498section ammayi small job cheyavachha Cheste maintenance Radha madam Ma alludu sbi bank emp Chala arresment madam Court case run avuthundu madam Please Edina suggestion estara madam
ముప్పై శాతం నిజమేనని చెపుతున్నారు. అసలు కొంతమంది ముందు ప్రణాలికలతోనే ఎట్టైనా వదిలిచ్చుకోవాలనే ఉద్దేశంతో ఉండి ఏదేదో చేస్తుంటే ఎదుటి వాళ్ళు అన్యాయం అయినట్టే కదా ఎవరైనా కాని. పిల్లల పరిస్థితి ఏందీ?
Exactly..✅ నా ముందే ముగ్గురికీ జరిగాయి..! పక్కా ప్లాన్స్ వేసుకుని మరీ రూపాయి ఖర్చూ లేకుండా పెళ్ళిల్లు చేసుకుంటున్నారు. ముగ్గురిలో ఒకడు gey.. మరొకడు ఇంపోటెంట్.. ఇంకొకరికి ఇంటర్క్యాస్ట్ పిల్ల అనీ.. తన పేరెంట్స్ ఒప్పుకోలేదని.. నిన్ను పెళ్ళీ చేసుకున్నా అనీ అన్నాడట..😡 మా పేరెంట్స్ కోసమే చేసుకున్నా.. కాబట్టీ వాళ్ళకోసం ఉండాలనుకుంటే ఉండు..! లేదంటే.. డివోర్స్ కావాలన్నా ఇస్తాను.. అనీ ఎదో ఆఫర్ లాగా day one రోజే, అమ్మాయికీ షాక్ ఇచ్చాడు. (ఆ అమ్మాయి బాధ వర్ణనాతీతం.. తన పేరెంట్స్ కీ చెప్పాలంటే ధైర్యము సరిపోవట్లేదని నాకు చెప్పిందీ..) పైకీ ఎమీ ఎరగనట్టు నవ్వుతూ కనిపిస్తోంది.. మరీ ఇంత దారుణమా..😡😡😡 Gey కూడా ఆల్మోస్ట్ ఇంతే చెప్పాడు.. చెప్తే వినలేదు మా పేరెంట్స్ అంటూ.. కనీసం అమ్మాయి తాను వున్న రూమ్ లో కూడా ఆతడు ఉండలేడని చెప్పి వెక్కి వెక్కి ఏడ్చింది..😢😢😢 ఇంపొటెంట్ కథ కూడా ఇదే గానీ.. నెను పనికి రాను.. కానీ మీ పేరెంట్స్ కు నా గురించి చెప్పావు అంటే.. నీ పేరు రాసి.. సూసైడ్ చేసుకుంటా అనీ మొదటి రోజు పెద్ద షాక్ ఇచ్చాడు.. ఎందుకంటే సంవత్సరం పాటు పెద్దవాళ్ళకి వెంట పడి అందరినీ మరీ కన్విన్స్ చేయించి పెళ్ళి చేసుకున్నాడటా..! (మాట్రిమొని త్రోనే కానీ.. mutually రిలేటివ్స్ కూడా వున్నారు..) కావాలంటే డివోర్స్ ఇమ్మన్న ఇస్తా కానీ.. నా గురించీ ఎవరికీ చెప్పకపోతేనే ఇస్తా.. గొడవ చేసావు అంటే.. నువ్వే రాంగ్ అనీ మీ వాళ్ళకీ నమ్మిస్తాను.. అనీ మరొక రోజు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడని... భయంతో పిచ్చిగా ఏడ్చింది.. అందరి ముందూ అయితే రొమాంటిక్ కథలు ప్లే చేస్తూ వుంటాడు..! అందుకే నాకు వాడి మోసం వేషాలు, నమ్మడానికి కాస్త టైమ్ పట్టింది.. బాబోయ్.. నాకు నిజంగా ఫియర్ వచ్చేసింది.. ఇవెక్కడి గొడవలూ.. మరీ ఇంత దరిద్రంగా తయారు అవుతున్నారు ఏంటో...! 🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️
Sir My wife addicted to extra marital life. And she blamed me that I am not fit for sex. She played emotional game along with the persons who commits extra marital relationship with her. I have no support even from my parents side. There is a threat to me from her. Because I am an employee. If I die, she will get job. Can anybody help me?
