దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ | CM KCR Eyes On Delhi, Ready For National Politics TO Defeat Modi | Ntv

Поділитися
Вставка
  • Опубліковано 13 лют 2022
  • దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ | CM KCR Eyes On Delhi, Ready For National Politics TO Defeat Modi | Ntv
    --
    Watch Ntv Live Here: rb.gy/20wffs
    Watch for all latest Coronavirus live updates in Telugu from the Telugu states (Andhra Pradesh, Telangana), India and all over the world.
    Stay tuned for all LIVE Coronavirus Outbreak and India Lockdown updates
    Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.
    For more latest updates on the news :
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    #CMKCR #Modi #Ntv
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

КОМЕНТАРІ • 586

  • @user-qu8kf8vu4z
    @user-qu8kf8vu4z 2 роки тому +34

    మన తెలుగు రాష్ట్రల ప్రజలు కోరుకొనేది KCR కి మద్దతు పలుకుదాం.. ఎందుకంటే BJP.. మన ఆంధ్ర తెలంగాణ కు.. ఏమి చేయలేదు.. మన ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా.. ఇవ్వలేదు.. తెలంగాణ కు చేసింది ఏమి లేదు.. సెంట్రల్ లో మన KCR వస్తే.. 💯 ఆంధ్ర కు ప్రత్యేక హోదా..వస్తుంది.. ఇది పక్క.. మరియు తెలంగాణ కు మంచి జరుగుతుంది.. రెండు తెలుగు రాష్ట్రలు బాగుపడుతుంది.. మీరంతా ఇప్పుడున్న యువత గురించి ఆలోచించండి.. ఫ్యూచర్ జనరేషన్ గురించి ఆలోచించండి.. 🙏🙏

  • @mahendershere60
    @mahendershere60 2 роки тому +9

    ఇవ్వే మాటలు మార్చ్ 11 కు అణమను కచర గాడికి 90ml సీఎం

    • @greenleafthings.3794
      @greenleafthings.3794 2 роки тому

      అయితే మోడీ అనబడే పకోడిగాడు ఎవడు

  • @karmawillpunisheveryone
    @karmawillpunisheveryone 2 роки тому +4

    కేసీఆర్ లాంటి అన్ని అంశాల పై అవగాహన ఉన్న బాషా పై పూర్తి పట్టు మాటతీరు ఉన్న గంటల కొద్ది స్పీచ్ ఇచ్చి ప్రజలను ఆకర్షించే రాజకీయా నాయకుణ్ణి బీజేపీ చూడలేదు. దీని ఫలితం బీజేపీ కి తిరిగి తన పూర్వ స్థితికి చేరుకోవడం తధ్యం. బెస్ట్ ఆఫ్ లక్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 పొయ్యి పొయ్యి కేసీఆర్ తో ఎందుకు లొల్లి పెట్టుకున్నాము అని బాధపడకా తప్పదు. 🙏🙏 నెహ్రూ ఇందిర గాంధీ లాంటి వారిని కంట్రోల్ చేసిన ఆంధ్ర హేమ హేమి కొమ్ములు తిరిగిన నాయకులకే చుక్కలు చూపెట్టి ఆ నాయకుల రాజకీయా అస్తిత్వాన్ని లేకుండా చేసినా రాజకీయా శక్తి కేసీఆర్. రీసెంట్ గా బాబు గారు బలి అయ్యారు. ఇది చాలదా కేసీఆర్ ఏమీ చేయగలడో . 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @brobabugoudgs
    @brobabugoudgs 2 роки тому +5

    దేశా రాజాకిలలొ కి KCR రావలి దేశం అబివ్రుదిజరుగుతుంది

  • @maheshbattu12
    @maheshbattu12 2 роки тому +8

    ఒక మొరటోడి కోపం కంటే
    ఒక మంచి వాడి మౌనం చాలా డేంజర్.
    కేసీఆర్ ఎంత ఎగిరెగిరి పడుతున్న.అడ్రస్ లేకుండా పోవడం పక్క.

