నిమిషంలోనే కోర్కెలు తీర్చే శ్రీ నిమిషాంబ దేవి ఆలయం | Sri Nimishamba Devi temple - Hyderabad - Uppal

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • WATCH► నిమిషంలోనే కోర్కెలు తీర్చే శ్రీ నిమిషాంబ దేవి ఆలయం | Sri Nimishamba Devi temple - Hyderabad - Uppal
    #sumantvdevotionalworld #devotional #telugudevotional #hyderabadtemples #uppal #hyderabad
    Description
    Welcome Devotional World Channel, one of the leading Bhakti channel's in India. Stay tuned for more Bhakti songs, Aarthi Songs, Telugu Devotional Albums, Devotional songs and Bhajans in Telugu. Devotional World Channel also brings you Lord Venkateshwara, Hanuman, Shiva Ganesh, Krishna, Lakshmi Devi, Durgadevi, Suprabhatams, Sahasranamam, Slokas, Stotrams, Bhajans and many more.
    Your quest for Internal Peace will be fulfilled here. Subscribe to get Regular Updates from us.
    ..............................THANK YOU..............................
    For Advertisements or Collaborations do reach us at contact@sumantv.com
    And Also Follow Us On :
    Website: sumantv.com/
    Facebook: / sumantvofficial
    Instagram: / sumantvinsta

КОМЕНТАРІ • 331

  • @gurramrajeshwar68
    @gurramrajeshwar68 5 місяців тому +41

    అమ్మ దేవి ని పాదములకు వందనాలు!, నీ దర్శన భాగ్యo పొందే అవకాశం కల్పించు తల్లి, దాన యోగం కల్పించు దేవి 🙏🙏తప్పకుండ నీ దర్శనం చేసుకుంటాను,

  • @sksohain2985
    @sksohain2985 17 днів тому +1

    అమ్మ ని దర్శన బాగ్యం కలిగేలా చూడు అమ్మ తల్లి 🙏🙏🙏

  • @yashodat9565
    @yashodat9565 6 місяців тому +48

    అమ్మ మాత నన్ను నా కుటుంబాన్ని కష్టాల నుండి కాపాడు తల్లి 🙏🙏🙏🙏🙏

    • @arunareddy4465
      @arunareddy4465 6 місяців тому +3

      తప్పక కాపాడుతుంది నమ్మకం తో ఏ దేవుడిని వేడుకున్న నేను కూడా కోరుకుంటున్న మీ బాధలు కష్టాలు తొలగిపోవాలి అని all the best

    • @SandhyaraniValugonda
      @SandhyaraniValugonda 4 місяці тому

      Akada

  • @sripadashyamsunder8413
    @sripadashyamsunder8413 4 місяці тому +5

    అమ్మా నీ దర్శన భాగ్యం కలిగించు తల్లి🙏🙏🙏🙏🙏

  • @KrishnaVeni-tc5qy
    @KrishnaVeni-tc5qy 6 місяців тому +54

    అమ్మవారి దయవల్ల 21 రోజుల్లో నా కోరిక తీరింది

  • @pthirumala4442
    @pthirumala4442 15 днів тому +1

    అమ్మ ని దర్శనం మాకు కలిగించు తల్లి 🙏🙏🙏🙏

  • @hlo203
    @hlo203 6 місяців тому +15

    ఓం గం గణపతయే నమః 🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏ఓం నమః శివాయ 🙏గురవే నమః🙏 అమ్మా నిమిషాంబికా దేవి నీ పాదాల వద్ద ఉన్న తల్లి సర్వం నీవే నాకు దిక్కు తోచని స్థితిలో ఉన్న నా ఈ జీవితం లో నీవే నా బ్రతుకు చక్కగా సాగడానికి నా సంకల్పం సిద్ధిస్తుంది అన్ని నీవే ఇక నాకు అన్ని అమ్మ😢😢😢😢😢😢 నాకు సౌభాగ్యం దేహి దేహి మా అమ్మ నాన్న ఇద్దరు నాతో ఉండు అని చెప్పి అందరినీ ఆకట్టుకుంటుంది ఈ జీవితం గురించి నీవు నా బ్రతుకు చక్కగా సాగడానికి అమ్మ 🤲🤲🤲🤲🙏🙏🏻🙏🏻🙏🙏🏻🌺

