మనిషి కి సాటి a. i కాదు దేముడు కి సాటి మనిషి కాదు భగవంతుడు ఈ విశ్వం లో ప్రతి అణువులో వున్నాడు ఒక శక్తి భగవంతుడు ఆ power ఈ అనంత విశ్వ న్ని నడిపిస్తుంది కేవలం మనం ఆట బొమ్మలం 🙏
మానవుని సృష్టి భస్మాసురుని వలే తనని చేసినవారినే భక్షించేలా, తయారవుతుంది. సంరక్షణ ఎంతో వినాశం అంతకంటే ఎక్కువే ఉంటుంది. తానుచేసినదానిపై తనకే కంట్రోల్ లేకపోతే ఇక దానిష్టమే. మనిషి ఆలోచన విశ్వామిత్రుని త్రిశంకుస్వర్గం అవుతుంది. దేనికి ఏదీ ప్రత్యాంనాయమ్ కాదు. Tq.
@@drrayapa6066 బ్రదర్, ఈ లోకము వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, స్వార్థం, కక్షలు ఎవరైనా ఆపగలరా?. నిజాయితీ న్యాయము అనేది లేనేలేదు, అందువలన ఇంకా భూకంపాలు, తెగుళ్లు(కరోనా ), కరువులు, యుద్ధాలు రాబోతున్నవి, దేవుడు ఎందుకు ఆపాలి? ఇవి కాకా దేవుని ఉగ్రత భూమి మీదికి రాబోతున్నది మీరు చూస్తూనే వుంటారు.
@@drrayapa6066 బ్రదర్, ఈ లోకము వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, స్వార్థం, కక్షలు ఎవరైనా ఆపగలరా?. నిజాయితీ న్యాయము అనేది లేనేలేదు, అందువలన ఇంకా భూకంపాలు, తెగుళ్లు(కరోనా ), కరువులు, యుద్ధాలు రాబోవు కాలంలో దేవుడు ఎందుకు ఆపాలి? ఇవి కాకా దేవుని ఉగ్రత భూమి మీదికి రాబోతున్నది మీరు చూస్తూనే వుంటారు.
సృష్టి కి ప్రతి సృష్టి చేయగలిగే శక్తిని భగవంతుడు మనిషి కే ఇచ్చాడు కనుక. ఇది మానవ సహజ ప్రకృతి. భవిష్యతలో AI మనిషికి మించిన ఇంటెలిజెంట్ ప్రత్యాయమానంగా మారటం మనిషి కూడా ఆపలేడు
దొంగలు,రేపిస్టులు ఈ కాలంలో 24 గంటల్లో దొరికిపోతున్నారు. పూర్వకాలం, 10 సంవత్సరాలైనా దొరికే వారు కాదు, ఇదే ఇప్పటి టెక్నాలజీ,రేపటి కాలం ఏఐతో మన మైండ్ లో రీడింగ్ లు చూసుకొని మనుషులకి అరెస్టు చేస్తారు. ఇంతకంటే తెలియవలసినది ఏముంది.
నేనే దేవుని గురించి ప్రచారం చేయకండి మనిషితో మాట్లాడుతాడు అని అంటాడు మనిషిని వినిపించే మాటలు దేవుని మాటలు కాదు మన మెదడులో నుంచి వచ్చే మాటలు అలా దేవుడే మాట్లాడితే ఎంతోమంది మానసిక వ్యాధి రోగులు ఏవో మాటలు వినపడుతున్నాయి అని అంటారు అలాంటి వారు హాస్పిటల్ కి పోయి బాగా అయినారు మనిషికి అర్థం కాలేదు అంతా దేవుడే అని అంటే ఎట్లా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి
మనిషి కొరిక ఆహరం తినకుండా వేల సంవత్సరాలు బ్రతకటం ఆ కోరిక పల మే Ai రోబో మనిషి మనస్సు లో మంచి చెడు రెండూ ఉన్నాయి .ఆ మంచి చెడూ రెండూ Ai రోబో లో కూడా వుంటాయి. వీళ్ళే మెటీరియన్స్ ఆటో మెటీరియన్స్ గా ఉండే బవిష్య తరాలు ఇందులో చెడును ప్రోత్సహిoచెది కలి మంచి ని రక్షించేది కల్కి ఇదే దశావతారం
Before coming Jesus for Second time.all these things will doing definitely. So believe in GOD Jesus. AI is making by just man. But Man is made by GOD. Offtral AI. GOD is almighty
