచ్చినట్లయితే ఆ సమస్యను NR CARBON ANTIDOTE పరిష్కరించలేదు
    2)వాహనం నుంచి వచ్చే తెల్లని పొగ నివారించ బడదు కానీ కాలుష్య శాతం నివారిస్తుంది
    NR CARBON ANTIDOTE మీ వాహనానికి ఇంజెక్ట్ చేసే విధానం:
    1)మీ వాహనం యొక్క Combustion Chamber నాకు మరియు కార్బొరేటర్ నకు ఈ మధ్యన గల AIR SUCCESSION పైపు నకు కానీ AIR INTAKE పైపు నకు గాని ఇంజెక్ట్ చేయవలెను
    ఇంజెక్ట్ చేసే సమయంలో మీ వాహనము యొక్క RPM అధికముగా ఉండేటట్లు చూసుకొనవలెను.
    2) మీ ప్యాకెట్ నందు గల 20ml సిరంజీ తో నిండుగా లిక్విడ్ తీసుకొని మొదటి మోతాదుగా ఇవ్వవలెను
    3) ఈ ప్రక్రియ అంతటికి సంబంధించి యూట్యూబ్ ఛానల్ నందు NR ANTIDOTE వీడియోలను పరీక్షించ వలెను
    4) మొదటి మోతాదు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత మీ వాహనం యొక్క సైలెన్సర్ వద్ద తెల్లని కాగితాన్ని ఉంచి అధిక శాతంలో ఎక్సలరేషన్ చేసినట్లయితే కాగితం మీద నల్లని పొగ యొక్క కార్బన్ ఉద్గారాలు నిలిచి యున్న యెడల మరుసటి రోజు ఈ విధముగా కార్బన్ ఉద్గారాల పరీక్ష చేసి రెండవ మోతాదును ఇవ్వవలెను ఒకవేళ కార్బన్ ఉద్గారాల సంఖ్య పూర్తిగా నివారించబడి నట్లయితే రెండవ మోతాదు ఇంజక్షన్ ఇవ్వనవసరం లేదు

КОМЕНТАРІ • 298

  • @riderraja4987
    @riderraja4987 Рік тому +132

    హోండా కంపనీలో అన్ని బాగుంటాయి కానీ... టైర్స్ మాత్రం సైకిల్ టైర్స్ లా వుంటాయి మైలేజ్ ఇస్తే సరిపోతుందా సేఫ్టీ కూడా చాలా అవసరం 🙏

  • @venkatramarajupercherla7049
    @venkatramarajupercherla7049 Рік тому +12

    after viewing your videos I purchased SP 125 20 days back. my vehicle getting mileage upto 60 + KMs after 1st service. Your video very helpful to me to purchase best bike. Thank you neelu arts mobile

  • @ravichidura7979
    @ravichidura7979 Рік тому +28

    బైక్ చాలా బాగుంది నేను తీసుకోని 5 నెలలు అవుతుంది నాకు నచ్చింది టైర్ సన్నగా వున్నా ఏమి ఇబంది లేదు millage 75 వరకు వొస్తుంది సిటీ లో 65 వొస్తుంది sp125 లో ఫ్యూచర్స్ అన్నీ బాగున్నాయి 👌

  • @tspscaspirent1683
    @tspscaspirent1683 Рік тому +6

    Nenu last week teeskunna bro 20 sep ki
    Disk on road price 112000 with 6 years engine warenty 5 years insurance and registration present 65 milega estundi after 1st service inkaa peragochu bro good byke in 125 sigment ❤

  • @darlingnandee8195
    @darlingnandee8195 7 місяців тому +5

    I using last 1 year this bike so nice and it will given 72 per litre mileage ...❤❤❤❤

  • @princeses493
    @princeses493 Рік тому +17

    I use using this bike for two months it's so nice . And it will given 68 per litre mileage . And I ❤️ it...🤩😍🏍️

  • @saradhilavudi2909
    @saradhilavudi2909 Рік тому +7

    నమస్కారం లీలా మోహన్ గారు..‌
    మీరు చేసే ప్రతీ వీడియోల్లో చాలా మంచి ఉపయోగకరమైన సమాచారం ఉంటుంది.
    నేను ఈ బైక్ తీసుకుని 6 నెలలు అయింది.నా బైక్ 70 కి.మీ. మైలేజ్ ఇస్తుంది.

