నీ ప్రేమను చాటి చెప్పేదా ||

Поділитися
Вставка
  • Опубліковано 27 лис 2024

КОМЕНТАРІ • 50

  • @paulprasadindugamelli
    @paulprasadindugamelli Рік тому +2

    పల్లవి: కీర్తనీయుడా పూజనీయుడా నిన్ను నేను ఆరాధించెద
    యేసయ్యా నా యేసయ్యా నీ సన్నిధిలో ఆరాదించెదా ''2''
    నిన్ను గూర్చి పాడెద
    నీ కృపను గూర్చి పాడెద
    నీ ప్రేమను లోకమంత చాటి చెప్పెద "2''
    1) ఊహించని మేలులతో నా జీవిత సమరమున - ఫలభరితపు విజయము నా కొసగితివయ్యా " 2"
    ఫలభరితపు విజయము నా కొసగితివయ్యా " 4"
    యేసయ్యా నా యేసయ్యా నీ సన్నిధిలో ఆరాదించెదా" 2"
    2) నీ వాక్యపు వెలుగులో నీ సాక్షిగా నిలిచి -
    ప్రతి చోట నిన్ను ఘనపరచెదనయ్యా " 2"
    ప్రతి చోట నిన్ను ఘనపరచెదనయ్యా " 4 "
    యేసయ్యా నా యేసయ్యా నీ సన్నిధిలో ఆరాదించెదా" 2"
    3) నా జీవిత భాగమున ఉదయించిన చిరునవ్వును -
    దిన దినము నీ కృపలో దీవించుమయా " 2"
    దిన దినము నీ కృపలో దీవించుమయా " 4"
    యేసయ్యా నా యేసయ్యా నీ సన్నిధిలో ఆరాదించెదా" 2"

  • @georgepetermyvideos.3341
    @georgepetermyvideos.3341 Рік тому +2

    Nice song

  • @rrucreations1985
    @rrucreations1985 Рік тому +1

    All glory to God🙏🙏

  • @santhiindugamelli9139
    @santhiindugamelli9139 Рік тому +1

    Glory to God 🙏 amen

  • @rathnapodeti8293
    @rathnapodeti8293 Рік тому +2

    Nice song sir God bless you sir

  • @ravindrababu.goodshepherdt2913

    Glory to God amen

  • @modukurutenali9693
    @modukurutenali9693 Рік тому +1

    Glory to God🙏🙏🙏 nice song

  • @hezekiah5283
    @hezekiah5283 Рік тому +2

    🙏🙏🙏💐💐💐 All glory belongs to Jesus

  • @j.u.s.t.internationalofficial
    @j.u.s.t.internationalofficial Рік тому +1

    Good lyrics

  • @manimani-q5y5x
    @manimani-q5y5x 2 місяці тому +2

    Song super

  • @kmangayya4835
    @kmangayya4835 Рік тому +3

    All glory to God

    • @vijayarajuuvrofficial9106
      @vijayarajuuvrofficial9106  Рік тому

      Praise the Lord🙏🙏

    • @rrucreations1985
      @rrucreations1985 Рік тому

      Thank you so much for your support and, participation my dear💕 babai...
      Me blessings eppudu ...maaku undali🙏🙏🙏🙏🙏🙏

  • @subhashkodamanchili9370
    @subhashkodamanchili9370 Рік тому +1

    What a magic in this song..jesus jesus..jesus aha😊...praise the lord

  • @paulprasadindugamelli
    @paulprasadindugamelli Рік тому +3

    నీ వాక్యపు వెలుగులో నీ సాక్షిగా నే నిలిచి ప్రతిచోటా నిన్ను ఘనపరచెదయ్యా....
    Very good lyrics and composition.... Thank God for making me to be a part of this...

  • @puspharajuenna6560
    @puspharajuenna6560 Рік тому +3

    Super sir

  • @rajeswarigurajala5596
    @rajeswarigurajala5596 Рік тому +2

    All the best to team for further songs ...be blessed

  • @swarnasupervlogs791
    @swarnasupervlogs791 Рік тому +2

    Glory to god👌👌👌 సూపర్ సాంగ్

  • @subhashkodamanchili9370
    @subhashkodamanchili9370 Рік тому +2

    Super song @New year 2023..
    All spiritual elders at one stand...praise the lord..Glory to LORD🙏🙏

  • @prem5065
    @prem5065 Рік тому +2

    Nice lyrics 👌 sir

  • @indugumellimanikumari6035
    @indugumellimanikumari6035 Рік тому +2

    song super bro jesus all Glory to you all

  • @krishnakrishkrish1823
    @krishnakrishkrish1823 Рік тому +2

    Nice sir