వాడేసుకుందాం ఇలా ! రుషికొండ ప్యాలస్ పై ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే సూపర్ ఐడియా సార్ || Rishkonda Palace

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024
  • #RishkondaPalace #chandrababu #Jagan #soniagandhi #YSRCP #trending #poilitics #latestnews #srimediaprime
    Watch ►వాడేసుకుందాం ఇలా ! రుషికొండ ప్యాలస్ పై ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే సూపర్ ఐడియా సార్ || Rishkonda Palace • వాడేసుకుందాం ఇలా ! రు...
    Sri Media is an official UA-cam Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, health and beauty tips, numerology tips and others. Stay updated with Tollywood latest happenings and other social media viral news exclusively on Sri Media Telugu.
    Sri Media is always at the forefront in providing it's users with a variety of contents with Celebrity interviews, politicians interviews, interviews with astrologists, Devotional Interviews which will be taken by experienced and content driven Sri Media.
    For Any Business Queries
    Please Contact Our Official mail ID Is Given Below
    --------------------------------------------------------------------------------------
    you will Get Our Mail ID By Click The " View Mail Address" Below
    And Also Follow Us On :
    Facebook: / srimedianetwork
    Instagram:www.instagram....
    Twitter: / srimedia7
    Web:www.youtube.co...

КОМЕНТАРІ • 87

  • @pragallapativ.v.rajendraku4899
    @pragallapativ.v.rajendraku4899 2 місяці тому +9

    రిటైర్ అయినా నేరాలు చేసిన అధికారులను శిక్షించి తీరాలి అన్న మాట అక్షర సత్యం.

  • @tulasidas8703
    @tulasidas8703 2 місяці тому +5

    గౌ.శాసనసభలో ప్రతి ప్రశ్నకు జవాబు వస్తుంది.శుభపరిణామం.

  • @RukmaniRukkama
    @RukmaniRukkama 2 місяці тому +3

    అక్కడే కాదు అధ్యక్ష మా కుప్పం నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు లక్షల లెక్కలో వైసీపీపీ వాళ్ళు అమ్మేసుకున్నారు ఇల్లు కూడా కట్టు కుంటున్నారు కోర్టు లో కూడా కేసులు వేశారని తెలుస్తోంది

  • @A.srinu12345
    @A.srinu12345 2 місяці тому +6

    అయ్యన్నపాత్రుడికి స్పీకర్ పదవి ఇచ్చి నోరు కట్టేసేరు పాపం ఏమి తోచడం లేదు

  • @venkateswararao416
    @venkateswararao416 2 місяці тому +2

    Please think about better use ofRushikonda palace. My proposal is to establish world class business school on par with Harvard HSB.
    Keeping aside of one building for guest house as Governor bunglow.

  • @usnmurty8232
    @usnmurty8232 2 місяці тому +1

    Ramakrishna babu is a very fitting MLA in TDP. Sahabhash.

  • @kailasaraoallamsetti7279
    @kailasaraoallamsetti7279 2 місяці тому +3

    👌👌well represented Ramakrishna babugaru about the problems of our VSP. East constituency.🎉

  • @vrm1732
    @vrm1732 2 місяці тому +6

    మంత్రి గారు వాస్తవాలు చెప్పడానికి కొంచెం తటపటాయిస్తూనట్లు ఉంది, ఆయనవివరణ.

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 2 місяці тому +1

    Excellent Sir. Mee Niyojaka Vargamu loni Problems ni Assembly Loki theesuku raavadam chaala chakkaga Cheppaaru Sir

  • @gopimakineni2750
    @gopimakineni2750 2 місяці тому +11

    Good to see this assembly, ikkada guns lev, gunde kottukovadalu lev

  • @civilbuildingelevationsram4533
    @civilbuildingelevationsram4533 2 місяці тому +1

    జై వెలగపూడి

  • @MrcRao58
    @MrcRao58 2 місяці тому +6

    The issue should be taken to its logical end as suggested by MLA

  • @harinath5254
    @harinath5254 2 місяці тому +13

    పేపర్లు తీసేసి యూట్యూబ్ సోషల్ మీడియా వాడుకోండి. రూపాయి ఖర్చు

  • @satyampv4913
    @satyampv4913 2 місяці тому +2

    ఇలా మోసం చేస్తున్నారేంటి..
    టైటిల్ ఒకటి విషయం వేరొకటి…

  • @varanasiv.s.s.ramprasad9330
    @varanasiv.s.s.ramprasad9330 2 місяці тому

    Excellent underground power cabling done, no power cut for the last 4 to 5 years during cyclones after hud hud

