1991 లో అలాంటి కథతోనే ఇండస్ట్రీ కొట్టాడు అంటే బాస్ స్టామినా ఏంటో అర్ధం అవుతుంది.. ఇంకా ఈ రోజుల్లో లా KGF సినిమాలా మలుపులు సస్పెన్స్ లు ట్విస్ట్ లు రోమాలు నిక్కబోడిచే ఎలివెషన్స్ ఉండి ఉంటేనా దీనమ్మ థియేటర్ లో చొక్కాలు చించుకోవడం కాదు అంతకు మించి ఉండేది ఆ సినిమాని కొట్టడం ఇప్పటికి కూడా ఎవ్వడికి సాధ్యం అయ్యుండేది కాదు.. ఆ రోజుల్లో చిరంజీవి క్రేజ్ వేరు ఆయన స్థాయి వేరు ఆ టైం లో ప్రపంచంలోనే క్రేజ్ లో no.1 చిరు... 🔥🔥
Gang leader is the one man show of megastar chiranjeevi garu. His electrifying dance, fights, style, mannerisms, made this movie blockbuster industryhit. The film basic story is family sentiment story. It is not a mass story. But for the sake of chiranjeevi the mass elements was perfectly mixed in this story. One of the major highlight of the film is songs. The music given by bappilahari is excellent. Total 6 super hit songs. Gang leader created high mass image for chiranjeevi. Youth became crazy fans of chiranjeevi from this movie only. Well directed by vijayabapineedu garu. Sir rest in peace your soul. If any one asks why chiranjeevi is called megastar and no. 1 hero the only answer is gang leader movie. Thank you tollywood insider for explaining about gangleader movie. In your movie explanation iam remembering the nostalgic memories of gangleader movie.
ఈ మూవీ రిలీజ్ అయినపుడుకి నేను పూటలేదు, కానీ నేను ఫస్ట్ చుసిన మూవీ, గ్యాంగ్ లీడర్, సూపర్, ఇపుడు ఈ మూవీ ఎవరు అయినా రిమేక్ చేసిన, చిరు సార్ ని మించి చేయడం కష్టం అనిపించేలా ఉంటుంది, ఈ మూవీ, నేను చుసిన మోట మొదటి సినిమా ❤❤❤
May 13th exams ayipoyaayi( zoology anukuntaanu) .... That year exams were postponed due to riots in hyderabad and mandal commission. 13th afternoon Vijayawada ramgopal theatre lo choosaamu.
సినిమా పరిశ్రమ కి మొగుడులు చాలా మంది ఉన్నారు కానీ వాలందరికి రంకు మొగుడు మాత్రం చిరంజీవే 😜😎 ఎం హీరోలు రా బాబు చిరు ఆ టైమ్ లో ఒక ట్రెండ్ సెట్టర్ తరువాత పవన్కళ్యాణ్ ఒక ట్రెండ్ సెట్టర్ వన్ మాన్ షో చేయగల హీరోలు వీళిద్దరూ 👌👍🤝🙏🙏🙏
నేను నాగార్జున గారి అభిమానిని కానీ గ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవి గారి కెరీయర్ లోనే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా నెల్లూరు శ్రీనివాస్ మహల్లో ఫస్ట్ డే చూసిన సినిమా
@@friendsfactory2389 అమీర్ థియేటర్ , తాహర్ థియేటర్, రహమతీయ థియేటర్, రామకృష్ణ థియేటర్ అన్ని దేవుని కడప టెంపుల్ కు వెళ్లే దారిలో ఉన్నాయి మీరు చెప్పింది కరక్ట్ ఇపుడు almost చాలా థియేటర్స్ కడప లో close చేశారు కొన్ని కల్యాణ మండపాలు ఫంక్షన్ హాల్స్ గా చేంజ్ చేశారు
