MLC Duvvada Srinivas Mother Leelavathi | కోడలు వాణి నా కొడుకు శ్రీనును చిత్ర హింసలు పెట్టింది | ABP

Поділитися
Вставка
  • Опубліковано 17 січ 2025

КОМЕНТАРІ • 530

  • @sreemanidveepam6128
    @sreemanidveepam6128 4 місяці тому +42

    అమ్మో ఇదేంట్రా బాబూ, ఇలాంటి అమ్మలు ఉంటే మరీ కుటుంబాలు ఇలానే వీధిలో పడతాయి.

  • @laxmijupudi1591
    @laxmijupudi1591 5 місяців тому +61

    నువ్వు ఎంత గొప్ప దానివో నీ కొడుకు అంత గొప్పవాడు ...నువ్వు చెప్పేవన్ని అబద్దాలు అని ని మాటలే చెప్తున్నాయి ...తల్లికి తగ్గ తనయుడు

  • @AmithaGowtham
    @AmithaGowtham 5 місяців тому +170

    సరేమ్మా ఇన్ని మాటలెందుకు మీరే ఆ మాధురినిచ్చి పెళ్ళి చేసి శోభనం కూడా చేయించి మీకు నచ్చీన మనవళ్ళను మనవరాళ్ళను కనిపించండి....మంచి తల్లి మంచి కొడుకు మంచి మాధురి😅 మంచి మంచి కట్టుబాట్లు

  • @myvillagevideos4833
    @myvillagevideos4833 5 місяців тому +36

    రాగారావు గారికీ ఏమి లేదు అనటం అబద్దం.
    రాగారావు గారు మంచి వ్యక్తి.
    ఫ్యామిలీ మంచిది కాదు అంటే అబద్దం

  • @neelimareddy4941
    @neelimareddy4941 5 місяців тому +102

    ఇంత ఆదర్శమైన తల్లికి అంత ఆదర్శమైన కొడుకు...సరిపోయారు ఇద్దరున్నూ...

  • @BOY-4rA-GIRL
    @BOY-4rA-GIRL 5 місяців тому +49

    Then 2 daughters.... are VERY GOOD BEHAVIOUR.... as a father he is FAILLED

  • @ravikandregula8146
    @ravikandregula8146 5 місяців тому +68

    సుప్రీం తల్లి , సూపర్ కొడుకు , ఆదర్శ మూర్తులు , ఆదర్శ కుటుంబం

  • @bhavani2444
    @bhavani2444 5 місяців тому +142

    ఈవిడ చెప్పేవి అబద్ధాలే ఉంచుకున్నాడే నాకు విడాకులు అవ్వలేదు అంటే ఈవిడ అయ్యే అంటుంది శ్రీను కి అబద్ధాలు అమ్మ దగ్గర నేర్చుకున్నదేమో

  • @VijayaLakshmiK-qe1iy
    @VijayaLakshmiK-qe1iy 5 місяців тому +258

    30 సంవత్సరాలు ఎందుకు ఊరుకున్నారు? పెళైన వెంటనే విడాకులు ఇవ్వవలసింది కదా. కోడలి గురించి తప్పుగా మాట్లాకండి. మీరు పెద్దవారు. న్యాయంగా మాట్లాడండి

    • @mallarajes
      @mallarajes 5 місяців тому +4

      ela istharu.. attha garu ki nachakapothey kodalaki evadu divorce isthadu ? wife and husband kalisi vuntaru. nenu evvaraki support cheyyanu but evaridhi tappo chudali ..

