సిస్టర్ మేరీ రత్నం గారు దేవుని ఆత్మతో రచించిన అధ్బుతమైన పాటలు // యేసయ్య నా ప్రాణమయ్య ALBUM //

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • contact :: 9618549211 ,, 9441864369
    Welcome to yehovah agni Ministries,Sis.Maryrathnam has reached many people's around the World,and healing many people's who suffered with Different problems"In the name of jesus"with Life Changing worship,Life changing Message.Come&get healing and Blessed at Yehovah Agni Ministries Every Sunday
    Yehovah Agni Ministries
    LB.Nagar,Gopalpuram
    Back side of Hyundai showroom
    Wyra road,Khammam 507002
    Telangana
    If anyone want's to help or offer us with your PureHeart
    sbi bank A.C.NAME. YEHOVAHAGNIMINISTRY
    .A.C.NUMBER : 37789538403.
    IFSC CODE : SBIN0018898
    SWIFT CODE : SBININBB134
    BRANCH.:: MAMATHAMEDICAL ROAD.
    KHAMMAM.
    contact :: 9618549211 ,, 9441864369

КОМЕНТАРІ • 36

  • @padma-vj3so
    @padma-vj3so 7 місяців тому +2

    వందనాలు అమ్మ గారు

  • @anoraanora5361
    @anoraanora5361 Рік тому +1

    Amen

  • @jesustechnicallyuse3152
    @jesustechnicallyuse3152 Рік тому +1

    థాంక్యూ మమ్మీ గారు

  • @jesustechnicallyuse3152
    @jesustechnicallyuse3152 Рік тому +4

    సూపర్ అభిషేకము కలిగిన సాంగ్స్

  • @Jeevapumata
    @Jeevapumata Рік тому +2

    Amma praise the lord

  • @mbbsdosa5268
    @mbbsdosa5268 Рік тому +2

    Praise the Lord amma garu please prayer for my family🙏🙏🙏🙏🙏

  • @avusulabharathi6647
    @avusulabharathi6647 2 роки тому +2

    Good spiritual songs if you can please separate the yemivaanaya song

  • @jesustechnicallyuse3152
    @jesustechnicallyuse3152 Рік тому +2

    సూపర్ స్పిరిట్ సాంగ్స్

  • @vijayapressthelordgoodmess1714
    @vijayapressthelordgoodmess1714 3 роки тому +3

    దేవునికి మహిమ కలుగును గాక థాంక్యు సిస్టర్

  • @jesustechnicallyuse3152
    @jesustechnicallyuse3152 Рік тому +2

    సూపర్ ఆరాధన సాంగ్స్

  • @pgloree4750
    @pgloree4750 2 роки тому +1

    Vandanalu thalli garu tantri praise the Lord, अम्मा मा कुटू मा कुटू को प्रेयर चाहिए माता नी आरती देवड़ी चित्र मामला another अम्मा पैरों गोरी प्लीज please prayer me,🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭

  • @piduruthulasi222
    @piduruthulasi222 3 роки тому +4

    All songs are super every song is filled with annoiting

  • @magamaga3420
    @magamaga3420 11 місяців тому

    👏👏👩‍👧👩‍👧🤦‍♀️

  • @SrinuSrinu-sx1ee
    @SrinuSrinu-sx1ee 3 роки тому +2

    😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @gedekapalliparmeshwar1426
    @gedekapalliparmeshwar1426 3 роки тому +2

