BJP Dileep Kumar Exclusive Interview | Sai Krishna | Nationalist Hub

Поділитися
Вставка
  • Опубліковано 3 тра 2021
  • BJP Kapilavai Dileep Kumar Exclusive Interview | Sai Krishna | Nationalist Hub
    Support 'Nationalist Hub' through your contributions:
    To join as a UA-cam member :
    / @nationalisthub
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com/​
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : / nationalisthub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : / nationalisthub​
    Instagram : / nationalist...​
    Subscribe : tinyurl.com/ygdulz7b​
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

КОМЕНТАРІ • 179

  • @NationalistHub
    @NationalistHub  3 роки тому +14

    Support 'Nationalist Hub' through your contributions:
    To join as a UA-cam member :
    ua-cam.com/channels/3tS.html...​
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com/​​
    Telegram : t.me/nationalisthubfamily​​
    Twitter : twitter.com/NationalistHub​​
    Koo : www.kooapp.com/profile/Nation...​
    Facebook : facebook.com/Nationalisthub​​
    Instagram : instagram.com/nationalist...​
    Subscribe : tinyurl.com/ygdulz7b​​
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @cloudlearn2181
    @cloudlearn2181 3 роки тому +29

    చంద్ర బాబు నాయుడు
    సోనియా గాంధీ
    గాదె ఇన్నయ్య
    గాంధీ నాయక్
    కొండ లక్ష్మణ్ బాపూజీ
    కోదండరాం
    ఆలే నరేంద్ర
    గద్దర్
    విజయ్ శాంతి
    బాబు మోహన్
    రగు నందన్
    రెహమాన్
    చెరుకు సుధాకర్
    స్వామి గౌడ్
    దిలీప్ కుమార్
    వివేక్ స్వామీ
    శ్రీనివాస్ గౌడ్
    శోబక్క
    ప్రకాష్....
    దేవేందర్
    రేవంత్ రెడ్డి
    సంతోష్ రెడ్డి
    కొండా సురేఖ
    విజయ రామారావు
    నాయిని
    ఈటెల రాజన్న.....etc
    ఎంతో మంది బలిపశువు అయ్యారు..
    Next....హరీష్ అన్న and Md

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 3 роки тому +14

    ధైర్యశాలి దేశభక్తుడు సాయిక్రిష్ణ గారికి పాదనమస్కారములు. ఈ నేషనలిస్ట్ హబ్ ఛానల్ కు అందరమూ ఆర్థిక సహకారం అందిద్దాం. దేశంలో కాలమాన వాస్తవాలను సత్యాలను నిత్యమూ తెలుసుకుందాం.
    దిలీప్ కుమార్ గారికి నమస్కారములు
    చాలా బాగా నిజాలను తెలుపుచున్నారు
    మీకు ధన్యవాదాలు. జై శ్రీరామ్ జై శివశక్తి
    జై బిజెపి జై మోడి గారు జై హింద్.

  • @MURTHY861956
    @MURTHY861956 3 роки тому +24

    ఒక దశలో తాను ఆరోగ్యంగా లేనని , తన తరువాత పదవి కొడుకు కు ఇవ్వడానికి మార్గం సుగమం చేసుకుంటున్నాడు.

  • @udaybussari
    @udaybussari 3 роки тому +14

    Great interview..

  • @sudershanreddy8732
    @sudershanreddy8732 3 роки тому +29

    కామెంట్స్ పెట్టే వారికి సూచన దయ చేసి తెలుగులో పెట్టండి

    • @jaihindjaisriram687
      @jaihindjaisriram687 3 роки тому +1

      How

    • @balajinagapuri3699
      @balajinagapuri3699 3 роки тому

      @@jaihindjaisriram687 తెలుగులో అయితే అర్థమౌతుంది. ఇంగ్లీష్ రాదు.