  • @lakshmaiahvanam8340
    @lakshmaiahvanam8340 2 роки тому +69

    ఇటీవల రెండు పబ్లిక్ మీటింగ్ లలో మరియు ప్రెస్ మీట్లలో లేవనెత్తిన అంశాలు బిజెపి పార్టీకు చాలా పెద్ద పరీక్ష కానుంది

    • @kondaiahyamsani2634
      @kondaiahyamsani2634 2 роки тому +2

      stress meet

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 2 роки тому +11

      కేసీఆర్ చెప్పిందాంట్లో ఒక్కటి కూడా నిజం లేదు.
      నిజంగా దళితుల మీద ప్రేమే ఉంటే,రాజీనామా చేసి దలిత ముఖ్యమంత్రి ని చేయాలి తెలంగాణా కు,ఇంతకుముందు ప్రామిస్ చేసినట్లు.

    • @sambashiva2678
      @sambashiva2678 2 роки тому +4

      Venugopal Mee modi 15 lakhs echhada

    • @behumble...7059
      @behumble...7059 2 роки тому +1

      @@venugopalreddyyeduguri6403 Marie Modi Black Money thesathanu annadu 2014 ke India motham estanu annadu AP ke spl status estanu annadu Echada..? Marie Modi ne Resign cheymanu apudu andarum kalise Resign cheypidamu...Indukae AP lo BJP ke place ledhu....Next India lo kuda jargede edae..

    • @srk3245
      @srk3245 2 роки тому +1

      @@venugopalreddyyeduguri6403 BJP sollu nakkavadu redy

  • @psrinivas192
    @psrinivas192 2 роки тому +6

    Kcr 2 mp లతో national congress ను యేదిరిచి ts స్టేట్ ను techadu. Kcr పాతకలు national వైస్ ga వుంటె kcr pm అవటం పెద్ద muchatem kadu.

  • @vellores.r.6007
    @vellores.r.6007 2 роки тому +30

    జాతీయ తత్వం లేని ప్రాంతీయ పార్టీలు మోడిని గద్దెదించడంతో అంత సులభం కాదు 1977 లో ఇలాగే ప్రాంతీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ ని డీ కొట్టి గెలిచినా పట్టుమని మూడేండ్ల పాటు కలిసి ఉండలేదు అందరికి ప్రధాని పీఠం కావాలి మళ్ళీ యునైటెడ్ ఫ్రంట్ దేవగౌడ ఒక ప్రధాని గా కాకుండా కర్ణాటక ముఖ్యమంత్రి లా పనిచేయడం ఆలమెట్టి డ్యాం కట్టడంతో తొమ్మిది సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం నీటికోసం ఏలా అల్లాడిపోయిందో గమనించాలి మమత బెంగాల్ ప్రధాని స్టాలిన్ తమిళ ప్రధాని కెసిఆర్ తెలంగాణ ప్రధాని లా వ్యవహరిస్తారు ఇప్పటికే ఇలాంటి ప్రాంతీయ వాదులతో దేశం నష్టపోయింది మోడి వల్ల మంచి లేదా చెడు జరిగిందా అన్న విషయం పక్కన పెడితే ప్రాంతీయ వాదులను ఎలాంటి పరిస్థితులలోనూ ప్రోత్సహించకూడదు మన దేశానికి పార్లమెంటరీ వ్యవస్థ కన్నా అమెరికా తరహా అధ్యక్షు తరహా పాలన అవసరం అప్పుడే జాతీయ వాదం పెరుగుతుంది ఒకే దేశం ఒకే అధ్యక్షుడు అనే భావన కలుగుతుంది అప్పుడే దేశం సురక్షితముగా సుభిక్షముగా ఉంటుంది

    • @vkkalappa5679
      @vkkalappa5679 2 роки тому

      S

    • @chasingdreams7181
      @chasingdreams7181 2 роки тому

      Why should north rule south ???

