Mangli | Shivaratri Song 2023 | Bam Bam Bhole | Promo | Sudhala Ashokteja | Prashanth R Vihari

Поділитися
Вставка
  • Опубліковано 11 лют 2023
  • Mangli | Shivaratri Song 2023 | Bam Bam Bhole | Promo | Sudhala Ashokteja | Prashanth R Vihari
    #mangli #ShivaratriSong2023 #BamBamBhole #manglisinger #shivaratrisongs

КОМЕНТАРІ • 472

  • @ok_kaka_official
    @ok_kaka_official Рік тому +266

    శివరాత్రి ప్రోమో పాట 2023 చాలా బాగుంది అక్క , ఈ పాట పెద్ద ఎత్తున హిట్ అవ్తుంది👍

    • @JaiSriRam801
      @JaiSriRam801 Рік тому +5

      Har Har Mahadev 😍🙏❤️🚩🕉️💪🔥

  • @manojwap5721
    @manojwap5721 Рік тому +84

    మీరు చేసిన శివుడి పాటలు...
    ఒకదానికి మించి ఒకటి చాలా గొప్పగా ఉన్నాయి మంగ్లి గారు...
    ఓం నమః శివాయ...
    శివయ్య ఆశీస్సులు మీకు ఎల్లపుడూ ఉంటాయి

  • @laxmanjangiti7377
    @laxmanjangiti7377 Рік тому +31

    🌺అ శివయ్య గొంతులో గరళం మీ గొంతులో తియ్యటి శివయ్య గానం 🌺
    🌺అక్క మీరు పాడే పాటకు శివయ్య తాండవం
    ఆడి తనువు పులకరించి ఆశీర్వాదము
    ఎప్పుడు వుంటుంది🌺
    🕉🔱ఓం నమశ్శివాయ🔱🕉

  • @gmaheshbabu4953
    @gmaheshbabu4953 Рік тому +11

    ప్రతి పండుగకు మంచి పాటలు పాడాలని ఆశిస్తున్నాను 🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍🔥💥🔥💯💯💯

  • @bmsrinu2075
    @bmsrinu2075 Рік тому +44

    దేవుడు మీకు ఇచ్చిన వరమా! శివరాత్రికి మీరూ పాడిన పాటలు అన్నీ అద్భుతంగా ఉంటాయీ. 🙏🙏🙏

  • @satyavellanki387
    @satyavellanki387 Рік тому +14

    స్త్రీ పట్ల గౌరవం పెంచ్చే నీ వస్త్రధారణకు వందనాలు తల్లి

  • @maheshjamalpur976
    @maheshjamalpur976 Рік тому +88

    మీరు పాడిన ఈ పాట ఈ శివరాత్రికి మారుమ్రోగిపోతుంది అందరూ ఈ పాటను బాగా ఫోన్ లో కార్లలో వింటూ ఉంటారు. ఓం నమశివాయ.

  • @honeyladdu1464
    @honeyladdu1464 Рік тому +5

    పాట కి ఒళ్లు పులకరిస్తుంది తల్లీ 🥰🥰🥰❤️❤️❤️❤️.....ఓం నమః శివాయ... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Dk.Writings
    @Dk.Writings Рік тому +3

    0:32 second nundi Song Next Level Asalu.....great Lyrics

  • @santhosh7997
    @santhosh7997 Рік тому +7

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ.... Love from Karnataka.

  • @kalaiselvan3905
    @kalaiselvan3905 Рік тому +7

    Greetings from Tamilnadu❤

  • @sirishasirisha8401
    @sirishasirisha8401 Рік тому +8

    మహాశివరాత్రికి మంగలి గారు పాడిన పాట సూపర్ ఓం నమశ్శివాయ అందరికీ అడ్వాన్సు మహాశివరాత్రి శుభాకాంక్షలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐

  • @shekaryadavofficial5334
    @shekaryadavofficial5334 Рік тому +5

    మీ పాట కోసం ప్రతి పండుగ కి ఎదురుచూస్తూ ఉంటాం❤️

  • @jaggubhaiofficial
    @jaggubhaiofficial Рік тому +1

    Superb🙏🙏🙏🙏🙏

  • @karimnagarporadu702
    @karimnagarporadu702 Рік тому +5

    Chala chala Bagundi.. it’s wonderful… music tune lyrics voice costumes dance all is superb. No words mangli ❤

  • @nagharajansn6778
    @nagharajansn6778 Рік тому +2

    Lovely song and music and dance everything ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ woooooooooooooooooooow super 💞💞💞 💞💞💞💞