పెళ్ళికి ముందు పెద్దల సంప్రదింపుల వ్యవహారం అడుగంటుతున్న, సందర్భంగా.. ఒక పెద్దాయన చెప్పిన మాటలు ఇవీ..🤝🤝🤝 పిల్ల దొరికిందనీ.. ఎలాగోలా పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనలే అబ్బాయిల కొంప ముంచుతున్నాయి.. 25yrs లోపు అమ్మాయిలకి పెళ్లి జరగట్లేదు గానీ... 18 yrs పిల్ల లాగా.. ఇటు పేరెంట్స్ అటు అత్తమామలు.. ఆమెని ట్రీట్ చేస్తున్నారు.. అసలు పెళ్లికి ముందు తన ఒపీనియన్ ఏమిటో చెప్పే హక్కూ అమ్మాయిలకు ఉండట్లేదు.. వాస్తవానికి ఈ నిజం సొసైటీ గ్రహించటం లేదూ.. కానీ.. ఆత్తగారువారు భయపెట్టి.. బెదిరించి.. వెక్కిరించి.. అమ్మాయి మీద ఏదోకలా అధికారం చెలాయిస్తున్నారు, ఈ కాంపిటీషన్ రోజుల్లో చదువూ.. ఉద్యోగాలు.. హెల్త్ ఇష్యూస్.. మేల్ కొలీగ్స్ సైలెంట్ హెరాస్మెంట్స్.. మెన్సస్ పెయిన్స్.. ఇవన్నీ తట్టుకుంటూ, ముందుకెళ్తున్న ప్రతీ పాతికేళ్ల అమ్మాయి.. శారీరకంగా, మానసికంగా ఎంతగా అలసిపోతుందో ఎవరూ థింక్ చేయటం లేదు.. ఎలాగోలా ఒప్పించి పెళ్లి చేసుకోవాలనీ.. లేదా చేయాలనో, ఆలోచిస్తున్నారు తప్పా.. ఆమె పట్ల ఒక మోరల్ సపోర్ట్ సిస్టమ్ మరింత పెంచాల్సిన అవసరాన్ని గుర్తించటం లేదు.. పై నుండీ మరింత ఎక్కువ కంఫర్ట్స్ ఆమె నుండే తిరిగి ఆశిస్తున్నారు.. అందుకే.. పెళ్ళీ అయిపోగానే.. తన అత్తగారు ప్రవర్తనలో ఆప్యాయత లేకపోతే.. వాళ్ళకీ దూరంగా ఉండాలని ఆధునిక మహిళ అనుకుంటోంది.. భర్త సపోర్ట్ కూడా లేదంటే.. అతని నుండీ దూరంగా వెళ్ళాలని చూస్తోంది.. రెస్పెక్ట్ లేదనీ గానీ ఆమెకీ అర్థమైతే.. ఆమెకి కలిగే బాధా మామూలుగా ఉండదూ.. 498/A కేస్ పెట్టకపోతే.. భర్త నుండీ విడిపోవడం.. కష్టం.. అసలు కుదరకపోవచ్చు.. కట్నం.. పెళ్లి ఖర్చూ.. లాంఛనాలు.. ఇవన్నీ ఇవ్వకుండా ఏ తండ్రీ తన కూతురి పెళ్ళి చేయలేడు.. సో.. పెళ్ళికి చేసిన ఖర్చూ.. అండ్ ప్రిస్టేజ్ అన్నీ లాస్ అవుతారు కాబట్టి.. డివోర్స్ సమయంలో కాంపన్శేషన్ రూపంలో అమ్మాయికి ఇచ్చీ తీరాలి.. ఇవేవీ బాధలు పడకుండా.. తమకీ ఒక తోడు మాత్రమే కోరుకునే అబ్బాయిలు ఎవరైనా సరే... పెళ్ళికి ముందే ఆమెకీ నిజాలు చెప్పండి.. తన సపోర్ట్ మీ ఇంటికి, మీ పేరెంట్స్ కీ అవసరమని చెప్పండి.. బాధ్యతల విషయంలో తోడుగా ఉంటా అనీ ఆమెకీ చెప్పండీ.. ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ కోసం ఆమెని పిలవండి.. ఒకరినొకరు గౌరవించుకునెలా.. మీ ప్రవర్తన వుండాలి.. Kindly గా ఉండటానికి.. సరెండర్ అయిపోవటానికి చాలా తేడా ఉంటుంది.. ఇలా సూక్ష్మాలు గ్రహిస్తూ.. ఆమెతో సపోర్ట్ ఎలా తీసుకోవాలో తెలుసుకోవాలి.. కానీ.. మేమే తోపులం అనే భావన ఉన్నవాళ్లు పెళ్ళి జోలికి వెళ్లకండి.. సర్వే జనా సుఖినోభవంతు 🙏🙏🙏🙏🙏🙏
క్రికెట్ గారికి నమస్తే.. మా కూతురికి పెళ్లి అయినా ఒక సంవత్సరం నుండి మా అల్లుడు డ్రైవర్స్ కేసు వేసినాడు... ఇప్పటికి రెండు సంవత్సరాలు గడిచింది.. కేసు మధ్యలో రెండు మూడు పర్యాయాలు రాజీ పడాలి అని మా అల్లుడికి చెప్పినారు.. అల్లుడు వినడం లేదు.. ఈ మధ్యలో మెయింటినెన్స్ కేసు వేసినాము...
