Shiva Explained : దొరికిపోయిన సజ్జల కొడుకు! | Fake Video on Lokesh | Maro Netram | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • Shiva Explained : దొరికిపోయిన సజ్జల కొడుకు! | Fake Video on Lokesh | Maro Netram | TV5 News
    #SajjalaBhargav #YSRCP #Jagan #naralokesh #yuvagalampadayatra
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 187

  • @hrushikesavabandla5382
    @hrushikesavabandla5382 Рік тому +51

    పరువూ నష్టం దావా వెయ్యాలి
    సాక్షి పత్రిక పై 😂😂😂

    • @sammingaraju4920
      @sammingaraju4920 Рік тому +4

      Very Correct 💯 Brother 👌

    • @hemanthkumar-bw4gn
      @hemanthkumar-bw4gn Рік тому +1

      Eenadu andharjyothi meedha kuda

    • @siddupandu3051
      @siddupandu3051 Рік тому +3

      @@hemanthkumar-bw4gn పొర paytm గా అక్కడ క్లియర్గా కనబడుతుంటే సన్నాసి 😉🤙

    • @jaganmohanruppa1072
      @jaganmohanruppa1072 Рік тому +1

      ​@@hemanthkumar-bw4gnఏమి paytm ra అంత క్లియర్ గా ఉంటే. Already ఈనాడు మీద కూడా వేశారు kani ఏమి చేయలేకపోయారు.

    • @hemanthkumar-bw4gn
      @hemanthkumar-bw4gn Рік тому

      @@siddupandu3051 Mee vadu package star...pk ki 1000cr package kcr ichadu Ani Andhra Jyothi vadu rasadu ...dhammu vunte Andhra Jyothi meedha paruvu nastam veyyandi

  • @sureshkamanuri3705
    @sureshkamanuri3705 Рік тому +27

    గుండె పోటు ఎంతనిజమో..ఇది.. అంతే

  • @user-rc2tq8lf7u
    @user-rc2tq8lf7u Рік тому +39

    ఓహో అదా అసలు విషయం, అందుకే సకల పాకాల రెడ్డి ఈమధ్య మీడియా లో కనపడటం లేదు....

    • @gummanageswararao9058
      @gummanageswararao9058 Рік тому +3

      యెద్దు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని ఒక సామెత వుంది.

    • @ramasaran5377
      @ramasaran5377 Рік тому +1

      Who is sakala..... reddy?

    • @RameshBabu-ib9xc
      @RameshBabu-ib9xc 9 місяців тому

      ​@@ramasaran5377/

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 5 місяців тому

      ​@@ramasaran5377ramakrishna reddy

  • @vijaykommana7037
    @vijaykommana7037 Рік тому +60

    Syco povali cycle ravali

  • @chandra6984
    @chandra6984 Рік тому +9

    పైటిమ్ గాళ్ళు ఇలాంటి పనులు సేస్తారు అన్న

  • @yashyashwanth1203
    @yashyashwanth1203 Рік тому +18

    Sakshi 420 sakshi😊😊

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 Рік тому +24

    Excellent coverage Siva Gaaru. Facts ni vivarinchaaru Sir 💯 ❤️

  • @subbaraothota4193
    @subbaraothota4193 Рік тому +31

    శివ గారు బాగా చూపించారు సార్

  • @subramanyamthogata7020
    @subramanyamthogata7020 Рік тому +11

    అసాక్షి పత్రిక

  • @Aditya_5607
    @Aditya_5607 Рік тому +2

    Good Shiva garu...
    చక్కగా. ..నిజాల్ని బయటపెట్టారు...
    వాళ్ళ బ్రతుకంతా ఫేక్...
    ముందు శవ రాజకీయాలు...
    ఇపుడు...బురద రాజకీయాలు...
    ఆల్రెడీ 5 కోట్ల ప్రజల భవిష్యత్ నాశనం చేశాడు..
    ఇంకా 5 ఏళ్లు గద్దెనెక్కి... రేపు అందరినీ..
    అమ్మేస్తాడు..తుగ్లక్ గాడు...
    జాగో ... ఓటర్ జాగో...
    సైకో పోవాలి....సైకిల్ రావాలి...🔥🔥🔥