"గ్యాంగ్ లీడర్" ఈ పేరు వింటేనే ప్రతీ మెగాస్టార్ అభిమానికి గర్వం తో కూడిన పులకింత...ఫక్తు కుటుంబ కథకు చిరంజీవి అనే power packed మాసిజం తోడయిన బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్ ఈ మూవీ...అప్పట్లో మెగాస్టార్ ని స్టైల్ కా బాప్ అని ఎందుకంటారో ఈ సినిమాని చూస్తే అర్థమవుతుంది....ప్రతీ చిరంజీవి అభిమాని తన డాన్సులకే ఫ్యాన్స్ గా మారుంటారు... ఇది నిఖార్సయిన నిజం...ఆ పరంగా చూసుకుంటే ఈ సినిమా విజువల్ ఫీస్ట్...ఇప్పటికీ అలా కళ్ళుమూసుకుని ఈ సినిమాలోని పాటలని తలుచుకుంటే చిరు-విజయశాంతి డాన్స్ ఫ్రేమ్ టూ ఫ్రేమ్ కాస్ట్యూమ్స్ తో సహా ఖచ్చితంగా కనబడతాయి...బప్పీలహరి తన మ్యాజికల్ మ్యూజిక్ తో ప్రాణం పోశాడు... ఫ్రెండ్స్ గా చేసిన వాళ్ళు కూడా గుర్తొస్తారు ఈ మూవీ ని తలుచుకుంటే...నాకు తెలిసి డైరెక్టర్ గా విజయ బాపినీడు గారికి తన కెరీర్ లో ఇదే టాప్ బ్లాక్ బస్టర్... నేను గర్వాంగా చెప్పగలను చిరంజీవి అభిమానిని అని...మా గ్యాంగ్ లీడర్ మెగాస్టార్ అని... Thank u TI for gave us review about Evergreen Stylish entertainer forever #megastarchiranjeevi #gangleader #tollywoodinsider
yevadu ayina chiranjeevi tharavathe, no one can match him. he is the greatest legendary actor of all time, and no one can come near to him, bro.good throwback memories bro thank you,chiru is the legend of Indian cinema. no one got that crazy than him, you better know it.
ఈ సినిమా ముందు విజయవాడలో శాంతి థియేటర్ కి ఇచ్చాడు... అక్కడ జనం సరిపోకపోతే పక్క థియేటర్ ప్రశాంతి కి ఇచ్చాడు... రెండు థియేటర్ లో ఒకేసారి 200 రోజులు ఆడింది ఈ సినిమా...అప్పటి లో ఈ సినిమా కి 50 వ రోజు కూడా బ్లాక్ లో కొని చూసా
chiru= gangleader balayia= rowdy inspector nag= shiva venky= bobbili raja rajsekhar= anukusam mohanbabu= pedda rayadua suman= 20 va sattabm we cant imagine other heros in these role as they taken to those roles to high peaks
chanttabi, gangleader, jagadekaveerdu atiloloka sundari, kirathakudu, jawla, rudraveena, tagore, stalin, bavagaru bagunarna, were my most favorite movies of chiru
ఈ ఒక్క సినిమా చిరంజీవి గారిని almost NTR గారి రేంజ్ కి తీస్కొని పోయింది... Box office లో collections బెండు తీసింది .ఈ చిత్రం చూసి తెలుగునాట యువత మొత్తం పిచ్చి ఎక్కి పునకాలు తెచ్చుకున్నారు. ఎక్కడ చూసినా చిరంజీవి mania... Dance, style, fights, dialogues, Maas action, chiranjeevi attitude... ఇవన్నీ తెలుగు ప్రజలకి చిరంజీవిని కొత్త ఆరాధ్య నటుడిని చేశాయి... Black and white టీవీలో చూడటమే మహా ప్రసాదం , taperecorder లో పాటలు వినడమే గొప్ప అనుకునే రోజుల్లో gangleader ఒక సంచలనం... ఇప్పటికీ చిరంజీవి అభిమానులు కలర్ ఎగరేసి చెప్తారు ఈ చిత్రం గురించి... Anti fans, critics కూడా appreciate చేసే one man show megastar gangleader... ఇప్పటికీ gang leader chik chik chelam song start అవుతుంటే goose bumps, తెలియని జోష్ వస్తాయి suddenly... Gangleader is kohinoor for Megastar mass fans still date... ఇలాంటి action entertainment and Chiru mark movie never before, never after... Simply saying నభూతో నభవిష్యతి...😎🔥🕺🎶💎♥️😎🇮🇳
గ్యాంగ్ లీడర్ అనే మాఫియాపేరులా ఉంటుంది కానీ ఫక్తు కుటుంబ కథ, అట్లని రక్తపాతం లేదని కాదు 16 మర్డర్లు ఉంటాయి చెప్పలేనంత విలనిజం ఉంటుంది ఐనా అట్ల అనిపించదు, చిరు అందంగా ఆకతాయిగా అల్లరిగా హాయిగా నటించడమే దీనంతటికి కారణం, గ్యాంగ్ లీడర్ of shirts వేసుకోవడం అనేది కొన్ని సంల పాటు నడిచింది అప్పట్లో యూత్ యావత్ చిరంజీవిని తమలో చూసుకున్నారు
చిరంజీవి నట విశ్వరూపం ఈ సినిమా లొ చూడొచ్చు.... పాటలు ఇప్పటి కి సూపర్...