This advocate might have good knowledge but if you approach him he will take money but doesnt fight for the case.. he will be always busy in youtube interviews and meeting celebrities.. if you ask about your case after giving money he will abusive language and blocks your number.. please do not approach him
Advocates are spoiling many divorce cases, by misleading their clients and also charging percetage in compensations, they get. Rotten life of advocates.
Sir oka sister vere athanu secret ga temple lo love marriage cheskunnaru kani athanu vere ammayilatho affairs pettukovadam valla aa ammayi case pettindi 420,498(A)..ippudu abbayi valla family members marriage cheskunnaru ani telisinappatiki kuda case pettindi ani okka reasontho aa abbayi malli facebook lo aa ammayi account open chesi call girl ga create chesi post chesadu adi kuda cybercrime lo case file 67,67a chesaru .... E rendu case lu undaga athanu ippudu second marriage cheskunnadu divorce ivvakunda ippuudu aa ammayi ki edaina solution cheppnadi sir,,,asalu ameku naku marriage avvaledu ani cheppi vere marriage cheskunnadu ippudu aa sister daggara marriage certificate and kalyana lakshmi ki apply chesinavi unnayi ..next e step thiskovalo cheppandi sir

Na caselo memu I Hina dowry ne valla daggera na daggera 7 years na salary mothamu ivvaledu. 497 ist nenu gelichanu. Ayina ayana bayapadakunda nannu ayana daggara undanivvaledu. Taruvatha ayana naku istam lekunda divorce teesukunnadu. Naku konchem kuda nyam jarugaledu. Nenu ippatiki Ontarioga unnanu .
Hmmm... 498/A వలనా.. ఎంత మంది లాయర్లు సొంత ఇంటి వోనర్స్ అయిపోయారో.. విల్లాలు పొలాలు కొనేసుకుంటున్నారు.. 498/ A లాయర్ల పాటి కల్పవృక్షం.. దీన్నీ వాళ్ళు జాగర్త గా కాపాడుకుంటారు..
Maa bava ki marreg ie 30years kani na bava valla messes emkokaritho unna urelone kaapuram petti Ma bavani vadelesimdieppatiki Ma bavani ontariga uncheysimdi Ma bava devarski apply cheystante Yela Ma bavaki Eddaru anadapillalu okammaeki marreg ipoemdi emko Ammae undi Ma bava ontariga untunnadu Amdaru okkaty kadutunnaru Ma bava avarikosam Ma bavaki oka cheyali undi Ma bavaki 1cor asty polam undi
Your the only Woman who supports Married Persons... Great Thanks
Super medam Great information 👍🙏🙏🙏🙏
Matter not satisfaction. 😊
అడ్వకేట్ గారిని మాట్లాడనిస్తే బాగుంటది
Yes
Pelli vadhu raa babu....
Peli cheskuntae boys sanka naki potharu
Yes bro
💯👍👌 సూపర్ మేడం
Super madam 👌
Vv useful
498section ammayi small job cheyavachha
Cheste maintenance Radha madam
Ma alludu sbi bank emp
Chala arresment madam
Court case run avuthundu madam
Please Edina suggestion estara madam
Maintenance kavala talli pariki estadu tesuko
Plzzzz😭🙏🙏🙏🙏🙏
ఆడవాళ్ళకు ఎలా వ్రాయాలి అనేది కూడా వకీళ్ళే చెబుతున్నారు .
Super sir xlent perfect 💞👌🙏🙏🙏
ఫస్ట్ లాయర్ ని మాట్లాడనివండి మేడం.