  • @suryaramakrishnaraogannava547
    @suryaramakrishnaraogannava547 2 місяці тому +1

    జలగన్న అసెంబ్లీ లో వాడిన్ని mla లు పొగడడానికే సరిపోయింది subject ఏమి చర్చ జరగలేదు. ఇప్పుడు కొంత మంది CBN nu lokesh nu pavan nu పొగడ్తున్నారు starting lo అది అవసరం లేడు సబ్జెక్టు తో start చేస్తే మంచిది సమయ భావవం దృష్టిలో పెట్టుకోవాలి

  • @prabhakar545
    @prabhakar545 2 місяці тому +4

    Musium cheyandi. Ticket pettandi Collections Baga vastai.

  • @sekhartunes
    @sekhartunes 2 місяці тому

    Great leader

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 2 місяці тому +3

    అసలు ఈ హెడ్డింగ్ కి ఇక్కడి మేటర్ కి సంబంధం ఉందా ?

    • @knmurty5869
      @knmurty5869 2 місяці тому +1

      Chetta meediya cheppedi okati chesidi okati dna

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 2 місяці тому +15

    అయ్యన్నపాత్రుడు గారిని చూస్తే జాలేస్తుంది పాపం ఏదో శిక్ష వేసినట్లు కూర్చుంటున్నారు ఐదు సంవత్సరాలు ఆ కుర్చీలో కూర్చోగలరా అనిపిస్తోంది

    • @GRAVI-pz2ny
      @GRAVI-pz2ny 2 місяці тому

      😊😊😊😊

    • @srija6365
      @srija6365 2 місяці тому +1

      Tammineni ante VP kabatti Edo ala nettukupoyyadu😂

  • @tssk33
    @tssk33 2 місяці тому +1

    Assembly ante Assembly laga undi. Abba roju titlu vini vini chachipoyamu. This is what a common man wanted

  • @saptakalabhyasakbhaskarara2353
    @saptakalabhyasakbhaskarara2353 2 місяці тому +10

    రుషికొండ హెడింగ్ పెట్టిన,వేరే విషయాలు చూపడం దేనికి.ఇదేమి ఛానల్ మైంటేనెన్స్?

    • @babubabu-fc1qk
      @babubabu-fc1qk 2 місяці тому +1

      Just Un subscribe if title and video are different.
      I just un subscribed 😂

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 2 місяці тому +3

    విచక్షణ అధికారానికి విలక్షణ అధికారానికి తేడా గమనించగలరు. ఇది పక్షపాత ధోరణి మంత్రిగారూ.

  • @NistalaVenkatarao
    @NistalaVenkatarao 2 місяці тому

    ఆరోజులు పోయేయ్ ఇప్పుడు పని చేసి చూపించాలి గాని గత గత అంటే ప్రజలు ఒప్పుకోరు

  • @sitaramaraovalluri8188
    @sitaramaraovalluri8188 2 місяці тому

    Use for railway zone

  • @bhanuprasadkakarala3528
    @bhanuprasadkakarala3528 2 місяці тому

    Rushikond nu mujiamga cheyandi

  • @rkenglish3910
    @rkenglish3910 2 місяці тому

    అసలు ఇలాంటి టుంబనిల్ తొ mislead చేసి అన్నం తినలా

  • @mallikarjunaraoyalavarthi6495
    @mallikarjunaraoyalavarthi6495 2 місяці тому

    అదే ఋషికొండ లో ఒక ఫంక్షన్ హాల్ కూడా కట్టి VIP ఫంక్షన్స్ కి వాడుకుంటే బాగుంటుందేమో

  • @saikumargajula9814
    @saikumargajula9814 2 місяці тому

    Rishikonda palace ni super speciality hospital ga chesthe AP ki talamaikamga untundhi world wide ga peru vastundhi future lo kuda daanni kadilanchaleru.
    Meeku ituvanti idea yendhuku raaledho artham kaavadam ledhu
    Future lo yetuvanti ye cm aina change chede dhairyam cheyyadu change cheyadaniki
    Ee message CBN ki chere laga cheyyandi please

  • @j.trinadhtrinadh5583
    @j.trinadhtrinadh5583 2 місяці тому

    House leni వారి కి ఇంక నుండి sanction s మగవారి పేరు మరియ ఆడవారి పేరు ఎవరి పేరు మీ నా నై sanction ఇవ్వాలి government report garu

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 2 місяці тому

    రిషి కొండ ప్యాలెస్ గురించి సలహా ఎవరిచ్చారు? ఎవరూ ఇవ్వలేదే..

