AP Govt house Latest Duplex plan with Elevation in 3D, home walk through

Поділитися
Вставка
  • Опубліковано 8 жов 2024

КОМЕНТАРІ • 2,7 тис.

  • @HouseConstructionTelugu
    @HouseConstructionTelugu  3 роки тому +219

    👉 హౌస్ ప్లాన్ కోసం ఈ లింక్ నొక్కి మాకు మెసేజ్ చేయండి wa.me/message/NGJIGRRDER6OJ1 ప్లాన్ cost మరియు టైం చెపుతాము.
    కొత్త ప్లాన్ ua-cam.com/video/FEXzCQWpIKc/v-deo.html
    వీడియోని లైక్ చేసిన తరువాత ప్లాన్ ఈ లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు 2ed.in/ap-govt-model-house-duplex-plan/
    ప్రభుత్వం ఇచ్చే భూమిలో సింగల్ బెడ్ రూమ్ ప్లాన్ ua-cam.com/video/7-PydpboV4A/v-deo.html
    ఈ ప్లాన్ మీకు నచ్చితే ప్రభుత్వం దృష్టికి చేరేలా వీలయినంత ఎక్కువమందికి షేర్ చేయండి.

    • @sreesuresh77
      @sreesuresh77 3 роки тому +6

      👍

    • @ane.thota369
      @ane.thota369 3 роки тому +2

      పొడవు : 30
      వెడల్పు : 21'6
      (వెస్ట్,సౌత్)పడమర,దక్షిణం రోడ్లు కార్నర్ బిట్ దినికి డూప్లెక్స్ ప్లాన్ ఇవ్వండి అన్నా

    • @RajKumar-cn4op
      @RajKumar-cn4op 3 роки тому +6

      East faceing kuda pettu bro

    • @stephenlanke466
      @stephenlanke466 3 роки тому

      Sir attached bathroom rada and inkoka room vastunda

    • @balasadikrishna3446
      @balasadikrishna3446 3 роки тому

      Answer bplz

  • @dcreddy
    @dcreddy 3 роки тому +114

    🥇🥇🥇మీకు నా హృదయపూర్వక నమస్కారములు ఇంత బాగా ఉంటది అని నేను అనుకోలేదు, ప్లాన్ చాలా చాలా బాగుంది, ప్రభుత్వము అవకాశము ఇస్తే ఇలానే చాలామంది కట్టుకుంటారు.
    Thanks lot 🙏🙏🙏

  • @lathamolleti7879
    @lathamolleti7879 3 роки тому +14

    సొంత ఇల్లు ప్రతి గృహిణి కల అది నెరవేర్చుకోడానికి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను మీ ప్లాన్ నాకు బాగా నచ్చింది మీరు చాలా బాగా చెప్పారు

  • @muralisarikonda6819
    @muralisarikonda6819 3 роки тому +17

    Bro ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేయలేని వ్యక్తులకు భూమిని మంజూరు చేసింది, కాని మీరు డ్యూప్లెక్స్ హౌస్ ప్లాన్ చూపిస్తున్నారు అంటే వారు తమ ఇంటిని కలిగి ఉండటానికి ప్రజా ధనాన్ని ఉపయోగిస్తున్నారు మరియు అలాంటి సహాయం అవసరమయ్యే ఇతరులు ఇంకా అద్దె చెల్లిస్తున్నారు .... సూపర్👍

  • @sathibabumasakapalli9517
    @sathibabumasakapalli9517 3 роки тому +54

    చాలా బాగా చెప్పారు బ్రదర్ ఒక చిన్న డౌట్ బ్రదర్ ఈ ఇంటికి సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టాలి ఆప్లేస్ ని చూపించ లేదు

