Nijame Ne Full Video| Ooru Peru Bhairavakona |Sundeep Kishan | Sid Sriram | VI Anand| ShekarChandra
Вставка
- Опубліковано 6 лют 2025
- Experience the Full Video of beauty of '#NijameNeChebutunna' from the movie '#OoruPeruBhairavakona,' featuring the talented trio of #SundeepKishan, #VarshaBollamma, and #KavyaThapar. With #SidSriram's emotive vocals and #ShekarChandra's captivating composition, this song delves deep into emotions.
For more updates in youtube subscribe to: bit.ly/adityamusic
Click here to share on Facebook- bit.ly/3v3iHeg
Song Name : Nijame Ne Chebutunna
Singer : Sid Sriram
Lyrics : Shree Mani
Music : Shekar Chandra
Movie :- Ooru Peru Bhairavakona
Cast : #sundeepkishan, #varshabollamma, #kavyathapar
Director: VI Anand
Presenter : Anil Sunkara under AK Entertainments
Producer: Razesh Danda
Banner : Hasya Movies
Co- Producer : Balaji Gutta
Music: Shekar Chandra
DOP: Raj Thota
Editor : Chota K Prasad
PRO : Vamsi Shekar
Audio On Adityamusic
Discover this Song on Popular Streaming Platforms.
Spotify ► spoti.fi/41IIEe2
Gaana ► bit.ly/3Bydnj9
iTunes ► apple.co/42JRfym
JioSaavan ► bit.ly/3Od4Fyp
Amazon Music ► amzn.to/42MvZbk
Wynk Music ► bit.ly/3pMAxQh
#Nijamenechebuthunasong #Ooruperubhairavakonasong #Sandeepkishan #Varshabollamma #Sidsriram #Latesttelugusongs #Newtelugusongs #Telugulovesongs #Telugumelodysongs #telugumelodysongs #telugulyricalsongs #telugulatestsongs #telugupopularsongs #teluguhitsongs #telugulatesthitsongs
------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!
►Subscribe us on UA-cam: bit.ly/adityamusic
►Like us on Facebook: / adityamusic
►Follow us on Twitter: / adityamusic
►Follow us on Instagram: / adityamusicindia
►Follow us on LinkedIn: bit.ly/2Pp6ze3
SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:
►For South Indian Dubbed Movies in HD: / adityamovies
►For Songs with Telugu Lyrics: bit.ly/3cpQuFH
►For Devotional Songs: / adityadevotional
→"మా పాట మీ నోట" Telugu Lyrical Songs / @maapaatameenotayt
→Fresh Arrivals - bit.ly/4cPYetG
→Telugu Full Video Songs - bit.ly/4cQIRB6
→Party Mix Telugu Songs - bit.ly/3X9kx82
© 2024 Aditya Music India Pvt. Ltd.
Catch this musical treat from the #OoruPeruBhairavakona movie playlist : bit.ly/49DshEg
20aq
😢😮😅😊😂@@NooriS-fq1ks
@@NooriS-fq1kslllllpppllpllllllllllllllplpplllplplllppllllplpllplpllllpllllllplllpllllplpllllllllplppllllllpllllllpllllllplpllpppplllllpllllllllllllllpllplllllllllllppllpllllllllpplpllpppllplpplplllllllllllplpplplllllllllppllllllllllllplllllllllllllplllllllllplllplllllpllllpplllplllpplpllllpppllllplllllllllplllppllllllllllpllllllllplplllplplllllllpllllllllllllllllllllpllllllpplpllpllllllllllpllpplllppplpppplplllplppplplpplpl😢😢