    Super sister ⛪

    • @ramanakowsika5650
      @ramanakowsika5650 2 роки тому

      క్రైస్తవులు మోసపోవద్దు - ఇతరులు అపార్థం చేసుకోవద్దు ] పాస్టర్లంటూ ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మంచి పాస్టర్ అనగా కాపరి (యోహాను 10:11). బోధకులు, గురువులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మన బోధకుడు, గురువు. ఫాదర్ అని ఎవరికీ పేరు పెట్టకూడదు. దేవుడొక్కడే మనకు తండ్రి (మత్తయి 23:8,9,10, యోహాను 13:13). మన తండ్రి అయిన దేవునికి మనకు మధ్య మధ్యవర్తులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మధ్యవర్తి (1 తిమోతి 2:5). ఎవరైనా యేసుక్రీస్తు నామములో తండ్రికి నేరుగా ప్రార్థించవచ్చు. సాటి మనిషికి సేవ చేసేవారే దైవసేవకులు (మత్తయి 25:40). సువార్తను ఉచితంగా ప్రకటించాలి (1 కొరింథీ 9:18). జీతానికి పనిచేయడము ఉద్యోగము. లాభానికి పనిచేయడము వ్యాపారము. పనిచేసుకుని జీవిస్తూ ఉన్నదానిని ఇతరులకు సహాయం చేయడమే సేవ. పని చేసుకుంటూ సేవ చేయాలి (2 థెస్స 3;11,12). దశమభాగము ఆకాలంలో ఇస్రాయేలీయులకు, లేవీయులకు సంబంధించినది (లేవీ 27:34). తనని నమ్మని అవిశ్వాసులకు తనని తాను నిరూపించడానికి దేవుడు ఎవరూ చేయలేని అద్భుతాలను, సూచక క్రియలను చేశాడు, చేయించాడు, నిరూపించాడు (నిర్గమ 10:1,14;31, యోహాను 2;11,4;48,14;11, మార్కు 16:17-20, ఆపో. కా. 14:3). తరువాతి కాలములో జబ్బు పడినప్పుడు శిష్యులు సైతము వైద్యము పొందారు (1 తిమోతి 5:23, 2 తిమోతి 4:20). ఇప్పడు మనమున్నది అంత్యకాలము, యేసుక్రీస్తు రెండవ రాకడను ఎదురుచూసే నిరీక్షణ కాలము. యేసుక్రీస్తు పలికిన ప్రవచనం నేరవేరుతోంది. ఇది అబద్దపు బోధకుల, అబద్ధపు ప్రవక్తల, అబద్ధపు విశ్వాసుల కాలము (2 పేతురు 2:1, 2 తిమోతి 4:3, మత్తయి 24:24). “దేవుడు మాకు తెలుసని వీరు చెప్పుదురు కానీ, వీరి పనులు చూస్తే, దేవుడెవరో మాకు తెలియదు అన్నట్లు ఉంటాయి” (తీతు 1:16). “వీరిని బట్టి ఇతరులు దేవుని నామమును దూషిస్తున్నారు” (రోమీ 2:24). “తీర్పు దినమందు అనేకులు క్రీస్తుతో, ప్రభువా ప్రభువా, నీ నామమున మేము ప్రవచింపలేదా, దయ్యములను వెళ్ళగొట్టలేదా, అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు దేవుడు వారితో, అక్రమము చేయువారా నాయొద్దనుండీ పొండని చెప్పును” (మత్తయి 7:22,23). జ్ఞానము లేనివారు ప్రతిమాటను నమ్ముతారు (సామెత 14:15). కాబట్టి, ప్రతి ఆత్మను నమ్మక, వారు దేవుని సంబంధులో కారో పరీక్షించాలి (1 యోహాను 4;1). నీటిమీద నడవగలరా, 5 రొట్టెలను 5000 మందికి పంచగలరా, విషం త్రాగగలరా, చేయి తెగితే క్షణంలో అద్భుతంగా స్వస్థపరచగలరా, డేట్, టైం, ప్లేస్ చెప్పి ప్రవచించగలరా, మీకు ఇవి ఆమాత్రం బయలుపడవా..? దొంగలు దొరికిపోతారు. దేవుడు వీరిని పంపలేదు (ఇర్మియా 23:25,32). మోసపోవద్దు (మత్తయి 24;24). క్రీస్తు ప్రకారము జీవించనివారు క్రైస్తవులు ఎలా అవుతారు.? అబద్ధపు క్రైస్తవులను బట్టి క్రీస్తును, క్రైస్తవ్యాన్ని, బైబిల్ ను అపార్థం చేసుకోవద్దు. 🌷

  • @vijayalakshmib7421
    @vijayalakshmib7421 4 роки тому +2

    Corinthians 14 :22 gurinchi vivaranga chepthrani ashisthunanu

  • @vijayalakshmib7421
    @vijayalakshmib7421 4 роки тому +3

    Amma garu holy spirit voice vinalante elanti arhathalu undalo chepthara

  • @endtimerevivalholyspiritmi2304
    @endtimerevivalholyspiritmi2304 3 роки тому +2

