గిద్దలూరు MEGA STAR ✨ CHIRU DANCE MADHAV EVENTS NELLORE 9000068906 💞

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025

КОМЕНТАРІ • 1,9 тис.

  • @rajuambati2924
    @rajuambati2924 3 роки тому +207

    అచ్చ వయసులో ఉన్న మెగాస్టార్ ని చూసినట్టు అనిపించింది భయ్యా సూపర్

  • @psrao000
    @psrao000 3 роки тому +358

    0.001% కూడా డిఫరెన్స్ లేదు ..100% మన మెగాస్టార్ ని దించేసాడు ..Great performance.ఇతనికి మంచి గుర్తింపు రావాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..

  • @amitidurgarao7349
    @amitidurgarao7349 3 роки тому +266

    అన్నయ్య మీ డాన్స్ లో నే కనబడుతుంది megastar Chiranjeevi గారు అంటే ఎంత అభిమానమో

  • @ravimamaduru3834
    @ravimamaduru3834 2 роки тому +6

    చాలా హార్డ్ వర్క్ చేశావ్...90's లో చిరు బాడీ లాంగ్వేజ్ దించేశావ్

  • @gopalakrishnakelli9971
    @gopalakrishnakelli9971 3 роки тому +331

    చాలా బాగా చేసావు తమ్ముడూ.... అమ్మాయి లు కూడా... చాలా చక్కగా చేశారు... 99.99% చిరూ సార్ ని దింపేసావ్....

  • @madduribalaiah1371
    @madduribalaiah1371 2 роки тому +41

    బ్రొ మాది గిద్దలూరు నేను చిరు ఫ్యాన్ మీ డాన్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న

  • @skkhadarvali3837
    @skkhadarvali3837 3 роки тому +120

    అన్న ఫస్ట్ మీ డాన్స్ సూపర్ 👌, తర్వాత మీరు చేసిన ప్రతి పాట లోని ఆ స్టెప్స్ అన్ని చాలా చాలా బాగా చేసారు, అన్ని కర్రెక్ట్ గా చాలా బాగా పర్ఫామెన్స్ చేసారు సూపర్ అన్న 🙏

  • @gullajagadish2436
    @gullajagadish2436 2 роки тому +5

    సూపర్ భయ్య ఇరగదీశావ్.
    నీస్టామినా కి జోహార్.
    చిరంజీవి గారిలా చాలా చక్కగా చేశావ్ నీ డ్యాన్స్ చూస్తుంటే మెగాస్టార్ వేసినట్టే ఉంది.బాడీ లాంగ్వేజ్ చాలా చక్కగా ఆయనలానే బాగా డెవలప్ చేసుకున్నావ్.సూపర్ సే ఊపర్.

  • @sriiniivas8951
    @sriiniivas8951 3 роки тому +423

    ఈ యంగ్ మ్యాన్ పేరు తెలియదు. ఒకే సారి అన్ని పాటలకు డ్యాన్స్ వేయడం అదికూడా అసలు చిరంజీవే ఎదురుగా ఉన్నాడు అనేతంగా !! సూపర్బ్ ఫెర్మామెన్స్. 👌
    జై చిరంజీవ

    • @fsteloveyouchannel7146
      @fsteloveyouchannel7146 3 роки тому +10

      కరిముల్ల పేరు

    • @sriiniivas8951
      @sriiniivas8951 3 роки тому +4

      @@fsteloveyouchannel7146 ఓకే బ్రదర్. పేరు తెలియజేసినందుకు చాలా సంతోషం.

    • @sriiniivas8951
      @sriiniivas8951 3 роки тому +1

      @@fsteloveyouchannel7146 Subscribed 👍

    • @madhusravani8022
      @madhusravani8022 3 роки тому +3

      Supper annayya

    • @shaikfiroz4795
      @shaikfiroz4795 2 роки тому +5

      కరిములాభాయ్. మైన్డ్. బ్లోయింగ్. డాన్స్

  • @kokkularajendraprasad6177
    @kokkularajendraprasad6177 2 роки тому +17

    సూపర్ చిరు డాన్స్ ఒకే టెక్ లో ఇంత అద్భుతం
    నిజమైన హీరోలు మీరే గుడ్

  • @tharunsaithakasi7983
    @tharunsaithakasi7983 2 роки тому +19

    చిరంజీవి గారు సాంగ్స్ కి సమె అదే గ్రేస్ తో డాన్స్ వేశావు అన్న.. సూపర్ బ్రదర్ 👌❣️..
    చిరు బాస్ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం 💚.. బాస్ డాన్స్ చూస్తే మతిపోతుంది పక్కన ఏమి జరిగిన తెలియదు మనకు ❣️..
    ఎలాంటి డాన్సర్ వచ్చిన చిరు అంత గ్రేస్ తో డాన్స్ వేయలేరు.. 😍..