  • @erkumar2282
    @erkumar2282 Рік тому +15

    శివగారు గుడ్ job .. మంచి పని చేస్తున్నారు...keep it up

  • @ramaraodesamsetty4753
    @ramaraodesamsetty4753 Рік тому +14

    అన్నారు.. అన్నారు.. అన్నారు. అని పది సార్లు అంటే
    చాలు.అదే నిజం అంటారు 😊😅😮😢

  • @naveen7736
    @naveen7736 Рік тому +22

    Jai TDP ✌️ ✌️ ❤❤jai lokesh ✌️ ✌️

    • @ramabrahmam4248
      @ramabrahmam4248 Рік тому

      ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దళితుడు గా పుట్టాలని అనుకుంటారా అది దళితుల్లోని అవమానించి నట్టు కాదా

  • @venkateshwararao9888
    @venkateshwararao9888 Рік тому +31

    అసలు దళితులేమన్నా ఏర్రిపప్పలు ప్రతిది నమ్మటానికి

    • @killinggamer3661
      @killinggamer3661 Рік тому +3

      Ante variki alochinche power leda andaru medavule time vachinappudu chupistharu

    • @swettychinnisweetychinni5329
      @swettychinnisweetychinni5329 Рік тому +2

      Correct anna garu ..kani ma dalithulu jagan ni ekava nammaru anna ..enka nammi mosapokudadhu memu
      Chaduvu ki scholarship ledu reambesment ledu ,chavukuna maku job ledu 🙏
      Current bill ekva vachindi Ani ma ration card pikesadu anna vedu ..ma intlo ma amma tho patu ma mugguru anna vadinalu untaru ,,nenu ma chellie nenu degree ma chellie tenth current bill rakunda untunda anna
      Uru lo house sites Annie ycp vallake anna ,ma vallu andaru jagan anna ke vesaru ma church vallu andaram vesam prayers chesam anna cm avali Ani
      Epudu jagan anna enka cm avakudadu Ani chesthunam
      Ap bavundali antey cbn garu cm avali

    • @likhith5993
      @likhith5993 Рік тому +1

      ​@@swettychinnisweetychinni5329 nadhi telangana lo khammam district anna vijayawada pakkana, nakey appudu appudu andhra valla situation yento ani anipisthadhi, dhaniki yevaru emi cheyaleru kakapothey next elections lo mee vote power chupinchandi
      Jai tdp jai jsp

    • @swettychinnisweetychinni5329
      @swettychinnisweetychinni5329 Рік тому +1

      @@likhith5993 jai pspk 🙏let's stand with pspk n cbn

  • @sivannarayanaanukonda705
    @sivannarayanaanukonda705 Рік тому +1

    Excellent messages brother siva garu

  • @sanyasiraopachikoru3859
    @sanyasiraopachikoru3859 Рік тому +21

    కోర్టు కేసులనే వాళ్లకు అనుకూలంగా మార్చుకుంటారు ఇదో లెక్కా.

    • @SanthiSagar
      @SanthiSagar Рік тому +1

      Good morning sir 🌻
      హిరణ్యకశిపుని పరిపాలన లో ప్రజలు నివసించారు!
      నరకాసురుని పాలన లోనూ
      ప్రజలు నివసించారు!!
      ఆంధ్ర ప్రదేశ్ లో YSRCP పార్టీ
      పాలనలో కూడా ప్రజలు
      నివసిస్తున్నారు !!!!!!

  • @murthyvadapalli8875
    @murthyvadapalli8875 Рік тому +3

    ప్రజలు జాగ్రత్త గా అర్దం చేసుకుంటూ వుండాలి. ఉదాహరణకు దళితులు పొడిచింది ఏమి లేదు అనే దానికి దళితుల కు పొడిచింది ఏమి లేదు. అలాగే రారా అని గౌరవంగా అర్థం చేసుకుంటే ఎంత మర్యాదగా వుంది. చులకన భావంతో అర్థం చేసుకుంటే ఎంత నీచంగా వుంది. అధికార పక్షాలు, ప్రతి పక్షాలు మాట్లాడే భాషను జాగ్రత్త గా అర్థం చేసుకోండి.