    • @chrani5017
      @chrani5017 5 місяців тому +4

      Yes

    • @molangoorisumatha2291
      @molangoorisumatha2291 5 місяців тому

      Ni vaisu dagga matalu matladu ni kodal vusuru posukoku

    • @molangoorisumatha2291
      @molangoorisumatha2291 5 місяців тому

      Wrong,right cheppe kids unnaru nuvu cheppaku

    • @godgamer4947
      @godgamer4947 4 місяці тому

      నివ్వు పెద్దమ్మ నీ కొడుకు బుద్ధి చెప్పండి ఇంకా నీ ku ఇలాంటి జరిగితే నివ్వు ఇక్కడ సిగ్గు పెద్దమ్మ నీ వు కొడును వెనుకేసూకోకు పాపమ్ తగులుతుంది చి నీకు బుద్ధి లేదు

  • @harishpasupuleti8927
    @harishpasupuleti8927 5 місяців тому +82

    What a super story బామ్మ

  • @shyamalamurthupati5845
    @shyamalamurthupati5845 4 місяці тому +5

    30 సంవత్సరాల నుంచి మరి ఎందుకమ్మా ఊరుకున్నావు తల్లి మహాతల్లి నువ్వు ఇంకా మహానటివమ్మా

  • @Rajeshreeja2227
    @Rajeshreeja2227 3 місяці тому +9

    Epudu madhuri pedthadi amma miku me abbai ki manchi mudha great miru

  • @bavanarayanabezawada8729
    @bavanarayanabezawada8729 5 місяців тому +49

    అమ్మ తల్లి కడుపు కడుపు తీపి ఎన్ని అబద్ధాలు చెప్పి ఇస్తుందని

  • @janardhanreddyreddy5250
    @janardhanreddyreddy5250 5 місяців тому +72

    ప్రకాశ్ రాజ్ తల్లి శకుంతల లా ఉంది,ఒక్కడు సినిమా

  • @women640
    @women640 5 місяців тому +4

    ఆమె అలా లేదమ్మ ఎంతో బాధ గా చిలుక గోరింక ల కాపురం లో కలతలు రావడం ❤

  • @rajuswamireddy1238
    @rajuswamireddy1238 5 місяців тому +117

    నీ పెంపకం లొ పెరిగినోడు ఇలాగే తయారవుతాడు

    • @bharatkumar-wz2dr
      @bharatkumar-wz2dr 5 місяців тому +9

      Baga cheppav. Ee mahathalli pedda mahanati

  • @srilakshmi1231
    @srilakshmi1231 4 місяці тому +5

    అసలు నువ్వు తల్లి వేనా 30 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంటి గడప తొక్కని దానివి ఆమె దేనితో కొడతా ఉందో ఆమె ఏం చేస్తుందో నువ్వు కళ్ళతో చూసినట్టే చెబుతున్నావు ఇంతకంటే అబద్దాల కోరి ప్రపంచంలో ఉండదు

  • @pawanism9501
    @pawanism9501 5 місяців тому +128

    ఈ వయసులో నువ్వు ఆపద్దం చెప్పటం తప్పు బామ్మ😮😮😮

  • @savitri7311
    @savitri7311 5 місяців тому +44

    ఈ ముసలిది పెద్ద ముదురు లా ఉంది.. 🤦‍♂️

  • @soudaminikothinti-vh7yl
    @soudaminikothinti-vh7yl 5 місяців тому +44

    అమ్మా నీవు తల్లి వా ,అత్తవా పిశాచానివా.

  • @neelimareddy4941
    @neelimareddy4941 5 місяців тому +17

    ఇన్ని తెలిసిన ఈవిడికి,మాధురి మాత్రం తెలియదు.

  • @nirmalachava5798
    @nirmalachava5798 5 місяців тому +21

    ❤ నువ్వు చెప్పేవన్నీ కట్టుకదలే..నీ కొడుకు పెట్టిన హింస గురుంచి చెప్పవేం..కుటుంబాల్లో గొడవలెయితే చాలు.. ఎగేసుకుంటూ వచ్చి కొడుకులని వెనకేసుకొస్తారు వయసు పెరిగితే చాలదు వాస్తవాలు మాట్లాడాలి

    • @jamunad6678
      @jamunad6678 5 місяців тому

      Koduku kada mundala venta tirigina valla muddi naakutaru ilanti thallulu

  • @lakshmiperumallu1480
    @lakshmiperumallu1480 5 місяців тому +19

    వయస్సు కూడా విలువ ఇవ్వడము దరిద్రం గా మాట్లాడకు కూడా అన్నమే తింటున్నావా

  • @gorlevijayasri8850
    @gorlevijayasri8850 5 місяців тому +31

    ఛీ నువ్వు మా జాతికి చెందిన ఆడదానివి అయినందుకు సిగ్గుపడుతున్నాం.....ఇది ఎలా0టిదో..మ్మ్

    • @phanideepchalla9594
      @phanideepchalla9594 5 місяців тому +1

      Obho..