    • @vellores.r.6007
      @vellores.r.6007 2 роки тому

      Why norh rule South? ఇక్కడ ఉత్తరమా దక్షణమా అన్నది ప్రశ్న❓ కాదు జాతీయ తత్వం గురించి భిన్న మతాలు విభిన్న సంస్కృతుల జాతుల సంమీళణమే భారతీయం అందుకే భారత దేశాన్ని " Unity in diversity " అన్నారు ప్రాంతీయ తత్వం విడగొట్టి విభజించితే జాతీయ తత్వం ఏకం చేస్తుంది స్వార్థ పరమైన అలోచతో ఏ నాయకుడైనా జాతీయ తత్వానికి విగాతం కలిగించినా మోగ్గలోనే తుంచేయాలి అటు బెంగాల్ లో మమత ఇటు తెలంగాణ లో కెసిఆర్ అటు తమిళనాడు లో స్టాలిన్ తమ తమ రాష్ట్రంలో లో వేరే పార్టీలను మనుగడ సాగించనీయకుండా బలహీనపరుస్తూ జాతీయ స్థాయిలో పార్టీ పెట్టి ప్రధాన మంత్రి కావాలని ఉవ్విల్లురుతున్నారు ఇక్కడ బిజెపినా కాంగ్రెస్ పార్టీనా ఉత్తరమా దక్షిణమా మోడినా రాహుల్ మమతనా కెసిఆర్ స్టాలినా అన్నది ప్రశ్న కాదు జాతీయ భావంతో భారతజాతి ఒక్కటిగా ఉంచుతుా ఏకతాటిపై నడిపించగలగాలి ఒక విషయం గమనించాల్సిన ఒకే మాట ఒకే బాట ఒకే జాతి అన్న భావన కలిగి ఉంటే మన దేశం అభివృద్ధి బాటలో పయనం సాగిస్తుంది మనకన్నా వెనుక స్వాతంత్ర్యం పొందిన దేశాలు మనకన్నా ముందుంటే మన వెనుకబాటుతనానికి నాయకులు స్వార్థ పరమైన అలోచనలే స్వార్థ ప్రయోజనాలే అన్న సంగతి మరచిపోవోద్దు

    • @ameersingar453
      @ameersingar453 2 роки тому +1

      Mari modi gujarath sanction chesina projects lo telamgana ku 1 percent kuda ivvale , modi d peruki jatiya tatvam nijaniki vallu north ne develop chestunnaru

    • @vellores.r.6007
      @vellores.r.6007 2 роки тому

      ఇక్కడ మోడి గోప్ప జాతీయవాది అని చెప్పలేదు కాంగ్రెస్ మెుదటి నుంచి జాతీయ పార్టీ కానీ జనసంఘ్ నుంచి బిజేపి జాతీయ పార్టీ గా ఎదిన క్రమం వాజ్ పాయి పరిపాలన పద్ధతికి మోడికి జమీన్ అస్మన్ ఫరక్ ఉంది వాజ్ పాయి కాని అద్వానీ వీళ్లకి జాతీయ భావంతో పాటు దేశములో ఇతర పార్టీలకు సముచిత గౌరవం ఇచ్చారు అంటే తమ ఎదుగుదల కోసం ఇతర పార్టీలను బలహీన పరచలేదు అన్ని పార్టీలు అందరు నాయకులు చేస్తుది ఏమిటి? ప్రతి నాయకుడికి ప్రధానిగా దేశాన్ని ఏలాలి స్వార్థ ప్రయోజనాలతో సంకుచిత ప్రాంతీయ తత్వంతో ప్రజలు మనుగడ దేశానికి శ్రేయష్కరమా? ఒకరికి మద్దతు గా ఇంకొకరికి వ్యతిరేకంగా కామెంట్ చేయడం లేదు అందరు ఒక్కటే అన్న సంగతి మరచిపోవోద్దు

  • @srinivas3212
    @srinivas3212 2 роки тому +15

    Jai Telangana jai KCR 👍✈️✈️

  • @ganeshprasad9872
    @ganeshprasad9872 2 роки тому +7

    నీకు అంత సీన్ లేదు
    దేశం గురించి మాట్లాడుతున్నావ్ దేశంలో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది దీని సంగతి ఏంటిsir

    • @pranavgoud5709
      @pranavgoud5709 2 роки тому

      Item country la undi kabatey adguthundu

    • @sidhusidhu564
      @sidhusidhu564 2 роки тому +1

      @@pranavgoud5709 bro ,kcr cheppindi nijame kani....vidu Telangana nu anthakante worst ga rule chesadu

  • @srinivaskolupula1268
    @srinivaskolupula1268 2 роки тому +18

    కేసిఆర్ దమ్మున్న నాయకుడు కాబోయే ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది

  • @jayashankar3233
    @jayashankar3233 2 роки тому +9

    జై కేసీఆర్

  • @muralik1567
    @muralik1567 2 роки тому +28

    స్వార్థ రాజకీయాల పట్ల ఒక్క సారి
    ఆలోచించవలసిన అవసరం ఉంది
    జై అఖండ భారత 🙏🇮🇳👏👏

    • @chasingdreams7181
      @chasingdreams7181 2 роки тому +2

      Nee bondha ra nee bondha ..