ఆంటీ గారు అడ్వకేట్ గారిని మాట్లాడనివ్వండి ఈ విషయాన్ని విపులంగా చెప్పనివ్వండి లేదా మీరైనా చెప్పండి
adi vinadhu
మా అబ్బాయి విషయం లొ సెమ్ ప్రాబ్లమ్ అన్ని ఎత్తుకొని పోయింది అన్ని అత్తగారి దగ్గరే వున్నాయి అంటుంది
Don't interrupt advocate when he is explaining the Important points.Chatter Box lady.
My brother died, but my sister in law sec 85 BNS, husband family like mother, brother, sister brother in-law
Mam plz me voice akkuva undi...Advocate mata vinavvaru meeru...
ముప్పై శాతం నిజమేనని చెపుతున్నారు. అసలు కొంతమంది ముందు ప్రణాలికలతోనే ఎట్టైనా వదిలిచ్చుకోవాలనే ఉద్దేశంతో ఉండి ఏదేదో చేస్తుంటే ఎదుటి వాళ్ళు అన్యాయం అయినట్టే కదా ఎవరైనా కాని. పిల్లల పరిస్థితి ఏందీ?
Exactly..✅
నా ముందే ముగ్గురికీ జరిగాయి..!
పక్కా ప్లాన్స్ వేసుకుని మరీ రూపాయి ఖర్చూ లేకుండా పెళ్ళిల్లు చేసుకుంటున్నారు.
ముగ్గురిలో ఒకడు gey..
మరొకడు ఇంపోటెంట్..
ఇంకొకరికి ఇంటర్క్యాస్ట్ పిల్ల అనీ.. తన పేరెంట్స్ ఒప్పుకోలేదని.. నిన్ను పెళ్ళీ చేసుకున్నా అనీ అన్నాడట..😡
మా పేరెంట్స్ కోసమే చేసుకున్నా.. కాబట్టీ వాళ్ళకోసం ఉండాలనుకుంటే ఉండు..!
లేదంటే.. డివోర్స్ కావాలన్నా ఇస్తాను.. అనీ ఎదో ఆఫర్ లాగా day one రోజే, అమ్మాయికీ షాక్ ఇచ్చాడు. (ఆ అమ్మాయి బాధ వర్ణనాతీతం.. తన పేరెంట్స్ కీ చెప్పాలంటే ధైర్యము సరిపోవట్లేదని నాకు చెప్పిందీ..) పైకీ ఎమీ ఎరగనట్టు నవ్వుతూ కనిపిస్తోంది.. మరీ ఇంత దారుణమా..😡😡😡
Gey కూడా ఆల్మోస్ట్ ఇంతే చెప్పాడు.. చెప్తే వినలేదు మా పేరెంట్స్ అంటూ.. కనీసం అమ్మాయి తాను వున్న రూమ్ లో కూడా ఆతడు ఉండలేడని చెప్పి వెక్కి వెక్కి ఏడ్చింది..😢😢😢
ఇంపొటెంట్ కథ కూడా ఇదే గానీ..
నెను పనికి రాను.. కానీ మీ పేరెంట్స్ కు నా గురించి చెప్పావు అంటే..
నీ పేరు రాసి.. సూసైడ్ చేసుకుంటా అనీ మొదటి రోజు పెద్ద షాక్ ఇచ్చాడు.. ఎందుకంటే సంవత్సరం పాటు పెద్దవాళ్ళకి వెంట పడి అందరినీ మరీ కన్విన్స్ చేయించి పెళ్ళి చేసుకున్నాడటా..!
(మాట్రిమొని త్రోనే కానీ.. mutually రిలేటివ్స్ కూడా వున్నారు..)
కావాలంటే డివోర్స్ ఇమ్మన్న ఇస్తా కానీ.. నా గురించీ ఎవరికీ చెప్పకపోతేనే ఇస్తా.. గొడవ చేసావు అంటే.. నువ్వే రాంగ్ అనీ మీ వాళ్ళకీ నమ్మిస్తాను.. అనీ మరొక రోజు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడని... భయంతో పిచ్చిగా ఏడ్చింది.. అందరి ముందూ అయితే రొమాంటిక్ కథలు ప్లే చేస్తూ వుంటాడు..!
అందుకే నాకు వాడి మోసం వేషాలు, నమ్మడానికి కాస్త టైమ్ పట్టింది..
బాబోయ్.. నాకు నిజంగా ఫియర్ వచ్చేసింది.. ఇవెక్కడి గొడవలూ..
మరీ ఇంత దరిద్రంగా తయారు అవుతున్నారు ఏంటో...!
🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️
Madam gaaru ammaielaku support chesi matladandi eppatikyna
Devarski apply cheystante ela plz cheyppamdi
Pelli vadhu sir...🙏
Correct
@@udayajanmanchi8927 tq madam. ..)
medam nanu ashada masam ani 17 /06/2023 amma vala entiki pampincharu epudu naku divorce kavali ani december lo notice pampincharu em cheyali medam
Divorce evanu ani chepadaniki em case vuntundi ela procide avali meddam @HimasreeReddeppa
Don't interrupt the advocate, please. Let him speak. You talk too much in between.
Aagammaa...lawyer garu matladutunte madyalo....
Let the advocate talk, every time they tell a story in the middle, we don't understand clearly
Marriage is for onlyl life long living with peaceful spouses.not for to be argued life. Children's life is spoiling.
అమ్మ మీతో మాట్లాడాలి
Sir
My wife addicted to extra marital life. And she blamed me that I am not fit for sex. She played emotional game along with the persons who commits extra marital relationship with her.
I have no support even from my parents side. There is a threat to me from her. Because I am an employee. If I die, she will get job. Can anybody help me?
Political motivational business కాదు.. ఒక్కో word ki మధ్య gap ఇవ్వు.. లేకపోతే రామునితోక లాగ ఉంటది nuvvu nee anchoring
Mari boys Ela sir chasthu brathikedhi boys 😢
పెళ్ళికి ముందు పెద్దల సంప్రదింపుల వ్యవహారం అడుగంటుతున్న, సందర్భంగా.. ఒక పెద్దాయన చెప్పిన మాటలు ఇవీ..🤝🤝🤝
పిల్ల దొరికిందనీ.. ఎలాగోలా పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనలే అబ్బాయిల కొంప ముంచుతున్నాయి..
25yrs లోపు అమ్మాయిలకి పెళ్లి జరగట్లేదు గానీ... 18 yrs పిల్ల లాగా.. ఇటు పేరెంట్స్ అటు అత్తమామలు.. ఆమెని
ట్రీట్ చేస్తున్నారు..
అసలు పెళ్లికి ముందు తన ఒపీనియన్ ఏమిటో చెప్పే హక్కూ అమ్మాయిలకు ఉండట్లేదు..
వాస్తవానికి ఈ నిజం సొసైటీ గ్రహించటం లేదూ..
కానీ.. ఆత్తగారువారు
భయపెట్టి.. బెదిరించి.. వెక్కిరించి.. అమ్మాయి మీద ఏదోకలా అధికారం చెలాయిస్తున్నారు,
ఈ కాంపిటీషన్ రోజుల్లో చదువూ.. ఉద్యోగాలు..
హెల్త్ ఇష్యూస్.. మేల్ కొలీగ్స్ సైలెంట్ హెరాస్మెంట్స్.. మెన్సస్ పెయిన్స్.. ఇవన్నీ తట్టుకుంటూ, ముందుకెళ్తున్న ప్రతీ పాతికేళ్ల అమ్మాయి.. శారీరకంగా, మానసికంగా ఎంతగా అలసిపోతుందో ఎవరూ థింక్ చేయటం లేదు..
ఎలాగోలా ఒప్పించి పెళ్లి చేసుకోవాలనీ.. లేదా చేయాలనో, ఆలోచిస్తున్నారు తప్పా..
ఆమె పట్ల ఒక మోరల్ సపోర్ట్ సిస్టమ్ మరింత పెంచాల్సిన అవసరాన్ని గుర్తించటం లేదు.. పై నుండీ మరింత ఎక్కువ కంఫర్ట్స్ ఆమె నుండే తిరిగి ఆశిస్తున్నారు..
అందుకే.. పెళ్ళీ అయిపోగానే..
తన అత్తగారు ప్రవర్తనలో ఆప్యాయత లేకపోతే.. వాళ్ళకీ దూరంగా ఉండాలని ఆధునిక మహిళ అనుకుంటోంది.. భర్త సపోర్ట్ కూడా లేదంటే.. అతని నుండీ దూరంగా వెళ్ళాలని చూస్తోంది..
రెస్పెక్ట్ లేదనీ గానీ ఆమెకీ అర్థమైతే.. ఆమెకి కలిగే బాధా మామూలుగా ఉండదూ..
498/A కేస్ పెట్టకపోతే.. భర్త నుండీ విడిపోవడం.. కష్టం.. అసలు కుదరకపోవచ్చు..