    • @RAMAIAHRamaih-de3bq
      @RAMAIAHRamaih-de3bq 5 місяців тому

      వాళ్ళు ఫ్యామిలీ లొ కొన్ని శవాలు lese వరకు మీడియా వాళ్లను విడిచి పెట్టే ల లేదు
      శోభన్ బాబు సినిమాలు లాగా ఉంది
      సంసారం చదరంగం
      విధి ఆడే వింత నాటకాలు
      దువ్వాడ కళ్ల తో చూసి తె దువ్వాడ ఇంట్లో సహాయం సహకారం లేక ఆలా అయ్యేడు అను కొంటారు
      పదవులు రాజ కీయ డ్రామా లొ తల్లి బిడ్డ
      భార్య భర్త
      అక్క చెల్లి
      పోటీ సవాళ్లు
      వాని వెర్షన్ లొ వాణి కరెక్ట్
      మాదిరి క్యారెక్టర్ ఆర్టిస్ట్
      కనకం
      కాంత
      కిరీటం
      మూడు వ్యసనం ల ఫలితం
      జీవితం పతనం
      జగన్ కు ఇదే దెబ్బ
      అన్న చెల్లి. బాబాయ్ అబ్బాయి ఆస్తులు పదవులు గొడవ
      దువ్వాడ సీను తల్లి లాగా విజయమ్మ బాధ

  • @AmithaGowtham
    @AmithaGowtham 5 місяців тому +67

    అత్త ఎప్పటికీ తల్లి కాదు అని ఆడదానికి ఆడదే శత్రువని మీలాంటి వాళ్ళ తో మాట్లాడుతీంటేనే అర్ధమవుతుందమ్మా.....కొడుకుకి బుధ్ధి శుధ్ధీ చెప్పాల్సిన నీవు కోడలి మీద చేదు కాయలు కోస్తున్నావ్ ....ఇన్నాళ్ళకి మీకు ఛాన్స్ దొరికింది....ప్రేమించి పెళ్ళి చేసుకున్నవాడు మొగుడు వేరే వేరే వాటీ పక్కలో పడుకుంటుంటే మనసు స్థిమితం లేక ఆల్కహాల్ కి అలవాటై ఉంటుంది

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 5 місяців тому +3

      😢

    • @Rajio7d
      @Rajio7d 5 місяців тому

      Eppatiki thalli kadhu .athaki manam paray vallame. Thalli gundello pettukuntundhi

  • @xxxxxxxx8215
    @xxxxxxxx8215 5 місяців тому +64

    లీలావతి గారు 30 సం// లు నుండి శ్రీనివాస్ ఇంటికి వెళ్ళలేదు, అయితే డంబ్ల్ విసిరేసేది, తాగి బాటిల్ తో పొడిచేస్తాను అనేది అన్నారు, లీలవతిగారికి ఎలా తెలిసింది. కొడుకు చెప్పాడా, అదే కరెక్టా? ఆవిడ చూడలేదు.

    • @mallarajes
      @mallarajes 5 місяців тому +4

      sir wife and husband bridge lanti valu. valu emiti vala parents ki cheputaro adhey valu nammutaru. tappu evari parents lo eppudu vundadhu. wife and husband lo vuntadhi.

    • @ramsamn6345
      @ramsamn6345 5 місяців тому +1

      Her son told her

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 5 місяців тому +5

    చాలా మంచితల్లివే.పువ్వు కూడా రాజకీయం చేస్తున్నావు.

  • @usharaniKarri-jc4oq
    @usharaniKarri-jc4oq 5 місяців тому +7

    Vani garu vallu manchi family rich family deenivi anni abaddalu

  • @harishone1
    @harishone1 5 місяців тому +77

    She looks like big criminal mind then others

  • @shankarraomadavaram5221
    @shankarraomadavaram5221 5 місяців тому +28

    పోయేకాలం దగ్గరకొచ్చింది ముసలిదానికి అయినగాని అబద్దాలు మానలేదు ఛీ..