    • @sasidharredykatikam2954
      @sasidharredykatikam2954 3 роки тому +2

      Basement lo gunta tiskoni petukovali anna

    • @nbp5413
      @nbp5413 3 роки тому

      @@sasidharredykatikam2954 Bro 🙄 Ela Teesukuntaaru 🤔

    • @keerthidasari1672
      @keerthidasari1672 2 роки тому +1

      same dout

    • @Svvnsnswamy
      @Svvnsnswamy 2 роки тому +1

      Ground floor toilet క్రింద సెప్టిక్ ట్యాంక్ కట్టాలి

  • @akhilgold9993
    @akhilgold9993 Рік тому +2

    అన్న ఇంత మంచిగా అర్ధం అయ్యినట్టు చెప్పి నందుకు 👌🏻 నాకు స్థలం లేదు ఉంటే మాత్రం ఈ విదంగా కట్టు కుంట

  • @sayanisai9172
    @sayanisai9172 3 роки тому +8

    సూపర్ బ్రో సూపర్ ప్లానింగ్ అతి చిన్న స్థలంలో కుటుంబానికి అన్ని సౌకర్యాలు గల ప్లాన్ వాస్తు ప్రకారం కూడా ఈ ప్లాన్ సూపర్... (నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది బ్రో)

  • @Hi-dc2un
    @Hi-dc2un 3 роки тому +26

    ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా క్షుణ్ణంగా బాగా వివరించారు...

  • @kolavaraprasada2260
    @kolavaraprasada2260 3 роки тому +74

    చాలా బాగుంది సార్ మనసు పూర్తిగా ధన్యవాదాలు సార్ 🙏🏻🙏🏻🙏🏻

  • @rajukattaraju7191
    @rajukattaraju7191 3 роки тому +1

    అన్న మీరు చెప్పిన విధానం చాలా బాగుంది.....ఇలాంటి వీడియోస్ ఇంకా చేసి అందరికి ఉపయోగ పడేలా చేస్తున్నారు.అదే విధంగా 20*20 దక్షిణ ముఖం ప్యాసింగ్ కూడా వీడియో చేస్తారు అని ఆశిస్తున్న....... ధన్యవాదాలు.....

  • @venkatachalamsakamoori5698
    @venkatachalamsakamoori5698 Рік тому

    చాలా ఆనందముగా గా ఉంది మీ మాటలు కానీ మీరు చూపించి న ఇల్లు మా వాళ్లు ఎవరూ kattaleru చూడ డా ని కి అందంగా ఉంది మీ ఆలోచన బాగుంది ఎక్కువ స్థలం ఉంటే కట్టడం మంచిది ధన్యవాదాలు

  • @katlaharish4177
    @katlaharish4177 3 роки тому +38

    చాలా అద్భుతంగా చెప్పారు గురువు గారు....thanks a lot

    • @govindaraodunga6720
      @govindaraodunga6720 3 роки тому

      Brother South road east facing house plan kavali plot size 40'*49'

  • @ndraju967
    @ndraju967 3 роки тому +5

    మీ వీడియోస్ చాలా బాగున్నాయి. గ్రామాల్లో ఇస్తున్న ప్లాటు కొలతలు 20*30. ఈ కొలతల్లో పడమర facing డూప్లెక్ ,జనరల్ ప్లానింగ్ వీడియో చేయండి.

  • @satya1666
    @satya1666 3 роки тому +5

    Wonderful.. fair information..anna..
    Social media లో బాధ్యత ఉన్న సంస్థలు కూడా 99% false information విడియో లు చేస్తుంటారు.. గ్రేట్ చాలా చక్కగా చేశావు..

  • @priyankagottapu5421
    @priyankagottapu5421 3 роки тому +41

    1 సెంట్ లో తూర్పు ఫేస్ duplex plan కావాలి.video చెయ్యండి.plz

  • @AjayReddy-c-
    @AjayReddy-c- 3 роки тому

    Bro ee video nu nenu 10 months back chusente ede plan ma house ki use chesukundu
    Kani memu house ni construction chesam bad luck ade. Ma house planing ki 3000 tesukunadu best 2 planning echadu
    Mothaniki ee video chusi nenu Fida ayanu Normal ga nenu ee channel ni follow avanu enduko ee channel naku use avuthunde anipenchende so follow avuthuna
    Super talent bro
    And all the best
    Nenu kuda civil engineering student ni