కట్నం.. పెళ్లి ఖర్చూ.. లాంఛనాలు.. ఇవన్నీ ఇవ్వకుండా ఏ తండ్రీ తన కూతురి పెళ్ళి చేయలేడు..
సో.. పెళ్ళికి చేసిన ఖర్చూ.. అండ్ ప్రిస్టేజ్ అన్నీ లాస్ అవుతారు కాబట్టి..
డివోర్స్ సమయంలో కాంపన్శేషన్ రూపంలో అమ్మాయికి ఇచ్చీ తీరాలి..
ఇవేవీ బాధలు పడకుండా..
తమకీ ఒక తోడు మాత్రమే కోరుకునే అబ్బాయిలు ఎవరైనా సరే...
పెళ్ళికి ముందే ఆమెకీ నిజాలు చెప్పండి.. తన సపోర్ట్ మీ ఇంటికి, మీ పేరెంట్స్ కీ అవసరమని చెప్పండి.. బాధ్యతల విషయంలో తోడుగా ఉంటా అనీ ఆమెకీ చెప్పండీ..
ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ కోసం ఆమెని పిలవండి.. ఒకరినొకరు గౌరవించుకునెలా.. మీ ప్రవర్తన వుండాలి..
Kindly గా ఉండటానికి..
సరెండర్ అయిపోవటానికి చాలా తేడా ఉంటుంది..
ఇలా సూక్ష్మాలు గ్రహిస్తూ..
ఆమెతో సపోర్ట్ ఎలా తీసుకోవాలో తెలుసుకోవాలి..
కానీ.. మేమే తోపులం అనే భావన ఉన్నవాళ్లు పెళ్ళి జోలికి వెళ్లకండి..
సర్వే జనా సుఖినోభవంతు
🙏🙏🙏🙏🙏🙏
క్రికెట్ గారికి నమస్తే.. మా కూతురికి పెళ్లి అయినా ఒక సంవత్సరం నుండి మా అల్లుడు డ్రైవర్స్ కేసు వేసినాడు... ఇప్పటికి రెండు సంవత్సరాలు గడిచింది.. కేసు మధ్యలో రెండు మూడు పర్యాయాలు రాజీ పడాలి అని మా అల్లుడికి చెప్పినారు.. అల్లుడు వినడం లేదు.. ఈ మధ్యలో మెయింటినెన్స్ కేసు వేసినాము...
alane veyyandi case lu
Abbaelu cese pettalame Yela mam
Misleading the clients-Lawyers are responsible for wrong judgements i
Sir ni matlanivandi medam pls
498a case lo nashta poyedi streele. Magavaallu ku nastam emi ledu. Theesu konna katnam dabbulu sagam karchu pedithe chalu . Case nundi bayata padatharu.
498a casulalo fake cases undavu. Unnaa 1% kante ekkuva undavu.
Madam sir ni matadanichi meru matadandi madam plz
Medam meeru manchi kuestion veshunnaru kani aa loyerdevudhu kadhu ayana cheppinavnni tappu andhu mana lawas elaunnai shiya chattalu levu
This advocate might have good knowledge but if you approach him he will take money but doesnt fight for the case.. he will be always busy in youtube interviews and meeting celebrities.. if you ask about your case after giving money he will abusive language and blocks your number.. please do not approach him
Aa matram undale madam womens ki equal rights ravadaniki
Jyothi morya case ra na life
Pelli cheskovadhu daya chesi chebthuna.
Advocates are spoiling many divorce cases, by misleading their clients and also charging percetage in compensations, they get. Rotten life of advocates.
Sir pillalunna variki divers ivvaradu ane chattalu theeskuravali endukante father ku dooramga pillalni unchuthunnaru vallu, pillalu manaska ibbadulu padataru aame hayiga pillalatho parents daggara undi job cheskuttuntundi bhartha vandukoledu, thinaledu, nidrapokedu stress valla pillala meeda prematho duramga undaleka roju chastu brakuthutadu plz pillalunna parens ki divers jani any cases kani vese chattaly raddhu kavali kotha chattalu ravali.