  • @dmkhaleeldmkhaleel9732
    @dmkhaleeldmkhaleel9732 5 місяців тому +16

    Baboiii mamuluga ledhu me performance😂😂😂😂😂

  • @sreemanidveepam6128
    @sreemanidveepam6128 4 місяці тому +5

    అమ్మా లీలా వతి అపమ్మ

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 5 місяців тому +9

    నీ మొగుడు కూడా ఇలాగే నీతో విసిగిపోయి వేరేదానితో పోయి వుంటే ఇలాగే మాట్లాడేదానివేనా

  • @sannayyapatrudumakena3242
    @sannayyapatrudumakena3242 5 місяців тому +63

    అందరూ ఆస్కార్ నటులే ఎవరి పాత్ర వారు,రక్తికట్టేలా,పాత్రపోషణచేస్తున్నారు.కాలమే పరిష్కారం.

  • @adiresusheela8876
    @adiresusheela8876 5 місяців тому +5

    దీని బిడ్డ మొగుడు అలా చేస్తే ఇది ఊకుంటుందా

  • @ravikumarpagadala1135
    @ravikumarpagadala1135 5 місяців тому +24

    నీ మానవరాల్లు పెద్ద వాళ్ళు అయ్యారు! వాళ్లకు అన్ని తెలుసు! ఇప్పుడు నువ్వు చెప్పే ఈరోజు అబద్దాలు అవసరమా తల్లి!

  • @BaluPhotography-vw7lr
    @BaluPhotography-vw7lr 5 місяців тому +81

    ఎప్పుడు వాళ్ళింట్లో లేవు అంటావ్ వాళ్ళింట్లో జరిగినివి నువ్వేదో చూసి నట్లు చెప్తున్నావ్...

    • @BASHABASHA-ld3jl
      @BASHABASHA-ld3jl 5 місяців тому +5

      సూపర్ కొచ్చిన్ ఏసావ్ బ్రో

    • @DSRao-h8u
      @DSRao-h8u 5 місяців тому +1

      అన్నిచూసేచెపుతారా

    • @mallarajes
      @mallarajes 5 місяців тому

      deenilo emundhi bro, cell phones kalam lo ilanti questions waste. anni vishayalu andharaki telusthunnai. cheppanantha varaku secret, okkaraki chepithey andhraki telusthadi

  • @venkatramana1426
    @venkatramana1426 5 місяців тому +8

    ఎదో కర్మ కొద్ది అయింది అని వదిలేస్తే బాగుంటుంది కాని భగవద్గీత పట్టుకొని ఇలా మాట్లాడటం పద్దతి కాదు

  • @lakshmikantamalajangi9552
    @lakshmikantamalajangi9552 5 місяців тому +7

    చాలా గొప్ప తల్లి చాలా గొప్ప కొడుకు

  • @radhaKrishna-pb3kc
    @radhaKrishna-pb3kc 5 місяців тому +39

    అంతా ఈమె చెప్పాలి,పలస లొ and tekkali ఆడగాలి ఎవరు ఏమిటో మరి........ ఇంత వయసులో ఇలాంటి అబద్ధాలా మరి.....

  • @nageswararaokodali8862
    @nageswararaokodali8862 5 місяців тому +52

    ఆపండి సార్ ఇంకా సమర్థించుకుంటున్నారు తప్పుచేసి ప్రేమించి పెళ్లి చేసుకొని ఇద్దరు బిడ్డలను కానీ పరాయి దాంతో తిరగడానికి సిగ్గు లేదా మీకు

  • @Lohithadance
    @Lohithadance 3 місяці тому +3

    Meelanti ammalu unnantavaraku evaru bagupadaru mundhu neeku ivvali a devudu

  • @tulasiramp4385
    @tulasiramp4385 5 місяців тому +42

    విజయమ్మ బైబిల్, ఈమె భగవద్గీత. మిగతాదంతా same to same.

