ABV గారికి ధన్యవాదాలు. ఆయన ఆహర్యము/ రూపము,dress code,మాట తీరు లోగడ వారిమీది గౌరవాన్ని నాలో ఇనుమడింప చేసింది. ధన్యవాదాలు. గడిచిన 5 సం అయిన యుట్యూబ్ వీడియోలు చూసినాను. అలా ఆయన గురించి నాకు కోంత తెలిసింది. నేను బ్రాహ్మణుడను మాది ఒంగోలు, నా వయస్సు 65.
Congratulations 🎉ABV Good speech ❤about kamma caste 👏 మీలాగా అనేక మంది కి జరిగిన అవమానాన్ని అర్థం చేసుకున్నారు, మళ్ళీ తిరిగి ప్రజలు సైకో ని గద్దె దించేసి,ప్రజా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకు వచ్చారు.🙏
కమ్మవారి పిల్లలు అమెరికా వెంపర్లాట కొంత మాని, ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడాలి. కొంతకాలం విదేశాల్లో పనిచేసి ఇండియా వచ్చి పరిశ్రమలు స్థాపించాలి. ముఖ్యంగా మారుతున్న ఆహారపు అలవాట్లకు అనువుగా వ్యవసాయ పరిశ్రమలు నెలకొల్పాలి.
The real warrior,ABV SIR, you are our role model... you have done a marvelous job of starting hostels for our community specially for the needy our beloved. Hats up to you sir
చాలా అరుదు కమ్మవారిలో ఇలాంటివారు. తెలుగు భాష లో యాస లేకుండా, పొల్లు పోకుండా అనర్గళమైన సరళి లో స్వచ్చమైన తేనెలొలుకు తెలుగు లో ఉపన్యసించేరు. కమ్మకులస్థుల నే కాకుండా బ్రాహ్మణ కులస్థుల లో ఉన్న ప్రముఖలను కూడా అందరికి గుర్తు చేశారు. ఇతర కులసంఘాల సమావేశాలలో ఏ కులస్థులు వారి వారి గొప్ప తనం చెప్పు కోడం తప్ప శ్రీ ఎ బి వి గారి లా ఇతర కులస్థులలో పేరు ప్రఖ్యాతులున్న వారిని ఇంతవరకు ఎం కులసంఘ పెద్దలు ప్రస్థావించలేదు. ఈయనని చూసి అందరూ ఇలాంటి సుగుణములు నేర్చుకోవాలి. వయసు లో పెద్దనైనా నేను ఈయన వద్ద నుండి చాలా నేర్చుకోవాలి. మీకు సదాఆయరారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.
అవును కృష్ణ జిల్లా వాళ్ళు అంటే మామూలు కాదు, అసలు సిసలు అయిన ఒరిజినల్ తెలుగు భాష మనది,మనం మనసులో కుళ్ళు పైకి ఒకేలా ఉండము, మనసు లో ఏది ఉంటుందో అదే మాట్లాడుతాము మనం, కల్మషం లేని వాళ్ళం మనం
ప్రకాశం జిల్లా తిమ్మసముద్రం గ్రామం లో గోరంట్ల. వెంకన్న గారు స్కూల్స్ పెట్టడానికి 250 యాకరాలు దానం చేసిన వ్యక్తి.. గోరంట్ల. వెంకన్న కమిటీ హైస్కూల్ గోరంట్ల. వెంకన్న ఓరిఎన్టల్ కాలేజీ (సంస్కతం ) గోరంట్ల. వెంకన్న ఆయుర్వేదం (ఫ్రీ మెడిసిన్ ఫర్ పూర్ పీపుల్స్ ) గొరంట్ల. వెంకన్న ధర్మ సత్రం... ఇవన్నీ వారు చేసిన దానాలు...
మీ ప్రసంగం బాగుంది. కమ్మ వారి కష్టం గురించి చెప్పారు. కమ్మ వారి పిల్లల పెళ్లిళ్లు గురించి ఆలోచించండి. బాగా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా మగవాళ్ళు. కుటుంబ విలువలు గురించి చూడకుండా ఆర్థిక, ఉద్యోగ విషయాలు చూస్తున్నారు. మార్పు రావాలి.
The greatest officer, salute sir, meeru bharatha desanike thalamanikam sir, desa prajalandariki anni tharala variki aadarsham sir ,. Mee kutubam antha ellakalam challaga vundali ani manaspurthiga asirvadisthunnanu
As a kamma I called him either Anna or Bhava, requesting everyone pl treat every kamma person your relative, no one call our relatives sir, officially can call sir, but as a community everybody our relatives.