  • @bneelakantam4916
    @bneelakantam4916 Рік тому +1

    Shivaratri songs bagunde accident songs aka voice మహాశివరాత్రి పాట సూపర్2023Om Namashivaya

  • @Vamsi-fk6qe
    @Vamsi-fk6qe Рік тому +3

    Ne voice lo matram మా చెవిలకి వినసొంపు గా ఉంటాయి ☺️☺️

  • @shankarrathod840
    @shankarrathod840 Рік тому +3

    🕉️🕉️जय सेवालाल ताई साहेब 🚩🚩
    खुप छान गाना छ ई...👌👌👏👏💪💪🙏🙏

  • @PRAShANTHBABU.
    @PRAShANTHBABU. Рік тому +6

    🇮🇳| జై హింద్ 🚩 జై భారత్ |🇮🇳

  • @ogacreation1493
    @ogacreation1493 Рік тому +29

    అక్క పాట శ్రీ కాళహస్తి లో తీసినందుకు చాలా సంతోషంగా ఉంది ఓం నమః శివాయ 🙏

  • @saahochakri413
    @saahochakri413 Рік тому +1

    ని నోట శివాయ పాట ఎప్పుడు వొస్తుంది అని చాలా రోజులు వేచి చూసం అక్క ....అబ్బా అబ్బా సాంగ్ ప్రోమో నే ఇలా ఉంటే సాంగ్ మొత్తం ఎలా ఉంది ఎంతో అద్బుతం గ ఉంది అక్క ఈ సాంగ్ 2023 బిగేస్ట్ హిట్ 👏👏🙏 ఓం నమః శివాయ

  • @jaganmohanraogandluri8817
    @jaganmohanraogandluri8817 Рік тому +1

    జంగమదేవరపై జానపద భక్తిగీతం. జనప్రియ గాయని మంగ్లీ చక్కగా పాడి ఆడినది. గాయనికి, గేయ రచయితకు, పాట తయారీలో పాత్రవహించిన వారందరకు అభినందనలు, మహాశివరాత్రి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు.

  • @thangallapallykurrollusp8769
    @thangallapallykurrollusp8769 Рік тому +28

    ఓం నమః శివాయ 🙏
    బాగుందక్క.. మీరు పడిన పాట..
    పాట వింటువుంటే శివుడే చిందెసేనంట..
    లవ్ యూ అక్క..🥰

  • @sachinGayak
    @sachinGayak Рік тому +6

    ఓం నమః శివాయ బం బం భోలే 🙏

  • @buthamrameshfolksingeranchor
    @buthamrameshfolksingeranchor Рік тому +48

    మా మంగ్లీ అక్క శివరాత్రి పాట అంటే అద్భుతంగా ఉంటది.❤ లైక్ చేయండి షేర్ చేయండి.

  • @amaravadhilikhitha1379
    @amaravadhilikhitha1379 Рік тому +6

    తండ్రి శివయ్య అందరినీ చల్లగా చూడు స్వామి ఓం నమశి.వాయ హర హర మహాదేవ శంభో శంకర మంగ్లీ గారు మీరు పాడిన పాట చాలా అద్భుతంగా ఉంది🙏🙏

  • @a.rajashekarreddy943
    @a.rajashekarreddy943 Рік тому +1

    ❤️ మంగ్లి అక్క❤️

  • @venkypatel007
    @venkypatel007 Рік тому +1

    Om Namo Shivaya
    Hara Hara Mahadeva🙏🙏🙏🙏🙏🔱🔱🔱🔱🔱🚩🚩🚩🚩🚩

  • @veereshveeresh1770
    @veereshveeresh1770 Рік тому +3

    Akko nuvvu super
    I'm wearing full song 💞
    ఓం నమః శివాయ 🕉️🕉️🕉️🕉️

  • @sujitpawarsoldier
    @sujitpawarsoldier Рік тому

    Banjaara community pride Mangli Bai and Sister.. Seva Bhaya bless U both... Jay Mahakaal Jay Sevalal🏳

  • @justaminute2835
    @justaminute2835 Рік тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Oka song tharavatha oka song chala bagunye akka 😍❤️❤️❤️💐💐💐💐💐

