Chinuku Thadiki Full Song ll Nee Sneham Song ll Uday Kiran, Arthi Agarwal

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • Watch & Enjoy : Chinuku Thadiki Full Song ll Nee Sneham Song ll Uday Kiran, Arthi Agarwal
    Subscribe to our UA-cam Channel - goo.gl/tVbmAU
    Enjoy and stay connected with us!!
    Like us: / adityamusic
    Follow us : / adityamusic
    Circle us : plus.google.co...
    SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment :
    Aditya Movies : / adityamovies
    Aditya MusicnMovies : / adityamusicnmovies
    Aditya Devotional : / adityadevotional
    Aditya Kids : / adityakids
    Song Name : Chinuku Thadiki
    Movie Name : Nee Sneham
    Banner : Sumanrth Art Productions
    Produced : M.S.Raju
    Directed : Paruchuri Murali
    Starring : Uday Kiran, Arthi Agarwal
    Music : R.P.Patnaik
    Lyrics : Sirivennela Sitarama Sastry
    Singer : Usha

КОМЕНТАРІ • 162

  • @yejarlaachhibabu5434
    @yejarlaachhibabu5434 4 роки тому +100

    మీరు ఇద్దరు చనిపోయారు.మీ ఆత్మ శాంతి కలగాలని కరుకుంటున్నాను

  • @polimerasrinu5215
    @polimerasrinu5215 Рік тому +30

    కదిలే వెన్నెల శిల్పమా...
    కలలే కలగను రూపమా....
    అనుమతినడకక ఎదసడిలో అలజడి రేపే అపురూపమైన భావమా👌👌👌

  • @kvijay2685
    @kvijay2685 9 місяців тому +12

    సిరుల రాణి నీ చేయి పట్టి శ్రీహరిగా మారునని రాసి పెట్టి జాతకం వేచి ఉన్నదమ్మా అన్నమయ్య శృంగార కీర్తనమ్మ ఆమని మధు వరమా

  • @sridharreddysingireddy5964
    @sridharreddysingireddy5964 6 років тому +200

    చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
    ఎవరి కనుల చిలిపి కలవునువ్వమ్మా
    మువ్వలే మనసు పడు పాదమా
    ఊహలే ఉలికి పడు ప్రాయమా
    హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా
    ఆమని మధువనమా..ఆ ఆమని మధువనమా
    చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
    ఎవరి కనుల చిలిపి కలవునువ్వమ్మా
    సరిగసా సరిగసా రిగమదని సరిగసా సరిగసా నిదమ దని
    సాస నిని దాద మామ గమదనిరిస గా
    నినిదగ నినిదగ నినిదగ నినిదగ
    సగమగ సనిదని మద నిస నిస గసగా
    చరణం 1:
    పసిడి వేకువలు పండు వెన్నెలలు పసితనాలు పరువాల వెల్లువలు
    కలిపి నిన్ను మలిచాడో ఏమో బ్రహ్మ
    పచ్చనైన వరిచేల సంపదలు అచ్చ తెలుగు మురిపాల సంగతులు
    కళ్ళముందు నిలిపావే ముద్దుగుమ్మా
    పాల కడలి కెరటాల వంటి నీ లేత అడుగు తన ఎదను మీటి నేలమ్మ పొంగెనమ్మా
    ఆ.. ఆగని సంబరమా ఆ ఆగని సంబరమా
    సగమగా రిస సనిదమగ సగ సగమగా రిస సనిదమగ సగ
    సగస మగస గమద నిదమ గమదనిసా
    సనిస సనిస నిస నిస నిస గమ రిస
    సనిస సనిస నిస నిస నిస గమ రిస
    గాగ నీని గగ నీని దగ నిగ సపా
    చరణం 2:
    వరములన్నీ నిను వెంట బెట్టుకొని ఎవరి ఇంట దీపాలు పెట్టమని
    అడుగుతునవే కుందనాల బొమ్మ
    సిరుల రాణి నీ చేయి పట్టి శ్రీహరిగా మారునని రాసిపెట్టి
    ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా
    అన్నమయ్య శృంగార కీర్తనల వర్ణనలకు ఆకారమైన బంగారు చిలకవమ్మా
    ఆ..రాముని సుమ శరమా ఆ..రాముని సుమ శరమా
    చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
    ఎవరి కనుల చిలిపి కలవునువ్వమ్మా
    మువ్వలే మనసు పడు పాదమా
    ఊహలే ఉలికి పడు ప్రాయమా
    హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా
    ఆమని మధువనమా..ఆ ఆమని మధువనమా
    చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
    ఎవరి కనుల చిలిపి కలవమ్మా