    • @jeevanm6088
      @jeevanm6088 2 роки тому +2

      modi advani ni netteyyaledhaa.

    • @jeevanm6088
      @jeevanm6088 2 роки тому +4

      godra allarlu enduku jarigay.meeru swartha raajakeeyala gurunchi matladithe navvostadi. elections kante mundu pak meedha oka bomb vestaaaru

    • @chasingdreams7181
      @chasingdreams7181 2 роки тому +2

      @@jeevanm6088 correct elections mundhu oka bomb pelustharu.. malla Pakistan Antaru that’s it

    • @bsrinubsrinu6174
      @bsrinubsrinu6174 Рік тому

      1111

  • @ibtaj8887
    @ibtaj8887 2 роки тому +11

    చాలా మంచి రాజకీయ మేధావి కేసిఆర్

  • @MdImran-ox4th
    @MdImran-ox4th 2 роки тому +7

    Kcr salute to you modi step down from power.bjp must go truth said by kcr. Sinner bjp

  • @venkateshgujjala5387
    @venkateshgujjala5387 2 роки тому +10

    All the best Sir...AP fans

  • @voiceofcommonman6131
    @voiceofcommonman6131 2 роки тому +10

    We are supper కెసిఆర్ sir

  • @nikhil918
    @nikhil918 2 роки тому +15

    Bjp social media supporters... Dum hein tho ab kcr ko troll kaar

  • @baddammukesh
    @baddammukesh 2 роки тому +15

    I don’t understand people criticising KCR by saying family politics, but can anyone really show a better leaders than KTR, Harish Rao

  • @pulluriabhinav6102
    @pulluriabhinav6102 2 роки тому +27

    Kcr sir saying right, Kani andariki ardamkadu

    • @puresoft9
      @puresoft9 2 роки тому +1

      S u r correct

    • @GK-is4cn
      @GK-is4cn 2 роки тому +2

      వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాదు

  • @venkatmaroju689
    @venkatmaroju689 2 роки тому +3

    మొదలు ఒక ముఖ్యమంత్రి గా ఉండి, నువ్వు భాషను పాలిష్ చేసుకో.

  • @sunnyjames1889
    @sunnyjames1889 2 роки тому +9

    KCR sir we are with u jai kcr💯%

  • @kranthikumarb8142
    @kranthikumarb8142 2 роки тому +13

    Jai Kcr

  • @shaiknayabrasool130
    @shaiknayabrasool130 2 роки тому +12

    Telugu states person KCR going to create the history…, ( reply only Yes or No)

  • @jilanazaad8122
    @jilanazaad8122 2 роки тому +12

    Jai kcr,,,

  • @jakkamshyam9970
    @jakkamshyam9970 2 роки тому +4

    మీ ఛానెల్ కి ఎంత ముడతున్నవొ బాగానే చెపుతున్నారు కేసీఆర్ గురించి

  • @kantaraokondala5277
    @kantaraokondala5277 2 роки тому +5

    ఇంతకీ ప్రధానమంత్రి ఎవరో చెప్పగలరా ఏ పార్టీ వారు అవుతారు ఎంత కాలం మనుగడ సాగిస్తారు ప్రాంతీయ పార్టీలకు అంత సీన్ ఉందా బొక్క బోర్లా పడటం తప్ప

  • @naveenb3242
    @naveenb3242 2 роки тому +15

    Kcr ganuka pm ayethe katha vere untadi jai kcr sir

  • @sakheeb2277
    @sakheeb2277 2 роки тому +6

    Good kcr

  • @ashoklekkalapudi3115
    @ashoklekkalapudi3115 2 роки тому +8

    Where was KCR so many days

  • @mskumarvenkata2198
    @mskumarvenkata2198 2 роки тому +45

    People can oppose KCR if they dont like.
    But they cannot strike off the content what he spoke. Content is 1000% true.
    BJP is still un-answerable.
    There should be strong opposition to bjp otherwise nation is lost.