King of acting, emotions, dance, fights, craze....
Down to earth character......
No one else in India have all these........
బాలయ్య ఫ్యాన్ అయిన నేను మెగా ఫ్యాన్ గ మారింది ఈ మూవీ నుంచే.మెగాస్టార్ ని అందుకునే నటుడు పుట్టలేదు, పుట్టడు.
Baga cheppav Chebrolu.
Balayya Babu ki inka fans unnara? Endukante up-to-date biggest Disasters movies chestunnadu since 2005.
@@rupeshhyd2406 Rowdi inspector, Legend movie... choosers ,Balayya babu power pack performance thelusthundi .........
yes
@@rupeshhyd2406 evari fans vallaki ekkuva balayya gurinchi ante gudda paguluddi
@@rupeshhyd2406 Mee Hero gurinchi meeru choosukondi. Other Heroes gurinchi meekenduku? Reply comments lo meeru thittimchu kovadamenduku?
నిజం చెప్పాలంటే దీంట్లో మరి మలుపులు లేవు భయంకరమైన ఫిట్లు లేవు కానీ
ఒక అందమైన మాయ ఉండబట్టే
అంతటి గొప్ప విజయం సాధించిన సినిమా
💗💗💗💗💗
songs , brothersentiemt,simplu super
Aa andhamaina maya peru CHIRANJEEVI. One Man Show🔥
@@jagadish4ru even vijayashanti also
1991 లో అలాంటి కథతోనే ఇండస్ట్రీ కొట్టాడు అంటే బాస్ స్టామినా ఏంటో అర్ధం అవుతుంది.. ఇంకా ఈ రోజుల్లో లా KGF సినిమాలా మలుపులు సస్పెన్స్ లు ట్విస్ట్ లు రోమాలు నిక్కబోడిచే ఎలివెషన్స్ ఉండి ఉంటేనా దీనమ్మ థియేటర్ లో చొక్కాలు చించుకోవడం కాదు అంతకు మించి ఉండేది ఆ సినిమాని కొట్టడం ఇప్పటికి కూడా ఎవ్వడికి సాధ్యం అయ్యుండేది కాదు.. ఆ రోజుల్లో చిరంజీవి క్రేజ్ వేరు ఆయన స్థాయి వేరు ఆ టైం లో ప్రపంచంలోనే క్రేజ్ లో no.1 చిరు... 🔥🔥
Story chiranjeevi gari acting e movie hit indhi
King of indian movie industry one n only Megastar Chiranjeevi Garu🙏🙏🙏💪💪💪❤❤❤
ఆ రోజుల్లో కాదు బ్రో ఇప్పుడు కూడా gangaleader మూవీ అంటే piche......