  • @kumarkiran2661
    @kumarkiran2661 Рік тому +11

    Psycho povali cycle ravali

  • @srinubandla4817
    @srinubandla4817 Рік тому +16

    బాబాయ్ గుండెపోటు, కోడి కత్తి డ్రామా ఎంత నిజమో ఇది అంతే నిజం

  • @venktraounnam9090
    @venktraounnam9090 Рік тому +9

    Eilanti thappudu khadanala meda court ki lokesh garu velithe saripothundi kada.

  • @MdRafi-fw3su
    @MdRafi-fw3su Рік тому +8

    Cyko povali cycle ravali

  • @akanasatyanarayana5950
    @akanasatyanarayana5950 Рік тому +20

    శివ గారు దలులితులు అన్ని విషయాల్లోనూ ఆలోచనల్లో వుంటారు. వీళ్ళు వైసీపీ వాళ్ళు పెట్టే ఫేక్ వీడియో లు పెడితే నమ్మరు

  • @santoshkumarnakka5717
    @santoshkumarnakka5717 Рік тому +8

    అమ్మ సజ్జల😂😂😂😂

  • @shaikBasha-vs2jl
    @shaikBasha-vs2jl Рік тому +2

    Good explanation Shiva Gaaru

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Рік тому +2

    Super. Super. Super. SAR

  • @bhaskararaorevuru7552
    @bhaskararaorevuru7552 Рік тому +1

    SiVagaru you are very liked to us

  • @nallagoturajesh5538
    @nallagoturajesh5538 Рік тому +1

    Exllent Anna

  • @chandrasekhar-kv8wz
    @chandrasekhar-kv8wz Рік тому +1

    Sir .. Meeku hats off .. keep going

  • @ammannag7610
    @ammannag7610 Рік тому +1

    Good job sir

  • @shanthuthanish8361
    @shanthuthanish8361 Рік тому +6

    Jai TDP Johar NTR Anna gaaru 👑💕 Jai CBN 🦁

  • @desavathusivakrishna4300
    @desavathusivakrishna4300 Рік тому +8

    Sakshi pichi puvvu paper

  • @mallinaidu5707
    @mallinaidu5707 Рік тому +13

    వైస్సార్సీపీ.. ప్రజలకు మంచి పనులు చేసి ఉంటే.... చంద్రబాబు గారు, పవన్ గారు... ఇంకెవరైనా పార్టీ అధి నేతలు... ఏకం అయ్యి వచ్చిన వైస్సార్సీపీ ని ఓడించలేరు...
    ఎంత మంది ఏకం అయినా జగన్ సింగల్ గా వస్తాను అంటున్నారు... అంటూనే మరి చంద్రబాబు, పవన్, గార్లను చూసి... ఎందుకు భయపడుచున్నారో.... చెప్పాలని కోరుకుంటున్న...

  • @srinivasaraoallu8228
    @srinivasaraoallu8228 Рік тому +2

    👌👌

  • @mr.attitude..
    @mr.attitude.. Рік тому +12

    దళితులు మారి అంత పిచ్చి వాళ్ళు అమాయకులు అనుకున్నారా, వైసీపీ వాళ్ళు దళితులను మరి ఇంత నించంగా చూస్తున్నారా

  • @Raja-zq1bw
    @Raja-zq1bw Рік тому +1

    యాక్ చీ పత్రికను నమ్మద్దు

  • @VENKATESWARLU_NUTHALAPATI
    @VENKATESWARLU_NUTHALAPATI Рік тому

    ఈ దరిద్రం ఇంకెంత కాలం.