  • @Mnlakshmi
    @Mnlakshmi 5 місяців тому +13

    Amma naaku antoo ye korikalu levu.
    Andarini challa gaa choodu Jaganmaatha🙏🙏🙏

  • @kommaswarupa9991
    @kommaswarupa9991 Місяць тому +2

    అమ్మ నా కూతురు కు కోర్టులో కేసు నా కూతురి కీ అనుకూలంగా తీర్పు వచ్చే టాటూ దీవించు తల్లీ వచ్చి నీ దర్శన భాగ్యం చేసుకుంటా ము జై నిముషాంబికా మాత జై 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @adityaprasad6331
    @adityaprasad6331 5 місяців тому +18

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 ఓం శ్రీ నిమిషాంబదేవ్యై నమః 🙏🙏

  • @varshinivelpula5771
    @varshinivelpula5771 11 днів тому

    Amma meku vandanam

  • @radhapilla8610
    @radhapilla8610 8 днів тому

    Talli amma nmaa Ammayi Kavya Kaushik ki Ventane santana bhagyamu prasadinchu talli neeku satakity namaskaramulu amma🙏🙏🙏🙏🙏🙏

  • @gayatrivemulapalli83
    @gayatrivemulapalli83 6 місяців тому +13

    అమ్మా నిమిషాంబిక తల్లీ నీ పాదాలకు శతకోటి వందనాలు తల్లీ . అన్నీ ఆటంకాలను చేదించుకుని నా కూతురు వివాహం ఈ సంవత్సరం అవుతుందని దీవించు తల్లీ .

    • @gayatrivemulapalli83
      @gayatrivemulapalli83 6 місяців тому +1

      👃👃👃👃👃👃👃👃👃

    • @User0001-l2s
      @User0001-l2s Місяць тому

      నమస్కారం అండి కోరికలు అనేటివి గుప్తాం గా మనసులో కోరుకోవాలి తప్ప ఇలాగ అందరికి చెప్పకూడదు ఇన్ కామెంట్స్ లో
      కుదురుతే వెళ్లి దర్శించండి కోరుకోండి తప్పక మీ కోరిక నెరవేరుతుంది
      శ్రీ మాత్రే నమః 🙏🙏

  • @narsimhuluprodduturi8362
    @narsimhuluprodduturi8362 6 місяців тому +15

    ఓం శ్రీనిమిషాంబామాతాయైనమః🙏🙏🙏🙏🙏

  • @SRIPARAMESWARAJYOTHISHYALAYAM
    @SRIPARAMESWARAJYOTHISHYALAYAM Місяць тому +3

    *శ్రీ శక్తి వాస్తు జ్యోతిష్య పీఠం*
    *"ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది..*
    *ప్రతి సమస్యకు పరిష్కారమూ ఉంటుంది..."*
    *ఆ పరిష్కారం సరైనదా కాదా అని తెలుసుకోవడమే మీ కర్తవ్యం.*
    *"కలౌ పరాశరస్మృతిః..."*
    *అటువంటి బృహత్పరాశర హోరాశాస్త్రాది సాంప్రదాయ జ్యోతిష్య గ్రంథాల ఆధారంగా మీ భూత భవిష్యత్ వర్తమానములను తెలియచేయగలము.*
    *మీ జీవితంలో గల విద్యా, ఉద్యోగ, వ్యాపార, వివాహ,సంతాన సమస్యలకు, భార్యా భర్తల మధ్య సమస్యలకు శాస్త్ర బద్ధమైన పరిష్కారం చూపగలము.*
    *గృహ పరమైన సమస్యలకు, వాస్తు దోషములకు, వీధి పోటు వలన గృహంలో మనశ్శాంతి లేకపోయినా, గృహం కలిసి రాకపోయినా ఖచ్చితమైన పరిష్కారం చూపగలము.*
    *గాలి, ధూళి, భూత ప్రేత పిశాచ గ్రహ బాధలతో బాధపడుతున్న వారు ఖచ్చితమైన శాస్త్రబద్ధమైన శాశ్వతమైన పరిష్కారం కొరకు నేరుగా గురువు గారిని సంప్రదించండి.*
    *Ph: 9959940224.*
    *"సర్వేజనా సుఖినోభవంతు......."*