  • @balaramsirvlogs
    @balaramsirvlogs 5 місяців тому +10

    మీరు చెప్పేవి అబద్దాలు అని అర్ధం అవుతుంది. ఇది డిజిటల్ యుగం. ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా అబద్దాలు ఆడటం ఫస్ట్ టైం చూస్తున్నా

  • @sreemanidveepam6128
    @sreemanidveepam6128 4 місяці тому +6

    అమ్మో బామ్మా భగవత్ గీత పట్టుకుంది... శ్రీ కృష్ణ పరమాత్మ దీన్ని చూసుకోవాలి ఏన్ని అబద్ధాలు చెప్తుంది..

  • @rajumamidi5819
    @rajumamidi5819 5 місяців тому +42

    ఓలే మామ్మ ఇదేమాట ఇన్నిరోజులనుండి ఎందుకు చెప్పలేదు.సచ్చిపోయేముందు కుడా నీకు నిజంలా బ్రతకాలి అనిపియ్యటం లేదా?ఇంక కొన్ని రోజులే నీకు

  • @pratavssrmurthy
    @pratavssrmurthy 5 місяців тому +8

    అమ్మా మీ ఆరోపణలు నిజం కాదు. 30 సంవత్సరాల నుండి జరిగితే ఇన్నాళ్లు ఎందుకు భరించారు. అప్పుడే విడాకులు ఇస్తే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కోడలు తాగుబోతు ఐతే ఇన్నాళ్లు ఎందుకు ఊరుకున్నారు. కోర్టులో భగవద్గీత పై ప్రమాణం చేసి నిజమే చెప్తాను అని , జడ్జి ముందే అబద్ధాలు చెప్తారు. ప్రపంచంలో అందరికీ డబ్బు కాంక్ష ఉంటుందమ్మ.

  • @pumeshchandra7343
    @pumeshchandra7343 5 місяців тому +9

    ఏదైనా ఒక మగాడిని రోడ్డు మీదకు ఈడ్చడం తన శ్రీమతి అనుకుంటే ఎంత ఈజీనో ప్రజలకు నేర్పిస్తున్నారు అతిగా ఆవేశపడటం అతిగా ఆశ పడడం ఏ కుటుంబంలో స్త్రీ కి గౌరవాన్ని పెంచదు

  • @saikrishnadasari5022
    @saikrishnadasari5022 5 місяців тому +4

    అమ్మ...నువ్వు నిజం గా ఆడదానివేనా...

  • @jadavnithishkumar4025
    @jadavnithishkumar4025 5 місяців тому +18

    అమ్మ మీరు మీరు చెప్పినది అంతా మీ డ్రామా ఈ రోజు జగన్ ఎంఎల్సీ డ్రామా చూసినవ్ కద శ్రీను పెండ్లి ఎప్పుడో చేసుక్కున్నాడు ఎంఎల్సీ అమ్మ కు తెలుసు

  • @vlouma1688
    @vlouma1688 2 місяці тому +7

    నీకు కూతురు ఉందా, బంగారు తల్లి, ని అల్లుడు లేదా మీ అయన ఇలా చేస్తే ఉరుకుంటావా, అక్కడ ఇద్దరు అమ్మాయి ల తండ్రి, ఎంత బాధ్యత తో ఉండాలి, అయన రంకు కోసం, వాణి గారి మీద ఆబాండల వేసి పోతున్నాడు,

  • @bavanarayanabezawada8729
    @bavanarayanabezawada8729 5 місяців тому +11

    మనుషులని చంపటం దువ్వాడ దువ్వాడ కి అలవాటు

  • @ThaddiSurya
    @ThaddiSurya 5 місяців тому +39

    సరే ఇది మీ ఫ్యామిలీ మేటర్ పవన్ కళ్యాణ్ గార్ని ఫ్యామిలీ విషయాలు ఎన్ని మాటలు అన్నాడు మీ రూమ్ లో టీవీలో చూడలేదా మీ వాడి బాగోతం

  • @ThaddiSurya
    @ThaddiSurya 5 місяців тому +10

    సరే నిజమే మూడు నెలలు భోజనం లేకపోతే మీరేంచేస్తున్నారు మరి శ్రీను గార్ని వాణి గారు కొత్తగాలరా మీ శ్రీను పవన్ కళ్యాణ్ ని ఒక్క దెబ్బ కి లేపాస్తామన్నాడు