  • @gugulothuramesh8548
    @gugulothuramesh8548 2 роки тому +13

    సూపర్ చిరు లాగే ఉన్నారు.డాన్స్ సూపర్ వేస్తున్నావ్ బ్రో
    వరంగల్ నుండి.

  • @srikantholety8514
    @srikantholety8514 3 роки тому +182

    80s nd 90s people who saw these films nd mass songs in theatres were really very lucky 😇
    Mass ka Boss Chiranjeevi

  • @bhaskarrayapati5403
    @bhaskarrayapati5403 2 роки тому +47

    డాన్స్ మొత్తం లో నిన్నే చూసాను అన్నా చిరు మేనరిజం దింపేసావ్

  • @bosu6023
    @bosu6023 3 роки тому +79

    అప్పటికి, యిప్పటికి, ఎప్పటికైనా చిరంజీవి పాటలకున్న క్రేజ్ తగ్గదు భయ్యా. ❤❤❤❤❤

  • @vinayramya1901
    @vinayramya1901 Рік тому +1

    Brother Chiru ni dimpeaadu 👌🏼👏🏼👍🏼 wonderful performance… wish him a bright future

  • @VedaVlogs15
    @VedaVlogs15 3 роки тому +22

    Super bro... MEGASTAR ni.. silver screen మీద చూసినట్లు ఉంది.. నీ పెర్ఫార్మెన్స్... 👌👌

  • @sathyanarayanaburugu1492
    @sathyanarayanaburugu1492 2 роки тому +17

    నేను చూసిన వారిలో ఇది బెస్ట్ డాన్స్...మెగాస్టార్ మాత్రమే ఇక్కడ ఉన్నారా అనిపించే రీతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నీకు అభినందనలు....🎉🎉

  • @pakanatirambabu612
    @pakanatirambabu612 3 роки тому +5

    నీ డాన్స్ అమోఘం అత్యయధ్బుతం బ్రదర్.అన్యయ్యని దించావు.

  • @GAC40467
    @GAC40467 3 роки тому +7

    కచ్చితంగా ఏదో ఒక రోజు చిరు నుంచి ఫోన్ వస్తుంది బయ్.... ఎదురుచూస్తూ వుండు.... సూపర్ టాలెంట్... అచ్చు మా మెగాస్టార్ ను చూసినట్టు వుంది......

  • @suresht7162
    @suresht7162 3 роки тому +12

    అప్పటి బాస్ స్టెప్స్ ,గ్రేస్ ఆ సాంగ్స్ ఆ రోజుల్ని అన్న expressions , style ని మళ్ళీ గుర్తుకు తెచ్చావు 👏👏👏

  • @srinivassadi7716
    @srinivassadi7716 2 роки тому +4

    ఒక యంగ్ మెగాస్టార్ చిరుగారిని మళ్లీ చూసినట్టు ఉంది....మాటలు లేవు....see and enjoy super.... bro

  • @khadars4599
    @khadars4599 3 роки тому +245

    గిద్దలూరు చిరంజీవి కాదు బ్రదర్ ...నువ్ జూనియర్ చిరంజీవి... కింద చూడ కుండా డాన్స్ ని చాలా గ్రేస్ తో వెస్తునవ్... సూపర్ బ్రో నువు....

    • @gochipathalasriram1838
      @gochipathalasriram1838 Рік тому +4

      Nellore..chiranjeevi..

    • @Super-yu2nu
      @Super-yu2nu 6 місяців тому +1

      kindha choodakunda dance chesedhi chiru okkade ani hero suman cheppadu 💖

    • @salvajisheshagirirao3263
      @salvajisheshagirirao3263 3 місяці тому +1

      సూపర్ బ్రదర్ మన చిరు ఫ్యాన్స్ అంటే ఇది అని నీరుపించావ్ సూపర్ సూపర్ అన్న గారు ❤

  • @sanchanasangamesu7063
    @sanchanasangamesu7063 2 роки тому +2

    మెగాస్టార్ అభిమానులు ఆనందించే విధంగా చేసావు, స్టైల్ బాగుంది అన్నయ్యలా

  • @srikantholety8514
    @srikantholety8514 3 роки тому +54

    10 mins non stop Dance Superb
    Karimulla Dance, Style, Grace, Expression everthing is like my Boss. Enjoyed the Dance. Awesome👍👏

  • @anushatupakula9958
    @anushatupakula9958 3 роки тому +14

    డాన్స్ చాలా అద్భుతంగా ఉంది... ఇరగదీశాడు బ్రదర్..