  • @radhapilla8610
    @radhapilla8610 8 днів тому

    Satakoty 🙏🙏🙏🙏

  • @prabhavathisolleti1570
    @prabhavathisolleti1570 4 місяці тому +13

    Adress hyd lo Boduppal kaman nunchi 2km distance lo ambedkar stach h daggara right side galli lo vuntuvdhi

  • @hlo203
    @hlo203 6 місяців тому +8

    నీ బిడ్డగా భావించే నాకు సాభాగ్యం తో నీ ప్రేమ కోసం ఎదురు చూస్తూ కూచున్నారు అమ్మ నీ ముక్కు సాభాగ్యం తో కలిసి తీర్చుకుంటాను తల్లి నిమిషాంబికా దేవి శ్రీ🙏🙏🏻🤲🤲❤️

  • @user-lh3fq9si5d
    @user-lh3fq9si5d 4 місяці тому +3

    Amma. thalli. Mamali. Appulabharinundi. rakshichu. thalli

  • @sksohain2985
    @sksohain2985 17 днів тому +1

    అమ్మ తల్లి మ భార్య భర్త మధ్య గోడవ లు పోయేలా చుడు అమ్మ మేం మంచి గ ఉండాలి అని కోరుకుంటున్నాను తల్లి అమ్మ ‌🙏🙏🙏

  • @user-zn1ev3ig2s
    @user-zn1ev3ig2s 6 місяців тому +7

    Om nimishambika devaya namaha !

  • @polasasrinivas8570
    @polasasrinivas8570 Місяць тому +1

    Jai mathaji

  • @bharathimaddoju3325
    @bharathimaddoju3325 4 місяці тому +1

    Amma ne baanchanu talli darshana bhayamu kalpinchu talli🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravichidura7979
    @ravichidura7979 6 місяців тому +4

    ఓం శ్రీ నిమిషంబికమాటాయానామా:🙏

  • @nirmala-kc8gc
    @nirmala-kc8gc 4 місяці тому +2

    ఓం నిమిషాంబికా దేవీ నమః

  • @villageboysofficial8209
    @villageboysofficial8209 Місяць тому

    Om nimishambika devi

  • @saraswathibhukya9407
    @saraswathibhukya9407 6 місяців тому +7

    Sri Sri Sri Nimishbhika devi namha

  • @rajyalakshmibachu2507
    @rajyalakshmibachu2507 5 місяців тому +2

    శ్రీ మాత్రే నమః

  • @malathipechetti8234
    @malathipechetti8234 Місяць тому

    Om sri matre namaha 🙏🙏🙏

  • @kavithakavi870
    @kavithakavi870 Місяць тому

    Om.nimishambika.devi.namo.namaha

  • @kavithakavi870
    @kavithakavi870 Місяць тому

    Om.nimishambikaie.namaha

  • @prathinavandugula4942
    @prathinavandugula4942 5 місяців тому +3

    Sri Matha Nimishambha devi temple boduppal

  • @thammishettyhemalatha5155
    @thammishettyhemalatha5155 5 місяців тому +8

    మా కూతురు వివాహం శీఘ్రంగా అయ్యే విధంగా దీవించు తల్లి ఓం నిమిషాంబికా ఏ దేవియే నమః

    • @umarani9007
      @umarani9007 5 місяців тому

      Papa snanam chese water lo chitikedu pasupu veyandi..amma Daya valla twaraga manchi barta dorukutadu...srimatre namaha.