  • @krlsarma1933
    @krlsarma1933 5 місяців тому +4

    అత్తగారు ఆడది కాదా ఆవిడకు సమస్య ఉండదా

  • @tweety132
    @tweety132 2 місяці тому +2

    Meru akkada undanu ani chepparu...Anni chusinatte chepthunare....balega

  • @saradadeviyalamanchili5196
    @saradadeviyalamanchili5196 5 місяців тому +22

    ముసలిది చాలా పెద్ద actor. సావిత్రి నటన ఎందుకు పనిచేయదు. మహా నటి

  • @maheshmamidi6013
    @maheshmamidi6013 5 місяців тому +17

    ఆపు నిన్ను అనడానికి నా మనసు రావట్లేదు

  • @akulakrishnaakulakrishna5034
    @akulakrishnaakulakrishna5034 5 місяців тому +10

    ఎవమ్మా బుద్ధిలేని పెద్దమనిషి... నీకొడుకు ఒకప్పుడు ఎన్ని నీతిపలుకులు పలికాడు హిందూ సాంప్రదాయం.. శ్రీరాముడు.. సంస్కృతి... ఒకేభార్య ఒకే భాణం అంటూ ఎన్నెన్నో భూతులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అన్నాడో... నీకొడుకు చేస్తే సంసారం వేరొకరు చేస్తే వ్యభిచారమా.. ముందు నీకొడుకు జీవితం సరిగా ఉండాలంటే ఆ చెత్తనాకొడుకుని చెప్పుతో కొట్టి నాకొడక ఒకరి గురించి మాట్లాడేముందు నీగుద్ద కడుక్కోరా అని చెప్పు...

  • @ramsamn6345
    @ramsamn6345 5 місяців тому +1

    What a great daughter in law..I feel bad for this old lady

  • @venkatalakshmiammu3345
    @venkatalakshmiammu3345 4 місяці тому +2

    Maadhuri manchidi annatava thalli

  • @chandut2610
    @chandut2610 5 місяців тому +46

    😂😂 అందరూఆస్కాల్ లే 😂😂

  • @parentsareforever
    @parentsareforever 5 місяців тому +6

    "వాళ్ళకి ఏమి లేదు" అని అంటున్నవే. పుట్టినప్పుడు ఎంత పట్టుకు వచ్చావ్ పైనుంచి.

  • @prabhavathigorantla9608
    @prabhavathigorantla9608 5 місяців тому +4

    She's very good acting

  • @centurysrinivas7126
    @centurysrinivas7126 5 місяців тому +2

    This is after 30 years of marriage
    Wow......

  • @trinadharaotammineni4215
    @trinadharaotammineni4215 5 місяців тому +10

    అమ్మ మందు త్రాగినప్పుడు నీకు కనబడలీదా

  • @lavseethu13577
    @lavseethu13577 4 місяці тому +3

    అన్నీ అబద్ధాలు

  • @sonofevr5446
    @sonofevr5446 2 місяці тому +2

    Cheppedi fake Ani matallone artam ayitundi

  • @Pendemsalomi
    @Pendemsalomi 5 місяців тому +1

    🙏 ఎవరైనా మంచి మనస్సు ఉన్నంత వరకు గొప్ప గొప్పగా కుటుంబాల గురించి చెప్పుకుంటారు. మనస్సు విరిగి పోతే ఎలాగైనా విమర్శలు వస్తాయి. ( కుటుంబాలలో ఎన్ని బాధలు కష్టాలు బయట చూచే వారికి వినే వారికి ఏమి తెలుస్తాయి. అవి అనుభవించే వారికి తెలుస్తుంది) ఎవరి మాటలు నిజమని ఎవరి మాటలు అబద్ధాలు దైవం ఎరిగిన సత్యము. మనము ఎవరిని కించ పరచలేము

  • @srinic
    @srinic 5 місяців тому +18

    Ala cheste appude diveroce ivacachu ga

  • @chellurirani4362
    @chellurirani4362 5 місяців тому +18

    jathi takkuva vadu ani kulalu kosam matladaku amma.... andaru chivaraki mattiloney budida avutaru

    • @jagannadharao304
      @jagannadharao304 5 місяців тому +1

      Same caste Kinthali Kalinga

    • @corexx3773
      @corexx3773 5 місяців тому +1

      Ee okka statement chaalu emani assess cheyadaaniki. You can make out what type of person she is ani.

