ఇక ఎమ్మార్పీఎస్ దుకాణం బంద్? | Pidamarthi Ravi Exclusive Interview | Manda Krishna | Podcast Mic TV

Поділитися
Вставка
  • Опубліковано 3 лют 2025

КОМЕНТАРІ • 42

  • @anushavillegevloges7488
    @anushavillegevloges7488 10 годин тому +10

    రవి అన్నా నువ్వు SC Corporation chairman గా వున్న పుడు అంతా కమీషన్ల మయం గా అన్నా

  • @saidaiahmamidi6151
    @saidaiahmamidi6151 11 годин тому +10

    రవి అన్న, నీ గొయ్యి నీవే తవ్వుకోవద్దు.

  • @palvaisrinivas204
    @palvaisrinivas204 6 годин тому +4

    కాంగ్రెస్ పార్టీలో ఈయనకు వార్డు నెంబర్ కూడా ఇవ్వరు

  • @tellaputtapurana
    @tellaputtapurana 13 годин тому +15

    ఓ పిడమర్తి రవన్న మీ దుకాణం సత్తుపల్లిలో జనం ముశారు ఇపుడు ఎక్కడ తెరిచిరన్నా మా కృష్ణ అన్న జనం గుండెలో స్థిర స్థాయిలో నిలిచి పోయే నాయకుడు మీరు తిరునాలో బొమ్మలు అమ్ముకునే టోలు ఓట్లు అప్పుడే కనబడతారు అహం కారులు గర్విస్టులు జనం లో ఉండలేరు జై భీమ్ జై మాదిగలం

  • @malleshkampally8273
    @malleshkampally8273 8 годин тому +2

    కొద్దిగా అయిన సోయిలోనే ఉన్నావా, అరేయ్ ఓ బేవకూబ్ నువ్వు ఎంత మొత్తుకున్న నీకు కాంగ్రెస్స్ లో పదవి ఇవ్వరు. నువ్వు మంద కృష్ణన్న ను అంటున్నావు. సిగ్గుందా నువ్వు ఆ సతీష్ ఇద్దరు ఉస్సేన్ సాగర్ లో దూనకండి. కాంగ్రెస్ పార్టీ లో టికెట్స్ ఇయకుంటే అప్పుడు ఏం పీకినావురా ఆ పార్టీ లోనే ఉన్నవుగా..

  • @kallemrajendhar2144
    @kallemrajendhar2144 9 годин тому +3

    బీజేపీ ఎప్పుడు ఎవరిని వాడుకోవాలో బాగా ఆరితేరిన పార్టీ

  • @kallemrajendhar2144
    @kallemrajendhar2144 9 годин тому +5

    100%బీజేపీ కి వత్తాసు పలుకుతున్న కృష్ణన్న

  • @RamanujareddyGaayam
    @RamanujareddyGaayam 11 годин тому +2

    పిడమర్తి చెప్పింది కరక్టే మాదిగలకు ఒక్క ఎంపీ సీటు ఇవ్వలేదని చెప్పారు మాదిగ మేధావులు ఏం చేశారు మరి

  • @AnthoniSathunuri
    @AnthoniSathunuri 9 годин тому +1

    Ravi .anna. Super. 👌👌👌👌.👍🏽👍🏽👍🏽🙏🏾🙏🏾🙏🏾

  • @ashoke2824
    @ashoke2824 10 годин тому +6

    మందకృష్ణ అన్న ఉండబట్టే మీలాంటోడు టీవీలో ముందుకొచ్చి మాట్లాడుతున్నాడు లేకుంటే మీరు ఎవరో తెలియదు ప్రజలకు

    • @LaxmanLaxman-qk4hj
      @LaxmanLaxman-qk4hj 9 годин тому +1

      మందకృష్ణ మాదిగ లేకుంటే నీకు ఈ గుర్తింపు ఎక్కడిది?