Pppppp😊😊@@NooriS-fq1ks
Qqqqqqvqqvqqqqqqvqqqq😂q😂q😂
తానానే నానానే నానానేనా
తానానే నానానేనే
తానానే నానానే నానానేనా
తారారే రారారరే
నిజమేనే చెబుతున్న జానే జానా
నిన్నే నే ప్రేమిస్తున్నా
నిజమేనే చెబుతున్న ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్నా
వెళ్లకే వదిలెల్లకే
నా గుండెని దోసేసిలా
చల్లకే వెదజల్లేకే
నా చుట్టూ రంగుల్నిలా
తానారే రారారే రారారేనా
తారారే నానారెరే
తానారే నానారే తానారేనా
తారారే రారారే
వెన్నెల తెలిసే నాకు వర్షం తెలిసే
నిను కలిసాకే వెన్నెల వర్షం తెలిసే
మౌనం తెలిసే నాకు, మాట తెలిసే
మౌనంలో దాగుండే మాటలు తెలిసే
కన్నులతో చూసేది కొంచమే
గుండెల్లో లోతే కనిపించేనే
పై పైన రూపాలు కాదులే
లోలోపలి ప్రేమే చూడాలిలే
నిజమేనే చెబుతున్న జానే జానా
నిన్నే నే ప్రేమిస్తున్నా
నిజమేనే చెబుతున్నా ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్నా
పెదవుల తోటి పిలిచే పిలుపులకన్నా
మనసారా ఓ సైగే చాలంటున్న
అడుగుల తోటి దూరం కొలిచేకన్నా
దూరాన్ని గుర్తించని పయణంకానా
నీడల్లే వస్తానే నీ జతై
తోడల్లే ఉంటానే నీ కథై
ఓ ఇనుప పలకంటి గుండెపై
కవితల్ని రాశావు దేవతై
నిజమేనే చెబుతున్నా జానే జానా
నిన్నే నే ప్రేమిస్తున్నా
నిజమేనే చెబుతున్నా ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్నా అ అ
వెన్నెల తెలుసె నాకు వర్షం తెలుసె
నిను కలిస్యాకె వెన్నెల-వర్షం తెలుసె
మౌనం తెలుసె నాకు మాట తెలుసె
😊😊
👍👌👌👌
Nice sir
Super
"వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే
నిన్ను కలిసాకె వెన్నెలవర్షం తెలుసే
మౌనం తెలుసే నాకు మాటా తెలుసే
మౌనంలో దాగుండె మాటలు తెలుసే"
Loved these lines ❤
my favorite lyrics any way thanks
naku whole song lo lines ke fidaaa❤❤
Lp0@@pillarisettiramya1725j
Yeah my favourite lyrics also❤
this is the way to enjoy the songs by observing lyrics
పెదవుల తోటి పిలిచే పిలుపుల కన్నా మనసారా ఓ సైగే చాలా అంటున్న అడుగుల తోటే దూర కొలిచే కన్నా దూరంనే గుర్తించనీ పయనంకన నీడలే వస్తానే నీ జత తోడల్లే ఉంటానే నీ కథ ఓ ఇనుప పలకంటి గుండెపై కవితల్లే రాసావు దేవతవై 🙂😍
Nijame Ne Chebuthunnaa........🥰
Chaalaa Baagundhi ❤
నీడల్లే వస్తానే నీ జతై
తోడల్లే ఉంటానే నీ కథై 🥹🥰🤍
💔
ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని పిస్తుంది మైండ్ లో నుండీ పోవడం లీ . music director Sekhar chandra gariki pedda thanks ..siddu Sriram ki ...Sandeep kishan , director gariki hole team ki ❤❤❤❤❤❤❤
😂😅
Is
Xls😊dldpxokcCssni
పెదవుల తోటి పిలిచే పిలుపుల కన్నా మనసారా ఓసైగే చాలంటున్న అడుగుల తోటి దూరం కొలిచే కన్నా దూరాన్ని గుర్తించని ప్రయాణం కానా నీడల్లే వస్తానే నీ జత తోడల్లే ఉంటానే నీ కథ ఓయును పాపల గుండెలపై కవితలే రాసావు దేవత ❤️🌹❤
e song antha pettaru kada meru super
సందీప్ అన్న మూవీస్లలో ఈ సాంగ్ కలకాలం నిలిచిపోతుంది 😍
Adhenti puttene Prema song
No e song eeee👌🏻
@@DekalaBujjiwhich movie this song
Gg5o🎉😅0*9*@@shaiksafiya6501
Venkatadri express lo kuda mela melaga song kuda Chala baguntadii bro .