Manasika kshobhanu anubhavustunna kodukunu chudakeka oka magadi thali vedana 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Wife Anni proove cheyagalina kuda 3 r 4 years time padutundaa sir
Ha 5yrs Also
It's depends
Mari husbands Ani proofs patina wife's ni vadilastunaru
Is stap per person take 1,75000 and take and he need more money askin how i can makes Casss
Sir oka sister vere athanu secret ga temple lo love marriage cheskunnaru kani athanu vere ammayilatho affairs pettukovadam valla aa ammayi case pettindi 420,498(A)..ippudu abbayi valla family members marriage cheskunnaru ani telisinappatiki kuda case pettindi ani okka reasontho aa abbayi malli facebook lo aa ammayi account open chesi call girl ga create chesi post chesadu adi kuda cybercrime lo case file 67,67a chesaru .... E rendu case lu undaga athanu ippudu second marriage cheskunnadu divorce ivvakunda ippuudu aa ammayi ki edaina solution cheppnadi sir,,,asalu ameku naku marriage avvaledu ani cheppi vere marriage cheskunnadu ippudu aa sister daggara marriage certificate and kalyana lakshmi ki apply chesinavi unnayi ..next e step thiskovalo cheppandi sir
Manovarthi,bharanaalu cancel ani announce cheandi law lo.appudu telustai.
పెళ్ళికి ముందు పెద్దల సంప్రదింపుల వ్యవహారం అడుగంటుతున్న, సందర్భంగా.. ఒక పెద్దాయన చెప్పిన మాటలు ఇవీ..🤝🤝🤝
పిల్ల దొరికిందనీ.. ఎలాగోలా పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనలే అబ్బాయిల కొంప ముంచుతున్నాయి..
25yrs లోపు అమ్మాయిలకి పెళ్లి జరగట్లేదు గానీ... 18 yrs పిల్ల లాగా.. ఇటు పేరెంట్స్ అటు అత్తమామలు.. ఆమెని
ట్రీట్ చేస్తున్నారు..
అసలు పెళ్లికి ముందు తన ఒపీనియన్ ఏమిటో చెప్పే హక్కూ అమ్మాయిలకు ఉండట్లేదు..
వాస్తవానికి ఈ నిజం సొసైటీ గ్రహించటం లేదూ..
కానీ.. ఆత్తగారువారు
భయపెట్టి.. బెదిరించి.. వెక్కిరించి.. అమ్మాయి మీద ఏదోకలా అధికారం చెలాయిస్తున్నారు,
ఈ కాంపిటీషన్ రోజుల్లో చదువూ.. ఉద్యోగాలు..
హెల్త్ ఇష్యూస్.. మేల్ కొలీగ్స్ సైలెంట్ హెరాస్మెంట్స్.. మెన్సస్ పెయిన్స్.. ఇవన్నీ తట్టుకుంటూ, ముందుకెళ్తున్న ప్రతీ పాతికేళ్ల అమ్మాయి.. శారీరకంగా, మానసికంగా ఎంతగా అలసిపోతుందో ఎవరూ థింక్ చేయటం లేదు..
ఎలాగోలా ఒప్పించి పెళ్లి చేసుకోవాలనీ.. లేదా చేయాలనో, ఆలోచిస్తున్నారు తప్పా..
ఆమె పట్ల ఒక మోరల్ సపోర్ట్ సిస్టమ్ మరింత పెంచాల్సిన అవసరాన్ని గుర్తించటం లేదు.. పై నుండీ మరింత ఎక్కువ కంఫర్ట్స్ ఆమె నుండే తిరిగి ఆశిస్తున్నారు..
అందుకే.. పెళ్ళీ అయిపోగానే..
తన అత్తగారు ప్రవర్తనలో ఆప్యాయత లేకపోతే.. వాళ్ళకీ దూరంగా ఉండాలని ఆధునిక మహిళ అనుకుంటోంది.. భర్త సపోర్ట్ కూడా లేదంటే.. అతని నుండీ దూరంగా వెళ్ళాలని చూస్తోంది..
రెస్పెక్ట్ లేదనీ గానీ ఆమెకీ అర్థమైతే.. ఆమెకి కలిగే బాధా మామూలుగా ఉండదూ..
498/A కేస్ పెట్టకపోతే.. భర్త నుండీ విడిపోవడం.. కష్టం.. అసలు కుదరకపోవచ్చు..
కట్నం.. పెళ్లి ఖర్చూ.. లాంఛనాలు.. ఇవన్నీ ఇవ్వకుండా ఏ తండ్రీ తన కూతురి పెళ్ళి చేయలేడు..
సో.. పెళ్ళికి చేసిన ఖర్చూ.. అండ్ ప్రిస్టేజ్ అన్నీ లాస్ అవుతారు కాబట్టి..