    • @bhanuroyal1309
      @bhanuroyal1309 2 роки тому

      Æ

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 2 роки тому

      There should be none of religious fanatism ie neither muslim nor hindu.
      That type of extreamism will throw country into chaos.
      Either it was right or wrong our destiny was decided by our forefathers as secularism.
      Now abondondoning off that path will turn country into turmoil.
      We have reached a point of no return.
      Bjp without relogious extremism but with an extra dose of nationalism is good for the country.
      For example present karnataka's hijab problom can be addressed by state establishing exclusive muslim schools woth hijab wearing girl students.

    • @amaansmd5611
      @amaansmd5611 2 роки тому

      @@venugopalreddyyeduguri6403 we need a party ,that develop India rather seeing there cast, religion, then India will become developed country

  • @mahammadyakuubpasha8977
    @mahammadyakuubpasha8977 2 роки тому +11

    Jai kcr

  • @jakson5966
    @jakson5966 2 роки тому +6

    antha ledu, independent day roju poddunne vachi flag hosting cheyyamanu chalu, tagaite levadu prime minister anta

  • @naveenb3242
    @naveenb3242 2 роки тому +10

    Ur the great leader sir

  • @rameshreport3551
    @rameshreport3551 Рік тому +1

    కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది ఎంతోమంది అమరులయ టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది నమ్మకద్రోహం అందుకే ఈ శిక్ష కెసిఆర్

  • @srinivas3212
    @srinivas3212 2 роки тому +12

    Jai Telangana 👍👍

  • @johnwesleybontha6283
    @johnwesleybontha6283 2 роки тому +2

    Bjp దేశానికి చాలా ప్రమాదం

  • @mskumarvenkata2198
    @mskumarvenkata2198 2 роки тому +28

    very exciting to see the political war.
    media professionals u too have good time. pls ask leaders to debate infront of media so that ppl can decide..

  • @venkateshcheriyala6988
    @venkateshcheriyala6988 2 роки тому +24

    Kcr crct adharala tho attack chestunadu BJP lo evaru answer kuda ivvatle

  • @thotamahesh4109
    @thotamahesh4109 2 роки тому +8

    Test Match is on
    20-20 will begin few months before 2024 elections dear friends
    TELANGANA 4 REPUBLIC BHARAT
    Young Minds of India
    Dil se Delhi se

  • @jesusgraceelishaarjunch5898
    @jesusgraceelishaarjunch5898 2 роки тому +4

    Chandrababu garu lagane 🤣😂😁😁😆

  • @nagaiahnalluri8060
    @nagaiahnalluri8060 2 роки тому +35

    Bjp enkosaari geliste kcr chepinde jarugela vundhi

  • @chityalathirumal5240
    @chityalathirumal5240 2 роки тому +4

    KCR

  • @praveentalakantireddy367
    @praveentalakantireddy367 2 роки тому +2

    Lotous antiyee flower anukunavva 🔥fire

  • @banavathmallesh42
    @banavathmallesh42 2 роки тому +21

    Jai kcr sir

  • @chinnarayudumiriyampalli808
    @chinnarayudumiriyampalli808 2 роки тому +8

    Jai K C R jai K C R jai jai kcr jai kcr jai kcr kcr jai jai kcr kcr jai kcr kcr jai jai kcr kcr jai kcr jai kcr kcr jai jai kcr kcr jai kcr jai kcr kcr jai jai kcr kcr jai kcr jai kcr kcr jai jai kcr jai kcr kcr

