వృద్ధ పాత్రలతో సహా కనపడిన ప్రతి ఫ్రెం లోనూ ఎన్టీఆర్.. జమున ఎంతో అందంగా కనపడుతూ. పూర్తి పరిణితి చెందిన నటన ప్రదర్శించారు.. మరోవైపు సంగీత సాహిత్యాలూ ..కెమెరా పనితనం చాలా ఆకర్షణీయంగా అమరింది... ప్రతి చిన్నపాత్రకూ ప్రాముఖ్యత నిస్తూ.. విఠలాచార్య కధనడిపిన తీరు అద్భుతం..
Golden Song.👌 అందాల నటుడు మన NTR గారు. Melodious music, composed by late Thotakura Venkata Raju Garu. ప్రాణప్రదం గా పాడిన ఘంటసాల మాస్టారు గారు. ఈపాట ఎప్పటికీ నిత్యనూతనంగా విన సొంపుగా నే వుంటుంది.
Mr.Gupta this tune is based on V.Shantaram's movie Sehra released in 1963. बोल है पंख होते तो उड आती रे" written by Hasarat Jaypuri and composed by Ramlal.
డి.వి.యస్.రాజు గారు నిర్మాతగా బి.విఠలాచార్య గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన గీతానికి తోటకూర వెంకట రాజు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు వెంకటేశ్వర రావు గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటరత్న పద్మశ్రీ నందమూరి తారకరామ రావు గారి ఎల్.విజయలక్ష్మీ గారి అభినయం వర్ణనాతీతం.
ఇది హిందీ సినిమా ట్యూన్ కి అనుకరణ. బాగా అనుకరించేరు.
ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడు అంతకంటే గొప్ప రాజకీయ నాయకుడు కూడా, ఎన్టీఆర్ దురదృష్టమేమో గాని ఆయన సంతానం మాత్రం దండగ మారి సంతానం.
Nuvvu anta vedhavavo ne kutumbamlo vunna santanam kuda ninnu minchina vedhavalu i vuntaru
NTR మించిన అందగాడే లేదు పుట్టలేదు
Mnr
@@narayanarao3626 b
🍀🙏🏼🙏🏼🌿
వృద్ధ పాత్రలతో సహా కనపడిన ప్రతి ఫ్రెం లోనూ ఎన్టీఆర్.. జమున ఎంతో అందంగా కనపడుతూ. పూర్తి పరిణితి చెందిన నటన ప్రదర్శించారు..
మరోవైపు సంగీత సాహిత్యాలూ ..కెమెరా పనితనం చాలా ఆకర్షణీయంగా అమరింది...
ప్రతి చిన్నపాత్రకూ ప్రాముఖ్యత నిస్తూ..
విఠలాచార్య కధనడిపిన తీరు అద్భుతం..
Golden Song.👌
అందాల నటుడు మన NTR గారు.
Melodious music, composed by late Thotakura Venkata Raju Garu.
ప్రాణప్రదం గా పాడిన ఘంటసాల మాస్టారు గారు.
ఈపాట ఎప్పటికీ నిత్యనూతనంగా విన సొంపుగా నే వుంటుంది.
Very good and pictures very clear and clarity
🙏🏼🍀💐NTR.
ANNA... ANDHRAULA . ABHIMANA NATUDU NANDAMURE TARAKA RAMARAO. . GARU
ఈ సాంగ్ ఇంగ్లీషు చానెల్ టివి ప్రోగ్రామ్ లో చూశాను
అప్పటి నుండి ఈ పాట ఏ సినిమా లోనిది అని చాలా చాలా గెస్ చేశాను
Mr.Gupta this tune is based on V.Shantaram's movie Sehra released in 1963. बोल है पंख होते तो उड आती रे" written by Hasarat Jaypuri and composed by Ramlal.
Yes. Great musical hit.👍🌼🌴🙏🏼💐🌿🌺👍🍀
Chinnadi
చిత్రం: మంగమ్మ శపధం (1965)సంగీతం: టి.వి. రాజుగీతరచయిత: సినారెనేపధ్య గానం: ఘంటసాల, సుశీల
ఓ. ఓ. ఓ.