    • @bhavanibhanu9999
      @bhavanibhanu9999 4 місяці тому

      Amma nimishamba devi naku ee year pelli jaragalani deevinchandi 🙏🙏🙏

  • @jhansicollections91216
    @jhansicollections91216 6 місяців тому +6

    Nenu korukunadhi jaragaali talli
    🌹Ji nimishambika talli🙏

    • @shobhathammisetty2904
      @shobhathammisetty2904 5 місяців тому +1

      Rohit and Rohan ki jobs raavali thalli March 2024 varaku ravali thalli neeku odibiyam postanu thalli

    • @Arvi123rishi
      @Arvi123rishi 4 місяці тому

      Me korika neraverinda

  • @ganeshasapu4218
    @ganeshasapu4218 4 місяці тому

    జై తల్లి 🙏🙏🙏 తల్లి మీ దర్శన భాగ్యం ని కలిగించు అమ్మ 🙏🙏🙏🙏

  • @harikumarchilumula9811
    @harikumarchilumula9811 6 місяців тому +4

    Amma meeku meeku koti koti vandamullu.
    Amma naa kodukku vivham avalani ashiviradeechandi.
    Mammalini kappadu thalli.

  • @vasanthiguda9023
    @vasanthiguda9023 5 місяців тому +1

    అమ్మ నన్ను నా భర్త పిల్లలు మనవరాలు అందరినీ చల్లగా చూసి ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండేటట్టు దీవించు తల్లి

  • @skoteswararao2791
    @skoteswararao2791 Місяць тому

    Om shanti om sree mataji ki jai

  • @gorresrinu5755
    @gorresrinu5755 6 місяців тому +3

    Amma maa samacylu thaarchu taliili challagachudmma sree matreennamaha 🎉

  • @muralikrishnacherukuri8361
    @muralikrishnacherukuri8361 Місяць тому

    ఓం శ్రీ మాత్రే నమః

  • @naagasreyasp48
    @naagasreyasp48 2 місяці тому

    Om sri nimishamba devi Namah⚘️⚘️⚘️⚘️⚘️⚘️

  • @user-zw9rq3ik5g
    @user-zw9rq3ik5g 5 місяців тому +2

    Om Sri Matray namaha❤

  • @bhimrajvarma8638
    @bhimrajvarma8638 6 місяців тому +5

    Maa kula. Devatha nimishambikadevi. Maa. Kulasthulu. Nirminchaaru maa. Amma. Pujalaki. Velli. Vasthamu ekkada. Leni. Maaha. Adputha. Maina. Roopam. Maa. Ammadi. Amma. Mukavarchassu. Chusthuthunte. Chudala apisthundi. Maa. Amma. Adptumaina. Rupam. Ammaki. Shathathkoti. Vandanaalu. Thankyou

  • @VijayaLaxmi-rg8ht
    @VijayaLaxmi-rg8ht 5 місяців тому +1

    Sri mathre namaha
    Amma andaru bagundali andulo memu undali
    Ma pillalni challaga chudu thalli🙏🙏🙏🙏🙏

  • @user-vm5wu3ml7r
    @user-vm5wu3ml7r Місяць тому

    అమ్మా నాకు త్వరగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చూడు తల్లి అలాగే అమ్మా మీ యొక్క దర్శనభాగ్యం కూడా కలిగించు తల్లి🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anusharanianusharani2259
    @anusharanianusharani2259 3 місяці тому