  • @gopalkrishna8542
    @gopalkrishna8542 3 роки тому +9

    Very good information Sai Garu

  • @CANagarjunaReddy
    @CANagarjunaReddy 3 роки тому +8

    Excellent,tons of info,facts & figures
    Congrats Respected Dilip kumar garu

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 3 роки тому +4

    ఆత్మీయ తమ్ముడు సాయిక్రిష్ణ గారికి
    దిలీప్ కుమార్ గారికి నమస్కారములు.
    కెసిఆర్ నిజస్వరూపం తెలుసుకోండి తన
    CM పదవిని కాపాడుకోవడానికి ముస్లింలకు లొంగిపోయి ముస్లింల అభివృద్ధికి మాత్రమే
    పాటుపడుచున్నాడు. హిందువులారా మన
    బిజెపిని గెలిపించుకుందాం మనల్ను మన మతాన్ని మన బిడ్డలను కాపాడుకుందాం.
    జై శ్రీరామ్ జై బిజెపి జై మోడి గారు జై హింద్.

  • @raviveerabrahma7012
    @raviveerabrahma7012 3 роки тому +6

    Excellent

  • @yeshwanthbingi4495
    @yeshwanthbingi4495 3 роки тому +6

    What is happening in Bengal is today The exactly will happen tomorrow in Telangana if you don’t wake up and fight for our Hindu rites

  • @jothiupadhyayula9833
    @jothiupadhyayula9833 3 роки тому +22

    ఎవరి చాతుర్యం లేదు. .... ను సింహాసనం ఎక్కించారు. అది అరుస్తుంది,కరుస్తుంది! తరువాత ఎవరు తమ్ముడూ???

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 3 роки тому +13

    One year క్రితమే మీ వీడియో లు పబ్లిష్ అయ్యాయి కానీ నేను ఈటెల రాజేందర్ issue తరువాతే, రెండు, మూడు రోజుల నుండే చూస్తున్నాను. చాలా మంది interviews చూసాను like Vijaya rama rao, K K Mahender, chandra shekar, రఘునందన్ రావు, ప్రకాష్, రహమాన్ etc. వీళ్లలో చాలా మంది ఉద్యమం అప్పుడు టీవీ debates లో వచ్చి, తెలంగాణ ఉద్యమానికి, కెసిఆర్ కి అండగా నిలిచారు. వాళ్ళ మాటలు విని మేము కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని అనుకున్నాము. కానీ ప్రొఫెసర్ జయశంకర్, నీటిపారుదల శాఖ విద్యాసాగర్రావు ఇలాంటి వాళ్ళని కూడా అవమానించి దూరం పెట్టాడని ఇప్పుడిప్పుడే కొన్ని వీడియోలు చూస్తూ తెలుసుకున్నాము. వసుదేవుని అంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అన్నది ఎంత నిజమో ప్రొఫెసర్ జయశంకర్ కి కూడా కేసీఆర్ ఎలాంటోడో తెలుసు కానీ తెలంగాణ ఉద్యమం కోసం అందరూ అన్ని భరించారు, సహించారు. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చాక ఇదే అసలు సిసలైన దొరల ప్రభుత్వం అని రుజువు అయింది. జయశంకర్ సారు విద్యాసాగర్ సార్ మరణించడమే మంచిదయింది ఏమో అనిపిస్తుంది లేకపోతే ఇటువంటి తెలంగాణ కోసమే మన జీవితాలు అనిపించింది అని వాళ్ళ మదనపడి, క్షోభ పడే వాళ్లేమో. రెహమాన్, చంద్ర శేకర్ ల interview లు చూసాను పాపం వాళ్ళని పిలిపించుకొని అక్కున చేర్చుకుంటాడు ఏమో అని ఎదురు చూశారట, పాపం వాళ్లు చెప్పింది చూస్తే చాలా బాదేస్తుంది. ఉన్న వల్లనే పంపిస్తుంటే ఇక వాళ్ళను ఎలా పిలుస్తాడు. ఈ మధ్యనే రెహమాన్ గారు కూడా మరణించారు కానీ ఆయన ఇంటర్వ్యూలో కెసిఆర్ ఆరోగ్యంగా ఉండాలని, ఆయనను నేను ఒక తండ్రిలాగా చూశాను అని, ఇప్పటికీ నేను టిఆర్ఎస్ కే ఓటు వేస్తాను అని చెప్పడం నిజంగా ఆశ్చర్యం కలిగించింది. ప్రతి మాటకి ఇంటర్వ్యూలలో కడుపులో పెట్టుకొని చూస్తాము కడుపులో పెట్టుకొని చూస్తాము అని చెప్పే కెసిఆర్ తెలంగాణ ఉద్యమానికి ఇంత కృషి చేసిన వాళ్లందర్నీ ఇలా దూరం పెట్టడమే కాదు, నిజాయితీపరులైన ఉద్యమకారులను అవమానించి బయటికి పంపిస్తున్నాడు ఈటెల రాజేందర్ అదే పెద్ద ఉదాహరణ. ఇది మొత్తం చూశాక నాకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే ఒక కర్రను చూపించి ఆ దేవుడు ఈ కర్రతో మీకు తెలంగాణ ప్రాప్తిస్తుంది అని చెబితే, కొంత మంది కర్రను శిల్పం గా మలిచారు, ఆ కర్రను పూజించారు, ఆ కర్రతో దెబ్బలు తిన్నారు. ఆ కర్రను ఆంధ్ర వాళ్ళు విరిచేయబోతే ఆత్మ హత్యలు చేసుకున్నారు. ఆ కర్ర ను పదునైన కత్తి లాగా తీర్చి దిద్దే క్రమంలో వచ్చే అన్ని సమస్యలను, ఎదుర్కొన్నారు, సాధక బాధకాలు తెలంగాణ కోసం భరించారు. కానీ ఆ కర్ర మాత్రం ఎప్పుడూ ఒక బెత్తం లాగానే ప్రవర్తించింది. కర్రను కత్తి లాగా మార్చి తెలంగాణ పోరాటం చేసి సాధించుకున్నాం, ఇప్పుడు అది పదునైన కత్తి అయింది, కత్తి ని సింహాసనం లో కూర్చో బెట్టాం ఇక కత్తి సహజత్వాన్ని చూపిస్తుంది. ఎవరు తనని కత్తి లాగా తయారు చేశారో అన్న జ్ఞానం దానికి ఉండదు కదా అందుకే ఈ కత్తి వల్లనే కదా మాకు తెలంగాణ వచ్చిందని ముద్దు పెట్టుకున్నా వాళ్ళను నరికేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ కత్తిని నిర్మూలించే సమయం వచ్చింది అనుకుంటున్నాను. జై తెలంగాణ 🙏