  • @ravishravikumar
    @ravishravikumar 9 годин тому +1

    రవిగారు 👏👏👏👌👌👌✨️✨️✨️👍

  • @nareshkumarmusuku5907
    @nareshkumarmusuku5907 5 годин тому

    రవన్న మాట్లాడే మాట బాగోలేదు స్వప్రయోజనాలకు మీలో మీ పదవులకొసం కులాలను తాకట్టు పెట్టకు సి.ఎం బెస్కెట్ వేస్తా అన్నాడు నేను కాపలా కాస్త అనీ చెప్పినట్టు ఉంది ఇది

  • @CartoonvideosinTelugu
    @CartoonvideosinTelugu 7 годин тому

    Pidamarthi Ravi paristhithi enti ante pissukovadame😂😂

  • @kallemrajendhar2144
    @kallemrajendhar2144 9 годин тому +1

    నిజం చెపుతున్నావ్ రవన్న

  • @chinthaprashanth970
    @chinthaprashanth970 4 години тому

    SC Corporation పదవులో ఉన్నపుడు మాదిగలు గుర్తు రారు విడి లోన్స్ మాదిగలకు ఎపుడు ఇవాళే కామ్మిషన్ ఆశపడే వడ్డు

  • @MNagark
    @MNagark 8 годин тому +1

    నీ దుకాణం పోగులేటి దగ్గర బందు అయింది అది నీవు చూసుకో

  • @PradeepKumar-pe1el
    @PradeepKumar-pe1el 4 години тому

    జై కృష్ణ మాది గ

  • @kallemrajendhar2144
    @kallemrajendhar2144 9 годин тому +1

    ఇదే లక్ష డప్పులు బహుజన వాదం తో పని చేస్తే అధికారం మనదేకదా అప్పుడు మన వాటా మనం తీసుకోవచ్చు కదా

    • @LaxmanLaxman-qk4hj
      @LaxmanLaxman-qk4hj 9 годин тому

      స్వార్థపరులైన మాలలు ఇంకా సంపన్నులు అయ్యేవారు

  • @kallemrajendhar2144
    @kallemrajendhar2144 9 годин тому +3

    కృష్ణన్న బీజేపీ కుట్ర పసికట్టలేకపోతున్నాడు

  • @ashoksunchu705
    @ashoksunchu705 Годину тому

    పూటకో మాట మాట్లాడే నీవు ఏమి పికినావురా అవులే

  • @kolligangadhar4153
    @kolligangadhar4153 8 годин тому +1

    వర్గీకరణకి ఈయనకి ఏమిటి సంబంధం

  • @KoduruVenkateswarlu-g2t
    @KoduruVenkateswarlu-g2t 10 годин тому +2

    వీడెవడు వీడికి మొహం ఇప్పుడు చూడలేదు తీసేసిన పువ్వులగా ఉంది

  • @VenugopalChathalla
    @VenugopalChathalla 10 годин тому

    తెలంగాణ ఉద్యమంలో మీరు చేసిన పోరాటం గొప్పది కానీ......
    ?...

  • @RajuLanka-g6w
    @RajuLanka-g6w 8 годин тому

    P. Ravi west full

  • @palvaisrinivas204
    @palvaisrinivas204 6 годин тому

    ఏం పార్టీ లేదు

  • @kondayyakondayya4823
    @kondayyakondayya4823 8 годин тому +1

    పిడమర్తి రవిగారు మీకు ఏమయింది.ఎందుకు పరేషాన్ లో ఉన్నారు.

  • @Satu-g6o
    @Satu-g6o 2 години тому

    Weast fellow Ravi...

  • @Rajesh-ve6sw
    @Rajesh-ve6sw 9 годин тому

    How can this person being (Madiga) assert that 17:49 Vivek becomes Minister, Vivek stops SC categorisation

  • @RajaaiahDurgolla
    @RajaaiahDurgolla 9 годин тому

    Vidoka. Donga press. Endukanna

  • @HunterTelugu
    @HunterTelugu 8 годин тому

    West.ravi.oka.pandhi

  • @RajuLanka-g6w
    @RajuLanka-g6w 8 годин тому

    Jay mrps. Madiga. Unthuvarku. Uadhe

  • @prabhakarkondru8804
    @prabhakarkondru8804 9 годин тому

    Jai Krishna madiga nv musko ravi

  • @prabhakarkondru8804
    @prabhakarkondru8804 9 годин тому

    Reddy la Sanka nakuuu

  • @HunterTelugu
    @HunterTelugu 8 годин тому

    West dibet

  • @RamaRaojada-hl9rt
    @RamaRaojada-hl9rt 12 годин тому

    Ravi yadava

  • @chelluripadmalochanam6122
    @chelluripadmalochanam6122 5 годин тому

    రవి యు ఆర్ కరెక్ట్ , బీజేపీ నేతలు మంద ఎలియా ను వాడుకుంటుంది

  • @ashoke2824
    @ashoke2824 10 годин тому +2

    అరే రవిగా ఆతు పీకలేనోడు తాడిచెట్టు పీకిందంట నీలాంటోడే