Swathantra TV channels Nenu unna pallam ga ye side velthano Neevu cheppe AI technology cheppa galadha Nee medha Sampathi Doctor yendhuku AI technology unte Nee AI technology Manishi medha Shakthi kuda samanam kadu
పదిమంది ప్రయాణం చేస్తున్నారు పదిమంది దేవుడు నమ్ముకున్న వాళ్లే పదిమందిలో ఎనిమిది మంది చనిపోతారు ఇద్దరూ బ్రతుకుతారు ఇద్దరు బతికిన వాళ్ళు మమ్మల్ని దేవుడు బతికించాడు అని సాక్ష్యం చెప్తారు హాయ్ ఎనిమిది మంది చనిపోయిన వాళ్ల గురించి మాట్లాడరు అంటే అది నేను మందిని దేవుడే చంపినట్లు ఆ ఇద్దరికి సాక్ష్యం కోటి మందికి తెలియజేస్తారు దేవుడిని ప్రచారం చేయడం అంటే ఇంతే
క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఇప్పుడు లేదు. ఎంత పెద్ద ఛానల్ నడుపుతున్నారు. మీకు జ్ఞానం లేదా సామాన్య శకం అని నడుస్తుంది. ఇంకా బానిస బతుకు లోనే బతుకుతున్నారు. మీరు చదువుకున్న లాభం లేదు 🇮🇳🇮🇳🇮🇳
దానియేలు... గ్రంధంలో... క్రీస్తు.. పూర్వమే.. వ్రాయబడి.. వుంది. ఇది మాకు ముందే తెలుసు 😀, ఆ తర్వాత ఏం జరుగ బోతుందో కూడా తెలుసు.. మీరు.. కూడా.. తెలుసుకోవాలి.. అంటే.. బైబిల్.. చదవండి, మతం ఏం మార్చుకోకుండి.. నిజం తెలుసుకోండి
ఇంకా అనలేదు అని అనుకున్నాను ఇది బైబిల్ లో ఉందని మొదలు పెట్టినారు ఇంకా కొంతమంది భగవద్గీతలో కూడా ఉంది అని అంటారు ఒక్క ముస్లింలు మాత్రమే ఏమి అనకుండా ఉండేది ఉంది అని అంటారు కానీ వచ్చిన తర్వాత చెప్పేది అలా చెప్తేనే వాళ్లకు డబ్బులు వస్తాయి చర్చిలకు ఎంతమంది వస్తే అంత మేలు కదా పని పాట చేయకుండా చేసే పనులు ఇవి
మీరు చాలా మంచి గంభీరంగా మనం ఎదో అభివృద్ధి సాధించినట్టు చెబుతున్నారు గాని ఇది మానవ వినాశనానికి నాంది
మనిషి కి సాటి a. i కాదు దేముడు కి సాటి మనిషి కాదు భగవంతుడు ఈ విశ్వం లో ప్రతి అణువులో వున్నాడు ఒక శక్తి భగవంతుడు ఆ power ఈ అనంత విశ్వ న్ని నడిపిస్తుంది కేవలం మనం ఆట బొమ్మలం 🙏
మానవుని సృష్టి భస్మాసురుని వలే తనని చేసినవారినే భక్షించేలా, తయారవుతుంది. సంరక్షణ ఎంతో వినాశం అంతకంటే ఎక్కువే ఉంటుంది. తానుచేసినదానిపై తనకే కంట్రోల్ లేకపోతే ఇక దానిష్టమే. మనిషి ఆలోచన విశ్వామిత్రుని త్రిశంకుస్వర్గం అవుతుంది. దేనికి ఏదీ ప్రత్యాంనాయమ్ కాదు. Tq.
ఫూలిష్.. దేవుడు ఈ సృష్టిని సృష్టించాడు. AI ni మనిషి సృష్టించాడు. ఎలా పడితే అలా స్టోరీస్ తొ లైక్స్ రావు.
God great
AI ప్రకృతిని శాసించలేదు, కానీ దేవుడు శాశించగలడు.
Super 👌
దేవుడెక్కడ శాసిస్తున్నాడు ప్రకృతిని ?
వరదలను భూకంపాలను కరువును. ఆపగలిగాడా !
@@drrayapa6066 బ్రదర్, ఈ లోకము వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, స్వార్థం, కక్షలు ఎవరైనా ఆపగలరా?. నిజాయితీ న్యాయము అనేది లేనేలేదు, అందువలన ఇంకా భూకంపాలు, తెగుళ్లు(కరోనా ), కరువులు, యుద్ధాలు రాబోతున్నవి, దేవుడు ఎందుకు ఆపాలి? ఇవి కాకా దేవుని ఉగ్రత భూమి మీదికి రాబోతున్నది మీరు చూస్తూనే వుంటారు.