    • @agrimessage6239
      @agrimessage6239 3 роки тому

      ఇది బీజేపీ డబ్బా

    • @balukrishna3564
      @balukrishna3564 3 роки тому +3

      Chala manchi vivarana

    • @maheshm3273
      @maheshm3273 3 роки тому +1

      @@agrimessage6239 nee burra lo gujju khali ga undi.. Hospital ki pora labbe

    • @maheshm3273
      @maheshm3273 3 роки тому +1

      Nuv chepindi nijam brother

  • @bhavani6448
    @bhavani6448 3 роки тому +5

    Jai Shree Ram

  • @RamaKrishna-lu6qc
    @RamaKrishna-lu6qc 3 роки тому +5

    ఇపుడు బిజెపి kcr మాటల ని నమ్మితే పార్టీ మునిగి పోతుంది గతం లో కాంగ్రెస్ కి టోకరా ఇప్పుడు బిజెపి కి జాగ్రత్త

  • @madavenisadanand5937
    @madavenisadanand5937 3 роки тому +7

    Nationalist Chanel Dharma ni ki Bharatiya samskrutiki route way home 🏠 nationalist Channel is raksana and sapradayam raksana hindhuvu ranksna Jai gangaputra jai bhishma pitamaha Jai Hind 🇮🇳🙏🇮🇳🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @chakradharb2970
    @chakradharb2970 3 роки тому +5

    Bjp is the only save us,,,🙏🏼

  • @kunuthursrinivas
    @kunuthursrinivas 3 роки тому +9

    The best analysis is done by Sri Kapilavai Dileep Kumar with his vision, imagination, and grit.

