Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
నిన్నే నమ్మినాను యేసయ్య -నన్ను విడచి పోకు యేసయ్యనా ప్రాణం ధ్యానం జీవం నీవేనిన్నే చేరినాను యేసయ్య || 2 ||1.కదలుచున్న మేఘములు -ప్రేమ జల్లు కురిపించేఎండిన న హృదయములో -జీవ జలములు రాలేనేనా జీవము నీవై నాలోనే ఉండాలని || 2 || నీ నోటి మాటలే ఊటలుగా మారాలని || 2 || మాటకొరకు చూసా యేసయ్య -మాటలాడ రావా యేసయ్యనా మాట పాట ఊటలు నీవే -నిన్నే చేరినాను యేసయ్య ||నిన్నే నమ్మినాను యేసయ్య||2.లోకంలో సంపదలు నాకెన్ని కలిగిననుప్రియమైన నీ పొందే కోరుకునే నా హృదయంనీవే నాకు తరగని దనము || 2 || నిన్నే నేను కోరుకొనుచున్నాను || 2 || మనసారా నిన్నే యేసయ్య -నా ప్రాణం నీవే యేసయ్యనా బలము దనము ఘనము నీవే -నిన్నే చేరినాను యేసయ్య ||నిన్నే నమ్మినాను యేసయ్య||3.ధగధగా మని మెరిసిటి నీ నిత్య రాజ్యములో -నీతోనే కలకాలం కలసి మెలసి ఉండాలనిబంగారపు వీధులలో నీలోనే నడవాలనిపొందబోవు బహుమానం కన్నులార చూడాలనిఆశతోనే చూసా యేసయ్య -నా ఆశలన్నీ నీవే యేసయ్యనా ఆశ ద్యాస శ్వాస నీవే -నిన్నే కోరినాను యేసయ్య ||నిన్నే నమ్మినాను యేసయ్య||
🙏🙏🙏🙏
🙏🙏🙏👌👌
Rg😂
🎉🙋🏻♂️✝️🙏,sHALEM
P
Praise the lord, Glory to God
Supar warship soog.. 🙏🙏🙏❤💯.....
Nice Song Super... Praise the lord brother And God bless you...🎉❤
Nice bro God bless❤❤❤❤ Happy happy ...... utaro🎉
Praise the lord Amen 🙏🙏🙏🙏 hallelujah 🙌 🙏🙏🙏🙏 Amen 🙏🙏🙏
Praise the lord pastor 🙏
Praise the lord amen 🙏⚘👏🙏👏⚘👏🙏
Nice Song pastor garu
Chala charulu vinnanu songs nice Song...❤🎉
Praise the Lord
Tq nice song 🎵 and nice singing tq ❤Jesus
Hallelujah praise the lord Amen
Nice song
Ne nee chrenanu yesa
దైవజనుని కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ పాట విని నేను ఎంతో ఆత్మలో.బలబడుతునృనూ
Very a good
Glory to God
👌👌👌
Praise the Lord🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice Anna praise the Lord Anna
ప్రైస్ ది లార్డ్ నిజంగానే హృదయాలను తాకే అద్భుతమైన గీతం
Supr mesej sanghs you have
All Glory to JESUS CHRIST
All Glory to Jesus Christ 🙏🙏🙏💐💐
Wonderful Halleluiah
Thank you Jesus
Prise the lord 🙏🙏🙏 అన్నయ్య దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్.