వయ్యార మొలికే చిన్నదీ. ఉడికించుచున్నదీ
రమ్మంటే రాను పొమ్మన్నది.
ఆ. ఆ. ఆ.
సయ్యాటలాడే ఓ దొరా. సరసాలు మానరా
కవ్వింతలేల ఇక చాలురా...
ఇంతలోనే ఏ వింత నీలో. అంత తొందర కలిగించెను
చెంత నిలిచిన చిన్నారి చూపే. అంతగా నన్ను కవ్వించెను
మనసే చలించెను. అనురాగ వీణ పలికించెను
ఆ. ఆ. ఆ.
సయ్యాటలాడే ఓ దొరా. సరసాలు మానరా
కవ్వింతలేల ఇక చాలురా...
ఒయలు చిలికే నీ కళ్ళలోని. ఓర చూపులు ఏమన్నవి
నగవు లొలికే నా రాజులోని. సొగసులన్ని నావన్నవి
తలపే ఫలించెను. తొలి ప్రేమ నేడు చిగురించెను
ఓ. ఓ. ఓ.
వయ్యారమొలికే చిన్నదీ. ఉడికించుచున్నదీ
రమ్మంటే రాను పొమ్మనది.
😅😅😊😊
బ్యూటిఫుల్ లిరిక్స్..చూస్తూ పాట నేర్చుకున్నాను ధన్యవాదములు 🙏🙏
డి.వి.యస్.రాజు గారు నిర్మాతగా బి.విఠలాచార్య గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన గీతానికి తోటకూర వెంకట రాజు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు వెంకటేశ్వర రావు గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటరత్న పద్మశ్రీ నందమూరి తారకరామ రావు గారి ఎల్.విజయలక్ష్మీ గారి అభినయం వర్ణనాతీతం.
This is classic melody song
@@godavarthimurali62గారు ధన్యవాదాలు.
👍🍀🌿🌼🙏🏼🙏🏼🙏🏼💐💐
@@godavarthimurali62 గారు ధన్యవాదాలు.
@@lekshaavanii1822 గారు ధన్యవాదాలు.
This song is a remake of pankh hote ud athire beautiful hindi song from Sehra movie 1963... rithym lightly changed..
Naku chala estam e song oh dora ane padham baga nachindhi aa rojullo oka vupu vippesi vundochu
Sweet sweet gold sweet song
Excelent song
NTR is immortal in his movies❤
Most melodious piece.🍀🙏🏼🌼🌿👍💐
Eppatiki eppatiki Anna Nanda muri Tharaka RamaRao gare Ever Green hero He is total all India indestry No 1 Hero Jai N T R
Well said Gopal garu,namaste.He is only the no .1legend actor for entire our INDIAN country..Always 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 him.
Ghantasala susheelamma garu entha baga paadaru ante cheppedaniki ayyeladu
Old super song but now also evergreen L vijaya lakshmi is the greatest dancer
1st july 2024 watching made for each other for this song
NTR lesend nata sarwabhoumudu oho super
Sehara.. 1963 film .. pankh hoti toh ..
Anna evergreen hero neeve Anna.
Excellent gold song
Wonderful song
Excellent song
I like this song very much
Ee pata balakrishna ki presentation
Correct ga chapaaru sir
NTR ku bharath Ratna Award raaka povadam mana Andhra pradesh abhimanulu chesukunna duradrushtam
One of the my fevoret song
Hindi version -पंख होते तो उड़ आती रे।।।
👌👌 🌹 🤝
🌹🌹🌹
Woe
Suparsang
Classic melody
This song tunes from which Hindi moviee who know please tell me 👏👌
V.Shantharams . SEHRA movie Solo song Sung by Lathaji rlsd date 1963.🆗
😍
Good
Bahubali botchubali infrount of this song
Tuning adurs
Hindhi version of this song
Why there is no sound?
Pp
Beautiful song