  • @karanamgopi
    @karanamgopi 3 роки тому +5

    తెలంగాణ ప్రజలు వాళ్ల సమస్యల గురించి పోరాడకుండా తప్పంతా సీమాంధ్ర ప్రజలు నాయకుల పై నెట్టి కెసిఆర్ లాంటి గజ దొంగ మాటలు వినీ ఉద్యమాలతో హోరెస్తెంచి అభివృద్ధి పదం లో నడుస్తున్న వుమ్మడి రాష్ట్రాన్ని ముక్కలు చేసి రెండు రాష్ట్రాల్లో తుగ్లక్ పరిపాలనలో అవినీతిని అందలం ఎక్కించి ప్రతీకార రాజకీయాలు చేసి సర్వ నాశనం చేశారు.

  • @gosalarameshbabu4930
    @gosalarameshbabu4930 3 роки тому +6

    దిలీప్ నిజాయితీ గా వున్నాడు ...

  • @kandukurisatyanarayana5377
    @kandukurisatyanarayana5377 3 роки тому +3

    Kapilavai gave good information which wenever heard

  • @anithasureshkumar384
    @anithasureshkumar384 3 роки тому +4

    He is talking with sence

  • @sarahaman4326
    @sarahaman4326 3 роки тому +3

    మీరు చెప్పినవన్నీ అందరికీ ఉంటాయి పదవి ఉంటే అందరూ ఆలోచిస్తారు కెసిఆర్ తూర్పు కాదు ప్లాట్ ఫాం కావాలి ప్లేట్లు కలిగిన వాడు కూడా ఆలోచించవచ్చు 👍

  • @balrajumanne1603
    @balrajumanne1603 3 роки тому +2

    There is no morals and ethics in politics tooo danger .

  • @raviveerabrahma7012
    @raviveerabrahma7012 3 роки тому +24

    Bjp lo cherithe meerannatlu. He can assume huge strength to fight kcr

    • @xyzabc162
      @xyzabc162 3 роки тому +1

      Bjp pedda donga party kcr Delhi Ki pogane ani musukoni kurchunaru bjp vallu.Emindj kcr arrest kayam anoluanta

  • @venkateshvenkat3624
    @venkateshvenkat3624 Місяць тому

    కల్వకుంట్ల కుటుంబానికి పదవులు అంటే కావాలి కానీ ప్రజాస్వామ్యం మీద మాత్రం గౌరవం లేదు ప్రజల్ని ఎంతసేపు ఓటు బ్యాంకు మాత్రమే ఉపయోగించుకుంటారు

  • @sarahaman4326
    @sarahaman4326 3 роки тому +1

    Yes sir 🙏🙏🙏 🙏🙏🙏🙏

  • @naturehyd
    @naturehyd 3 роки тому +1

    Anchor let him speak. Don't interrupt please

  • @lakshmireddy4440
    @lakshmireddy4440 3 роки тому +1

    Excellent sir this interview rajendhar sir you can go bjp it's good that party is also kishan reddy is there you alrt sir

  • @anilsorupaka5971
    @anilsorupaka5971 3 роки тому +1

    Nice explination sir.

  • @vrmvddmnfficil5915
    @vrmvddmnfficil5915 3 роки тому +1

    Super example sir YSR JAI

  • @GNR9345
    @GNR9345 3 роки тому +7

    భారత మాతా కీ జై 🙏🙏🙏

  • @SudhaSudha-hr6kg
    @SudhaSudha-hr6kg 3 роки тому +1

    Jai bharath

  • @Ntalkcom
    @Ntalkcom 3 роки тому +3

    Let them in fight in TRS.
    And let the come out reality
    On land grabing by eetala Render.?

  • @bhupalreddy6786
    @bhupalreddy6786 3 роки тому +1

    Dilip garu go to Andhra,& praise Andhra leaders,

  • @rgvenkateshbabu9289
    @rgvenkateshbabu9289 3 роки тому +1

    Etela gaaru Better to join in Bjp

  • @shankerbyri1626
    @shankerbyri1626 2 роки тому +1

    అసలు వారసులు మేమే అందుకే ఈటల రాజేందర్ ను బయటకు పంపి నాడు

  • @bdattaraj
    @bdattaraj 2 роки тому

    Vandematram 🙏🙏

  • @vlnaiduyadav1357
    @vlnaiduyadav1357 3 роки тому +2

    మందుకు కక్కుర్తి పడి చెత్తనాకొడుక్కి అందలం ఎక్కించారు,

  • @yadagirimusham1971
    @yadagirimusham1971 3 роки тому

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
    Details analysis on KCR working style and thought process to understand a bit 👍👍