    • @rajkumarramancha
      @rajkumarramancha 5 років тому +5

      Super bro

    • @ramdevinadiminti7569
      @ramdevinadiminti7569 5 років тому +8

      Sridhar garu thank you very much. Such a beautiful song ye aadapillanaina entha baga varninchavachcho tana kalala rupaanni ee paatalo chepparu.elanti beautiful songs manchi serail like maate mantramu lo chupisthe chala bavuntundi.

    • @kunarapurameshkunarapurame6557
      @kunarapurameshkunarapurame6557 5 років тому +2

      Thank u doo much for giving this full song with lyrics, sarigamalu

    • @rajurajulapati2715
      @rajurajulapati2715 4 роки тому

      ,

    • @sravanameghana5868
      @sravanameghana5868 3 роки тому +1

      Super bro

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 Рік тому +11

    నటీమణి ఆర్తి అగర్వాల్...నటులు ఉదయ్ కిరణ్ గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన....

  • @chandramoulipudi4376
    @chandramoulipudi4376 Рік тому +11

    కదిలే వెన్నెల శిల్పమా కలలే కలగను రుపమా అనుమతిని అడగక ఎద సడి లో అలజడి రేపే అపురూపమైన భావమా ❤❤❤
    సీతారామ శాస్త్రి గారు ప్రాణం పెట్టి రాశారు ఏమో ఈ పాట

  • @satishmanelli
    @satishmanelli Рік тому +10

    Usha janma ki e okka song chalu... Great.. ❤❤❤

  • @nagarajumamidi3550
    @nagarajumamidi3550 2 роки тому +9

    Miss you ఉదయ్ కిరణ్ ఆర్తి అగర్వాల్ గారు 😔
    ఈపాట ఆర్తి అగర్వాల్ కోసం రశారేమో ఆర్తి గ్లామర్ తో వర్నిచినట్టున్నది

  • @Sainikitha-c1l
    @Sainikitha-c1l 4 дні тому +1

    సింగర్ ఉష గారికి మళ్ళీ అవకాశాలు వస్తే మళ్ళీ మనం మంచి పాటలు వినగలం❤❤🎉🎉🎉

  • @naveenpailwan2046
    @naveenpailwan2046 2 роки тому +33

    Legendary lyricist.. sirivennela sitha rama sastry
    Legendary Actors... Uday kiran & Aarthi agarwal
    Miss u both.... My favorites.....🕯️🖤🕯️

  • @Venu.annadevara
    @Venu.annadevara 2 роки тому +11

    SONG LOO UNNA EDDARU CHANIPOYAARU 😔😔........ BEST SONG EVER..............

  • @rajolisundaram6156
    @rajolisundaram6156 5 років тому +23

    Chala miss avunthunamu....both of you

  • @kameswar1
    @kameswar1 6 місяців тому +3

    Probably the best song of Usha .. one of the best compositions in Hindola raagam

  • @ramdevinadiminti7569
    @ramdevinadiminti7569 5 років тому +15

    Chala chakkati, tiruguleni paata. Maate mantramu serial lo heroine ki ee paata chala baga saripotundi ani maa abhiprayam. Serial lo situational ga meeru pettina paatalanni very aptly. Thank u once again. The above is only a suggestion.