ఈ సాంగ్ ఆడియో ఎప్పుడు రిలీస్ అయ్యిందో అప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పటి వరకు అయిన సరే నాకు ఫేవరేట్ సాంగ్ ఇదే యి సాంగ్ వింటే ఏదో తెలియని ఫీలింగ్ కొంచం ఎమోషన్ గా కూడా అనిపిస్తుంది ❤️🧡🥰😍🥳👑 ఈ సాంగ్ పాడిన వాడికి యి సాంగ్ రాసిన వాడికి నా పాదాభివందనాలు 🙏
పెదవుల తోటి పిలిచే పిలుపులకన్నా మనసారా ఓ సైగ చాలంటున్న అడుగుల తోటి దూరం కొలిచే కన్నా దూరనీ గుర్తించని ప్రయాణం కాన నీడల్లే వస్తానే నీ జత తోడల్లే ఉంటానే నీ కథ ఓ ఇనుప పలకంటి గుండెపై కవితల్ని రాశావు దేవతవై 🙂😍😊😉☺️
ఇ సినిమా చూసాక నా మనసు ఇ పాట వినాలి వినాలి అని పింస్తుంది ఎమి సాంగ్ ర బాబు ఎన్ని సార్లు విన్నా వినాలి వినాలి అని పింస్తుంది❤❤❤❤❤
s
Fovto
Mashgiach find fofrigdjcmx
❤️💖💚❤️❣️
❤❤❤❤❤❤❤❤
Em song ra babu idhi❤❤❤...next level undi... lyrics kekka 👌👌👌🔥🔥🔥... Chala Mandi wait chesaru video song kosam finally vachindhi...wait chesina vallu oka like vesukondi...
కేవలం ఈ ఒక్క పాట కోసమే సినిమా చూసిన వాళ్ళల్లో నేను ఒకడ్ని...❤
కన్నుల్తో చూసేది కొంచమే....💞
గుండెల్లో లోతే కనిపించేనే....🫶
పెదవులతోటి పిలిచే పిలుపుల కన్న... మనసారా ఓ సైగె చాలంటున్నా...❤💕
G to meet you 🎉😂❤
Only e song కోసమే థియేటర్ కు entha madhi పోయారు ❤❤❤
Nenu❤
I'm broo ❤️
❤❤ my self bro
Nenu song kosame vellanu
Nenu
నిడలే వస్తానే నీజతై , తొడ్డాలే ఉంటానే నీకతై మోయనుపాపలకంటి గుండెపై కవితల్ని రసావు దేవతై!! నిజమెలె చెబుతున్న జానే జనా నిన్నేలే ప్రేమిస్తున్న , నిజమెలె చెబుతున్న ఏదేమైనా నా ప్రాణం నిదంటున్న!!!!❤❤❤
ఈ సాంగ్ లో ఏదో తెలియని మేజిక్ ఉంది భయ్య ! ఎన్ని సార్లు విన్నా , మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ❤️❤️❤️
Yes😊
Avnu bro . Naku ❤❤ cheyalani undi love...
అంతే గా
Emm song raa baabu mind lo nunchi povadamm ledu.....asalu aa lyrics ❤😌🥰
కొన్ని అద్భుతాలు జరిగితేనే ఇలాంటి సాంగ్స్ వస్తాయి ❤
Anteyga
Antey ga ❤️✨
Needalle vasthanee nee jathai thodalle untane nee kathai❤️🕊️🎶
ప్రతి రోజు ఈ సాంగ్ వింటు office కి వెళ్తాం అంత ఇష్టం ఈ సాంగ్❤🎉
Nice
❤❤
same bayya nen kuda
Hofo
Ippudu ade chestunna nenu
వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసు నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసు మౌనం తెలిసే నాకు మాట తెలిసే మౌనంలో దాగుండే మాటలు తెలిసే కన్నులతో చూసేది కొంచెం గుండెల్లో లోతే కనిపించని పై పైన రూపాలు కాదులే లో లోపలి ప్రేమే చూడాలి లే ❤️🌹🙂😍
E song lo chaala chaala meaning undhi.... Always feels like beautiful feel....
E song antee entha mandi ki istamm🥰❤
❤❤
❤❤❤❤❤
❤
❤❤❤❤
Neeku enduku ra koopa
వెన్నెల తెలిసే నాకు వర్షం తెలుసు నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసు మౌనం తెలిసే నాకు మాట తెలుసు మౌనంలో దాగుంటే మాటలు తెలుసా ❤️🌹 కన్నులతో చూసేది కొంచెం గుండెల్లోతే కనిపించనే పైపైన రూపాలు కాదులే లో లో లోపలి ప్రేమే చూడాలిలే ❤️🌹❤😍🙂
ఈ ఫుల్ సాంగ్ కోసం మీలో ఎంత మంది వెయిట్ చేశారు నిజం చెప్పండీ ❤❤❤ నేనైతే చాలా వెయిట్ చేసా ఈ సాంగ్ కోసం అసలు మైండ్ లో నుంచి పోవటం లేదు నిజంగా I like this song superb 👌 👌
செம பாட்டு டா இதயத்தை வருடுகிறது புரியலனாலும் நல்லா இருக்கு 🎉🎉🎉
Yeah keka nala iruku
Same pa
Vennala teluse naku Varsham teluse ninu kalisake vennela varsham teluse..mounam teluse naku Mata teluse mounam lo dagunde Matalu teluse..These lyrics stolen my heart ❤
Sundeep Kishan🧿😍❤The lyrics & vocals❤Listening with closed eyes & volume up just makes us feel relaxed & soothe...😌❤
Edhi kada ra song ante..❤️🙌
𝙨𝙨❤
I love this song it is very nice ❤❤❤❤❤❤ entha baagundho ee song roju vintaa atleast once ❤❤❤❤
i dont understand the language, but it doesn't matter at ALL , To listen to such heart piercing love melody.... Soulful 💓💓💓
Which language are you😊
@@Heartgirl77469 wht abt u ?