  • @saripallichannel8525
    @saripallichannel8525 3 роки тому +38

    ఖరీముల్లా మజాకా నా...సూపర్బ్

  • @prasannakumar6592
    @prasannakumar6592 2 роки тому +3

    మళ్ళీ Young చిరంజీవి గారి డాన్స్ చూసినట్టే వుంది ఈ performance ని Mega star చిరంజీవి గారు చూడాలని కోరుకుంటున్నాను thank u బ్రదర్ మీలో మళ్ళీ young చిరంజీవి ని చూసాను 🙏

  • @kondasathwickreddykondasun5606
    @kondasathwickreddykondasun5606 3 роки тому +75

    Wow.... Thammuduuu.... Chiru steps as it is iragadeesav 👏👏👏👏👍👍👍

  • @chiru1981
    @chiru1981 Рік тому +1

    chala mandi chiru dance chestaru but nee antha energitic ga evvaru cheyyaledu bro really superb immediate ga naku nee daggara dance nerchukovalani anipistundi ne energy high level bro chala bavundi

  • @kakumanisw
    @kakumanisw 3 роки тому +27

    Super bro.. I still remember all the songs and steps of chiru... You have done 100% మెగాస్టార్ steps👣.. God bless you..

  • @chkdsbabu3409
    @chkdsbabu3409 2 роки тому +1

    Enthavaraku nenu e video kuda full ga chuda ledhu but first time mee video full ga chusanu Malli Malli chudalani pisthundi good bro megastar ni chusinattu undhi 👃👃

  • @balu-wb2ij
    @balu-wb2ij 3 роки тому +21

    Stage antha nuvvey vunnav,mega star grace,body language, expressions,champinav,I loved it

  • @santhukumar3701
    @santhukumar3701 2 роки тому +14

    పేరు తెలియదు కానీ ఇతని dancing skills extraordinary...top ....

  • @gavarasrinivas8024
    @gavarasrinivas8024 3 роки тому +26

    అన్నా నమస్తే చాలా అద్భుతంగా డ్యాన్స్ చేశారు చూస్తున్నంత సేపు మెగాస్టార్ చిరంజీవి అనుకున్న మీ టాలెంట్ కు పాదాభివందనాలు👌👌👌🙏 మీ శ్రీనివాస్ డ్రామా ఆర్టిస్ట్🙏

  • @chillaswathi3569
    @chillaswathi3569 2 роки тому +1

    Really meeku chudalanundi sir. Super mee dance. Same chiru. I am big fan of churu

  • @Mgg1992
    @Mgg1992 3 роки тому +36

    90's legends here...karimulla you rock show man..best wishes

  • @KiranKumar-qc8qn
    @KiranKumar-qc8qn 2 роки тому +2

    అన్నయ్య దింపేసవ్ బ్రో సూపర్..... నీ ఎనర్జీ లెవెల్ సూపర్ బాస్ 👏👏👏🤩🤩🤩

  • @praveenmusicalworld1522
    @praveenmusicalworld1522 3 роки тому +13

    సూపర్ అన్న అసలు అలా చూస్తూ ఉండిపోయాను.. కుమ్మేసావు అన్న డాన్స్... వాట్ ఎనర్జీ అన్న 😄😄😅😅😅 fantastic performance Anna 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
    అచ్చం చిరంజీవిగారి లానే వేస్తావ్ డాన్స్ 😁😁😁😁

  • @starmakersrinu9873
    @starmakersrinu9873 2 роки тому +1

    చాలా సూపర్ మెగాస్టార్ స్టెప్స్ ఆయన కూడా కంటిన్యూ గా వెయ్యలేని స్టెప్స్ మీరు అద్భుతం గా చేశారు బ్రదర్ గ్రేట్ all the best

  • @skbasheer.gnt7
    @skbasheer.gnt7 3 роки тому +73

    I like only chiru dance but his dance is as it is chiru dance , no change 👌👌👌👍👍

  • @sunithasamanthula6046
    @sunithasamanthula6046 2 роки тому +1

    అంతే చిన్న place lo ne unttha super ga vesavu . salute brother.