praise the lord 🙌 🙏 👏 super 👌 song
కీర్తన చాలా చాలా బాగుంది లిరిక్స్ పెట్టండి,
Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏 Amen
నిన్నే నమ్మినాను యేసయ్య ట్రాక్ కి లిరిక్స్ పెట్టగలరు
Glory to God brother ..🙌🙌
Bagundi song super
Amen 🙏
Praise the lord 🙏🙏🙏
❤❤😢😢😊😊
Praise the lord brother 🙏 🙌 ❤ ♥
Super 💖💖💖
💯 superb
Nice brooooooooo
Praise the lord Paster garu
Amen 🙏🙏
Supr
సాంగ్ బాగా ఉన్నది ట్రాక్ కూడా పెట్టండి లిరిక్స్ తో
🙏🙏🙏👌🌹🙏
Praise the lord brother
Praise the lord 🙏 తెలుగు లిరిక్ ఇవ్వ గలరు🙏🙏🙏
E song track pettandi. 🙏
Please
Lirics sang send me
Praise the lord
నిన్నే నమ్మినాను యేసయ్య -నన్ను విడచి పోకు యేసయ్య
నా ప్రాణం ధ్యానం జీవం నీవే
నిన్నే చేరినాను యేసయ్య || 2 ||
1.కదలుచున్న మేఘములు -ప్రేమ జల్లు కురిపించే
ఎండిన న హృదయములో -జీవ జలములు రాలేనే
నా జీవము నీవై నాలోనే ఉండాలని || 2 ||
నీ నోటి మాటలే ఊటలుగా మారాలని || 2 ||
మాటకొరకు చూసా యేసయ్య -మాటలాడ రావా యేసయ్య
నా మాట పాట ఊటలు నీవే -నిన్నే చేరినాను యేసయ్య
||నిన్నే నమ్మినాను యేసయ్య||
2.లోకంలో సంపదలు నాకెన్ని కలిగినను
ప్రియమైన నీ పొందే కోరుకునే నా హృదయం
నీవే నాకు తరగని దనము || 2 ||
నిన్నే నేను కోరుకొనుచున్నాను || 2 ||
మనసారా నిన్నే యేసయ్య -నా ప్రాణం నీవే యేసయ్య
నా బలము దనము ఘనము నీవే -నిన్నే చేరినాను యేసయ్య
||నిన్నే నమ్మినాను యేసయ్య||
3.ధగధగా మని మెరిసిటి నీ నిత్య రాజ్యములో -నీతోనే కలకాలం కలసి మెలసి ఉండాలని
బంగారపు వీధులలో నీలోనే నడవాలని
పొందబోవు బహుమానం కన్నులార చూడాలని
ఆశతోనే చూసా యేసయ్య -నా ఆశలన్నీ నీవే యేసయ్య
నా ఆశ ద్యాస శ్వాస నీవే -నిన్నే కోరినాను యేసయ్య
||నిన్నే నమ్మినాను యేసయ్య||
🙏🙏🙏🙏
🙏🙏🙏👌👌
Rg😂
🎉🙋🏻♂️✝️🙏,sHALEM
P
Praise the lord, Glory to God
Supar warship soog.. 🙏🙏🙏❤💯.....
Nice Song Super... Praise the lord brother And God bless you...🎉❤
Nice bro God bless❤❤❤❤ Happy happy ...... utaro🎉
Praise the lord Amen 🙏🙏🙏🙏 hallelujah 🙌 🙏🙏🙏🙏 Amen 🙏🙏🙏
Praise the lord pastor 🙏
Praise the lord amen 🙏⚘👏🙏👏⚘👏🙏
Nice Song pastor garu
Chala charulu vinnanu songs nice Song...❤🎉
Praise the Lord
Tq nice song 🎵 and nice singing tq ❤Jesus
Hallelujah praise the lord Amen
Nice song
Ne nee chrenanu yesa
దైవజనుని కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ పాట విని నేను ఎంతో ఆత్మలో.బలబడుతునృనూ
Very a good
Glory to God
👌👌👌
Praise the Lord🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice Anna praise the Lord Anna
ప్రైస్ ది లార్డ్ నిజంగానే హృదయాలను తాకే అద్భుతమైన గీతం
Supr mesej sanghs you have
All Glory to JESUS CHRIST
All Glory to Jesus Christ 🙏🙏🙏💐💐
Wonderful Halleluiah
Thank you Jesus
Prise the lord 🙏🙏🙏 అన్నయ్య దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్.
praise the lord 🙌 🙏 👏 super 👌 song
కీర్తన చాలా చాలా బాగుంది లిరిక్స్ పెట్టండి,
Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏 Amen
నిన్నే నమ్మినాను యేసయ్య ట్రాక్ కి లిరిక్స్ పెట్టగలరు
Glory to God brother ..🙌🙌
Bagundi song super
Amen 🙏
Praise the lord 🙏🙏🙏
❤❤😢😢😊😊
Praise the lord brother 🙏 🙌 ❤ ♥
Super 💖💖💖
💯 superb
Nice brooooooooo
Praise the lord Paster garu
Amen 🙏🙏
Supr
సాంగ్ బాగా ఉన్నది ట్రాక్ కూడా పెట్టండి లిరిక్స్ తో
🙏🙏🙏👌🌹🙏
Praise the lord brother
Praise the lord 🙏 తెలుగు లిరిక్ ఇవ్వ గలరు🙏🙏🙏
E song track pettandi. 🙏
Please
Lirics sang send me
Praise the lord