😅😅😅@@Heartgirl77469
Movie ksa h
You would have loved the song even more if had understood the Telugu language-The Italian of the East.
Aa song yenti, aa simple movements yenti mind blowing asalu, nenu sandeep steps and experience kosam yennisarlu ee song choosano , choosthano kuda teleedhu❤❤❤❤❤❤❤❤
రమణ గోగుల బ్యాక్ విత్ యూనిక్ స్టయిల్... 👌🏻👌🏻👌🏻 ❤️ u RG
Sandeep kishan gaaru... Mee acting chaala Natural ga untadhi andi👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 awesome song👌👌👌👌👌👌👌👌
How many of you are waiting for this full video like here ❤❤❤
❤❤
❤❤
Vachasaka inka emi question
First day movie vellak
Mee
I'm from odisha lekin me 100+ baar sun chuka hoon phir bhi dill bharta nehi kya gana he yaar 😍😍😍❤❤❤❤❤
Lol
Iam😅 from Odisha ❤
Krishnaveni ❤❤❤❤❤❤❤❤❤👍🔥💔
E Song ❤ 100 M Thappakunda Cheruthadi
9.3 m views 👍
Ee song kosame movie ki poya screen presentation super ee song lo ❤️
తానానే నానానే నానానేనా
తానానే నానానేనే
తానానే నానానే నానానేనా
తారారే రారారరే
నిజమే నే చెబుతున్నా జానే జానా
నిన్నే నే ప్రేమిస్తున్నా
నిజమే నే చెబుతున్న ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్నా
వెళ్లకే వదిలెళ్ళకే
నా గుండెని దోచేసిలా
చల్లకే వెదజల్లకే
నా చుట్టూ రంగుల్నిలా
తానారే రారారె రారారెనా
తారారె నానారేరే
తానారే నానారె తానారెనా
తారారే రారారరే
వెన్నెల తెలుసే నాకు, వర్షం తెలుసే
నిను కలిసాకే వెన్నెలవర్షం తెలుసే
మౌనం తెలుసే నాకు, మాటా తెలుసే
మౌనంలో దాగుండె మాటలు తెలుసే
కన్నుల్తో చూసేది కొంచమే
గుండెల్లో లోతే కనిపించెనే
పైపైన రూపాలు కాదులే
లోలోపలి ప్రేమే చూడాలిలే
నిజమే నే చెబుతున్న జానే జాన
నిన్నే నే ప్రేమిస్తున్నా
నిజమే నే చెబుతున్న ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్న
పెదవులతోటి పిలిచే పిలుపులకన్నా
మనసారా ఓ సైగే చాలంటున్నా
అడుగులతోటి దూరం కొలిచేకన్నా
దూరాన్ని గుర్తించని పయణంకానా
నీడల్లే వస్తానే నీ జతై
తోడల్లే ఉంటానే నీ కథై
ఓ ఇనుప పలకంటి గుండెపై
కవితల్ని రాసావు దేవతై
నిజమే నే చెబుతున్నా జానే జానా
నిన్నే నే ప్రేమిస్తున్నా
నిజమే నే చెబుతున్నా ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్న ఆ హా హా
Actual ga nenu songs anagane music ni matrame enjoy chesedhanni mostly, but ee song vintunte lyrics chala chala Superb ga heart touching ga anpisthundi, amazingggg
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది... సూపర్ సాంగ్ ❤❤
super song
Super
s
❤😊 Sundeep Anna super...ur smile .... Chala bagundi.