  • @vittaldsp9810
    @vittaldsp9810 2 роки тому +14

    Jai kcr jai telangana

  • @dudekulachinnadastagiri9659
    @dudekulachinnadastagiri9659 2 роки тому +2

    Kcr PM kavali kaman india

  • @lakshmil9427
    @lakshmil9427 2 роки тому +4

    కొ0డను పొట్టేలు డీకొట్టితే ఏమైతది

  • @nazeeruddin4335
    @nazeeruddin4335 2 роки тому +8

    Good desition KCR next P. M plz gatti prayatnam cheyandi gelustaru

  • @shivaputta1994
    @shivaputta1994 2 роки тому +7

    Jai modi

  • @venkat5273
    @venkat5273 Рік тому +3

    JAI KCR JAI TRS

  • @SKRU456
    @SKRU456 2 роки тому +6

    ఓవర్ కాన్ఫిడెంట్.....సర్ ది

  • @saipilli1661
    @saipilli1661 2 роки тому +8

    B.J.P నీ కొట్టాలి అంటే. మి ముత్త తాలు.దిగి రావాలి. జై మోడీ..... జై హింద్

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 2 роки тому +3

    కేసీఆర్ కానీ మోడీకి కానీ జగన్ డీ కొట్టి ఏపీలో టోటల్ తెలుగోడు వోట్లు సాదించలేరు

  • @chinnarayudumiriyampalli808
    @chinnarayudumiriyampalli808 2 роки тому +5

    p M ga P M kcr P M kcr ravali kavali jai kcr pm kcr pm kcr pm kcr pm ga ravali kavali

  • @ashokatthuluri3559
    @ashokatthuluri3559 2 роки тому +4

    Jai KCR....KCR is great strategist... don't rely on PK.

  • @RameshChalla-rs3nb
    @RameshChalla-rs3nb 14 днів тому

    కెసిఆర్ గారు ఏది మాట్లాడిన అంతా నిజాలు మాట్లాడుతారు అది కొందరికి అర్ధం కావడంలేదు కనుక అపార్థం చేసుకుంటున్నారు ఇది నిజం

  • @matamthirupathi5628
    @matamthirupathi5628 2 роки тому +3

    90 ml bjp tho poti padaledhu

  • @riyazkrmunna5661
    @riyazkrmunna5661 Рік тому +2

    Good reporting . Congrats NTV

  • @sivaprasadsingaraju3770
    @sivaprasadsingaraju3770 2 роки тому +4

    When one person is doing his best, without scams etc. Why people who doesn't like him wonts to group and work against him
    The same people when in good terms with him praise the person and talk now as they wont. They don't believe Indian army and wont proof for their actions duly believing some one out side the country .example of patriotism

  • @riyazkrmunna5661
    @riyazkrmunna5661 Рік тому +8

    KCR politics very clean and fair.

  • @ashoklekkalapudi3115
    @ashoklekkalapudi3115 2 роки тому +6

    Madam , how much money you people took from TRS to have this program

  • @asfffryy7666
    @asfffryy7666 2 роки тому +14

    Meru national level velthey. Mottam hindili speech evvandi enka Hindi lo manchi fluency tesukurandi. Youth gurinchi English lo ku speech evvandi. Social media nu full use cheyandi. BJP it cell nu teppi kottali.

    • @ayush9668
      @ayush9668 2 роки тому

      Hi dude 😁
      I love telugu language
      I am hindi speaker
      Avanni naku telusu 😇

    • @chasingdreams7181
      @chasingdreams7181 2 роки тому

      BJP won elections by WhatsApp media

    • @ramanajonnavithula9773
      @ramanajonnavithula9773 2 роки тому

      Nuvvu manchiga cheppav bro. But nenu telugu vadini.

  • @aravindnaik932
    @aravindnaik932 2 роки тому +1

    Am not able to understand CM( kcr) sir
    Is oppose to bJP or with Modi ji

  • @murali.m2712
    @murali.m2712 2 роки тому +3

    Neku congress aithe scam lu chesukovachu kadha

  • @_sohail__.junaid_
    @_sohail__.junaid_ 2 роки тому +5

    K C R Go Head

  • @edeepika7773
    @edeepika7773 2 дні тому +1

    Kalesh aaram".SCAM"K.C.R.Thihar,JAIL.😂😢😮😅NO.Back.K.C.R."OUT"Party,Closed.100%correct.Publicdemand.😂😢😢😢😮😮😅😅😅😮

  • @keshapavan_0432
    @keshapavan_0432 2 роки тому +3

    Kcr garu miru chesaru

  • @dhanunjay2471
    @dhanunjay2471 2 роки тому +5

    State issues diversion tappa em ledu ikkada...!!! Anyways, good comedy 😂😂😂

  • @middechinnahussainvali4095
    @middechinnahussainvali4095 2 роки тому +3

    Super k.C.R sir

  • @user-iw6rk5rn4e
    @user-iw6rk5rn4e 5 днів тому

    మరి BRS pettindi enduku phone tapping start chesi Prime minister padavi ke tender chesadu

  • @ganeshind2097
    @ganeshind2097 Рік тому +2

    BRS FUTURE OF INDIA

  • @puneethchalla6634
    @puneethchalla6634 2 роки тому +4

    KCR is repeating the same plan he did in 2019. To take all the regional parties away from Congress, which will benefit BJP in the end.