  • @Raamu888
    @Raamu888 3 роки тому +21

    Anna ఈస్ట్ face planning కావాలి and mee planning chala అద్భుతం గా ఉంది

  • @DevotionalVediocreator1439
    @DevotionalVediocreator1439 3 роки тому +7

    ఇంత తక్కువ స్థలంలో కూడ డూప్లెక్స్ హౌస్ కట్టుకోవచ్చా అనేది చాలా చక్కగా క్లియర్ గా చూపించారు బ్రదర్ ఇలాగే మంచి మంచి వీడియోస్ చేస్తూ ఇంకా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్

  • @jagadeeshkatakam4201
    @jagadeeshkatakam4201 3 роки тому +19

    Explained well in a respectful way...the way u presented is very good, and hatsoff to ur house plan and dedication 👏✨

  • @madhutaluka1one
    @madhutaluka1one 3 роки тому

    Bro meeru nijamga great bro. Chala mandhiki ila plans vesi 3d lo ichukuntu manchiga help chestunnaru.

  • @yogiponnayogiponna8700
    @yogiponnayogiponna8700 3 роки тому

    చాలా బాగుందండి.
    మీరు చాలా చక్కగా వివరించారు
    నిజంగా ఇది చాలా మంది పేదవారికి ఎంతో చక్కగా ఉపయోగడుతుంది.
    మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @johnsimon5442
    @johnsimon5442 3 роки тому +4

    Extraordinary Brother. Meeru ichina plan ki tirugu ledu. 👍👍🙏🙏🎉🎉

  • @khadarbasha2058
    @khadarbasha2058 3 роки тому +8

    Your every video is good and useful to middle class people

  • @kondetikondeti4666
    @kondetikondeti4666 3 роки тому +15

    ముందుగ పేదలకు స్థలం ఇచ్చిన జగన్ అన్న కు ధన్యవాదాలు,,,,, ఈ వీడియో పెట్టిన అన్నకు కూడా ధన్యవాదాలు

    • @thiredeye
      @thiredeye Рік тому +1

      లక్ష రూపాయలు తీసుకొని స్థలం ఇచ్చారు, అప్పడు కొనుకునటు అవుతుంది

    • @Bhavana115-B
      @Bhavana115-B Рік тому +2

      ​@@thiredeye nee mukham, free gaa inti stalam ichharu, ivvatame kakunda, kattukotaniki i mean, material karchu ki 2,00,000 rps kuda ysr government isthunaaru, ayinaa ivi anni kuda meku telusu ayina nijani nirbhayamga oppukoleru, ala oppukolenappudu matlade hakku kuda meku ledu

  • @bktgbooyahkingstelugugamer8120
    @bktgbooyahkingstelugugamer8120 2 роки тому +1

    bro ne dreams lo chusina house kanna bagundhi🥰🥰🥰🥰🥰
    THANK YOU BRO

  • @kovvurimadhavi1561
    @kovvurimadhavi1561 3 роки тому

    చాలా బాగుంది ఫ్రెండ్ ప్లాన్
    మీకు మంచి భవిష్యత్తు ఉంది. మీరు వీడియో తీసిన విధానం కూడా బాగుంది ఎలా చేశారో తెలుసుకోవచ్చా

  • @ravip-ss2fm
    @ravip-ss2fm 3 роки тому +13

    "" చాలా చాలా బాగుంది, ****
    🙏🙏,,
    పేదోడి కళ

  • @digitalprashanth
    @digitalprashanth 3 роки тому +12

    Wow Excellent brother, me work chala baundhi keep it up brother 👏👏👏💯💯💯💯💐💐💐

  • @rameshnaidumullaguri6398
    @rameshnaidumullaguri6398 3 роки тому +4

    Super..Brother... Amazing and we can see the your hard work in this video.. Superb..Bro.. Thank you

  • @ravanammasadam7909
    @ravanammasadam7909 2 роки тому +1

    Wow
    Dear brother
    Tqqqqqqqqqqq so much
    Jesus bless you
    Me video 100%useful
    ఇలాంటి ఇల్లు నా కల. good information
    Thanks for valuable video