😅
నా చిన్నప్పుడు గ్యాంగ్ లీడర్ షర్ట్ , ఏడ్చి ఏడ్చి కొని
కు ట్టించుకున్నాను
Same Bro. Gangleader Shirts అని 2 Shirts. నేను కూడా కొనిపించుకున్న
Gang leader is the one man show of megastar chiranjeevi garu. His electrifying dance, fights, style, mannerisms, made this movie blockbuster industryhit. The film basic story is family sentiment story. It is not a mass story. But for the sake of chiranjeevi the mass elements was perfectly mixed in this story. One of the major highlight of the film is songs. The music given by bappilahari is excellent. Total 6 super hit songs. Gang leader created high mass image for chiranjeevi. Youth became crazy fans of chiranjeevi from this movie only. Well directed by vijayabapineedu garu. Sir rest in peace your soul. If any one asks why chiranjeevi is called megastar and no. 1 hero the only answer is gang leader movie. Thank you tollywood insider for explaining about gangleader movie. In your movie explanation iam remembering the nostalgic memories of gangleader movie.
ఈ మూవీ రిలీజ్ అయినపుడుకి నేను పూటలేదు, కానీ నేను ఫస్ట్ చుసిన మూవీ, గ్యాంగ్ లీడర్, సూపర్, ఇపుడు ఈ మూవీ ఎవరు అయినా రిమేక్ చేసిన, చిరు సార్ ని మించి చేయడం కష్టం అనిపించేలా ఉంటుంది, ఈ మూవీ, నేను చుసిన మోట మొదటి సినిమా ❤❤❤
Jai indian no.1 all rounder legend MEGASTAR CHIRANJEEVI SIR JAI MEGAFAMILY 👌👌👌👌👌👌👌👌👌👌👌
This movie made me megastar fan.outstandjng movie of megastar.
1991 లో మూవీ రిలీజ్ రోజు ఇంటర్మీడియట్ సెకండియర్ సంస్కృతం ఎగ్జామినేషన్ వీలైనంత త్వరగా గబగబా రాశి నరసరావుపేట సంధ్య థియేటర్లో ఉదయం ఆట కి దూరి పోయా
May 13th exams ayipoyaayi( zoology anukuntaanu) .... That year exams were postponed due to riots in hyderabad and mandal commission. 13th afternoon
Vijayawada ramgopal theatre lo choosaamu.
@@rajanireddy5271 tfpdf ok ki
May 14th nenu chandramandalaniki velalani oka parachute cycle toh ready ga unna but chiru film chudadaleni silent aipoya 😉😉
Naku 3 years anukunta... Cinema motham Gurtu undi... Theatre lo chusina 1st cinema...
Em thoraaa Babu 😭😭😭😭😭🤣🤣🤣
My all time favorite movie of mega star chiranjivi garu
Missing 'n' ... 😂😂😂
ఇది....సినిమా...అనేకంటే..ఒక..సువర్ణ....అక్షరాలతో.. ..రాయవలసిన..చరిత్ర...
సినిమా పరిశ్రమ కి మొగుడులు చాలా మంది ఉన్నారు కానీ వాలందరికి రంకు మొగుడు మాత్రం చిరంజీవే 😜😎 ఎం హీరోలు రా బాబు చిరు ఆ టైమ్ లో ఒక ట్రెండ్ సెట్టర్ తరువాత పవన్కళ్యాణ్ ఒక ట్రెండ్ సెట్టర్ వన్ మాన్ షో చేయగల హీరోలు వీళిద్దరూ 👌👍🤝🙏🙏🙏
Yes
Yes 👍
yes👌
మై ఫేవరేట్ సినిమా
నేను నాగార్జున గారి అభిమానిని కానీ గ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవి గారి కెరీయర్ లోనే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా నెల్లూరు శ్రీనివాస్ మహల్లో ఫస్ట్ డే చూసిన సినిమా
I was 7 years old..... My dad brought Gang leader shirt for me. Being a 90's kid , nostalgia wonderful decade of 1990s.