    Ma papa manchiga matladali thalli vak chaturyam ni prasadinchu thalli

  • @RakirakeshRakirakesh-mn6rv
    @RakirakeshRakirakesh-mn6rv 2 місяці тому

    Om sri nimishambaka devi namaha

  • @vishalvolgs5598
    @vishalvolgs5598 7 місяців тому +21

    , Amma Ninnu chusi Nandini Naaku Chala Anand Undi Amma na Amma naa samasya theatre Thalli

    • @padmaa9943
      @padmaa9943 7 місяців тому +6

      ఓం శ్రీ మాత్రే శ్రీ మహా శక్తి స్వరూపిణి శ్రీ నిమిషఅంబిక మాత నమోస్తుతే👣🙏

  • @mamathamamatha9329
    @mamathamamatha9329 6 місяців тому +6

    Nannu naa sagar ni kalupu talli

  • @malisettysaraswathi3970
    @malisettysaraswathi3970 6 місяців тому +2

    Amma nee Krupa karuna kataksha veekshanalu ma pai ellavelala saswathamga vunnanduku Vela Vela kruthagnathalu bhagavathi

    • @Nimishambhika
      @Nimishambhika 6 місяців тому

      ua-cam.com/users/shortsc_OwkfL9pgw?si=jvMDjn05r9u0rF-q

  • @JaganmohankumarBalusula
    @JaganmohankumarBalusula 5 місяців тому +2

    నిమిషాంబిక క్షణం వికా దేవి

  • @rajaganesh5851
    @rajaganesh5851 6 місяців тому +1

    Amma nimsanbadvai ni padhapadmamulaku shastanga pranamamulu talli maku santha ellukavali talli Mariya manchi gunavanturaluga maku kodalini evvamma talli ni divinelu andariki vundalani manasara vedukuntunnanu amma ni daya

  • @Rajini.D
    @Rajini.D 5 місяців тому +1

    Om sri mathre namaha

    • @radhikakurella-cb4jj
      @radhikakurella-cb4jj 5 місяців тому

      Amma na pedha koduku ki studies lo govt Dr. seat vachela chey thalliii shathakoti namaskaralu Amma

  • @umakumari5345
    @umakumari5345 21 день тому

    Ama ma samsyaluthirali amma deevenchu thalli

  • @chennaramvenkateshchennara7959
    @chennaramvenkateshchennara7959 2 місяці тому

    అమ్మ నిమిషం ఇక దేవి నా కష్టాలను తొలగిపోయి నా కూతుర్లు మంచి స్థాయిలో ఎదిగేలా చదువులో ఉన్నత స్థాయికి ఎదిగేలా మంచి జాబులు వచ్చేలా దీవించమ్మ మాత అలాగే నీ ఆశీస్సులు మా అబ్బాయి ఎల్లప్పుడూ ఉండాలని మేము వచ్చి నీ దర్శన భాగ్యాన్ని చేసుకోవాలని మాకు నిదర్శభాగాన్ని కలిగించమ్మా 🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-kb7ij9os9h
    @user-kb7ij9os9h Місяць тому

    Jai mata di jai

  • @prasadyaddanapudi2775
    @prasadyaddanapudi2775 3 місяці тому

    శ్రీమాత్రేనమః 🙏🙏🙏.

  • @sriminiaturefood4344
    @sriminiaturefood4344 6 місяців тому +5

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @munnichinnu67
    @munnichinnu67 6 місяців тому +2

    Om sri matre namah nimisambika

  • @RamyaGujjari-bt6ng
    @RamyaGujjari-bt6ng 3 місяці тому

    Om sri nimishambha mata ki jai

  • @S̤i̤v̤a̤-̤s̤a̤i̤786
    @S̤i̤v̤a̤-̤s̤a̤i̤786 6 місяців тому +3

    Maa annaya vadhinaku santhanam kaliginchu thalli

  • @MadaviG-ig3vs
    @MadaviG-ig3vs 4 місяці тому

    Amma matha 🌹🙏🌹 korilalu neravechu thalli jai matha

  • @pullaraochalla3389
    @pullaraochalla3389 5 місяців тому

    🙏🙏🙏🌺🌺🌺🍊🍊🍊
    Om Sri mathre namaha
    Om Sri mathre namaha
    Om Sri mathre namaha