  • @pushpeswararao9894
    @pushpeswararao9894 2 місяці тому

    ఋషి కుండా అయ్యిందా ఏమండీ?

  • @krishnaraosm2017
    @krishnaraosm2017 2 місяці тому

    Govt hospital all facilities cancer,metal dermotalogy, skin ent for best use.

  • @ramachandraraoudatha7121
    @ramachandraraoudatha7121 2 місяці тому

    Subject heading is different from the content. Do correct headings work.

  • @swamishetty5297
    @swamishetty5297 2 місяці тому +2

    వైసీపీ వాళ్లను తీసికొని, వాళ్లకు మంత్రి పదవులు మీరు ఇస్తే, పేదలకు న్యాయం జరగటానికి అవకాశం ఉంటుందా!.

    • @SandeepKumar-ro3ev
      @SandeepKumar-ro3ev 2 місяці тому +1

      Party ni batti pravartana untundi Chhodandi

    • @bittu1010
      @bittu1010 2 місяці тому

      Cm Cbn Sir adi maruvaku Sir

  • @NeranjanSabbasani
    @NeranjanSabbasani 2 місяці тому +1

    Rastapati nilayam Ga vadukunte saripoddi. ga

    • @kvsbabu2124
      @kvsbabu2124 2 місяці тому

      No income and unnecessary expenditure for maintenance.

  • @pvskumar8940
    @pvskumar8940 2 місяці тому

    Rushikonda Medha point cheppaledu

  • @ramsyoutube7479
    @ramsyoutube7479 2 місяці тому

    No need to sachivalayam

  • @sitaappaji6143
    @sitaappaji6143 2 місяці тому +1

    అరే నువ్వు పెట్టిన heading ki లోపల matter ki ఏమైనా సంబంధం ఉందిరా....

    • @Vsl2015
      @Vsl2015 2 місяці тому

      వీడు వైస్సార్సీపీ మీడియా .. అన్ని అబద్దాలు చెప్పేవాడు జగన్ లాగా ...

  • @Bvnmurty
    @Bvnmurty 2 місяці тому +1

    Sakshi fake paper

  • @raghavaraomanyapu1594
    @raghavaraomanyapu1594 2 місяці тому

    First Jagan time lo ni CS NI

  • @chirunama9999
    @chirunama9999 2 місяці тому

    పకృతి విపరీతలను కూడా ఉపయోగించుకొని ఉద్దుద్ తుపాన్ funds కూడా చాలా దోచుకొని తిన్నాడు మీ బాబోరు

  • @sam1955able
    @sam1955able 2 місяці тому

    Mee caption Enti, cheppindi Enti??

  • @bhaskarkamala3462
    @bhaskarkamala3462 2 місяці тому

    ఎవరు సార్ మీరు చెంద్రబాబు గారు చేసున కొన్ని మంచి పనులు మీ నోటితో చెప్పండి సార్. వింటాం

    • @bittu1010
      @bittu1010 2 місяці тому

      Dynamic leder Cbn Sir

  • @Unknown00-i7q
    @Unknown00-i7q 2 місяці тому

    Nijamyana labadhi darudu
    Paphu naidu

  • @catherinedaisyravi6519
    @catherinedaisyravi6519 2 місяці тому

    Where is Rushikonda issue

  • @sanjeevaraomuttineni6741
    @sanjeevaraomuttineni6741 2 місяці тому

    Jagan prabutvabhumulu katti na buidings lo govt sachivalayalu pettukovachu leka zilla revenue officlu pettukovachu

  • @bkrreddy2935
    @bkrreddy2935 2 місяці тому

    Vidiki Aa palace echhasta BAR Open Chastadu.

