Inside Story : చంద్రబాబుకు చెక్ పెడుతున్న మోడీ? | Modi Checkmate To CM Chandrababu
Вставка
- Опубліковано 7 січ 2025
- #swatantratelugunews #swatantranews #swatantratelugunewstv #telugunewsupdates #swatantratelugunewslive
Latest News Telugu | Today News Updates |Inside Story : చంద్రబాబుకు చెక్ పెడుతున్న మోడీ? | Modi Checkmate To CM Chandrababu
Swatantra TV Telugu News Channel brings you the Latest News, Politics, Current Affairs, Cricket, Sports, Business and cinema news from India and around the world.
ఎక్స్ క్లూజివ్ ప్రోగ్రామ్స్:
☛ జిల్లా డైరీ: • Zilla Diary || Swatant...
☛ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వూస్: • Exclusive Interviews |...
☛ ఎంటర్టైన్మెంట్: • Entertainment || Swata...
Swatantra Tv Website : bit.ly/3CfRHbx
Like Swatantra Tv On Facebook : bit.ly/3CfrFVY
Follow Swatantra Tv on Twitter : bit.ly/3Tjwww6
Follow Swatantra Tv on Instagram : bit.ly/3CXrhg9
చంద్రబాబు గారిని మా త్రమే కాదు కదా?
దేశంలో అ దా ని అంబానీ తప్పితే పారిశ్రామికవేత్తలు అందరికీ చెక్ పెట్టారు.
బిజెపి పార్టీలోని వెంకయ్య నాయుడు గారు ఎల్కే అద్వానీ వసుంధర రాజ శివరాజ్ సించవ్హన్. పీయూష్ గోయల్ లాంటి వాళ్లందరికీ చెక్కుపెట్టారు.
మరియు ఇతర పార్టీలోని బలమైన అవినీతి నాయకులను తన పార్టీలో చేర్చుకో నీ పార్లమెంట్ అంట అవినీతిమయం చేశారు.
ఇంకా మసీదులు భూములు కబ్జా చేయాలని కొత్తగా ప్రతి మసీదు వెనుకున్న చరిత్ర తీయాలి అంటున్నారు.
అయోధ్యలో లాభపడిన ఆర్ఎస్ఎస్ విహెచ్పి వాళ్ళు.
కానీ అయోధ్యలో ఓడిపోయాము అన్నది మర్చిపోతున్నారు. ప్రజలని.
జగన్ కెసిఆర్ లాగానే మోడీ కూడా తాను శాశ్వతం అనుకోని
ఎదుటివారిని హింసించారనుకోండి రెండుసార్లు పనిచేస్తుంది మూడోసారి అది తిరిగి వెనక్కి వస్తుంది
ఇప్పుడు జగన్ రెడ్డికి కేసీఆర్ కి వచ్చినట్లు
టిడిపి మీద ఆధారపడి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చంద్రబాబు గారు రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే కోరుకుంటున్నారు
అందుకే పోలవరానికి 12600 కోట్లు బడ్జెట్లో లో కేటాయించి కూడా నిన్న చంద్రబాబు గారి ఢిల్లీ వెళ్తే 2500 కోట్లు మాత్రమే కేటాయించారు .
మల్ల ఆ 2,500 కు మొత్తం ఒక్క రోజులో ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చి మిగిలిన వాటికి రసీదులు పంపారు
బాబు గారి అంకిత భావాన్ని ఎదుటివారి ఎంత ఇబ్బంది పెట్టినా ఎంత సమన్వయంతో వెళ్తారు అంటానికి
పబ్లిక్ గా చెప్పకపోయినా కష్టాన్ని ఆవేదనతో గమనిస్తున్న మాకు అర్థమైంది
ప్రజలు చాలా తెలివైన వాళ్ళు
కానీ మోడీ గారు ఆంధ్రకి ఇవ్వాల్సిన ఇవ్వలేదు అన్నదే ప్రజల్లోకెళ్ళింది 2019 ముందు
కానీ జగన్ రెడ్డి నీ కెసిఆర్ను వాళ్ళ రూట్ మ్యాప్ లో నడిచిన నలుగురి ఎంపీలు పవన్ కళ్యాణ్ మరియు టిడిపి రాజ్యసభ సభ్యులను అంచనా వేయటంలో జగన్ గెలుపులో పాత్రధారులు అవుతారు అని అంచనా వెయ్యలేకపోయారు. అందుకే జగన్ రెడ్డి గెలిచారు.
చంద్రబాబు గారు కి తెలుసు
జగన్ రెడ్డి రాజకీయంగా బలంగా ఉన్నంతవరకు ఆయన ప్రతిపక్షంలో ఉన్నా కూడా పరిశ్రమల రానివ్వడు
ఇప్పుడు 11 సీట్లకు పరిమితం చేసిన కూడా ఆయన పారిశ్రామికవేత్తలకు ప్రపంచ బ్యాంకులకు ఆయన అభిమానులు ఉత్తరాలు రాస్తున్నారు
2019 ముందు కూడా అలాగే చేశాడు .ఆ విధంగా రాష్ట్రానికి నష్టం
ఈ రాజకీయ అధికారం లేకపోతే అధికారులు రాష్ట్ర వినాశనానికి సహకరించకుండా నిరోధించవచ్చు
ఆంధ్రాలో బలమైన వాడు జగన్ రెడ్డి .మోడీ కాదు
అందుకే జగన్ రెడ్డిని ఇంకా ఏ విధంగా కూడా ఒక అవినీతి కేసుల్లో కాపాడవచ్చు ఏమో!