  • @manmadharuppa2217
    @manmadharuppa2217 3 роки тому +1

    Chala Adbhutham ga Plan icharu bro superb

  • @sandhireddykajeswararao216
    @sandhireddykajeswararao216 3 роки тому +4

    Middle-class Dreams Achieve Chesukovachhu Anna Nee Videos tho 😍 Because of Own House Anedhi Middle-class Dream 😎😎😎

  • @chrravinay1343
    @chrravinay1343 3 роки тому +3

    అన్న చాలా బాగుంది 👌👌 ఇంకా మంచి చెయ్యి

  • @arvindteluguvlogs
    @arvindteluguvlogs 3 роки тому +119

    ఇంత క్లారిటీ గా ఎవరు చెప్పరు బ్రో..ఎక్సలెంట్

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 роки тому +3

      thankyou bro

    • @chandrakalachandu5278
      @chandrakalachandu5278 3 роки тому +1

      🙏 super sir

    • @pt3653
      @pt3653 3 роки тому +2

      ప్రభుత్వాన్ని నిందించొద్దు అని చెప్తావ్.... ఏమనుకుంటావ్ నువు నీ ఛానెల్ ఏమైనా పార్టీకే పరిమితమా??? report కొట్టాలి ఇలాంటి dialogues వేస్తే....నీ వీడియో నచ్చితే చూడండి...నచ్చలేదంటే మీ ఇష్టం. (బాగుంది). ప్రభుత్వాన్ని విమర్శించుడు గురించి నీకెందుకు అయ్యా....🙏🙏🙏 అది వ్యక్తిగత ఇష్టం... మోనార్క్ మాటలు మాట్లాడితే నీకే నష్టం.. 49% voted for him. ఇప్పుడు వాళ్ళు తిట్టుకుంటున్నారు... నువ్వేవరివి విమర్శించొద్దు అని చెప్పటానికి....
      09:02 దగ్గర

    • @pradeeppalacharla2530
      @pradeeppalacharla2530 3 роки тому

      @@pt3653 antha noppi vachinappudu prabhutwam iche illu teeskoku!!tana videos thanistam chusthe chudu lekapothe mingey ,prathidaaniloki rajakeeyam teeskuravaddu konchem thaggu neeku cheppera vachi janalu! Nee daggariki vachi tittukuntunnara!!? Sollu vagaku

    • @durgaprasaddungala2857
      @durgaprasaddungala2857 Рік тому

      1 cent lo meru cheppina plan ke saripotunda sir

  • @dorasanvi2517
    @dorasanvi2517 3 роки тому

    మీరు చాలా చక్కగా వివరించారు సార్ మీకు ధన్యవాదములు🙏🙏

  • @basavaa3877
    @basavaa3877 2 роки тому

    Wow Awesome, comfortable illu kattukovataniki pedda plot avarasarm ledhu anipinchindi ee video chusaka. New subscriber.

  • @ratnareddy5246
    @ratnareddy5246 3 роки тому +4

    మీ ప్లాన్ బాగుంది బ్రదర్

  • @lakshminarayana7279
    @lakshminarayana7279 3 роки тому +6

    It became my dream video brother... Really looking forward contruct same home

  • @LOKESHINTERIORS
    @LOKESHINTERIORS 3 роки тому +6

    Congratulations 🎉 2L+ subscribe Siva 🎉🎉👍👍

  • @PylaSoundaryadevi
    @PylaSoundaryadevi 8 місяців тому +1

    Chala Baga chepparu bro super

  • @surendrareddy9883
    @surendrareddy9883 3 роки тому +1

    Super planing chala baagundi .very very thanks andi

  • @rajasekhar-ec8kx
    @rajasekhar-ec8kx 3 роки тому +9

    The way of presentation 👌👌👌

  • @ananthsai616
    @ananthsai616 3 роки тому +40

    అన్నా... నువ్వు సూపర్ అన్నా, ఏం ప్లాన్ గీసినవ్ అన్నా. నీలాంటోళ్ళు కావాలన్నా సొసైటీకి.
    జై శ్రీరామ్.