  • @sunilkumar-ef8ib
    @sunilkumar-ef8ib 6 місяців тому +1

    Missing both of you......😢😢😢....life was beautiful when you are alive....bcz I was young then .......people like you made life dream worthy......

  • @mahipalnaik3061
    @mahipalnaik3061 6 років тому +108

    Missing..... both of you

  • @ganeshgannu9648
    @ganeshgannu9648 6 років тому +16

    When I listen dis song first time I felt it is not such a good song. Later I listen the same song 3 times and I got addicted to listen dis song. With out listening dis song atleast once in a day I can't be.

  • @veeruroyal4965
    @veeruroyal4965 4 роки тому +102

    2020 లో వినే వాళ్ళు ఒక లైక్ చేయండి

  • @ravit4877
    @ravit4877 3 роки тому +5

    miss u arthi.udaykiran.super jodi.God bless u

  • @kvijay2685
    @kvijay2685 9 місяців тому +2

    వరములన్ని నిన్ను వెంట పెట్టుకుని ఎవరి ఇంట దీపాలు పెట్టమని అడుగుతున్నది కుందనాల బొమ్మ

  • @vinayvenkatbandarupalli4542
    @vinayvenkatbandarupalli4542 5 років тому +10

    Sad both actor and actress were no more

  • @lakshmiprasanna4114
    @lakshmiprasanna4114 5 років тому +8

    Beautiful lyrics, hats off to usha garu, u have given life to this song, u r next to chitra mam

  • @sureshvalaboju7658
    @sureshvalaboju7658 3 роки тому +11

    Excellent song, rip uday kiran and arti agarwal..

  • @kvijay2685
    @kvijay2685 9 місяців тому +2

    సిరుల రాణించే పంటి శ్రీహరిగమారునను రాసిపెట్టి ఎవరిని జాతకం వేచి ఉన్నదమ్మా

  • @shivaprasadgoudtekulapally5329
    @shivaprasadgoudtekulapally5329 7 років тому +8

    Beautiful song super Udaya Keran@ Arthi agrval super comn Aditya music kerak
    Usha madam Nice voice
    Liric super SS sastry garu

  • @kvijay2685
    @kvijay2685 9 місяців тому +2

    సిరుల రాణి నీ చెయ్యి పట్టి శ్రీహరి కుమారులని జాతకం

  • @hemanth7119
    @hemanth7119 Рік тому +1

    యం.యస్.రాజు గారు నిర్మాతగా పరుచూరి మురళీ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పదాల అవధాని అపర శ్రీనాథుడు మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి ఆర్.పి.పట్నాయక్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా ఉష గారు ఉత్సాహంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు ఉదయ్ కిరణ్ గారి నటి ఆర్తీ అగర్వాల్ గారి అభినయం వర్ణనాతీతం.