  • @kuchibhotlamanikyamba8076
    @kuchibhotlamanikyamba8076 Рік тому +1

    Good job Anna 👍👌 Dhanyavadaalu

  • @kuchibhotlamanikyamba8076
    @kuchibhotlamanikyamba8076 9 місяців тому +1

    Super Excellent Analysis Dhanyavadaalu Anna 🙏🙏

  • @ravitalabathula3105
    @ravitalabathula3105 Рік тому +12

    ఒకప్పుడు వార్తాపత్రికలు చూసి చదివిన న్యూస్ ఆలకించిన కొన్ని విషయాలు తెలిసేవి ఈ పనికిమాలిన సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి పనికిమాలిన ఎదవ పోస్ట్లని కాపీ కొట్టడం ఫోటోలు మార్కింగ్ చేయడం లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చేయడం ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఈ వైసీపీ వచ్చిన తర్వాత మరీ దరిద్రంగా తయారైంది ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్

  • @siripurapuhasini7628
    @siripurapuhasini7628 Рік тому +1

    Great to the core...🎉

  • @ravirongali1651
    @ravirongali1651 Рік тому +1

    వాళ్ళు బురద తీసుకొచ్చి జల్లెయ్యడమే వాళ్ల పని.... True 👍

  • @ramkkrishna1
    @ramkkrishna1 Рік тому

    Right explain

  • @yvr655
    @yvr655 Рік тому

    😂 పాపం సజ్జల పుత్ర రత్నం ...రత్నం కాదు కడప నల్ల రాయి అన్నమాట!! తండ్రికి తగ్గ కొడుకు, తమ ఇంట్లో వీళ్లిద్దరూ పొద్దున్నే ఎలా ముఖా ముఖాలు చూసుకుంటారు?? 😅😂

  • @jhansianumolu8320
    @jhansianumolu8320 Рік тому

    Shiva garu chala bagha chputhu naru

  • @SanthiSagar
    @SanthiSagar Рік тому +1

    Good morning Siva sir 🎉

  • @moulalishaik8001
    @moulalishaik8001 Рік тому

    జై భీమ్

  • @ramaraoballa7210
    @ramaraoballa7210 Рік тому +4

    Real Public take only Fact not fake Rumours.

  • @siddupandu3051
    @siddupandu3051 Рік тому +1

    Ap lo లో ఏర్రి పోకులు చాలా వున్నాయి మగ పుకులు నేను చెప్పేది వాళ్ళు వైసీపీ ఏది చెప్పినా నిజమే జై జగన్ అంటారు 👍🤙🤙🤙

  • @andrews5192
    @andrews5192 Рік тому +2

    ఇదీ ఖచ్చితంగా y c p Paytm batch pani

  • @saibabu1792
    @saibabu1792 Рік тому

    శివ గారు బాగా చెప్పారు sir

  • @Pavankalyan0380
    @Pavankalyan0380 Рік тому

    Bijjala Reddy 😂😂😂😂😅

  • @maheshjuluru2726
    @maheshjuluru2726 Рік тому +1

    Siva garu meru gonthu super

  • @kodavaliramu3277
    @kodavaliramu3277 Рік тому

    Nice

  • @panduleo6147
    @panduleo6147 Рік тому

    July kaadhu raa babu julayi ...... 😂😂😂😂

  • @psubbaraorao2837
    @psubbaraorao2837 Рік тому +1

    పోయే కాలం

  • @medanageswararao3515
    @medanageswararao3515 Рік тому +2

    అసలు వైసీపీ చెప్పేవి నమ్మే వాళ్లే వైసీపీ కార్యకర్తలు.వైసీపీ గురించి ప్రజలకు తెలియదా ిన టీడీపీ ఎవరిని కిన్చ పరిచి నట్లు మాట్లాడారు.ఇది అందరికీ తెలుసు.వైసీపీ మాట ఇన్న వాడు మనిషికి పుట్టలేదు జగన్ లాగా.

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 Рік тому +1

    జోన్నల
    రాగుల
    కొర్రల etc.