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 роки тому +2

      Thankyou bro jai sri ram 🌹

    • @adinarayanakancherla722
      @adinarayanakancherla722 3 роки тому

      @@HouseConstructionTelugu hi bro u r super .please send me u r mobile no .I need 16*45 size duplix house plan .pls

    • @azoomursk3218
      @azoomursk3218 3 роки тому +1

      Sir ede plan west side road ki cheppandi

  • @Rk-pc2xr
    @Rk-pc2xr 3 роки тому +3

    Perfect plan bro super ,👌👌 🙏🙏

  • @pastor.prasadbabu.t1706
    @pastor.prasadbabu.t1706 3 роки тому +1

    బ్రదర్ చాలా బాగా అర్ధమయ్యే విదంగా అందరికి ఉపయోగకరముగా వివరించి చెప్పారు మీకు నా వందనములు బ్రదర్

  • @chiru.v4633
    @chiru.v4633 2 роки тому

    చాలా చాలా బాగా చెప్పారు బ్రదర్ మీరు చెప్పిన మీరు చూపించిన 3డీ ప్లానింగ్ సూపర్ గా ఉంది 👌

  • @ganeshgandham2665
    @ganeshgandham2665 3 роки тому +4

    Anna padamaram facing video cheyandi 👏👏👏🙏🙏🙏👌👌👌👍👍👍💯💯💯💯💯💯💯💯💯💯

  • @leeluprasad8192
    @leeluprasad8192 3 роки тому +4

    Really Superb Bro, Great Plan Thank You Sooomuch. 🙏🙏🙏

  • @kallasree3417
    @kallasree3417 3 роки тому +50

    ఇవే కోలతలతో పడమర రోడ్డు ఉన్న స్థలం కు ప్లాన్ ఇవ్వండి సార్

    • @umaramthandra7649
      @umaramthandra7649 3 роки тому +5

      Padamara side planning kavali

    • @Amar09999
      @Amar09999 3 роки тому +2

      తూర్పు facing plan evadi Anna

    • @anandbabu679
      @anandbabu679 3 роки тому +3

      ఇవే కొలతలతో పడమర రోడ్డు ఉన్న స్థలం కు ప్లాన్ చెప్పండి....

  • @ruthmercybandikolla
    @ruthmercybandikolla 8 місяців тому +2

    Chala manchiga vundhi plan. Super ga vundhi bommarillu tipe lo.

  • @venkybokinala
    @venkybokinala 3 роки тому

    చాలా క్లియర్ గా చెప్పారు బ్రదర్... ధన్య వాదాలు.. 16x17 -272 sft కి duplex ప్లాన్ సంబంధించి ఒక వీడియో మీకు వీలైతే చెయ్యగలరు....ధన్యవాదములు