  • @ramupalthiya5256
    @ramupalthiya5256 3 роки тому +1

    Next harish rao

  • @nareshchilakaraju9704
    @nareshchilakaraju9704 3 роки тому +1

    Jai Shri ram...Jai bjp...Jai modi

  • @subashsurabhi6280
    @subashsurabhi6280 3 роки тому +1

    Super sir, sai Gaaru

  • @0009nani
    @0009nani 3 роки тому

    You said true sir

  • @nareshchilakaraju9704
    @nareshchilakaraju9704 3 роки тому +1

    Harish rao,etela ,theenmar mallanna better to join in bjp

  • @jambugasakkaram5804
    @jambugasakkaram5804 3 роки тому

    Super analysis sir.. Good jai telangana but kcr is stooped

  • @venkateshvenkat3624
    @venkateshvenkat3624 Місяць тому

    కెసిఆర్ మైండ్ సెట్ ఒక క్రిమినల్ మైండ్ సెట్ ఆయనొచ్చింది అలాంటి జాతి నుంచి వచ్చిండు అలానే ఉంటది మా ఇంటి సెట్ ఎదుటివాడు ఎదుగుతుంటే వారు లేరు

  • @cmrao4532
    @cmrao4532 3 роки тому

    Assained land issue, if it is correct, that can't be tolerated by anyone. But one can't be pick and choose on these kind of land irregularities. Justice should be equal.

  • @thakurdevendhar499
    @thakurdevendhar499 3 роки тому +4

    Video start 4.50

  • @mvijaya4840
    @mvijaya4840 3 роки тому +3

    Honourable Dileep Kumar sir please meru CM avvandi sir, telangana bagupadutundi 🙏

  • @bachelorroomshorts393
    @bachelorroomshorts393 3 роки тому +1

    Saturation is not good
    But good info

  • @bhagya528
    @bhagya528 2 роки тому

    Dilip garu list correct ga chepparu

  • @Nailscrew9999
    @Nailscrew9999 3 роки тому +2

    KCR is no mercy politician he hunts every one if any body threat to him not only kcr few present politicians is like that because this is power game
    Jai telugu,jai hind

  • @devanshiyadav7647
    @devanshiyadav7647 3 роки тому

    Dileep sir great sir miru... Naku chala teliyani vishyalu telusukunna tqq sir

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 3 роки тому

    Oh My God....Telangana politics

  • @srinivasreddyk4u
    @srinivasreddyk4u 3 роки тому +5

    Anchor sodi ekuv aipoindhi.

  • @Kranthiareeti1983
    @Kranthiareeti1983 3 роки тому +11

    Enni cheesina Mana telangana gorrelu TRS ki vote veestayi.. anthe

  • @DurgaPrasad-hr6bh
    @DurgaPrasad-hr6bh 2 роки тому

    🚩🚩🚩🚩🚩

  • @aurowillraonadipelly9262
    @aurowillraonadipelly9262 3 роки тому +2

    TRS ni editinche party ostadi emo kani… KCR ni edirinche dammu unna nayakudu ledu.
    Okavela KCR ni andaru kalisi chair dinchina kuda CM ayye dammu evariki ledhu.

  • @madavenisadanand5937
    @madavenisadanand5937 3 роки тому +4

    A ani rojullu dabhulu em chestunavu enka avinitiki palpadadu kabatti barthdooff ayeadu etela mudhiraju

  • @kishorshobha813
    @kishorshobha813 3 роки тому +4

    పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో ఫెయిల్ అవ్వలేదు...... ఇప్పటికీ ఆయన అవినీతి రాజకీయాలకు, డబ్బు రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు... ఆయన ఒక నిజమైన, నికార్సైన నీతివంతమైన రాజకీయాలు చేస్తున్నాడు 🙏

  • @gosalarameshbabu4930
    @gosalarameshbabu4930 3 роки тому +1

    దేశభక్తి ముసుగులో బీజేపీ ప్రచారం చేస్తున్నారు !