  • @user-lx3bo7qv1l
    @user-lx3bo7qv1l 4 місяці тому

    Om shree matre naamaha

  • @pavanijaya4138
    @pavanijaya4138 2 місяці тому

    అమ్మ అమ్మ

  • @jaganreddy829
    @jaganreddy829 2 місяці тому

    అమ్మ దయ ఉంటే అన్ని ఉంటే
    ఓం శ్రీ మాత్రేనమః,🙏🙏నేను కూడా ఈరోజు వేళ్ళను చాలా బాగుంది,నా కోరికలను కూడా తీర్చండి అమ్మ 🙏🙏

  • @ramyamoti591
    @ramyamoti591 2 місяці тому

    Amma thali 🙏

  • @vamshikanaya390
    @vamshikanaya390 6 місяців тому +1

    Amma Naku unna situation nundi nuvve nannu bayataki teskoni raa Amma nuve rakshinchu thalli

  • @pavanijaya4138
    @pavanijaya4138 2 місяці тому

    అమ్మ మా డాడీ నా దగ్గరికి వచ్చేలా చూడూమ్మా ❤🙏🙏🙏🙏ooo

  • @LovelyGuitarAmp-cn9ft
    @LovelyGuitarAmp-cn9ft 6 місяців тому +1

    Amma thalli save me amma

  • @bhagyajyothitada4266
    @bhagyajyothitada4266 6 місяців тому +3

    Amma narogyambagucheyi swami

  • @vasaviswapna3831
    @vasaviswapna3831 5 місяців тому

    Om Shri matray namaha om nimshabika deviya.namaha

  • @usreddy9784
    @usreddy9784 7 місяців тому +3

    Amma nabadha ento niku thelusu ah korika thirchu thalli🙏🏻🙏🏻♥

  • @jyothsnakanugula4916
    @jyothsnakanugula4916 2 місяці тому

    Om

  • @kuppaiahnellatur1608
    @kuppaiahnellatur1608 5 місяців тому +1

    Amma na appulu teerchu amma

  • @bhagyampl3277
    @bhagyampl3277 3 місяці тому

    అమ్మా నిమిష్కానిక దవీ నాకోరిక తిరిచ్చు thali

  • @rajusandhupatlla7142
    @rajusandhupatlla7142 4 місяці тому

    అమ్మ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @user-oh7iy5kt5w
    @user-oh7iy5kt5w 5 місяців тому

    Amma nannu na pillalanu kapadi naku pasupu kumkumalu prasadinchu talli om nimishambika devi 🙏🙏🙏🙏

  • @HappyEagleRay-dy4kc
    @HappyEagleRay-dy4kc 6 місяців тому +7

    , నన్ను నాకుటుంబన్ని కాపాడు తల్లి

  • @DeviGanji-wm5gp
    @DeviGanji-wm5gp 2 місяці тому

    Na binddala appulu thirchi thalli

  • @SKurumaiah-uq3iq
    @SKurumaiah-uq3iq 2 місяці тому

    Amma thalli naki job ravali thalli na bhartha marali thalli pillala arogyam bagundali thalli ma appulu thirali thalli