    • @jeevanm6088
      @jeevanm6088 2 роки тому +1

      central lo rahul state lo revanth unnanni rojulu power ki raadu. kcr valla parties congress ki dooram kavadaniki vaallemanna chinnapilla laa bayyya . mamatha mayavati akiledh lalu jayalalitha veellandarini cbi cases pettaru bjp vaallu. so eppudina anti ye vaallu

    • @hdahghfzxd5932
      @hdahghfzxd5932 2 роки тому

      @@jeevanm6088 aaaaaaaa

    • @chaitanyareddy1075
      @chaitanyareddy1075 Рік тому

      Telangana lo potti patel buddar khan PCC cheap ga unnantha varaku Congress gelvadu

  • @RameshChalla-rs3nb
    @RameshChalla-rs3nb 14 днів тому

    ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చెప్పేది ఒకటీ చేసేది ఒకటి సెంట్రల్ ప్రభుత్వం

  • @lakshmansabar9721
    @lakshmansabar9721 2 роки тому +4

    Right kcr,,

  • @venkataramanamurthyguthiko5294
    @venkataramanamurthyguthiko5294 2 роки тому +20

    Once BJP emerges victorious in UP , Uttarakhand, Goa , Manipur elections everybody including KCR , Mamata, Akhilesh , Kejriwal will become silent.

    • @mskumarvenkata2198
      @mskumarvenkata2198 2 роки тому +2

      their noise should be clear from now otherwise they will be obsolete infront of ppl.

    • @shivaprasad2003
      @shivaprasad2003 2 роки тому

      Manipur hung Goa Congress Punjab AAP

    • @venkym3578
      @venkym3578 Рік тому

      They have to be silent. B coz they should shut mouth and keep quite, coz they doesn't have any option.

    • @venkym3578
      @venkym3578 Рік тому

      In Telangana BJP will form the government. We also have to allow an option to new party. Then only trs all parties will be alert.

    • @sanjeevbeerelli222
      @sanjeevbeerelli222 Рік тому

      But brother North Indian is OK bjp,,
      Not to same like South Indian people he, s too cleaver you no bjp can not win enytime, soo nothing this matter,, South Indian only win our local parties, because this parties given more than skeeams, and offers that's why coming again local parties,,,
      Now clear my brother,, thank u.. Jai hind...

  • @RameshChalla-rs3nb
    @RameshChalla-rs3nb 14 днів тому

    మోదీ కన్నా పరిపాలన మంచిగా చేసే నాయకులు చాలా మంది వున్నారు

  • @sreenivasamurthy3112
    @sreenivasamurthy3112 2 роки тому +2

    modiji ni nuvvu ami peekalavu

  • @vhn8346
    @vhn8346 2 роки тому +4

    లోగడ ఒక రాష్ట్ర CM ఇలాగే తీవ్రంగా కష్టపడి బొక్కబోర్లా పడ్డాడు.

  • @chikotisanthoshkumar9649
    @chikotisanthoshkumar9649 2 роки тому +6

    Kcr kaboye prime minister. Mamatha benerjee deputy p.m, Owaisi rashtrapathi,

  • @sreekanthpillodi9950
    @sreekanthpillodi9950 2 роки тому +3

    A patry a person ni kuda BJP ni Em cheyaleru....

  • @khalandarshaikh6153
    @khalandarshaikh6153 2 роки тому +6

    KCR sir... Miru super manchi leader

  • @kiranKumar-uo6vk
    @kiranKumar-uo6vk 2 роки тому +2

    Amit Shah epudo cheppadu bjp should be ready for 50 percent battle ani...50% vote share almost achieve chesaru 2019 lo...so all parties vs bjp battle lo geluste kick vere abba

  • @k_a_r_n_a_k_a_r__pendota4382
    @k_a_r_n_a_k_a_r__pendota4382 2 роки тому +3

    Jai jai KCR🖤🖤🖤

  • @bhattarammaheswara4803
    @bhattarammaheswara4803 2 роки тому +2

    హాహా. ..