  • @chaituteluguintivlogs
    @chaituteluguintivlogs Рік тому +12

    ఓం నమశ్శివాయ 🙏సూపర్ సాంగ్ మంగ్లీ 😍

  • @arunf2official801
    @arunf2official801 Рік тому +3

    Every shiva ratri ki mi song kosam waiting ❤❤

  • @nareshgoud9572
    @nareshgoud9572 Рік тому +2

    శివరాత్రి పాట అంటే మంగిలి . ❤️

  • @shravankonda-lu8wb
    @shravankonda-lu8wb Рік тому +4

    ఎంత అద్బుతంగా తీర్చిదిద్దారొ ఈ సాంగ్ ని, ప్రతీ విజువల్ ఒక అద్బుతం, సాక్షాత్తు పరమశివుడు కూడా పరవశించిపోతాడేమో నీ ఆటను పాటను చూసి. ఈ ఒక్కపాట కాదు ప్రతీ పాట, ప్రతీ ట్యూన్ కొత్తగా ఉంటుంది. అదే నీ భలం మంగ్లిగారు. ఎన్నిపాటలు వచ్చినా ఎంతవారు చేసినా జనాలు మాత్రం నీ పాట కోసమే ఎదురు చూస్తారు మంగ్లి. ఇప్పటివరకు నీ పాటలు, నీ వీడియోస్ బోర్ కొట్టలేదంటె పాటమీద నీకు ఎంత పట్టుఉందో, ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. ఇప్పటివరకు నీవు చేసిన పాటల్లో బాగలేదు అనేది లేదు. లిరిక్స్ రైటర్స్, సంగీత దర్శకులు ఎవరు మారినా నీ పాటలో మాధుర్యం ఏ మాత్రం తగ్గలేదు పైగా ప్రతీపాటలో ఏదొ ఒక కొత్తదనం ఉంటుంది. ఈ పాటల ప్రపంచంలో నీ స్థానం ప్రత్యేకం. నీ స్థానాన్ని ఎవరూ చేరుకోలేరు మంగ్లి.
    దరువేయరా సామి డం డం డోలె అంటే నిజంగానే కైలాసంలో శివుడు పార్వతితో ఆడుతాడేమో అనిపిస్తుంది. ఈ పాట వీడియో ఓపెన్ చేయగానే ఏదో తెలియని శక్తి తెలియకుండానే నా శరీరంలోకి ప్రవహించినట్టు అనిపించింది. మీపాటలు వింటున్నా, మీ వీడియోలు చూస్తుంటే మీమీద రోజు రోజుకు చెప్పలేనంత గౌరవం పెరుగుతుందిమ్మ. ఇప్పటికే నీకు తెలుగు ప్రజలు సమున్నతమైన స్థానం ఇచ్చినా ఏ మాత్రం తలకెక్కిచ్చుకోకుండా కేవలం పాటల ప్రపంచంలోనే బతుకుతున్న నీవు చాలా మందికి స్పూర్తి. ఈ పాటకు పనిచేసిన ప్రతి ఒక్కరికి శివరాత్రి శుభాకాంక్షలు. CONGRATULATIONS MANGLI AND BEST WISHES TO YOUR TEAM

  • @satishnagaraboyina7527
    @satishnagaraboyina7527 Рік тому +2

    హర హర మహాదేవ శంభో శంకర 🙏🔥🔥 song lyrics lovely 😍😍😍

  • @kk99922b
    @kk99922b Рік тому +1

    Om namah shivaay 🕉 🙏

  • @narendrareddych3135
    @narendrareddych3135 Рік тому +1

    OHM namah shivaya ❤️

  • @polurumunishwar7021
    @polurumunishwar7021 Рік тому +1

    Maa srikalahasthi loctaion super akka

  • @mrindian2081
    @mrindian2081 Рік тому +2

    Hii maa 💞♥️

  • @narendra_Reddy452
    @narendra_Reddy452 Рік тому +1

    Om namah shivaya 🙏🙏🙏🙏🙌

  • @bhargavisavalam5004
    @bhargavisavalam5004 Рік тому +1

    Om namo sivayya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @peddasarideekshith2677
    @peddasarideekshith2677 Рік тому

    Srikalahasti lochesinduku chala happy ga undi madam 😍😍🙏🙏🙏🙏OM NAMAH SHIVAYA SHIVAYA NAMAHA🙏🙏🙏🙏

  • @ravijannepally9155
    @ravijannepally9155 Рік тому +2

    వావ్ వేరీ నైస్ సూపర్ సాంగ్ 💐🌈🙏🌄🙏🌈💐

  • @ranjanelu3510
    @ranjanelu3510 Рік тому +1

    Hi Mangli. Paata superb. Mana banjara bhaashalo kuda paadithey baguntundi. . Pls mana jaathi kosam