My parents also bought Gangleader shirt in 4th class ❤️❤️
naku ma dad gang leader shirt 👕 tehadu
Not 80s kids, 90s kids, 👌analysis
అబ్బా యేం చెప్తున్నారు..... రోమాలు న పైకి లేస్తున్నాయి.... కేక 😘😘😘😘
Romalena..inkemanna lechinda
@@venkatsatyam1878 😂😂😂😂😂😂😂😂😂😂 అన్ని చెప్పలేం గా
@@janakiram3446 Naku cheppu parla.
@@janakiram3446 vediga lechina Danni challaga dimputa
@@venkatsatyam1878 😂😂😂😂Ha baga Leachindhi ippudu kadhU Bus lo AuntY pakka vunnappudu 😂😂😂😂
Kadapa Ramakrishna theater 119 days (daily 4 shows) super collections
కడప లో రామకృష్ణ హల్ ఎక్కడ ఉండేది బ్రో...అయిన చాలా థియేటర్ లు కనుమరుగు అయినాయి కడప లో..నాకు తెలిసి కడప లో 28 వరకు ఉండేవి,ఇప్పుడు 10 కూడా లేవు సరిగ్గ..
@@friendsfactory2389 sodara theater ipudu close chesaru kani apudu ade theater lo this film 100 days complete chesukundi
@@friendsfactory2389 అమీర్ థియేటర్ , తాహర్ థియేటర్, రహమతీయ థియేటర్, రామకృష్ణ థియేటర్ అన్ని దేవుని కడప టెంపుల్ కు వెళ్లే దారిలో ఉన్నాయి
మీరు చెప్పింది కరక్ట్ ఇపుడు almost చాలా థియేటర్స్ కడప లో close చేశారు కొన్ని కల్యాణ మండపాలు ఫంక్షన్ హాల్స్ గా చేంజ్ చేశారు
S
@@maheshveparala3709 ramakrishna theater in ramakrishna collage lo undadi...mochampet...lo anukunta
సినిమా కాదు ఓ అద్భుతం మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా ఉండటం అదృష్టం 🙏🙏🏻🙏🏼🕺💯💅🕺
Super information by tollywood insider
My all time liked movie.
Good explanation.
Thank you very much.
"గ్యాంగ్ లీడర్" ఈ పేరు వింటేనే ప్రతీ మెగాస్టార్ అభిమానికి గర్వం తో కూడిన పులకింత...ఫక్తు కుటుంబ కథకు చిరంజీవి అనే power packed మాసిజం తోడయిన బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్ ఈ మూవీ...అప్పట్లో మెగాస్టార్ ని స్టైల్ కా బాప్ అని ఎందుకంటారో ఈ సినిమాని చూస్తే అర్థమవుతుంది....ప్రతీ చిరంజీవి అభిమాని తన డాన్సులకే ఫ్యాన్స్ గా మారుంటారు... ఇది నిఖార్సయిన నిజం...ఆ పరంగా చూసుకుంటే ఈ సినిమా విజువల్ ఫీస్ట్...ఇప్పటికీ అలా కళ్ళుమూసుకుని ఈ సినిమాలోని పాటలని తలుచుకుంటే చిరు-విజయశాంతి డాన్స్ ఫ్రేమ్ టూ ఫ్రేమ్ కాస్ట్యూమ్స్ తో సహా ఖచ్చితంగా కనబడతాయి...బప్పీలహరి తన మ్యాజికల్ మ్యూజిక్ తో ప్రాణం పోశాడు... ఫ్రెండ్స్ గా చేసిన వాళ్ళు కూడా గుర్తొస్తారు ఈ మూవీ ని తలుచుకుంటే...నాకు తెలిసి డైరెక్టర్ గా విజయ బాపినీడు గారికి తన కెరీర్ లో ఇదే టాప్ బ్లాక్ బస్టర్...
నేను గర్వాంగా చెప్పగలను చిరంజీవి అభిమానిని అని...మా గ్యాంగ్ లీడర్ మెగాస్టార్ అని...