  • @Vantaluvinodalu
    @Vantaluvinodalu 5 місяців тому +11

    Yes she is big criminal and actor

  • @njratna
    @njratna 5 місяців тому +9

    అమ్మ పెద్దావిడ గారు, మీకు జగన్ గారు చెప్పారమ్మ?

  • @bharathp4386
    @bharathp4386 5 місяців тому +8

    Why Your son trying to attack when they come..please answer that also

  • @SnehaVakada
    @SnehaVakada 3 місяці тому +2

    Nuvvu mammoldanivi kadhu mamma

  • @sreeramuluchinni2386
    @sreeramuluchinni2386 5 місяців тому +3

    Mother is a culprit she brought up her children character less

  • @someswararao4288
    @someswararao4288 5 місяців тому +1

    Ayyo oh my good. He is good lecturer in English

  • @Koneruganesh
    @Koneruganesh 2 місяці тому +2

    Vayasu vachindi manishivena amma

  • @SrinuVasu-ch2um
    @SrinuVasu-ch2um 5 місяців тому

    Vandanalamma Neku vandanalamma episode vinnar 2024 suparrrr jok Next aasakar amma Garu ki

  • @rameshmanish5522
    @rameshmanish5522 5 місяців тому +3

    Anni abadhallu ammagaru

  • @someswararao4288
    @someswararao4288 5 місяців тому +11

    He is my English lecturer good and soft in 2003.

  • @Nirmalamangam
    @Nirmalamangam 5 місяців тому +2

    Koduku tappu chesthe sari chese tallula kante valla tappulnni kappipicchi kodalide tappu ani atthalu unnantha kalam valla kharma alane untundi eevidaki kuda telusu valla kodukude tappu ani ina chakkaga samardhistundi maha talli

  • @sriramnagaraju9216
    @sriramnagaraju9216 4 місяці тому +2

    ఈమెకు valla gurinchi ela telusu vallintike ponappudu

  • @bharathym6934
    @bharathym6934 5 місяців тому +8

    Avakaasam Kosam chuusthunnara 80 years vachhi vaalani kalapaali

  • @Kala_Manepalli
    @Kala_Manepalli 5 місяців тому +1

    మీరు ఎప్పుడు మీ అబ్బాయి ఇంటికి వెళ్ళినప్పుడు ఇవన్నీ మీకు ఎలా తెలుసు డంబుల్స్ విసిరేసిందని తాగేసి కొట్టేసిందని

  • @dsathyanarayana
    @dsathyanarayana 5 місяців тому +1

    అమ్మ మీరు చెప్పకపోయినా మీ కోడలు బిహేవ్ యు చూస్తుంటే మీ కుటుంబం నుండి భర్తను వేరు చేయుట మొదటి ప్రయత్నం కుటుంబ వ్యవహారంలో భార్యాభర్తల మధ్య పెత్తనం నీదా నాది అన్నట్లు బేధాభిప్రాయాలు వచ్చాయి భార్య మీద ద్వేషం శీను గారు అడ్డదారులు తొక్కారు 70% వాణి గారిది ఉన్నది

  • @husenappabingipujari8576
    @husenappabingipujari8576 5 місяців тому +8

    Amma abaddalu aadaku narakaaniki pothavu 80years vunnayi kadha koodalini ala anadaniki siggu vundali

  • @jagannadharao304
    @jagannadharao304 5 місяців тому +4

    Mother's expressions and opinions are free minded.