  • @nagarajukancham8442
    @nagarajukancham8442 Рік тому +1

    Song super hit kavali

  • @d.anilkumar122
    @d.anilkumar122 Рік тому +1

    Thanks mangli song super super super

  • @babjij3773
    @babjij3773 Рік тому +1

    2019 vachna pata la super ga vundi akka

  • @kmrcreations4253
    @kmrcreations4253 Рік тому +1

    Hara Hara Mahadeva shambo sankara

  • @kncreative4703
    @kncreative4703 Рік тому

    Super Song bham bham bole

  • @nenavathumakanth559
    @nenavathumakanth559 Рік тому +3

    Love from narayanakhed ❤️❤️

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 Рік тому

    Nice sharing Bai super pata full video watched super like done

  • @ramuluramavath7294
    @ramuluramavath7294 Рік тому

    Ram Ram bai
    Hara Hara Mahadeva

  • @boruto100
    @boruto100 Рік тому +1

    mee songs vinte ammalanti apyatha ga feel avuthunta andi

  • @rahulsinghnegi2065
    @rahulsinghnegi2065 Рік тому

    Nice love from uttrakhand.

  • @mayurkshirsagar7804
    @mayurkshirsagar7804 Рік тому +3

    I love your voice I can’t understand Telugu but voice so precious

  • @BabilQooranFakeBooks
    @BabilQooranFakeBooks Рік тому +2

    🔱☄️🛞🧿⚔️🔱 మహదేవ శివ 🦁🏹📿⚡🚩🔥🙏🧡 every year మంగ్లి & Madhu Priya & Mangli శివరాత్రి న్యూ సాంగ్స్ 🧡🥰👌

  • @robindronathmahato9374
    @robindronathmahato9374 Рік тому +1

    i love shiv ♥♥ bangladesh!

  • @aniltechvlogs9559
    @aniltechvlogs9559 Рік тому

    Sri Kalahasthi shivalyam idi
    Om Namah shivaya 🙏🙏🙏
    Like@SKHTians 👍👍

  • @kolamurirambabu4865
    @kolamurirambabu4865 Рік тому

    Om namashivaya meeku meere saati mangli gaaru supergaa undi song aha sivayya asishulu miku eppeudu undali

  • @imvenky671
    @imvenky671 Рік тому +1

    Om nam shivaya😍🙏

  • @balugowtham2675
    @balugowtham2675 Рік тому

    Om namah sivayyy.... 🙏...song chala ba undiii...

  • @mahesh23gajula68
    @mahesh23gajula68 Рік тому +1

    super mangli akka song &nice voice whate wonderful song iam egarly waiting for full song

  • @gaddamsumanthreddy4989
    @gaddamsumanthreddy4989 Рік тому +2

    Abaa mangli akka heroine ki aa Mataram tisipoledu nuvuu and Pata chala adbuthamga undi super mangli akka...❤❤❤

  • @dampurisivakumar3519
    @dampurisivakumar3519 Рік тому

    Bam Bam bole will create sensation to all...its so super
    Sivakumar nellore

  • @sathyab7368
    @sathyab7368 Рік тому +1

    Mangli fan's.. love from BALLARI ❤️

  • @yogeshrathod5254
    @yogeshrathod5254 Рік тому

    जय सेवालाल महाराज 🙏🌹

  • @alapatisaisisters2306
    @alapatisaisisters2306 Рік тому

    Prati year Shivudi paata mee gonthu lo abdhutam gaa palukutundi akka.....U r blessed akka....Thank you so much to entire team of this song

  • @nagasulochana595
    @nagasulochana595 Рік тому +1

    Om namah shivaya,Anni days nunchi wait chestunnano song kosam 🥰🤩☮️

  • @nareshthallapelli6437
    @nareshthallapelli6437 Рік тому +1

    Nice song

  • @msdfan.telugu
    @msdfan.telugu Рік тому +1

    ఓం నమశ్శివాయ

  • @nettempadnareshmaharaj621
    @nettempadnareshmaharaj621 Рік тому +8

    ❣️దరువెయ్యారా..స్వామి..భం భం భోలే..
    ❣️చిందెయ్యారా..స్వామి..భం భం భోలే..
    Amazing...

  • @girishmogaveera5108
    @girishmogaveera5108 Рік тому +1

    ❤️ waiting for ❤️ mangalli song ❤️shivarthrii❤️

  • @bandarisathwik1547
    @bandarisathwik1547 Рік тому

    Om Namah Shivaya . 🙏.