    • @jithendharK
      @jithendharK 3 роки тому +1

      దేశ భక్తి ఉంది కాబట్టి ప్రచారం చేస్తున్నారు వీళ్ళు, దాంట్లో ఏముంది

  • @balakrishnachiliveru2167
    @balakrishnachiliveru2167 3 роки тому +1

    Sai Krishna gaaru kcr yemi vere Graham nundi vachada 119 mla lu one posukovadaniki paripalana thappu anukunnappudu sagam MLA lu resign chesthe madhyanthara yennikalu vadthayi kadaa .

  • @anithasureshkumar384
    @anithasureshkumar384 3 роки тому +4

    Poyekalam vasthy elane prevarthistharu

  • @radhakrishnasarla5882
    @radhakrishnasarla5882 3 роки тому +1

    jai etala rajanna

  • @varunejje
    @varunejje 3 роки тому +1

    cheppedhi vinaraa

  • @ramupalthiya5256
    @ramupalthiya5256 3 роки тому

    From st Ravinder Naik and family naik

  • @Raz...456
    @Raz...456 3 роки тому +1

    మోదిని తన మంత్రివర్గంలో ప్రశ్నించి బతకగలడ ఏ రాస్త్రంలో అయిన అంటే

  • @madavenisadanand5937
    @madavenisadanand5937 3 роки тому +4

    Epudu aithava etela rendu kullala madhya chichu peduthundu naminchi matri ayavu kani epudu aithava

  • @ramakrishna654
    @ramakrishna654 3 роки тому

    Estela...a Good leader

  • @pilliraju7828
    @pilliraju7828 3 роки тому +5

    Jai etela Rajender anna

  • @balakrishnapanjala2941
    @balakrishnapanjala2941 3 роки тому

    Sir i want to work with ur team

  • @ryanfetcher7425
    @ryanfetcher7425 3 роки тому +1

    Stop killing Hindus in my lifetime please

  • @praveenreddy.b
    @praveenreddy.b 3 роки тому +1

    Brother krishna.. ask the question shortly and clearly.. let them speak.. avathali vallu matladuthunte meeru uu kottaddu....

  • @shivakadarishiva7539
    @shivakadarishiva7539 3 роки тому +2

    Bjp dog what about Vajpayee 😅😅

    • @akulauday4286
      @akulauday4286 3 роки тому

      70 years tharuvatha bjp vallu active politics ku doram vuntaru anthe

  • @naresh.velpula1988
    @naresh.velpula1988 3 роки тому

    Don't believe etala stil, he is in TRS....he may knowing other parties election planning for 2023..

  • @harikumarreddy2319
    @harikumarreddy2319 3 роки тому

    Ne party ki JSP ki chala teda undi, possible please tell Andha BJP to not to have alliance with JSP

  • @sarahaman4326
    @sarahaman4326 3 роки тому +1

    చెప్పింది మీరేనా

  • @naresh.velpula1988
    @naresh.velpula1988 3 роки тому

    Don't believe etala stil, he is in TRS....he may knowing other parties election planning for 2023.......

  • @drajagopalchetty7223
    @drajagopalchetty7223 Рік тому

    ఆ యన బాబు గారి శిష్యులు

  • @thodupunoorirajkumar5203
    @thodupunoorirajkumar5203 3 роки тому

    38:00 jai thr👍👍

  • @durubesulachandrashekarrao5168
    @durubesulachandrashekarrao5168 3 роки тому +2

    KCR garu meelanti thodelu thokalu Kate cheyakuntey enthavaraku meeru ranivaru, KCR adhi chesina TELANGANA prajalakosam chilara gayngulanu tholaginchali

  • @gundetijalandhar531
    @gundetijalandhar531 3 роки тому

    jai etela

  • @venky247365
    @venky247365 3 роки тому

    Why you are not covering WB post election violence.