ABV gaaru, demand all the rich Krishna district kammas to help poor kammas, so that there is no poor in kamma caste. Other castes should get inspired with this initiative.
Amara athi sucess aithe kamma caste ki dabbulaki karuve vundadu, dabbamtha kammas daggare vuntundi, anduke kada state ekkada Sanka nakina appuchesina dabbantha mana priyathama CM amaravathi lo ne posthunnadu
నేను కమ్మ ని కాకపోయినా ABV గారితో 💯 శాతం ఏకీభవిస్తాను 👍
Abv గారు పవర్ ఫుల్ ఆఫీసర్ 🎉🙏
పౌరుషం,ధైర్యం,నిజాయితీకి,ప్రతీక అయిన, ఏ.బి.వెంకటేశ్వరరావు గారికి అభినందనలు, శుభాకాంక్షలు.
evi athaniki varthinchavu.23 mla lanu ap government money tho okkakariki 23 crs echi konadu
emi ra AB neku bhudi vundha ips chadivi entha kulapichi enti ra.
melanti valu kulapichi nudi Ap ni vidipichali
ABV గారికి ధన్యవాదాలు. ఆయన ఆహర్యము/ రూపము,dress code,మాట తీరు లోగడ వారిమీది గౌరవాన్ని నాలో ఇనుమడింప చేసింది. ధన్యవాదాలు. గడిచిన 5 సం అయిన యుట్యూబ్ వీడియోలు చూసినాను. అలా ఆయన గురించి నాకు కోంత తెలిసింది. నేను బ్రాహ్మణుడను మాది ఒంగోలు, నా వయస్సు 65.
వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు పులిలాంటి వారు మీరు
Congratulations 🎉ABV
Good speech ❤about kamma caste 👏
మీలాగా అనేక మంది కి జరిగిన అవమానాన్ని అర్థం చేసుకున్నారు,
మళ్ళీ తిరిగి ప్రజలు సైకో ని గద్దె
దించేసి,ప్రజా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకు వచ్చారు.🙏
హ్యాట్సాఫ్ to your స్పీచ్ సార్ 🙏🙏🙏👏👏👏
ABV గారి కి ధన్య వాదములు 🙏🙏🙏
🙏🌹 చాలా చక్కగా చెప్పారు , కమ్మవారి గురించి, గౌరవ నీయులైన శ్రీ ఎ బి వెంకటేశ్వరరావు, గారికి చాలా చాలా దన్యవాదములు 🙏🌹👏👍💯
కమ్మవారి పిల్లలు అమెరికా వెంపర్లాట కొంత మాని, ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడాలి.
కొంతకాలం విదేశాల్లో పనిచేసి ఇండియా వచ్చి పరిశ్రమలు స్థాపించాలి.
ముఖ్యంగా మారుతున్న ఆహారపు అలవాట్లకు అనువుగా వ్యవసాయ పరిశ్రమలు నెలకొల్పాలి.
నేను కమ్మ అభిమానిని. నా మంచి ఫ్రెండ్స్ కమ్మవారు. నా దైవం ఎన్టీఆర్. నా అభిమాని బాలయ్య బాబు .❤
nuvventi adi cheppu
The real warrior,ABV SIR, you are our role model... you have done a marvelous job of starting hostels for our community specially for the needy our beloved. Hats up to you sir
My heartley congratulations to you ABV sir
Jai ABV garu,Jai CBN garu👍
ఎస్, కృష్ణ జిల్లా కమ్మ వాళ్లంటే ఆశమాషి కాదు. సూపర్బ్ స్పీచ్ ఫ్రమ్ abv
SRI A B VENKATESHWAR RAO IPS DGP WONDERFUL SPEECH VERY NICE EXPERIENCE THANKS
చాలా అరుదు కమ్మవారిలో
ఇలాంటివారు. తెలుగు భాష లో యాస లేకుండా, పొల్లు పోకుండా అనర్గళమైన సరళి
లో స్వచ్చమైన తేనెలొలుకు తెలుగు లో ఉపన్యసించేరు.