  • @sampathmende8119
    @sampathmende8119 2 роки тому +2

    Super

  • @santoshreddy5754
    @santoshreddy5754 Рік тому +1

    Hi friends kindly encourage friends & relatives to vote for Bjp
    By explaining family politics by kcr family,
    Abrogation of article 370,Amendment of CAA,
    Long pending Ayodhya case (Construction of ram mandir),
    National security Ex-surgical strikes on pak,(Bomb blasts before & after 2014),
    Development of infrastructure such as Highways, Airports,Railways, Electricity (Before & after 2014),
    Corruption free govt, Economy 3rd largest (Startups before & after 2014),
    India is receipient of largest FDI in the world,
    India Defence companies & exports (Before & After 2014),
    Worlds largest health Scheme Ayushanman Bharat,
    .....& Many More.
    Jai hind.

  • @ashoklekkalapudi3115
    @ashoklekkalapudi3115 2 роки тому +5

    Next election is last election for TRS , if kejriwal, mamatha ji , Stalin should think about

  • @bimalakhilla1609
    @bimalakhilla1609 Рік тому +2

    Arvind kejriwal CM KCR CM manusu super Jai bhim jai savidhan jai hind 🇮🇳🇮🇳🇮🇳

  • @konapurrameshvlogs876
    @konapurrameshvlogs876 2 роки тому +8

    KCR speaks Truth

  • @naveenbachala9281
    @naveenbachala9281 2 роки тому +2

    TRS must go in telangana...

  • @konapurrameshvlogs876
    @konapurrameshvlogs876 2 роки тому +7

    United CMs can defeat BJP

  • @poojarinagaraju5014
    @poojarinagaraju5014 2 роки тому +3

    Nuvvvvvvvvu. Okkkkkkkanyvy. Nasanam. Cheyyyyyakkkkka. Pothe. Chalu. Kcr

  • @beheravenkatabalanagendra4301
    @beheravenkatabalanagendra4301 2 роки тому +4

    In 2019 Mr Chandra Babu got many oppositions leaders together to keep BJP out of power . Modi ji came out with flying colors with 300 MP seats for BJP .
    In 2024 Modiji will win with more seats than 2019 .

    • @venkatmaroju689
      @venkatmaroju689 2 роки тому +2

      Chandrababu opposed Midiji, hence he is no more in politics now. Beware anyone those who opposed BJP/Modiji.

    • @chasingdreams7181
      @chasingdreams7181 2 роки тому +1

      Buddy what did modi do for India for last 8 years
      Killed thousands of businesses and made poop more poorer by demonatization
      No jobs. No electricity, no knowledge on economy and complete shit..
      We need an intellectual like kcr to rule the nation

    • @chasingdreams7181
      @chasingdreams7181 2 роки тому +1

      @@venkatmaroju689 this is kcr not cbn

    • @jeevanm6088
      @jeevanm6088 2 роки тому

      kcr may not become pm but states meeda istam vachinattu ed cbi cases pette situation maatram pakkaa aapiyyagaladu.kcr ki pakka samacharam undi central nundi cases plaan chesaarani so kcr game chudandi ika. ktr ni cm chedi jail ki velli ayina oka 2 months bail meedha vachi country anthaa kaka puttistaadu. central lo powerful congress ne ucha poyinchaadu appatlo

    • @ramanajonnavithula9773
      @ramanajonnavithula9773 2 роки тому

      @@venkatmaroju689 asala cbn ki kcr ki polika enti bro. Kcr legend vision unna leader. Cbn just dabba leader.vadiki kommu kastadu rk. Desam meeda samajam meeda gatti avagahana unna leader kcr.

  • @ravikrishnaakhanna6682
    @ravikrishnaakhanna6682 Рік тому +2

    Jai kcr 👍🙏

  • @sshivaraochlv9494
    @sshivaraochlv9494 2 роки тому +3

    Who is the next PM Candidate?

  • @medharametlakrishnaiah6506
    @medharametlakrishnaiah6506 Рік тому

    If TRS is in power what ever you rell will be happened. All regional parties should go for the benifit of people country.

  • @edeepika7773
    @edeepika7773 2 дні тому +1

    K.C.R.😂No,Value.😮😢100%Correct.😮drinker.President.T.G.state.😮😮😂😢😢😮😮😅😅😊😊

  • @ganeshind2097
    @ganeshind2097 Рік тому +1

    Jai Telangana Jai Kcr Jai Bharat