గోదావరి జిల్లాల్లో పుట్టిన మీకు తెలంగాణ యాస ఎలా వచ్చింది? || Tanikella Bharani Open Heart With RK
Вставка
- Опубліковано 3 жов 2024
- గోదావరి జిల్లాల్లో పుట్టిన మీకు తెలంగాణ యాస ఎలా వచ్చింది? | Tanikella Bharani Open Heart With RK
#tanikellabharani #tanikellabharaniopenheartwithrk #openheartwithrk #ohrk
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season, episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: /
Follow us on Twitter: / abntelugutv
Follow us on ABN Web Portal: www.andhrajyot...
ABN App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
తెలంగాణా యాస పెడితే వారి ని విమర్శిసిoచినట్టు ఉండేది.విడిపోయాక ఎవరి భాష,యాస వారిది.తెలంగాణా యాస తెలంగాణా వారికి గొప్ప, ఆంధ్ర వారి యాస ఆంధ్రా వారికి గొప్ప.
మహానుభావుడివి స్వామీ, బహుముఖ ప్రజ్ఞాశాలివి
మిస్టర్ రాధాకృష్ణ అందరినీ గౌరవించడు, కొందరిని మాత్రమే గౌరవిస్తాడు... చాలా మందిని పిలిచేటప్పుడు ఏకవచనం వాడతాడు.
వాళ్ళ తో ఉన్న సాన్నిహిత్యం,, స్నేహాన్ని బట్టి అలా మాట్లాడితే తప్పేంటి...
@@srilakshmisrilakshmi4794 bocchem kadhu vaado kulagajji koduku.. Vere vallaki respect ivvadu
Vadu bonda.
Balupu thaaluku lakshanaalu
కెసిఆర్ తో పరిచయం తో నువ్వు అంటాడు,CBN అంటే మాత్రం గౌరవం గా అండి అండి మీరు,మీరు అంటాడు,ఇష్టం20019 లో చాలా బాధ పడ్డాడు
Telangana slang ni chala insult chesaru androllu telangana raka mundu.... Ippudu telangana slang thone hit avtunnai movies 👍🔥
Interesting to know that our word Sakalam mukalam is from Samskruta bhasha (Sakalam Mukulam)
Our Telangana dialect is accused of using too much Urdu. Chalo, here i also found a Sanskrit word as well.
Sakalam means all. Mukulams means folding.. That measn fold everyhing hands and legs.
He say one good world we should have all type of slage of language we should respect all languages and all people,
The garden is beautiful when it have all type of colours of flowers not one coloured flowers garden
I like Bharani sir acting in Samudram movie.
Keka acting
Jai Telangana ✊
Sakalamukalam
కొన్ని కులాల వారిని ఏకవచనము తో పిలుస్తారు.
Old city Ulugu/Turdu is wrongly labelled as Telangana yaasa. Our family is from Telangana & we speak clear, sweet Telugu.
Bharani bataka nerchina vaadu. 😂
Yes
It's a fact that we include Urdu/Hindi vocabulary in our dialect, but that doesn't mean our Telugu is disrespectful one.
In fact, we also use pure Telugu vocabulary that is forgotten in today's so-called Standard Telugu.
యాసలన్సి సరస్వతీ కి విలువైన ఆభరణాలు.
Chinnappudu school lo సక్లముక్ల కూసోరా అనేది... ఇప్పుడు హెయ్ childrans sitright అంటున్నారు
కృతజ్ఞతలు, రాధాకృష్ణ. క్రొత్తపరిచయమా, Rk3 ప్రజలు ఇంకా పిచోళ్లు.. ఆడుకోండి, మీ ఇష్టం. ఎప్పటికి,,,,,,, పిచోళ్లు..............
Telangana dialect is being used in number of movies only for collections in Nizam area. The movie makers have no love for any area or dialect, they love only money, irrespective of areas. KCR has nothing to do with this development, as long as they collect money they use Telangana dialect.... audience must realise this fact
పుట్టిన రాష్ట్రాన్ని మర్చిపోకూడదు సార్
But verrithanam ekkadante telangana yasa ne goppa vere type telugu bekar antaru telangana vallu adi tappu ye area ku aa language prema apyayarha vuntai vaginitis aswadinchali anthekani danipi potladakudadu
రాధాకృష్ణ గారు కులము ,హోదా కు గౌరవము యిస్తారు.
Gadu😂
సక్క మక్కాలు వేసుకొని కూర్చో అని రాయలసీమ లో అంటారు
Telangana lo antru bro motham ...may be in seema because 1790 varki rayalseema was part of Hyderabad state with Telangana being main place of rule .