  • @srikanthreddy9153
    @srikanthreddy9153 3 роки тому +3

    Next Target Harish rao😂😂😂

  • @sureshreddy5341
    @sureshreddy5341 3 роки тому +1

    పైసల మదము

  • @krishnakoluguri4569
    @krishnakoluguri4569 3 роки тому +1

    Baboiee me chemcha panulu aapandi

  • @ainenimuralidharrao1836
    @ainenimuralidharrao1836 3 роки тому +1

    Bagundi nee BJP channel

  • @ravenderkumar5541
    @ravenderkumar5541 3 роки тому +3

    C M kavalinty k c r laga nirnaylu thisukovali

  • @gundetijalandhar531
    @gundetijalandhar531 3 роки тому +1

    Dorala palana vaddu

  • @b.s.r9778
    @b.s.r9778 3 роки тому +1

    Orey dilip nv respect evu ra YSR

  • @pavanKumar-wn7ns
    @pavanKumar-wn7ns 3 роки тому +2

    16:12 kcr 😂😂

  • @MSG2987
    @MSG2987 3 роки тому

    USELESS TRS GOVERNAMENT.EVEN HIGH COURT PUNISH IAS,RDO,THASILDHAR,EO,EXCISE DEPORTMENT OFFICIALS AND IPS,ALSO PUNISHED BECAUSE OF CONTEMPTOF COURT IN TELANGANA,TELANGANA HIGH COURT ALLWAYS SERIOUS SINCE 2015 TO STILL ALL CASSES,ALL FILES PENDINGSAND NEGLEGENCE OF CPURT ORDERS TIME WASTE PROCESS,FAILED ADMINISTRATION...

  • @balrajnagelli9796
    @balrajnagelli9796 3 роки тому +1

    Dileep gaaru vaadu, veedu, ane padalu correct kaadu

    • @akulauday4286
      @akulauday4286 3 роки тому

      Same age or chinna vallu and telisina vallu

  • @ramupalthiya5256
    @ramupalthiya5256 3 роки тому

    Ale narendra Ravinder Naik vijayashanti Jitendra reddy etela..... Chala mandi Kcr baditulu

  • @chilkakamalakar5024
    @chilkakamalakar5024 3 роки тому +2

    Sir chusara, Indirect ga BJP support

  • @MadhavJK
    @MadhavJK 3 роки тому

    ఇటీవలి ఎలెక్షన్లలో బీజేపీ బొక్కబోర్లా పడింది. బీజేపీ కన్ను ఇప్పుడు కేసీఆర్ పై పడిందన్న మాట! మీ చర్చ విన్న తర్వాత, బీజేపీ కూడా అవినీతిపరులైన కేసీఆర్, జగన్ లకు లోపాయికారీగా సహకరిస్తుందన్న మాట. బీజేపీకి పొలిటికల్ గెయిన్ లేదు కాబట్టే, ఆంధ్రకు కావాలనే అన్యాయం చేస్తున్నదన్న మాట.
    అదే నోటితో బీజేపీ అడ్వాణీ విషయంలో పొమ్మనలేక పొగబెట్టిన వైనం కూడా కాస్త చెప్పరాదె? రాజకీయాల్లో హత్యలే కాని, ఆత్మ హత్యలుండవు. అలా రాజకీయంగా మోదీతాతచే హత్య గావించబడిన అడ్వాణీ మహాశయుడి గురించి కాస్త చర్చ పెట్టకూడదా?
    సరే అది పక్కన పెడితే... ఇంతకన్నా ముఖ్యమైన కోవిడ్ పాండమిక్ గురించి మీకసలు పట్టదా? ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే ఈ పనికిమాలిన రాజకీయాలపై చర్చ ఏంటి? కరోనా ప్రస్తుత క్రైసిస్ కు కారణాలు, బైటపడే మార్గాలపై చర్చించడం మీకు ముఖ్యమని అనిపించడం లేదా?

    • @akulauday4286
      @akulauday4286 3 роки тому

      5 states elaction bjp groth perigindhi kani thagga ledhu. Cms tho lopai kari vappadam eadhuku. Special bees ea states ku levu enni evvalo anni easthunnaru.

  • @kpind8762
    @kpind8762 3 роки тому +2

    Late. Aale Narendra gaaru telangana illu kaalindani yeduste
    KCR 🐺 inkedo lechi yedchevaadu 😀

  • @sudheerkumarakula4679
    @sudheerkumarakula4679 3 роки тому

    Kcr big mistake etela rajendhar ni ela ccheyadam

  • @sarahaman4326
    @sarahaman4326 3 роки тому +1

    తెలివి ఎవడబ్బ సొమ్ము