  • @ayyalasomayajulanarasimham1498
    @ayyalasomayajulanarasimham1498 5 місяців тому +1

    ఇదో న్యూస్, దీన్ని telecast చేసేది ఓ సమాచార వ్యవస్థ. అనవసరంగా మనకు స్వాతంత్రం వచ్చింది అనిపిస్తోంది. ముగ్గురు పిల్లల తల్లి (ఇది తల్లి అనడానికి చాలా బాధేస్తుంది) పెళ్ళై, పిల్లలున్న 60 ఏళ్ళ ఆంబోతు ని లవ్ చేస్తే. వాడితోనే వుండు, వాడికి ఏమాత్రం ఇబ్బంది కలిగించకు అని చెప్పే మహా మొగుడు. దీనమ్మా. దీన్ని ఓ రామాయణ పారాయణం లా ప్రతీ రోజు చూపించే దరిద్రగొట్టు మీడియా. ఇది, మన భారత దేశ అభివృద్ధి.

  • @Akkimalladi
    @Akkimalladi 5 місяців тому

    మనవరాలు ఈవిడ లానే వుంది చూడడానికి

  • @Deepu38236
    @Deepu38236 5 місяців тому +1

    Kodukuni minchina thalli super

  • @HariPrasad-ei2cr
    @HariPrasad-ei2cr 5 місяців тому +4

    Amma appu ni matali ki A okkaru curect anaru amma age ki tagga nijalu chappu.

  • @itscarcontrolvicky4478
    @itscarcontrolvicky4478 5 місяців тому

    Nice story

  • @hindudharmamargam2136
    @hindudharmamargam2136 5 місяців тому +1

    వివాహ మయి..ఇద్దరు పిల్లలున్న తండ్రి చేసే నిర్వాహకమిదేనా? మీ కోడలు ఇంకో రకంగా చెబుతుంది .వినమ్మా! విడాకులు ఇచ్చెయ్యండి. ఇద్దరు ఆడ పిల్లలకి న్యాయం చెయ్యండి.

  • @jagannadharao304
    @jagannadharao304 5 місяців тому +6

    Mothers feelings should understand

    • @bharatkumar-wz2dr
      @bharatkumar-wz2dr 5 місяців тому +1

      Babu.. adi oka pedda mahanati.. anni abaddale. Asalu vellaki thindi ki thikana kuda ledu. Ee mahathalli aa lafoot gadini influence chesinid Vani garini love trap kosam

  • @jagannadharao304
    @jagannadharao304 5 місяців тому +15

    80 years morher is not wrong

  • @prasanthk9082
    @prasanthk9082 5 місяців тому +1

    Jagan : అన్న that lady విడాకులు ఇచ్చేయ్ అన్నాడంట 😁😁😁😁

  • @kanakarajumorla8402
    @kanakarajumorla8402 5 місяців тому +1

    వైసీపీ బ్యాచ్ అందరు కామన్

  • @sudhaprabhakar3307
    @sudhaprabhakar3307 5 місяців тому +5

    మగవాడికి హింస అంటారు.ఇద్దరు పిల్లలు. 30 ఏళ్ళ సంసారంలో ఎవరైనా భరిస్తారా?అతడి నోటిమాట వింటున్నాం కొన్ని విడియోల్లో. సంసారంలో సమస్యలు అందరికి ఉంటాయి.ఇప్పుడు 3 నెలలుగా అంటున్నారు.అదే నోట్లో 30 ఏళ్లుగా అంటున్నారు.ఎందుకమ్మా అబద్దాలు?అతడు ఇంకొకరితో ఉంటున్నాడట కదా.అందుకే ఇప్పుడు గొడవలు అంటున్నారు కదా.రోజుకో పెళ్లి చేసిపెట్టి కొడుకుని మీచేతికింద పెట్టుకోండి.అత్త కదా ఇలాగే అనాలి మరి.నీకు ఆడపిల్ల వుండి ఆమెకు సమస్య వస్తే అర్థం అవుతుంది

  • @sahasradance7247
    @sahasradance7247 5 місяців тому +1

    Mother inlaws will never praise daughter in laws...we should never consider her...she is encouraging his son for illegal affair...she is not respecting 30 years of marriage bond and her grand daughters...if she was humilating how can he stay for 30 years...being older woman she has stand with justice that is with her daughter in law and grand daughters...shame on you amma...