NTR అల్లుడికి ఎన్నుపోటెయ్యాలనే ఆలోచన ఎందుకోచ్చింది
3:40 యండమూరి వీరేంద్రనాథ్ గారి ఆ నవల పేరు అగ్నిప్రవేశం
Veediki sabha ..maryada teliyadu
Ade ee roju chuste, prathi cinemaloo Telangana accent e maatladutharu Heroes. Ee development kevalam KCR gari Valle ani cheppochu
Adi oka trend maatrame, adi kooda maripotundi.
Bharani gaaru correct ga chepparu bhavam ardham ayite bavuntundi ledantae pothundi.
Okasari Maa roommates tho "UBBARAM vesthundi fan eyi ra "
Antey. Emi vesthundi ani norella pettaru. UBBARAM ani gattiga chepina, ardham kaledhu valaku 😂😂. Akiriki "Ukka posthundi" ani chepthey ardham ayindi.
Kukka posthundi ra, fan ey ani Aata pattisthundey 😂😂😂
He is doing mistakes in his WEEKEND DAIRY ON VIVEKA s Murder case.He feels that he is JAMES BOND.
అగ్ని ప్రవేశం
Telengana language lambadi yasa
ఆంధ్ర వాళ్ళకి ఇంక తెలంగాణ అంటే అర్ధం కాలేదు. యాస అంటే అదొక ప్రాంతం లో మాట్లాడే బాషా కాదు.... యాస అంటే.. కరీంనగర్.. వరంగల్ లో యాస అనేది తిట్టు... గా వాడతారు... చెప్పిన పని చేయకపోయినా... ఎక్కువగా ఓర్రి నా... అరేయ్ నీకు యాస నా అని తిడుతారు...
Adi Pisa bro
Radhakrishna meku pani pata ledu
రాధాకృష్ణ అనే అశుద్ధం తినేవాడు జర్నలిస్ట్ గా ఎలా సాగు తుందో, ఉర్థు భాష లో తెలుగు మాట్లాడటం అలా జరిగిపోతుంది అదే గొప్పగా తెలంగాణ యాసగా ఫీల్ అయిపోతారు, నీలాగా నితివంతుడైన నాల్గవ స్థంభం లాగా, సినిమా యాక్టర్ పైగా అక్కడే నివాసం తురక భాష తెలుగులో మాట్లాడలేడా.
ఉర్దూ కలుస్తుందేమో కాని తురక భాష అసలేకాదు , అదొక మాండలికమని తెలియదా ? ఆంధ్రా మాండలికం కంటె తెలంగాణ మాండలికమే గ్రాంధిక తెలుగుకి దగ్గరగా ఉంటుందని గరికపాటిగారే సెలవిచ్చారు. ఏయాసని తక్కువచేసి మాట్లాడకండి ,అందరం తెలుగువాళ్ళమే. మీలాంటి వాళ్ళ మాటలవల్లే తెలంగాణావాళ్ళు స్వాభిమానంతో విడిపోయారు. ఇప్పటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటో చూస్తున్నాం కదా। Too many cooks spoil the broth . అలాగే అయ్యింది. ఆంధ్రులమై ఉండి ఏం సాధించాం? Give respect and take respect.
British kinda unna miku em telsu telugu ...miku miru ante saripodu...muslims rule chesina areas lo matrm e Urdu mix avtdi like Hyderabad...vere districts lo undadu ...miku pogaru kabbte Tamil vadu velgotdu ..trvta Telangana valu me stayi enti cheptru.. British kinda matam marchkuna ap valu miru maku chepdu...1965 lo midi turka Telangana ani pogru ap newspapers raste , idly sambar go back Tamil Telugu go back anni ..start chesi 175 mla ni luggi kaatichu urikipitchru... respect iste reverse lo ostdi ..Leda epdu mi state capital laga untdi etu kakunda.
@@Rakesh-fc1wr నూతిలో కప్పకి అదే మహా సముద్రం, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం వారికి ఏ వైద్యం పనిచెయ్యదు.
2:45 chittoor lo memu "chekka makkalu" vesukovadam antam :)
Adi kannada origin andi
@@pkv8807 possible. Chittoor భాషలో కర్ణాటక తమిళనాడు influence చాలా ఉంటుంది.
Example: కిండల్ cheyyodu అంటాము. దాని అర్థం తమాషా cheyyodu అని అర్థం. కిండల్ తెలుగు పదం కాదు. Ofourse తమాషా కూడా ఉర్దూ పదం 😄