  • @meenugavijaybhaskar248
    @meenugavijaybhaskar248 3 місяці тому +3

    Hi sir sp 125 30 to 50 speed lo entha mailage ravochu

  • @Krishna-gy9gg
    @Krishna-gy9gg Рік тому +5

    బైక్ చాలా బాగుంది నేను తీసి 8monts అయ్యింది.పికప్ ఆశించినంత లేదు మైలేజ్ మాత్రం చాలా బాగా వచ్చింది.ps blue color తీసాను

  • @ashokpolamarasetti9414
    @ashokpolamarasetti9414 Рік тому +8

    Hai neelu bro🙋.nenu 50 speedlo veltanu Naku 75kms vastundi.but slow ga vellinapudu easy ga un balance aipotundi. service assalu bagodu.spares kuda chala problem. customer service kuda bagodu.

  • @mgreddy1729
    @mgreddy1729 Рік тому +5

    Honda shine ki kuda same features...
    Chala bagundi..kakapothe digital meter ledu

  • @naveenbabu5751
    @naveenbabu5751 Рік тому +5

    E bike matte color front portion lo edho big bike feel la vuntundhi👌, I like this pearl siren blue clr, looks wise 👌, e color needalo black la, sun lo blue colour lo dual tone ga baguntundhi

  • @saiduludasari9776
    @saiduludasari9776 Рік тому +11

    75to 85 milege vastundi 2022

  • @8.rathnashekarbd-420
    @8.rathnashekarbd-420 Рік тому +9

    1 leter ki 69 km but vehical inka aagaledhu minium 72 varaku vasthundhi brother nenu maintain chese speed miniun 60 to 65 this is good vehical

  • @nandakishorek5326
    @nandakishorek5326 Рік тому +7

    Bro bs6 phase 2 launch chesaru ninna andhlo
    1. back tyre upgrade chesaru
    2. 3d logo iccharu
    3. Silencer upgrade chesaru
    4. E20 ethanol use cheyochu
    These are new features

  • @R.Brothers382
    @R.Brothers382 Рік тому +5

    Meeru review chese colour ma friend 2022 purchase chesadu super vehicle

  • @nagarjuna2332
    @nagarjuna2332 Рік тому +16

    వెనుక రియర్ టైర్ పెద్ద ది అయితే బాగుంటుంది...అయిన పర్ల మనం veyinchukovachhu.back tyre పెద్దది

    • @sketchmate2419
      @sketchmate2419 Рік тому

      Warranty?

    • @mvrprasad2319
      @mvrprasad2319 Рік тому

      2023 టైర్ బాగుంది

    • @naidupatine6491
      @naidupatine6491 Рік тому +3

      Present back tyre పెద్దది వచ్చింది next level nenu తీసుకుని 1week aindi

    • @pavankalyankolluri9436
      @pavankalyankolluri9436 Рік тому

      ​@@naidupatine6491 on road price enta padindi bro

    • @sketchmate2419
      @sketchmate2419 Рік тому

      @@naidupatine6491 bro 2022 Aug lo konna sp125 ippudu kotha model exchange chesthe entha cost cutting avthundhi...?

  • @Gangasrenivassredde
    @Gangasrenivassredde Рік тому +9

    My bike 70 km per ltr inka first servicing kuda kaledu

  • @vijaykumarnani
    @vijaykumarnani Рік тому +6

    Bro alage NR injection ekkada veyyalo kuda chepthe bagundu... Sp125 ki ekkada veyyalo chinna short video chey bro

  • @vannelamahesh
    @vannelamahesh Рік тому +8

    I am using this bike since 18 Months...
    Nice Bike, and Good Mileage(On Highways 68KM/Liter and on urban& rural roads 63Km/liter)...

  • @pamparikiran3008
    @pamparikiran3008 Рік тому +5

    Suspension koncham hard ga vundi..
    Pick-up kud koncham slow vundi..
    Minimum fuel tank lo half litre vundalee, compulsory ani kadu, but mana bike life aakuva vostadi & showroom & UA-cam video lo chusina...
    Meliage lo matram best hyd lo City condition lo 65 to 70.. hayway lo 75to80 pakkaaa... Nenu use chestuna bro, nenu ma fnds kuda suggestions chesina, 2members same bike...

  • @shaikkhadar6342
    @shaikkhadar6342 7 місяців тому +2

    Bro...Please compare Honda Shine SP125 and Bajaj CT125X.