Thank u TI for gave us review about Evergreen Stylish entertainer forever
#megastarchiranjeevi
#gangleader
#tollywoodinsider
Naku uha telicinappati nunde annayya abimani nenu
@@mandasivakumarmeenu1520 👍👍👍👍👍
Eppudu ade cenima chustunna bro
@@mandasivakumarmeenu1520 enjoy bro...
yevadu ayina chiranjeevi tharavathe, no one can match him. he is the greatest legendary actor of all time, and no one can come near to him, bro.good throwback memories bro thank you,chiru is the legend of Indian cinema. no one got that crazy than him, you better know it.
lady super star VJS combo with chiru is ultimate ....... Repeat audience songs kosame vachaaru ...... Evergreen songs till 2021..
Same ఇలాంటి మూవీ మురళీమోహన్ మూవీ undi. అది Family Drama అప్పటి Hit మూవీ . Gangleader Mass & Family, చిరు Styles, Dances, Fights తో Superduper
A Diamond strong fan of CHEERU from kerala.
Chiruallwaysno1
ఈ సినిమా ముందు విజయవాడలో శాంతి థియేటర్ కి ఇచ్చాడు... అక్కడ జనం సరిపోకపోతే పక్క థియేటర్ ప్రశాంతి కి ఇచ్చాడు... రెండు థియేటర్ లో ఒకేసారి 200 రోజులు ఆడింది ఈ సినిమా...అప్పటి లో ఈ సినిమా కి 50 వ రోజు కూడా బ్లాక్ లో కొని చూసా
na all time fav telugu cinema "gang leader"
chiru= gangleader
balayia= rowdy inspector
nag= shiva
venky= bobbili raja
rajsekhar= anukusam
mohanbabu= pedda rayadua
suman= 20 va sattabm
we cant imagine other heros in these role as they taken to those roles to high peaks
Rowdy alludu chirunjeevi movie raa babu
@@venkateshakoju7001 sorry rowdy inspector
chanttabi, gangleader, jagadekaveerdu atiloloka sundari, kirathakudu, jawla, rudraveena, tagore, stalin, bavagaru bagunarna, were my most favorite movies of chiru
ఈ సినిమా ఎంత హిట్టో చిరు డ్రెస్సులు కూడా అంత హిట్టు...
చాలా బాగా చెప్పారు 🙏
ఈ ఒక్క సినిమా చిరంజీవి గారిని almost NTR గారి రేంజ్ కి తీస్కొని పోయింది... Box office లో collections బెండు తీసింది .ఈ చిత్రం చూసి తెలుగునాట యువత మొత్తం పిచ్చి ఎక్కి పునకాలు తెచ్చుకున్నారు. ఎక్కడ చూసినా చిరంజీవి mania... Dance, style, fights, dialogues, Maas action, chiranjeevi attitude... ఇవన్నీ తెలుగు ప్రజలకి చిరంజీవిని కొత్త ఆరాధ్య నటుడిని చేశాయి... Black and white టీవీలో చూడటమే మహా ప్రసాదం , taperecorder లో పాటలు వినడమే గొప్ప అనుకునే రోజుల్లో gangleader ఒక సంచలనం... ఇప్పటికీ చిరంజీవి అభిమానులు కలర్ ఎగరేసి చెప్తారు ఈ చిత్రం గురించి... Anti fans, critics కూడా appreciate చేసే one man show megastar gangleader... ఇప్పటికీ gang leader chik chik chelam song start అవుతుంటే goose bumps, తెలియని జోష్ వస్తాయి suddenly... Gangleader is kohinoor for Megastar mass fans still date... ఇలాంటి action entertainment and Chiru mark movie never before, never after... Simply saying నభూతో నభవిష్యతి...😎🔥🕺🎶💎♥️😎🇮🇳
👌
Perfect Mass Masala Movie 🔥
మై ఫేవరెట్ చిరంజీవి మూవీ 👌👌
One and only Mega star show...