    Beautiful heart touching songs, beautiful singing god bless you all

  • @sakulayohoshuvayohoshuva9392
    @sakulayohoshuvayohoshuva9392 4 роки тому +3

    👨‍👩‍👧‍👧🙏🙏🙏⛪️🇮🇳

  • @kongalahosanna964
    @kongalahosanna964 4 роки тому +1

    Kongala hosanna matalu ravva Jesus Heals deaf a man Amen

    • @ramanakowsika5650
      @ramanakowsika5650 2 роки тому

      క్రైస్తవులు మోసపోవద్దు - ఇతరులు అపార్థం చేసుకోవద్దు ] పాస్టర్లంటూ ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మంచి పాస్టర్ అనగా కాపరి (యోహాను 10:11). బోధకులు, గురువులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మన బోధకుడు, గురువు. ఫాదర్ అని ఎవరికీ పేరు పెట్టకూడదు. దేవుడొక్కడే మనకు తండ్రి (మత్తయి 23:8,9,10, యోహాను 13:13). మన తండ్రి అయిన దేవునికి మనకు మధ్య మధ్యవర్తులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మధ్యవర్తి (1 తిమోతి 2:5). ఎవరైనా యేసుక్రీస్తు నామములో తండ్రికి నేరుగా ప్రార్థించవచ్చు. సాటి మనిషికి సేవ చేసేవారే దైవసేవకులు (మత్తయి 25:40). సువార్తను ఉచితంగా ప్రకటించాలి (1 కొరింథీ 9:18). జీతానికి పనిచేయడము ఉద్యోగము. లాభానికి పనిచేయడము వ్యాపారము. పనిచేసుకుని జీవిస్తూ ఉన్నదానిని ఇతరులకు సహాయం చేయడమే సేవ. పని చేసుకుంటూ సేవ చేయాలి (2 థెస్స 3;11,12). దశమభాగము ఆకాలంలో ఇస్రాయేలీయులకు, లేవీయులకు సంబంధించినది (లేవీ 27:34). తనని నమ్మని అవిశ్వాసులకు తనని తాను నిరూపించడానికి దేవుడు ఎవరూ చేయలేని అద్భుతాలను, సూచక క్రియలను చేశాడు, చేయించాడు, నిరూపించాడు (నిర్గమ 10:1,14;31, యోహాను 2;11,4;48,14;11, మార్కు 16:17-20, ఆపో. కా. 14:3). తరువాతి కాలములో జబ్బు పడినప్పుడు శిష్యులు సైతము వైద్యము పొందారు (1 తిమోతి 5:23, 2 తిమోతి 4:20). ఇప్పడు మనమున్నది అంత్యకాలము, యేసుక్రీస్తు రెండవ రాకడను ఎదురుచూసే నిరీక్షణ కాలము. యేసుక్రీస్తు పలికిన ప్రవచనం నేరవేరుతోంది. ఇది అబద్దపు బోధకుల, అబద్ధపు ప్రవక్తల, అబద్ధపు విశ్వాసుల కాలము (2 పేతురు 2:1, 2 తిమోతి 4:3, మత్తయి 24:24). “దేవుడు మాకు తెలుసని వీరు చెప్పుదురు కానీ, వీరి పనులు చూస్తే, దేవుడెవరో మాకు తెలియదు అన్నట్లు ఉంటాయి” (తీతు 1:16). “వీరిని బట్టి ఇతరులు దేవుని నామమును దూషిస్తున్నారు” (రోమీ 2:24). “తీర్పు దినమందు అనేకులు క్రీస్తుతో, ప్రభువా ప్రభువా, నీ నామమున మేము ప్రవచింపలేదా, దయ్యములను వెళ్ళగొట్టలేదా, అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు దేవుడు వారితో, అక్రమము చేయువారా నాయొద్దనుండీ పొండని చెప్పును” (మత్తయి 7:22,23). జ్ఞానము లేనివారు ప్రతిమాటను నమ్ముతారు (సామెత 14:15). కాబట్టి, ప్రతి ఆత్మను నమ్మక, వారు దేవుని సంబంధులో కారో పరీక్షించాలి (1 యోహాను 4;1). నీటిమీద నడవగలరా, 5 రొట్టెలను 5000 మందికి పంచగలరా, విషం త్రాగగలరా, చేయి తెగితే క్షణంలో అద్భుతంగా స్వస్థపరచగలరా, డేట్, టైం, ప్లేస్ చెప్పి ప్రవచించగలరా, మీకు ఇవి ఆమాత్రం బయలుపడవా..? దొంగలు దొరికిపోతారు. దేవుడు వీరిని పంపలేదు (ఇర్మియా 23:25,32). మోసపోవద్దు (మత్తయి 24;24). క్రీస్తు ప్రకారము జీవించనివారు క్రైస్తవులు ఎలా అవుతారు.? అబద్ధపు క్రైస్తవులను బట్టి క్రీస్తును, క్రైస్తవ్యాన్ని, బైబిల్ ను అపార్థం చేసుకోవద్దు. 🌷