  • @kausalyamandipalli4036
    @kausalyamandipalli4036 5 років тому +8

    chinuku taDiki chiguru toDugu puvvammaa evari kanula chilipi kalavu nuvvammaa muvvale manasupaDu paadamaa
    oohale uliki paDu praayamaa hindOLamlaa saagE andaala selayEramma aamani madhuvanamaa aa aamani madhuvanamaa
    chinuku taDiki chiguru toDugu puvvammaa evari kanula chilipi kalavu nuvvammaa
    sarigasaa sarigasaa rigamadani sarigasaa sarigasaa nidama dani saasa nini daada maama gamadanirisa gaa
    ninidaga ninidaga ninidaga ninidaga sagamaga sanidani mada nisa nisa gasa gaa pasiDi vEkuvalu panDu vennelalu pasitanaalu paruvaala velluvalu
    kalipi ninnu malichaaDo Emo brahma pachchanaina vari chEla sampadalu achcha telugu muripaala sangatulu
    kaLLa mundu nilipaave muddugummaa paala kaDali keraTaala vanTi nii lEta aDugu tana yadanu meeTi nElamma pongenammaa
    aaa aagani sambaramaa aa aagani sambaramaa sagamagaa risa sanidamaga saga sagamagaa risa sanidamaga sagasa magasa gamada nidama gamadanisaa
    sanisa sanisa nisa nisa nisa gama risa sanisa sanisa nisa nisa nisa gama risa gaaga neeni gaga neeni daga niga sapaa
    varamulanni ninu venTa beTTukoni evari inTa deepaalu peTTamani aDugutunavE kundanaala bomma
    sirula raaNi nI chEyi paTTi Sree hariga maarunani raasipeTTi yE varuni jaatakam vEchi unnadammaa
    annamayya SRungaara keertanala varNanalaku aakaaramaina bangaaru chilakavammaa aa raamuni suma Seramaa aa raamuni suma Seramaa

  • @keertanakeeratana9630
    @keertanakeeratana9630 3 роки тому +8

    2021 lo chusevallu oka like veyandi

  • @pramodhreddyreddy5211
    @pramodhreddyreddy5211 4 роки тому +6

    Great lyric great composed by patnik and great voice of usha blessed

  • @pagadala01
    @pagadala01 Рік тому +1

    Lovely song depicting the regular life of a simple girl...aarthi was an will always be a diva

  • @soumya941
    @soumya941 3 місяці тому

    Both are best performers during 2000’s . If they were we would have seen 100’s movies of them

  • @guntiramesh5271
    @guntiramesh5271 3 роки тому +1

    Nijanga e 2 memberss RIP naku chala estam uday kiran I miss u bor

  • @dharmenderpeesari1088
    @dharmenderpeesari1088 4 роки тому +4

    Sweet Melody voice usha singer my favorite

  • @namewarpraveen9076
    @namewarpraveen9076 5 років тому +11

    I like it very much this song 😍👌👌

  • @anilkumarreddy1397
    @anilkumarreddy1397 4 роки тому +5

    Ledies function cds lo vestaru ee song

  • @venkataramanachapara9494
    @venkataramanachapara9494 2 роки тому +1

    2.50 wonderful interlude

  • @gantasramesh7900
    @gantasramesh7900 6 років тому +8

    Rip

  • @kvijay2685
    @kvijay2685 9 місяців тому +4

    హాయ్ ఫ్రెండ్స్ 2023

  • @venkatsaivenkatsai6146
    @venkatsaivenkatsai6146 6 років тому +5

    its really a melodious song

  • @nagakanyaka1888
    @nagakanyaka1888 2 роки тому +2

    My favourite..uday and aarthi... because of best couple

  • @satyakartheekgrahamsengine4112
    @satyakartheekgrahamsengine4112 23 дні тому

    ఈ పాట హిందోళ రాగం లో స్టార్ట్ అయ్యి నారీ రీతి గౌళ రాగం లో కంపోజ్ చేశారు ఆర్పీ పట్నాయక్ గారు…