Iam nandhamuri fan but iam big fan of this movie iam 90 kids 🔥🔥🔥chinapudu a songs ki dance vese vadini bapi lahiri kirak music
గ్యాంగ్ లీడర్ అనే మాఫియాపేరులా ఉంటుంది కానీ ఫక్తు కుటుంబ కథ, అట్లని రక్తపాతం లేదని కాదు 16 మర్డర్లు ఉంటాయి చెప్పలేనంత విలనిజం ఉంటుంది ఐనా అట్ల అనిపించదు, చిరు అందంగా ఆకతాయిగా అల్లరిగా హాయిగా నటించడమే దీనంతటికి కారణం, గ్యాంగ్ లీడర్ of shirts వేసుకోవడం అనేది కొన్ని సంల పాటు నడిచింది అప్పట్లో యూత్ యావత్ చిరంజీవిని తమలో చూసుకున్నారు
Director is great
My first MEGASTAR movie e movie tho ayina fan ayipoya
Excellent explains.. i was 5th standard.. superb movie 🤗🙏
I too was 5th class
me 3 rd
Chiru's unbeatable acting every one
Chiranjeevi for ever👍
All time fav movie ..chiru attitude swag 💪lit 🔥..chiru attitude tho movie industry hit chesadu mega star
సూపర్ మూవీ అన్నయ్య సూపర్
All time fresh movie 🤩🤩
కళ్లకు కట్టినట్లు చూపించారు... గ్రేట్ కాంబినేషన్
Indian cinema legend megastar chiranjeevi🙏🏻
Megastar is always megastar 😍😍😍
Industri,,,lo eddaru legends,,,,chiranjevi..and,,rajinikanth..,,fan of,, Mahesh,,, and Nag..
rowdy alludu, and gangleader full mass entrainmem movies, and my most favorite movie
Jai megastar ❤
మీ వాయిస్ భలే ఉంటుంది.
e cinema vachina super vuntadi dilouges keka' varini tasarala boddu'super
Mass leader mega start ⭐⭐⭐ forever and ever
King of TFI
MegaStar 🤩 💫
Super chiru
Megastar mass movie INDRA gurinchi cheppandi
Gang Leader is my best favourite movie though I'm not his fan. I can watch this movie 100 times in a row
Gangleader naku chala chala istamaina movie yenni sarlu chusano nake gurthuledu ante antha baga enjoy chesanu e movie jai megastar jai annayya
Mega star 🌟big boss mega star 🌟all Indian big boss super mega star 🌟
1st class lo vunnapudu chusa movie & also my first movie in theatre..In Nizamabad
Jai megastar chiranjeevi sir
All time my favorite
More than 20 times 2000 year nundi chustunna
Malli e movie ni epudu release cheyandi sir..memu apatlo hall lo chudaledu..
Rajhamundry ashoka theater 100 days all shows house fulls
Super movie
Aaaa songs enti bro ..aaaa dialogues enti broo ...aaaa dances enti broo...aaaa comedy timing enti broo....aaaa sentiment scenes enti broo ....ilanti movie chudadam luck
Jai mega star chiranjeevi
Wow
మామా సింధూరం సినిమా గురించి చెప్పండి ❤️
one of my favourite movie
Ever green movie
Jai mega star love you annayya love you
"Police story" movie gurinchi cheppandi
Jai.boss
Super moovie
Ever green no.1.hero chiru
Superb 💯✔️
movie was excellent, but i personally feel, movie title must be other title
naku 8 years nenu okanney bayata chusina cinema idey
gangleader shirt nostalgic anni
Megastar is always megastar.
Power of Megastar
జై చిరంజీవ
Your explanation super bro
my most favoirte movie chiru, but missed in theater
Jai megastar super movie block baster gangleder super
𝐏𝐚𝐤𝐤𝐚 𝐦𝐚𝐬𝐬 𝐦𝐨𝐯𝐢𝐞
Super
Jai chiranjeeva
నేను ముందు శోభన్ babu పేవరెట్.
ఖైదీ చూసి చిరు ఫ్యాన్ అయ్యాను.
Mee voice matram superb bro
This move reles taim my age 6 yeyars mai fast seeing in tiyatar in fast move my fevaret hero megastar
శుపర్ మూవీ 👌👌👌👌👍👍
90 స్..మూవీ..తెలుసుకొని వీడియో చెయ్యండి
జై చిరు