కానీ రాజకీయంగా ఇంకా ఆయన కోలుకో లేనప్పుడు బిజెపి సపోర్ట్ ఇచ్చినా కూడా . వెంటిలేషన్ మీద ఉన్న జగన్ రాజకీయంగా బ్రతకటం చాలా కష్టం.
24 వచ్చేటప్పటికి మోడీ ఉన్నంతకాలం ఆయన్ని అరెస్టు చేయరు అవినీతి కేసులు ముందుకెళ్లరు వెళ్ళనివ్వరు అన్నది తెలుసు
కానీ ప్రజల చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధంతో చంద్రబాబు గారు 50 డిగ్రీలు ఉష్ణోగ్రతలో కూడా తిరిగి తను ఇంచార్జెస్ వాట్ ఏజెంట్స్ ని పెట్టుకున్న కూడా
బిజెపి జనసేనకు ఆ సీట్లు ఇస్తే .
జగన్ రెడ్డికి ఐదు సీట్లు మాత్రమే వస్తాయి అనుకున్న అంచనాను బిజెపికి ఇచ్చిన వాటిలో మూడు ఎంపీలు వైసీపీకి వచ్చేలాగా అక్కడ బలహీనమైన అభ్యర్థులను పెట్టారు.
జగన్ రెడ్డి రాజకీయంగా మరల ప్రతిపక్షంలో ఉండే బదులు
తన సపోర్టుతో బలంగా పవన్ బిజెపి అయితే కొంత ఉపయోగపడుతుందని
ఆయన టిడిపి ఇన్చార్జ్ చేసిన వాట్ ఏజెంట్స్ ను ఒప్పించి ఆ సైట్లో త్యాగం చేశారు.
దగ్గరుండి గెలిపించారు.
ఎంతో లబ్ధి పొందిన పవన్ కళ్యాణ్ పదవులు మంత్రి పదవులు నామినేటెడ్ పదవులు అనుభవిస్తున్న పవన్ కళ్యాణ్
బిజెపితో పొత్తుకు వెళ్లాక డిపాజిట్ కూడా రాని పవన్ కళ్యాణ్
ముఖ్యమంత్రి అభ్యర్థిగా రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ .
బాబు గారి నీ పైకి బలపరుస్తూ అక్కడ స్థానిక కార్యకర్తలకు వ్యతిరేకంగా బలపడాలని బాలినేని లాంటి వాళ్ళని చేర్చుకొని
విడిగా పోటీ చేసిన వాళ్లను చూపించి ఎక్కువ సీట్లు అడిగిన
ఎదురు కోటానికి టిడిపి కార్యకర్తలు ఉంటారు
ఎందుకంటే ఆయన చేర్చుకున్న వాళ్ళందరూ టిడిపి కార్యకర్తలను ఇబ్బంది పెట్టినవాడు
పోయినసారి చంద్రబాబు గారి మాట కార్యకర్తలు విన్నారు
ఈసారి తప్పనిసరిగా కార్యకర్తల మాట చంద్రబాబు గారు వినాల్సిన పరిస్థితిని అరగంట.
బిజెపి జనసేన ఎక్కువ సీట్లు కోరితే తప్పనిసరిగా ఆ పరిస్థితి వస్తుంది
ఇక్కడ మోడీ గారికి చంద్రబాబు గారిని ప్రజల కోసం పనిచేసే నాయకుడిని బలహీనము చేయాలని ఎంత బలంగా కోరుకొని
Cbn garu hinduvalaki aganst ga pokandi
Cbn and nithish handisthe em chestharu?
Jai T D P Jai C B N Jai Lokesh. Kaboye C M.
Do TDP suppress JS like your saying of Modi doing against TDP ?
Worst analysis
Jai c.b.n..
Vaadi vuri....
Veesukunnatlee.
Notilo vatchina Mata pen ki vatchina varta endukue
Pratyeka hoda nunchi gata padelluga ee rashtraniki BJP chesina droham evaru cheyaremo ani majority prajabhiprayam!
చంద్రబాబు గారు జాగ్రత్తగా ఉండాలి. పవన్ nd మీరు కలిసే ఉండాలి.
CBN GAARINI EVARU IBBANDI PETTINA VAADU NAASANAME
VENAKKI VELLITHE EXAMPELS UNNAI
Nammakadroham chesevallaki devude chek pedathadu adi avadynasate
Worst analysis ever
Thappu edi antha ...
Pawan is great 😃😃
This is 100% Kamma youtube channel
Nivu Kamma You Tube Chanal Pettu Baabu.