  • @kavithasangani9063
    @kavithasangani9063 5 місяців тому

    Nimisha amba Mata Sharanam Sharanam 🙏🙏🪔🪔🪔🪔🪔🌺🌺🌺🌺🌺

  • @ganjipadma5207
    @ganjipadma5207 3 місяці тому

    Sri Mhatre namaha 🙏🙏ma thammudi kastalu thirchu thalli

  • @nirmalajami2747
    @nirmalajami2747 Місяць тому

    Ni darsanam avadaniki anumatinchu thalli

  • @madarajukrishna192
    @madarajukrishna192 Місяць тому

    ఆమ మ ములనుదీవీంచుత
    లి

  • @user-qx3fc8mj9m
    @user-qx3fc8mj9m 6 місяців тому

    Sri sri sri matha nimshambhika devi namaha

  • @busalaxmi8193
    @busalaxmi8193 6 місяців тому +3

    Amma naku malli santhanm kavali🙏🙏🙏🙏🙏❤❤

  • @slnarsaiah5549
    @slnarsaiah5549 6 місяців тому +2

    Amma nimishamba matha meeku 🙏🏿💐💐🌸🌸🌹🌹🌸💐💐💐💐💐💐💐💐💐🙏🏿🙏🏿
    Amma please cure my left leg pain immediately as soon as possible.
    Amma nayokka job dificulties ni dhooram cheyandi.
    Amma ma family mondi problems solve cheyandi.
    Amma ma family vamshaparamparya dhoshalu, kala sarpa dhoshalu, dhishti dhoshalu dhooram chesi maku sukha shanthulu prasadhinchandi.
    Amma na jeetham thondharaga perigela cheyandi.

  • @tulasibhallam151
    @tulasibhallam151 7 місяців тому +4

    నాకు సమస్యలు వున్నాయి తీర్.❤

  • @rajinigangu211
    @rajinigangu211 5 місяців тому +1

    🙏

  • @laxminarayana4371
    @laxminarayana4371 6 місяців тому

    Ome.sri.matrey.namaha.maavishayam.meeku.telusutalli.okka.kxanamu.darshinukunnamu.talli.maa.korekelu.thersu.talli.jai.nimishambikadeviy.namaha..

  • @lakshmirangamma60
    @lakshmirangamma60 5 місяців тому

    OM NIMUSHAMBIKA DEVIYE NAMAHA

  • @slnarsaiah5549
    @slnarsaiah5549 5 місяців тому

    🙏🏿💐🙏🏿🙏🏿🙏🏿💐🙏🏿🙏🏿💐💐🙏🏿💐💐💐💐🙏🏿💐💐🙏🏿💐🙏🏿💐
    Amma ma biddaku manchi future, buddhini thondharaga prasadhinchandi.

  • @mamathagutoju
    @mamathagutoju 4 місяці тому +1

    Thalli na thalli arogyam manchiga chey thalli motion free iyela chey thalli.ma amma ni thiskoni osta thalli ne mokku ni thirchukuntam amma kapadu

  • @praveengomasa1660
    @praveengomasa1660 3 місяці тому

    Amma akhilanu nannu kalipi vivahamu jaripinchu thalli

  • @BukkuruSuniRaman
    @BukkuruSuniRaman 6 місяців тому +1

    Amma koduku bagagudali na batha bagagudali tammu bagagudali machiga Pani ravali Amma Nana papa anru bagagudali tali

  • @allinone320
    @allinone320 5 місяців тому

    Om sri matrenamaha 🙏 amma na sommu thirigi vachela chey thali karunichi na sommu vachela chey thalli ni darshana bagyam unte darshanam chesukuntanu thalli plzz amma padabivandanalu🙏🙏 thali nimishambika devi thalli valla manasu marchi thirigi vachela chey thali 🙏

  • @korukantsrikanth6447
    @korukantsrikanth6447 4 місяці тому +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @annapurnavakulabharanam922
    @annapurnavakulabharanam922 6 місяців тому

    Sri Sri Sri nimishbhika devi namha🙏🙏🙏🙏🙏🌺🌺

  • @SulochanaRavilla
    @SulochanaRavilla 2 місяці тому

    Om nimishambika devinamaha talli na koduku korukunna nenu korukunna aame nakodaliga vachetuga cheei talli