కమ్మకులస్థుల నే కాకుండా
బ్రాహ్మణ కులస్థుల లో ఉన్న ప్రముఖలను కూడా అందరికి
గుర్తు చేశారు. ఇతర కులసంఘాల సమావేశాలలో
ఏ కులస్థులు వారి వారి గొప్ప తనం చెప్పు కోడం తప్ప శ్రీ ఎ బి వి గారి లా ఇతర కులస్థులలో పేరు ప్రఖ్యాతులున్న వారిని ఇంతవరకు ఎం కులసంఘ పెద్దలు ప్రస్థావించలేదు. ఈయనని చూసి అందరూ
ఇలాంటి సుగుణములు నేర్చుకోవాలి. వయసు లో పెద్దనైనా నేను ఈయన వద్ద నుండి చాలా నేర్చుకోవాలి.
మీకు సదాఆయరారోగ్యాలు
ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.
Great Officer❤🙏🙏🙏🙏
Super speech
Hundaa thanamante meede sir Venkateswara rao gaaru. We are fortunate to have like you in our community. God Bless you Sir.
మీరు నిజం గానే గ్రేట్ మహానుభావులు ❤❤ మీ స్పీచ్ చాలా బాగుంది ❤❤🎉🎉
కమ్మ వారిలో. పేదలు.ఉన్నారు సార్.వారికి. సేయు త.య్వామని.మీరు. ఇస్సి న.సలహాకు.మీరు. ఆస్తా యి లౌండీ.కూడా.మాలాంటి.పీడలను గమని స్స టము.సలాసంతోస్సం సార్ జై.కమ్మ జై జై కమ్మ❤
Great words from A B Venkateswara Rao Garu. Thank you sir .
అవును కృష్ణ జిల్లా వాళ్ళు అంటే మామూలు కాదు, అసలు సిసలు అయిన ఒరిజినల్ తెలుగు భాష మనది,మనం మనసులో కుళ్ళు పైకి ఒకేలా ఉండము, మనసు లో ఏది ఉంటుందో అదే మాట్లాడుతాము మనం, కల్మషం లేని వాళ్ళం మనం
ప్రకాశం జిల్లా తిమ్మసముద్రం గ్రామం లో గోరంట్ల. వెంకన్న గారు స్కూల్స్ పెట్టడానికి 250 యాకరాలు దానం చేసిన వ్యక్తి..
గోరంట్ల. వెంకన్న కమిటీ హైస్కూల్
గోరంట్ల. వెంకన్న ఓరిఎన్టల్ కాలేజీ (సంస్కతం )
గోరంట్ల. వెంకన్న ఆయుర్వేదం (ఫ్రీ మెడిసిన్ ఫర్ పూర్ పీపుల్స్ )
గొరంట్ల. వెంకన్న ధర్మ సత్రం... ఇవన్నీ వారు చేసిన దానాలు...
Great donations for the people.
Hatts off to you ABV Sir Garu...We're always proud of you and your services provided to our AP State and community🙏🙏🙏
Abv garu you are great ....
Daring, strong person. .fight against, ..worst situation. Created .by ..pre govt..
A B Venkateswararao gariki Abinandanalu
విద్యకు సహాయం చేస్తున్న విద్యాసాగర్ గారికి అభినందనలు
🙏🙏Adbutham sir ABVgaru 🙏 🙏
ABV garini malli power lo choodali
ABV Sir,
Really you are great sir in making valiant fight against Jagan Mohan Reddy CM
Good speech about kamma community
By good daring police officer with briliant telugu.
May god bless him and his family
ABV sir super speech congratulations 🎊 sir zindabad kamma seva samithi
Super jai abv🎉🎉🎉
మీ ప్రసంగం బాగుంది. కమ్మ వారి కష్టం గురించి చెప్పారు. కమ్మ వారి పిల్లల పెళ్లిళ్లు గురించి ఆలోచించండి. బాగా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా మగవాళ్ళు. కుటుంబ విలువలు గురించి చూడకుండా ఆర్థిక, ఉద్యోగ విషయాలు చూస్తున్నారు. మార్పు రావాలి.
Abvgaruchalagreat
You are absolutely right,sir.
😂😂ade kada kammavalla special, society lo valla hurthimpubdani Valle kada
Congratulations ABV🎉
Excellent exactly said sir. A. B. V. Garu. Congratulations. Hatup. Manavaseva. Madhavaseva. Manasunna. Maharajulu.
Very very excellent speech. Thank you sir.
Congratulations ABV garu .Hats off sir .