  • @LOKESHINTERIORS
    @LOKESHINTERIORS 3 роки тому +8

    Nice video Shiva 👍👍

  • @sandhyapulumu1076
    @sandhyapulumu1076 3 роки тому +6

    Tq so much Anna ur sooo talented...👌👌👌

  • @sriharsha961
    @sriharsha961 3 роки тому +5

    South face 30*45 planning as per vastu cheyandi bro

  • @NK-qv2yy
    @NK-qv2yy 3 роки тому +1

    మెట్ల గురించి విడమర్చి చెప్పిన విధానం చాలా బావుంది..👍

  • @potnurukalyani2881
    @potnurukalyani2881 3 роки тому +1

    Super ga undi naku chala baga nachindi

  • @Nagarajutechnicalcreatar
    @Nagarajutechnicalcreatar 3 роки тому +6

    Wonderfull plan👍

  • @krpaul2007
    @krpaul2007 3 роки тому +14

    WEST FACE PLAN REQUIRED , THANKS FOR YOUR EFFORT

    • @MrVMR76
      @MrVMR76 3 роки тому

      West face plan required

  • @chinnavannemreddy5119
    @chinnavannemreddy5119 3 роки тому +5

    బీభత్సం గురు.... కేక పుట్టించావ్🤝🤝🤝🤝

  • @abdulkhuddusshaik6215
    @abdulkhuddusshaik6215 3 роки тому

    మిత్రమా మీ ఇంటి ప్లాన్ బాగుంది.ధన్యవాదాలు. మునిసిపల్ రుల్స్ ప్రకారం చుట్టూ వదల వలసిన ఖాళీ స్తల ము చాలదు అనుకొంటాను. ఎందుకంటే ప్రభుత్వం వారు ఇచ్చిన ఒక సెంటు స్థలంలో ఈ ప్లాన్ ఇమడదనుకొంటాను. BPL ఫ్యామిలీకి financial గా కుదరదు. ఇతరులకు చాలా బాగుంది

  • @nmani7906
    @nmani7906 2 роки тому +1

    Thank you so much Annaiah malanti vallaki manchi Avagahana echaru thank u 🤝

  • @pappulasridevi3155
    @pappulasridevi3155 3 роки тому +8

    Bro do similar model for east facing in 1.5 cent area.

  • @blessyprince66
    @blessyprince66 3 роки тому +6

    Wow great work ...brother 💯💯💯

  • @muralisapabap5381
    @muralisapabap5381 3 роки тому +4

    East facing ki plan ivvandi bro for two cents area ki

  • @shaik.ayesha9394
    @shaik.ayesha9394 2 роки тому

    Really i like ur plan i want to place my house like this plan nijanga chala baga cheparu super edhe plan chestha nenu 👍

  • @naveenvlogs56
    @naveenvlogs56 Рік тому

    Bro plan chala bagundi … definitely worthy , ide plan lo ground floor lo oka bed room kavali ante (pooja room lekunna parledu) elano kuda plan chesi upload cheyachu ga … please consider my request

  • @venkatasateesh8845
    @venkatasateesh8845 3 роки тому +3

    Bro remove bathroom & Pooja room from there in ground floor and increase the space to suit car parking and add big pots with plants. Stairs orientation may need to change for bigger parking. May be pooja room should be on North or East side that is entrance side.
    In first floor give attached bathroom. Also increase the balcony in first floor with blinds across the area. Show washing machine and drying area in half space. Rest give sitting arrangement. This might be helpful to some people. Can you show me 2D of this

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 роки тому

      thankyou for your feedback bro. 2d plan available in video and also pdf in description

    • @venkatasateesh8845
      @venkatasateesh8845 3 роки тому

      @@HouseConstructionTelugu I mean with the comments given above why don't you prepare and share. If you given options in line drawing. People will choose what they like.

  • @sunilbusi1881
    @sunilbusi1881 3 роки тому +5

    please prepare East phase Duplex House Plan with same measurements

  • @rayapatipeerbasha2910
    @rayapatipeerbasha2910 3 роки тому +4

    Dinning Hall miss indi bro overall good

  • @jasmithasopeti1508
    @jasmithasopeti1508 3 роки тому

    చాలా బాగుంది సార్ చాలా వివరంగా చెప్పారు. కానీ చిన్న doubt ఏంటి అంటే 1 పిల్లర్ కనిపించటం లేదు.

  • @gopalakrishna6661
    @gopalakrishna6661 Рік тому +1

    Excellent plan...chapparu bro...

  • @psk8064
    @psk8064 3 роки тому +78

    పడమర ఫేసింగ్ duplex house ప్లాన్ ఇవ్వండి ఇదే స్థలం లో

    • @SKcreationsRvp
      @SKcreationsRvp 3 роки тому

      ఇది పడమరకు సెట్ అవుతుంది

    • @pursavenkataprasad104
      @pursavenkataprasad104 3 роки тому

      Bro West face ki plan ivvu edhe place lo

    • @komativenkanna4947
      @komativenkanna4947 3 роки тому +1

      Chala bhagundi sem plan padamati feclo petandy

    • @MOJIKDR
      @MOJIKDR 3 роки тому

      We need West face plan

  • @sureshdasari4933
    @sureshdasari4933 3 роки тому +4

    East face duplex house design cheyandi brother measurements north south 24 feets
    East West 26.6 feets

