కొడమంచిలి ఇక్కడ ఉన్న దేవాలయాల చరిత్ర ఎప్పటిది కాదు, ఈ గ్రామం లోని బాబు గారి మేడ, ఆలయాలు చూడ్డానికే కాదు చెప్పుకోవడానికి పెద్ద చరిత్రనే కలిగి ఉన్నాయి. 👇 కొడమంచిలి PART-1 • Video
Nice brother miru gramala visitata alane temples history baga chupistunnaru mi channel popular avvalani manspuritiga korukuntunnamu all the very best👏👌😍
ఎక్కడో తానీషా ప్రభుత్వంలో పని చేసే అక్కనా,మాదన్నా లు పంపా తీరం నుండి శివుని తెచ్చి కొడమంచిలి గ్రామంలో ప్రతిష్ఠించడము విశేషమ్👌 వ్యాసరాయల వారు ఎన్నో హనుమద్ దేవాలయాలు కట్టించారు ఎక్కువుగా రాయలసీమ జిల్లాలోనే ఉన్నవి వ్యాసరాయల వారు నాకు తెలిసి గోదావరి జిల్లాలలో కొడమంచిలి గ్రామంలో నే ప్రతిష్టించారు👌 వ్యాసరాయల వారు కొద్దిసేపు శ్రీకృష్ణ దేవరాయల వారిని దింపేసి పట్టాభిషిక్తులై కుహూ యోగం అన్న గండం నుండీ తప్పించారు, కుహూ యోగం వెళ్లిపోగానే తిరిగి శ్రీకృష్ణ దేవరాయల వారి ని సింహాసనం మీదన కూర్చోపెట్టారు ఆయన అసలు పేరు వ్యాసతీర్థులు రాయల వారి సింహాసనం అధిష్టించడం వల్ల వ్యాసతీర్థులు కాస్త వ్యాసరాయలు అయ్యరు👌
Good info about our village kodamanchili
Nice brother miru gramala visitata alane temples history baga chupistunnaru mi channel popular avvalani manspuritiga korukuntunnamu all the very best👏👌😍
Thank u verymuch andi
Nice
Tq for presenting wonderful nice village's.. 👍👍👍
Good see video on my village temples....your efforts are much appreciated
Thank you Sir
super💐💐
Naamaskaaram Andi akada sidhanti gaaru inti pakana venkateshwara aalayam untaadha under ground lo ,,,pedha wood 5 heads snake untaadha
Vastha thalli🙏⭐
ఎక్కడో తానీషా ప్రభుత్వంలో పని చేసే అక్కనా,మాదన్నా లు పంపా తీరం నుండి శివుని తెచ్చి కొడమంచిలి గ్రామంలో ప్రతిష్ఠించడము విశేషమ్👌
వ్యాసరాయల వారు ఎన్నో హనుమద్ దేవాలయాలు కట్టించారు ఎక్కువుగా రాయలసీమ జిల్లాలోనే ఉన్నవి
వ్యాసరాయల వారు నాకు తెలిసి గోదావరి జిల్లాలలో కొడమంచిలి గ్రామంలో నే ప్రతిష్టించారు👌
వ్యాసరాయల వారు కొద్దిసేపు శ్రీకృష్ణ దేవరాయల వారిని దింపేసి పట్టాభిషిక్తులై కుహూ యోగం అన్న గండం నుండీ తప్పించారు, కుహూ యోగం వెళ్లిపోగానే తిరిగి శ్రీకృష్ణ దేవరాయల వారి ని సింహాసనం మీదన కూర్చోపెట్టారు
ఆయన అసలు పేరు వ్యాసతీర్థులు రాయల వారి సింహాసనం అధిష్టించడం వల్ల వ్యాసతీర్థులు కాస్త వ్యాసరాయలు అయ్యరు👌
Thanks your Valuable Comment Sir
👍🏻👍🏻
First video not opening
Eppudu youtube lo links open kavadam ledhu sir