Palikinadi Pilichinadi Song |Karunya, Ramya Behara Performance| Swarabhishekam | 30th Sep 2018

Поділитися
Вставка
  • Опубліковано 11 лис 2024

КОМЕНТАРІ • 22

  • @venkatanarasayya8826
    @venkatanarasayya8826 6 років тому +3

    I like ramya behara voice good

  • @chikka2203
    @chikka2203 9 місяців тому +1

    Ramya is superb 🎉

  • @sridwarakamaitv
    @sridwarakamaitv 3 роки тому +1

    Ramya behra excellent singing

  • @floraflavour1760
    @floraflavour1760 2 роки тому

    SP garu chaala baaga palikaaru beginning lo palikinadi padam...Paata andam n difficult part adi...Cease n fall baaledu kaarunya gaaridi..

  • @chandrasekhar4191
    @chandrasekhar4191 4 роки тому +4

    Lady singer is pronouncing "ఫలికినదీ" instead of "పలికినదీ", which is an obstruction to enjoy it.

  • @muralidas5031
    @muralidas5031 6 років тому +1

    Super song ramya beahra 😍😍😍👌👌👌

  • @karuturirani1121
    @karuturirani1121 3 роки тому

    Ramyabehara super

  • @pragnyakasoju570
    @pragnyakasoju570 2 роки тому

    వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి
    సురుచిర బంభరవేణి సురనుత కల్యాణి
    నిరుపమ శుభగుణలోల నిరతజయాప్రదశీల
    వరదాప్రియ రంగనాయకి వాంఛిత ఫలదాయకి
    సరసీజాసన జనని జయ జయ జయ
    పలికినది పిలిచినది పరవశమై నవ మోహన రాగం
    పలికినది పిలిచినది పరవశమై నవ మోహన రాగం
    పలికినది
    పిలిచినది
    గగనాంగ నాలింగ నోత్సాహియై జగమెల్ల పులకించె సుమగుచ్ఛమై.
    గగనాంగ నాలింగ నోత్సాహియై జగమెల్ల పులకించె సుమగుచ్ఛమై.
    మమతలు అల్లిన పెళ్ళి పందిరై.
    మమతలు అల్లిన పెళ్ళి పందిరై మనసులు వీచిన ప్రేమ గంధమై.
    పలికినది పిలిచినది పరవశమై నవ మోహన రాగం
    పలికినది
    పిలిచినది
    గంగా తరంగాల సంగీతమై కమణీయ రమణీయ యువగీతమై.
    గంగా తరంగాల సంగీతమై కమణీయ రమణీయ యువగీతమై.
    కలిమికి లేమికి తొలి వివాహమై.
    కలిమికి లేమికి తొలి వివాహమై యువతకు నవతకు రస ప్రవాహమై.
    పలికినది పిలిచినది పరవశమై నవ మోహన రాగం
    పలికినది
    పిలిచినది
    మలయాద్రి పవనాల అలాపనై మధుమాస యామిని ఉద్ధీపనై.
    మలయాద్రి పవనాల అలాపనై మధుమాస యామిని ఉద్ధీపనై.
    అనురాగానికి ఆది తాళమై.
    అనురాగానికి ఆది తాళమై ఆనందానికి అమర నాదమై.
    పలికినది పిలిచినది పరవశమై నవ మోహన రాగం
    పలికినది
    పిలిచినది

  • @subramanyammn4743
    @subramanyammn4743 4 роки тому

    I love her

  • @nareshvadhiedits1710
    @nareshvadhiedits1710 6 років тому +1

    I love ramya voice superb 😍😘

  • @venkategowduramappagowdu8339
    @venkategowduramappagowdu8339 3 роки тому

    Mohana ragam

  • @venkategowduramappagowdu8339
    @venkategowduramappagowdu8339 3 роки тому +1

    Why ramya

  • @sureshbabuadusumilli6640
    @sureshbabuadusumilli6640 6 років тому +1

    Old songs aNR HITS

  • @sunithaadapa8028
    @sunithaadapa8028 6 років тому

    Super ramya

  • @arunathummala9539
    @arunathummala9539 6 років тому +2

    Not as good as the original version

  • @venkategowduramappagowdu8339
    @venkategowduramappagowdu8339 3 роки тому

    Ramya palikinadi not phalikinadi

  • @ramanjaneyuluparisekshatri2243
    @ramanjaneyuluparisekshatri2243 4 роки тому

    Super hit song, but both are not Good singing. Both voice are bad this song. Music and chorus is super performed.