  • @FUNTIMEWITHVENU
    @FUNTIMEWITHVENU 3 роки тому +71

    Really fantastic 👍
    Good energy
    What a style
    What a Speed...
    Mind blowing
    Dance is super....
    All the best 👍....u have a great future..
    God bless....,

  • @ankeprasad6841
    @ankeprasad6841 2 роки тому +2

    చిరంజీవి గారి ని అనుకరించడం మామూలు విషయం కాదు, బాస్ అంటే ఎంతో అభిమానం ఆరాధన ఉంది ఈ మనిషికి జై చిరంజీవ 🙏

  • @ThatirambabuRambabuthati
    @ThatirambabuRambabuthati 3 роки тому +7

    మెగాస్టార్ అంటే చాలా ఇష్టం నీ డ్యాన్స్ చూసిన తర్వాత నాకు మెగాస్టార్ చిరంజీవి దింపేసారు మీ మీ డ్యాన్స్ కు నా అభినందనలు 🙏🙏🙏🙏🙏

  • @gopipeddinti6605
    @gopipeddinti6605 2 роки тому +3

    100%చిరు లా గా చేసావు 👌👌

  • @sadeqhbaasha
    @sadeqhbaasha 3 роки тому +35

    చిరంజీవి గారిని చుసినట్టుంది సూపర్ పార్ఫర్మేన్స్ 👌👌👌👌👌👌

  • @rk.memoryskrishna8930
    @rk.memoryskrishna8930 2 роки тому +2

    👌👌👌👌👌👌👌👌👌👌🤚🤚👏👏👏👏 ఎందరో అన్న గారి పాటలకు చేశారు కానీ ఇంత పర్ఫెక్షన్ మాత్రం లేదు suuuper కరీం బాయ్

  • @s.p.balasubrahmanyamtheleg8495
    @s.p.balasubrahmanyamtheleg8495 2 роки тому +8

    ఇలాంటి డాన్సులు వేస్తే అందరూ అమ్మాయిలను చూస్తారు కానీ ఇతను మాత్రం తన డాన్స్ తో మన చూపులకు లాక్ వేసేశాడు అంత బాగా చేశారు మెగాస్టార్ లాగా very very great

  • @udaycurrent3449
    @udaycurrent3449 2 роки тому +1

    Super end వరకు చూడాలనిపించే పర్ఫామెన్స్

  • @sureshmandapati6130
    @sureshmandapati6130 3 роки тому +37

    This is a real Dance truly...
    Excellent.

  • @pundaleekpai8083
    @pundaleekpai8083 2 роки тому +1

    Pata rojulu gurtuku vastunaye brother, thank you for all the steps. Meru chestunte megastar Chiranjeevi garu chesenatte vundhi

  • @sprebal1435
    @sprebal1435 3 роки тому +34

    కవిత మేడం గారి డ్యాన్స్ సూపర్ అంటే సూపర్ అందుకనే మేడం గారికి నేను పెద్ద ఫ్యాన్ ❤👍🌹🌹👍👍❤❤👍🌹🌹🌹

  • @kirankumarankupalli629
    @kirankumarankupalli629 Рік тому +1

    Nijamga meeru dance vestunte ladies ni asali chudaru Mee dance yee chustaru hats off

  • @tavitayyanimmaka7802
    @tavitayyanimmaka7802 3 роки тому +53

    చూస్తే మెగాస్టార్ వచ్చి డాన్స్ చేసి నట్టుంది .. 👌👌💐💐

  • @raghuraghava2192
    @raghuraghava2192 2 роки тому +1

    Sooper anna..same to same the boss MEGASTAR Gari la chesaru..God bless you ..