  • @ssathyaprakashs226
    @ssathyaprakashs226 2 роки тому +4

    2022 లో కుడా చూస్తున్న వాళ్లు లైక్ ❤🤞

  • @mandapalliashok2105
    @mandapalliashok2105 Рік тому +2

    Peaceful classic 😌 🙏 song 🎵 i♥ it

  • @harivenkatakomalgunturu5005
    @harivenkatakomalgunturu5005 5 років тому +5

    2:45

  • @myself.srinivas
    @myself.srinivas Рік тому +1

    03:41 That lyrics❣️

  • @crazygoy2003
    @crazygoy2003 5 років тому +8

    చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
    ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
    మువ్వలే మనసుపడు పాదమా
    ఊహలే ఉలికిపడు ప్రాయమా
    హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా
    ఆమని మధువనమా ఆ.. ఆమని మధువనమా
    చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
    ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
    పసిడి వేకువలు పండు వెన్నెలలు పసితనాలు పరువాల వెల్లువలు
    కలిపి నిన్ను మలిచాడో ఏమో బ్రహ్మ
    పచ్చనైన వరిచేల సంపదలు అచ్చ తెనుగు మురిపాల సంగతులు
    కళ్ళ ముందు నిలిపావే ముద్దుగుమ్మా
    పాలకడలి కెరటాలవంటి నీ లేత అడుగు తన యదను మీటి
    నేలమ్మా పొంగెనమ్మా ఆ..
    ఆగని సంబరమా ఆ.. ఆగని సంబరమా
    వరములన్ని నిను వెంటపెట్టుకొని ఎవరి ఇంట దీపాలు పెట్టమని
    అడుగుతున్నవే కుందనాల బొమ్మా
    సిరుల రాణి నీ చేయిపట్టి శ్రీహరిగా మారునని రాసిపెట్టి
    ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా
    అన్నమయ్య శృంగార కీర్తనలా వర్ణనలకు ఆకారమైన
    బంగారు చిలుకవమ్మా ఆ..
    కాముని సుమశరమా ఆ.. కాముని సుమశరమా
    చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
    ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
    మువ్వలే మనసుపడు పాదమా
    ఊహలే ఉలికిపడు ప్రాయమా
    హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా
    ఆమని మధువనమా ఆ.. ఆమని మధువనమా
    చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
    ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా

  • @kprasadprasad8290
    @kprasadprasad8290 2 місяці тому +2

    2002 to 2024 vine vallu like vesukondi

  • @nagapravalika7125
    @nagapravalika7125 7 років тому +6

    Super song☺

  • @sunshine_9809
    @sunshine_9809 3 роки тому +1

    Nuvvunenu manasanthanuvve big hits oke timelo two movies release houseful collections in cities loverboy uday time bagaledhu tarvatha aa god enthavaraku raasado anthe life ante good or bad