  • @sgm2559
    @sgm2559 Рік тому +4

    Nenu last 6 months nundi ee Bike Nadupu tunnanu. Ee Bike Aithe 65 To 70 Avarage Istundi 🤗

  • @jilanishaik9985
    @jilanishaik9985 Рік тому +7

    It gives avg between 50 to 60 kmpl because I ride the bike in power mode if you go eco mode it gives 65+ avg

  • @Mahe_nellore
    @Mahe_nellore 6 місяців тому +1

    Annaya bike matuku super condition undi challa baga nachidi naku red and black colour istam so nenu oka 2 days iendi bike tisukoni naku tyres size matuku challa chinadi ga anipinchidni kani bike milage 70 vasthundi so anni irtai super ga undi annaya tq u ❤❤😊

  • @duppatlabalakrishna2725
    @duppatlabalakrishna2725 Рік тому +1

    Byke super,,,Engine oil ఎన్ని kms marchali,,, 21thosend kms above,, last engine oil chenge chesi 2800 kms avutundi,,, my byke 67above mailage vastundi,,, present e byke chala sales avutunnai,,, super super honda sp125

  • @pamparikiran3008
    @pamparikiran3008 Рік тому +5

    I'm also using this bike, super vundi, best meliage,70 vostundi... 1yr itundi

  • @KT-tr4pb
    @KT-tr4pb Рік тому +1

    I purchased this bike Blue 🔵 colour next level Bike ,Nice Looking, milege, Setting comfortable everything is very good❤

  • @baliraviteja
    @baliraviteja Рік тому +2

    Nenu August lo e bike tesukunna already 14000 km drive chesa nice bike, best mileage, naku ayite 65 to 70 km mileage vastundi. performance kuda bagundi.
    only 1 con enti ante back tyre slim ga vundatam valla burada lo and isuka lo skid avutundi koncham nemmadi ga vellali mari.

    • @Shekar.manthani
      @Shekar.manthani Рік тому

      Honda.Sp vs Honda chine edhi best anna

    • @baliraviteja
      @baliraviteja Рік тому

      @@Shekar.manthani present vunna model lo honda sp looks and milage wise sp better.

  • @k.j.kchannel3551
    @k.j.kchannel3551 Рік тому +8

    I am using this bike from 3 years
    Very nice. Bike

  • @mareduvannuruswamy
    @mareduvannuruswamy Рік тому +2

    Honda sp 125cc model bikes లో road grip safty గురుంచి వీడియో పెట్టండి ప్లీస్ అన్న.

  • @syamkesani4743
    @syamkesani4743 Рік тому +5

    Bro nenu sp125 tisukoni 6 months avtundhi milega 70 vastundhi bike chala bagundhi kakapothe engine baaga heat avtundhi and gare shifting konchem irritating ga vundhi engine heat tagginchukovali ante ela bro

    • @p.srinathgoud4323
      @p.srinathgoud4323 Рік тому

      Engine oil change cheyandi bro

    • @trajendra1961
      @trajendra1961 Рік тому

      Same prblm gear shifting lo.. 😔

    • @SRScreations-z3e
      @SRScreations-z3e 5 місяців тому

      Air cooled engines anni Ante bro
      Liquid cooling engines aythe Fast ga engine cool avutundhi

  • @srinivasaraosatyavada3120
    @srinivasaraosatyavada3120 Рік тому +2

    2018 cb unicorn. .......milage....50 to 55 below speed 67 km per liter.

  • @muttavarapuraviteja8367
    @muttavarapuraviteja8367 Рік тому +3

    Traffic lo 20 km vellaaka break pedal daggara engine heat ekkuva vastundi. Otherwise very good bike for family usage.