  • @prashanthpachigolla
    @prashanthpachigolla 3 роки тому +8

    Bro I'm from telangana...
    అన్నయ్య డాన్స్ లో గ్రేస్ ఏమాత్రం తగ్గించకుండా ఇరగదీసినవ్... Super 🎉🎉🎉

  • @sherlanarsimlu1703
    @sherlanarsimlu1703 3 роки тому +9

    చాలా బాగా చేసారండి డ్యాన్స్ మెగాస్టార్ చిరంజీవి గరే కనిపించారు సూపర్ 👌👌👌

  • @ikingarjun6973
    @ikingarjun6973 2 роки тому +1

    Chala baga chesavu bro
    Ninnu menchukovvalai ✌️✌️👌👌👌♥️♥️

  • @santhukumar3701
    @santhukumar3701 2 роки тому +3

    Megastar ఈ dances చూస్తే షాక్ అవ్వడం ఖాయం

  • @damukavijayakumar7403
    @damukavijayakumar7403 2 роки тому +1

    Mana young Chiranjeevi annayyanu atle dinchinav bro assalu nee dance cheppoddu kiROCK pichilepinav 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍All the best God bless you buddy👍

  • @chirumarapatla1499
    @chirumarapatla1499 Рік тому +4

    బ్రో డాన్స్ సూపర్ స్టేజి మీద మెగాస్టార్ గారిని చూసినట్టు ఉంది నీ పర్ఫామెన్స్ సూపర్ మై నేమ్ ఇస్ చిరంజీవి 💐💐💐👍❤❤❤❤

  • @Shika786
    @Shika786 6 місяців тому +1

    తమ్ముడు ఎవరు లేరని నువ్వు డిటెక్ట్ చిరంజీవి లాగా దించే డాన్స్ మటుకు సూపర్ తమ్ముడు

  • @sirajmogal3501
    @sirajmogal3501 3 роки тому +4

    మీ డాన్స్ సూపర్ భాయి. నిజమైన కళాకారుడంటే మీరే. 9 నిముషాలు
    చిరంజీవి గారిని మరిపించిన మీకు 🙏
    పెట్టల్లిందే . గ్రేట్ జాబ్. అదేంటాలెంటు బాబోయ్.

  • @ravithati6239
    @ravithati6239 2 роки тому +1

    సూపర్ అన్నా, మా మెగాస్టార్ అన్నయ్య ని చూసినట్లు ఉంది.

  • @18161988
    @18161988 3 роки тому +7

    మీ డాన్స్ చూస్తుంటే ముచ్చటస్తుంది,చిరు sir గ్రేస్ మీలో ఉంది

  • @suryasanapathi7860
    @suryasanapathi7860 2 роки тому

    Nenu you tube lo chusina anni vedios kante,ide no.1 , excellent superb

  • @Mallepogusundaram546
    @Mallepogusundaram546 3 роки тому +20

    You killed the performance with the entire team.. no one skipped their energy.. awesome and bro your expressions, energy and attitude as like chiru sir.. and no words to say... only whistle performance 🥳🥳

  • @saakevenkatesh1709
    @saakevenkatesh1709 2 роки тому

    Super Anna...🔥👌👌👌💞
    Mi Dance Ante Naaku Chaala Istam...♥️

  • @vivekak4465
    @vivekak4465 3 роки тому +36

    Wow 🎉🎉 What a performance, you have the grace in your dance as like Mega Star , hats off to ur dedication towards dance. Wish you all the best, Hope you should achieve smthng big soon 🎉.

  • @banavathuchanti5205
    @banavathuchanti5205 2 роки тому

    Bhayya na jeevitham lo chala dance chusanu but ni dance mathram adhurs...
    Osm best of luck

  • @vengalalakshminarayana7898
    @vengalalakshminarayana7898 3 роки тому +17

    కరీముల్లా బ్రదర్ సూపర్

  • @bhim983
    @bhim983 2 роки тому +1

    Konni program lo magastar patalaki break lekunda dance chestavu anna super anna ❤️🔥

  • @tappetavictorpal6054
    @tappetavictorpal6054 3 роки тому +7

    Xcellent performance అన్న. Superb xpressions. Xtra ordinary ఎనర్జీలెవెల్ అన్న. Keep it up. Rocking performance

  • @radhakrishna.kotipalli5089
    @radhakrishna.kotipalli5089 2 роки тому +1

    జోష్, సస్టైల్,ఇమిటేషన్ చాల బాగున్నాయి.

  • @bhamidimaharshi
    @bhamidimaharshi 3 роки тому +7

    This is the real TALENT... originsl recording dance malli innaallaki innellaaki choosaaa... Excellent thammudu... simply superb...

  • @VenkateshVenky-cj2ui
    @VenkateshVenky-cj2ui 2 роки тому +1

    చాలా బాగా చేశారు తమ్ముడు అచ్చం అన్నయ్య చిరంజీవి ని చూసినట్లుంది.