@@drrayapa6066 బ్రదర్, ఈ లోకము వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, స్వార్థం, కక్షలు ఎవరైనా ఆపగలరా?. నిజాయితీ న్యాయము అనేది లేనేలేదు, అందువలన ఇంకా భూకంపాలు, తెగుళ్లు(కరోనా ), కరువులు, యుద్ధాలు రాబోవు కాలంలో దేవుడు ఎందుకు ఆపాలి? ఇవి కాకా దేవుని ఉగ్రత భూమి మీదికి రాబోతున్నది మీరు చూస్తూనే వుంటారు.
ప్రకృతిని దేవుడు శాసించేది నువ్వు చూసావా చూస్తున్నావా ఎందుకయ్యా ఆధారం లేని ఆలోచనలు
Wow super
సృష్టి కి ప్రతి సృష్టి చేయగలిగే శక్తిని భగవంతుడు మనిషి కే ఇచ్చాడు కనుక. ఇది మానవ సహజ ప్రకృతి. భవిష్యతలో AI మనిషికి మించిన ఇంటెలిజెంట్ ప్రత్యాయమానంగా మారటం మనిషి కూడా ఆపలేడు
దేవుడు ముందు ఏఐ ఒక చెత్త
భక్తుడికి నమ్మకం లేకపోతే, దేవుడు గుడినే పాడుబెట్టే భక్తజనం ఉన్న లోకం మనది
@@sambasivaraojaldu7192గొర్రెలు లాగ అయితె కాదు
ఎంత అద్భుతాలు చేస్తుందో అంత వినాశనం కూడా సృష్టించగలదు
పై వారు ఎవరు కాదు మానవుడి గ్రేట్
ఏఐ భగవంతుడే సృష్టించాడు, దీని ద్వారా సత్య యుగం స్టార్ట్ అవుతుంది. డోంట్ వర్రీ
🤣
Why bro why are you saying like that any proof and what do you Mean of it
😂😂😂
దొంగలు,రేపిస్టులు ఈ కాలంలో 24 గంటల్లో దొరికిపోతున్నారు. పూర్వకాలం, 10 సంవత్సరాలైనా దొరికే వారు కాదు, ఇదే ఇప్పటి టెక్నాలజీ,రేపటి కాలం ఏఐతో మన మైండ్ లో రీడింగ్ లు చూసుకొని మనుషులకి అరెస్టు చేస్తారు. ఇంతకంటే తెలియవలసినది ఏముంది.
God isgreat
ప్రకృతి విల యాలని AI ఆపగలదా
ప్రకృతి విలయాన్ని దేవుడు చేయడం లేదా
God is greate
నేనే దేవుని గురించి ప్రచారం చేయకండి మనిషితో మాట్లాడుతాడు అని అంటాడు మనిషిని వినిపించే మాటలు దేవుని మాటలు కాదు మన మెదడులో నుంచి వచ్చే మాటలు అలా దేవుడే మాట్లాడితే ఎంతోమంది మానసిక వ్యాధి రోగులు ఏవో మాటలు వినపడుతున్నాయి అని అంటారు అలాంటి వారు హాస్పిటల్ కి పోయి బాగా అయినారు మనిషికి అర్థం కాలేదు అంతా దేవుడే అని అంటే ఎట్లా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి
A i కాదు గాడ్ కాదు ప్రకృతి
Manisgodeverthingisposibletomanexlent❤❤❤❤❤❤❤ 7:50 .an
Devudu manalani puttisthe manam ayananu mosam chesthe devudu vurukuntada motham sarvanasanam chesthadu
Man created robots for human assitance or like servant, but after AI full development human will be servant to the robots
Badandgoodisinai❤❤❤❤❤❤ 10:33
Dayyam. !
వినాసకాలే విపరీత్స్ బుద్ధి
శివుడి ఆజ్ఞ లేనిదే AI (eye) కన్ను కూడా కదలదు
శివుడు ఆజ్ఞాపించాడు కాబట్టి ఏ ఐ కన్ను తెరిచింది, మీరు కన్నులు తెరవండి.
మీ లెక్క ప్రకారం శివుడు లేనప్పుడే కదా శివుని ఆజ్ఞ లేనప్పుడే కదా వినాయకుడు పుట్టినాడు
వినాయకుడు పుట్టింది శివుడికి తెలియదు కదా
@@sambasivaraojaldu7192 haha Nijam . Goraalu ekkuva ayyayi .
Dushta aalochanalu tho problems Ekkuvayayi Mari AI raavalsindhe kadha
కరోనకు ఇంత వరకు మడిసిన్ కని పెట్టలేదు
Manava vinasanam kori tichukunty AI anty asalu ai ni ban chiyale apudy manishe manugada vuntundhi likapothy AI Manisheny antham chiyatam kayam.