    • @naidupatine6491
      @naidupatine6491 Рік тому +1

      S bro.....engine heat వస్తుంది but byke next level చాలా స్టైలిష్ and milage

  • @KrishnaSharma-nq2bg
    @KrishnaSharma-nq2bg Рік тому +1

    నేను బండి కొని 2 months అవుతోంది నా బండి 35 to 40 km ఇస్తోంది per liter

  • @jilanishaik9985
    @jilanishaik9985 Рік тому +1

    Rear tyre is not a issue, bike is good but gear shifting problem I completed three services but problem not solved

  • @tgff-sai946
    @tgff-sai946 Рік тому +2

    Chaala baga chepparu sir thank u❤❤😊😊

  • @jagadeeshch87
    @jagadeeshch87 Рік тому +1

    Which is best CB SHINE OR SP SHINE

  • @devadev2565
    @devadev2565 Рік тому +4

    Good review, bandi meeda nee look adhurs👍

  • @pratapnagipogu6097
    @pratapnagipogu6097 Рік тому +2

    Your explanation is too good bro .. what you told in the video exactly correct I'm using this bike since 2020 no issues
    I tested milage on highway it's giving 65-68
    In traffic it's giving morethen 55
    Overall worthble bike in 125 segment

  • @karthiksweet4116
    @karthiksweet4116 Рік тому +2

    ah 0 to empty chusi mosapokandi max 60 milage vastundi sp125 ct100 de 75 milage milage evadam ledu chala complaints unai over heating avtundi sudden ga engine agipatundi road stability ledu literally bayam vestundi 60 datutey

  • @dileepkumar-g
    @dileepkumar-g Рік тому +8

    Sitting Comfort next level 🔥

  • @bhanuchanderdurgam6593
    @bhanuchanderdurgam6593 Рік тому +4

    Honda shine bs6 2yers 65-70km🥳🥳🥳🥳

  • @raghubindela2832
    @raghubindela2832 Рік тому +2

    Good Explanation Brother!👍🙏

  • @niranjana7786
    @niranjana7786 8 місяців тому

    Which is better sp125 or sp160???
    Pls reply

  • @venunandhi95
    @venunandhi95 Місяць тому

    నా SP 125 60-65 మైలేజ్ వస్తుంది👍 nenu minimam 60speed marinta in chesthanu👍

  • @VenkateswararaoPandula
    @VenkateswararaoPandula Місяць тому

    Sir na Hight 5.2 sp 125 sutable avuthundha

  • @mvshankar5687
    @mvshankar5687 Рік тому +2

    Bro nenu Honda shine sp 125 konnanu
    3 years aindi
    70 milage vastundi

  • @nitishkumar413
    @nitishkumar413 Рік тому +4

    Bs4 2018 SP125 still giving 60 mileage 😊😊

  • @srinuvasu8523
    @srinuvasu8523 Рік тому +1

    Glamour xtech milege enta vastundi anna

  • @maruthipaloji6186
    @maruthipaloji6186 9 місяців тому

    Glamour and Shine 125 Comparison Video Cheyandi

  • @thulasikumar_9140
    @thulasikumar_9140 Рік тому +4

    Anna please best GPS tracker guremchi video chahiye Anna 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 please

  • @RLKUMAR27
    @RLKUMAR27 2 місяці тому

    Bro sp 125 head light on of swith connection చెయ్యవచ్చా

  • @rakeshj.n8392
    @rakeshj.n8392 3 місяці тому

    Silencer paina okate layer vachindhi, rendodhi raaledhu ippudu ela bro SP125 Drum

  • @gangadhargangadhar9307
    @gangadhargangadhar9307 Рік тому +1

    hai bro hite taginchavacha chepu bro

  • @Naresh-sd1cn
    @Naresh-sd1cn Рік тому

    Hi
    నేను 3 mounths అవుతుంది తీసుకొని
    nice బైక్
    మైల్లెజ్ 65 ఇస్తుంది

  • @AARAJUBHAIGAMING
    @AARAJUBHAIGAMING Рік тому

    Combi Breaking System 2022 model lo kuda untundi naadi 2022 model combi Breaking System undi

  • @Itsme-p6i
    @Itsme-p6i Рік тому +2

    6 years engine warranty tho kalipi entha drum and Disk???

  • @vamshijannu8347
    @vamshijannu8347 Рік тому +2

    Thanks for the video anna i am also using this same colour bike just 6 months old i am from warangal.

    • @Shekar.manthani
      @Shekar.manthani Рік тому

      Now Ela undhi bike anna any problem

    • @stephenm8718
      @stephenm8718 Рік тому +1

      Same i brought it 6mobths back but naadi engine noise undi....chiraku lesthundi....When you buyed..wr you from warangal

  • @Vasus637
    @Vasus637 Рік тому +4

    Nenu 100 RS vepisthy 30 nee vasthandhi Anna em problem untundho chepu anna

  • @satyanarayanareddys237
    @satyanarayanareddys237 Рік тому

    Same నాది ఇదే బండి అన్న బండి అంతా బాగుంటుంది కానీ లైటింగ్ కొంచెం తక్కువగా ఉంటుంది

  • @suneelpaidi1311
    @suneelpaidi1311 Рік тому +1

    Bro Honda sp 125 vs TVS rider 125. Yedi better ?