  • @bandelanarendar1453
    @bandelanarendar1453 4 роки тому +3

    Rip Uday, arthi

  • @NarasimhaReddy04
    @NarasimhaReddy04 11 місяців тому +4

    2023 lo chuse vallu like plz❤

  • @padmavathipadhu182
    @padmavathipadhu182 2 роки тому +4

    Miss you uday and arthi 🥺🥺🥺🥺

  • @saikumari-pc9xe
    @saikumari-pc9xe 2 дні тому

    Great singing

  • @narayanareddy.m3501
    @narayanareddy.m3501 6 років тому +3

    Both are so superrrrrrrrrrrr 👌👌👌👌

  • @bhupesh206
    @bhupesh206 8 місяців тому +2

    ఎంత విలువైన పాట ఇంత free గా దొరికేసింది

  • @kvijay2685
    @kvijay2685 9 місяців тому +2

    మీ విజయ్

  • @pramodnaiduadda7349
    @pramodnaiduadda7349 3 роки тому +2

    Miss aarthi agarwal and uday Kiran 😢

  • @nswapna1980
    @nswapna1980 2 дні тому

    Love it

  • @saimounika2570
    @saimounika2570 6 років тому +3

    Superrrrr song

  • @adhityaram.916
    @adhityaram.916 3 місяці тому

    Super.
    Jai Sri Ram ❤️

  • @mahindarmotive8676
    @mahindarmotive8676 Місяць тому

    90s kids dream song

  • @gurugubellinaresh940
    @gurugubellinaresh940 Рік тому +1

    Heart touch melody ❤️❤️ 2023 viewers like please

  • @musinanachandra7253
    @musinanachandra7253 5 років тому +3

    supar songs

  • @saiprasannareddy2157
    @saiprasannareddy2157 2 роки тому +1

    Yes 🥰 I will be there by tomorrow

  • @kvijay2685
    @kvijay2685 9 місяців тому +1

    ఐ లవ్ దిస్ సాంగ్ మీ విజయ్ థాంక్యూ

  • @radhasatyavada3454
    @radhasatyavada3454 Рік тому +1

    It is my favorite song❤

  • @adilalishah6430
    @adilalishah6430 2 місяці тому

    Lyrics going bounce, song❤️👌❤️

  • @lokisethupathi
    @lokisethupathi Рік тому +2

    Miss u legendary lyric writer sirivennela garu

  • @sureshdarshanam4884
    @sureshdarshanam4884 7 місяців тому +1

    Miss u both of you 😭😭

  • @srikanthchary9438
    @srikanthchary9438 5 років тому +5

    2019-april still😍

  • @rathlavathramesh7972
    @rathlavathramesh7972 Рік тому

    Miss u too dear arthi agarwal
    Arthi agarwal ni Miss ainavalu okka like veskondi👍

  • @sarojayadala798
    @sarojayadala798 11 місяців тому

    2023 lo venne vaaru oka like cheyandhi❤❤😊😊both are good god bless you rip...🌹🌹❤️❤️💐💐

  • @lakshmikumarlucky4121
    @lakshmikumarlucky4121 6 років тому +3

    supetb song

  • @lakshmikumarlucky4121
    @lakshmikumarlucky4121 6 років тому +2

    superb song

  • @TeluguFrenzy
    @TeluguFrenzy Рік тому +2

    both beautiful souls are not anymore. They don’t deserve to die so soon 😢😢

  • @nanichitti5693
    @nanichitti5693 Рік тому

    Super song rip arthi uday kiran garu🌹🙏🌹

  • @krishnas6112
    @krishnas6112 6 років тому +2

    super love video song

  • @naveenjakkula4889
    @naveenjakkula4889 4 роки тому +1

    Best of no 1 song

  • @nithinsahanadiaries3576
    @nithinsahanadiaries3576 7 років тому +2

    super song

  • @ranisutrala4563
    @ranisutrala4563 2 роки тому +1

    Excellent voice

  • @Radhikapundikura
    @Radhikapundikura 5 місяців тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @comedyvideos-ys8xz
    @comedyvideos-ys8xz Рік тому

    Missing both of u 🙏🙏🙏

  • @anvithaarjun7758
    @anvithaarjun7758 Рік тому +1

    😭😭

  • @mallich8279
    @mallich8279 3 роки тому +1

    I love vudyakiran

  • @neerajach2813
    @neerajach2813 4 роки тому

    Missing...........both of you

  • @seenulion2514
    @seenulion2514 4 роки тому +1

    Super

  • @charleswesley5685
    @charleswesley5685 3 роки тому +1

    2021 lo vinevallu...

  • @raosrinivasch
    @raosrinivasch 8 місяців тому

    Missing both of you

  • @kshankark739
    @kshankark739 5 років тому +1

    Superb song Heart taching song

  • @pagadalaa6155
    @pagadalaa6155 Рік тому

    Lovely song and lovely people

  • @healthiswealth3625
    @healthiswealth3625 5 місяців тому

    Miss you both

  • @Chandrakanth64
    @Chandrakanth64 Рік тому

    3:30

  • @vinjamurikameshsastry945
    @vinjamurikameshsastry945 6 років тому +3

    2.0

  • @chandanamohanarao3439
    @chandanamohanarao3439 5 років тому +1

    Both actress super form

  • @padmavathipadhu182
    @padmavathipadhu182 2 роки тому

    My favourite song 😍😍😍😍💕

  • @avinashbanoth5920
    @avinashbanoth5920 4 місяці тому

    Miriddaru unna cute wearea ekkada leru

  • @prasanthch2416
    @prasanthch2416 3 роки тому

    Superb

  • @pradeep8326
    @pradeep8326 5 років тому +2

    Hi

  • @littleprincessyogachannel
    @littleprincessyogachannel 2 місяці тому

    2024❤❤❤❤❤