డివోర్స్ సమయంలో కాంపన్శేషన్ రూపంలో అమ్మాయికి ఇచ్చీ తీరాలి..
ఇవేవీ బాధలు పడకుండా..
తమకీ ఒక తోడు మాత్రమే కోరుకునే అబ్బాయిలు ఎవరైనా సరే...
పెళ్ళికి ముందే ఆమెకీ నిజాలు చెప్పండి.. తన సపోర్ట్ మీ ఇంటికి, మీ పేరెంట్స్ కీ అవసరమని చెప్పండి.. బాధ్యతల విషయంలో తోడుగా ఉంటా అనీ ఆమెకీ చెప్పండీ..
ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ కోసం ఆమెని పిలవండి.. ఒకరినొకరు గౌరవించుకునెలా.. మీ ప్రవర్తన వుండాలి..
Kindly గా ఉండటానికి..
సరెండర్ అయిపోవటానికి చాలా తేడా ఉంటుంది..
ఇలా సూక్ష్మాలు గ్రహిస్తూ..
ఆమెతో సపోర్ట్ ఎలా తీసుకోవాలో తెలుసుకోవాలి..
కానీ.. మేమే తోపులం అనే భావన ఉన్నవాళ్లు పెళ్ళి జోలికి వెళ్లకండి..
సర్వే జనా సుఖినోభవంతు
🙏🙏🙏🙏🙏🙏
Na caselo memu I Hina dowry ne valla daggera na daggera 7 years na salary mothamu ivvaledu. 497 ist nenu gelichanu. Ayina ayana bayapadakunda nannu ayana daggara undanivvaledu. Taruvatha ayana naku istam lekunda divorce teesukunnadu. Naku konchem kuda nyam jarugaledu. Nenu ippatiki Ontarioga unnanu .
Miru divorce ki sign endhuku chesaru
497 gurinchi matadaru andhu kera nenu champutha naa badha yevariki theleedhu
Councelling west sir akkada eyvari tappu lekapoena kalapat ledu sir veda destunaru
Anduk pelli chesukkunam anipisthundhi chushaka single jivitham best unde
అమ్మ నువ్ ఆగరాదు జర,
ఆ సారు ని చెప్పనివ్వండి.
నీ యమ్మ
Hmmm...
498/A వలనా.. ఎంత మంది లాయర్లు సొంత ఇంటి వోనర్స్ అయిపోయారో.. విల్లాలు పొలాలు కొనేసుకుంటున్నారు..
498/ A లాయర్ల పాటి కల్పవృక్షం..
దీన్నీ వాళ్ళు జాగర్త గా కాపాడుకుంటారు..
Crct ga chepperu mona garu
How much charging per 498A case ?
@@rdvlogs2826 that's exp Depends
@@monanethi503 approx
100% correct
Yerripapa achor yevaru pettaru ra babu .. lawyer ni matladanivaldu . Please remove anchor waste of india
Meru chepinatu kontha mandhi ada pillalu alna vunnaru kani medm garu kani kontha mandi ada pillalu anniyaymga bali ipotunnaru. Medm. Nijm nijm vaka murkudu vunndau medm vaka ammini pelli chesu koni narkm. Chupinchadi. Medm chla katnnm koda tisu kunnadu love merage
Madam memalni kalavali
Super debit madam
Court lu party ki hanging lantidi.
Madam meeru ekkuvaga matlaadutunnaaru.
Maa bava ki marreg ie 30years kani na bava valla messes emkokaritho unna urelone kaapuram petti Ma bavani vadelesimdieppatiki Ma bavani ontariga uncheysimdi Ma bava devarski apply cheystante Yela Ma bavaki Eddaru anadapillalu okammaeki marreg ipoemdi emko Ammae undi Ma bava ontariga untunnadu Amdaru okkaty kadutunnaru Ma bava avarikosam Ma bavaki oka cheyali undi Ma bavaki 1cor asty polam undi
498 kesu ku entha time padutude clayarga chepadi
మంచి ప్రోగ్రాం
Lawyer garni madladanivvadam ledu.
Aku vachi mullu meeda padda mullu velli aku meeda padda aku ke pramadam naligedi mogode
Madam Garu ना पेरु nagamani ढाया chesi maku reply विवादी maa husband की नाथू matladathavemo इस्लाम vunnadu कानी manchi वायदे maadhi ummadi kutumbam
Ayanni matladanivvandi aunty
Thuooo nammakaam vadutalo cheppemalo poindhi
Priya Chaudhary garu meeru ladies gurinch things cheyandi please,