  • @sivanagarajugummadilli
    @sivanagarajugummadilli 3 роки тому +20

    All are so energetic❤️❤️ especially the guy is awesome... Grace,energy,style nd expressions are too good..👏👏👏

  • @SrinivasRao-uu6fg
    @SrinivasRao-uu6fg 3 роки тому +1

    దేనికైనా లిమిట్ ఉంటుంది ..... జాగ్రత్త

  • @janardhangedela592
    @janardhangedela592 3 роки тому +6

    Excellent 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 brother your dance same deto chiru annay lage chesaru 👍👍👍👍 all the best

  • @chinariychinariy2417
    @chinariychinariy2417 2 роки тому +2

    Helloo boss I am a big fan of you really love you so much super dance I love chiranjeevi and you alsooo ❤️

  • @venkatkrishna8264
    @venkatkrishna8264 3 роки тому +181

    కరీముల్ల భాయ్ సూపర్ డాన్స్❤️❤️❤️❤️

  • @jeelanbasha4629
    @jeelanbasha4629 2 роки тому +1

    Sooper bro maa pata megastar ni gurtuchesav thanq bro.

  • @siva11110000
    @siva11110000 3 роки тому +70

    Chustuntey Megastar vachi dance vestunnada anipistundi 😍😍

  • @surendraandugula9883
    @surendraandugula9883 2 роки тому +1

    Great performance brother.niku manchi gurtinpu ravali ani manaspurtiga korukuntuna

  • @gaddamsamson1846
    @gaddamsamson1846 3 роки тому +23

    10 minutes non stop, been awesome

    • @ravichandradp9170
      @ravichandradp9170 3 роки тому

      ಸೂಪರ್ ಚಿರಂಜೀವಿ ನೇಮಿಸಿದ ಶಿಷ್ಯ

  • @kesavareddymittareddy5395
    @kesavareddymittareddy5395 2 роки тому +1

    Wow super...megastar no choosinate vundhi

  • @sandeepkumar-wk7vd
    @sandeepkumar-wk7vd 3 роки тому +30

    AA energy levels .....
    Aa style....
    Aa dance....
    Awesome....👌👌👌👌👌👌

  • @bharathithalarikannapu9995
    @bharathithalarikannapu9995 2 роки тому

    Am dance brother, maind blowing. Antha bagundhi, achhu chiranjeevi vesinatle undhi, awesome👏👏👏

  • @JeevanKumar-uj6lg
    @JeevanKumar-uj6lg 3 роки тому +15

    Brother mee dancing style with grace and expressions is awesome lovely and you rocked it always and dancing queen also superb 😍😍😍😍

  • @mpadmasri
    @mpadmasri 2 роки тому +2

    Ju.Chiru killed the show...
    Amazing,, Fantastic,, Marvelous
    Greaceful and Beautiful 👏👏👏👏👏

  • @shivamasimukku7416
    @shivamasimukku7416 3 роки тому +7

    Karimulla bro superb
    No words bro......
    Exalent..........

  • @mdpasha82
    @mdpasha82 3 роки тому

    U r simply awesome.. Chiru ne chustunnattundi

  • @NaveenKumar-xh2jg
    @NaveenKumar-xh2jg 3 роки тому +8

    Very well performed by the Dancer.. that too non stop. Same time well supported by female dancers too. Good collection of chiranjeevi songs 🎵 👌 🙌 ❤

  • @satishungarala6164
    @satishungarala6164 2 роки тому +1

    Super energy, 100℅ chiranjeevi ni dimpesav

  • @veeranabonam7636
    @veeranabonam7636 3 роки тому +5

    చిరంజీవి గారు డాన్స్ చేస్తున్నావ్ అన్న సూపర్

  • @prasadtettabavi69
    @prasadtettabavi69 2 роки тому

    Congratulations🎉🎉🎉👏👏👏 God bless you... తమ్ముడు....

  • @saisanvidreddy9173
    @saisanvidreddy9173 3 роки тому +9

    Madhav sir your grace and body language and ur movements and ur energy same like s Chiranjeevi sir
    Thank you for showing this events

  • @v.santhoshkumar9484
    @v.santhoshkumar9484 2 роки тому +1

    Superb dance... equal gaa chirulaa chesaru

  • @rajayadav3841
    @rajayadav3841 3 роки тому +11

    Kavitha best of madhav event's ever...