  • @mahamoodshaik-kv1gq
    @mahamoodshaik-kv1gq Рік тому

    Namaste.Sivagaru

  • @rsrinivas1554
    @rsrinivas1554 Рік тому

    Sajjala garu pl maintain good journalism

  • @ashokdaggubati1480
    @ashokdaggubati1480 Рік тому

    తండ్రికి తగ్గ తనయుడు.... సజ్జలు తన తండ్రి కాదు.... అని చెప్పగల సమర్ద్ద్దుడు

  • @eswarkumarbodasingu7836
    @eswarkumarbodasingu7836 Рік тому +2

    Sunta🤣🤣🤣

  • @bollimpalliswaralahari8804
    @bollimpalliswaralahari8804 Рік тому +1

    Jai tdp

  • @bandisrinivas651
    @bandisrinivas651 Рік тому +1

    Lokesh gaaru ముందు ఈ పీకుడు పొడుచుడు అనేవి తీసేయండి sir Mee pada యాత్ర లో ఇది మనకే రివర్స్ అవుతుంది వాళ్ళు వెధవలు వాళ్ళలో మనం కూడా కలిసిపోయే ఎలా

  • @dudekulahussainaiah9566
    @dudekulahussainaiah9566 Рік тому

    ప్రజలను తప్పు త్రోవ పట్టిస్తున్న వీడియోస్, అపద్దపు వీడియోస్ ను, కోర్ట్ లో కేసులు వేయవచ్చు కదా.

  • @rammohanraonalla3935
    @rammohanraonalla3935 Рік тому +1

    Era bhargavreddy mee babu sampasindhi saripothalledha

  • @SudhaRani-tr5do
    @SudhaRani-tr5do Рік тому +1

    Sir మీరు pawan kalyan గారు laga వున్నారు.

  • @venkateshbulasara367
    @venkateshbulasara367 Рік тому

    Siva nee voice bale undi ra🤣🤣🤣🤣🤣

  • @sanjanatrinidad
    @sanjanatrinidad 9 місяців тому

    😢😢😢😢😢

  • @gandhidommety4934
    @gandhidommety4934 Рік тому

    ఛీఛీ వీళ్ళు బతుకులు చెడ

  • @sn4234
    @sn4234 Рік тому

    Oh God please Save AP from YCP BJP JSP. Quit Jagan Save AP save polvaram save amaravathi Save vizag Steel

  • @bhaskarthammana9219
    @bhaskarthammana9219 Рік тому

    Good,
    Inkendhuku late?
    Ventane court lo case veseyandi.

  • @AD......27
    @AD......27 Рік тому +2

    10th fail Psycho povali , CYCLE ravali💥💥💥💥💥💥

  • @nagallisuresh5851
    @nagallisuresh5851 Рік тому +2

    Sajjala Badkav

  • @vishmellam6116
    @vishmellam6116 Рік тому +1

    Yes last time elections lo same trick they use.

  • @sreedharpolupoyina6866
    @sreedharpolupoyina6866 Рік тому +1

    Sakshi ..news...inkaaanammevallu..vunnaraaaa!

  • @Fire..147
    @Fire..147 Рік тому

    ఇంతకూ శివ గారూ.. రేపు టీడీపీ + జనసేన అధికారంలోకి వస్తే, ఈ సాక్షి పేపర్ గానీ సాక్షి టీవీ గానీ ఉంటుందంటావా..

  • @karekalnagaraju2540
    @karekalnagaraju2540 Рік тому

    Sakshi deleted the video...

  • @sheefumaster
    @sheefumaster Рік тому +1

    Esari role reverse, padhimandhi y chep vallu kudaa gelavaru

  • @nimmagaddacreations6494
    @nimmagaddacreations6494 Рік тому +2

    Vadammankuda.denga..😅😅

  • @gollabhavani5060
    @gollabhavani5060 Рік тому +1

    E vedio ni lokesh padayatealoni chupinchali
    Appudu ap antha chustundi

  • @mrvishnumakkena
    @mrvishnumakkena Рік тому

    Sir, plz don't compare with bramhanandam garu

  • @mvlcreations626
    @mvlcreations626 Рік тому

    It is wrong publicity against Lokesh. He is not against BCs, SCs and STs that what people observed when he was Minister.