  • @nagajaygadhiraju7672
    @nagajaygadhiraju7672 Рік тому +1

    AA God neeku ichina varamu akka nee kantam.nuvvu aa parameshwarudi songs paduthune ollu pulakarinchi pothundhi akka super mangli akka.god bless you akka

  • @musikashylaja8148
    @musikashylaja8148 Рік тому

    Nee voice...nee dance... 👌👌👌

  • @suresh.kothakondasuri9833
    @suresh.kothakondasuri9833 Рік тому

    Super song mangli garu meru chala manchi devudu songs padtharu 🙏🙏👍

  • @ahilaselvam5674
    @ahilaselvam5674 Рік тому +1

    அருமை அருமை

  • @laxmareddyjanga8011
    @laxmareddyjanga8011 Рік тому +1

    Super ga undi song promo om namosivaya

  • @nagulamalyalasathishwarcha7873

    Suuuuuuupeeeeeerrrrrrrr sooooonnnnnngggggg 👍👍

  • @B.Chandramouli8027
    @B.Chandramouli8027 Рік тому +1

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర

  • @ujwal5480
    @ujwal5480 Рік тому

    Om 🕉️🕉️ love from Nepal 🇳🇵 mangli

  • @ushajogi3184
    @ushajogi3184 Рік тому +2

    Mangli akka wait chesthunna ee song kosam 😊😊😊
    Mangli akka fans andariki namaste🙏🙏🙏
    Akka prathi year elanti songs padali
    A shivayanu korukuntunnanu 🥰🥰🥰🥰🙏🙏🙏

  • @naveenadityaofficial2426
    @naveenadityaofficial2426 Рік тому +1

    Assalu expect cheyaledu ilanti song ee sari vasthundani...pratisari okko rakamaina song chala adbuthanga andisthunnav akka ni voice tho.. parama shivunni saitham meppinchentha goppa kantam needi... happy mahashivratri to all of you...

  • @bhupathigopana7130
    @bhupathigopana7130 Рік тому

    Hara Hara Hara Hara mahadev 🙏

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 10 місяців тому

    పాట బృందం నకు ధన్యవాదాలు

  • @ganeshmaharaj0719
    @ganeshmaharaj0719 Рік тому +1

    Voice Bagundhi Akka

  • @ganapathisangepu7692
    @ganapathisangepu7692 Рік тому

    హర హర మహాదేవ శంభో శంకర....

  • @sakthis4242
    @sakthis4242 Рік тому +1

    Super shivaratri song mangli sister 😍

  • @alapatisaisisters2306
    @alapatisaisisters2306 Рік тому

    Superrrr mangli akka.....Awesome

  • @maheshfollowing
    @maheshfollowing Рік тому

    🙏Om Namaha Shivaya🙏

  • @ICONSTARANILREDDY
    @ICONSTARANILREDDY Рік тому

    మంగ్లీ అక్క నా దగ్గర కొన్ని గాడ్ సాంగ్స్ ఉన్నాయ్ అన్ని దేవుళ్ళు వి ఉన్నాయ్ సూపర్ గా ఉన్నాయ్ సాంగ్స్

  • @visnhuqueenvishnuqueen967
    @visnhuqueenvishnuqueen967 Рік тому

    🔥🥳🥳mass ... ❤️🙏

  • @jagadish.m5290
    @jagadish.m5290 Рік тому +3

    Nice song i am waiting for this shivaratri special song for you🥰😍😍

  • @vamsiroyal3678
    @vamsiroyal3678 Рік тому +2

    All the best akka. bright future jai mangli akka

  • @srikanthacharya3724
    @srikanthacharya3724 Рік тому +1

    Mangli voice entha Mandi ke estam

  • @gangavarapunagaratnam1985
    @gangavarapunagaratnam1985 Рік тому +9

    Addicted To Manglis Voice And Anee Mams Choreography Eagerly Waiting For Full Song.

  • @alapatisaisisters2306
    @alapatisaisisters2306 Рік тому

    Song lyrics nd tuning was very very nice.....Jai sairam

  • @sudhamai_kothimbakam
    @sudhamai_kothimbakam Рік тому

    Mangli garu eni sivaratri patalu padina 2019 lo vachina sivaratri pata chala bhaguntundhi ....YENDI KONDALU YELETODA..HARA HARA MAHADEVA SAMBO SHANKARA...