  • @SrinuSrinu-fu1hx
    @SrinuSrinu-fu1hx 3 роки тому +5

    Super bro,,👍👍👍👍

  • @s1144dya
    @s1144dya 3 роки тому

    చాలా బాగా వివరించారు...
    నాకు
    30×81= 270గజాల పడమర రోడ్డు జాగ ఉంది ఇందులో
    ఉత్తర దిక్కున 6'8" వాకిలి
    దక్షిణ దిక్కున 2'8" వాకిలి
    వదులుతూ 27×45 స్లాబ్ వచ్చే లా
    ఆగ్నేయంలో వంటగది
    దక్షిణ దిశ నుండి దక్షిణ నైరుతి వరకు ఎక్కడైనా కాస్త విశాలమైన పూజగది
    నైరుతి నుండి వాయువ్యం వరకు పడమర గోడకు మాస్టర్ బెడ్ రూమ్
    ఈశాన్యం ఖాళీగా ఉంచుతూ ఎక్కడైనా మరొక చిన్న బెడ్ రూమ్ పిల్లల కోసం
    విశాలమైన హాల్ డైనింగ్ హాల్ వీలైతే ఒక చిన్న పుస్తక గది
    దీనికి డూప్లెక్స్ మరియు బయట వైపున పడమర నైరుతి గోడకు మెట్లు వచ్చేలా ప్లాన్ చేయగలరేమో తెలపండి

  • @AR-pi1hf
    @AR-pi1hf Рік тому

    సూపర్ సార్ చాలా మంచిగా చెప్పారు బడ్జెట్ కుడా తక్కువ

  • @Airconactech
    @Airconactech 3 роки тому +6

    Bro west side government Norma house planning pdf

  • @shaikriyaz2744
    @shaikriyaz2744 3 роки тому +18

    Please give East facing duplex house plan as per government given place

  • @jilakarasudheerkumar9260
    @jilakarasudheerkumar9260 3 роки тому +10

    Reg: please send ap House construction for physically challenged wife and husband.

  • @kumbhakrishna9534
    @kumbhakrishna9534 3 роки тому

    నీ ప్లాన్ చాలాబాగుంది తమ్ముడు. నాకు నలబైకి నలబై స్థలముంది అందులో నేను 26కి 26 కొలతలతో ఉత్తరం ముఖం ఇంటిని కట్టుకోవాలన్నది నా ఆలోచన దానికి తగిన విదంగా మీరు డూప్లేక్స్ ప్లాన్ ఇవ్వగలరా.

  • @sivasankar2290
    @sivasankar2290 3 роки тому

    Super ga చెప్పారు...Naku పడమర facing kavali sir....

  • @Siva-yk5id
    @Siva-yk5id 3 роки тому +11

    కానీ ఆ ఇల్లు ఎన్ని సెంట్లు స్థలం చెప్పు బ్రో

    • @john-hm8ym
      @john-hm8ym 3 роки тому +2

      1.5 scent

    • @rkd5551
      @rkd5551 3 роки тому +1

      @@john-hm8ym no it is one cent

    • @john-hm8ym
      @john-hm8ym 3 роки тому +1

      @@rkd5551 I think govt has Given 1.5 scent 🌝

    • @rkd5551
      @rkd5551 3 роки тому +1

      @@john-hm8ym village lo 1.5 cent and urban lo 1 cent sir

    • @sairajapravallika465
      @sairajapravallika465 3 роки тому +1

      It's one cent bro

  • @hemasundar3409
    @hemasundar3409 3 роки тому +6

    You cannot construct anything in front set back as per government rules. You cannot put bathroom and sit out area there. Correct yourself

    • @shivaonlinestudy3315
      @shivaonlinestudy3315 3 роки тому +1

      0:20

    • @kumardarling4983
      @kumardarling4983 3 роки тому

      He already dropped a note in video itself..he also knows about govt plan,but he is just giving suggestions nothing wrong in it.