Eagerly waited for this song ❤❤
ఇలాంటి సాంగ్ విన్నపుడే మావ లవ్ మళ్ళీ మళ్ళీ చెయ్యాలి అనిపిస్తుంది❤❤
నిజమే నే చెబుతున్న జానే జానా
నిన్నే నే ప్రేమిస్తున్న
నిజమే నే చెబుతున్న ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్న
వెళ్లకే వదిలెళ్ళకే
నా గుండెని దొచేసిలా
చల్లకే వెదజల్లకే
నా చుట్టూ రంగుల్నిలా
తానారే రారారె రారారెనా
తారారె నానారెరే
తానారే నానారె తానారెనా
తారారే రారారరే
వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే
నిను కలిసాకే వెన్నెలవర్షం తెలుసే
మౌనం తెలుసే నాకు మాట తెలుసే
మౌనంలో దాగుండె మాటలు తెలుసే
కన్నుల్తో చూసేది కొంచమే
గుండెల్లో లోతే కనిపించెనే
పైపైన రూపాలు కాదులే
లోలోపలి ప్రేమే చూడాలిలే
నిజమే నే చెబుతున్న జానే జాన
నిన్నే నే ప్రేమిస్తున్నా
నిజమే నే చెబుతున్న ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్న
పెదవులతోటి పిలిచే పిలుపులకన్నా
మనసారా ఓ సైగే చాలంటున్న
అడుగులతోటి దూరం కొలిచేకన్నా
దూరాన్ని గుర్తించని పయణంకానా
నీడల్లే వస్తానే నీ జతై
తోడల్లే ఉంటానే నీ కథై
ఓ ఇనుప పలకంటి గుండెపై
కవితల్ని రాసావు దేవతై
నిజమే నే చెబుతున్న జానే జాన
నిన్నే నే ప్రేమిస్తున్నా
నిజమే నే చెబుతున్న ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్న ఆ హా హా.
ఈ సాంగ్ వింటూటే ఏదో పదేళ్ల కిందట విన్నట్టు వుంటుంది... లవ్ ఫెయిల్యూర్ వాళ్లకి 😢💔
ఈ పాట నా గుండె చప్పుడు కన్నా బాగుంది 💙💙
I watch this movie,
Then search this song,
I am big fan of sundip kishan.
Love from Bangladesh 🇧🇩🇧🇩🇧🇩🇧🇩
වෙනමම ලෝකයකට යනව ඒ තරම් සුපිරියක් ❤️🌼🤗
2:49 paata mothamlo naa favorite bit... aa Cinematography aa music aa tune aa goosebumps eppudu vinna mabbullo theluthu vennello nidrapothunna feeling vasthuntadi. Meeku koodana???
Ledhu bro ni comment chusi buradhalo una feeling vastundhi
@@akashp1989 adem bro ala annav? Nachaleda paata?
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది .సూపర్ సాంగ్ ❤❤.
ఈ సాంగ్ నా కోసమే పుట్టినట్టుగా ఉంది...❤
Hi
100 సార్లు కంటే ఎక్కువ ఎంత మంది చూస్తున్నారు
Rojulo ne oka 20 -30 sarlu aithundi bro, inthala oka song ki epudu addict kale 😢😢😢
Mind lo nunchi povatle song aithe❤
Antha kaliga unnava bro
Meeeee😊
Song realise aayanapudu nunche yakka 500 times vene vunta
It is song , no, ,,, no ❤ mind blowing words awesome ❤❤❤❤ extraordinary lyrics, music , wow wow ❤ wow vere level ❤. 👌
chala chala waiting e song gurinchi Appudu vastundhi ani ❤😘
E song lekka Leni Anni sarlu Vina manasuki happy ga untundhi verey nice song
No bro
Super song chala bhagundi anirudh bro ee song inka vinalanipistundi bro antha la bhagundi & ee song super hit jai ntr fans
I just found this song randomly, it’s so pretty I can’t get the sound of the music out of my head. I love it 💗☺️
I don't understand this language but I'm in love with this song. It stole my heart 🤭🥰😌❤❤😌😊
I'm from West Bengal and i speak in Bengali but this melody masterpiece .... And i feel my love ❤❤❤
Me also bengali and I also like this song❤
Sundeep anna ki elane manchi hit ravalani korukuntunanu
Eagerly waited for this full video song ❤
Vennela theluse naku varsham theluse... nenu kalisake vennela varsham thelise... mounam theluse naku mata theluse... mounam lona unde matalu thelise.... ❤super lines