మనిషి కొరిక ఆహరం తినకుండా వేల సంవత్సరాలు బ్రతకటం ఆ కోరిక పల మే Ai రోబో
మనిషి మనస్సు లో
మంచి చెడు రెండూ
ఉన్నాయి
.ఆ మంచి చెడూ రెండూ Ai రోబో లో కూడా వుంటాయి.
వీళ్ళే మెటీరియన్స్
ఆటో మెటీరియన్స్ గా ఉండే బవిష్య తరాలు
ఇందులో చెడును ప్రోత్సహిoచెది కలి
మంచి ని రక్షించేది కల్కి ఇదే దశావతారం
If ai can concious then it is a god it self
Power supply లేకపోతే AI fool అవుతుంది.
Bhoomi meedha manushyulatho pani lekapoovacchu futures loo manishi puttuka mind manasika rooguluga 100ki 80 numbers ila pudatharu adhi entho dhoramulooledhu adhi maanavudi nunchi adhunika manavudiga elavacchadoo malli adhi thirogamananiki vellipoothundhi
ఈ మ్యూజిక్ చాలా చిరాకు పెడుతోంది! ఇంకెప్పుడూ మ్యూజిక్ అండ్ చేయకండి.
ఏంటి ఈ దరిద్రపు మ్యూజిక్?
నాకు డేట్ అఫ్ బర్త్ లేదు డేట్ అఫ్ బర్త్ చెప్తుందా కంప్యూటర్
డిఎన్ఏ టెస్ట్లు చేసి తల్లిదండ్రులను గుర్తిస్తున్న టెక్నాలజీ, నీ యొక్క బాడీ మాస్ ని గుర్తించి చెప్పటానికే అవకాశం ఉన్నది.
ఖచ్చితంగా అవకాశం ఉంది
దేవున్ని అడుగు చెప్తాడు ఏమో
Mari avasrama
Monopoly peruguthundhi.
B2 inkotundhi kaliki
Vatakai news middle lo moda loo music nee yebba editing 😢😮😮
Godidgreat
Ai annte yemeti full details telugu😂😂😂😂😂😮😮😮😮😮😮😮😮
Dhani nasanam nahagarundhiB2 ok
Before coming Jesus for Second time.all these things will doing definitely. So believe in GOD Jesus. AI is making by just man. But Man is made by GOD. Offtral AI. GOD is almighty
Devudu mundu ai ei paneke radu .
AI chavuni apaledu
God is great not a. Ai
Power lekudada. Panicheyadu
Swathantra TV channels Nenu unna pallam ga ye side velthano Neevu cheppe AI technology cheppa galadha Nee medha Sampathi
Doctor yendhuku AI technology unte
Nee AI technology Manishi medha Shakthi kuda samanam kadu
Revleson. Bible. Is. Real
Nee AI technology Rain yeppudu paduthundhi,Manaku kavalisi Nappudu Rain thisuka ragaladha Eeee channel vallaku pani leka cheputhuntaru
Ninu chinappadu chusi vacha
పదిమంది ప్రయాణం చేస్తున్నారు పదిమంది దేవుడు నమ్ముకున్న వాళ్లే పదిమందిలో ఎనిమిది మంది చనిపోతారు ఇద్దరూ బ్రతుకుతారు ఇద్దరు బతికిన వాళ్ళు మమ్మల్ని దేవుడు బతికించాడు అని సాక్ష్యం చెప్తారు హాయ్ ఎనిమిది మంది చనిపోయిన వాళ్ల గురించి మాట్లాడరు అంటే అది నేను మందిని దేవుడే చంపినట్లు ఆ ఇద్దరికి సాక్ష్యం కోటి మందికి తెలియజేస్తారు దేవుడిని ప్రచారం చేయడం అంటే ఇంతే
క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఇప్పుడు లేదు. ఎంత పెద్ద ఛానల్ నడుపుతున్నారు. మీకు జ్ఞానం లేదా
సామాన్య శకం అని నడుస్తుంది. ఇంకా బానిస బతుకు లోనే బతుకుతున్నారు. మీరు చదువుకున్న లాభం లేదు 🇮🇳🇮🇳🇮🇳
Matter nothing unwanted music Matter less explanation waste
దానియేలు... గ్రంధంలో... క్రీస్తు.. పూర్వమే.. వ్రాయబడి.. వుంది. ఇది మాకు ముందే తెలుసు 😀, ఆ తర్వాత ఏం జరుగ బోతుందో కూడా తెలుసు.. మీరు.. కూడా.. తెలుసుకోవాలి.. అంటే.. బైబిల్.. చదవండి, మతం ఏం మార్చుకోకుండి.. నిజం తెలుసుకోండి
యోహావా వచ్చుచున్నాడు.. బైబుల్ ప్రకారం ఆడవాళ్లు లంగా లేపడానికి
@@DurgaPrasad-ek1onuseless fellow