  • @vattepullaiah3867
    @vattepullaiah3867 3 роки тому +1

    Super.amma

  • @anandsafetynet9523
    @anandsafetynet9523 2 роки тому

    Hi🙏

  • @anilkumarchannel3648
    @anilkumarchannel3648 3 роки тому +1

    Super song amma

  • @ramanakowsika5650
    @ramanakowsika5650 2 роки тому

    as a christian, pl think

    @vijayalakshmib7421 4 роки тому +1

    1 Corinthians 14:2 gurinchi cheppadi plz

  • @khalifkhalif7951
    @khalifkhalif7951 3 роки тому

    👌👌👌👌❤😗🙋🙋🙏🙌👍👍

  • @saneevaiahkuraganti8899
    @saneevaiahkuraganti8899 3 роки тому +1

    Amma prayer chukuntana mansaulo vadanaga undhi

    • @ramanakowsika5650
      @ramanakowsika5650 2 роки тому

      as a christian pl think
      క్రైస్తవులు మోసపోవద్దు - ఇతరులు అపార్థం చేసుకోవద్దు ] పాస్టర్లంటూ ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మంచి పాస్టర్ అనగా కాపరి (యోహాను 10:11). బోధకులు, గురువులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మన బోధకుడు, గురువు. ఫాదర్ అని ఎవరికీ పేరు పెట్టకూడదు. దేవుడొక్కడే మనకు తండ్రి (మత్తయి 23:8,9,10, యోహాను 13:13). మన తండ్రి అయిన దేవునికి మనకు మధ్య మధ్యవర్తులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మధ్యవర్తి (1 తిమోతి 2:5). ఎవరైనా యేసుక్రీస్తు నామములో తండ్రికి నేరుగా ప్రార్థించవచ్చు. సాటి మనిషికి సేవ చేసేవారే దైవసేవకులు (మత్తయి 25:40). సువార్తను ఉచితంగా ప్రకటించాలి (1 కొరింథీ 9:18). జీతానికి పనిచేయడము ఉద్యోగము. లాభానికి పనిచేయడము వ్యాపారము. పనిచేసుకుని జీవిస్తూ ఉన్నదానిని ఇతరులకు సహాయం చేయడమే సేవ. పని చేసుకుంటూ సేవ చేయాలి (2 థెస్స 3;11,12). దశమభాగము ఆకాలంలో ఇస్రాయేలీయులకు, లేవీయులకు సంబంధించినది (లేవీ 27:34). తనని నమ్మని అవిశ్వాసులకు తనని తాను నిరూపించడానికి దేవుడు ఎవరూ చేయలేని అద్భుతాలను, సూచక క్రియలను చేశాడు, చేయించాడు, నిరూపించాడు (నిర్గమ 10:1,14;31, యోహాను 2;11,4;48,14;11, మార్కు 16:17-20, ఆపో. కా. 14:3). తరువాతి కాలములో జబ్బు పడినప్పుడు శిష్యులు సైతము వైద్యము పొందారు (1 తిమోతి 5:23, 2 తిమోతి 4:20). ఇప్పడు మనమున్నది అంత్యకాలము, యేసుక్రీస్తు రెండవ రాకడను ఎదురుచూసే నిరీక్షణ కాలము. యేసుక్రీస్తు పలికిన ప్రవచనం నేరవేరుతోంది. ఇది అబద్దపు బోధకుల, అబద్ధపు ప్రవక్తల, అబద్ధపు విశ్వాసుల కాలము (2 పేతురు 2:1, 2 తిమోతి 4:3, మత్తయి 24:24). “దేవుడు మాకు తెలుసని వీరు చెప్పుదురు కానీ, వీరి పనులు చూస్తే, దేవుడెవరో మాకు తెలియదు అన్నట్లు ఉంటాయి” (తీతు 1:16). “వీరిని బట్టి ఇతరులు దేవుని నామమును దూషిస్తున్నారు” (రోమీ 2:24). “తీర్పు దినమందు అనేకులు క్రీస్తుతో, ప్రభువా ప్రభువా, నీ నామమున మేము ప్రవచింపలేదా, దయ్యములను వెళ్ళగొట్టలేదా, అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు దేవుడు వారితో, అక్రమము చేయువారా నాయొద్దనుండీ పొండని చెప్పును” (మత్తయి 7:22,23). జ్ఞానము లేనివారు ప్రతిమాటను నమ్ముతారు (సామెత 14:15). కాబట్టి, ప్రతి ఆత్మను నమ్మక, వారు దేవుని సంబంధులో కారో పరీక్షించాలి (1 యోహాను 4;1). నీటిమీద నడవగలరా, 5 రొట్టెలను 5000 మందికి పంచగలరా, విషం త్రాగగలరా, చేయి తెగితే క్షణంలో అద్భుతంగా స్వస్థపరచగలరా, డేట్, టైం, ప్లేస్ చెప్పి ప్రవచించగలరా, మీకు ఇవి ఆమాత్రం బయలుపడవా..? దొంగలు దొరికిపోతారు. దేవుడు వీరిని పంపలేదు (ఇర్మియా 23:25,32). మోసపోవద్దు (మత్తయి 24;24). క్రీస్తు ప్రకారము జీవించనివారు క్రైస్తవులు ఎలా అవుతారు.? అబద్ధపు క్రైస్తవులను బట్టి క్రీస్తును, క్రైస్తవ్యాన్ని, బైబిల్ ను అపార్థం చేసుకోవద్దు. 🌷

  • @srilakshmi639
    @srilakshmi639 3 роки тому

    Praise lord.ammagaru🙏🙏🙏

  • @Kitty22991
    @Kitty22991 3 роки тому

    Thank you brother expected vedio