  • @Ganga.d347
    @Ganga.d347 3 роки тому +5

    Shiva please share your email id.i need your suggestion s in my new house plan.please🙏🙏🙏

  • @ummadiv
    @ummadiv 3 роки тому

    super ga undi plan brother. miru nijamga great. madi 40x13 east face house .edaina set ayye planing video chesthara plz

  • @Neeli.Venkata.Ramana
    @Neeli.Venkata.Ramana 3 роки тому

    Excellent brother 👌
    ప్లాన్ చాలా బాగుంది.
    ప్రతి విషయం చాలా క్లియర్ గా చెప్పారు.
    మీరు explain చేసే విధానం చాలా బాగుంది.
    Oka చిన్న request ఈ ప్లాన్ మాదిరిగానే ఈస్ట్ డోర్ మరియు క్రింది వైపు ఒక bed room వచ్చే విధంగా ప్లాన్ చేయగలరా..ప్లీస్

  • @DemiGodLoki
    @DemiGodLoki 2 роки тому

    Bro super explanation oka Vela permission leka pothe 2nd floor ki
    Eppudu normal plan cheppandi single floor
    Thank you ❤️

  • @mr.kaipu276
    @mr.kaipu276 3 роки тому

    Hi brother nuvu chepina plan bagundhi kani saftik tank yakada dhin kuda chepalli... Good planning.... 👍👌👌👌

  • @VNC.1989
    @VNC.1989 Рік тому

    Ground floor parking ki vadili, 1st & 2nd duplex cheyyoccha bro... Same dimensions lo

  • @MdFarhan-qw4pw
    @MdFarhan-qw4pw Рік тому +1

    Namaste chala chala bagundi plan house😍😍😍

  • @kirancid5862
    @kirancid5862 7 місяців тому

    బాగుంది. కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక బెడ్ రూమ్ కచ్చితంగా వుండాలి. లేకుంటే మెట్లు ఎక్కలేని వాళ్ళు లేదా పేషంట్స్ వుంటే కష్టం అవుతుంది.
    కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక సింగిల్ కాట్ బెడ్రూం తో duplex plan పెట్టండి bro in 1 cent east face.

  • @laxmiadari6336
    @laxmiadari6336 Рік тому

    Chala bagundhi.. niku manchi future undhi. God bless you

  • @gaming_with_yks5481
    @gaming_with_yks5481 3 роки тому +1

    Chalaa bagundi tq

  • @n.vramesh8483
    @n.vramesh8483 3 роки тому

    sir meeru chesina planning chala bagundi memu ilane kattukovali anukunnamu pls south facing duplex plan cheyandi maku north & south face flots icharu

  • @pandurangavitalmandapati7709
    @pandurangavitalmandapati7709 3 роки тому

    చాలా బాగుందండి ప్లాన్ మాకు తెలియక చేస్తున్న పొరపాట్లు చుట్టూ కాలి స్థలం వుంచం మెట్లు లాండింగ్ సరిగా ఉండదు

  • @MyFavourites
    @MyFavourites 3 роки тому

    Nice plan bro and nice explanation ,okka bed room ki ayinaa attached both rom unte bagunde

  • @vidyasagarchetla2101
    @vidyasagarchetla2101 6 місяців тому

    South and East facing koodaa పెట్టండి bro,you are excellent

  • @mohanchowdhary1874
    @mohanchowdhary1874 3 роки тому

    చాలా బాగా చెప్పారు annaa....
    ఈస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్ రూమ్ డుప్లెక్స్ ప్లాన్ చేయండి అన్నా.... ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ కి ఎదురుగా పూజ రూమ్ కావాలి అన్నా....

  • @syamaladevi4035
    @syamaladevi4035 Рік тому

    Chala chakaga explain chesaru ...

  • @mallikanaidu2924
    @mallikanaidu2924 2 роки тому

    chala bavundi andi naku chla baga nachindi chlala clarity ga undi tq so much