Pai paina roopalu kavule....lo lopali prema ne choodali le❤❤❤❤❤❤❤❤
Just ee song kosam bhairavakona movie movie poyna vaaru enta mandi❤❤❤🎶🎶💕💕💕
Nenu❤
Nenu cinema kosam vealyh
ఎన్ని సార్లు విన బోరు కోటని సాంగ్స్ బ్రో 😊 0:36 😊😊😊😊😊
❤
లవ్ చెయ్యని వాళ్ళు కూడా ఈ సాంగ్ విని లవర్ ఉన్నటు ఉహించుకుంటున్నారు
Goosebumps at the peak ❤
Roju e song venukuntaa nee nenu college ki ready avuthaa anthaa istam e song ❤❤
I love this song 💗 office ki velletapudu daily vintanu❤
Em song ra babu mind lo nunchi povatledhu ❤❤
Mind kuda poothundhi sir
Cinema eppud wastondi bayya🙄😐super so beautyfull song❤❤❤
Yes! This remembers me of my man!❤️😘
Naani when ever uh see this just remember the day we spoke for the every first time😍
Hi
Firstly
The credit goes to sid sriram
How melodious his songs are😊
నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సాంగ్ నీ ❤️🌹❤😘😍 అంత బాగుంది
Rain+Train+window seat = Feels like heaven 🤌
And sundeep sir is such a good actor and his expressions.
Very nice
Good bro
Imagination is good....
@@SrikanthCSN-zu5ed Thank you!
Shekhar Chandra 😍
Most underrated Music director from TFI 🤝
అబ్బా,,,!ఎంత విన్నా ఇంకా కొత్తగా ఉంటది ఈ పాట.
Super ❤❤❤❤.
ఈ పాట కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూశాను
మొత్తానికి వచ్చేసింది ❤❤❤❤❤❤❤
Yanni rojulu ?
ఈ సాంగ్ లో మీ partner ని చేసుకుంటున్న వాళ్లు ఒక ❤ఇచ్చుకోండి.
❤
Very nice👍
*sundeep is not simply acting,he is just living in that character💯🔥*
*pure goosebumps overloaded😻*
ఈ సాంగ్ 200 కన్నా ఎక్కువసార్లు విన్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి
I’m toufik 1000
వెన్నెల తెలుస నాకు వర్షం తెలుసు నన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసు మౌనం తెలిసే నాకు మాట తెలుసు మౌనంలో దాగుండే మాటలు తెలుసు ❤️🌹🙂😍
All time favourite
Lirycs & music & voice & expressions
What not everything ❤❤
Movie hit or flop 😢
Ee song 100M views ravali Ani koru kuntuntannavallu like cheyandi
Ni korika nijam avvutundi?❤❤❤❤
Definitely vasthai anthaku minchi vasthai
Ashaku hadhu vundali 😂
Ayte kala kanali
200m pakka
ఏమి సాంగ్ రా బాబు ఎన్ని సార్లు విన మాలి మాలి వినాలి అనిపింస్తుంది అసలు 🧠లొ నుంచి పోవడం లేదు 😍♥️love u Song 😍
Krishnaveni
Day starting with this song to be active nd motivated..✌️
ప్రతి రోజూ ఎవరు వింట్టునారు.. ఈ పాట 🎉
Nenu
I am Shiva Kumar ❤❤
Me nenu vetu na bro ❤
I'm yarrr in my hospital 😢
Iam
నాగచైతన్య గారికి ఈ సినిమా సూపర్ డూపర్ హాట్ కావాలని ఆశిస్తున్నాను.జై జనసేన
I was just searching for this video song.. finally.. Who was waiting for this video song pls do 👇👇
E song vinandhey na day start avvadhuu😊❤
ప్రతి ఒక్క లవర్ కి ,ఈ నా పాట అంకితం.❤💯🎶
I am watching daily ❤️❤️❤️
Recently addicted ❤
A hindi person living in Hyderabad & learning this songs 💕💕
❤
❤❤ మీ ఫావ్ సాంగ్
The video is also very beautiful just like the song... 💛💕 Simple dance moves suited well and the visuals were really good for this melodious love song.. 🤍🎵💗
❤
His Expressions made this song addictive❤😮💜
Hiiiiii
అసలు ఎన్నిసార్లు విన్నా ఈ సాంగ్ మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది గుడ్ లవ్ సాంగ్ వందసార్లు కంటే ఎక్కువ విన్న ❤️❤️
Anyone in February 2025