  • @vankayalasatyasrinivas4386
    @vankayalasatyasrinivas4386 2 місяці тому

    Waste video. No relationship between thumbnail advertisement and video content. No matter related to vizag palace inside the video. Don't waste our time.

  • @KrishnamRaju-q2w
    @KrishnamRaju-q2w 2 місяці тому +2

    Haddingki.materki.sambandhamledu

  • @srirams7357
    @srirams7357 2 місяці тому

    Change the thumbnails

  • @karunakarp6846
    @karunakarp6846 2 місяці тому

    Avi tv9

  • @vnageswararao5250
    @vnageswararao5250 2 місяці тому

    ఈయన పాత వన్నీ తవ్వు కుంటున్నాడు ప్రస్తుతం పనికి వచ్చేవి మాట్లాడండి

  • @INJOHNPeter
    @INJOHNPeter 2 місяці тому +1

    Super idea naanista,govt sommu tho kattima tadapalli palace Loni meterial vanakki tappinchandi,adi prajala sommu.prajala upayoganiki vinooginchandi.

  • @parthasarathiprathipati2474
    @parthasarathiprathipati2474 2 місяці тому

    Most irrelevant topic differing totally with the Heading which proves that your's is rather worthless by all parameters

  • @nodagalasatyanarayanamurty6810
    @nodagalasatyanarayanamurty6810 2 місяці тому

    Fake thumbnail

  • @nagaranipaturi4267
    @nagaranipaturi4267 2 місяці тому +1

    Covert

  • @ksvas5751
    @ksvas5751 2 місяці тому

    Thumb nail ఏదైనా కానీ ఋషికొండ ప్యాలెస్ (కోట) వైజాగ్,ఆంధ్రా ప్రజలకు చెందిన ఆస్తి దాని పై కొందరు ఇప్పటికే కన్ను పడింది..కొందరు కావాలని ఒక ప్రైవేటు యూనివర్సిటీ కి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనిపిస్తోంది..వైజాగ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది..దీనిపై జనసేనా పార్టీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి...

  • @arunav9953
    @arunav9953 2 місяці тому

    Endukura views kosan elanti titles pedataaru

  • @melodymurly
    @melodymurly 2 місяці тому

    Stop repeating please.

  • @babubabu-fc1qk
    @babubabu-fc1qk 2 місяці тому

    Just Un-subscribe to channel, if title and video are different.
    I just un-subscribed 😂

  • @Vkrambabu-q2c
    @Vkrambabu-q2c 2 місяці тому

    Headlines okati matter okati mee chanal paruvu pothondhi.chiiiii
    .. dheenakanna .....

  • @challachinnarao4140
    @challachinnarao4140 2 місяці тому +1

    నువ్వు యిక్కడి వాడివి?
    మీ కన్నా బ్రోకర్ లు యెవడు వున్నాడు

  • @raovs4666
    @raovs4666 2 місяці тому

    Avi GOVERNMENT BUILDINGS....GOVERNMENT OFFICES KOSUM USE Chesukovacchunu...This is what YSRCP GOVERNMENT is said

  • @sureshmeda8540
    @sureshmeda8540 2 місяці тому

    పక్కా స్కెమ్ చెసారు టీడీపీ

  • @suryaramakrishnaraogannava547
    @suryaramakrishnaraogannava547 2 місяці тому

    జలగన్న అసెంబ్లీ లో వాడిన్ని mla లు పొగడడానికే సరిపోయింది subject ఏమి చర్చ జరగలేదు. ఇప్పుడు కొంత మంది CBN nu lokesh nu pavan nu పొగడ్తున్నారు starting lo అది అవసరం లేడు సబ్జెక్టు తో start చేస్తే మంచిది సమయ భావవం దృష్టిలో పెట్టుకోవాలి

  • @suryaramakrishnaraogannava547
    @suryaramakrishnaraogannava547 2 місяці тому

    జలగన్న అసెంబ్లీ లో వాడిన్ని mla లు పొగడడానికే సరిపోయింది subject ఏమి చర్చ జరగలేదు. ఇప్పుడు కొంత మంది CBN nu lokesh nu pavan nu పొగడ్తున్నారు starting lo అది అవసరం లేడు సబ్జెక్టు తో start చేస్తే మంచిది సమయ భావవం దృష్టిలో పెట్టుకోవాలి