Jayahoo ABV ANNA Garu💐🙏👍
ABV SIR 🙏🙏🌹🌹
A b v garu meeru kammavariga unnandaniki meeru padi na avamanam kastam evariki rakudadu sir❤
First A B V gariki Padhabi Vandhanalu. Varu Cheppina Very Good vasthvalu Cheppinaru.Andharam Aalagy Cesddamu All Our . Dhsnyavadhalu Anybody .🙏🙏
Jai ab venkateswara rao garu...
Great speech sir❤
The greatest officer, salute sir, meeru bharatha desanike thalamanikam sir, desa prajalandariki anni tharala variki aadarsham sir ,. Mee kutubam antha ellakalam challaga vundali ani manaspurthiga asirvadisthunnanu
Great words 🙏🙏🙏
Excellent sir❤❤❤
Abv puli👏👏💐🙏
Thank you venkateswarao sir very good experience
Ab gariki padavi thappakunda ivvali
A.B. Venkateswara Rao Jai
Powerful speech,
కొడాలి గన్ని వంశీ గల్లా లాంటి వాళ్ళని కూడా పుట్టించింది గురువుగారు 👍👍🙏🙏
Abv sir great person
ABN garu is great fighter
ABV GARI SUCHANALU GOLDEN WORDS GA BHAVINCHI VARI SUCHANALU ANDARUM PATINCHALI GOOD INSPIRATION ICHINA. ABV GARIKI SALUTE
As a kamma I called him either Anna or Bhava, requesting everyone pl treat every kamma person your relative, no one call our relatives sir, officially can call sir, but as a community everybody our relatives.
A b v garu great person❤
Very great sir meeru
Abv garu andhra ki thopu hats up sir meeru maa abhimani sir
Need more publicity with phone numbers ,address etc till today we dont know about Kamma tv proud tobe Krishna Kamma ,great words ABV Sir
Pingali venkaiah garu kuda sir good speech sir
Thank you KSS ,keep it up....
Great officer
Sir you are honest officer
Nice sir
No.1 officer
Great workers
Abv👏👏👏👏👏👏👏👏
🙏 Correct Sir, Thank You Sir 🙏
ABV garini CBN garu gurtinchali
👍🌹
🙏🙏🙏👏🏻👏🏻👏🏻
ఆత్మస్తుతి పరనింద గొప్పనా
Meeku , sanghaniki dhanyavaadamulu
ABV gaaru, demand all the rich Krishna district kammas to help poor kammas, so that there is no poor in kamma caste. Other castes should get inspired with this initiative.
Amara athi sucess aithe kamma caste ki dabbulaki karuve vundadu, dabbamtha kammas daggare vuntundi, anduke kada state ekkada Sanka nakina appuchesina dabbantha mana priyathama CM amaravathi lo ne posthunnadu
Great powerful officer.
AB గారికి మంచి పదవి ఇవ్వాలి
కింజరపు అచ్చెంనాయుడూ రఘురామకృష్ణంరాజునీ అసెంబ్లీలో ఇటువంటి కొరికే కోరాడు. అయితే అయినాకోరిక తీరేఅవకాశం చాలా తక్కువ. అసలు టీరకపోవచ్చుకోడా.
Namaste to all best wishes to all tq🎉🎉
Every body know “ DO NOT WAVE FLAG TOO MUCH “.
Meeku pratyeka abhinandanalu
చంద్రబాబు గారు, బాలయ్య బాబు, లోకేష్ బాబు వస్తే బాగుంటుంది.
చంద్రబాబు అస్సలురాడు.భయం . తప్పనిసరి అయితే తప్పితే కమ్మవారికి సాయంకోడా చేయడు.
Ab.v.garu.is.a.great.iron.man.tq.
Great ABV garu
Proudly sir
Jai Hind sir.
👏👏👏👏👏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
chaala manchi speach icharu. dress acha telugu biddalaaga vuttipadutunnadi.
As said ABV please think to start schools for poor Kammas in Rayalaseema and Palnadu and Nellie’s districts
Nenu Yadav ayina...my support khamma
💪💪💪👏👏🌹
🙏🙏 Good Evening All
Kamma varu yekkada vunna good persons
Yes yes yes
ఎన్టీఆర్ ,అందరి వాడు.ఇలా మీటింగ్ లో అతని ఫోటో పెట్టి ,మిగతా వాళ్ళకి దూరం చెయ్యకండి
NTR ki mundu kammollaki dikkuleda enuduku NTR photo ni pettukuntaru kammollu
Y0u are tiger