    • @naidupatine6491
      @naidupatine6491 Рік тому

      Looks పరంగా రెండు బాగున్నాయి రైడర్ ఇంకా బెటర్ looks lo ... ఓవరాల్ గా ఎస్పీ 125 బెటర్ బో

  • @saibire9532
    @saibire9532 9 місяців тому

    anna chain sokets enni kms varaku vastay

  • @chaitanyaz
    @chaitanyaz Рік тому

    Bro break pedal look bagaledu.
    Pedal chinnaga undi.
    Look ledu.

  • @medinaresh1898
    @medinaresh1898 11 місяців тому

    DEEWALI roju kondamanukuntunna bhayya suggestion plz

  • @Localboymadhu
    @Localboymadhu 10 місяців тому

    Chala excellent ga explain chesavu bro

  • @Sanath427
    @Sanath427 4 місяці тому

    Rainlo sudden break vesina skid avutundi edo bike ah

  • @madanaanil7704
    @madanaanil7704 Рік тому +1

    ,😢Sp 125 బండి మీద ఇద్దరు కురుచున్నపుడు వెనకాల టాయర్ 'hedgad' కి తలుగుతుంది sp 125 ni కొనకండి.😢😢😢😢

  • @ankireddy-po2wb
    @ankireddy-po2wb Рік тому

    Can i install fog lamps for sp 125

  • @jilanishaik9985
    @jilanishaik9985 Рік тому +8

    106000/- good price compare to last year model 2022

  • @mani99129
    @mani99129 Рік тому

    Fi lu battery darin ainappudu kick start avutaya

  • @hajarathalieshek1889
    @hajarathalieshek1889 Рік тому

    Chala baga explain chesaru

  • @maheshEmmanuel.123
    @maheshEmmanuel.123 Рік тому

    మైల్లేజ్ 75 + conform nenu వాడుతున్న మీరు 65 అoటున్నారు కానీ 75 వస్తుంది

  • @arjunaraopithani8485
    @arjunaraopithani8485 Рік тому

    ప్రెసెంట్ టూ వీలర్ 125 సెగ్మెంట్లో వచ్చే 10ఏళ్ళ వరకు ఇదే బెస్ట్ బైక్

  • @Chinnu_228
    @Chinnu_228 Рік тому +1

    Ns 125 2023 Any changes untaya bro

  • @krishrokzz5231
    @krishrokzz5231 Рік тому

    Gud bike nenu tisukuni 1year 7 months avutundi
    Recent ga back tyre ceat 90/90 milage tyre upgrade chesaka 67 vachedi starting lo aite 75 daka vachedi
    Kani konni rojula taruvata malli 70ki vachindi

    • @saikrishna-gu7em
      @saikrishna-gu7em Рік тому

      Bro 90/90 tyre veste emaina problem undha change cheyocha tyre 90/90 veste warranty ki emaina problem untada

    • @krishrokzz5231
      @krishrokzz5231 Рік тому

      @@saikrishna-gu7em no problem bro nenu ceat milege tyre veyencha starting lo milage takkuva vachedi but tyre arigekolidi milage perigindi 100/90 anukunta