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 Рік тому +1

    A Rajakiya nayukulina sare Telugu basha sahithyanne malinamu cheyakunda merugina bashatho vemarshinchali, oka Rastra CM ante Prajala maha theerputho rajjanga baddhanga annekina vekthi aa peetanne gowravinchali , a party CM Lina Rajakiya nayukulu aena sare, God bless you all 🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏

  • @maddalavenkatanarasaiah6269

    HE CNNOT UNDERSTAND THESTATEMENT OF LOKESH

  • @ramaraoguthula6676
    @ramaraoguthula6676 Рік тому

    తమ్ముడు సాక్షి వక పెంట మీ డి యా ఆ పెంట వా న రు barathi ఈ థి అందరు కి తె లు సు

  • @Siva-Shivoham
    @Siva-Shivoham Рік тому

    Bhargav salahadaru kadaa

  • @kalyannag3679
    @kalyannag3679 Рік тому +2

    Evadu e sajjalla

  • @samuelposupo3949
    @samuelposupo3949 Рік тому

    గజ్జల భార్గవకి గజ్జి ఎక్కువయింది. గోక్కోనివ్వండి. తర్వాత దూలతీరి రక్తమొస్తాది.

  • @govindaraobeesetty
    @govindaraobeesetty Рік тому

    జగన్.. గ్యాంగ్ లో.. శకల కుట్రల సలహాధార్.. సజ్జల

  • @mvlcreations626
    @mvlcreations626 Рік тому

    It is clear what Lokesh told is not against Dalith people. He said that YSR congress did not do (podisindi) anything for dhalith.

  • @prasadrao9018
    @prasadrao9018 Рік тому +2

    Cheap licker gallaki cheap aalochanale vasthai

  • @krishnareddyreddy4168
    @krishnareddyreddy4168 Рік тому

    Sakshi sajjala iddari valla Jagan sir ki government ki bad name vachhindi.undavalli arun kumar gaariki adviser post ivvandi good name vastundi please Jagan sir.

  • @satyanaryanamss1916
    @satyanaryanamss1916 Рік тому

    Sander amdulo.a.mataku.ardam.radu

  • @sandeep4285
    @sandeep4285 Рік тому

    Sajjala and son ni next tdp vachakaa Cid police lu arrest chesi interagate cheyali

  • @ramamohanrao24051941
    @ramamohanrao24051941 Рік тому

    Sajjala suputrudu inta famous ani ippude telustondi . Bhale twistchesadu S > Bhargava shame

  • @shobhamahammadabad756
    @shobhamahammadabad756 Рік тому

    Jai jagan

  • @venkatarajuvadapalli152
    @venkatarajuvadapalli152 Рік тому

    JANA GANA MANA JANA SENA

  • @vcboyavavili9002
    @vcboyavavili9002 Рік тому +1

    Avu polam lo mesthe duda gattuna mesthunda?

  • @chandut2842
    @chandut2842 Рік тому +1

    sakshi meedaaaa paruvu nastaaam davaa veyyaali

  • @pbvrsubrahmayam7940
    @pbvrsubrahmayam7940 Рік тому +1

    తండ్రి కి తగ్గ తనయుడు అన్నమాట....
    అంటే తండ్రి లేగా నవ్వులు పాలు అవ్వడం ఇష్టం అనుకుంటా....

    • @munikumaribhakthu7712
      @munikumaribhakthu7712 Рік тому +1

      🤭🤭😂😂🥴🥴

    • @padmaranikotike1903
      @padmaranikotike1903 Рік тому +1

      సుబ్రహ్మణ్యం అన్నా, ఇంత తెలివైన వాడివి కదా, ఎందుకన్నా నీకు కనీసం నోబెల్ బహుమతో అలాంటిదే ఇంకొకటో రాలేదు???😒😰😰😥

    • @bgmibudgetacc8954
      @bgmibudgetacc8954 Рік тому +1

      Same ni type a 😂😂

    • @pbvrsubrahmayam7940
      @pbvrsubrahmayam7940 Рік тому

      నిజం ఒప్పుకోకూడదు అది పార్టీ పాలసీ.... కదా...