మీరు మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి నందుకు మాకు చాలా సంతోషం అనిపించింది. అలాగే నిన్న మా ఇంట్లో మనమందరం కలిసి ఉండటం వలన ఒక పండుగ వాతావరణం లాగా అనిపించింది.
రజిత గారు వినయ్,లక్కీ వీడియోలు రోజు చూస్తాము,కానీ కామెంట్ చేయడం నాకు రాదు ఈ వీడియో చూసినాక మీరు వాళ్ళింటికి వెళ్ళి కలిసినందుకు నాకు చాలా సంతోషము,వినయ్ నీ లక్కీని చూసి ఏడుపు వచ్చింది, మా బాబు కూడా అలాగే ఉన్నాడు.మా వారికి మీ వీడియో గురించి చెప్పి కామెంట్ పెట్టామన్నాను. మా బాబును కూడా చూడండి ధన్యవాదాలు.
అక్క vinay వాళ్ళ home లో రాధాస్వామి photos ఉన్నాయి i feel very happy lucky ki nd vinay ki babaji blessed yeppatiki unnatai dont worry sister's nd Radha swamy vinay family mumbers ki 🙏🏻 nd god bless you 2family mumbers nd happy bhogi 💐
మీరు మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి నందుకు మాకు చాలా సంతోషం అనిపించింది. అలాగే నిన్న మా ఇంట్లో మనమందరం కలిసి ఉండటం వలన ఒక పండుగ వాతావరణం లాగా అనిపించింది.
ఔను అక్క మాకు కూడా మీ ఇంటికి రావడం వినయ్ ని చూడడం చాలా సంతోషంగా అనిపించింది అక్క వినయ్ కి మా దీవెనలు ఎప్పుడూ ఉంటాయి ❤️🤗🙌🙏
Happy Sankranti to Rajitha garu to you , Dheeraj and to your husband. Specially to Lucky pappa
Happy sankranti andi 🤗🙏
Video Superb.🎉🎉🎉🎉🎉🎉Mee ayana yedusthu unte naaku yedupu vachedindhi. Lucky ni thaaluchukoni yedhi untaru Mee ayana.
😔🙏
రజిత గారు వినయ్,లక్కీ వీడియోలు రోజు చూస్తాము,కానీ కామెంట్ చేయడం నాకు రాదు ఈ వీడియో చూసినాక మీరు వాళ్ళింటికి వెళ్ళి కలిసినందుకు నాకు చాలా సంతోషము,వినయ్ నీ లక్కీని చూసి ఏడుపు వచ్చింది, మా బాబు కూడా అలాగే ఉన్నాడు.మా వారికి మీ వీడియో గురించి చెప్పి కామెంట్ పెట్టామన్నాను. మా బాబును కూడా చూడండి ధన్యవాదాలు.
Thank you very much akka nenu kuda daily mi santhosh video's chusthsnu akka ❤️
Happy Pongal to you and ur family sister.lucky be happy always ra love u ra chitti talli
Thank you sister ❤️ happy Pongal sister 🤗
అక్క vinay వాళ్ళ home లో రాధాస్వామి photos ఉన్నాయి i feel very happy lucky ki nd vinay ki babaji blessed yeppatiki unnatai dont worry sister's nd Radha swamy vinay family mumbers ki 🙏🏻 nd god bless you 2family mumbers nd happy bhogi 💐
Thank you very much sister ❤️
They are indirectly Lord shiva
🙏🙏
Valaki eatha madi andi pillalu
2 abbaile andi
Hi vinay hi lucky
Hai sister ❤️
Nice
మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి నందుకు మాకు చాలా సంతోషం అనిపించింది. మీరు ఉన్నంతసేపు మా ఇంట్లో ఒక పండుగ వాతావరణం లాగా అనిపించింది.
Thank you sister ❤️ నేను కూడా మీ ఇంటికి రావడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అక్క 🙏❤️
Happy bhogi sister
Happy bhogi brother 🤗
Metho unna a ammeyi evaru andi
Ma menakodalu andi
Hi akka
Hai sister ❤️
Em ayindi sister babuki😢
Neuro problem sister