    • @prashanthreddy4727
      @prashanthreddy4727 Рік тому

      @@krishrokzz5231 AA hello

  • @nikhilkumarreddy8
    @nikhilkumarreddy8 Рік тому +2

    Nice features in budget bro

  • @batchallaravi2405
    @batchallaravi2405 Рік тому +3

    My favourite bike

  • @dorababu1003
    @dorababu1003 Рік тому

    Back tyre change cheskovacha, more width di

  • @narsimulugondra5833
    @narsimulugondra5833 Рік тому +1

    Nadi bandi 73 melige ethudi brother

  • @prasadsugavasi6286
    @prasadsugavasi6286 Рік тому +1

    బాక్ టైర్ పెద్ద సైజ్ వేసుకోవాలి

  • @tribalculturevillagelife
    @tribalculturevillagelife Рік тому +1

    అన్నా నేను Honda SP 125 bike వాడుతున్నాను ఎవరు మోసపోకండి ఈ బండి వేస్ట్ అస్సలు బాలేదు చాలా కంప్లైంట్ వస్తుంది బండి సంవత్సరం కూడా కాలేదు చాలా కంప్లైంట్ వచ్చింది... పెట్రోల్ ట్యాంక్ కూడా డస్ట్ పట్టి పోయింది .. స్పీడోమీటర్ పోయింది బండి హిట్ అయితే ఆగిపోతుంది నేను ఎక్కువ బండి సంవత్సరంలో 6700 kms నదిపినాను... Front joker sound వస్తుంది.. చెప్పుకుంటూ పోతే చాలా కంప్లైంట్లు వచ్చాయి.... Sp 125 బైక్ కోసం నేను యూట్యూబ్ లో చూసి కొనుక్కున్నాను..

    • @neeluartsautomobile
      @neeluartsautomobile  Рік тому

      Brother... Yentha successful bike aina sare konni bikes complaints vasthayi show room lo set chestharu don't worry

    • @satishp1343
      @satishp1343 Рік тому

      explain all your complaints in showroom once everything will be sorted out, i am driving my bike in city mileage is 65 kmpl/liter. heating issue, suspension, gear shifting issues are common in all sp125 bikes. side stand cut off option should be implemented in all sp125 bikes with call back way atleast for spot payment paid customers.

    • @stephenm8718
      @stephenm8718 Рік тому

      Yes 😢 engine noise undi naadi 6months back buyed

  • @rajahmundryprasadnani1997
    @rajahmundryprasadnani1997 5 місяців тому

    Na New Bike Em Anukunnav Bro Honda Sp125 a brooo Bike aythe Next Level 🔥😍❤😘😘

  • @matsyagirimudhiraj
    @matsyagirimudhiraj 7 місяців тому

    Price entha ఉంటుందో cheppandi ప్లీస్

  • @ashokkalla
    @ashokkalla Рік тому +1

    నా బైకు తీసుకుని 2 సంవత్సరం అవుతుంది మైలేజ్ 70 వస్తుంది నా బైకు కు సైడ్ స్టాండ్ సేనస్సార్ లేదు

  • @PavanKumar-zr9ch
    @PavanKumar-zr9ch Рік тому

    Shine best Aaa leka 125 best bro

  • @avulasreenivasareddy1652
    @avulasreenivasareddy1652 Рік тому +1

    90 above in highway
    70 to 80 in nornalroads

  • @nagarajuraju3305
    @nagarajuraju3305 Рік тому +1

    Bro e bike 2 liters oil un cahala

  • @girisankarbh5348
    @girisankarbh5348 Рік тому

    Gray colour bagundi bro

  • @dasusankaranarayana
    @dasusankaranarayana Рік тому +1

    Nice information

  • @jayachandrasarmayarla2994
    @jayachandrasarmayarla2994 Рік тому

    Ba6 ke kik unna avadu kada anna echi vast kada

  • @venkatalaxmivankatalaxmi220

    Enni kilo miters long journey vellochu bro

  • @saikundaram5162
    @saikundaram5162 Рік тому +1

    Unicorn 2023 model eppudu vasthadi anna

  • @Quality-hind
    @Quality-hind Рік тому +1

    Iam using this bike best maileg 85+km par ltr

  • @jagadishsusani7903
    @jagadishsusani7903 Рік тому +3

    Changes enti sir
    22 model ki 23 model ki

  • @veereshj5292
    @veereshj5292 Рік тому

    Bro 2023 model lo USB charger vuntunda bro Honda sp bike lo USB charger vuntunda bro reply plzz

  • @raghupathrunilokesh
    @raghupathrunilokesh Рік тому

    Anna 5 gare lo 35 to 40 speed vallacha

  • @kannuruvarahamurthy5169
    @kannuruvarahamurthy5169 11 місяців тому

    My bike 2020 model ruff and stuff using giving mailege 60

  • @maheaswaritailoringarts4994
    @maheaswaritailoringarts4994 Рік тому +2

    Hi bro nanu me chota friend big fan ma daddy kosam anta 2nd hand dizer car anta chudu bro

  • @srinivasaraopedakapu4554
    @srinivasaraopedakapu4554 Рік тому

    బండి సూపర్ anna నిను 10day s నుంచి vaduthunna